DVR MEMOREAL 2023 (SENIORS) 1ST PRIZE (DHEERA DHRUVA) BULLS IN ANAMBOTLAVARIPALEM.-FEET.3967.3

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • మన ఊరు - మన సంక్రాంతి*
    2023 నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో
    రైతు సంబరాలు
    అన్నంబొట్లవారిపాలెం గ్రామము
    పర్చూరు మండలము
    బాపట్ల జిల్లా
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
    గోరంట్ల రత్తయ్య చౌదరి గారి క్రీడా ప్రాంగణం
    కొనకంచి సుబ్బారావు గారి సారధ్యంలో
    18.01.2023 బుధవారం రోజున "సీనియర్స్" విభాగంలో నిర్వహించనున్న జాతీయస్థాయి ఒంగోలుజాతి వృషభరాజముల బండలాగుడు బలప్రదర్శనలో పాల్గొని
    :1వ బహుమతి విజేతగా:
    DVR మెమోరియల్
    దేవభక్తుని సుబ్బారావు గారు
    కానూరు గ్రామము
    పెనమలూరు మండలము
    కృష్ణా జిల్లా
    అంధ్రప్రదేశ్ రాష్ట్రం
    (దుబ్బున్న ది, మెట్లపల్లిది)
    వీరి ఎద్దులజత నిర్ణీత 25 నిమిషాల కాలవ్యవధిలో 300 అడుగుల పొడవు కోర్ట్ లో 3967.03 అడుగుల దూరాన్ని లాగి 1,00,116/- నగదు కైవశం చేసుకున్నాయి.
    3900 మించి దూరాన్ని లాగినందున ఇంకా అదనంగా వీరికి కమిటి సభ్యులు 10,000/- నగదు బహుకరించారు

КОМЕНТАРІ • 11