వెంకటేష్ బాబు లాంటి హీరో టాలీవుడ్ కి ఒక వరం. .ఆయన్ని బీట్ చేసే హీరో ఎవడు లేడు. ..ఆయన మంచి హీరో .వివాదాలు లేకుండా ఉంటాడు..అందుకే వెంకటేష్ బాబు కి respect ఇవ్వాలి ❤❤❤❤❤
Ego CM (ఇలా చేస్తే Chief Minister అవ్వడు Cheap Minister అవుతాడు) పేరు గుర్తుపెట్టుకోనేలా పరిపాలించాలి, అంతే కానీ అధికారం వుంది కదా అని బలం చూపించకూడదు, ఆ కుర్చీకి వున్న మర్యాద పోగొట్టకూడదు ఆ కుర్చీలో వున్న వారు ఏమీ చేసినా చెళ్లుద్ది, అది రేవంత్ గొప్ప కాదు ఆ పదవి పవర్, దాన్ని ఉపయోగించి చేయవాల్సింది అభివృద్ధి, ఇలా చీప్ ట్రిక్స్, ఈగో కోసం ప్లే చేయడానికి కాదు.. ఆ కుర్చీకి తగ్గట్టుగా పనులు చేస్తే ఎవరూ నీ పేరు మర్చిపోరు ఇప్పటికీ నెహ్రూ, గాంధీ, ఇందిరమ్మ, వాజపేయి, పీవీ, లను మార్చిపోయామా? పేరు అనేది నీవు తెచ్చుకోవాలి భయపెట్టి కొనుక్కోకూడదు.. ఇంత ఎగోతో ఒక సిఎం వుండడం మన రాష్ట్రానికే చెడు పేరు తెచ్చే అవకాశం వుంది... ఇది చాలా తప్పు.. అల్లు తప్పు చేసి వుంటే అది కోర్టు చూసుకొంటుంది సిఎం గా నీవు చూసుకోవాల్సిన పనులు చాలా వున్నాయి, నా పేరు మర్చిపోయాడు, అలా ఎలా మార్చి పోతాడు, ఇది కాదు.
BUDGET What ever it Maybe You Just TARGET Your Level Keep The Figure 50 to 25 If They Not Agree LEAVE It Who Ever TOPE HERO Maybe , No question of Loss ,
ఏముంది సంక్రాంతి కి వచ్చే మూవీస్ ముందే డేట్ ఫిక్స్ చేశారు కాబట్టి బెనిఫిట్ షోలు పర్మిషన్ ఇవ్వకపోయినా కనీసం పండుగ నాలుగు రోజులు ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచితే బాగుంటుంది కొన్ని షరతులు కూడా పెట్టి ప్రభుత్వం కొంత వెసులుబాటు ఇస్తే బాగుంటుంది.
మీరు సినిమాలు ఖర్చు పెట్టడం ఎలా ప్రభుత్వాన్ని సినిమా టికెట్లు పెంచడం అడగడం ఎలా మినిమం బడ్జెట్లోనే సినిమాలు తిండి మినిమం టికెట్ల తోనే జనాలకి వినోదం చూపించండి
Interview lo revathi husband chepthunnadu police lu morning 3.50 ki wife chanipoyindhani chepparani antunnadu hospital lo unna husband ki morning 3.50ki chepthe.theatre lo unna arjun ki 11.34 to 12.35 ki cheppina police ki evaru chepparu revathi chanipoyindhani vellipondi ani.
అంత సీన్ లేదు. రేపు మరోక సంఘటన జరిగితే అందరూ దీన్ని మర్చిపోతారు. సంక్రాంతి కి యధాతధంగా బెనిఫిట్ షో లు , ప్రీమియర్ షో లు ఉంటాయి. ఎక్స్ ట్రా టాక్స్ లు గవర్నమెంట్ కు చేదా 😂😂
ఈ TV -9 & ఆ వేణు స్వామికి ఏ పని పాట లేనట్లు ఉందిగా ! #అల్లు_అర్జున్ అరెస్టు గురించి #కర్నాటక జ్యోతిష్కుడు 10 నెలల ముందే చెప్పాడు ! ఇదే కాక #దర్శన్ అరెస్టు గురించి కూడా ఆయన 6- నెలల ముందే చెప్పాడు ! వీటికి సంబంధించిన #ఆధారాలను 3 - నెలల క్రితమే కర్నూలు జిల్లా ఆదోని పట్టణ వాసి అయిన ప్రొఫెసర్ షేక్ షా వలి గారు తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు ! ఆ వివరాలకై మీరు ఆయన FB #పోస్ట్ లలో చూడగలరు !
ఏడపట్టుకొచ్చిండ్రు ఈ కాంట్రవెర్సీ ఫెల్లోని. వీడా పెద్దమనిషి అని ఇంటర్వ్యూ చేస్తారు వీడికి బుద్దిలేదు ఇంటర్వ్యూ చేసేవాడికి మీకు బుద్దిలేదా..... ఆడికి రెమ్యూనిరేషన్ అనేకి రాదు రెమ్మునేషన్ అంట ఇలాంటి ఎధవలతో ఇంటర్వ్యూ చేస్తారు మీరు మరి మిమ్మల్ని ఇంకా ఎధవలనాలో తెలియలేదు...
వెంకటేష్ బాబు లాంటి హీరో టాలీవుడ్ కి ఒక వరం. .ఆయన్ని బీట్ చేసే హీరో ఎవడు లేడు. ..ఆయన మంచి హీరో .వివాదాలు లేకుండా ఉంటాడు..అందుకే వెంకటేష్ బాబు కి respect ఇవ్వాలి ❤❤❤❤❤
300 కోట్లు హీరో లకు ఇచ్చి ఏడవడం ఎందుకు
Tikeket రేట్స్ చూసి సినిమా తీయండి
సినిమా బడ్జెట్ కన్నా హీరో రెమ్యునరేషన్ ఎక్కువ
భారీ నిర్మాతల పాలిటి కల్పవృక్షం బాలయ్య !👍
❤❤ జై బాలయ్య ❤❤
Venkatesh cinima ki no problem , Ramcharan cinima kontha varaku safe. Balayya. Cinima hit ayite matram Ramcharan ki debba ., Venkatesh cinima antha karchu ayi undadu.
NBK & Venky movies will be safe, because both of them ensures budget control
Balayya movie safe andukante nijayithiga thana market batti money thisukuntadu andarini safe lo vunchuthadu
అంతేగా,కరోనా తరువాత సినిమా రిలీజ్ చేయాలా వద్దా అనుకుంటున్న టైమ్ లో అఖండతో విలయతాండవం
చేసిన బాలయ్య. ఏం భయంలేదు జై బాలయ్య
Correct, NBK movie safe no problem
@@ramanapyla8314cinima bagunte. Super hit. Lekunte kastam. Babi yemi chestado ? Chudali.
Venky movie also safe low budget only bokka game changer ke
బాలయ్య సినిమా కి ఏం కాదు
Waiting for DAKU.. Jai Balayya..
Natasimham Balakrishna super 👌 ❤
Good. Keep it up
Ego CM (ఇలా చేస్తే Chief Minister అవ్వడు Cheap Minister అవుతాడు) పేరు గుర్తుపెట్టుకోనేలా పరిపాలించాలి, అంతే కానీ అధికారం వుంది కదా అని బలం చూపించకూడదు, ఆ కుర్చీకి వున్న మర్యాద పోగొట్టకూడదు ఆ కుర్చీలో వున్న వారు ఏమీ చేసినా చెళ్లుద్ది, అది రేవంత్ గొప్ప కాదు ఆ పదవి పవర్, దాన్ని ఉపయోగించి చేయవాల్సింది అభివృద్ధి, ఇలా చీప్ ట్రిక్స్, ఈగో కోసం ప్లే చేయడానికి కాదు.. ఆ కుర్చీకి తగ్గట్టుగా పనులు చేస్తే ఎవరూ నీ పేరు మర్చిపోరు ఇప్పటికీ నెహ్రూ, గాంధీ, ఇందిరమ్మ, వాజపేయి, పీవీ, లను మార్చిపోయామా? పేరు అనేది నీవు తెచ్చుకోవాలి భయపెట్టి కొనుక్కోకూడదు.. ఇంత ఎగోతో ఒక సిఎం వుండడం మన రాష్ట్రానికే చెడు పేరు తెచ్చే అవకాశం వుంది... ఇది చాలా తప్పు.. అల్లు తప్పు చేసి వుంటే అది కోర్టు చూసుకొంటుంది సిఎం గా నీవు చూసుకోవాల్సిన పనులు చాలా వున్నాయి, నా పేరు మర్చిపోయాడు, అలా ఎలా మార్చి పోతాడు, ఇది కాదు.
BUDGET What ever it Maybe You Just TARGET Your Level Keep The Figure 50 to 25 If They Not Agree LEAVE It Who Ever TOPE HERO Maybe , No question of Loss ,
If every one starts judgements
Then what for the judiciary is there ?
ఏముంది సంక్రాంతి కి వచ్చే మూవీస్ ముందే డేట్ ఫిక్స్ చేశారు కాబట్టి బెనిఫిట్ షోలు పర్మిషన్ ఇవ్వకపోయినా కనీసం పండుగ నాలుగు రోజులు ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచితే బాగుంటుంది కొన్ని షరతులు కూడా పెట్టి ప్రభుత్వం కొంత వెసులుబాటు ఇస్తే బాగుంటుంది.
ఎందుకు పెంచాలి ఎంత వస్తుందో అంత లో సినిమా తీసుకోవచ్చు కదా
మీరు సినిమాలు ఖర్చు పెట్టడం ఎలా ప్రభుత్వాన్ని సినిమా టికెట్లు పెంచడం అడగడం ఎలా మినిమం బడ్జెట్లోనే సినిమాలు తిండి మినిమం టికెట్ల తోనే జనాలకి వినోదం చూపించండి
జై తెలుగుదేశం పార్టీ జై బాలయ్య
సినిమా లు లేక పోతే బతకాలేమా, మేము సినిమాలు ఇంకా చూడము.
Rates thakkuve undaali budget thakkuve undaali remunerations kuuda thakkuve undaali veellu border dhaggara yuddham cheyatledhu prekshakulni dristilo pettukunte veellaku viluva
Puspa debba adhurs
Daku maharaj ki etuvanti ibbandhi ledhu
Daku maharaj ki em problem radu
Akhanda ki 5rs ticket chesaru ap lo ayina release chesaru thats balayya
Tickets Rates elagi peragav.. so fans ye 10 sarlu chusthe, heroes collections ki problem undadu.. ika hero lu antha fans kallu pattukovalsinde😂😂
Interview lo revathi husband chepthunnadu police lu morning 3.50 ki wife chanipoyindhani chepparani antunnadu hospital lo unna husband ki morning 3.50ki chepthe.theatre lo unna arjun ki 11.34 to 12.35 ki cheppina police ki evaru chepparu revathi chanipoyindhani vellipondi ani.
DAKU blockbuster.. All fans waiting for Balayya extraordinary performance..
డాకు మహరాజ్...🔥🔥🔥
అంత సీన్ లేదు. రేపు మరోక సంఘటన జరిగితే అందరూ దీన్ని మర్చిపోతారు. సంక్రాంతి కి యధాతధంగా బెనిఫిట్ షో లు , ప్రీమియర్ షో లు ఉంటాయి. ఎక్స్ ట్రా టాక్స్ లు గవర్నమెంట్ కు చేదా 😂😂
Heros remuneration entha teesukunna appati cinimaala ticket ,50 Paisa,75paisaa Rs,1/-ayinaa rates penchaledu,chalaa cinimaalau 50Days 100 days adeyiki.
ఈ TV -9 & ఆ వేణు స్వామికి
ఏ పని పాట లేనట్లు ఉందిగా !
#అల్లు_అర్జున్ అరెస్టు గురించి #కర్నాటక జ్యోతిష్కుడు 10 నెలల ముందే చెప్పాడు !
ఇదే కాక #దర్శన్ అరెస్టు గురించి కూడా
ఆయన 6- నెలల ముందే చెప్పాడు !
వీటికి సంబంధించిన #ఆధారాలను
3 - నెలల క్రితమే కర్నూలు జిల్లా ఆదోని పట్టణ వాసి అయిన ప్రొఫెసర్ షేక్ షా వలి గారు తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు !
ఆ వివరాలకై మీరు ఆయన FB #పోస్ట్ లలో చూడగలరు !
Yes Aayane 2029 lo Yogi PM avutaru ani chepparu. I respect him
జై బాలయ్య 👍🔥
కాదండి నట్టి కుమార్ గారు బడ్జెట్ అని అంటారు బడ్జెట్ ఎవరు పెట్టింది
Pushpa 2 is a boring content...after reducing rates also no houseful collections.
Yevaru ivvamannadu hero ku 300 karodu istharu fans ku ticket rate1500 petti chudamantaru ippudu 100 days cenima undha. Only collections intha Antha kavali
Budget taginchukondi swamy and heros renumuration kuda taginchukondi...anthe gani ee cinemma aiena ika rates penchede le anduke intha varaku pushpa 2 ne chudaledu audience comfort rate lo vunte ne ika chustharu meremo Range Rover lo tiragandi rates penchi memu mathram nana badhalu padi meru petina rates ki chudala?
𝗗𝗼𝗻𝘁 𝘄𝗼𝗿𝗿𝘆 𝗯𝗮𝗹𝗮𝘆𝗮 𝗯𝗮𝗯𝘂 𝘀𝗮𝗳𝗲❤❤❤❤❤❤..... 𝗘𝗻𝗱𝗵𝘂𝗸𝘂 𝗮𝗻𝘁𝗲 𝗯𝗮𝗹𝗮𝘆𝗮 𝗼𝘃𝗲𝗿 𝗯𝘂𝗱𝗷𝗲𝗰𝘁 𝗹𝗲𝗱𝗵𝘂❤❤❤❤
ARR. ye matram tagga kudadu. Yee vishayam lo matram jagan Gade correct .yevadu yekkuvapetti tiyyamannadru. Cinima bagunte Aduddi leda poddi. Yee debba kina. Telugu field digi vastadhi. . Yedo oka 50 rs 25. Rs ok but. Only 3 days.
Anehave😢alluargun😮next😅😅genrationcopulsory😮tgcm😅
Producer hero director jalasaga shooting chese budget penchukone prajala money dhochukuntunaru.rates penchavadhu.alante cinema lu chudavadhu
Dil raju telivikala వాడు. Game Changer Postpone cheaysthadu pakka
Chesthe chippa full interests paddayi ippatidaka
Cinema tickets price horrible ga pencharu...
Prajala somu dhochukuntunaru rates penchavadhu
ఏడపట్టుకొచ్చిండ్రు ఈ కాంట్రవెర్సీ ఫెల్లోని. వీడా పెద్దమనిషి అని ఇంటర్వ్యూ చేస్తారు వీడికి బుద్దిలేదు ఇంటర్వ్యూ చేసేవాడికి మీకు బుద్దిలేదా..... ఆడికి రెమ్యూనిరేషన్ అనేకి రాదు రెమ్మునేషన్ అంట ఇలాంటి ఎధవలతో ఇంటర్వ్యూ చేస్తారు మీరు మరి మిమ్మల్ని ఇంకా ఎధవలనాలో తెలియలేదు...
Ee vedhava valla cini industry ki nastame
Rates penchavadhu
Cinems ne utter flop outdated subject