మేడం గారు అలాగే బంగారం వెండి ఏ రోజు కొన్నది చెప్పండి నేను తెలియక శనివారం రోజు కుంటున్నాను నాకు శనివారం హాలిడే వచ్చింది కాబట్టి ఆ రోజుని షాపింగ్ చేస్తున్నాను కొంటున్నాను కానీ ఈ మధ్యన టైం అస్సలు బాగోలేదు దాని వల్ల నాకు కొంచెం అనుమానం ఉంటుంది కొంచెం రిప్లై ఇయ్యరా ప్లీజ్
రేపు గురువారం నా మిస్సెస్ పుట్టింటి నుంచి అత్తారింటికి వస్తుంది ఆ అమ్మాయికి పెద్ద ఆపరేషన్ జరిగింది రేపు మంచి రోజా రావచ్చా ఏ టైం రావచ్చు కొంచెం చెప్పండి మేడం ప్లీజ్
డెలివరీ కి అనుకూలగా లేదా అక్క ప్లీజ్ రిప్లై
Delivery ki manchiday🙏
మేడం గారు అలాగే బంగారం వెండి ఏ రోజు కొన్నది చెప్పండి నేను తెలియక శనివారం రోజు కుంటున్నాను నాకు శనివారం హాలిడే వచ్చింది కాబట్టి ఆ రోజుని షాపింగ్ చేస్తున్నాను కొంటున్నాను కానీ ఈ మధ్యన టైం అస్సలు బాగోలేదు దాని వల్ల నాకు కొంచెం అనుమానం ఉంటుంది కొంచెం రిప్లై ఇయ్యరా ప్లీజ్
Sanivaram manchiday ,thidhi chusu kovali manchiday kadha ani
@@aswanithoughts3089 ok
రేపు గురువారం నా మిస్సెస్ పుట్టింటి నుంచి అత్తారింటికి వస్తుంది ఆ అమ్మాయికి పెద్ద ఆపరేషన్ జరిగింది రేపు మంచి రోజా రావచ్చా ఏ టైం రావచ్చు కొంచెం చెప్పండి మేడం ప్లీజ్
Tomorrow evening 3:20 pm tharuvatha manchiday🙏
@@aswanithoughts3089 tp
ఇందృడి రధసారది మాతాలి
.
Correct✅✅