నాన్న వచ్చాడు || Family Bandi Telugu Web Series | Episode 48 | Chill Stories |Tamada Media
Вставка
- Опубліковано 22 тра 2023
- Watch ‘Dead Pixels’ here: bit.ly/DPXTM
#familybandi #ChillStories #TamadaMedia #valentinesday
A fun-filled entertainer for the complete family.
Written & directed
By
Hara srinivas
Artists
Hara srinivas
Rajakumari
Soujanya
Karthik annam
K Nandu
Surya
Vasu
Asst director
K Nandu
Dop
Ram Chinthaparthi
Asst dop
Sanjeev
Editor
Umesh
Poster
Manoj
Line Producer
Karthik Annam
Follow me here:
pCVP10KfPw... - Комедії
కామెడీ పండిస్తూనే, గుండెల్ని పిండేసే సంభాషణలు, అద్భుతం.
🙏
అద్భుతమైన ఎపిసోడ్ 💐💐💐 డైలాగ్స్ అదిరిపోయాయి 👍🏻 భార్యభర్తల బంధం గురించి చాలా బాగా చెప్పారు హర గారు 👍🏻
Tqq 💐
హరా!!ఎందుకయ్యా? ఎందుకయ్యా?
మా కళ్ళలో నీళ్లు 🙏🏿తెప్పిస్తావు?
ఇంత చక్కగా స్క్రిప్ట్ ఎలా రాస్తున్నావయ్యా?
గుండెలను పట్టుకుంటున్నావయ్యా!
చాలా బాగుందయ్యా!
మంచి ఎపిసోడ్!
చాలా బాగుందయ్యా!
కామెడీ తో సమాజం లో విలువ లని చూపించావయ్యా!!
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿222🙏🏿🙏🏿🙏🏿
ఎపిసోడ్ బావుంది భార్య భర్తల గురించి బాగా చెప్పారు
పసిపిల్లలు లేకపోయినా భార్యకు భర్త, భర్తకు భార్య పిల్లలే నండి ❤
మంచి లైన్..... భార్యాభర్తల సంబంధాల గురించి బాగా చెప్పారు హర
Comedy తో హాయిగా నవ్వించారు సెంటిమెంట్ తో Sad Mood కీ తీసుకెళిపోయారు 👌👌 Always Hara Garu Rajakumari Gari Combination 🔥🔥
Tqq 💐
Ffffffff😊
Yes 100%
ఇ ఎపిసోడ్ ని అందరు ఆదర్శం తీసుకోవాలి హర శ్రీనివాస్ గారు కుమారి గారు మిమ్మల్ని బీట్ చేసేవాళ్ళు ఎవరు లేరు ❤❤❤
శ్రీనివాస్ గారు బార్య భర్తలు గురించి మీరు చెప్పిన విధానం చాలా బాగుంది సార్ రామాయణం గురించి కూడా బాగా చెప్పారు
చాలా బాగుంది. హర శ్రీనివాస్ అన్న....❤
ఎపిసోడ్ చాలా బాగుంది, మీల అందరు ఆలోచించి అడుగేస్తే బంధాలు ఎప్పుడు విడిపోవు❤️❤️❤️
ఈ ఎపిసోడ్ ఎంతోమందికి ఆదర్శం ,హాట్సాఫ్ ఆల్ ద టీమ్ 👌👌👌
😁💐😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁
ఈ ఎపిసోడ్ కోసం ఎంతమంది వెయిటింగ్ చేస్తున్నారు
Mudhimelam muuddhaaayithi
Yes yes
@@narendrapalika7696 2
te
❤ un@@tagurgandam5164
I love this episode the most. Excellent performance by Rajkumari and Srinivas. The sensitive matter was tackled in a marvelous manner. I felt like I was seeing an episode from one of my dad's old movies. 😂🙏
Last డైలాగ్ సిరీస్ హైలైట్ ❤❤సూపర్ శ్రీనివాస రావు గారు rajakumari గారు మీకు హ్యాట్సాఫ్
10 Minutes episode .. end ky eyes lo tears vachaii life lo most valuable message to all wifes and husbands
Video lo ni last words are really super 👌🏻👍🏻👏🏻....heart touching
Tqq 💐
శ్రీనివాస్ అన్న ఎపిసోడ్ లేటు చేసిన ప్రతి ఎపిసోడ్ లో గుండె లు పిండిస్తున్నావు
రాజకుమారి గారి పాంచ్ లు అయితే సూపర్
రామాయణం కలసి ఉండాలని chepandi vedadiyadani కి kadu anna dailogue hilight🎉
Great episode hat's off 👍
Harasrinivas ❤antarura babu 🎉😍Superb comedy
వాటే మెసేజ్ ఇచ్చారు హరా గారు.... 🤜👊✊🤛🤜👊✊🤛🤜✊👊🤛🤜✊👊🤛👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Tqq andi
ప్రతి ఎపిసోడ్ కామెడీ తో చంపేచే మీరు ఈ ఎపిసోడ్ గుండెల్ని పిండేసే డైలాగ్స్ తో చంపేశారు....❤❤❤❤
సోదరా ఇప్పటి వరకూ మీ ఎపిసోడ్స్ అన్ని మనసుకి మాత్రమే నచ్చాయి కానీ ఇది నా హృదయాన్ని హత్తుకుంది మీకు నా హృదయపూర్వక అభినందనలు
హర శ్రీనివాస్ గారు super చాలా బాగుంది
చాలా బాగా చేశారు
రాజా కుమారి గారు హర శ్రీనివాస్ గారు మీ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన హైలెట్ చాలా బాగున్నాయి ముఖ్యంగా రాక్షస కుమారి హే హే రా శ్రీనివాస్ ఆ డైలాగ్ సూపర్ వస్తుంది
Tqq 💐
Love you anna gaaru. really love thise episode 😢😢😢😢😢
Tqq 💐
Dina Dina abhibrudhi chendutunna Mee work ki na joharlu.. film climax chustunatu feeling Nadi.. great work so far ..
Tqq 💐
హర గారు,
ఎంత నవ్వించారో అంత గుండెలు పిండేసరు.
ఒక dialogue - battha భుజం yentha భలం గా వుంటే భార్య గుండె అంత ధర్యంగా ga వుంటుంది. Excellent.
Very nice dialogue about wife and husband 8:31to 9:50
Tqqq 🤩
@@harasrinivasactor2767 hello hara garu ela unnaru
All our family Bandi member's ki namaskar kumari mam, Hara garu ,Amma sowuv panch dialogs kosame 3,4 times episode suthunnam last cheppena words really golden words sulut for all 👌🌹👍🙏
Tqq so much andi 💐
ఇన్నాళ్ళు మనల్ని నవ్విస్తూ వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు అనుకున్నా కానీ సామాజిక భాధ్యత తో కూడా చేస్తారని తెలుసుకున్న మీకు ధన్యవాదాలు
Fantastic episode srinivas garu 👏👏,❤❤ rajkumari gari acting 🥰🥰 and nice acting by rajkumari mam sister😁😁
రామాయణాన్ని కలిసుండటానికి చెప్పండి విడిగొట్టటానికి కాదు
wow. hat's off 🙏🙏🙏
comedy తెప్పించే మీ డైలాగ్స్ కన్నీళ్ళు కూడా తెప్పిస్తున్నాయి
❤️🔥Episode ending heart touching, Good punches & counters🤣
Sentiment tho Touch chesaru Srinu garu ❤❤❤. But sound headphones lo sariga ravadam ledhu srinu garu, only one side working.Rajakumari gari innocence in this situation very high over all Nice episode,,,souji also,,,,
Tqq andi 💐
Alludugaru.movie.1st.half.commedy.2nd.half.scentiment....wah..really.simple..& awesome..🎉🎉🎉🎉🎉🎉
All of you are wonderful actors and I appreciate the whole team work mainly the content creator and writer . This episode contains msg also very nice excellent
Meru super sir ramayanam ni vre kotha konamlo chepparu gret gurujee I love your episode s all so but this episode sumthing special
Souji is lubz..my heart skips a beat whenever i see her cute face😍😍. I wish i can marry her
Em writing andi. Superb. I am not sure why we don’t see his talent in mainstream media.
Hara garu rajakumari garu comedy yi kadu sentiment kuda super super super 💕
Maree emotional aypothundhi... Comedy kavali
👍
Mi vdos chusthe anni tentions vunna marchipotham super👌👌
Tqq 💐
👏👏👏👏 superrrrrrr Hara gaaru last lo cheppinaaa maatalu andari manasulni tuch chesayy 🙏🙏🙏🙏🙏
Tqq 💐
Trivikram movies lo kante strong ga unnai dailougs. You are a good writer Hara Srinivas garu.
Meku telugu meda manchi command undi. Anduke dialogues free ga flow lo vastunnai
Tqq andi kani 🙏 trivikram gari kante strong matram kaadu 😍ayana na inspiration
Today We Saw a Great Movie Awesome THREE Characters🎉
Tqq
బాగుంది బాగుంది బాగుంది బాగుంది బాగుంది చాలా బాగుంది.
Raja kumari Garu and hara garu hats off sir super videos
Hara garu episode chala bagundi heart touching
Tqq
Hara mela andharu alochisthe chala bagundunu 👏👏👏👏
Tqq 💐
@@harasrinivasactor2767 😊😊😊
Super sir Meru ❤❤❤❤❤❤ aidaru mela vutay chala bagudunu.... Anni chasena vamkalu cheputharu
Tqq 💐
Sentiment pindesaru ea episode lo🥲🥲🥲
Super undi last lo centment tho bada pettaru good dailogs, wife and husband relationship baga chepparu hara garu
Tqq andi
Eesari episode chaala ante chaala bagundhi. Ramayananni kalapadaniki cheppandi anna diologue super. 🎉😊
Tqq 💐
Chala bagundi anna ee episode matram waiting for the next episode
ఎన్నో రీల్స్ చూసాను గానీ.. కానీ మీలా messege ఇచ్చే video's చూళ్ళేదు..good message.
Super action Hara srinivas
Tqq
Dialogues verey level. ❤
Tqqq
మాట్టలేవ్... 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Me comedy tho Navistu sentiment tho husband wife relation gurunchi chala baga chepparu 🙏 hara anna
Super super super super super super super super super comedy kadh sentiment Mind blowing
Chiranjee vulaku na ashrvadalu, super, team andariki congratulations, super hit episode. Last lo em meeku memu pillalam, alage maku meeru pillalu anthe Ani unte Inka bavundedi.
Chala baga chepparu bharya bartha ela undalo...
Super.....
ಅಣ್ಣಕರ್ನಾಟಕ ದಿಂದ ನಿಮ್ ಫ್ಯಾನ್. ನಿಮ್ಮಲ್ಲಿ ಬರೀ ಕಾಮಿಡಿ ಟೈಮ್ ಸುಪರ್.but ಎಮಿಸೋಷನ್ ಡಬ್ಬಲ್ ಸೂಪರ್ ❤❤❤❤❤❤❤❤❤
Last lo dialogues extraordinary boss 🎉
Tqq
Very meaningful and beautiful episode...loved it... good job team...👏👏👏👏
Annaya chala edipisthunaru 5 episode nunchi 😢😢 but I love you bro ❤❤❤
Tqq ❤️
అన్నా అదరగొట్టావు..... ❤️👌👌👌👌
Sooper dailogues. Harom Hara
Tqq
super bava episode ❤❤❤👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏chala bavundi bavaaaaa excellent
Tqqq
మీకు నవ్వించడమే గాక సెంటిమెంట్ కూడా అదిరిపోయింది.
Super sir.mee answer.wife antay varay person kadu.mana sole.really super sir
Next episode kosam egarly waiting❤
Climax lo dailouge ki kannillu vachesayi..... Supperrr anna manam chestundi correct ahh kada ani confusion lo unnappudu clarity ichesinav
సూపర్ శ్రీను గారు కళ్ల నీళ్లు తెప్పించారు. మీకు ఏక్షన్ లో సారి జోడి రాజకుమారి గారు. సూపర్ డూపర్
Super episode 😊 waiting for next part
Day by day series going on serious
Mix
My favourite actress Raj Kumari akka my favourite actor Hara Srinivas anna my favourite actress souji Santosh akka
Superrrr ma hubby ee episode chooste bagunnu
శ్రీనివాస్ గారు సూపర్ వీడియో. మీరు రాజకుమారి గారు చాలా హ్రిద్యంగా నటించారు(జీవించారు). Nice. ఈ like అండ్ ఎంజాయ్ your వీడియోస్. బెస్ట్ ఆఫ్ లక్.
కన్నీళ్లు వచ్చిన లాస్ట్ లో
Chala Manchi épisode Hara srinivas garu
Hara Srinivas garu meeru multi talented andi . Mee acting , writing skills chaala baguntayi . Other actors also are good best wishes vfor whole team.
మీ ఎపిసోడ్ అన్ని బాగుంటాయి బ్రో
బాధ్యత మరువని భర్తలకు...కానీ.. ఇదొక పాఠం
సీరియల్ లాగా సాగదీయకుండా ఎపిసోడ్ బాగా తీశారు
Heart touching episode. That's why every one is waiting for your videos. Thousand times better than movies and lakhs and crores times better than TV serials. Keep it up Srinivas gaaru.
Bhartha ante Ela undalo adbhuthamga chepparu.... super Andi...god bless you
Best episode with yentho manchi maatalu...so meaningful, heart touching scenes with nice acting by all.
ఏంటో ఏంచెప్పాలన్న సరిపోవడం లేదు 🤝
Tqq 💐
Very emotional story 👌👍
Wow wow comedy super equal ga sentiment kuda super hara srinivas rendo pelli chesuko mani evadu vachina chitakotadham ante
Yedupu tepinchav Hara Brother 😢, super emotion good development for episode. Thanks to everyone
Hey, super last dialogue lo meeru Ane two side parents+ mi daughter's chinna pillalu.
Good one ❤❤❤
సూపర్ ఎపిసోడ్ 😭😭🙏🙏🙏🙏🙏🙏
Wow awesome 👍🏻
Tqq 💐
Simply superb Hara and Rajakumari garu ❤❤❤
Wonderful sentiments & performance ❤❤❤
Tqq
హలో సార్, నేను ఈ ఎపిసోడ్ చూడ్డం, చాలా అర్థవంతముగా ఉంది, అన్ని సమపాళ్ళలో ఉన్నాయి.
ఏదో ఒకరోజు మీరు గొప్పోరు అవుతారు హర బాబు గారు అవుతారు 😢😢😢😢
Super episode conversion of son-in-law and father in law is great writer ku salam