Це відео не доступне.
Перепрошуємо.

Political Mirchi : అఖిలప్రియను పార్టీలో చేర్చుకోవడానికి జగన్ అంగీకరిస్తారా? - TV9

Поділитися
Вставка
  • Опубліковано 10 чер 2019
  • Watch iSmart News latest episode: • iSmart News
    Watch more iSmart News: bit.ly/2lHjs9b
    Political Mirchi : అఖిలప్రియను పార్టీలో చేర్చుకోవడానికి జగన్ అంగీకరిస్తారా? - TV9
    #PoliticalMirchi #BhumaAkhilaPriya
    TV9 Telugu Website: tv9telugu.com/
    Watch LIVE: goo.gl/w3aQde
    AP Assembly elections 2019 Live Updates: goo.gl/DWpoQ4
    Lok Sabha elections 2019 LIVE updates: goo.gl/JeXYYM
    Today's Top News: goo.gl/5YuScD
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    ► Circle us on G+: plus.google.co...
    ► Pin us on Pinterest: / tv9telugu Watch LIVE: goo.gl/w3aQde
    Today's Top News: goo.gl/5YuScD
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu

КОМЕНТАРІ • 1,2 тис.

  • @saidavali7428
    @saidavali7428 5 років тому +246

    Jagan sir plz don't allow her

    • @bms7955
      @bms7955 5 років тому +1

      Yes don't allow sir

    • @rajababu6645
      @rajababu6645 5 років тому

      సిగ్గు ఉండాలి గుద్దకి..మరల పార్టీ మారడానికి

  • @hemalatha7918
    @hemalatha7918 5 років тому +829

    అఖిల ప్రియ చాలా ఓవర్ చేసింది.అస్సలు రానివ్వకూడదు

  • @6rsjb
    @6rsjb 5 років тому +711

    ఈ గింజ చాలా ఎక్కువ చేసింది, ఇది వైసీపీ కి వద్దు

  • @niddanaharish6482
    @niddanaharish6482 5 років тому +476

    వద్దు అమ్మ నీకో నమస్కారం

  • @gundluruuma7713
    @gundluruuma7713 5 років тому +118

    Cunning fox don't give her a chance

  • @abdulhameed221
    @abdulhameed221 5 років тому +484

    no way mee lanti vallu maa ysrcp lo ki raa vaduu

  • @sivareddy4073
    @sivareddy4073 5 років тому +818

    దయచేసి తీసుకోవద్దు పీజ్

  • @varahalababu1499
    @varahalababu1499 5 років тому +111

    No entry please

  • @nagarajuchatla6796
    @nagarajuchatla6796 5 років тому +108

    ఇలాంటి చెత్త సరుకుని తీసుకోకూడదు...
    నీలాంటి చంద్రముఖులు మాపార్టీలోకి వద్దు...
    జోహార్ రాజన్న
    జై జగన్ అన్న
    జై వైఎస్సార్ సీపీ

    • @parasharamparasharam4750
      @parasharamparasharam4750 4 роки тому +1

      Super,Anna

    • @draksharapugovindu9553
      @draksharapugovindu9553 4 роки тому

      తొందర్లో జగనన్న ప్రభుత్వానికి మంచి గుణపాఠం చెప్పనున్న ఏపీ ప్రజలు

    • @nagarajuchatla6796
      @nagarajuchatla6796 4 роки тому

      @@draksharapugovindu9553 అంతసీన్ లేదు...
      2044.వరకు ఏపీకి సీఎం జగన్ అన్నే....

    • @draksharapugovindu9553
      @draksharapugovindu9553 4 роки тому

      @@nagarajuchatla6796 మీ జగనన్న రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటే మీకు పండగే ఎవరికి ఎంత సీనుందొ 2024లో తెలుస్తుంది తొందరపడొద్దు వేస్ట్ వైసిపి

    • @nagarajuchatla6796
      @nagarajuchatla6796 4 роки тому +1

      @@draksharapugovindu9553 వేస్ట్ టీడీపీ కంటే 100రెట్లు వైసీపీ బెటర్ లే....

  • @susanthprabhub.ssatyamevja7533
    @susanthprabhub.ssatyamevja7533 5 років тому +257

    జగన్.. ఈమెను మళ్ళీ తన పార్టీలోకి రానివ్వడం ఆత్మ హత్యా సాదృశ్యం!

  • @lifeisbeautiful3601
    @lifeisbeautiful3601 5 років тому +1000

    ఇలాంటి చెత్త మన పార్టీలోకి వస్తే జగనన్న కి గట్టి దెబ్బ తప్పదు.
    తీసుకోకూడదు

    • @fazilguddu6410
      @fazilguddu6410 5 років тому +2

      srinivasarao guttula

    • @gnanasundari8810
      @gnanasundari8810 5 років тому +5

      S bro

    • @naazbegum1168
      @naazbegum1168 5 років тому +2

      Yes, usaravalli

    • @gantavenkateswarraogantave7001
      @gantavenkateswarraogantave7001 5 років тому +3

      Jagan Anna elanti vallanu.duram pettadi akila Priya 420 ledi

    • @b.a.nreddy8462
      @b.a.nreddy8462 5 років тому +3

      Bro s.rao ఇలాంటి చెత్త,(ఇక్కడ కామా) పెట్టండి లేదంటే మనది చెత్త పార్టీ అవుతుంది

  • @gopeslekkala5406
    @gopeslekkala5406 5 років тому +386

    Amma akhila priya intlo vanta chesuko talli.

    • @skk9384
      @skk9384 5 років тому +4

      Vanta raadu ga bhayya..... Nerchukomanamdi....

    • @gopeslekkala5406
      @gopeslekkala5406 5 років тому +1

      @@skk9384 Rajakeeyam vachha mari.

    • @skk9384
      @skk9384 5 років тому

      @@gopeslekkala5406 Ayyo.... Adi vaste inkemi...... Amdite tala lekumte kaallu pattukotame telusu.....

    • @ananthalooru192
      @ananthalooru192 5 років тому

      Eevida intlo vanta chesukune type kaadu bro, publo mandese type

    • @skk9384
      @skk9384 5 років тому

      @@ananthalooru192 correct bro

  • @prathimareddy2257
    @prathimareddy2257 5 років тому +313

    Siggu ledu deeniki...usaravalli...

  • @SaiKumar-mk3vy
    @SaiKumar-mk3vy 5 років тому +244

    ఏం అమ్మా నీకు ఈ రోజు జగన్ అన్న గుర్తుకు వచ్చాడా 😠😡😡.

    • @mindcreations4455
      @mindcreations4455 5 років тому +7

      ఆకలి ప్రియ ki dabbu Akali vesi untadi

    • @kundoorbixmareddy895
      @kundoorbixmareddy895 4 роки тому

      @@mindcreations4455 L

    • @draksharapugovindu9553
      @draksharapugovindu9553 4 роки тому

      ప్రజల సొమ్ము దోచేయడానికి వైసిపి కలెక్టర్

    • @hemasingidi2304
      @hemasingidi2304 9 місяців тому

      ​@@draksharapugovindu9553😊aata

  • @sandeepganti8204
    @sandeepganti8204 5 років тому +1032

    పాముకి పాలు పోయద్దు అన్న...

    • @mindcreations4455
      @mindcreations4455 5 років тому +14

      Correct

    • @kandikatlavijay4497
      @kandikatlavijay4497 5 років тому +11

      Your right bro
      Jagan gelichadu kabatti ippudu vathanantunnaru ade jagan gelavaka pothe

    • @laughingstars4617
      @laughingstars4617 5 років тому +21

      కరుడు గట్టిన విషపు పాము..మాములు పాము కాదు

    • @radhikareddy9097
      @radhikareddy9097 5 років тому +6

      Papam lendi parents leru politics compulsory monna election munde vastundi anukuna but raledu ipatikina vaste better

    • @gopeslekkala5406
      @gopeslekkala5406 5 років тому +3

      Super comment

  • @kandakatlasudhakar7815
    @kandakatlasudhakar7815 5 років тому +76

    ఇప్పుడు గుర్తుకు వచ్చా డా జగనన్న
    పార్టీ మారినప్పుడు ఏమయ్యాడు ఈ జగనన్న

  • @user-nb7hq4fn8n
    @user-nb7hq4fn8n 5 років тому +444

    వద్దు ఇది పెద్ద అవకాశవాది ...

  • @nookarajusingampalli1652
    @nookarajusingampalli1652 5 років тому +161

    తీసుకోవదు అసలు
    ఇలాంటి వాళ్లని తీసుకోకూడదు
    అవకాశ వాదీ ఇ అకీలప్రియ

  • @rajusharmila1441
    @rajusharmila1441 5 років тому +149

    మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు మీ వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళనే నమ్మండి ఇలాంటి అవకాశవాదులని అసలు అసలు అసలు నమ్మకూడదు

    • @bellamkondasoundharya5407
      @bellamkondasoundharya5407 5 років тому +3

      కష్టం కాలం అంటే, మోడీ బాబాయ్!
      ఎందుకు అంటే జైలుకు పోవలసిన,
      నిన్ను ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలిపించాడు మోడీ!

    • @sanjayyadavthota2639
      @sanjayyadavthota2639 5 років тому +2

      @@bellamkondasoundharya5407 evm tampering means how tdp got 23 mla seats

    • @Ammullu
      @Ammullu 5 років тому

      @@sanjayyadavthota2639 bro a 23 kuda evakapothe Anni vvpats count cheyalasi vasthundi kada anudke echaromo 🤔🤔🤔🤔

    • @avularajkullai1848
      @avularajkullai1848 5 років тому +2

      @@bellamkondasoundharya5407last election lo kuda evm thone cbn gelichimdha😅☹️

    • @subbaraopangi4269
      @subbaraopangi4269 3 роки тому

      ,

  • @rabhairaju9629
    @rabhairaju9629 5 років тому +125

    Amma dhanni asalu party loki thiskovadhu

  • @nagachandrudu2972
    @nagachandrudu2972 5 років тому +250

    వద్దు జగన్ సర్ mosapovaddu

  • @chinnanarsimhulu6492
    @chinnanarsimhulu6492 5 років тому +38

    వద్దు అన్న ఎందుకు అంటే విలువలు కోల్పోతే నాశనం అవడంకాయం

  • @sureshbattulas9434
    @sureshbattulas9434 5 років тому +64

    No ravadhu

  • @yusaffnaikgaddam
    @yusaffnaikgaddam 5 років тому +58

    Strictly not allowed
    She has to suffer because of his attitude.

  • @thotagopikrishna3994
    @thotagopikrishna3994 5 років тому +130

    No vadhu akila priya neku oka namaskaram

  • @banjarafriendcircle7540
    @banjarafriendcircle7540 5 років тому +57

    superb action .balakrisnanu minchi poyavu.your feature is very bright.keepetup.

  • @munikalakuntla2466
    @munikalakuntla2466 5 років тому +122

    BHUMA FAMILY chapter close nagireddy is Roudy gangula nani great

    • @avualasudharsan5554
      @avualasudharsan5554 5 років тому

      Anta leadu brother ea mata alg ku vochi auanu neaku chipatamu

  • @Tarunkumar-nq6gk
    @Tarunkumar-nq6gk 5 років тому +33

    No way no way we don't accept it.

  • @rajsri4136
    @rajsri4136 5 років тому +3

    ఆవు చేను మెస్తే దూడ గట్టున మేస్తుంద. అమ్మ ,నాన్న 4 పార్టీ లు మారారు. ఇప్పుడు బిడ్డ వంతు.ఇలాంటి హౌళే పొలిటికల్ బ్రోకర్స్ కి ఎంత దూరంగా ఉంటే జగన్ గారికి అంత మంచిది...కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఈ టీవీ9 ఒకటి ఆట,ఆట,ఆట.

  • @sivaramkrishna843
    @sivaramkrishna843 5 років тому +49

    Chance ivvavaddu cm garu

  • @prasadyt518
    @prasadyt518 5 років тому +2

    దీన్ని చిన్నదినం వేల్లేదకా నమ్మకూడదు మయలేడి జగన్ అన్న మన పార్టీ కి ఇది దిష్టితిసిన గుమ్మడికాయ లాంటిది తిసుకోచ్ఛీ నేత్తిమిదపెట్టుకున్నటే

  • @pachimalanaveen7089
    @pachimalanaveen7089 5 років тому +18

    అఖిల ప్రియ 420 ఐతే జగన్ అన్నా కింగ్ మేకర్ ఎటువంటి వారు ఐన కింగ్ మేకర్ ముందు తల వంచల్సిండె

  • @RajeshKumar-eq7er
    @RajeshKumar-eq7er 5 років тому +27

    అఖిలప్రియ వైసీపీ లో ఉండి ఉంటే విలువ ఉండేది.

  • @bkantharao4383
    @bkantharao4383 5 років тому +101

    Vijayamma ki Shobha nagireddy ante chana istam kuturu tho samanam kani meeru party Mari namakadhroham chesanaruu

  • @ramkumarm.v1187
    @ramkumarm.v1187 5 років тому +13

    Akhila Priya clever politician
    Changes party where there is personal benifts.

  • @rameezraja8050
    @rameezraja8050 5 років тому +34

    NO ENTRY

  • @samueljoshijillella9728
    @samueljoshijillella9728 5 років тому +3

    ఇలాంటి నమ్మక ద్రోహిని పార్టీలో కి తీసుకోకండి.. ప్రజాలే వద్ధు అన్నారు... ప్రజా తీర్పుకు మీరు కూడా విలువ ఇవ్వండి ప్లీజ్....

  • @dharmaraopattnaik8299
    @dharmaraopattnaik8299 3 роки тому +3

    That is all dramatic sequences of akhila priya

  • @kirankumarkancharla8604
    @kirankumarkancharla8604 5 років тому +1

    ఈమె అవసరం లేదు. .. పార్టీ లోకి తీసుకోవద్దు.. ప్రజల మనోభావాలు పట్టవా? ఇక్కడ కాకపోతే అక్కడ.. అక్కడ కాకపోతే ఇక్కడ.. ఏం మీకు సిద్దాంతాలు ఏం ఉండవా?..

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 3 роки тому +1

    టీవీ9, అఖిల ప్రియ టిడిపి మాజీ మంత్రి, అరెస్ట్ అయిన తర్వాత బాబు గారు ఏమి చేసారో , ఇకముందు ఏమిచేస్తారో చెప్పితే బాగుంటది,

  • @rajaramanone3464
    @rajaramanone3464 5 років тому +15

    అన్నా నా జగన్ అన్నా
    no భూమా ఫ్యామిలి
    మీరు అందర్నీ నమ్ముతారు కానీ భూమా ఫ్యామిలీ నమ్మకండి

  • @as.murthyas.murthy6087
    @as.murthyas.murthy6087 3 роки тому +4

    🙎🚴‍♀️🙎 అఖిలప్రియ వైసీపి లోకి రావడం ససేమిరా రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ ఒప్పుకోరు. అఖిలప్రియ ఓ ఆగంతకురాలు. కబ్జాకోరు . 🙎🚴‍♀️🙎

  • @kondikantimallikarjunasaga2345
    @kondikantimallikarjunasaga2345 5 років тому +1

    అఖిల ప్రియా చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహం మన పార్టీకి చాలా ఉంది వీళ్ళని తీసుకోవద్దు వీళ్ళ కోసం శిల్పా చక్రపాణి రెడ్డి ఎమ్మెల్సీ కి రాజీనామా చేసి నాడు అప్పుడు తెలుగుదేశం,పార్టీ అధికార పార్టీలో ఉంది కాబట్టి ఆ పార్టీలోకి వెళ్లారు మన కార్యకర్తలు అప్పటికి ఇప్పటికి నలిగిపోతూనే ఉన్నారు మన వాళ్లకు న్యాయం జరగాలి వీళ్లను తీసుకోవద్దు

  • @maiqbalahmed1
    @maiqbalahmed1 5 років тому +1

    అఖిలప్రియ ది సిగ్గులేని జన్మ. మొదట వైసీపీ లో ఉండి టీడీపీలో చేరింది పదవి కోసమే. ఇప్పుడు మళ్లీ టీడీపీ నుండి వైసీపీలోకి వెళ్లాలని చూడడం కూడా పవర్ కోసమే. ఛీ ఛీ ఛీ

  • @samisaudagar7506
    @samisaudagar7506 5 років тому +18

    Your program name should be ""politicial pulla""instead of ""political mirchi""

  • @anilg2047
    @anilg2047 5 років тому +70

    Akila priya nu daggaraki ranivvaduu

  • @commentator8140
    @commentator8140 5 років тому +2

    ఏరు దాటినా తరువాత తెప్ప తగలేసే రకము.

  • @sanepallimohankrishna57
    @sanepallimohankrishna57 5 років тому +1

    మీ తిక్కగాని జగన్ టీడీపి వారినెవ్వర్ని వైసీపి లోకి తీసుకోడు ఇప్పుడు జగన్ ముందు మోదీ పెట్టిన టార్గెట్ ఆపరేషన్ బీజేపి బలోపేతం టీడీపి నాయకులు వైసీపిలోకి రావడానికి ప్రయత్నిస్తె జగన్ చాన్స్ లేదంటాడు దాంతో వారు పవర్ లో ఉన్న బీజేపిలోకి వెళ్తారు అల బీజేపిని జగన్ A.P లో బలోపేతం చేయబోతున్నాడు

  • @SK-cu9gy
    @SK-cu9gy 5 років тому +20

    న్యూస్ లో మేటర్ ఏమో కానీ...నీ presentation మాత్రం అడక్కు తినే వాడు న్యూస్ చెప్పిన్నట్టే ఉంది.

  • @nagabonala7408
    @nagabonala7408 5 років тому +3

    వారిని ysr పార్టీ లో చేర్చుకుంటే విలువలతో కూడిన రాజకీయాలు ఉండవు కాబట్టే వారిని చెంచుకోవదు జగన్ సార్ గారు

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 3 роки тому +1

    కంగారు ఏమీలేదు 6 నెలల్లో అన్ని సర్దుకుంటాయి, ఇది ఓటు కి నోటు case లాంటిదే,అన్ని సర్దుకుంటాయి,ప్రజలు ఇలాంటి ఎన్ని చూడలేదు, stay బాబు బాబాయ్ ఉన్నడు

  • @saitjawedsshalini4656
    @saitjawedsshalini4656 5 років тому +1

    సీఎం సార్. ఈమె మామూలు స్త్రీ కాదు. మన పార్టీలోకి తీసుకొవద్దు ...

  • @narayanavenkataramana7297
    @narayanavenkataramana7297 5 років тому +12

    Jumping jumping started.

  • @ramarajun6870
    @ramarajun6870 5 років тому +41

    Diniki andhuku rajakiyalu musukoni intlo undaka,chii....

  • @shaikmalik5953
    @shaikmalik5953 5 років тому +1

    అన్న ఎలాంటి పరిస్తితులు వచ్చిన ఇలాంటి వారిని అస్సలు తీసుకోవొదు విళ్ళని పక్కన పెట్టుకోవటం కన్నా కూడా పాముని పెట్టుకోవచ్చు
    ఇలాంటి వాళ్ళు పాము కన్నా ప్రమాదం అన్న జాగ్రత్త జై సీఎం వై యెస్ జగన్ అన్న
    జై జై సీఎం వై యెస్ జగన్ అన్న
    జోహార్ రాజశేఖర్ రెడ్డి గారు

  • @gamersivagamersiva3369
    @gamersivagamersiva3369 5 років тому +2

    No vadhhu

  • @sivanagarajuuppathala5667
    @sivanagarajuuppathala5667 5 років тому +39

    ysrcp lo ki vaste Ysrcp mahilalu Pagalakodataru neeku mundu enduku vellava ante adikaram lo evaru unte Valla kalu. Kadugutava chi chi chi nee batuku

  • @shaiksadiqvali638
    @shaiksadiqvali638 5 років тому +132

    E de o ka 420 munda

    • @samisaudagar7506
      @samisaudagar7506 5 років тому

      Brother... language

    • @ananthalooru192
      @ananthalooru192 5 років тому

      @@samisaudagar7506 no brother, she deserves this language

    • @jayakrishna2442
      @jayakrishna2442 5 років тому

      She is cynide.. very dangerous women Brother..rowdism chala yekuva..

    • @SureshReddyGarugu
      @SureshReddyGarugu 5 років тому

      Mind your words. Waste fellow

    • @jayakrishna2442
      @jayakrishna2442 5 років тому

      సర్వే జనా సుఖినోభవంతు.. ఒళ్ళు జాగ్రత గా పెట్టుకో...

  • @BJ52000
    @BJ52000 5 років тому +1

    జై జగన్ అన్న good luck

  • @sankarnayak1711
    @sankarnayak1711 3 роки тому +2

    AKHILA PRIYA AMMA YOUR LEADER RESPONSE AMMA.

  • @rajkumarchindham92
    @rajkumarchindham92 5 років тому +26

    Bhumaa family all partys

  • @nellaballisivasankar5555
    @nellaballisivasankar5555 5 років тому +14

    She is lady గూండా నువ్వు ycpలోకి వస్తే అంతే

  • @shaikabid5978
    @shaikabid5978 5 років тому +2

    మా మనోభావాలను గౌరవించి దయచేసి పార్టీ లోకి చేర్చుకోవద్దు

  • @nirmalanorma9178
    @nirmalanorma9178 4 роки тому

    అసలు దీనికి ఎందుకు రాజకీయాలు ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించడానికి లేక పోలీసులను ఎదిరించడానికి దేనికి రాజకీయాలు

  • @samsonb1635
    @samsonb1635 5 років тому +6

    Jagan Anna, don't accept her into party. They doesn't have credibility, ethics and morals.
    Please Anna don't accept her.

  • @ksreddy9086
    @ksreddy9086 5 років тому +19

    అమ్మ అన్న dhauachashi theshukovadhu pls pls పాముకు pallu పోషినవాళ్ళు వద్దు వద్దు plspls

  • @standforthetruth3881
    @standforthetruth3881 5 років тому +1

    వద్దు తల్లీ వద్దు, చాలు కష్ట కాలంలో అండగా ఉండకుండా అవకాశవాదులు గా ఉండి వెళ్ళిపోయి ఇప్పుడొస్తారా, వద్దమ్మా మీరొచ్చి అండగా నిలబడ్డ వారి పొట్ట కొట్టొద్దు తల్లీ దండం పెడతా వద్దమ్మా

  • @iambhavanishankar
    @iambhavanishankar 5 років тому +1

    No, don't take

  • @macn9992
    @macn9992 5 років тому +12

    Gangula family oppukoru papa....intlo vanta sesuko

  • @devilking849
    @devilking849 5 років тому +4

    your mother's soul will feel ashamed of yourself... She gave her life to the party...

  • @Mr-vg3rj
    @Mr-vg3rj 5 років тому +1

    గంగుల, అఖిల ప్రియ వర్గాల మధ్య సయోధ్య కుదర్చండి కానీ పార్టీ లో ఇప్పుడే తీసుకుంటే చెడు సంకేతాలు పోతాయి

  • @bairudurgaprasadgoud1172
    @bairudurgaprasadgoud1172 5 років тому +1

    జగన్ గారు విలువతో కూడిన రాజకీయం చేస్తారు ఇలాంటి వాళ్లతో వైసిపి కి ఎం లభo లేదు

  • @ShivaKumar-ff1qm
    @ShivaKumar-ff1qm 5 років тому +10

    No

  • @rajaramanone3464
    @rajaramanone3464 5 років тому +4

    అఖిల ప్రియా వైసీపీలోకి వద్దు అంతా నీచమైన ఆడమనిషిని ఎక్కడా చూడలేదు

    • @draksharapugovindu9553
      @draksharapugovindu9553 4 роки тому

      నీచాతి నీచమైన రాజకీయ నాయకులు అందరూ వైసీపీలోనే ఉన్నారు మొత్తం బ్యాచ్

  • @janakipalevelli354
    @janakipalevelli354 5 років тому +1

    అమ్మో వద్దు వద్దు అది పాము. ఎక్కడి ఓ తెచ్చి ఎక్కడ పెట్టేస్తాది ఇక్కడివి పట్టుకుపోయి ఎక్కడికో తీసుకుపోతాది

  • @krishy8488
    @krishy8488 5 років тому +1

    అఖిల ప్రియకి విలువలు లేవు వైసీపీ లో కి వద్దు అన్న

    • @mindcreations4455
      @mindcreations4455 5 років тому

      Party nasanam cheyadaniki vasthudi ఆకలి ప్రియ

  • @sivam1584
    @sivam1584 5 років тому +3

    Vadhu thalli 🙏🙏🙏🙏🙏🙏

  • @akkinenideepu
    @akkinenideepu 5 років тому +3

    No Should not take Bhuma Family Again ....it will be the big Wrong Step

  • @lopsidedtyranny8854
    @lopsidedtyranny8854 5 років тому +1

    నీయవ్వ పార్టీలు మారినా మంత్రులయ్యేది అవే దిక్కుమాలిన మొహాలు. జగన్ కూడా ఇలాంటి జంపింగ్ జపాంగ్ పోరంబోకు బ్యాచ్ ని దెగ్గరికి తీస్తే ఈసారి బీజేపీకి గుద్దుతా

  • @SSR0582
    @SSR0582 5 років тому +1

    మీ యెల్లో మీడియా జగనన్నను సీఎం అనటానికి ఎంత బాధపడుతూ ఉంటారో...స్క్రాప్ అంతా బయటకి వెళ్ళింది కాబట్టి అన్న 151 seats గెలిచాడు...

    • @krishnakanth5623
      @krishnakanth5623 5 років тому

      Jagan kooda cbn cheeki vadilina modi de naakuthunnadu enti

  • @boggarapunarasimharao7047
    @boggarapunarasimharao7047 4 роки тому +7

    నటిస్తున్నారు ఇలాంటి వారి వలన తల్లి తండ్రి
    పరువు తీసింది అలాంటి ఆమెకు పార్టీ ఎంత
    వయసుకు తగ్గ మనిషికాదు అందుకే ఆవిడ
    వలన పార్టీ క్యాడర్ ఇబ్బంది పెడుతుంది
    అందుకే పార్టీలోకి ఆహ్వానించవద్దు ఒకవేళ
    పార్టీ తీసుకున్న వారిని జిల్లాలో కార్యక్రమాల్లో
    అడ్డుకోండి.అప్పుడు ఆవిడ వేళ్లిపోతుంది
    అలాంటి వాళ్ళు పార్టీకి అవసరం లేదు

  • @ananthalooru192
    @ananthalooru192 5 років тому +5

    She is an erratic lady, not fit for politics. If Jagan accepts her into his party, he will have to loose the respect he has now

  • @srinivasaraothota6911
    @srinivasaraothota6911 5 років тому +1

    తల్లి !మీ raviprakash వెళ్లిపోయారు, మరీ అంత action, +వెటకారం, విరుపులు, చేస్తున్నావ్, ఇదే మీ ఛానల్ కు ఉన్న చీప్ style,మార్చుకోండి. అక్కసారి ply చేసుకొని చూడండి.

  • @nagarajutammineni4288
    @nagarajutammineni4288 5 років тому

    Amma face lo annandham chusete happy GA undhi

  • @lsnsrskv6769
    @lsnsrskv6769 5 років тому +19

    Akila nee akka ..Nuvu maa party lo ki vaddu.

  • @sakeramana5683
    @sakeramana5683 5 років тому +5

    You are not fit for politics better to be as a good house wife

  • @surendrasr7245
    @surendrasr7245 5 років тому +1

    నువ్వు వై సీ పీ లో ఉంటే ఇప్పుడు మంత్రి అయ్యేదానివి..నీ జీవితం finish..జగనన్న తీసుకోడు

  • @EssEnnPee
    @EssEnnPee 5 років тому +1

    అస్సలు వద్దు please

  • @durgaPrasad-by1lb
    @durgaPrasad-by1lb 5 років тому +11

    Reverse gear politician is injurious to party pls don't allow

  • @shaikasif6979
    @shaikasif6979 5 років тому +2

    We are not ready to accept

  • @muraliganta7534
    @muraliganta7534 4 роки тому

    ఎదో అమ్మ నాన్న ఒక్కసారి చేనిపోవడం వలన దీనికి అవకాసం వచ్చింది...లేకపోతే దీనికి ఎవరు ఓటు వేస్తారు....

  • @niranjan88reddy
    @niranjan88reddy 5 років тому +29

    Loofer priya

  • @kalyaniads5696
    @kalyaniads5696 5 років тому +8

    అవకాశ వాదులను దూరంగా ఉంచడం మంచిది

  • @chdeenkavitha9613
    @chdeenkavitha9613 5 років тому +2

    Vusaravelli

  • @sheikhkhader6794
    @sheikhkhader6794 5 років тому +1

    Don't take

  • @nathivenkatanarayana2529
    @nathivenkatanarayana2529 5 років тому +13

    Don't entertain such culprit,coward politician into YSRCP

  • @vinodkumar-zi3ej
    @vinodkumar-zi3ej 5 років тому +12

    Anna please Anna dayacheesi don't take her
    Worst lady

  • @chinnayuvanchannel7420
    @chinnayuvanchannel7420 5 років тому

    విశ్వాసం లేని వాలిని యెట్టి పరిస్థితే లోనూ క్షమించరాని వ్యక్తి అలాంటి వారిని పార్టీలో చేర్చుకుంటే పార్టీకి అప్రతిష్ట పాలు ఆవుతారు దయచేసి ఇటువంటి తప్పుడు నిర్ణయం తీసుకోకండి...

  • @rajaramanone3464
    @rajaramanone3464 5 років тому +1

    కరుడుగట్టిన తీవ్రవాది అఖిలప్రియ ఒకటే విజయమ్మ గారు

  • @manjureddyml6216
    @manjureddyml6216 5 років тому +30

    Ysrcp party gate close