నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా అప్పుడు తెలుస్తుంది జనసేన ఎంతో.. | Pawan Kalyan Speech | JSP | TDP

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • Follow JanaSena Chief Pawan Kalyan on Facebook : / pawankalyan
    JanaSena or JanaSena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by MR. Pawan Kalyan in March 2014. JanaSena which means People’s Army in Telugu language.
    To become a member of JanaSena Party :
    To Donate : janasenaparty....
    Other official Social media Links :
    / janasenaparty
    / janasenaparty
    / janasenaparty
    #JanaSenaParty #PawanKalyan

КОМЕНТАРІ • 208

  • @karthik7486
    @karthik7486 3 місяці тому +359

    After election…this video hits really hard. Cheppinantha pani chesadu…powerstar Pawan Kalyan🥵🙏

  • @vivekkumar-ze3kk
    @vivekkumar-ze3kk 3 місяці тому +47

    What a powerful dialogue.
    I get goosebumps listening to this.
    Said it proved it

  • @NewApRising
    @NewApRising 3 місяці тому +5

    Perfect magadu of Ap

  • @bowjankuroshikhaa2988
    @bowjankuroshikhaa2988 3 місяці тому +3

    What a goosebumps speech by Kalyan garu

  • @madhubabu1060
    @madhubabu1060 7 місяців тому +15

    Jai Jana sena

  • @KommireddyCRNaidu
    @KommireddyCRNaidu 7 місяців тому +7

    కొంతమంది పవన్ కళ్యాణ్ గారి వీర అభిమానులము అనిచెప్పుకొని, ఆయనకి "స్వంతంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛని కూడా ఇవ్వకుండా" అంతా మేము ఊహించు కున్నట్టే జరగాలి లేకపోతే మేముమాత్రం "పచ్చి మూర్ఖులుగా" మారిపోయి వచ్చే 5 సంవత్సరాలు "జలగరెడ్డికి" బానిసలా బతికే కేస్తారు. అలాంటి వీర అభిమానులు మనకి అవసరమా ? అవసరమా ?? ఆలోచించండి ! జై జనసేన ✊ !

  • @ashish07217
    @ashish07217 24 дні тому

    Goosebumps at 1:10

  • @aprasad3764
    @aprasad3764 7 місяців тому

    Jai janasena Jai Hind 🎉🎉🎉🎉🎉

  • @steeve_suriya_
    @steeve_suriya_ 7 місяців тому

    jai janasena ✊🤩🔥

  • @chandumahesh7497
    @chandumahesh7497 3 місяці тому

    ❤❤❤

  • @VigneshPatel-k4m
    @VigneshPatel-k4m 3 місяці тому +1

    Prove chesi chupinchadu

  • @bandibandiharinath7229
    @bandibandiharinath7229 7 місяців тому +8

    వేలకోట్ల రూపాయలు దోచుకున్న అటువంటి చంద్రబాబు గురించి నువ్వు చెప్పి ఎంత చంద్రబాబు అధికారం ఎక్కిన వస్తే అమరావతి పేరుతో వేల కోట్లలో ప్రపంచంలో అత్యంత ధనవంతుడుగా చంద్రబాబు మారతాడు అనేది నూటికి నూరు శాతం నిజం తన సామాజిక వర్గం ఎదగడానికి

    • @gmkrayalu932
      @gmkrayalu932 7 місяців тому +1

      You are correct 💯💯💯💯💯💯💯

    • @dattusarma3187
      @dattusarma3187 4 місяці тому +7

      Yenduku vastadu mi vaaduu simham single kada. 30 years CM kada ...😂😂😂😂😂

    • @madhavrao6788
      @madhavrao6788 4 місяці тому +7

      Velli pakka rastram lo banisaga batuku ra bandi harinath.

    • @iamindian333
      @iamindian333 3 місяці тому +4

      Wow paytm i pac dog

    • @Sagarkoppolu
      @Sagarkoppolu 3 місяці тому +1

      Avnu Jagan Bharateeyudu Mari 🤣🤣🤣

  • @phanipravyakth2889
    @phanipravyakth2889 3 місяці тому +201

    Bale tokkadu kada 😂❤️🤭

  • @BhukyaSrinu885
    @BhukyaSrinu885 3 місяці тому +151

    అనంత పని చేసావు కదా అన్న 🔥

  • @bssrishith6966
    @bssrishith6966 3 місяці тому +155

    He said it!! He did it!! 🔯

  • @dilleswararaomandala7473
    @dilleswararaomandala7473 2 місяці тому +13

    అన్న చెప్పినట్టు జరిగిందీ ఒకెత్తైతే, గెలిచినతరువాత వడిగురించి మరిచిపోయి ప్రజాక్షేత్రంలో ప్రజల సంక్షేమంలో మీమగ్నమయ్యాడు చూడండీ అది మరో ఎత్తు,రాజకీయానికి నిలువెత్తు నిదర్శనం,

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 3 місяці тому +47

    అన్న మాట నిలబెట్టికున్న పవన్ కళ్యాణ్. అధః పాతాల్లోకి తొక్కి చూపించాడు జగ్గన్ని

  • @primedentalhyd
    @primedentalhyd 3 місяці тому +62

    After results, Goosebumps vasthundhi.

  • @Judaasinmymind
    @Judaasinmymind 3 місяці тому +64

    Understanding 0%
    Goosebumps 100%

    • @elhombredevitruvian
      @elhombredevitruvian 3 місяці тому +2

      bhai from north??

    • @elhombredevitruvian
      @elhombredevitruvian 3 місяці тому +2

      if you want here is the translation when he came out of podium::
      """REMEMBER JAGAN.... I WILL CRUSH YOU INTO THE DEEPER PATHALA(LIKE VAMAN AVATAR), IF NOT THEN MY NAME IS NOT PAWAN KALYAN, MY PARTY NAME IS NOT JANASENA."""
      He said this before elections.

  • @vijaychandra9946
    @vijaychandra9946 3 місяці тому +91

    Abba em feel undi mawaaa .. after results eee video chusthe ❤

  • @rockyhere5120
    @rockyhere5120 3 місяці тому +10

    edo cinema dialog anukunnam.. nijamgane tokki padesadu... #janasena most powerful & dangerous party... 🙄

  • @Knowthyself_9
    @Knowthyself_9 3 місяці тому +4

    2019 elections lo rendu chotla odipoyina kuda, ematram confidence kolpokundaa, intha confident ga jagan ni thittaadu ante vidu mamuulodu kadu, 23 seat lu gelichi 40 years industry anna cbn tdp vallu kuda jagan ni chusi bhayapadutunte pk matram okka inch kuda venakki taggakunda jagan ni foot ball adadu, hatsoff.

  • @elhombredevitruvian
    @elhombredevitruvian 3 місяці тому +6

    If you want here is the translation when he came out of podium::
    """REMEMBER JAGAN.... I WILL CRUSH YOU INTO THE DEEPER PATHALA(LIKE VAMAN AVATAR), IF NOT THEN MY NAME IS NOT PAWAN KALYAN, MY PARTY NAME IS NOT JANASENA."""
    He said this before elections.

  • @prammysvu
    @prammysvu 3 місяці тому +7

    Enni sarlu chusina ade kick...nuvvu keka saami 😂

  • @bhaskarrao8802
    @bhaskarrao8802 2 місяці тому +6

    చెప్పింది చేసి చూపించాడు అన్నయ్య ❤❤😂😂

  • @nareshusha9782
    @nareshusha9782 Місяць тому +5

    Anna yantha Pani chesavu life long tokisavu Anna super

  • @chennakesava5759
    @chennakesava5759 3 місяці тому +4

    Intha correctga history lo evaru annanaata nilabettukoledu

  • @Atchyut25
    @Atchyut25 2 місяці тому +13

    Em goosebumps ra nayana ippudu vintunte 😭🙏🏻

  • @Benbravo
    @Benbravo 2 місяці тому +9

    నిజంగా ఆ తొక్కుడు వేరే లెక్క....జై జనసేనా...జై బీజేపీ 💐🌹

  • @VaSudEv-wg5vw
    @VaSudEv-wg5vw 3 місяці тому +32

    Who is watching jun 4 ❤

  • @sivajinka1318
    @sivajinka1318 3 місяці тому +10

    Best Political dialogue by the political leader in india after independence in Indian political history

  • @k.ravinandankammara8637
    @k.ravinandankammara8637 2 місяці тому +3

    దీనమ్మ ఏం ఫీల్ ఉంది ఈడ..mind లో నుంచి అస్సలు పోవటం లేదు..

  • @thulasinaidu8948
    @thulasinaidu8948 7 місяців тому +31

    When janasenani loses his coolness 🥶🥵 jai jnasena ✡️✊

  • @drraghava2k7
    @drraghava2k7 5 місяців тому +26

    Fire fires the fire
    Iam the fire
    Iam the fire 🔥 🔥🔥
    oora mass dialog by PSPK

  • @routinewithspecial...8589
    @routinewithspecial...8589 3 місяці тому +5

    Anna cheppindi chesaru anna miru. ❤❤❤

  • @balakrishnach
    @balakrishnach Місяць тому +2

    Enadanna..annantha Pani chesav...😢

  • @binnydadi9892
    @binnydadi9892 3 місяці тому +2

    ఎన్ని సార్లు చూసినా చూడాలని అనిపిస్తుంది. E డైలాగు

  • @jagguTalks
    @jagguTalks 7 місяців тому +58

    Jai janasena.. Honest leader pawan kalyan garu.. I am with pspk❤❤❤

  • @vinodvinu335
    @vinodvinu335 3 місяці тому +10

    Equal to 100 kgf 🔥🔥🔥

  • @venkateswarrao6828
    @venkateswarrao6828 3 місяці тому +5

    అన్నయ్య వాయిస్ లో బేస్ ఏంటన్న 🦁🦁🦁🦁🦁🦁🦁 దద్దరిల్లిపోయింది నువ్వు అన్న మాట నిలపెట్టుకున్నావు 🌹✨✨🥰💖💖💖💖💖💗💗💗

  • @pennetidurgaprasad4750
    @pennetidurgaprasad4750 4 місяці тому +5

    Nuvvu cheppinatte 2024 jagan Adhapatalaniki

  • @sriharshal9867
    @sriharshal9867 3 місяці тому +7

    This high is next level .. 🔥🔥.. i just recollected when my brother told me PK will decimate Jagan after watching Vakeel Saab 🔥🔥..

  • @Spinky929
    @Spinky929 3 місяці тому +3

    Ippataki oka 100 times chusa aina nduko malli malli chudalanpisthundi

  • @pavanmorisetty8698
    @pavanmorisetty8698 3 місяці тому +2

    Asalu entha high isthundoo asalu ee speech ippude vintunte 😅😅😅

  • @mallikantisaivenkatsaivenk6894
    @mallikantisaivenkatsaivenk6894 7 місяців тому +21

    Jai janasena 💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪🔥💪🔥💪🔥💪💪💪💪💪

  • @sairavilakkam4064
    @sairavilakkam4064 4 місяці тому +2

    జగన్ గుర్తు పెటుకో 2024 ఎన్నికలో వైసీపీ అద పాతాళనికి పడిపోద్ది 🔥

  • @Srini-l4j
    @Srini-l4j 7 місяців тому +12

    We respect Pawan Kalyan sir motives. We are with you this 2024 elections, the future of AP state will be bright only with TDP- Jabnasena alliance. Let us all support this alliance with a bumper majority of seats ..

  • @reshmiraju1612
    @reshmiraju1612 5 місяців тому +24

    Goosebumps ❤

  • @alphavisuals992
    @alphavisuals992 7 місяців тому +7

    🤴🦁Nuvvu emi cheppina memu chestam annaya .....memu nee sainikulam......nuvvu maa Raju vi.......❤️‍🔥Love u annaya....💞

  • @vijayabhanu6930
    @vijayabhanu6930 7 місяців тому +25

    I love annaya❤❤❤

  • @mallavarapumadhurivarma5267
    @mallavarapumadhurivarma5267 7 місяців тому +20

    Jai janasena Jai Pavan kalyan anna

  • @Namah.chandikahyay
    @Namah.chandikahyay День тому

    అన్నంత పని చేసావు కదా కళ్యాణ్ బాబు.......నీకు 🙏 పెట్టాలి.......the great leader mr.janasenani❤

  • @SRINIVASRAO-xn4rb
    @SRINIVASRAO-xn4rb Місяць тому +2

    Need this dialogue as ringtone

  • @TeluguNews175
    @TeluguNews175 7 місяців тому +3

    మీరు ఒక పార్టీ నాయకుడు అని మార్చిపోయారా?....ఏమిటి ఆ మాటలు..పోయిన ఎలక్షన్స్ లో కూడా అలానే కారు కుతలు కూసి నష్టపోయిన సిగ్గు రాలేదా? మీరు మారారు.మీకు నిలువెల్లా జగన్ మీద కక్ష ఉంది అని క్లియర్ గా అర్ధం అవుతుంది....ప్రజలకి ఏమి చేయాలి ఎలాచేయాలి అనేది జనాల్లోకి తీసికు వెళ్లండి....లేకపోతె ఈసారి కూడా మీరు ఓడిపోతారు....ఒక సైఖో లాగ కాకుండా అహం తగ్గించుకుంటే మంచిదని నా అభిప్రాయం....

  • @vamsikrishnakakara5925
    @vamsikrishnakakara5925 3 місяці тому +5

    100% sucess iyam e dailouge 🔥🔥pawan kalyan Anna🔥🔥❤❤❤❤❤✌✌✌✌✌

  • @SaiKumar-cd1fk
    @SaiKumar-cd1fk 3 місяці тому +4

    Goosebumps is a small word

  • @vsowji03
    @vsowji03 3 місяці тому +2

    Asalu antha confidenr ga ela cheppadu....chrppindi chesi chupinchadu ....nationwide political sensation ayyadu

  • @_sri_arts_
    @_sri_arts_ 7 місяців тому +27

    Jai Janasena We all with you Pawan Anna ❤

  • @SudheerChittiboina
    @SudheerChittiboina 3 місяці тому +7

    Pawan Anna తొక్కి చూపించాడు అది 🔥పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 🔥అంటే✊✊✊✊✊

  • @ushanaresh606
    @ushanaresh606 3 місяці тому +5

    Super Anna nuvu chpinatu alagay jarigindi

  • @meenkashijoshi2603
    @meenkashijoshi2603 Місяць тому +1

    Agri gold amount ippinchandi sir🙏🙏🙏🙏

  • @SriramP
    @SriramP 7 місяців тому +2

    50 సీట్లు అడగటానికి నీకు వచ్చిన problem ఎంటి పవన్ కళ్యాణ్?? ఈ ప్రశ్న జనసేనను నిజంగా అభిమానించే ప్రతీ మదిలోను, గుండెలోనూ లేదు అని బ్రమాలో ఉన్నావా, భ్రమలో పెడదాం అనుకుంటున్నావా?? 🔥
    వైసీపీ వాళ్ళు నవ్వుతున్నారో లేదో తెలియదు కానీ పండగ మాత్రం చేసుకుంటున్నారు! 🔥

    • @gelliyuvaraj143
      @gelliyuvaraj143 7 місяців тому

      50 seats anni chotla gelipinche baadhyatha nuvvu teeskotaaniki ready na?

  • @anveshborra
    @anveshborra 3 місяці тому +2

    Em tokkadu bhaiya!

  • @GeethaHasanthiSandireddy
    @GeethaHasanthiSandireddy 7 місяців тому +1

    జనసేన వీరాభిమాని రాసుకున్న విన్నపము
    గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారికి ,బాధతో రాస్తున్నాను ...
    4 March 2014 లో మీరు పార్టీ పెట్టారు .. ఆరోజు నుండి ఎంతోమంది అభిమానులు మీతో వున్నాము , చాల భాధ అనిపిస్తుంది సర్ , ఆంధ్రప్రదేశ్ లో ప్రతిగ్రామం లో మెగాస్టార్ అభిమానులు వున్నారు వారిలో 99% మీకు అభిమానులే .. దాదాపుగా 10 సంవత్సరాలు మీకు ఎంత టైం వుంది బలంగా మీ క్యాడర్ ని బలపర్చుకోడానికి కనీసం గోదావరి జిల్లాల్లో ఐన మీరు ఒక ప్రణాళికా బద్దంగా మీరు అక్కడి నాయకులతో ప్రజలతో మమేకమై .. ప్రతి నెల ఒక 5 డేస్ ఒక్కో నియోజకవర్గం తిరిగి ..నాయకుల్లో ,కార్యకర్తల్లో ఎంత ధైర్యాన్ని నింపొచ్చు మీకు భగవంతుడు మీకోసం ప్రాణం ఇచ్చే అభిమానుల్నీ ఇచ్చాడు .. కానీ మీరు ఉపయోగించుకోలేదు ... 2014 లో పొత్తు అన్నారు మీ అభిమానులందరూ బాబు గారికి గంపగుర్తుగా వేసారు .. ఒక రెండు సంవత్సరాలు తరువాత విపరీతంగా బాబు గారిని తిట్టారు .. అభిమానులకి రక్తం మరిగింది ... మళ్ళి జనాల్లో కి రాలేదు 2019 ఎలక్షన్ టైం కి తు తు మంత్రం గా వచ్చి పోయారు .. జనసేన ఒక్క స్థానం లో గెలిచింది.. ఐనా మీవెంటేవున్నామన్న ..2024 కి వారాహి అన్నావు .. అదికూడా తు తు మంత్రంగా వచ్చింది క్యాంపైన్ కి ... బాబు గారు అరెస్ట్ అయితే గౌరవప్రదమైన ఒక పార్టీ అధినేత గా నువ్వు ఖండించు మీడియా సమక్షం లో .. పరామర్శించాల్సిన పనిలేదు .. అసలు బాబు గారు అరెస్ట్ అయితే విజయవాడ లోనే ఒక్కళ్ళు కూడా బయటకు రాలేదు .. నీకెందుకు అంత దురద .. రోడ్ మీద పడుకొని ఓవరాక్షన్ ... నువ్వు ఆంధ్రప్రదేశ్ లో మూడవ అతిపెద్ద పార్టీ మనది .. బాబు గారిని కలిసి వచ్చి బయటకి రాగానే బాబు తో పోత్తు అన్నావు .. మాకు మైండ్ పోయింది ... ఐన మీవెంటే వున్నామన్న..
    .. వాళ్ళకోసం ఇంతచేసావు సొంత కొడుకు కూడా చేయలేదు .. 10సంవత్సరాలు క్యాడర్ ని ఒక్కో అడుగు వేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకొని వుండి ఉంటే ఈరోజు బాబు గారి కోసం వెంపర్లాడేపని ఉండేది కాదు కాదన్నా .. 2019 జగన్ గాలి మీద గెలిస్తే.. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కాదన్నా .. నువ్వు జనాల్లో వుండి ఉంటే నీక్యాడెర్ ..జగన్ వ్యతిరేక వోట్ చంద్రబాబు కి కాకుండా నీవైపు టర్న్ అయివుండేది. చివరికి కనీసం జనసేన నాయకులకు 175 కి 24 స్థానాలేంటి అన్న నువ్వు విడిగా పోటీ చేసినా 10స్థానాలు గెలుస్తావు ఈసారి.. వాడికి ఊడిగం చేయాల్సిన పరిస్థితి ఎందుకు .. అన్న బాబు కాలాంతకుడు జాగ్రత్త .. పోనీ ఇప్పుడు నీకు 1ఇయర్ అన్న ముఖ్యమంత్రి పదవి అడుగన్నా.. ఇన్నిరోజులు మా కల నెరవేరుతుంది ... బాబు ని ముఖ్యమంత్రి చేయడానికా అన్న .. ఒద్దు అన్న ప్లీజ్ అన్న నీ కాళ్ళు పట్టుకుంట అన్నా ... వాడుకొని ఒదిలేస్తారన్న .. చివరికి నువ్వు ఎక్కడ నిలుచుంటావో అక్కడ బాబే నిన్ను ఓడించమని చెప్తాడు వాళ్ళ నాయకులకి ఇది నిజమన్న. ఒక సామాన్య కార్యకర్త మాకే అర్ధమవుతుంది నీకు ఎందుకు అర్ధం కాటల్లేదు .. ముందర ఆ నాదెండ్ల మనోహర్ గాడు ఒదిలించుకో .. వాడు బాబు కోవర్ట్ .. దరిద్రం వదిలిద్ది..
    ఇన్ని సంవత్సరాలు నిన్ను నమ్మి నీతో వున్నందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలి .. తణుకు , తుని , ఏలూరు మన సామాజికవర్గం వున్నా ఊర్లు అక్కడ కూడా టీడీపీ కె ఇస్తుంటే చూస్తూ కుర్చున్నావా ..
    good bye to JANASENA
    Itlu Janasena abhimani

  • @satishnakkaraju9014
    @satishnakkaraju9014 7 місяців тому +9

    Vot for jsp ❤❤❤

  • @sathyanarayanayagadasu8982
    @sathyanarayanayagadasu8982 7 місяців тому +14

    🔥🔥🔥🔥🔥

  • @astrovert.ed2321
    @astrovert.ed2321 7 місяців тому +1

    వచ్చేది జగనే - ఇంత డీప్ అనాలిసిస్ అవసరం లేదు. నిజం చెప్పాలంటే మంచి పనులు జనలాకి చేసినా, రాష్ట్రాన్ని తనఖా పెట్టిన తీరు భావి తరాలపై భారాన్ని మోపుతోంది అనటం అతిశయోక్తి కాదు. అదీ కాక వైసీపీ వాళ్ళు ఈ ఐదేళ్ళ కాలంలో దోచుకున్నది లక్షల కోట్ల పైమాటే. ఇంకా రెడ్ల టిప్పు టాపు చూసి మిగతా వాళ్ళు వంగి వంగి నడవాలి ఇప్పుడు. చంద్రబాబు లాంటి కార్యసాధకుడు రావాలి అనుకున్నా - కేవలం కులాన్ని, అమరావతిని మాత్రమే పైకి లేపే తీరు ఆయన దార్శనికత మీద అనుమానాలు రేకెత్తిస్తుంది. పైగా ఆయన చేసిన కరప్షన్ తక్కువ కాదు. కాకపోతే అభివృద్ధి ఆయన హయాంలో జరిగినంత ఎప్పుడూ జరగలేదు. పవన్ లో ఫైర్ ఉంది, కానీ తాటాకు డైలాగులు, మాట మీద నిలబడే వ్యక్తి కాకపోవడం, పదో క్లాసు పది సార్లు తప్పడం వంటివి మనకి ఇతగాడి కన్నా గత్యంతరం లేదా అని చిరాకు తెప్పిస్తాయి. వీచే గాలి రెడ్డి గారి వైపే, కానీ ముందు వచ్చినంత మెజారిటీ మాత్రం రాదు, ఈసారి జిల్లా విభజన ప్రాతిపదికలు, మోదీ సపోర్టు కూడా ఉందిగా. 😡

  • @valasalasivakumar7815
    @valasalasivakumar7815 3 місяці тому +6

    Now pure satisfaction ❤❤❤❤ jai jenasenani

  • @ShashikiranShashi-c1w
    @ShashikiranShashi-c1w 2 місяці тому +2

    Jai TDP Jai janasena

  • @prasadtvsrk1662
    @prasadtvsrk1662 2 місяці тому +2

    KVN PAVAN KALYAN.

  • @gonuguntabharathsaikumar3462
    @gonuguntabharathsaikumar3462 2 місяці тому +1

    Pk vakku brahma vakku

  • @dheerajgowtham1876
    @dheerajgowtham1876 Місяць тому +2

    Question paper leak ainatlu chapav khada anna

  • @saikumarpv1998..
    @saikumarpv1998.. 2 дні тому

    ఇప్పుడు అర్థమైంది ఎలా తొక్కడో ప్రీ ప్లాన్డ్ 😂

  • @Shivakrishnarapolu
    @Shivakrishnarapolu 3 місяці тому +1

    I'm from Telangana...Ycp ni Thokki Patti nara Teesadu 🎉🎉🎉🎉

  • @aravindgajula6847
    @aravindgajula6847 7 місяців тому +18

    speech is simply 🔥🔥🔥🔥🔥

  • @ShashikiranShashi-c1w
    @ShashikiranShashi-c1w 2 місяці тому +2

    Bye bye ycp

  • @SGT7799
    @SGT7799 14 днів тому

    ఇది normal తొక్కుడు కాదు.
    జలగ లెవ్వలంటే ఇంకో జన్మ ఎత్తాలి.
    ఈ జన్మ లైట్ తీస్కో 😂😂

  • @sureshnuthi895
    @sureshnuthi895 2 місяці тому +1

    See back side andaru enjoy chestunnaru

  • @user-ik9tv7mj2o
    @user-ik9tv7mj2o Місяць тому +2

    Jagan's YCP Party lost from 151 to 11 seats 🔥🔥

  • @swethaswetha-us8yz
    @swethaswetha-us8yz 3 місяці тому +1

    Thokkatam thokkatam anthe...alaa ela kudhirindhi sir

  • @mrsekharful
    @mrsekharful 2 місяці тому +1

    Hit a like if u r here after election results 😊

  • @karthikkammiti
    @karthikkammiti 3 дні тому

    I’m from future 100 days far away from election result and this happened for true “Nethhi meda kalesi tokkesadu Pawan”

  • @aravinde9160
    @aravinde9160 3 місяці тому +2

    PK : Mata tappam madama tippam

  • @tandursatyanarayana9024
    @tandursatyanarayana9024 3 місяці тому +1

    Janasena Janasenani Kalyan Garu Excellent leader It's True 👍

  • @Abdulsalam-gi3fj
    @Abdulsalam-gi3fj Місяць тому +1

    Pawan Kalyan Hero Pawan Kalyan Ki

  • @Vivek23734
    @Vivek23734 7 місяців тому +11

    Jai power star Pawan Kalyan jai janasena Jai hind

  • @harinismily6964
    @harinismily6964 6 місяців тому +1

    Nv velle first oka doctor ne kallu... CBN edo srirama chandrudu la matladtav

  • @gattisaisundar3732
    @gattisaisundar3732 3 місяці тому +3

    High High Jai Janasena

  • @user-yp7et4wt9e
    @user-yp7et4wt9e Місяць тому +1

    🔥🔥🔥🔥🔥🔥🔥

  • @Yoyobeats12
    @Yoyobeats12 7 місяців тому +12

    I love you Annaya ♥️

  • @nirgunvetty3699
    @nirgunvetty3699 7 місяців тому +11

    Pawankalyan 🔥🔥🔥

  • @vakulbikku5299
    @vakulbikku5299 2 місяці тому +1

    1:05 🔥🔥🔥🔥

  • @SaiCharan-gj6dp
    @SaiCharan-gj6dp 2 місяці тому +1

    🔥🔥🔥

  • @srinunallabelli549
    @srinunallabelli549 Місяць тому

    E dilog eppatiki gruthudi pothundi

  • @JagathKalyan
    @JagathKalyan 7 місяців тому +6

    💥💪🔥💯

  • @rathnakarvlogs....9430
    @rathnakarvlogs....9430 7 місяців тому +3

    Jai janasena.....❤❤❤

  • @hhfhkfkfjtjrhrhrh
    @hhfhkfkfjtjrhrhrh 3 місяці тому +1

    History lo nilichipoye challenge

  • @ShashikiranShashi-c1w
    @ShashikiranShashi-c1w 2 місяці тому +1

    Jai balayya

  • @Muralikrishnagorthi
    @Muralikrishnagorthi 7 місяців тому +7

    Jai hind

  • @sailarambabu9649
    @sailarambabu9649 9 днів тому

    దటీజ్ పవర్❤