అక్షరాలు - రహస్యాలు (మొదటి భాగం) Akṣarālu-rahasyālu (part 1)

Поділитися
Вставка
  • Опубліковано 21 лип 2024
  • #Samavedam
    #shanmukhasarma
    00:00:00 Start, Dhyāna ślōka’s
    00:01:08 Introduction
    00:01:58 Ōnamālu diddāru
    00:05:05 Indian Culture and India’s Future; Native Knowledge
    00:08:29 Akṣara kramaṁ
    00:13:00 Amantraṁ akṣaraṁ nāsti
    00:14:51 Akṣara kramaṁ
    00:18:55 Mātr̥kalu
    00:21:20 Akṣaraṁ aṇṭē ēmiṭi?
    00:27:37 Ṣaṭcakrālu

КОМЕНТАРІ • 64

  • @vasudhav9226
    @vasudhav9226 16 днів тому +45

    మీ ప్రతీ పదమూ ఒక మంత్రోపదేశం. మేమంతా మీకు ఎప్పటికీ ఋణపడి ఉంటాము. మాకు ధర్మ మార్గము చూపడమే కాదు జ్ఞానాన్ని కూడా పంచి మమ్మల్ని అనుగ్రహించారు. అనంత కోటి ధన్యవాదాలు, ప్రణామాలు🙇🙇🙇

  • @Praveen.Kumar.
    @Praveen.Kumar. 16 днів тому +30

    ఇంతటి విజ్ఞాన స్వరూపాన్ని మాకు అందిస్తున్నందుకు మీకు శతకోటి వందనములు. ఎల్లప్పుడు మీకు విధేయులం. 🙏

  • @lokkich487
    @lokkich487 16 днів тому +25

    ఈలాంటి వీడియో కోసం ఎదురుచూశా. శ్రీ గురుభోః నమః

  • @user-hj8qq8gh8g
    @user-hj8qq8gh8g 16 днів тому +21

    భగవంతుడు ఎప్పుడూ దయతో ఉంటాడు అనడానికి నిదర్శనం ఇలాంటి ప్రవచనాలే! ఇంత అద్భుతంగా మనకందరికీ అర్థమయ్యేటట్టు చెబుతున్నారంటే షణ్ముఖశర్మగారు mahaanubhaavulu🌹🌹🌹🌹🌹

  • @munukuntlachandramouli6956
    @munukuntlachandramouli6956 15 днів тому +7

    శ్రీ గురవే నమః శివాయ నమః
    గురువుగారి పాదాలకు నమస్కారములు

  • @smgirinadhvidvan7348
    @smgirinadhvidvan7348 16 днів тому +7

    శ్రీ గురుభ్యోనమః
    శివాయ గురవే నమః శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🚩🚩🚩

  • @raniivaturi2360
    @raniivaturi2360 15 днів тому +4

    ధన్యవాదాలు గురువుగారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఈ ప్రవచనం.

  • @ramuk.2455
    @ramuk.2455 12 днів тому +2

    గురుదేవా ఈ అక్షర విజ్ఞాన శాస్త్ర అన్ని భాగాలను వెంట వెంటనే ప్రసారం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను.

  • @arunakumari1561
    @arunakumari1561 16 днів тому +10

    శివాది శ్రీ గురుభ్యోనమః 🙏

  • @jayasreesankara5510
    @jayasreesankara5510 16 днів тому +6

    Gurudevula pada padmalaku sata sahasra vandanamulu.

  • @krishnareddy6626
    @krishnareddy6626 16 днів тому +6

    గురువు గారు చెప్పిన అక్షరాలు ప్రవచనం 6 డేస్ ఉందంట గా అది మొత్తం పెట్టండి pls గురువు గారి వేరే ప్రవచనం లో విన్నాను
    Pls

  • @suchanderreddy
    @suchanderreddy 16 днів тому +4

    Sundarakanda pravachanam lo ee subject gurinchi prasthavana vasthe Ee video kosam ninna antha vethikanu, thank you for uploading!!!

  • @SirreyM
    @SirreyM 9 днів тому

    Telugu vaaram.... Annitlo chostunnna guruvu garu... Aksharalu nunchi aharam aaaharyam Telugu valla di 🙏great... Yes bharathdesam v r one but I still see Telugu unique in good way in all things

  • @yoganandhparasaram5357
    @yoganandhparasaram5357 10 днів тому

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏ఇంతటి చక్కని విషయం పరిజ్ఞానం అందించిన గురు వర్యులకు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @Satya44465
    @Satya44465 15 днів тому +2

    Guruvulaku bhakthitho 🙏🙏🙏

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 9 днів тому +1

    ధన్యవాదాలు

  • @ramanjaneyulukandregula4142
    @ramanjaneyulukandregula4142 9 днів тому

    శ్రీ గురుభ్యోనమః. ఇటువంటి విషయాలు ప్రతిఒక్కరికీ తెలియాలి. ధన్యవాదములు

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 16 днів тому +2

    జై గురుదేవా !!!🙏🙏🙏

  • @rrjayanthy5371
    @rrjayanthy5371 16 днів тому +4

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏

  • @godfathershiva6217
    @godfathershiva6217 7 днів тому

    Shiva baba blesses you all excellent description about aksharam

  • @padmavathithumu4689
    @padmavathithumu4689 16 днів тому +2

    గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏🚩🚩

  • @suryasharma8273
    @suryasharma8273 14 днів тому

    Swamy Namo Namaha. Mi valla kaliyugam kuda adbhutamga maripoyondi. Pada namaskaram thandri

  • @dandapaani2172
    @dandapaani2172 16 днів тому +3

    Guruvugaariki 🙏🙏🙏....

  • @maruthyn1646
    @maruthyn1646 16 днів тому +2

    Sadguruvugarikivaripadapadmamulaku hrudayapurwaka namaskaramulu

  • @subniveesupadmavati8211
    @subniveesupadmavati8211 16 днів тому +3

    Gurudevulaku pranamamulu

  • @User-6953Bharath
    @User-6953Bharath 14 днів тому +2

    రెండవ భాగం లింక్ ప్లీజ్

  • @dinamanimusti5081
    @dinamanimusti5081 15 днів тому +1

    Namaste🙏🙏🙏🙏🙏🙏 guruvu🙏🙏🙏🙏 gaaru🙏🙏

  • @sujanagalem8674
    @sujanagalem8674 16 днів тому +3

    Sri gurubyo namah

  • @GPRMEDIA-pk1xs
    @GPRMEDIA-pk1xs 10 днів тому +1

    భాషకు బాసు కారాదు భాషను బాసు గా చేసుకోవాలి అప్పుడే ప్రతిమనిషి అభాసు పాలు కాకుండ శహబ్బాష్ గా సుబాసుగా బాషను కాపాడాలి గురువు గారు మీ ప్రసంగం అంగాంగ స్పందన అమోఘం
    అన్ని సంపదలు రావాలన్నా అన్నీఆపదలు తొలగాలన్న భాషా సంపద వల్ల అన్నీ సంపదలు సహజంగా లభిస్తాయి.
    భాషా సంపదను కాపాడుకోకపోతే వలువలు లేని విలువలు లేని తులువలు , వెధవలు
    బడవలు గా గుర్తించ బడ్తారు
    భాషా సంపదను కాపాడితే
    మనిషి కాపాడకపోతే
    డబ్బులmoney షి ఔతాడు

  • @vijayalakshmimamidanna8331
    @vijayalakshmimamidanna8331 15 днів тому +1

    శ్రీ గురుభ్యోనమః

  • @sunkarajyothi4644
    @sunkarajyothi4644 10 днів тому

    Guruvu garu, mee dayavalana maku Meru prabrhama ga maku akshrabysam cheasaru, meeku🙏🙏🙏, danyavadamullu

  • @patruniramani5915
    @patruniramani5915 16 днів тому +2

    Sree gurubhyonamah 🙏

  • @narayananeeli1994
    @narayananeeli1994 14 днів тому +1

    ఓం శ్రీ గురుభ్యోం నమః

  • @laxmitayaru726
    @laxmitayaru726 11 днів тому

    Srigurubyonamha guru meripoja gurugovinda guru meripranaprabu gurubagvanta sathkoti vandanalumedarsanamkalagalani asirwadinchañdi

  • @GPRMEDIA-pk1xs
    @GPRMEDIA-pk1xs 10 днів тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯💯
    Nice ice good god news

  • @krishnakumari1455
    @krishnakumari1455 14 днів тому

    Sri gurubyo namaha 🙏🙏🙏
    Shivaya guruvenamaha 🙏🙏🙏

  • @bharathisadili7544
    @bharathisadili7544 16 днів тому +2

    Sri gurubhyo namaha 🙏

  • @sunkarajyothi4644
    @sunkarajyothi4644 11 днів тому

    Sree guruvullu ki🙏🏻🙏🏻🙏🏻, sreematrey namha

  • @akellaumakameshwari7400
    @akellaumakameshwari7400 16 днів тому +2

    Sri gurubhyom namaha

  • @spiritualbutterfly9857
    @spiritualbutterfly9857 14 днів тому +1

    Emi paluku emi paluku Guru garu 50 aksharalu 50 ammala Aaha Aksharalu ah shiva parvathulu , lakshmi Narayanulu Ahaha SIVAMAYAMEY ENDRA BHAVAMAYAMEY ani Appar ga pata gurthochindhi.🙏🙏🙏🙏🌿🌸🌿🌸🌿🌸🌿

  • @LaxmiBurugu-wy9bb
    @LaxmiBurugu-wy9bb 16 днів тому +1

    Dhanyavadalu guruji🙏🙏

  • @raniivaturi2360
    @raniivaturi2360 15 днів тому +2

    కోసం

  • @sravanitatikonda3044
    @sravanitatikonda3044 12 днів тому

    @18:00 👏

  • @lakshmivinnakota9528
    @lakshmivinnakota9528 13 днів тому

    Gurudevulu sakshathu sankarulu!

  • @plavanya4936
    @plavanya4936 16 днів тому +2

    🙏🏻🙏🏻🙏🏻

  • @surisettysrinivasarao9084
    @surisettysrinivasarao9084 16 днів тому +2

    🙏

  • @kantharajmv6616
    @kantharajmv6616 16 днів тому +2

    🙏🙏🙏🙏

  • @JR-gq7rk
    @JR-gq7rk 9 днів тому

    🙏🙏🙏🙏🙏

  • @arunakallur2543
    @arunakallur2543 16 днів тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satyavathinandivada153
    @satyavathinandivada153 10 днів тому

    Srigurubhyonamaha continuty episods vunnatlaithe up load cheyamani chanel variki request chesthunnanu

  • @raghavendraraodronamraju828
    @raghavendraraodronamraju828 15 днів тому +1

    🙏🙏🙏

  • @padmaganti605
    @padmaganti605 5 днів тому

    Bhagavathudu me lati guruvulanu ma Hidu drmaniki eccharu 💯 years challa vudalani ammanu vedu kumtu namassulu

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 16 днів тому +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @yarlagaddasatyanarayana4072
    @yarlagaddasatyanarayana4072 9 днів тому

    Thank you

  • @arunakasturi4114
    @arunakasturi4114 13 днів тому

    నన్ను ఎవరైనా కరెక్ట్ చెయ్యండి.చివరి అక్షరం హ కాదు కదా...సంయుక్త అక్షరం క్ష తీసేసిన ,హ తర్వాత వచ్చే అక్షరం ళ కదా

  • @onemaali-thegardenersworld
    @onemaali-thegardenersworld 15 днів тому +2

    🙏

  • @tavitammapydi6966
    @tavitammapydi6966 15 днів тому +1

    🙏🙏🙏

  • @harithapeddada7493
    @harithapeddada7493 15 днів тому +1

    🙏🙏🙏🙏

  • @raniivaturi2360
    @raniivaturi2360 15 днів тому +1

    🙏🙏🙏🙏🙏

  • @nagavaishnavi627
    @nagavaishnavi627 14 днів тому

    🙏🏻🙏🏻🙏🏻

  • @user-id2fk6qv3t
    @user-id2fk6qv3t 16 днів тому +2

    🙏

  • @jhansirani2397
    @jhansirani2397 14 днів тому +1

    🙏🙏🙏🙏