mella mellaga anuvanuvu neediga song in ntr daagudu moothalu.MPG

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ • 266

  • @usa.nagaraj
    @usa.nagaraj Рік тому +13

    మహాగాయని గాత్రము నుండి అమృతం జాలువారుతోంది. ఎంత విన్నా ఇంకా వినాలనిపిస్తోంది.

  • @prasunamb8777
    @prasunamb8777 Рік тому +14

    కన్నులకు kattinavu ప్రేమ గంతలు కన్నె వయసు ఆడినది దాగుడు మూతలు బలే సులభమైన విధంగా పాడుకునెలాగ సాహిత్యం సూపర్

  • @hemanth7119
    @hemanth7119 6 років тому +41

    మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన అత్యంత అర్థవంతమైన అద్భుతమైన అమూల్యమైన ఆణిముత్యంలాంటి గీతం.

    • @lakshmimiriyala609
      @lakshmimiriyala609 4 роки тому +3

      Manoharamina patalu manasuki hattukonella unnai☘️🙏🏿🧚🙏🏿

    • @hemanth7119
      @hemanth7119 4 роки тому +2

      లక్ష్మీ మిరియాల గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

    • @hemanth7119
      @hemanth7119 4 роки тому +2

      లక్ష్మీ మిరియాల గారు మీరు పాటలపై తెలుగులో అభిప్రాయాలను వ్యక్తం చేస్తే మరింత బాగుంటుందని నా అభిప్రాయం

    • @hemanth7119
      @hemanth7119 2 роки тому +1

      @@nnshiek5244 గారు మీ అభిమానానికి కృతజ్ఞతలు.

  • @devakinandan3719
    @devakinandan3719 Рік тому +15

    What a song. Have been listening to this song for over 50 years. The song will outlive me and so it should. Ghantasala and suseela is a one off offering.

  • @ramkrishnamanda
    @ramkrishnamanda 2 роки тому +15

    మెత్తగ అడిగితే లేదనేది లేదుగా...అనే స్థానంలో పాట హృదయం ఉంది...

  • @AswathaKangondi
    @AswathaKangondi Місяць тому +2

    Wonderful expressions by both legends. Hats off to cinare.

  • @NagiVY
    @NagiVY 9 років тому +21

    Chaala manchi paata. Great song by mana Ghantasla and susheela. Watch out for B Sarojadevi lovely expressions...

  • @venkatannam4252
    @venkatannam4252 6 років тому +28

    ప్రేయసి ప్రియుల హృదయ మనోభావముల నెరిగిన కవి కలము నుండి జాలువారిన అద్భుత మధుర గీత మాలిక.

  • @satyavanibhamidi1561
    @satyavanibhamidi1561 4 роки тому +18

    Liric ii tagga pata. Pataki tagga abhinayam. Ntr , sarojadevi beautiful jodi. Waw hats off

  • @jayasankar7552
    @jayasankar7552 2 роки тому +17

    గంటసాల. సుశీల గారి గళం. Ntr. B. సరోజ దేవి గారి. అభినయం. సంగీతం కలసి. ఈ పాట అజరా మరంగా నిలిచి పొఇంది

    • @sarveshbabu2287
      @sarveshbabu2287 Рік тому

      ఘంటసాల ✓

    • @varaprasadbalineni3628
      @varaprasadbalineni3628 5 місяців тому

      ​@@sarveshbabu2287అవునండీ! ఆ పేరు మన తెలుగు వారి ఆస్తి. తప్పుగా ఉచ్ఛరించకూడదు

  • @patnayakunikrishnaprasadar7876
    @patnayakunikrishnaprasadar7876 19 днів тому +1

    యుగల గీతం అంటే ఇలా ఉండాలి simply super

  • @anilg3132
    @anilg3132 7 років тому +27

    How melodious and neat songs can any song of these days match with these melodies.Old is gold.

  • @satyanandam3444
    @satyanandam3444 4 роки тому +10

    Wonderful composition of Sri KVMahadevan and Aatreya....Gsn

    • @simhadriraju1604
      @simhadriraju1604 2 роки тому +2

      ఎప్పుడో 60 ఏళ్ళ క్రిందటే పాటలో పక్షుల కిలకిలారావాలు ప్రవేశపెట్టిన స్వరబ్రహ్మ మామ మహదేవన్ గారు.

    • @satyanandam3444
      @satyanandam3444 2 роки тому +1

      It's true sir hat's off to Sri.KVM garu , he is Sankaruni Abaranam

  • @abdulaleem3182
    @abdulaleem3182 4 роки тому +19

    కవి గారు మసాల వడగట్టి రాశారు.. అధ్బుతంగా పాడారు, మాష్టారు, సుశీల గార్లు..

  • @j.n.rao.
    @j.n.rao. Рік тому +6

    Superb opener by P. Susheela...excellent rendition...much appreciated

  • @rajanbabu8720
    @rajanbabu8720 4 роки тому +14

    Wonderful, excellent song by suseelamma and gantasala garu,my heart touching song,i forget myself hearing the song.ntr is my favourite hero,and b saroja garu is my dreaming queen and my first krush,I love the song very much.

  • @pothumarthipothumarthi4244
    @pothumarthipothumarthi4244 Рік тому +3

    చాలా సార్లు చూసిన NTR మూవీ. సూపర్ మూవీ.

  • @Balaji-l8o
    @Balaji-l8o 7 місяців тому +2

    Greatsong with two great actors,simply superb song by master garu,suseelamma,wow

  • @prasadsumanam7881
    @prasadsumanam7881 3 роки тому +7

    No comment to make. Ever green lyric music. Pleasant. Takes us to trans. Hats off.

  • @bhardwajs516
    @bhardwajs516 8 років тому +23

    Evergreen hit of Ghantasala and Suseela. Beautifully picturised, NTR is really handsome.

  • @KrishnareddyPeddakama
    @KrishnareddyPeddakama Рік тому +2

    మెల్ల మెల్ల మెల్లగా... మెత్తగ అడిగితె లేదనేది లేదుగా.... Lovely romantic song,

  • @krishnamohan62
    @krishnamohan62 4 роки тому +8

    Wonderful beautiful music and great singers..greatnesses of writer sri athreya garu..super melody song

  • @swatipushpam3601
    @swatipushpam3601 4 місяці тому +1

    చక్కటి కల్పనలో విరిసిన కుసుమములు.కవిరేయుఁడు శ్రీ అత్రేయ గారు అంతటి ప్రణయలాలిత్యాన్ని ఇమడిచీ,మురిపము గావించి అల్లిన మనోహరమై గీతము.ఇందు స్వరలహరులు చెవికింపుగా ఉన్నవి.అనుమానమక్కర్లేదు.అందరికీ అభినందనకుసుమాంజలులు.

  • @SRKM999
    @SRKM999 4 роки тому +11

    Superb lyrics ....excellent expressions

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 роки тому +6

    Midi Kani di yedi ledu nalo nija niku ni unnadi nalo 🔆🙏🏿beautiful lyric🍁

  • @venkatasureshanumakonda6752
    @venkatasureshanumakonda6752 Рік тому +2

    Very simple lyrics conveying great value of love
    Hats off to Sri Athreya

  • @hawaiianguitarbyplnsrirama8311
    @hawaiianguitarbyplnsrirama8311 7 місяців тому +3

    ,,great pair and great duet by Ghantasala and Suseelamma garalu.

  • @krishnamoorthykrishnamoort3263

    One and only Singer P SUSHEELA number of duets sung with Ghantasala, TMS, SP BALU, V. RAMAKRISHNA. This is also a record. May take in Guinness record

  • @koteswararaobondada7325
    @koteswararaobondada7325 9 місяців тому +1

    Song lyrics , singer voice and Music composer is called talent. Now a days all are recognised. Of course hero and heroine are talented.

  • @devigollpauid5121
    @devigollpauid5121 2 роки тому +5

    Excellent lyrics of great acharya athreya

  • @chandramkonduru4191
    @chandramkonduru4191 2 роки тому +33

    ఆ మహానుభావుడిని చూస్తేనే చాలు... మనసు ఎక్కడికో వెళ్ళిపోయి ఎంతో సంతోషం కలుగుతుంది... వారి నడక, టీవి దర్జా ఎవరికీ రావు.... NTR Jr ఉన్నా face value ఉంది కానీ అయనంత height లేడు.. అయినప్పటికీ ఇప్పటి trend కి తగినట్లు ఉన్నాడు

    • @rkmurthy5482
      @rkmurthy5482 Рік тому +2

      Family pack zindabad

    • @chandramouli6773
      @chandramouli6773 11 місяців тому

      Same❤❤

    • @muralikrishnag1629
      @muralikrishnag1629 8 місяців тому +3

      Senior NTR was the most handsome person with undisputed unparalleled talent.Do.not compare him with anyone.Junior NTR is highly talented actor but not comparable to Senior NTR in beauty and grace,for that matter none of Late NTR sons have his beauty, even though Sri NBK is handsome and very good looking among his sons..

    • @prasadsrk6778
      @prasadsrk6778 6 місяців тому

      ​@@rkmurthy5482❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤p

    • @madhavikrishna5340
      @madhavikrishna5340 6 місяців тому +1

      True sir

  • @bhimraojadhav2636
    @bhimraojadhav2636 Рік тому +3

    Nice wonderful ntr n b saroja devi. Those were beautiful days.

  • @vijayaramaraovudayagiri2366
    @vijayaramaraovudayagiri2366 6 місяців тому +1

    Great lyrics by atreya mesmerizing beauty B saroja I heard no of times evergreen song

  • @hithasrikota3569
    @hithasrikota3569 2 роки тому +4

    EXCELLENT AND HILARIOUS BACKGROUND MUSICAL SONG. SHUBHAM

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 10 років тому +21

    What a great flow of music and lyrics! What an amazing voices of the legendary Ghantasala and Susheela! And how fortunate we are!

    • @sitaramachalla9217
      @sitaramachalla9217 7 років тому +3

      One remark against this site as well as other many sites that host the songs is, they do not carry any reference to the lyricist. I find this is the case mostly in Telugu sites -- they put all the focus on actors and some luckily at least carry the music director name but almost all of them omit the writer. Hope they are given as much recognition.

    • @p.s.j.prasad1358
      @p.s.j.prasad1358 5 років тому

      Wonderful

    • @kadivsrao5198
      @kadivsrao5198 2 роки тому

      Challa

    • @deepakpatnaik2702
      @deepakpatnaik2702 2 роки тому

      It is simply Pearls mixed with Nectar from Heaven.

    • @gatatibhadrappa36
      @gatatibhadrappa36 Рік тому

      ​@@sitaramachalla9217 ka photo bhej de bhai ki shadi ho gai thi kya aaj ka kaam kar rahe hai kya aaj ka ww2wwww2wwww2wwwwww2ww2www222222wwwwwwwwwwwwwwww2www2w2wwwwww222wwww2www22wwwwww2wwwwwwwwwwwwwwww2wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww

  • @manmadhajana4173
    @manmadhajana4173 4 роки тому +7

    Atreaya...one nd only atreaya hat's off sir👍🙏🙏🙏✍️✍️✍️

  • @kanchanamala9944
    @kanchanamala9944 5 років тому +11

    Suseela Amma garu sang very greatly, no words to describe, no one can sing like suseela Amma garu, suseela Amma gari mundara all singers waste, she is definition of singer, Nightingale, gaana saraswathi, melody queen, sweet sweet sweet voice in world than all, madhura gaanam Divya gaanam, number one singer

  • @vrrkothuri50
    @vrrkothuri50 13 років тому +11

    ntr and saroja a romantic pair and suseela ,ghantasala superb expressions

  • @suryakumariregulagedda8424
    @suryakumariregulagedda8424 2 роки тому +14

    ఆత్రేయ గారి సాహిత్యం అద్భుతంగా ఉంటుంది

  • @bhanumoorthykoilkonda9109
    @bhanumoorthykoilkonda9109 2 роки тому +19

    నీది కానిది ఏది నాలో నిజానికి నెనున్నదీ నీలో . ప్రేమికులకు ఇంతకన్నా కావలసింది ఇంకా ఏముంటుంది .మనసుకు మారు పేరు ఆత్రేయ గారు.

  • @prakashreddy2710
    @prakashreddy2710 Місяць тому

    Hat's to KV Mahadevan Athreya Gantasala and Suseelamma
    Fantastic tune by Mama no words to praise him

  • @umashankarr2306
    @umashankarr2306 5 років тому +4

    Adurthi adbhutha drusya maalikaku macchu thunaka. Paatanu vinna choosinaa baagaaledanevaru lerugaa. Thelugu sahitya kalikithurai

  • @rangasai7459
    @rangasai7459 7 років тому +13

    Beautiful melody of NTR sung by great ghantasala

  • @kondalaraob3936
    @kondalaraob3936 9 місяців тому

    "తెలుగు సినీ స్వర్ణయుగం లో ఆదుర్తి సుబ్బారావు గారిది ప్రత్యేకమైన స్థానం! ఆయన ప్రతి సినిమాలో హిరోలూ, గాయకులు ఎవరైనా పాటలు మాత్రం పదికాలాలపాటు గుర్తుండే విధంగా ఉంటాయి! మా సూపర్ స్టార్ కృష్ణ గారి 'మాయదారి మల్లిగాడు ' చిత్రంలో బాలసుబ్రహ్మణ్యం గారిచేత కూడా అద్భుతంగా పాడించారు! ' నవ్వుతూ బ్రతకాలిరా, తమ్ముడు నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేవురా! ఎంత ఏడ్చినా తిరిగి రావురా అందుకే, నవ్వుతూ! అంటూ సాగే పాట ఎంతో పాపులర్. అలాగే మరో పాట 'వస్తా ! వెళ్ళోస్తా అనే పాటలో 'అందరినీ ఓ కంట చూసే దేవుడున్నాడు! ఆడిముందే రేపు నీకు తాళి కడతాను! మెచ్చినోళ్ళు మెచ్చనీ, నచ్చనోళ్ళ చచ్చనీ! అంటూ కృష్ణ గారు మాస్ అభినయానికి ధియోటర్స్ లో అభిమానుల విజిల్స్ తో మారుమ్రోగేవి!"

  • @J.GowriPrasad1970
    @J.GowriPrasad1970 2 роки тому +8

    చిత్రం: దాగుడు మూతలు
    గానం: ఘంటసాల & పి.సుశీల
    F
    మెల్ల మెల్ల మెల్లగా...
    అణువణువు నీదెగా ....
    మెల్ల మెల్ల మెల్లగా..ఆ.ఆ.
    అణువణువు నీదెగా..ఆ.ఆ.
    మెత్తగ అడిగితే లేదనేది లేదుగా..
    మెత్తగ అడిగితే లేదనేది లేదుగా..
    మెల్ల మెల్ల మెల్లగా...
    అణువణువు నీదెగా ...
    నీదికాని దేదిలేదు నాలో....
    నిజానికీ నేనున్నది .. నీలో....
    నీదికాని దేదిలేదు నాలో....
    నిజానికీ నేనున్నది .. నీలో....
    M
    ఒక్కటే మనసున్నది ఇద్దరిలో...
    ఒక్కటే మనసున్నది ఇద్దరిలో...
    ఆ..ఒక్కటీ చిక్కె నీ గుప్పిటిలో..ఓ.ఓ.ఓ
    హా....
    మెల్ల మెల్ల మెల్లగా...
    F
    అణువణువు నీదెగా ....
    M
    మెత్తగ అడిగితే లేదనేది లేదుగా..
    F
    మెత్తగ అడిగితే లేదనేది లేదుగా..
    M,F
    మెల్ల మెల్ల మెల్లగా
    M
    నిన్ను చూచి నన్ను నేను మరచినానూ...
    నన్ను దోచుకొమ్మనీ ... నిలిచి నానూ ...
    నిన్ను చూచి నన్ను నేను మరచినానూ...
    నన్ను దోచుకొమ్మనీ ...
    నిలిచి నానూ ...
    F
    దోచుకుందమనే..
    నేను చూచినాను...
    దోచుకుందమనే..
    నేను చూచినాను...
    చూచి ..చూచి..
    నువ్వే నన్ను దోచినావు....
    మెల్ల మెల్ల మెల్లగా
    అణువణువు నీదెగా
    మెత్తగ అడిగితే లేదనేది లేదుగా 2
    మెల్ల మెల్ల మెల్లగా
    F
    కన్నులకూ.. కట్టినావు ప్రేమగంతలూ..
    కన్నె మనసు ఆడినదీ
    దాగుడు మూతలు...
    కన్నులకూ.. కట్టినావు ప్రేమగంతలూ..
    కన్నె మనసు ఆడినదీ
    దాగుడు మూతలు...
    M
    దొరికినాము చివరకూ తోడు దొంగలం...
    దొరికినాము చివరకూ
    తోడు దొంగలం...
    దొరలమై ఏలుదాం వలపు సీమాలూ...ఊ ఊ ఊ
    హా......
    మెల్ల మెల్ల మెల్లగా...
    అణువణువు నీదెగా ....
    మెత్తగ అడిగితే లేదనేది లేదుగా..
    మెత్తగ అడిగితే లేదనేది లేదుగా..
    మెల్ల మెల్ల మెల్లగా..

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao2182 3 роки тому +3

    excellent song by ghantasala and suseela and beautiful pair on screen

  • @geethae7717
    @geethae7717 8 років тому +13

    One of my favourite song...

  • @pillalamarriyadagiri3718
    @pillalamarriyadagiri3718 2 роки тому +3

    Aathreya lyricks is very very excellent and meaning is very super.

  • @babum8006
    @babum8006 10 років тому +9

    NTR video and ghantasala voice... it is really awesome...

  • @RajgopalN
    @RajgopalN 11 років тому +9

    NTR Bangalore connection-A nice song shot in Lalbhag

  • @madhug1788
    @madhug1788 8 років тому +11

    My dad's fav brilliant one by mama and of course legend ghantasala

    • @rkjanamanchi
      @rkjanamanchi 8 років тому +3

      KV Mahadevan's ever melodious tune.

  • @bhkompella
    @bhkompella 7 років тому +10

    great lyric by Acharya Atreya..simple and deep

  • @sarmach5717
    @sarmach5717 7 років тому +6

    nice romatic melody song and romatic pair of telugu siver screen

  • @prasadpolavarapu3334
    @prasadpolavarapu3334 6 років тому +5

    Really super melody song of our NTR.

  • @naaginik5572
    @naaginik5572 7 років тому +37

    మెల్ల మెల్ల మెల్లగా .... ఎక్కే కిక్కు .. మామ బాణీ ...
    శ్రీవారికి ప్రేమలేఖలో .. ఓ సందర్భం లో .. పొట్టి ప్రసాద్ చేత .." చప్పుడు చేయవాకండిరా ..".. అని పెద్దగా అరిపించి ... సెటైర్ వేశాడు ... హాస్య బ్రహ్మ .. జంధ్యాల వారు గుర్తుందా ...
    నల్లంచు తెల్ల చీరే .. అనే పాటకు .. నల్ల అంచూ లేకుండా .. తెల్ల చీరే లేకుండా చిత్రీకరించిన ఘనులూ వున్నారు చిత్ర పరిశ్రమ లో ..
    కానీ మామ ను సంగీత దర్శకుడిగా పెట్టుకుంటే .. సాహిత్యానికీ సంగీతానికీ అలాంటి పొంతన లేని తనం ఊహించనే అక్కరలేదు..
    దాగుడు మూతల కోసం .. మెల్ల మెల్ల మెల్లగా .. అణువణువూ .. నీదేగా .. అనాల్సి వస్తే ...
    ఇంతకంటే భావయుక్తం గా ఎవరైనా బాణీలు కట్టగలరా ఏంటీ ...
    ఏతరం వారు విన్నా చెవిరిక్కించక తప్పని బాణీ ...
    07/05/2017

    • @ksai5666
      @ksai5666 7 років тому +1

      MEERU CHEPPINDI 100% NIJAM. MAMA KATTINA BAANEELLONI MAADHURYAM, TELUGUDANAM CHIRAKAALAM TELUGU SROTHALAKI GURTHUNDI POTHAAYI. ANDUKE MANA TELUGU DARSAKA DIGGAJAALU ADURTHI, K VISWANATH, BAPU LA YEKKUVA CINEMAALAKI MAMA SANGEETHAM ANDINCHAARU.

    • @ramaitikirala7970
      @ramaitikirala7970 6 років тому

      naagini k v

    • @eswariboddeda4496
      @eswariboddeda4496 6 років тому

      Seat

    • @simhadriraju1604
      @simhadriraju1604 4 роки тому +3

      బహుశా దక్షిణాది భాషలలో పక్షుల కిలకిలారావాలతో మొదలైన పాట ఇదేనేమో. దాదాపు 60 యేళ్ల కిందటే ‘మామ’ అద్భుత ప్రయోగం.🙏

    • @ramanjaneyuluparisekshatri2243
      @ramanjaneyuluparisekshatri2243 4 роки тому +2

      nagini k gaaru your beautiful analysis ku naa johaarlu.🙏🙏🙏🙏🙏🙏

  • @ramaraoravi1571
    @ramaraoravi1571 8 років тому +18

    This is an outstanding beautiful song for generations to come. All couples should understand the meaning of each word in the song.evergreen.
    Rama Rao Ravi KMM TS

    • @RR-oy4yj
      @RR-oy4yj 7 років тому

      that's right brother

  • @sandhyasrinivasalu9742
    @sandhyasrinivasalu9742 4 місяці тому +1

    B.saroja devi and ntr look s beautiful

  • @adhinaidu6965
    @adhinaidu6965 8 років тому +14

    all time greate. memorable song by gantasala master p.susela.

  • @Ramesh151
    @Ramesh151 Рік тому

    Wonderful composition of MUSIC DIRECTOR Sri KVMahadevan and LYRICS OF WRITER Aatreya....

  • @nagiripatichandraiahnagiri9585
    @nagiripatichandraiahnagiri9585 5 років тому +9

    నీధీకానిదేదిలేదునాలొ నిజానికి నేను

  • @omsakthi4128
    @omsakthi4128 2 роки тому +8

    I like this 👌 song

  • @shailajanayak2091
    @shailajanayak2091 5 років тому +8

    Nice n beautiful singing of p susheela n ghantasala beautiful b saroja devi evergreen ntr old r diamonds

  • @padmakarri7255
    @padmakarri7255 7 років тому +8

    Exlent lyric nise music total super song

  • @shivaji856
    @shivaji856 4 роки тому +5

    Best part 3:37 kannulaku kattinavu prema ganthalu.... charanam..

  • @ramachandragps4973
    @ramachandragps4973 6 років тому +4

    Simply superb

  • @reddysubbareddy2620
    @reddysubbareddy2620 9 років тому +9

    aaha emi song madhurathi madhuram ee song preyasi premikudu intha akanthanga padukona pata

  • @NAGANAG-bm3yz
    @NAGANAG-bm3yz 6 років тому +3

    neenu banglaore vaadini 50 years venuka lalbagh ila undinda anipinche ee pata choodi, omg song mella meelaga entha kammani paata

  • @narasimharao9568
    @narasimharao9568 8 років тому +16

    adhurti Subba rao one of the greatest director

  • @bhargavtallam1938
    @bhargavtallam1938 5 років тому +6

    EVER GREEN SUPER SONG

  • @krishnaprasadvavilikolanu8844
    @krishnaprasadvavilikolanu8844 4 роки тому +6

    Excellent song.

  • @satyanarayanamadasu6372
    @satyanarayanamadasu6372 10 років тому +12

    Mella mella mellaga......( adi appatlo !) , mari ippudo.... fast ..fast ga ! ha ! ha!
    Madasu Satyanarayana

  • @vijayabhaskarreddydodda5767
    @vijayabhaskarreddydodda5767 12 років тому +11

    Evergreen romantic pair and song

  • @NBK-de8lc
    @NBK-de8lc 5 років тому +3

    NTr manusullo devudu MAA aaradyadaivam kapatam teliyani pasivaru

  • @krishnareddypeddakama1243
    @krishnareddypeddakama1243 7 років тому +15

    మెల్ల మెల్ల మెల్లగా.... అణువణువు నీదెగా....

  • @hemanth7119
    @hemanth7119 5 років тому +6

    దొరలమై ఏలుదాం వలపు సీమలు

  • @grathnammagrathnamma5006
    @grathnammagrathnamma5006 6 років тому +7

    lovely song

  • @oprasad8393
    @oprasad8393 2 роки тому +1

    అద్భుతమైనపాట,సంగీతం,అభినయం

  • @devidaskota2898
    @devidaskota2898 10 років тому +6

    Nlce and butiful song

  • @mdukota1727
    @mdukota1727 6 років тому +5

    Very very very very nice

  • @charugullasuryanarayana1578
    @charugullasuryanarayana1578 8 років тому +12

    memorable songs.

  • @sv8211
    @sv8211 7 років тому +6

    nice movie. remake of hollywood flick Mr. Deeds goes to town

  • @sri3869
    @sri3869 9 років тому +5

    Beautiful Melody Song

  • @Venktesh0
    @Venktesh0 6 років тому +2

    Needikaanidi aadi anedi leduga kavithalu bhavan varnichathrama e valapu Seema patani

  • @suryaraochelikani8822
    @suryaraochelikani8822 6 років тому +5

    Super romantic song

  • @redwingz
    @redwingz 14 років тому +5

    excellent from his excellency!

  • @manishankar3750
    @manishankar3750 7 років тому +19

    The power of lyrics - the message to be understood by all lovers.

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 роки тому +2

    an exciting love song of ntr garu a
    nd sarojadevi madam with immense love. superb.song.

  • @achantaserma7541
    @achantaserma7541 7 років тому +8

    Transported to realms of joy....excitement

  • @naiduatchan7164
    @naiduatchan7164 7 років тому +6

    Very nice song

  • @wweworkwithenergythinks2666
    @wweworkwithenergythinks2666 5 років тому +5

    Adbutham sahityam

  • @raveenkatta72
    @raveenkatta72 9 років тому +7

    excellent combination.....

  • @orugantivenkatalakshmirama5917
    @orugantivenkatalakshmirama5917 2 роки тому +1

    Jeevanamruthudu manadu kavi mana kavi AAtreya garu johar

  • @brahimin
    @brahimin Рік тому +1

    All Time Favourite Song

  • @sweet-b6p
    @sweet-b6p 7 років тому +4

    very super nice song

  • @boppanapraveen
    @boppanapraveen 6 років тому +4

    Social pictures lo chandamama Anna gaaru

  • @MrVenkatap
    @MrVenkatap 13 років тому +7

    great song..

  • @cooldoc69
    @cooldoc69 8 років тому +16

    ultimate neo erotic song without an iota of vulgarity. NTR's action is a lot different to his signature style.

  • @pillalamarriyadagiri3718
    @pillalamarriyadagiri3718 2 роки тому +2

    K.v.mahadevan music is excellent

  • @matthewmatty6663
    @matthewmatty6663 4 роки тому +2

    చాలా మంచు పాట ఇది

  • @K.Vineela
    @K.Vineela 12 років тому +5

    very nice