మీ నైపుణ్యం వీడియో క్రియేషన్ లో కూడా అద్భుతంగా ప్రకటమౌతోంది రామాయణం వాల్మీకి రాసాడు కానీ దాన్ని అంతగా వ్యాఖ్యానించే దిక్కు లేదు గీత కూడా అంతే చ్యవనప్రాశ సృష్టి కర్త, ఉత్పాదకులు కూడా దాని ప్రశస్తిని వర్ణించలేరు ఆ పని మీరు చేస్తున్నారు మంచి ఆధ్యాత్మిక ప్రవచనం చేయాలి మీరు లేకపోతే ఇందులోనే ఆధ్యాత్మికం మిళాయించవచ్చు ధన్యవాదాలు
mi vedios lo content&concept good na circle lo chalamandiki share chesa 🎉🎉🎉🎉🎉 good ofternoon sir miru ma god sir small request achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu sir
Tinedhantho saghamy tinu 4 dosalu tintavanukoo 2 du tinu megilina 2 du 2 hrs time echhi tinu oky sari kakumda rice ki oka cup rice kuralu night bojanum manesi edhiana fruit🍍🍎🍓🍇 salad amthey khani chalankastam kadha 😂😮😅😊
Brahmandam ga panichestundhi❤🎉 mundhu namma la vadaky telisindhi Digestion ki super padagadupuna oka spone tini hot lemon🍋lo honey🍯 vesi ha water tagity free ga untundhi body❤🎉
ఇమ్యూనిటీకి మంచిది అని కరోనా లాక్ డౌన్ లో చ్యవన్ప్రాసకి యాడ్ ఇచ్చారు రాందేవ్ బాబా వారి చ్యవన్ప్రాస టేస్ట్ చాలా బాగుంది ఒక్కసారి వాడాను అంతలోనే దాన్ని బ్యాన్ చేసారని తెలిసింది డాబర్ అండ్ బైద్యనాథ్ చ్యవన్ప్రాస ఫేమస్.. అవే వాడుతున్నాను నేను కొన్ని లోకల్ కంపెనీలవి కూడా షాపుల్లో కనిపిస్తాయి ఏది మంచిది అన్నీ ఒకటేనా చెప్పండి
Very true mostly really hanstly super stor of the world Hero my dear doctor Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏 My name rk Reddy Kdp Ap india Heda office delhi sreendhi RSS GROUP Of India Limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏
మీ నైపుణ్యం వీడియో క్రియేషన్ లో కూడా అద్భుతంగా ప్రకటమౌతోంది
రామాయణం వాల్మీకి రాసాడు కానీ దాన్ని అంతగా వ్యాఖ్యానించే దిక్కు లేదు
గీత కూడా అంతే
చ్యవనప్రాశ సృష్టి కర్త, ఉత్పాదకులు కూడా దాని ప్రశస్తిని వర్ణించలేరు
ఆ పని మీరు చేస్తున్నారు
మంచి ఆధ్యాత్మిక ప్రవచనం చేయాలి మీరు
లేకపోతే ఇందులోనే ఆధ్యాత్మికం మిళాయించవచ్చు
ధన్యవాదాలు
Chinnaptnundi nwku chwla istam chavanprash.. But old brands dwbur, baidhyyanath ivanni chala sweet ga, artficial ga untunnayi.. Ippudu tinaleka pothunnam.. But Curveda matram chala genuine taste untundi.. Twin brothers costly ga undi kani, Curveda chavanprash matram maha adubhutham.. Yevaraina try cheyyalante doubt lekunda vqdukovachu.. Budget friendly kuda.. 👌🏻👌🏻
Adi dheniki panichesthundi cheppandi pls
Danyavadalu sir Ela product kosam cheppadam bagundgi and no 1 product kuda cheppandi sir
Great awareness sir Ayurvedam chawan prash
డాక్టర్ గారికి ధన్యవాదములు 🙏
Good explained thank you sir
Thanks for good information regarding chyawanprash..please make a similar video on NONI..
Thanks sir for your valuable information
mi vedios lo content&concept good
na circle lo chalamandiki share chesa
🎉🎉🎉🎉🎉
good ofternoon sir miru ma god
sir small request
achalamba yoga mata asramam vundi
vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
tqu sir
Very good information sar . Ianti videos chayandi sar
Great msg sir
You are God sir...
Super Dr sir. 👍 Devaraja Chennai Bharat
How much cost sir for 1kg super sir
Skin alergy thagguthunda sir plz rply
Super 😊
Good morning sir Good infarmation ఇచ్చారు అలాగే I T P కి ఆయుర్వేదం లో నివారణ చెప్పగలరు 🙏🙏🙏
Sir, thyroid vunna vallu tesukovacha?
Hair ki best solution untey chepandi sir
A brand original cheppandi sir
Thank you sir.
షుగర్ ఉన్న వారు కూడా తీసుకోవచ్చా
As per English doctors, don't use
ఒరిజినల్ ఫ్లేవర్ తినవచ్చు
రోజు సగం చెంచా
Suger free లభిస్తుంది , డబ్బా దొరుకుతుంది
Sarivadi bati gurinchi cheppandi sir please
Pregnent ladies teskovacha
Sannaga kavali ante e medicine vadalo cheppandi sir chala wait vunnanu
Tinedhantho saghamy tinu 4 dosalu tintavanukoo 2 du tinu megilina 2 du 2 hrs time echhi tinu oky sari kakumda rice ki oka cup rice kuralu night bojanum manesi edhiana fruit🍍🍎🍓🍇 salad amthey khani chalankastam kadha 😂😮😅😊
Brahmandam ga panichestundhi❤🎉 mundhu namma la vadaky telisindhi Digestion ki super padagadupuna oka spone tini hot lemon🍋lo honey🍯 vesi ha water tagity free ga untundhi body❤🎉
how when it is taken please provide exact dosage
NAMASTE SIR
Good health koraku good habit
Sugar patients gurinchi emaina tips cheppandi
I love ayurvedic and i want to know your address which brand is good
Dabur
Sir when to take the Chywanprash?
Even branded companies are selling low graded chyavanprash. It has become a commercial product.
Dabur..is well
Chyavanprash manchi brand yedi?
ఇమ్యూనిటీకి మంచిది అని కరోనా లాక్ డౌన్ లో చ్యవన్ప్రాసకి యాడ్ ఇచ్చారు
రాందేవ్ బాబా వారి చ్యవన్ప్రాస టేస్ట్ చాలా బాగుంది
ఒక్కసారి వాడాను
అంతలోనే దాన్ని బ్యాన్ చేసారని తెలిసింది
డాబర్ అండ్ బైద్యనాథ్ చ్యవన్ప్రాస ఫేమస్.. అవే వాడుతున్నాను నేను
కొన్ని లోకల్ కంపెనీలవి కూడా షాపుల్లో కనిపిస్తాయి
ఏది మంచిది అన్నీ ఒకటేనా చెప్పండి
Sir
Could u tell how to use this Plz 🙏🏻
Vitiligo unna vallu thisukovacha.
TQ sir
EDI tinte milk teesu kovala sar
Chyavan prash ingredients kuda telapandi
Whight avuthara
ఏ కంపెనీ చ్యవన్ ప్రాస్ మంచిది?
Emanna thelisindaa?
331@@MeeAnweshanaVeeru
Dootapapeswari
Sugar free Dubur chyawanprash kuda undi.. Suga unnavallu kuda vadavachu..
Diabetic ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా చెప్పండి
❤
డాక్టర్ గారు🙏, చ్యవన్‌ప్రాశ్ తీసుకునే సమయం పరగడుపున? భోజనానంతరమా? పగలా? రాత్రా?
Morning
Children's a age lo tinaali
Very true mostly really hanstly super stor of the world Hero my dear doctor Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏
My name rk Reddy Kdp Ap india Heda office delhi sreendhi RSS GROUP Of India Limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏
namaste sir
elaa vaadaalo eebrand cheppandi sir
ee age vaarynaa vaadacchaa
Sir me answer koraku wait chestanu
Same problem
Nerves systems meeds ela panichestundi vivarincja galari
Mari original brand yedo meere cheppandi sir please
Endhulo rakalu kuda unnayei ga edhi vadali
ఎలా తీసుకోవాలో చెప్పలేదు సర్.
మంచి చవాన్ ప్రాస్ ఎక్కడా దొరుకుతుంది??
దీనిని ఏ సమయంలో తీసుకోవచ్చు sir
Bypass surgery అయ్యినవాళ్ళు ఇది వాడవచ్చా sir
Delivery ayinavallu tinocha
🙏🙏🙏🌹
E brand manchidi sir telupagalaru
Kotakkal Ayurveda
Baidhya Nath, Chintamani vari products vaadukovacchu.
Uric,acid,వుంటేవాడవచ్చ
👌⚘️🌷💐👍
🎉
షుగర్ ఫ్రీ వాడతునాను నాకు షుగర్ ఉంది పరవాలేదా
5:42
సార్ నాకు ప్రీడయాబెక్ ఉంది దీనినీ నేను వాడవచ్చ
సర్ కాస్ట్ ఎంత సర్
Sugar ఉన్న వారు టినొచ్చా
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ఫిట్స్ వచ్చేవాళ్ళు వాడచ్చా నిద్ర లో వస్తాయి
Sarva roga nivarana
Edhi thintay. Lavve Aavvethara Andhukantay nenu sannaga unna 😮
Akkada. Dorikiddi
Good information sir Tanks 👍 👏 👌 🙏🏻
❤
Very good information sir thank you