బోధ చేయడం ఎరుగని వారు కూడా మనకు భోదకులే! 😥ఇది మన పరిస్థితి🤦 Msg By Bro: P. James Garu.

Поділитися
Вставка
  • Опубліковано 28 жов 2024

КОМЕНТАРІ • 325

  • @kishindarraojetti
    @kishindarraojetti Рік тому +1

    వాక్యం ప్రకారం బ్రతికేవారు, మాత్రమే ఇలా చేస్తారు.....🙏🙏🙏🙏🙏

  • @prasannamarella6302
    @prasannamarella6302 4 роки тому +58

    వందనాలు అన్నయ్య .
    నేటి బోధకులకు, బోధకులు అవ్వాలనుకుంటున్న వారికి ప్రేమపూర్వక హెచ్చరికలతొ కూడిన వాక్యాన్ని అందించారు ...

    • @jessypavithra8448
      @jessypavithra8448 4 роки тому +1

      Praise the lord sister. God bless you more and more for the blessing of others amen hallelujah
      All glory to our almighty God always amen

    • @Raju-lx1mh
      @Raju-lx1mh 4 роки тому +1

      *ముందు నువ్వు కూడా నేర్చుకో నాయన ఎలా బోధ చెయ్యాలో* ..... *ఎదో అంతా నీకె తెల్సు అని అనుకుంటున్నావ్!!*

    • @Raju-lx1mh
      @Raju-lx1mh 4 роки тому

      @Prasad Anitha
      Same to you

    • @kranthiduvva
      @kranthiduvva 4 роки тому

      @@Raju-lx1mh ne name lone undi..nv ento

    • @nakkasatti7839
      @nakkasatti7839 4 роки тому +2

      Baboy cheppindi vinandayya సందేహాలు ఉంటే అడగండి meru kottuku chavakandi దేవుడి ని అవమానించకండి manaki bayatavallaki theda lekundapothundi

  • @dhminenisrinu9251
    @dhminenisrinu9251 4 роки тому +1

    Amen

  • @sekharfayantra226
    @sekharfayantra226 4 роки тому

    మంచి మెసేజ్ వందనాలు అన్నయ్య వాక్యం బాగా చెప్పారు ..? God bless you 🙏🙏🙏🙏🙏 అన్నయ్య 🙏🙏📖📖📖

  • @dasisureshkumar5700
    @dasisureshkumar5700 2 роки тому +1

    Praise the Lord 🙏🙏🙏🙏

  • @nakkasatti7839
    @nakkasatti7839 4 роки тому +4

    PRIES THA LORD AYYAGARU meru బైబిల్ చరిత్రను చలాబాగ వరకు vivaristharu nenu chala nerchukunnanu నిజమైన భొద ఏమిటో చెప్పారు 🙇🙇🙇🙇🙇🙇

  • @rajukaligitha4573
    @rajukaligitha4573 4 роки тому +17

    దేవుడు మీకు ఇంత గొప్ప జ్ఞానంతో పాటు ఎక్కువ ఒప్పిక కూడా ఇచ్చారు అనుకుంటున్న మీరు ఎప్పటికి ఇలానే ఉండాలి ( ఏమచ్చ లేకుండా) ఓర్పుతో ముఖ్యంగా మాదిరితో కూడిన బోధనలతో ఎందుకంటే ..మాదిరి గల బోధకులు అరుదుగా మారిపోయింది తెలుగు రాష్ట్రాలలో......

  • @sathya.v5710
    @sathya.v5710 3 роки тому

    Praise the lord 🙏 అన్నయ్య... వాక్యాన్ని వివరించి చెప్పేవారు మాకు లేరు... ఆ భాద మాకు తెలుసు . మీలాంటి సేవకుడు మాకు లేడే అని నేనెప్పుడూ బాధపడతాను అయినా దేవుని కృప వల్ల ఇలా youtube లో వాక్యాము వినే భాగ్యం దేవుడిచ్చాడు... అందును బట్టి దేవుని కి కృతజ్ఞత స్తుతులు చెల్లెస్తున్నాను... God bless u అన్నయ్య.

  • @UmaDevi-hy9uu
    @UmaDevi-hy9uu 4 роки тому +12

    ఆత్మల రక్షణ కోసం వాక్యం చెప్పే సేవకులు ఎవ్వరు లేరు.ఎవ్వరులేరు.వాళ్లు సులువుగా financial గా ఎదగడానికి మాత్రమే సేవకులు అవుతున్నారు.చాలా బాధగా ఉంది.ప్రజలు కూడా అలాంటి వాళ్లనే నమ్ముతున్నారు.కొందరయిన ఈ వాక్యం విని ఆరోగ్యకరమైన బోధ ఎలా చేయాలి నేర్చుకోవాలి, విశ్వాసులు కుడా గ్రహించాలి అని ప్రార్థిస్తున్నాను.

  • @sailajakorabathina3013
    @sailajakorabathina3013 2 роки тому

    Bro mi bibble massage daily follow avuthanu , iam hindu.. I love.... & Live jesus.. 🙏 mi massage vini jesus christ thylusukuntuna. Bibble chadhavadam Naku radhu. Mivalla bro🙏 I know very well today 🙏😁

  • @PastorStephenofficial
    @PastorStephenofficial 4 роки тому +1

    బోధ చేయాలనుకుంటున్న మాతో నేరుగా మాట్లాడి, మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచిన దేవునికే సమస్త మహిమ కలుగును గాక... ఆమెన్..🙌

  • @arunamatteda9789
    @arunamatteda9789 4 роки тому +4

    Praise the lord.. దైవసేవకులైన మీకు నా వందనాలు.🙏🙏🙏🙏🙏 అవును Sir ఏ పని చేయడానికి చేతకాని వారు వాక్యం సరిగా తెలియనివారు కూడా బైబిల్ పట్టుకొని బోధించడానికి బయలుదేరి ప్రజలను మోసం చేస్తూ ఈలోకం సంబందమైన ధనాన్ని సంపాదిస్తూ లగ్జరీగా బ్రతుకుతున్నారు.వీరికి సత్యం తెలియదు ఆరోగ్యకరమైన బోద అంతకంటే తెలియదు సత్య సంబందమైన వాక్యం చెప్పరు, చెప్పే వారిని చెప్పనివ్వరు విమర్శిస్తారు Banana Mango brother లాంటి వారు.వీరి గురించి దేవునికి ప్రార్థించడం తప్ప ఆలోచించడం వ్యర్దం.. మీలాంటి సేవకుడు అన్ని సంఘాల్లో ఉంటే ఎంత బాగుండేది.. ఈ తరానికి మిమ్మల్ని సేవకు ఏర్పరచుకున్న దేవునికి స్తోత్రములు కలుగునుగాక.. ఒక వేట్లపాలెం సంఘానికే కాదు దేవుని చిత్తానుసారంగా బ్రతకాలని ఆశ కలిగిన ప్రతి ఒక్కరు బలపడటానికి, వాక్యం ద్వారా స్తిరులుగా దేవుని కోసం బ్రతకాడానికి ఇంకా నూతన ఆత్మలను రక్షించే భారం కలిగి ముందుకు సాగాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను మీకు నా వందనాలు

  • @kovvadaramesh9778
    @kovvadaramesh9778 Рік тому

    Praise the lord brother God bless you

  • @surshkumar4079
    @surshkumar4079 2 роки тому

    ఆమెన్

  • @batturamakrishna9752
    @batturamakrishna9752 Рік тому

    Praise the Lord annayya

  • @srinivasaraobatthina1023
    @srinivasaraobatthina1023 Рік тому

    Praisethelord

  • @JosephJoseph-pj1pm
    @JosephJoseph-pj1pm 4 роки тому +6

    సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్లెములలో నుంచబడిన బంగారు పండ్లవంటిది.

  • @imissyoudaddy1795
    @imissyoudaddy1795 4 роки тому +12

    *_2తిమోతికి 2: 15_*
    *_దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడ నక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను(సరిగా విభజించు వానిగాను) నిన్ను నీవే దేవునికి కనుపరచు కొనుటకు జాగ్రత్తపడుము._*
    *_2 Timothy 2: 15_*
    *_Study to shew thyself approved unto God, a workman that needeth not to be ashamed, rightly dividing the word of truth._*

  • @kranthiganta5114
    @kranthiganta5114 4 роки тому +8

    Thanks anna. సువార్త ని ఎలా అందించాలో చాలా వివరంగా చెప్పారు మాకు తెలియని విషయాలు కూడా అర్థమయ్యేలా చెప్తున్నా మీకు దేవుడు మరింతగా తోడైయుండి ఇంకా అనేక ఆత్మలను రక్షించాలని కోరుకుంటున్నాను. Praise the lord anna

  • @iamcristsoldier1811
    @iamcristsoldier1811 4 роки тому +2

    సంఘానికి వెళ్తున్నాం వచ్చేస్తున్నాం అన్నట్టుగా విశ్వాసులు కూడా ఉంటున్నారు అన్న కానీ సేవకుడు ఏం బోధిస్తున్నాడు అని ఆలోచించే విశ్వాసులు ఎంతమంది ఉన్నారు అలా ఆలోచించే విశ్వాసులు ఉన్నప్పుడే వాక్యానుసారంగా బోధించే సేవకుడు కూడా ఉంటాడు 🙏

  • @koopulasubhakararao1082
    @koopulasubhakararao1082 4 роки тому

    Praise the Lord bro🙏🙏🙏

  • @ragipoguchiranjeevi7019
    @ragipoguchiranjeevi7019 4 роки тому

    చాలా థాంక్స్ అన్నయ్య,,, మీకు క్రీస్తు నామము లో హృదయ పూర్వక వందనములు🙏🙏🙏

  • @hosurramanjaneyulu5459
    @hosurramanjaneyulu5459 3 роки тому

    🙏🙏🙏

  • @shalemrajud.9889
    @shalemrajud.9889 3 роки тому

    God bless you annayya

  • @VedaJoseph
    @VedaJoseph 4 роки тому

    Praise the lord sir

  • @ranjithkumargodsimages9053
    @ranjithkumargodsimages9053 2 роки тому

    Praise the Lord anna

  • @bhavanibhanu1352
    @bhavanibhanu1352 4 роки тому +7

    వందనములు అన్నయ్య 🙏
    మీ ద్వారా సత్యభోదను వినిపింపచేస్తున్న ఆ మహాదేవునికే ఎల్లప్పుడూ ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఆమెన్ 🙏

    • @rekhasalvi7348
      @rekhasalvi7348 4 роки тому

      Praise the Lord ra Bhanu

    • @bhavanibhanu1352
      @bhavanibhanu1352 4 роки тому

      @@rekhasalvi7348 praise The Lord అక్క. ఎలా ఉన్నారు?

    • @rekhasalvi7348
      @rekhasalvi7348 4 роки тому +1

      @@bhavanibhanu1352
      దేవుని యొక్క కృప వలన బాగున్నాంరా మీరందరూ ఎలా ఉన్నారు?

    • @thabitharani.p198
      @thabitharani.p198 4 роки тому

      Amen..❤❤

    • @bhavanibhanu1352
      @bhavanibhanu1352 4 роки тому

      @@thabitharani.p198 వందనములు.ఎలా ఉన్నారు సిస్?

  • @ramyasree3502
    @ramyasree3502 4 роки тому +13

    Praise the lord anna .....🙏
    నిన్న మీరు అందించిన వాక్యం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం ......మాకు ఎంతో విలువైన, అవసరమైన వాక్యం అందించినందుకు మీకు నా నిండు వందనాలు అన్న....🙏

    • @ramyasree3502
      @ramyasree3502 4 роки тому

      @@rekhasalvi7348 praise the lord akka
      బాగున్నారా ?

    • @jessypavithra8448
      @jessypavithra8448 4 роки тому

      @@rekhasalvi7348 Hallelujah 🙏🙌👏

    • @Sagarmudsu
      @Sagarmudsu 4 роки тому

      @@rekhasalvi7348 praise the lord sisrer

    • @Sagarmudsu
      @Sagarmudsu 4 роки тому +1

      @@rekhasalvi7348 miru mi sanga vishwasulu bagunnara

    • @churchofchristdubai9071
      @churchofchristdubai9071 4 роки тому

      ua-cam.com/video/bUu9tkJtM7Y/v-deo.html

  • @trueway2222
    @trueway2222 4 роки тому +1

    Praise the lord ✝️🙏

  • @JosephJoseph-pj1pm
    @JosephJoseph-pj1pm 4 роки тому +3

    Life msg bhayya ఈకొనియలో జరిగినదేమనగా, వారు కూడియూదుల సమాజమందిరములో ప్రవేశించి, తేటగా బోధించినందున అనేకులు, యూదులును గ్రీసు దేశస్థులును విశ్వసించిరి.

  • @ajaychinnuaj7403
    @ajaychinnuaj7403 4 роки тому +1

    Praise the lord brother...devudu mimulanu inka balamuga vadukovali annaya

  • @bezawadaemmanuel4608
    @bezawadaemmanuel4608 4 роки тому +2

    Praise the Lord Brother James. Please visit once Hebron fellowship, Bro. Baktha Singh, in entire AP & Telangana. We are spiritually grow in the name of our lord Jesus Christ.

  • @narayanadasuvenkatachary2982
    @narayanadasuvenkatachary2982 4 роки тому +1

    సేవకులకు కావలసిన హెచ్చరికలు

  • @tirumalasettyteja7994
    @tirumalasettyteja7994 4 роки тому +3

    Yes brother ee rojulo pasters pelalaku vuna Chance's makulevu bro 😓

  • @Priyadarshini.
    @Priyadarshini. 2 роки тому

    Thank you Annaya

  • @godwords.406
    @godwords.406 4 роки тому +5

    Prise the Lord. నిజయితీ ఉండేవారు.ae స్వార్ధం లేని వారు.ఉన్నది ఉన్నట్టుగా cheppagalugutharu. Brother. E Rojullo ఆస్తుల సంపాదన thappa. Athmala సంపాదన లేదు.meru cheppindi right. అందరు mela ma cheppithe బగుంటుంది.bible college start cheyyand. Brother. Meela msg cheppey la thayaru cheyyandi. Brother.from Bengulr. Suguna.

  • @Angel-kd2yp
    @Angel-kd2yp 3 роки тому

    Super anna I am ready to listen god words for hours 😍

  • @jayabijjiga9503
    @jayabijjiga9503 4 роки тому +4

    Really, Do you know how to preach? Holy Sprint helps us what to preach & how to preach, prepares the hearts of lisners to receive the word & be saved.

  • @sandhyaranimandapalli4705
    @sandhyaranimandapalli4705 4 роки тому

    Vandhanalu James garandi 🙏 🙏👌 👌👌 👌👏 👏🙏 🙏🙏 🙏🙏 🙏❤️

  • @srinivas7427
    @srinivas7427 4 роки тому

    Exlent massage

  • @rajeshusala3412
    @rajeshusala3412 4 роки тому +3

    7:04 Annayya meeru mimmalni thagginchukuntaru devuni daggara hechinchabadatharu. Andaru sevakulu kuda Ila unte chala baguntundi. Praise the lord Annayya

  • @santhakumarimoka9629
    @santhakumarimoka9629 4 роки тому +2

    ఆమేన్ 🙏🙏🙏

  • @tekulatirumalu2572
    @tekulatirumalu2572 4 роки тому

    అన్న వందనాలు

  • @gollamudisivaji2123
    @gollamudisivaji2123 4 роки тому +3

    అన్న మాకు అబద్ధ బోధ ఏవిధంగా ఉంటుందో చెప్పి సత్యాన్ని వినిపించినందుకు వందనాలు

  • @nakkasatti7839
    @nakkasatti7839 4 роки тому

    Pries tha lord all దయచేసి annayya garu చెప్పిన మాటలు వినండి సందేహాలు ఉంటే అడగండి కానీ please please please okarini okaru నిందించుకొవదు ఈ chat lo kottuku kokandi అందరూ చదువు తారు చూడటానికి చదవడానికి బాగోదు దేవుని కి అవమానం sathym thelusukondi 🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇

  • @sivakrishnakanaparthi1813
    @sivakrishnakanaparthi1813 4 роки тому +1

    కల్పనా కధలు చెప్పేవారు ఎక్కువ ఐపోయారు అన్న . ఆ కల్పన కధలు చెప్పేవారి దేగిరికి జనలు గుంపులు గుంపులు గా వెళ్తున్నారు .

  • @Praveena-yk3gk
    @Praveena-yk3gk 4 роки тому +1

    Praise the lord sir 🙏🙏🙏 మీరు చెపింది 100% నిజమే సార్ మేము వెళుతున్న సంఘంలో 1గంట మెస్సేజ్ కూడ చెప్పరు సార్ నాకు అర్ధమెకాదు సార్ ప్రతి ఆదివారం రండి మంచి భోజనం పెడుతారు అని అంటారు భోజనం కోసం వెళ్లాలా సార్ ఇంకొక సంగానికి వెళ్తే మెస్సేజ్ చెప్పేది తక్కువ కానుకలుకాడ అందరికి గొడవలు సార్ ప్రతిరోజు వీళ్లు తిట్టుకుంటూనే ఉంటారు సార్

  • @ainapurapumadhavilatha7697
    @ainapurapumadhavilatha7697 4 роки тому +4

    Praise the Lord Sir 🙏 good massage sir mee laga vunnadi vunnattu cheppe bhodakulu vundali sir 🙏. Nijam ga sangamlalo vakyaniki time peduthunnaru vine varu vunna satya vakyanni bhodhinche vallu leru mee dhwara devunu vakyam samruddi ga vintunnamu me dhwara devuni ki mahima kaluguthundi god bless you sir Amen 🙌

  • @vinayajesus5087
    @vinayajesus5087 4 роки тому +1

    God bless you more Annayya
    Praise God 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙇‍♀️😭Chakkati paataalu vinnanu🙌🏻🙌🏻

  • @RajkumarRajkumar-qv9si
    @RajkumarRajkumar-qv9si 4 роки тому +1

    ఈ సందేశం ఇప్పుడు మాకు చాలా ఉపయోగకరమైన సత్యం చెప్పతునరు దేవుడు మీకు ధన్యవాదాలు

  • @rani.akkapolu1950
    @rani.akkapolu1950 4 роки тому +8

    Praise the lord🙂🙏

  • @yamunaramadugu762
    @yamunaramadugu762 4 роки тому +2

    Yes Pastergaru 🙏 good msg tqqqqq so much nijame maku sarigaa chepevalu leru kani vinataniki vunamu... But emainaaa demudu chithem kosem eduruchusthunamu maku machi sevakudu ravalani ..... tqqqq Jesus 🤍 all DC team ki naaaa vadanamulu God bless you......

  • @vinayajesus5087
    @vinayajesus5087 4 роки тому

    Vandhanalu annayya 🙌🏻🙌🏻😥

  • @sunilkumarkodali868
    @sunilkumarkodali868 4 роки тому

    Praise the lord

  • @GouravDeva
    @GouravDeva 4 роки тому +1

    53:04 Suresh Anna 🔥🔥 🙏🙏 💐💐 ..James Anna praise the Lord 🙏🙏

  • @vijayavijaya6983
    @vijayavijaya6983 4 роки тому +10

    Sir starting prayer merru balea heartful ga nedhanamga cheastharu eppate pastors evvarne neanu chudala

  • @muthiboinasiva85
    @muthiboinasiva85 4 роки тому +1

    Nanna e msg vinnaka every one saricheskovali, Vinaya manasu evvandi yesayya amen

  • @samuelgprince7093
    @samuelgprince7093 4 роки тому +3

    క్రీస్తుసంఘము లో వాక్యాను సారముగా బోధిస్తారు కానీ మత శాఖల బోధ కే జనాలు అలవాటు పడ్డారు.తమ్ముడు నీవు చెప్పే బోధకూడా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో లాగే ఉంది ఐ apriciate తమ్ముడు థాంక్స్ అండ్ గాడ్ బ్లెస్స్ యు

  • @kishore-hl8rv
    @kishore-hl8rv 4 роки тому

    Brother okka sari miru cheppevadu correct ga vunte vinne vadu vintadu Ani chepparu......

  • @sirishayana5723
    @sirishayana5723 4 роки тому

    Praise the lord annaya, e rojullo ela strict ga message chappay vallu leru, Anna messages lo meeru topics tisukoni dhanni explain chastunnaru, kani Chala mandhiki elanti msg tagulutunnaie antay vallaki elanti msg appudu vinaledhu, e last days lo elanti messages lekha pothay Mamu narakaniki velatamu ani me lanti preachers bhayam, I agree elanti messages andhariki avasaram.

  • @Sandhya_rani_7
    @Sandhya_rani_7 4 роки тому

    Superrrrrrrrr anna correct cheypparu

  • @krishnavenipodinala1877
    @krishnavenipodinala1877 4 роки тому

    Devudu mimmalni aayana sevalo bahuga vadukonunu gaka Amennn

  • @rajsudheer8959
    @rajsudheer8959 4 роки тому

    Counter message with love.......

  • @bommaliraju8790
    @bommaliraju8790 4 роки тому

    వాక్యం బాగా చెప్పారు జేమ్స్ అన్నయ్య

  • @prasadpati562
    @prasadpati562 4 роки тому +2

    Thank you for advice about how should be a preacher and topics.
    Vandanamulu anna.

  • @srinivasch543
    @srinivasch543 4 роки тому

    Sir meeru chala kasta paduthunnaru entha vukkapothalo vakyam chepputhunnaru great sir devudu mimmulanu chusi sonthosha padutharu mi kastaniki phalam anduthundi sir praise the Lord amen

  • @k.suresh9209
    @k.suresh9209 4 роки тому +1

    So nice message

  • @kintadakranthi8913
    @kintadakranthi8913 4 роки тому +1

    Yes
    I am facing that today ... Due to my hubsand going there ... I am crying everyday in early hours

  • @suryanarayana8823
    @suryanarayana8823 4 роки тому +3

    Devunitho Oka bodhakuni modhati Prema yala untundho thana maranantham varaku Kuda thana bodha aa modhati Prema vale vundali

  • @ulidranagaraju7231
    @ulidranagaraju7231 4 роки тому +6

    Prise the lord anna
    God bless you anna

  • @apuriyakobu3668
    @apuriyakobu3668 4 роки тому

    Praise the lord Anna
    Glory to God

  • @srivaniparamata9258
    @srivaniparamata9258 4 роки тому +3

    Shalom anna

  • @gagangeethika2421
    @gagangeethika2421 4 роки тому +1

    వందనాలు జేమ్స్ అన్న

  • @omkarmdpk8063
    @omkarmdpk8063 4 роки тому +1

    Praise the lord my dear brother
    Iam inspiration for you you are perfect speaker

  • @tkanakalakshmitkanakalaksh9993
    @tkanakalakshmitkanakalaksh9993 4 роки тому

    Mi message S ante naku chala istam sir miru kunda badhalu kottinttu nijam cheptaru nijamina bodhakudu mi lane untaru

  • @tresaranitenali4783
    @tresaranitenali4783 4 роки тому +1

    Yes, Sathyam thelisinavadike bodhinche hakkuuntundhi.

  • @lakshmivemula7923
    @lakshmivemula7923 4 роки тому

    Vandanalu annayya

  • @usharhani2504
    @usharhani2504 4 роки тому +1

    vandanalu brother epudu saganikisagam daivajanulu algey untunaru vakyam takuva neethi kadaalu yakuva next message kosam waiting brother

  • @gowthamimake5061
    @gowthamimake5061 4 роки тому

    Prise the load james sir. No words........, talking about ur words .current time correct gospel. keep it up

  • @karthiktaneti965
    @karthiktaneti965 4 роки тому +4

    Prise the Lord annayaa

  • @COC-Prakash
    @COC-Prakash 4 роки тому +1

    Greetings to you bro... very useful lesson in now a days... every preacher learning more qualities in this lessons... Glory to God...and thanks to you

  • @achyutha5591
    @achyutha5591 4 роки тому +3

    Praise the lord Anna
    Small request Anna... Nee dagarra nunchi Bible class vinali Anna.
    We want to learn more about Bible words and god... Pls keep Bible classes Anna...

  • @pallamsambasivarao6321
    @pallamsambasivarao6321 4 роки тому +3

    Praise the Lord Anna🙏🙏🙏🙏 msg challa bagunadhi Anna🙏🙏 tq Jesus🙏🙏

  • @chaitu22081982
    @chaitu22081982 4 роки тому

    Praise the lord bro .. . Devudu inka baga mimmalni vadukuntaru ani asisthuuuuu . .

  • @pallepamulakavitha2010
    @pallepamulakavitha2010 4 роки тому +2

    Meekulaga vakyanni unnadhi unnattuga cheppevaru nijamga maa dhaggaralo unna church's lo naku kanipinchadam ledhu annaya. Iam waiting for next week message. Thank you soo much. Praise the lord 🙏

  • @mr.mahesh9271
    @mr.mahesh9271 4 роки тому +1

    Love u anna

  • @voiceofyehovayire907
    @voiceofyehovayire907 4 роки тому +1

    మంచి మెసేజ్ వందనాలు అన్నయ్య

  • @gollamandalakishor561
    @gollamandalakishor561 4 роки тому +2

    వందనాలు అన్నయ్య,🙏🙏🙏

  • @aparnaindian6896
    @aparnaindian6896 4 роки тому +5

    Praise the lord James anna...nijamgane theliyani aneka vishayalanu theliyachesthu ma kallaku kattinatluga chepthunnaru anna..meku na hrudhaya poorwaka vandhanalu anna..👏👏👏
    May God bless you and your ministries anna 🙏🙏🙏

    • @jessypavithra8448
      @jessypavithra8448 4 роки тому

      Hallelujah amen
      All glory to our almighty God always amen

    • @rekhasalvi7348
      @rekhasalvi7348 4 роки тому

      Praise the Lord ra Aparna and Jessy.......,,,,,,,

    • @jessypavithra8448
      @jessypavithra8448 4 роки тому

      @@rekhasalvi7348 praise the lord my dear sweet sisters God bless you hallelujah amen. All glory to our almighty God always amen

    • @aparnaindian6896
      @aparnaindian6896 4 роки тому

      @@jessypavithra8448 vandhanamulu akka and chellemma💓❤

    • @ramyasree3502
      @ramyasree3502 4 роки тому +1

      @@jessypavithra8448 praise the lord akka

  • @Sandeepkishan_3
    @Sandeepkishan_3 4 роки тому +1

    Sir... Mi vakyam valla Chala Chala vashayalu narchukuntunna.... God bless you

  • @rameshrandy7887
    @rameshrandy7887 4 роки тому +3

    Praise the lord anna 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mercyuma671
    @mercyuma671 4 роки тому

    Praise the Lord bro

  • @marykaligithi9089
    @marykaligithi9089 4 роки тому

    Praise the lord,,,brother 🙏🙏

  • @k.karunakar2396
    @k.karunakar2396 4 роки тому +1

    Hii
    praise the lord sir
    My name's k.karunakar
    Chittoor District
    Ni message supear ga vuntundhi sir
    Chala chakkaga swastanga arthamavuthundhi sir

  • @rajumedavarappu9781
    @rajumedavarappu9781 4 роки тому +2

    Praise the lord brother. How to preaching In the churches nice message given us.

  • @issacgaddam8911
    @issacgaddam8911 4 роки тому

    Anna praise the lord Anna thanks Anna

  • @priyadarshini9335
    @priyadarshini9335 4 роки тому +2

    Praise the Lord James garu..... True words andi.. God bless you

  • @bhagigeddam3525
    @bhagigeddam3525 4 роки тому

    God bless you tammudu 🙏🙏🙏🙏

  • @rakeshpani9398
    @rakeshpani9398 4 роки тому

    Praise God Shalom brother 🙏🏻🙏🏻

  • @sirikotisathibabu9935
    @sirikotisathibabu9935 4 роки тому

    Price the Lord brother 🙏🙏🙏