LV Subramanyam Sensational Comments On YSRCP Over Circulating Fake News and Appeal to AP Youth | TV5

Поділитися
Вставка
  • Опубліковано 11 тра 2024
  • LV Subramanyam Sensational Comments On YSRCP Over Circulating Fake News and Appeal to AP Youth | TV5
    #chandrababu #cmysjagan #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 121

  • @vadlamudivenkateswararao4900
    @vadlamudivenkateswararao4900 25 днів тому +14

    ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. కూటమి విజయం తద్యం. ఒక్క సారి కమిట్ అయితే వాళ్ల మాట వాళ్లే వినరు 👌

  • @chebroluchenchaiah1867
    @chebroluchenchaiah1867 25 днів тому +35

    పెద్దలు Lv గారు లాంటి వారు ఓపికగా ఓటర్లను చైతన్య పరచాలి sir

  • @MrVenugkavirayani
    @MrVenugkavirayani 25 днів тому +17

    సుబ్రమణ్యం గారు మీరు కూడా 2019 లో ప్రభుత్వ మార్పుకి కారణం అయ్యారు..
    కారణాలు కేవలం మీకే తెలుసు..

  • @KarthikKarthik-nw6to
    @KarthikKarthik-nw6to 25 днів тому +3

    Jai Chandra Babu

  • @jneelima2318
    @jneelima2318 25 днів тому +8

    LV సుబ్రహ్మణ్యం గారు గత ఎన్నికలలో ఎన్నో ఏన్నిన్నో నాటకాలు ఆడినవారే.... 🤣🤣🤣
    అయన గారికి జరిగిన అవమానం బట్టి..... నాటకాలు వీడి మాయ నుంచి బయట పడి.... నాయ్యం గెలవాలి అని ప్రజల చైతన్య కోసం
    సలహాలు ఇస్తున్నారు థాంక్యూ... 🙏

  • @koppararapub.v.s.subramany4041
    @koppararapub.v.s.subramany4041 25 днів тому +15

    సార్..... ఈ 5 సంవత్సరాలు అప్పు దొడ్డి దారిన ఎలా తేవాలో నేర్పించారు😂😂

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 25 днів тому +9

    L v and IV చేసిన పనులు మరచిపోలేనివి.

    • @ramaraojoga8930
      @ramaraojoga8930 25 днів тому +1

      Babu ravali amaravati ravali jai amaravati

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 25 днів тому +5

    జై టీడీపీ జై సీబీన్ సార్ ❤️❤️❤️

  • @onepluslatest
    @onepluslatest 25 днів тому +35

    వైసీపీ ఇంకా మాయ చేయాలనీ చూడటం అమానుషం
    గేమ్ ఓవర్
    టీడీపీ 110-112
    జనసేన 9-13
    బీజేపీ 2-4
    వైసీపీ 38-42..... కొన్ని నియోజకవర్గాల్లో ఎటు చెప్పలేక పోతున్నాం
    వైసీపీ ఎక్కువ గెలిచే స్థానాలు రిజర్వుడ్ నియోజకవర్గాలు
    కూటమి

    విషయం లో అప్రమత్తం గా ఉండాలి

    • @rajapabbati9229
      @rajapabbati9229 25 днів тому +1

      160+ guarantee...

    • @user-yc7tk3ps7j
      @user-yc7tk3ps7j 25 днів тому

      160 to 166 to TDP and Janasena,9 14 to VYSHIP, 1 for Congress

    • @user-ib1cs1vm3t
      @user-ib1cs1vm3t 25 днів тому

      175 ki 200 tdp😂😂

    • @user-yc7tk3ps7j
      @user-yc7tk3ps7j 25 днів тому +2

      @@user-ib1cs1vm3t 160 to 166 for TDP & ALLIENCE. AS PER MY KNOWLEDGE ONLY. PLEASE DO NOT ANGRY ON ME .THANK YOU.

    • @amruthaiahchoudarydasari9125
      @amruthaiahchoudarydasari9125 25 днів тому

      ​​@@user-yc7tk3ps7j Yendukee vetakaram.. TDP +JSP poty chesinde 165 seatlaku.. 160 seatlante athiga anipinchatam ledu..

  • @lakshmanaraoavala4636
    @lakshmanaraoavala4636 25 днів тому +19

    సుబ్రహ్మణ్యం గారు గత ఎన్నికల లో. నాటకాలు గుర్తున్నాయి.

  • @srbcons1
    @srbcons1 25 днів тому +16

    Lv subrahmanyam గారు మీరే చెప్పాలి నీతి సూక్తులు

  • @madavachannamallu6965
    @madavachannamallu6965 25 днів тому +12

    2019 ఎలక్షన్స్స్ లో మీరు చేసిన ఓవర్ యాక్షన్ మీ హావభవాలు అన్ని గుర్తున్నాయ్ మీరు చెప్పాలి నీతులు

  • @anc9222
    @anc9222 25 днів тому +3

    Lv subramanyam garu faced exactly how Psycho will behave. Please listen to him. Last time he was one of the reason for the election result.

  • @vijaykumarbachu9316
    @vijaykumarbachu9316 25 днів тому +2

    ఓటర్లు బాధ్యత తో అష్టకష్టాలు పడి వాళ్ళ ఓటు వేయదానికి వస్తే అప్పటికే దొంగ ఓట్లు పడిపోయి ఉంటాయి, అటువంటి పరిస్థితి లో ఓటరు ఎంత బాధ పడుతాడు , దీనిని ఎలా పరిస్కారం చేస్తారో ప్రభుత్వం చెప్పాలి? అటువంటి పరిస్థితులలో ఆల్టర్నేట్ ఏమిటి?

  • @KorlakuntaRamakrishna-wu8hk
    @KorlakuntaRamakrishna-wu8hk 25 днів тому +11

    జై టీడీపీ జై చంద్రబాబు నాయుడు గారు

  • @tejashine3326
    @tejashine3326 25 днів тому +2

    ఇది కలియుగం. ఈ యుగానికి పాలకుడు కలిపురుషుడు అనె రాక్షసుడు. వాడు వాడి లాంటి చెడు చేసేవాడికే వాడు సహాయపడుతూ ఉంటాడు. కానీ మంచి వాడు దైవ ఆనుగ్రహం వల్ల మాత్రమే విజయాన్ని పొందుతాడు. అందుకు మంచివాడు ఓపికతో, పట్టుదలతో, తెలివితో పోరాడాలి. చివరికి విజయం లభించేది మంచివాడికే. భగవంతుడు కష్టాన్ని కరిగించి అందిస్తాడు. కావున పోరాటం, అలుపెరుగని పోరాటం అవసరం.కలిపురుషుడు అనె రాక్షసుడు. వాడు వాడి లాంటి చెడు చేసేవాడికే వాడు సహాయపడుతూ ఉంటాడు. కానీ మంచి వాడు దైవ ఆనుగ్రహం వల్ల మాత్రమే విజయాన్ని పొందుతాడు. అందుకు మంచివాడు ఓపికతో, పట్టుదలతో, తెలివితో పోరాడాలి. చివరికి విజయం లభించేది మంచి వాడికే. భగవంతుడు కష్టాన్ని కరిగించుకొని అందిస్తాడు. కావున పోరాటం, అలుపెరుగని పోరాటం అవసరం.

  • @bethelprayerfellowship8048
    @bethelprayerfellowship8048 25 днів тому +1

    LV ప్రసాదు గారి IAS గా మరియొకపర్యాయం తెలిపారు.

  • @ramachandramurthyvellanki8652
    @ramachandramurthyvellanki8652 25 днів тому +2

    Oter ప్రమాణం గ్రెట్

  • @VijayKumar-vl5uh
    @VijayKumar-vl5uh 25 днів тому +1

    Cunning మాటలు ఎవరు నమ్ముతారు

  • @adinarayanareddy1106
    @adinarayanareddy1106 25 днів тому +2

    Jai TDP Jai jai TDP

  • @subramanyammallisetti8378
    @subramanyammallisetti8378 25 днів тому +1

    Chandra babu cm❤

  • @ravisponnekanti
    @ravisponnekanti 25 днів тому +2

    What punishment you are awarded

  • @sarmaannadanam7132
    @sarmaannadanam7132 25 днів тому +1

    AP prajalu maaraaru. Adhikaarulu maaraaru.

  • @Renumohan-cw4lq
    @Renumohan-cw4lq 25 днів тому +1

    🎉🎉🎉

  • @srideviagency5444
    @srideviagency5444 25 днів тому

    ఈ విధమైన ఫేక్ ప్రచారాలపై ఎన్నికల తర్వాతనైనా చర్యలు తీసుకొనే అవకాశం ఉండదంటారా ?.

  • @lalithakavoori6715
    @lalithakavoori6715 25 днів тому

    Well. said by senior IAS officer Shri LV Subrahmanyam.

  • @citizen1947
    @citizen1947 25 днів тому

    ఏపీ, తెలంగాణా ఎన్నికలు ఒకేసారి పెట్టవలసింది కాదు

  • @smv3971
    @smv3971 25 днів тому

    తెలుగు ప్రజలకు మంచి టైం పాసుగా ఇన్నేళ్లు ఉంది. ఎందుకంటే నిత్యం సినిమాల్లో విలన్ల మాదిరి ప్రవర్తించడం, చిన్న పెద్ద గౌరవం లేకుండా మాట్లాడటం, ప్రత్యేకంగా బూతులు మాట్లాడటం, అవే కాకుండా అంగట్లో మాదకద్రవ్యాలు, పక్కోడి భూమి కబ్జా, లేదా కొండలు, దేవాలయ భూములు ఎలా అది కన్ను పడితే అది అన్నట్లు ఇలా నిత్యవార్తలు వింటూ విద్వేషపు వార్తలతో ఆనందించడం అలవాటైపోయింది. ఓడిపోవడం అసంభవం కానీ ఒకేవేళ ఓడిపోతే ఇవన్నీ మిస్ అవుతామే అనే భావన ప్రజల్లో ఉంది.

  • @jangaprasad5461
    @jangaprasad5461 25 днів тому

    ఇది స్కూల్ డేస్ లో ప్రామిస్ చేస్తే బాగుంటుంది.

  • @suryanarayana1640
    @suryanarayana1640 25 днів тому

    Sir

  • @SChennakesavaRao-wu1le
    @SChennakesavaRao-wu1le 25 днів тому +1

    Manasunte Margam vuntundi

  • @sankarrao4651
    @sankarrao4651 25 днів тому

    Meru correct ga panichesara

  • @VenkataCharyulu-jo3yt
    @VenkataCharyulu-jo3yt 25 днів тому

    🎉🎉🎉 మీరు మరలా చీఫ్ సెక్రటరీగా ఉంటే సంతోషం అలా చూడాలని నా కోరిక వెంకటాచార్యులు టీటీడీ ఎక్స్ స్కాలర్ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు

  • @MargayyaMalgudi
    @MargayyaMalgudi 25 днів тому +1

    ఓటు హక్కు గురించి చెబుతూ.. ఎలా అయినా దాన్ని వినియోగించుకోండి... ఎవరికీ వేయడం ఇష్టం లేకుంటే కనీసం నోటాకైనా వెయ్యండి అని పుల్లయ్య వేమారం (పుల్లయ్య వేమవరం ఎందుకు వెళ్ళాడు... వెళ్ళి ఏమి చేదుకొచ్చాడు) కబుర్లు చెబుతోన్న ఎల్వీ గారికి ఈ నా విన్నపం...
    ****
    అయ్యా...
    ఎల్వీ గారూ...
    చేతిలో డబ్బుకు (లిక్విడ్ మనీకి) ప్రాధన్యత ఏ నాడైతే పెరిగిపోయిందో ఆ నాటి నుంచే నైతికత పతనం ఆరంభమయ్యింది..
    మొదటగా లోపభూయిష్టమైన.. సంకరమైన.. మన రాజ్యాంగాన్ని సంస్కరించాలి...
    నేరారోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తి జైలు శిక్ష అనుభవించి మరీ.. బెయిలు పై వచ్చి మరీ ముఖ్యమంత్రి లేదా ప్రధాని పదవిని చేపట్టవచ్చునా..
    అతను తరువాత దోషిగా తేలితే అతను తీసుకున్న నిర్ణయాల మాట ఏమిటి...
    దేశ ప్రధాని.. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వారే నోటికి వచ్చినట్టు అబద్దాలు ఆడుతున్న వేళ ఇక ఎవరి పై విశ్వాసముంటుంది...
    ప్రక్కవారికి ఓటుకు ఇంత అని పంచి మాకు పంచలేదని పెడబొబ్బలు పెడుతూ రోడ్డెక్కి నానా యాగీ చేస్తున్న ఓటర్లున్న ఈ సమాజంలో మార్పు సాధ్యమా..
    ఇక నోటా గురించి ఓ మాట..
    ఏమిటి ప్రయోజనం దాని వల్ల..
    అసలు ఆ కాన్సెప్టును బయటకు తీసుకొచ్చిన వాడికి మెదడు ఉన్నదా అని...
    ఎవరికీ ఓటు వేయను అని చెప్పడానికి అంత దూరం వెళ్ళడం దేనికి..
    అంతసేపు క్యూలైనులో నిలుచోవడం దేనికి..
    ఈ అభ్యర్ధుల్లో ఎవరికీ ఓటు వేయడం ఇష్టం లేదని చెప్పడం దేనికి...
    పరీక్ష పేపరులో ఇచ్చిన ప్రశ్నలు ఏ ఒక్కటీ నచ్చలేదన్న కారణంగా అసలు జవాబులే రాయకుండా బయటకు రావడం వంటిదే కదా అది కూడా...
    చెరువు మీద అలిగి మరో పని చేయడం ఆపితే ఎవరికి నష్టం...
    నోటా అన్నది ఓ పనికిమాలిన ఐడియా...
    ఓటు వేయడానికి వెళ్ళడం లేదంటేనే నోటా అని తీసుకోవచ్చు కదా...
    అప్పుడు మీ ఓటు హక్కును వినియోగించుకోండని ఊదర కొట్టడము... మీ వంటి ఘనాపాటీలు నీతి వాక్యాలు వల్లించడము దేని కిందికి వస్తుంది చెప్పండి...
    అందుబాటులో ఉన్న అభ్యర్ధుల్లో ఎవరికో ఒకరికి ఓటు వెయ్యాలి...
    ఓటు హక్కును వినియోగించుకోని పౌరులకు వివిధ శిక్షలు విధించాలి.. భారీ పెనాలిటీలు విధించాలి ..
    ఓటు అన్నది హక్కు కాదు. .. అది బాధ్యత అని చెప్పాలి.... ఆ మేరకు చట్టం చెయ్యాలి..
    ఓటు ఎప్పుడైతే జస్ట్ హక్కుగానే పరిగణించబడుతుందో దాని వినియోగమన్నది జస్ట్ ఆప్షనల్ గా మారిపోతుంది..
    ముందు నోటా అన్న పనికిమాలిన.. అర్ధం లేని ఆప్షన్ను తొలగించేలా ప్రయత్నించండి మీ వంటి మేధావులుగా చలామణీ అయ్యేవారు...
    లేదా...
    మీ ఓటును పవిత్రంగా భావించండి...
    ఏడింటికే లైనులో నిలుచోండి..
    కనీసం నోటాకైనా మీ ఓటు గుద్దండి అన్న పనికిమాలిన సుద్దులు మానండి...
    గార్దభా అని గౌరవంగా అన్నా...
    గాడిదా అని తిట్టినట్టన్నా ఒక్కటే అని తెలుసుకోండి...
    ఓటింగులో పాల్గొనకున్నా.. నోటాకు వేసినా జీరో డిఫరెన్సు ..
    ఎవరికీ పాలు పోయడం ఇష్టం లేదని చెప్పడానికి వాటిని మురికి కాలువలో పోయనక్కరలేదుగా...
    నోటా సైతం మురికి కాలువ వంటిదే...
    ముందా ఆప్షన్ను తీసే ఏర్పాట్లకై పోరాడండి ...
    ఓటు అన్నది హక్కు కాదు... స్వచ్ఛందం కాదు.. అది బాధ్యత.. అని నిర్బంధం చెయ్యండి...
    లేదా అన్నీ మూసుకుని మౌనంగా ఉండండి...
    కుదిరినవాడు వేస్తాడు.. కుదరని వాడు వేయడు..
    నచ్చినవాడు వేస్తాడు.. నచ్చనివాడు వేయడు..
    డబ్బులు ముట్టినవాడు వేస్తాడు... అవి ముట్టనివాడు వేయడు..
    గేదెల్లా పోలింగు కేంద్రాలకు తోలుకొచ్చినవాడు వేస్తాడు.. అలా తోలుకురానివాడు వేయడు...
    ఓటు అన్నది హక్కూ కాదు.. బాధ్యతా కాదు.. అది అవసరం అని ప్రతీ పౌరుడు గుర్తించిన నాడే ఎన్నికలకు అర్ధము... పరమార్ధము...
    అయితే ఈ దేశ పౌరులు అలా గుర్తించే పరిస్థితి ఎప్పట్లోను సాధ్యం కాకపోవచ్చునని అనలేము గాని ఇప్పట్లో మాత్రం సాధ్యపడకపోవచ్చు...
    మరి ఎప్పట్లో సాధ్యపడొచ్చు .. ఒక సంవత్సరంలోనా... మన జీవిత కాలంలోనా.. ఓ వందేళ్ళ తరవాతనా... వెయ్యేళ్ళ ముందేనా.. అనడిగితే మాత్రం తిరిగి నోటాను ఆశ్రయించాల్సిందే...
    ఎందుకంటే అది జస్ట్ జవాబు లేని ప్రశ్న... నోటా అన్న ఆప్షన్ అక్కడ తప్ప మరెక్కడా పనికిరాదు...

  • @suryanarayana1640
    @suryanarayana1640 25 днів тому

    Please vote it is your responsibility 🙏🙏

  • @dk1901
    @dk1901 25 днів тому

    Guys andaru Vote veyali,each and every single vote counts, chaduvukunna vaallu kuda andaru vote veyaali,mana state ni kaapaadukundaam,alliance candidates ni gelipinchukundaam✌

  • @dasarinageswararao4694
    @dasarinageswararao4694 25 днів тому

    Ysrcp yenni nakka jittulu vesina memu evvaramu vote veyam.ysrcp eppudu velli potundi ani edurchustam ee govt. Ni chustunte aandolana vastundi.jai TDP.

  • @shobharani8834
    @shobharani8834 21 день тому

    2019 election roju emayindo kooda LV garu cheppandi pl.
    Evarayina sare tama daaka vachevaruku oka laga , taruvatha inko maata .

  • @sudhakarpulikanti9725
    @sudhakarpulikanti9725 23 дні тому

    Sampradayini subbini suttapusini
    When CS where gone this buddi

  • @doddavamulasetharamarao2208
    @doddavamulasetharamarao2208 25 днів тому

    No use the Election Commission And The Indian Courts. In this aspect.
    Shame. Shame. Shame
    The Indian Political System. Failed.
    The Central Govt. Failed.
    Shame. Shame. Shame

  • @rajasekharg8991
    @rajasekharg8991 25 днів тому

    Mari prasant kishore enduku cheppadu

  • @user-yc7tk3ps7j
    @user-yc7tk3ps7j 25 днів тому

    160 to 166 to TDP and Janasena, 9 to 14 for VYSHIP, 1 for Congress.

  • @rambabusaitdhanala5932
    @rambabusaitdhanala5932 25 днів тому +4

    చేసేదంతా మీ పఛ్ఛ మీడీయానే కదరాబాబు

  • @rehankamalshaik2667
    @rehankamalshaik2667 25 днів тому +2

    Meeru special busulu vestasrule

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 25 днів тому

    420 means cheating.Bail meeda vunnavadu CM aithe politics ilage vuntai.

  • @rehankamalshaik2667
    @rehankamalshaik2667 25 днів тому

    LV jagan meeku cinimaa

  • @SriSri-qy6ve
    @SriSri-qy6ve 25 днів тому +2

    ప్రజా వేదిక కూల్చినప్పుడు ఏమి చేస్తున్నావు నువ్వు చీఫ్ సెక్రటరీ గా? గత ఎన్నికల ముందు నువ్వు చీఫ్ సెక్రటరీ గా వచ్చి ఏమి చేసావో మాకు ఇంకా గుర్తుంది
    జలగ కేసుల్లో నువ్వు ముద్దాయివు నీతి కబుర్లు చెప్పొద్దు

  • @jagadishkm5939
    @jagadishkm5939 25 днів тому

    Is this applies to cbn also

  • @Metro6174
    @Metro6174 25 днів тому +2

    LV Subrahmanyam you are responsible for Jagan to come into power during the last election in 2019. You helped Jagan by protecting Jagan's illegal acts. You suppressed CBN and TDP. But, after coming into power Jagan Kicked you out. Now, you have realised who is genuine. Now, no takers for you. The Alliance should keep him out of reach. Chameleon.

  • @nandurao6702
    @nandurao6702 25 днів тому +3

    Ap public jagan ni gelipinchi telangana stare income Hyderabad growrh penchutaro cbn ni gelipinchi telangana ki competion tisukosaro chuddamu.

  • @krishnaveniedamadaka8633
    @krishnaveniedamadaka8633 25 днів тому

    ఇది కలలో మాట చదువుకొన్న వారిని కూడా ప్రలోభ పెట్టి డబ్బులుపంచితున్నారు వాళ్ళు పంచుతున్నారు వీళ్ళు తీసుకుంటున్నారు వీళ్ళు మారరు 😂😂😂

  • @radhakrishnabhamidipati
    @radhakrishnabhamidipati 25 днів тому +2

    మీ టైంలో మీరుచేసిందిమాత్రం ఏంవుందిసార్, పోయినసారి ఎన్నికల్లో మీరుచేసిన డ్యూటీ ఒకసారి గుర్తుచేసుకోండి, వృద్ధనారీ పతివ్రత అంటే ఇదేమరి

  • @sankarrao4651
    @sankarrao4651 25 днів тому

    Lv @bjp 19lo emi chesadu

  • @alliswell1101
    @alliswell1101 25 днів тому

    Lv nuvva matladedi😮😅

  • @user-qm1sw9cs1u
    @user-qm1sw9cs1u 25 днів тому

    Voters.oath take ng is ❤❤

  • @subramanyammallisetti8378
    @subramanyammallisetti8378 25 днів тому

    Babai jagan

  • @sanjeevy1408
    @sanjeevy1408 24 дні тому

    Meerukooda okkapudu ysrcp sanubithi parule kadha

  • @VijayRaghava-ck3iq
    @VijayRaghava-ck3iq 25 днів тому

    ee sari Hung assembly...Ee sari Chandrababu, Pawan, Lokesh, Jagan Gelustharu..... YCP - 70 to 75, TDP - 75 to 85, JANASENA - 15 to 18, BJP - 3

  • @samthumati4091
    @samthumati4091 25 днів тому

    It is a curse to select a brahmin like Subrahmanyam garu, for IAS, because they survive on mathapichi and kula gajji in course of their service. This is evidenced by his behaviour in Andhra pradesh. He is against the upliftment of the downtrodden like SC ,ST and BC and Minorities.

  • @budalasantoshkumar3298
    @budalasantoshkumar3298 25 днів тому

    టోల్ గేట్లు కూడా స్పీడ్ గా పని చేయకుండా చేపిస్తా డేమో మోడీ జగన్ కి మరీ కనీసం ఐదు ఎంపీ సీట్లు అన్న రాకపోతే మోడీకి చాలా కష్టం

  • @Slnsln7983
    @Slnsln7983 25 днів тому

    😂😂😂😂😂😂😂😂😂😂

  • @kvbrahmam3359
    @kvbrahmam3359 25 днів тому

    Mee matalu nammavacha .endukante 2019 gurtuvastundi.

  • @user-mg9hc3ib3q
    @user-mg9hc3ib3q 25 днів тому

    ilaanti vaari valla 2019 lo jagan CM inaadu

  • @dk1901
    @dk1901 25 днів тому

    చంద్రబాబు హామీలు👉 తల్లికి వందనం- ఒకో బిడ్డకు 15000👉 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ👉రాష్ట్రంలో మహిళలు అందరికీ నెలకి 1500👉 ఆర్టీసీ బస్సులు లో మహిళలకు ఫ్రీ 👉పెన్షన్ 4000
    చంద్రబాబు హామీలు👉 వాలంటీర్ ల కి 10 వేలు👉 రైతులకు ఏటా 20 వేలు👉 మెగా DSC👉 20 Lakhs Jobs👉 నిరుద్యోగులకు నెల కి 3000

  • @Well_Wise
    @Well_Wise 25 днів тому +1

    Tdp jsp fake news spread chestundi

  • @venkatramesh9471
    @venkatramesh9471 25 днів тому

    If Anyone is not interested in the BJP in AP: Vote TDP+Janasena conditions , BJP candidates place vote for Congress is the best option. NOTA no use at this time.

  • @nageshkaramcheti941
    @nageshkaramcheti941 25 днів тому

    టీవీ5,Lv రెండు ముదిర్లు

  • @bandijayaram4171
    @bandijayaram4171 25 днів тому +1

    Meelanti medhavulu kooda gathamulo Ap A1 ninduthudu arthika nerastudani telisi antakagaru medhvalantha siggutho thala dinchukovali

  • @malleswararaoappina6521
    @malleswararaoappina6521 25 днів тому

    Anything tdp winning🏆💪

  • @narendranathtatini230
    @narendranathtatini230 19 днів тому

    బాగా చంక నాకించాక జ్ఞానం వచ్చింది ఈ సుబ్రo కి

  • @bharatravipati5271
    @bharatravipati5271 25 днів тому

    నాయనా నువ్వు నీ బ్యాచ్ జూన్ 4 న చిడతలు కొని ముసలోడి ఇంటికి వెళ్లి వాయిస్తూ ఎంజాయ్ చేయండి .

  • @satyanarayanakakarla7256
    @satyanarayanakakarla7256 25 днів тому

    Meeru matram amkudu poyi ap ni sarvanasanam chesaru.meeku ivr ki no regrets

  • @subramanyammallisetti8378
    @subramanyammallisetti8378 25 днів тому

    Jai kutami
    Baby cm

  • @user-vr6rm4uk7c
    @user-vr6rm4uk7c 25 днів тому

    Jagan is 124 seats pa kkkkka enka cbn Hyderabad lo house rest

  • @koritalamahalakshmi1071
    @koritalamahalakshmi1071 25 днів тому

    Sir meeru peddalu meeku kuda ee tatvam jagan cheta chempadebba tinte gani bodhapadaledu. Antaku purvam jagan elanti vado meeku teliyada Mari. Enni neetulu cheputunnaru sir.

  • @sreenucms213
    @sreenucms213 25 днів тому

    ఎలానో ఓడిపోతం అని fix ఐయి ఇలా ఆనంద పడుతున్నారు 😂😂😂

  • @rehankamalshaik2667
    @rehankamalshaik2667 25 днів тому

    Party leader should not be lie like CBN Taatha

    • @MallikarjunaRaoPapolu
      @MallikarjunaRaoPapolu 25 днів тому

      Foolishness.Nuvvu inka marakapote intakanna moorkhatvam undadu.

    • @ushakalva8076
      @ushakalva8076 19 днів тому

      Yes, still so many follow Jagan. These are all come under Jagan category

  • @alprasad424
    @alprasad424 25 днів тому

    LV is a cheater, he should be shameful for his life , janma dandaga

  • @victormunagapati4643
    @victormunagapati4643 25 днів тому

    Vote for one who benefitted majority of people & poor...

  • @MrVenugkavirayani
    @MrVenugkavirayani 25 днів тому

    సుబ్రమణ్యం గారు
    I V కృష్ణ రావు గారు
    ఉండవల్లి అరుణ్ కుమార్ గారు
    మీ మాటలు వినడానికి మాత్ర.మే బావుంటాయి
    ఆ మాటలు సలహాలు సూచనలు మీరు కూడా చేస్తూ ఉంటే ఇంకా బావుంటాయి

  • @su1538
    @su1538 25 днів тому

    పెత్తందారీ

  • @srinipineni2022
    @srinipineni2022 25 днів тому

    Vote for TDP and get empowered yourself

  • @narasimhareddykunduru3902
    @narasimhareddykunduru3902 25 днів тому

    Most of the voters are having votes in both the states. Now they are using this opportunity

  • @srinipineni2022
    @srinipineni2022 25 днів тому +1

    Jai TDP Jai pavan Jai NDA

  • @sudhakarreddynayini4469
    @sudhakarreddynayini4469 25 днів тому

    Nenna monna meru ekkada padukunnaru land title gurinchi public meeting lo chebuthey meru so called medhavulu ani cheppukony vallu clarify cheyakunda emi peakharu

  • @SrinuTumati-zm3zi
    @SrinuTumati-zm3zi 25 днів тому +1

    Rip.t5.chodary

  • @narasimhareddykunduru3902
    @narasimhareddykunduru3902 25 днів тому

    LV I am surprised to see u so biased. Siggu ledu

  • @suryanarayana1640
    @suryanarayana1640 25 днів тому

    Sir

  • @adinarayanareddy1106
    @adinarayanareddy1106 25 днів тому

    Jai TDP Jai jai TDP