ఇంట్లో బిల్వ వృక్షం పెంచుకోవచ్చా? మారేడు ఏ రోజుల్లో కోయాలి? ఎన్నాళ్ళు వాడవచ్చు?

Поділитися
Вставка
  • Опубліковано 1 тра 2022
  • ఇంట్లో బిల్వ వృక్షం పెంచుకోవచ్చా? మారేడు ఏ రోజుల్లో కోయాలి? ఎన్నాళ్ళు వాడవచ్చు?
    Iṇṭlō bilva vr̥kṣaṁ pen̄cukōvaccā? Mārēḍu ē rōjullō kōyāli? Ennāḷḷu vāḍavaccu?
    సనాతన ధర్మం లోని అనేక అంశాలపై, గ్రంథాలపై,ఇతిహాసాలపై అవగాహన లేక కొందరు,అపోహలతో కొందరు, జిజ్ఞాసతో కొందరు ,కువిమర్శల తో కొందరు ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు.
    అలాంటి ప్రశ్నలన్నీటికీ సాధికారికమైన , స్పష్టమైన, సూటియైన సమాధానాలు తెలియచేస్తూ "సమాధానం" అనే పేరుతో రెండు సంపుటుల గ్రంథాన్ని విడుదల చేయటం జరిగినది. ప్రతి వారు ధర్మంపై అవగాహన కలగటం కోసం అధ్యయనం చేయవలసిన గ్రంథాలివి.
    Book l
    rushipeetham.com/shop/books-a...
    Book 2
    rushipeetham.com/shop/books-a...

    #samavedam
    #samadhanam
    #samavedamsamadhanam
    #shanmukhasarma
    #bilvavriksham
    #maaredu
    #northeast
    #east
    #north
    #shivaarchana
    #bilvam
    #chaturdashi
    #amavasya
    #poornima
    #chaturthi
    #ashtami
    #samadhanam
    #samadhanambook

КОМЕНТАРІ •