మణిపూర్ హింసకు కారకులెవరు? | For The People - Debate with Rajendra | BRK News

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • #BRKNews #debatewithrajendra #ysjagan
    ►Subscribe to BRK News🔔: shorturl.at/aqx37
    ►Join us on Whatsapp : shorturl.at/iHJRU
    ►Follow us on Instagram : brknews_
    ► Follow us on Twitter : BRKTelugu_1

КОМЕНТАРІ • 49

  • @nwesgk
    @nwesgk 3 місяці тому +9

    ఈ బీజేపీ వాళ్లు భవిష్యత్తు గురించి ఒక్క మాట మాట్లాడరు..
    గతించిన దాని గురించి మాట్లాడుతుంటారు..
    గతిచటం అర్థం చనిపోవడం..

  • @shankarkondra1348
    @shankarkondra1348 3 місяці тому +1

    💪జై రాహుల్ గాంధీ 💪జై కాంగ్రెస్

  • @bhaskarrao9847
    @bhaskarrao9847 3 місяці тому +2

    75 సంవత్సరాల వయస్సు గల మోడీ కంటే యువనేత రాహుల్ గాంధీకి ప్రధాని పదవికి అర్హత ఉంది.రాహుల్ గాంధీ అధికారంలోకి రావాలంటే ఇంకా చైతన్యవంతంగా ప్రజల సమస్యలపైన పార్లమెంటులో చర్చించాలి. రాహుల్ గాంధీ బీజేపీ మోడీ అప్రజాస్వామిక చర్యలను ఎత్తిచూపాలి. మోడీని విమర్శిస్తే హిందువులను విమర్శించినట్టు కాదు.మోడీ హిందువులకు ప్రతినిధి కాదు,ఆయన హిందువు మాత్రమే! అన్ని ప్రభుత్వ వ్యవస్ధలను అధికారులను లొంగదీసుకొని కార్పొరేట్ వ్యాపారస్తులకు ప్రాధాన్యత ఇచ్చే నరేంద్ర మోడీ పాలన సమర్ధనీయం కాదు. మోడీ అప్రకటిత ఎమర్జెన్సీ విధించి ప్రతిపక్షాలను అకారణంగా కక్షసాధింపుగా వేధిస్తున్నాడు.దేవుణ్ణి అని చెప్పుకొనే మోడీ ప్రధానిగా ఉండకూడదు, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం గల రాహుల్ గాంధీకి పదవినిచ్చి మోడీ తప్పుకోవాలి.

  • @kvsarma8192
    @kvsarma8192 3 місяці тому

    బాజీ గారూ! మీ దేశభక్తికి ధన్యవాదములు!

  • @kvsarma8192
    @kvsarma8192 3 місяці тому

    రాహుల్ గాంధీ గారి మూలాలు పరిశీలిస్తే ఆయనకు దేశభక్తి ఇలా ఎందుకున్నదో ఆశ్చర్య పడవలసిన పనిలేదు.

  • @chandrasekharrao8546
    @chandrasekharrao8546 3 місяці тому +1

    Good Debit sir

  • @machireddyramamohanreddy444
    @machireddyramamohanreddy444 3 місяці тому

    Excellent speech in parlament rahulgandhi ji zindhabadh

  • @prideofindianhistory6284
    @prideofindianhistory6284 3 місяці тому +1

    Jai Ram Jai sir ram❤❤❤

  • @dasaradharamaiah818
    @dasaradharamaiah818 3 місяці тому +1

    నిజం రాజేంద్ర గారు గుజరాత్ లో ఏమి జరిగింది అందరికీ తెలుసు మీతో సహా. చర్యకి ప్రతి చర్య. దానికి ఢిల్లి శిక్ ఊచకోత, కమల్ నాథ్ చేసినచర్య మరిచి పోలా దేశం

  • @kvsarma8192
    @kvsarma8192 3 місяці тому

    తులసిరెడ్డి గారి అభిమానం పార్టీ మీదే గాని దేశంమీద ఉంటేగా!

  • @prideofindianhistory6284
    @prideofindianhistory6284 3 місяці тому +1

    Jai bandi sanjy jai jai modi jee ❤❤❤

  • @AdinarayanaSanam
    @AdinarayanaSanam 3 місяці тому

    Media reporter must be clear on everything otherwise leads to wrong routes

  • @srinivasulue.r6696
    @srinivasulue.r6696 3 місяці тому

    Shek bhajee garu hatsof 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏👌👍

  • @Ningesh.t
    @Ningesh.t 3 місяці тому +1

    Super sir

  • @kvsarma8192
    @kvsarma8192 3 місяці тому

    అఖిలపక్ష సమావేశం అని పేరుతో సమస్యలను పరిష్కారం కాకుండాచేయటమే ప్రతిపక్ష లక్ష్యం!

  • @jallelakrishna6229
    @jallelakrishna6229 3 місяці тому

    Sir 1986 nundi mathalu mida Chisupetindi evaru cheppali
    Coungriss party ghurth chesukondi sir

  • @JagadeeswariTadinada
    @JagadeeswariTadinada 3 місяці тому

    DeShawn m lo burning topics vaddu ramudu Ayodhya krishna kurukshetram antu ade gola.

  • @prideofindianhistory6284
    @prideofindianhistory6284 3 місяці тому +1

    Jai bjp jai modi jee❤❤❤

  • @ramugmp3650
    @ramugmp3650 3 місяці тому +3

    బీజేపీ కంటే రాహుల్ ముందే పుట్టినవాడా ?
    రాహుల్ కు భారత చరిత్ర పైన కనీసం అవగాహన వున్నవాడా ?
    2 పాస్పోర్స్ట్ 2 మతాలకు చెందిన రాహుల్ కు అసలు కాంగ్రేస్ పార్టీకి అర్హుడా ? పెద్దలు వివరించండి

    • @prasadgorrela4163
      @prasadgorrela4163 3 місяці тому

      Edisinattu undi nee paniki malina question? Modi emanna Hindu matam to pate puttada. Kaneesam modi ki modi poorveekulu emaina swatantra samara yodhula. Modi pooorveekulu andaru hindvule ani telusa. Modi tata peremto cheppu adi hinduvu perena. Kaneesam ekkuva sepu alochinchakunda modi tandri peru cheppu chooddam. Modi chritra gurinchi neeku avagahana unda.

  • @dasaradharamaiah818
    @dasaradharamaiah818 3 місяці тому

    తులసీ రెడ్డి గారు బీజేపీ దేశం గురించి మాట్లా డుతుంది

  • @srinivasulue.r6696
    @srinivasulue.r6696 3 місяці тому

    Article 35, 35A gurinci maatladaali

  • @dasaradharamaiah818
    @dasaradharamaiah818 3 місяці тому

    రాజేంద్ర గారు మిమ్మల్ని వేరే చానల్ లో చూసాను. రాహుల్ రాష్ట్రపతి ప్రసంగం గురించి మాట్లాడలేదు సార్. మణిపూర్ లో గురించి మాకు తెలుసు. మణిపూర్ లో మతం లేదు - వర్గం పోరాటం.అన్నిచూస్తున్నము సోషియల్ మీడియాదయవల్ల

  • @AnandReddy-k6o
    @AnandReddy-k6o 3 місяці тому

    అరే కాంగ్రెస్ వాళ్లకు మోది కర్ణాటకలో జైభజరంగా భళీ అన్నదు అన్నారు మరి అసద్దుదిన్ ఓవైసి ప్రమాణా స్వీకారం రోజు జై పాలస్తినా అన్నాడు మరి వాన్ని ఏమంటారు?

  • @dasaradharamaiah818
    @dasaradharamaiah818 3 місяці тому

    అంతేలే మదేశం వద్దు

  • @Srinivas-r7i2t
    @Srinivas-r7i2t 3 місяці тому +2

    మిది నా లపుట్ యుట్యూబ్ చానల్ పక్క ఖాన్ గ్రేస్ చానెల్ ఇది అమిత్ షా వనకడం ఏందిరా

    • @satyasastry4750
      @satyasastry4750 3 місяці тому

      Veediki murchrogam anduke ala pettedu title

    • @AnilKumar-iy8wh
      @AnilKumar-iy8wh 3 місяці тому

      Edhoka lucha khangalease party channel.....

    • @shankarkondra1348
      @shankarkondra1348 3 місяці тому

      అరే ఓ xxx నీకు బుద్ధుందా రా బిజెపిని సమర్ధించడానికి సిగ్గనిపించడం లేదా రా బోసిడికే

  • @JagadeeswariTadinada
    @JagadeeswariTadinada 3 місяці тому

    Correcte ga mundu puttakharaledu...avagahana vunte sari

  • @jallelakrishna6229
    @jallelakrishna6229 3 місяці тому

    Sir epudu BJP party lekhapointe
    Manam ella undevalam kadu
    Bhainsa bratukulu undevi
    Jai BJP i love 🇮🇳

  • @JagadeeswariTadinada
    @JagadeeswariTadinada 3 місяці тому

    Eesari cong vallaki bane seats vacchayi.

  • @SingasaniRajenderreddy
    @SingasaniRajenderreddy 3 місяці тому +1

    Bjp leedsrs ku uccha padutundhhi

    • @venkataramanaPothini-zk3mu
      @venkataramanaPothini-zk3mu 3 місяці тому

      వీడు చెప్పినట్లు బీజేపీ వారికి ఉచ్చ పడుతుంది.ఆవుచ్చ రాహు ల్ అండ్ కాంగ్రె స్ పార్టీవారినోట్లోపడుతుంది. హిందూ దేశాన్ని నిలపాలని బీజేపీ ,RSS ప్రయత్నిస్తుంటే, భారత దేశం లో వుండే ఇతర కుహానా లవ్ కిక ,కొన్ని కుటుంబ రాజకీయ పార్టీలు హిందూ దేశాన్ని ముస్లిం,క్రిస్టియన్ దేశంగా మార్చాలని వీరి విశ్వ ప్రయత్నం. ఇప్పటికే చాలామంది హిందువులను యితర మఠాలలోకి మార్చారు.బీజేపీ కాకుండా యే పార్టీ అధికారం లో వున్నా మెజారిటీగా వున్న హిందువులు మైనార్టీలు గా మారడానికి ఎంతో కాలం పట్టదు.బీజేపీ,RSS లు ఎంత ప్రయత్నించినా హిందువులు మత్తు వీడడం లేదు. భారతదేశం లో వున్న హిందువు లందరూ మత్తు వీడిన రోజు ఒక్క బీజేపీ తప్ప యే పార్టీలు వుండవు. హిందువుల జీవించడానికి ప్రపంచం లో ఒక్క భారతదేశం తప్ప వేరే దిక్కు వున్న దేశం లేదు.కానీ భారతదేశం లో వున్న 20% ముస్లిమ్,క్రిస్టియన్ లకు ప్రపంచం అంతా అన్నీ దేశాలు ఉన్నాయి. ఒక్క భారత దేశాన్ని హిందువులకు వదలండిరా బాబు.

  • @vrmyenumulapalli
    @vrmyenumulapalli 3 місяці тому

    Hundreds of kuki people are coming from mayanmar to Manipur. In this state villages are very small. Locals only 50 or 100 live in a village. With the coming of people from mayanmar, their domination increasing. This is a conspiracy to demand a separate Christian country

  • @sreenivass9293
    @sreenivass9293 3 місяці тому

    Mr Tulasi Reddy is speaking all nonsense with half knowledge RSS worked for independence he must correct his knowledge

  • @nwesgk
    @nwesgk 3 місяці тому +2

    శంకరాచార్యులు కన్నా మోడీ ముందు పుట్టాడా..
    మతం గురించి మాట్లాడాలంటే గురువులే మాట్లాడాలి..

  • @sreenivass9293
    @sreenivass9293 3 місяці тому

    Mr Sulasi Reddy if Modi is controlling media you couldn’t speak freely in this channel

  • @nwesgk
    @nwesgk 3 місяці тому

    ఈయన మోడీ శిష్యుడు కాదు పాపం వాజ్పేయి శిష్యుడు..
    నేను స్పీచ్ విన్నారంటే బిజెపి వాళ్ళే తిడతారు..

  • @bottuaakanksha1736
    @bottuaakanksha1736 3 місяці тому

    Rahul khan Rahul Gandhi ga yela yendhu marindo mufhuga cheppamandi, yinthaki Rahul khan yemi maatladuthundo athanikaina ardhamarundha, kaneesam meeku gani mee channel sabyukakaina ardhamaiyidha?

  • @dasaradharamaiah818
    @dasaradharamaiah818 3 місяці тому

    సార్ కాంగ్రెస్ పార్టీ బలమెంత

  • @jaffersk244
    @jaffersk244 3 місяці тому

    Are Doodekula prasnaku Samadaana Cheppu

  • @mattamanoher624
    @mattamanoher624 3 місяці тому

    Suthi😂

  • @krupanandamlingamgunta9939
    @krupanandamlingamgunta9939 3 місяці тому

    Ayya garu sutty Maatladakandy 😢