కొంగుచాటు కృష్ణుడు లాగా…పెళ్ళాం సలహాలతో పెద్దకుటుంబం కి దూరమయ్యాడు… బలుపు పెరిగింది… 11 రెడ్డి తో అడుగులు కలిపి A 11 అయ్యాడు… కర్మఫలితం అనుభవిస్తున్నాడు
భరద్వాజ గారు అంతా చాలా బాగా చెప్పారు సార్ కానీ లాస్ట్ లో మెస్టిక్ చెప్పారు 2004 ఎన్నికల్లో చిరంజీవి గారు అశ్విని దత్తు కి సపోర్ట్ చేశారు అని చేసిన మాట వాస్తవం కానీ అభిమానులు ఎవరు కూడా అశ్వినీ దత్తుగారికి సహకరించలేదు అప్పుడు పరిస్థితుల్లో చిరంజీవి గారి మీద కానీ చిత్ర పరిశ్రమ మీద కానీ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపు చర్యలు తీసుకోలేదు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చిత్ర పరిశ్రమ మీద ముఖ్యంగా చిరంజీవి పవన్ కళ్యాణ్ కుటుంబాల మీద వారింట్లో ఆడవాళ్లు తిట్టడం గాని వాళ్ల పిల్లల్ని తిట్టడం వాళ్ల సినిమాల ఆడ నీవ కుండా టికెట్ రేట్లు తగ్గించడం ఇలాంటి అనేకమైన కక్ష సాధింపు చర్యలు సాగించారు ఆ కుటుంబానికి చెందిన అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి ప్రచారానికి వెళ్ళకూడదు కదా వైసీపీ ప్రభుత్వం సినిమా పరిశ్రమ అనగా తొక్కింది చిరంజీవి గారి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని వారి తల్లిని తిట్టిన పార్టీ వాళ్లకి సపోర్ట్ చేయడం కరెక్టేనా మీరు చెప్పండి మీరు చిరంజీవి గారిని అల్లు అర్జున్ ని పోల్చి చెప్పడం కరెక్ట్ కాదు
ఒరే బాబు అశ్విని దత్తు కు చిరంజీవి గారు మద్దతు తెలిపి నప్పుడు మెగా, అల్లు ఫ్యామిలీ లో రాజకీయపార్టీ లేదు అప్పుడు ఎవరికి నష్టం లేదు But ఇప్పుడు నాథ్యాల అల్లు అర్జున్ వెళ్ళినప్పుడు మెగా ఫ్యామిలీ లో జనసేన పార్టీ ఉన్నది గా అది ఇది ఒక్కటీ ఏలా అవుతుంది
Ban all film stars from coming to theatres, if they r coming come secretly, no benefit shows no pre release or audio launch no trailer release or 50 days or 100 days events should be allowed in Telangana
Rs. 2 crore from allu group is very low for a life. The kids lost their mother.. considering on various aspects, these production group should compensate the deceased family - who r fans of allu arun- other wise for a middle class family- who has paid heavily for the movie tickets- with a minimum sum of not less than 50 crore. The ap and telegana govt as well as the telugu industry should punish the hero heroine producer etc ( who ever was present at sandhya theatre to see the movie on that day) a ban of not less than 14 years. Alternatively the people should boycott his movies in future. This is a punishment as welp as lesson to this family .😮
అల్లు అర్జున్ ఒక్కడే హీరో కాదు!!🎉 ఉధ్యమం జరిగినప్పుడు పొమ్మని చెప్పితే ఎంతమంది వెళ్ళారు! అల్లు అర్జున్ కంటే మందు ఏ బాక్ గ్రౌండ్ లేనివాళ్ళు పాపులర్ అయ్యారు! ఉదయ్ కిరణ్ నితిన్ తరుణ్ సిద్ధార్థ్ విజయ్ దేవరకొండ నిఖిల్ ఇంకా ఉన్నారు! ఆంధ్ర హీరోలు పోతే పోని! వారి స్వంత రాష్ట్రానికి మేలు చేస్తే ఆపడం ఎందుకు!
300 కోట్లు తీసుకున్నాడో... అని గోల.. ఏడుపులు.. ఎవరి జేబులో డబ్బు తీసుకున్నాడు?.. తన కష్టం.. pushpa మొత్తం one man show.. ఇదేమీ multi starer movie కాదు.. అద్భుతమైన నటన.. అంతకుమించి dailogue delivery. ఆ యాస... Stylish star ఒక coolie గా de -glamour role... తెలుగు సినిమ చరిత్ర నీ నువ్వు అన్నట్టుగా జనం మెచ్చిన సినిమా కి జాతీయ అవార్డు తీసుకొచ్చినందుకు అభినందించే గుణం లేక jealousy తో రగిలిపోతున్నారు.. 300 కోట్లు.. 300 కోట్లు తీసేసుకున్నాడు . అని అక్కసు..
Tickets Gurinchi Sudharshan 35 mm lo Alanadu Egent Gopi krishna film timelo kuda Ayyindhi . But in that time hero Raledhu .Tickets Gurinchi Thokkisalata Ayyindhi.
CM kabati revanth ki support but nijam ga revanth valla jarigina vallaki edaina ichada valla Government velli causara just revanth ego tappa emi ledhu CM ayina mistake vinte Janalu adagali
Case court lo undaga ala amout ivvakudadhu adi vallini pralobhapettunattu untundi .. first icchina 10 lakhs DD 4th issue chesaru, dani tharvatha hero ni arrest chesaru so he cant even meet them legally .
10:25 - this old man should have some sense to talk. Nobody tried to harm and create stamped to get popularity. movie is been popular already and Such stupid analysis and such biased words. Public is not stupid to belive everything this man saying. It is an accident and unfortunate situation. Unexpected incident and usually when these kind of things happens for first t time it takes some time to react and take action .
Because cm ki respect evataleadu and hero ki respect evataleadu... Nuvu ami journalist vi.... Seriously respect means vallu emi ana nee chutama just saying names respect evava nee chaduvu eedi aa neripinchinadha .... evani vallu ne emi antaru.... Eppudu nenu tetatmantava
కొంగుచాటు కృష్ణుడు లాగా…పెళ్ళాం సలహాలతో పెద్దకుటుంబం కి దూరమయ్యాడు… బలుపు పెరిగింది… 11 రెడ్డి తో అడుగులు కలిపి A 11 అయ్యాడు… కర్మఫలితం అనుభవిస్తున్నాడు
😂
😂😂
11-11 bhale vundhe
You spoke my mind ..exactly every point .
భరద్వాజ గారు అంతా చాలా బాగా చెప్పారు సార్ కానీ లాస్ట్ లో మెస్టిక్ చెప్పారు 2004 ఎన్నికల్లో చిరంజీవి గారు అశ్విని దత్తు కి సపోర్ట్ చేశారు అని చేసిన మాట వాస్తవం కానీ అభిమానులు ఎవరు కూడా అశ్వినీ దత్తుగారికి సహకరించలేదు అప్పుడు పరిస్థితుల్లో చిరంజీవి గారి మీద కానీ చిత్ర పరిశ్రమ మీద కానీ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపు చర్యలు తీసుకోలేదు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చిత్ర పరిశ్రమ మీద ముఖ్యంగా చిరంజీవి పవన్ కళ్యాణ్ కుటుంబాల మీద వారింట్లో ఆడవాళ్లు తిట్టడం గాని వాళ్ల పిల్లల్ని తిట్టడం వాళ్ల సినిమాల ఆడ నీవ కుండా టికెట్ రేట్లు తగ్గించడం ఇలాంటి అనేకమైన కక్ష సాధింపు చర్యలు సాగించారు ఆ కుటుంబానికి చెందిన అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి ప్రచారానికి వెళ్ళకూడదు కదా వైసీపీ ప్రభుత్వం సినిమా పరిశ్రమ అనగా తొక్కింది చిరంజీవి గారి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని వారి తల్లిని తిట్టిన పార్టీ వాళ్లకి సపోర్ట్ చేయడం కరెక్టేనా మీరు చెప్పండి మీరు చిరంజీవి గారిని అల్లు అర్జున్ ని పోల్చి చెప్పడం కరెక్ట్ కాదు
What you said is fully correct and impartiall
100% Correct Analysis...
True sir
Correct analysis.
Super analysis 👍
ఒరే బాబు అశ్విని దత్తు కు చిరంజీవి గారు మద్దతు తెలిపి నప్పుడు మెగా, అల్లు ఫ్యామిలీ లో రాజకీయపార్టీ లేదు అప్పుడు ఎవరికి నష్టం లేదు
But ఇప్పుడు నాథ్యాల అల్లు అర్జున్ వెళ్ళినప్పుడు మెగా ఫ్యామిలీ లో జనసేన పార్టీ ఉన్నది గా అది ఇది ఒక్కటీ ఏలా అవుతుంది
Your analysis is perfectly correct
పుష్ప2 సినిమాలో చూపినట్లు గానే డబ్బుతోనే సెటిల్మెంట్ చేసారు. సినిమాలో పోలేసులకు శాలరీ+లంచాలు కలిపి సెటిల్ చేసాడు
True money vunte yemayina cheyochu
Correct😂
బలుపు మాత్రం తగ్గేదే లే
తు.నీ..గు..పా...డో.
Ban all film stars from coming to theatres, if they r coming come secretly, no benefit shows no pre release or audio launch no trailer release or 50 days or 100 days events should be allowed in Telangana
Vijay Sadhu Don't Tell Revanth Reddy, you Give Respect to our Honorable CM GARU,say Revanth Reddy Garu.
💯 correct analysis ❤
Your analysis is correct sir
Excellent interview. Bhagya chepparu bharadwaj Garu
Spot on analysis
Meeru 100% correct chepparu sir hatsap hatsap
100% correct
Very right
AA should pay 100 crores to Government of Telangana & every amount of that money Should be spent to develop Govt School & College Infrastructure
WE SUPPORT TELANGANA CM
For once you are right.
Vadu Avatar Purushudu anukuntu,Oohinchukuntu jeevichadu Aathu Bhaaaayyyyi 😂😂😂
Mr.Bharadwaj you people always support to Politician
WE SUPPORT HYDERABAD CITY POLICE 🚔
Sir.🙏
Why the prosecution only for allu arjun alone. This movie's heroine was also present to this movies preview.
She didn't do roadshow..Came & went silently.. people didn't rush to c her
good comments
సాధు ! మీ విడియో లు చాలా బాగుంటాయి,కానీ, మీ సాయి కుమార్ లా భారీ వాయిస్/శివాజీ గణేశన్ లా భారీ ముఖ కదలికలు లేకుంటే ఇంకా బాగుంటుంది ట
Supe.. Sir
Sir meeru supper.. me videos ne u follow avthanu.
PROPER AND PERFECT ANALYSIS
MATTER WILL BE COMPROMISED AT AN END.
Yes
You didn't know actual information why police didn't stop him at if they don't give permission and why he allowed into theater theater
Even movie lo kuda 1st part lo attitude undatam bagundhi aa character ki . Oka Graph undhi . Part 2 lo motham balupe undhi .
Rs. 2 crore from allu group is very low for a life. The kids lost their mother.. considering on various aspects, these production group should compensate the deceased family - who r fans of allu arun- other wise for a middle class family- who has paid heavily for the movie tickets- with a minimum sum of not less than 50 crore. The ap and telegana govt as well as the telugu industry should punish the hero heroine producer etc ( who ever was present at sandhya theatre to see the movie on that day) a ban of not less than 14 years. Alternatively the people should boycott his movies in future. This is a punishment as welp as lesson to this family .😮
Manadhemi poyindhi.. adhem papam 2 kotlu kakapothe 200 kotlu immanachu.. assalu buddunna vallu evaranna chinna pillala tho ala aa benefit show ki velthara.. andhariki thelusu vipareetha maina janam vastharani..
అల్లు అర్జున్ ఒక్కడే హీరో కాదు!!🎉
ఉధ్యమం జరిగినప్పుడు పొమ్మని చెప్పితే ఎంతమంది వెళ్ళారు!
అల్లు అర్జున్ కంటే మందు ఏ బాక్ గ్రౌండ్ లేనివాళ్ళు పాపులర్ అయ్యారు!
ఉదయ్ కిరణ్
నితిన్
తరుణ్
సిద్ధార్థ్
విజయ్ దేవరకొండ
నిఖిల్
ఇంకా ఉన్నారు!
ఆంధ్ర హీరోలు పోతే పోని! వారి స్వంత రాష్ట్రానికి మేలు చేస్తే ఆపడం ఎందుకు!
Government correct
Idi praja swamyam ..allu chose to stand by Shilpa Ravi. As mega fans we chose to NOT to stand with allu. Evaridhi thappu ledhu .
How is everyone saying LAW IS EQUAL TO EVERYONE. WRONG LAW IS SPECIAL FOR ALLU ARJUN. CHI CHI!!!!.....
300 కోట్లు తీసుకున్నాడో... అని గోల.. ఏడుపులు.. ఎవరి జేబులో డబ్బు తీసుకున్నాడు?.. తన కష్టం.. pushpa మొత్తం one man show.. ఇదేమీ multi starer movie కాదు.. అద్భుతమైన నటన.. అంతకుమించి dailogue delivery. ఆ యాస... Stylish star ఒక coolie గా de -glamour role... తెలుగు సినిమ చరిత్ర నీ నువ్వు అన్నట్టుగా జనం మెచ్చిన సినిమా కి జాతీయ అవార్డు తీసుకొచ్చినందుకు అభినందించే గుణం లేక jealousy తో రగిలిపోతున్నారు.. 300 కోట్లు.. 300 కోట్లు తీసేసుకున్నాడు . అని అక్కసు..
Tickets Gurinchi Sudharshan 35 mm lo Alanadu Egent Gopi krishna film timelo kuda Ayyindhi . But in that time hero Raledhu .Tickets Gurinchi Thokkisalata Ayyindhi.
yes it's not accident.
Koda episode marachi poyaru
AA very well promoted YCP colours throughout the movie
CM kabati revanth ki support but nijam ga revanth valla jarigina vallaki edaina ichada valla Government velli causara just revanth ego tappa emi ledhu CM ayina mistake vinte Janalu adagali
Aathu అర్జున్ బలుపు ఇక thagguthundhi. చట్టం ముందు డేకుతూ వెళ్లాడు
Case court lo undaga ala amout ivvakudadhu adi vallini pralobhapettunattu untundi .. first icchina 10 lakhs DD 4th issue chesaru, dani tharvatha hero ni arrest chesaru so he cant even meet them legally .
REALLY NATRUAL VILAN QUALITIES ESABLISHED TOTAL STORY LISENED.
Balipur chala akkuva
Allu arjun Balupu taginchukutey.. Manchidi...😡
💯💯💯💯💯💯💯💯💯💯💯💯
10:25 - this old man should have some sense to talk. Nobody tried to harm and create stamped to get popularity. movie is been popular already and Such stupid analysis and such biased words. Public is not stupid to belive everything this man saying.
It is an accident and unfortunate situation. Unexpected incident and usually when these kind of things happens for first t time it takes some time to react and take action .
Inka ఎందుకు ఈఈ పురాణం, matter settle అయిపోయింది
Ippudu idhi choosi dabbu avasaram unna vallu andharu ilage chesthe..?
Emaina cheppandi anna matram Pushpa character digadu
Taggede le avasaramaite police nu kinesi cm lanu marchestaru lekapote erri Pushpam aitadu
ఇది యాపారం😂
Okka cinema success enta marchesindi😂😂
Jr NTR to yevaru kuda poti padleru.Jr NTR ku abhimanulu ante pranam ante.
Mari ys jagan ki e rules varthinchava?
Ade porapatu Nandyala lo electionss appudu kuda chesadu A.A.
Veedu motham POLICE version chepthunnadu. Worst analysis
Daivansha sambutudaina kanchi peetadipatiki kuda exemption chattam lo ledu. Eena AA enta aftral
Vallaku.dabbuvundi.alluki.3cr.evvochuga
School hostel lo food poison ayyi 48 mandhi chanipothe okaru..okarukuda Ela..news spread cheyaledu endhukuraa verripooku matalu
NTR garu cancer peshent nu esta anna dabbulu echchadu. Aame atiaashato NTR evvaledu ani annadee.meeru NTR gariki telusukoni matladandee.
Jaganlanti murkudu ahamkaram ollanta
AAthu😂
Physco gumpu mestry
Allu Arjun chesindhi 💯 thappu.. plus full arrogant..
But Revathi valla family dhi kooda motham thappu.. vallu chethulara chesukunnaru..
Nuvu extralu Baga chayastavu sadhu acting chayachu kada....
Because cm ki respect evataleadu and hero ki respect evataleadu... Nuvu ami journalist vi....
Seriously respect means vallu emi ana nee chutama just saying names respect evava nee chaduvu eedi aa neripinchinadha .... evani vallu ne emi antaru....
Eppudu nenu tetatmantava
యాంకర్ గా నీ ఓవరాక్షన్ చూడలేకపోతున్నాం రా బాబు..
Super analysis sir