JOWAR machine Un boxing ||జొన్నరొట్టెలు ||అన్ని రకాల రొట్టెలు తయారీ విధానం|How To Prepare Jowar Roti

Поділитися
Вставка
  • Опубліковано 28 сер 2024
  • JOWAR machine Un boxing || గంటకి 30 నుంచి 40 జొన్నరొట్టెలు ||అన్ని రకాల రొట్టెలు ని౹౹ల్లో తయారీ
    Manufactured by.
    HB HOME APPLIANCE.
    #1-B-10, C.C.I. Road,
    Shivaji Chowk, Vikarabad Dist.,
    Tandur. TS - 501141
    Address 2.
    Sri Chithanya Kalasala Building.
    Opp.Tajmahal Hotel.
    Narayana guda 'X' Road Hyderbad.
    E-mail; sbhomeappliances707@gmail.com
    jowar roti machine,jowar roti making machine,jonna rotte machine,roti making machine,jowar roti,jowar cutter machine,jowar bhakri machine,jawari roti machine,jowar kadak bhakri machine,jower roti machine,jowar roti maker machine price,cutter machine,jowar roti maker machine for home,automatic roti making machine,jawar roti machine sindhanur,roti maker machine,jonna roti making machine,jonna rotte making machine,jowar roti and chapati making machines,jowar roti making machines in hyderabad

КОМЕНТАРІ • 554

  • @ShashiVantaShala
    @ShashiVantaShala  5 місяців тому +26

    Hallo friends.నేను ఈ జొన్న రొట్టెల మిషన్ గురించి ఎవ్వరికీ కొనమని చెప్పడం లేదు అండి. ఎవ్వరికీ అయిన జొన్న రొట్టెల మిషన్ ఉన్నవాళ్లు వారికి జొన్న రొట్టెలు ఈ మిషన్ లో తయారు చేయడం రాక చాలా మంది జొన్న రొట్టెలు మిషన్ పక్కన పెడతారు. జొన్న రొట్టెలు మిషన్ ఉన్నా కానీ వారికి జొన్న రొట్టెలు తయారు చేయాలంటే ముందుగా మనకు పిండి ని ఎలా కలపాలి అని తెలిసుండాలి. కొంత మందికి పిండిని సరిగ్గా కలపడం రాక పొవడం వలన జొన్న రొట్టెలు సరిగ్గా రావు.ఇక్కడ నేను పిండిని కరెక్ట్ కొలతలతో ఎలా కలపాలి అని మీకు వివరంగా చూపించాను. ఈ విధంగా పిండిని కరెక్ట్ గా తయారు చేయండి జొన్న రొట్టెలు సరిగ్గా వస్తాయి. ఈ జొన్న రొట్టెలు మిషన్ కొనమని నేను మీకు ఎందుకు చెప్పుతాను. ఈ మిషన్ మీరు కొంటే నాకేమీ లాభం ఉండదు అండి. ఈ మిషన్ వీడియో చేసి నేను మీకు చెబితే నాకు ఈ జొన్న రొట్టెలు మిషన్ తయారు చేసిన కంపెనీ వాళ్లు నాకు ఏమి డబ్బులు ఇవ్వరండి. ఈ మిషన్ నేను (6800 ) రు పెట్టిన కొనుక్కున్నాను. జొన్న రొట్టెలు మిషన్ తో పని ఏముంది.మీకు చేతితో జొన్న రొట్టెలు తయారు చేయడం వస్తే ఈ మిషన్ కు 6800 రు పెట్టి కొనాల్సిన అవసరం లేదు అండి. కొంత మంది Negative comments పెడుతున్నారు. నాకు చేతి తో జొన్న రొట్టెలు తయారు చేయడం రాదు కాబట్టి నేను ఈ మిషన్ కొన్నాను అండి. మనకు మార్కెట్లో చాలా రకాల మిషన్ లు ఉన్నాయి కదండీ. అన్నింటిని మనము కొనుగోలు చేస్తామా లేదు కదా మనకు ఏది అవసరమో, ఏది అనవసరం అని మనకు తెలుస్తుంది కదా. అవసరం లేకపోయినా మనం కొనుక్కుని ఇంటికి తెచ్చుకుని పెట్టము కదా . మీకు చేతితో జొన్న రొట్టెలు తయారు చేయడం వస్తే ఈ మిషన్ కొనాల్సిన అవసరం లేదు కదా అండి. ఒకవేళ ఏదైనా తప్పు గా అంటే sorry. Ok thankyou.

  • @daitamadhavi4691
    @daitamadhavi4691 Місяць тому +2

    అమ్మాయి negetive comments ki badha పడకు చేతకాని వాళ్ళకి. ఇది బాగుంది. Tnq సో మచ్

  • @kumarvsb4175
    @kumarvsb4175 2 роки тому +8

    For working women and having less time people it is useful and also for bachelor's.

  • @kalyan20091000
    @kalyan20091000 10 місяців тому

    చాలా చక్కగా వివరించారు,మిషన్ మంచి ఉపయోగం.

  • @althafbaig
    @althafbaig 10 днів тому

    good explanation but machine automatic unte ba bagunde ma'am

  • @venkatesugibbappagari783
    @venkatesugibbappagari783 2 роки тому +1

    good technology madam
    G.venkatesu
    kuppam,ap

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому

      Thankyou Venkatesu Gibbappagari Garu Thankyou For Watching

  • @mallikarjunmadapu1062
    @mallikarjunmadapu1062 2 роки тому +4

    Time saving roti making machine very nice roti maker.

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому +1

      Thanks mallikarjun Garu Thankyou For Watching

    • @dhanalaxmi3593
      @dhanalaxmi3593 Рік тому

      Time saving roti making machine very nice roti maker

  • @NNag
    @NNag 6 місяців тому

    బాగుంది

  • @veerabhadram4799
    @veerabhadram4799 2 роки тому +3

    Thank you for introducing this machine,feeling happy with your video,

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому +1

      Thanks for watching VEERA BHADRAM GARU Keep Supporting Me

  • @santosh-om3se
    @santosh-om3se Рік тому

    Ma amma
    Vallu .Elati mission. Lekunda hand tho super ga chesthadi

  • @AtharvaRanjit-vv9sl
    @AtharvaRanjit-vv9sl Рік тому +1

    Nice product

  • @madhukardhadi5517
    @madhukardhadi5517 2 роки тому +3

    Super

  • @seemasanam7976
    @seemasanam7976 2 роки тому +4

    Too good, excellent, very useful video madam, thnk u so much.

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому +1

      Thankyou For Watching Seema Sanam garu keep Support Me Please Like Share & Subscribe Thankyou

    • @seemasanam7976
      @seemasanam7976 2 роки тому +1

      @@ShashiVantaShala definetly andi, already suscribed.

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому

      Thankyou so much seema Sanam Garu

  • @UnknownUnknown-ud2mi
    @UnknownUnknown-ud2mi Рік тому

    Enti maname pindi kalupokoni.. maname kalchukunedaniki intha machine avasarama? puri press saripoda?
    Nenu inka idedo rotimatic ki poti anukunnanu...
    Anyhow thanks for sharing.

  • @mayadevimaya3389
    @mayadevimaya3389 2 роки тому +2

    Super sis baga cheparu

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому +1

      Thankyou for watching mayadevi maya Garu Keep Supporting Me please. Like share and subscribe to my channel

    • @phoenix-ic6ku
      @phoenix-ic6ku Місяць тому

      ​@@ShashiVantaShalalink pedtadra Andi ekkada konali idi

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  Місяць тому

      E machine nanu online lo konaladu Andi off line lo Shop ki Valli thesukunanu link ladu AndiLink ladu Andi nanu shop ki Valli thesukunanu e machine details discription lo patanu Andi meru okasari online lo try chayandi . Meku manchi machine dorakavachu . Nanu thisukuna machine valla number padatanu chudandi Hyderabad. 9440027639

  • @RamRam-bp1cg
    @RamRam-bp1cg 2 роки тому +8

    Madam garu price entha hyd lo ekkada dorukuthadhi commercial purpose use cheyacha

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому

      Prise 6800rs All Details Description lo Chudandi commercial purpose ga Use Avadandi Intlo Itha ok Thankyou For Watching Ram Garu Keep supporting me

  • @NNag
    @NNag 6 місяців тому

    , వెరీ గుడ్

  • @narsimulugoud6749
    @narsimulugoud6749 3 роки тому +7

    చాలా బాగుంది వదినమ్మ,🙏

  • @mammidady1863
    @mammidady1863 2 роки тому +19

    ఇది దేనికి పనికి రాని మిషన్ ఎందుకంటే ఒక్కసారి ఆలోచన చేయాలి ఎలాగో పిండి కలుపు కుంటున్నాము సింపుల్ గా మనమే చపాతి లా చేసుకోవచ్చు దాని దగ్గర కూర్చొని ఉండాలి కద కరెంటు చార్జీలు vest అంతే
    మన శక్తి కి మంచి న మరొక యంత్రం లేదు

    • @rammohanraoayyala8010
      @rammohanraoayyala8010 2 роки тому +2

      Idi somaripothula kosam inka dabbu ela thagalabettalaa ani kovvu balisina vaallaki.

    • @Fun_153
      @Fun_153 Рік тому +2

      Actually asalu meeru yeppudaina jonna rottelu chesaaaraaa chesthe meeru e machine gurinchi maatlaadaru
      Because jonna rottelu cheyadam evariki సాధ్యం kadhu so kaastha telsukuni comment chesthe baaguntundhi

    • @mammidady1863
      @mammidady1863 Рік тому +1

      @@Fun_153 జొన్న రొట్టె సొద్దల అన్నం రాగి జావ ఇటువంటి వి వారం లొ ఒక్కసారి తింటూ ఉంటాను ఎందుకు అంటె పల్లెటూర్లలో ఉండే వాళ్ళం పంటలు పండించే రైతన్నలం కద అందుకే

    • @Fun_153
      @Fun_153 Рік тому

      @@mammidady1863 hey
      Meeru village lo vuntaaru antunnaru kabatti meeku e vantakaala pai pattu vasthundhi kaani city lo vunna vallaki time vundadhu office and works so andhuvalla nen ee machine chala help full annanu
      Becoz maaku jonna rottelu cheskodam raaka mem montly 900 ki theppisthunnam e money waste cheyyadam kanna e machine so best andhuke ala react ayyanu

    • @mammidady1863
      @mammidady1863 Рік тому +1

      @@Fun_153 ok పరవాలేదు లే ఎందుకు అంటె నేను పల్లెటూర్లలో ఉన్న తిరుపతి job రోజు ఇంటికి వస్తాను ఇంట్లో పెద్ద వాళ్లు ఉన్నారు వాళ్ల ఇష్టం మన ఇష్టం అంతే

  • @ryakambhavanibhavaniryakam6556
    @ryakambhavanibhavaniryakam6556 2 роки тому +2

    God bless you akka jesus loves you very much good information

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому +1

      Thankyou sooo much Ryakambhavani garu Keep Support Me Please Like Share And Subscribe To My Channal

  • @rajyalakshmigoparaju4504
    @rajyalakshmigoparaju4504 6 місяців тому

    చాలా బాగుంది. రోటీ మేకర్ లో చేసి చూసారా మీరు?

  • @rvbrao4542
    @rvbrao4542 2 роки тому +1

    E mishon cheselopu naluguriki chesukovachu
    Konni yantralu Manaki suite avvavu current dandaga

  • @jameers3826
    @jameers3826 2 роки тому +1

    Good in formation

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому

      Thankyou For Watching Babji N Garu Keep Supporting Me

  • @user-hu6dq8ij5n
    @user-hu6dq8ij5n 5 місяців тому

    Very nice

  • @ramulugali497
    @ramulugali497 2 роки тому +4

    Jonna rotte ala tiyaganey radu paper nundi... Chinigipotadi.. Stickiness
    kanipistundi indulo goduma pindi kalsindi...

  • @sainagasri9126
    @sainagasri9126 Рік тому

    Very nice pice super place

  • @lalithakumari9840
    @lalithakumari9840 2 роки тому +1

    Nice machine for multipurpose rotis tq

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому

      Thankyou Lalitha Kumari Garu keep Watching To My Channel

  • @prameelasagar6852
    @prameelasagar6852 2 роки тому +1

    Normal roti kuda chesi chupinchandi pls?

  • @sahas2002
    @sahas2002 3 роки тому +8

    Very good and useful information to all with detailed explanation.. 🙏

  • @chevitolaswamy8814
    @chevitolaswamy8814 2 роки тому +17

    అన్నీ... చేసారు.... కోలతో వొత్తి తే.. అయి పోత ది కదా అక్కా..
    మిషన్ ఎందుకు?

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому +1

      జోన్నరొట్టెలు ఎవరికి ఎలా చేయడం వస్తే అలా చేసుకొవచ్చు అండి Chevitola Swamy Garu మిషన్ కొనాలి అని కాదు ఈ వీడియో పెట్టింది ఎవరి కైనా మిషన్ ఉండి చేయడం రాని వాళ్లు ఇలా చేసుకుంటారని చూపించాను అండి మిషన్ లేకుంన్నా రొట్టెలు చేతితో కూడా తయారు చేసుకోవచ్చు కదండీ. మనకి చెయ్యి తో రొట్టెలు తయారీ విధానం వస్తే అసలు మిషన్ అవసరం లేదు కదండీ .Hallo friends.నేను ఈ జొన్న రొట్టెల మిషన్ గురించి ఎవ్వరికీ కొనమని చెప్పడం లేదు అండి. ఎవ్వరికీ అయిన జొన్న రొట్టెల మిషన్ ఉన్నవాళ్లు వారికి జొన్న రొట్టెలు ఈ మిషన్ లో తయారు చేయడం రాక చాలా మంది జొన్న రొట్టెలు మిషన్ పక్కన పెడతారు. జొన్న రొట్టెలు మిషన్ ఉన్నా కానీ వారికి జొన్న రొట్టెలు తయారు చేయాలంటే ముందుగా మనకు పిండి ని ఎలా కలపాలి అని తెలిసుండాలి. కొంత మందికి పిండిని సరిగ్గా కలపడం రాక పొవడం వలన జొన్న రొట్టెలు సరిగ్గా రావు.ఇక్కడ నేను పిండిని కరెక్ట్ కొలతలతో ఎలా కలపాలి అని మీకు వివరంగా చూపించాను. ఈ విధంగా పిండిని కరెక్ట్ గా తయారు చేయండి జొన్న రొట్టెలు సరిగ్గా వస్తాయి. ఈ జొన్న రొట్టెలు మిషన్ కొనమని నేను మీకు ఎందుకు చెప్పుతాను. ఈ మిషన్ మీరు కొంటే నాకేమీ లాభం ఉండదు అండి. ఈ మిషన్ వీడియో చేసి నేను మీకు చెబితే నాకు ఈ జొన్న రొట్టెలు మిషన్ తయారు చేసిన కంపెనీ వాళ్లు నాకు ఏమి డబ్బులు ఇవ్వరండి. ఈ మిషన్ నేను (6800 ) రు పెట్టిన కొనుక్కున్నాను. జొన్న రొట్టెలు మిషన్ తో పని ఏముంది.మీకు చేతితో జొన్న రొట్టెలు తయారు చేయడం వస్తే ఈ మిషన్ కు 6800 రు పెట్టి కొనాల్సిన అవసరం లేదు అండి. కొంత మంది Negative comments పెడుతున్నారు. నాకు చేతి తో జొన్న రొట్టెలు తయారు చేయడం రాదు కాబట్టి నేను ఈ మిషన్ కొన్నాను అండి. మనకు మార్కెట్లో చాలా రకాల మిషన్ లు ఉన్నాయి కదండీ. అన్నింటిని మనము కొనుగోలు చేస్తామా లేదు కదా మనకు ఏది అవసరమో, ఏది అనవసరం అని మనకు తెలుస్తుంది కదా. అవసరం లేకపోయినా మనం కొనుక్కుని ఇంటికి తెచ్చుకుని పెట్టము కదా .

    • @varshamallepoolamallepoola3672
      @varshamallepoolamallepoola3672 2 роки тому

      😆👍

  • @jignadalwadi5350
    @jignadalwadi5350 2 роки тому +1

    Is machine se udad papad bana sakte he mam?? Pls reply

  • @poojithareddy6860
    @poojithareddy6860 Рік тому

    Chapathi process kuda chupinchara. Dough measurements chepara chapathi ki.

  • @mahammadrafi3553
    @mahammadrafi3553 2 роки тому +1

    Baga work chesiddha akka

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому +1

      It's Ok Thankyou For Watching Mahammad Rafi Garu Keep Support Me Please.Like Share And Subscribe To My Channel

    • @mahammadrafi3553
      @mahammadrafi3553 2 роки тому +1

      @@ShashiVantaShala ok madem garu

  • @rajeshRajesh-iy8iy
    @rajeshRajesh-iy8iy 2 роки тому +2

    Nice

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому

      Thankyou so much Rajesh garu Thankyou for watching

  • @srinivaskoppishetty1123
    @srinivaskoppishetty1123 2 роки тому +2

    Thank you very much, Very good and useful information to all with detailed explanation.. 🙏

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому

      Thankyou Srinivas garu Thankyou For Watching Keep Supporting Me

    • @sreelatha8799
      @sreelatha8799 2 роки тому +1

      Super address please give me

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому

      Please check out Discription Including All Details Patanandi thanks for watching Sree Latha Garu

  • @sureshdd643
    @sureshdd643 2 роки тому

    Baga thayaruvhesharu

  • @sivaramkapila3234
    @sivaramkapila3234 3 роки тому +15

    Excellent detailed explanation and Information.Thanks.

  • @samyukthasura4290
    @samyukthasura4290 2 роки тому +1

    Ippudu vaduthunnara experience cheppandi ,nenu konali anukuntunna genuine review ivvandi

  • @shekarreddymekala4600
    @shekarreddymekala4600 Рік тому

    pindi manual ga kalapalsinde.kalchadam manual ga cheyalsinde.kevalam pindi mudda nu rotte ga talchadam koraku matrame ee machine panikostundi.deenikante manual roti press melukada!

  • @JayaJaya-fy8pi
    @JayaJaya-fy8pi 2 роки тому +1

    Super sir madam

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому

      Thankyou For Watching Jaya Jaya Garu Keep Supporting me

  • @chandrakalamekala3115
    @chandrakalamekala3115 Рік тому

    Thank you so much madam for introducing a good and usefull product

  • @purnimamotamarri247
    @purnimamotamarri247 2 роки тому +1

    Speed ga avutaya naku
    Homefood senterku
    Kavali tesukovachha

  • @lakkushankarreddy1973
    @lakkushankarreddy1973 2 роки тому +2

    Inkaa enni machines choodaloo🤔🤔

  • @chandrasekharsurampudi3648
    @chandrasekharsurampudi3648 Рік тому

    Ikkada main problem entante okati speed chetho inka fast ga vathochu redodhi main plastic aheets
    Avi food grade plastic kaadhu
    Plastic is always harmful vati badhulu food grade silicon sheets ichi vatiki oil rasi cheydam better

  • @devichristopher5724
    @devichristopher5724 20 днів тому

    Amma thalli machine food thinte enka rogalu ekuvaga thechukunnatam katala poyi 20min lo 10 jonnarotis chesthanu

  • @prudviraj2515
    @prudviraj2515 2 роки тому +1

    Can please tell why you have mixed the powder in hot water, please explain the advantages of mixing in hot water. Regards Prudvi Raj

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому

      Mix Hot water jowar floor 1 Cup Water 1 Cup Floor Thankyou For Watching Prudvi Raj Garu

  • @parvathiblog9637
    @parvathiblog9637 2 роки тому +1

    Nice sister🤝 🎁🔔🙏

  • @shivajipasupuleti7526
    @shivajipasupuleti7526 2 роки тому +2

    Deeni badulu chetho cheskovadamey easy

  • @divyapriya8326
    @divyapriya8326 Рік тому

    Hi indulo Puri ki kooda chesukovacha?

  • @ChandraSekhar-yg5sk
    @ChandraSekhar-yg5sk 2 роки тому +1

    Medam 2 years mundu hyderabad lo ee michine konnamu kani 2 times chesam sarigga raledu pakkana pettam everikanna avasaramunte ammutamu sagam rate lo istamu

  • @AmmaBommaDeepa
    @AmmaBommaDeepa 2 роки тому

    Ee machine inka work chesthunda ?
    Chapati video cheyandi

  • @jayasrituraga7360
    @jayasrituraga7360 7 днів тому

    Ekkada dorukitundi enta

  • @shaikafzalpatel4081
    @shaikafzalpatel4081 2 роки тому +2

    👍🏻 Nice

  • @suvarnabalusani8703
    @suvarnabalusani8703 Рік тому

    Super madam

  • @venkatasubbaiahnuvvula8502
    @venkatasubbaiahnuvvula8502 2 роки тому +3

    Mission kavala kadapalo konalante ela madam

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому

      I Don't Idea Sir Mission details Discription lo echanu check chayandi pone number kuda unadi call chasta meku chaputaru Venkata Subbaiah Nuvvula Garu Thankyou For Watching

  • @SuvartaKiranaluYchristiansekha
    @SuvartaKiranaluYchristiansekha 2 роки тому +2

    Thank you sister.. It's good

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому

      Thankyou CHRISTIAN SEKHAR Garu Thankyou For Watching keep Supporting Me

  • @madhurisurajbharath3634
    @madhurisurajbharath3634 2 роки тому

    Superb

  • @rekharaninallagorla4050
    @rekharaninallagorla4050 2 роки тому +2

    Technology bagane undi but technology valla manaki time saving avvali anthegani waste avakukudadu tappadu ante tappa ekkuva ga corrent meda chese food ekkuva ga tinadaniki manchi Di kadu health ki negative ga comments pettina dani lo meaning ni accept cheyali any way andaru healthy ga undalani korukuntunnanu

  • @eskailash
    @eskailash 2 роки тому +3

    talk in telugu Lang. madam please
    స్వేచ్చ మైన తెలుగు లూ చేపండి మేడం
    నలుగు Balls ఎమిటి మేడం దయచేసి తెలుగు భాషలో వివరించండి

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому

      Ok Andi 👍 Thankyou For Watching Kailash B Garu Keep Supporting Me

  • @parimalaapplebaby438
    @parimalaapplebaby438 2 роки тому +92

    E machine oka roti chesa lopu nenu na chaytho 4 rotilu chesthanu... Time waste and current machine lo chesavi health ki manchidi kadu

  • @samyukthasura4290
    @samyukthasura4290 2 роки тому +1

    Oil sheet ki apply cheyala andi prathisari

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому

      Avunadi Pratisari Oil Apply chayali Thankyou For Watching Samyuktha Sura Garu

  • @sandhyarani-cl1ny
    @sandhyarani-cl1ny 2 роки тому +2

    Meeru vedio mottham cut cheyakunda chupinchatledhu
    Roti thesetappudu cut chesthunnaru
    Roti sheet ki stick ayipoyi vuntundhi ani naa doubt

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому

      Video complete ga chudandi sandhya rani Garu Thankyou For Watching

  • @godapadmaja4848
    @godapadmaja4848 2 роки тому +2

    ఈ మిషన్ అమెజాన్ లో దొరుకుతుందా దయచేసి తెలుపగలరు

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому

      తెలియదండి నేను షాపుకు వెళ్లి కొన్నాను Goda padmaja Garu Thankyou For Watching keep Supporting Me

  • @Lakshmi.12
    @Lakshmi.12 Рік тому

    Thinetapudu rabar laga unda andi memu thisukudamu anukuntunamu pls reply evandi

  • @sushmajaladi1903
    @sushmajaladi1903 2 роки тому +4

    Pls send link where is available to buy

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому

      Link Ameladu Sushma Jaladi Garu Nanu shop ki Valli Konanu . E Machine deatils Discretion lo echanu chudande Thankyou For Watching Sushma Garu

  • @madhurisurajbharath3634
    @madhurisurajbharath3634 2 роки тому +1

    Sheets enni rojulu vaadali akka .

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому

      Sheets stiff ga aintavaraku vaadali , roti sheet nunde tesatapudu manaki roti sariga radu apudu sheet ne marchandi ok

  • @maneesha1124
    @maneesha1124 9 місяців тому

    Chapathi puri ravadam le chala Time paduthundhi Ekkuva oil veyali

  • @shreeprasadishetty7289
    @shreeprasadishetty7289 Місяць тому

    I want to buy this machine...pls suggest me a good company or link pls 🙏

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  Місяць тому

      Link ladu Andi nanu shop ki Valli thesukunanu e machine details discription lo patanu Andi meru okasari online lo try chayandi . Meku manchi machine dorakavachu . Nanu thisukuna machine valla number padatanu chudandi Hyderabad. 9440027639

    • @shreeprasadishetty7289
      @shreeprasadishetty7289 Місяць тому

      @@ShashiVantaShala pls type in English Mam.. can't understand Tamil

  • @godapadmaja4848
    @godapadmaja4848 2 роки тому +2

    బిజినెస్ పరంగా వాడవచ్చా

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому

      ఇంట్లో అయితే బాగుంటుంది అండి బిజినెస్ పరంగా అయితే తెలియదుగాని.

  • @bvanaja
    @bvanaja 2 роки тому +1

    1cup water ki one cup pindi saripothuda?

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому

      Saripothunde Andi Vanajakshi garu Thankyou For Watching

  • @kavlogs7282
    @kavlogs7282 Рік тому +2

    👌

  • @rathnarathna7255
    @rathnarathna7255 2 роки тому +2

    Sheet online lo order cheyali

  • @bvanaja
    @bvanaja 2 роки тому +1

    Pvc sheets ekkada dorukuthudi.

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому

      Mechine konadagara dorokuthunde phone Number Echanu call chayandi Vallu chaputaru. All Details please check Discription lo echanu Chudandi

  • @kalavatikilaru6161
    @kalavatikilaru6161 Рік тому

    Sadda pindiki kuda vedi neellatho kalipithe maku rotte sariga raledu endukani andi sadda pindi ki neellu thakkuva pada thaya endukani

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  Рік тому +1

      Meku Ela rakapota first water boil chasukodi taruvata Pindi lo koncham konchamga water posukoni Pindi calupukodi apudu water eakuva kadu thakuva kadu Ela okasari try chayandi meku sadda roti Baga vasthundi

    • @kalavatikilaru6161
      @kalavatikilaru6161 Рік тому

      @@ShashiVantaShala E mission nenu ninnane konnanu alage try chesthanu thank you Shashi garu...

  • @meenasunke4413
    @meenasunke4413 3 роки тому

    Very good and very useful
    All types rotiesa aandi plz reply

  • @balalingamyeluguri4873
    @balalingamyeluguri4873 2 роки тому +5

    What is cost sir

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому

      6800rs sir Thankyou For Watching Keep Supporting Me

  • @trustme5844
    @trustme5844 2 роки тому +2

    Tq s price yenatho cheppandi

  • @madhurissouthindiancooking3826
    @madhurissouthindiancooking3826 2 роки тому +41

    Roti chesthe total ga gas Antha karab avuthundi
    Idi yentha neet ga vundi suuuper sis nenu kontanu sure ga
    Technology ki alavatu padali baddakam ani yenduku anali
    Yevari istam valladi
    Okari istam ni comment s chese rights yee thopulaku levu yemantaru friends
    Dabbulu pettadam istam leni vallu konaru
    Like chese vallu andaru konukkoni enjoy cheyandi my dear sisters
    Mana sister ki oka like vesukondi
    Deeniki yevarina negative comments pedithe matuku reply mamuluga ivvanu

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому +2

      Thankyou so much Sister Madhuri's South Indian Cooking garu Your Right Comment Thankyou keep Supporting Me

    • @venkateswaraok7524
      @venkateswaraok7524 2 роки тому

      4

    • @samyukthasura4290
      @samyukthasura4290 2 роки тому +1

      S ur correct first andau alane antari kani time tho paatu andaru alavatu avutharu , washing machine ippudu prathi intlo common idi varaku chakali vallu chesevaru kaani nowadays ......

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому

      👍

    • @vasanthasunkari3601
      @vasanthasunkari3601 2 роки тому

      Lplll

  • @indranithanaji.hemadri2970
    @indranithanaji.hemadri2970 2 роки тому +1

    Cost kuda pedithey baguntundi

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому +1

      Cost kuda Patanadi Detail's Anni description lo Chudandi Cost 6800rs Thankyou For Watching Indrani Thanaji garu Please keep Support Me Like Share And Subscribe

  • @ravisudhan7716
    @ravisudhan7716 2 роки тому +4

    అవసలమా ఈమిషీన్

  • @poleesugorle1682
    @poleesugorle1682 2 роки тому +1

    జొన్నలు మర పట్టించి చేశారా లేదా షాప్ లో కొన్న పిండి తో చేశారా మేడం?

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому

      జొన్నలు మర పట్టించి చేసానండి Thankyou For Watching Poleesu Gorle Garu

  • @marojudevendra1551
    @marojudevendra1551 2 роки тому +1

    🙏🙏

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому

      Thankyou maroju devendra garu Keep Supporting Me please Like Share and subscribe to my channel

  • @buchaiahmuthkani2461
    @buchaiahmuthkani2461 2 роки тому +1

    Edhatha cheste time vest ... E mission chese okka rote time lo nenu 3 rotelu chestanu

  • @spmdm9764
    @spmdm9764 Рік тому +1

    పిండి కలపడమెక ష్ట, కాల్చే దానికి 8000 మిషన్ వేస్ట్

  • @mahendrareddygade5032
    @mahendrareddygade5032 2 роки тому

    Explained well but waste of money and time too

  • @padmavathiediga799
    @padmavathiediga799 2 роки тому +3

    Price

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому +1

      6800 rs Andi Thankyou For Watching padmavathi garu

  • @kalavathibai8318
    @kalavathibai8318 2 роки тому +1

    Cost enthandi please theliyacheyyandi

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому

      6800rs Andi Kalavathi Bai Garu Thankyou For Watching

  • @supriyajena4661
    @supriyajena4661 2 роки тому +2

    👍

  • @ramyadevarinti2714
    @ramyadevarinti2714 2 роки тому +1

    🙏🙏👌👌👌

  • @banothsrikanth6188
    @banothsrikanth6188 2 роки тому +2

    Cost entaa medam machine

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому

      6800rs Andi Banoth Srikanth Garu Thankyou For Watching

  • @dandudevanna3806
    @dandudevanna3806 6 місяців тому

    మేడం మాకు ఈ మిషన్ కావాలి అడ్రస్ చెప్పండి

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  6 місяців тому

      HB HOME APPLIANCE.
      #1-B-10, C.C.I. Road,
      Shivaji Chowk, Vikarabad Dist.,
      Tandur. TS - 501141
      Address 2.
      Sri Chithanya Kalasala Building.
      Opp.Tajmahal Hotel.
      Narayana guda 'X' Road Hyderbad.
      E-mail; sbhomeappliances707@gmail.com

  • @padmavathisu9250
    @padmavathisu9250 3 роки тому +2

    Hi Mam Memu ei machine purchase Chesham Chapathi. Chesi chupistara

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  3 роки тому +1

      Mam Nanu chapathi kuda chasanu chudandi . Machine gurinchi 2nd video kudaa chudandi .

    • @uttammikkili6170
      @uttammikkili6170 3 роки тому +1

      Can you give the address phone no

  • @sathyavathiraghavarapu230
    @sathyavathiraghavarapu230 2 роки тому +1

    👌👌👌tq

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому

      Thankyou Sathyavathi Raghavarapu Garu Thankyou For Watching

  • @subbuguptha5924
    @subbuguptha5924 2 роки тому +2

    మేడం ఈ మెషీన్ జొన్నరొట్టెలకు బాగా ఉపయోగ పడుతుందా

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому +1

      అవును Thankyou For Watching Please Support Me Subbu Guptha Like Share And Subscribe

    • @subbuguptha5924
      @subbuguptha5924 2 роки тому +1

      @@ShashiVantaShala రిపేర్ వస్తే ఎలా మేడం

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому

      మిషన్ కొనెటపుడు వాళ్లు అన్ని చెపుతారు

    • @subbuguptha5924
      @subbuguptha5924 2 роки тому +1

      @@ShashiVantaShala ఒకే మేడం సరే

  • @MediRaju-ey4bm
    @MediRaju-ey4bm Рік тому

    Panikirani mechine enduku introduce chestaru ,elantivi lonte money Western ,Balan meda cheyyatame correct

  • @govindaghuglot2151
    @govindaghuglot2151 2 роки тому

    chapathilu cheskovachaa dintlo.

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому

      Nanu Chapatilu Chayaladu Andi Nanu Try Chasina Tharuvata Chaputanu Thanks for watching

  • @9kumaraస్వామి
    @9kumaraస్వామి 6 місяців тому +1

    Cost antha address ples

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  6 місяців тому

      6800rs andi. Details discription lo chudandi

  • @savithrisdm2481
    @savithrisdm2481 11 місяців тому

    How many cost ,this roti maker tell me rate..plz....reply me

  • @sharmilareddy5361
    @sharmilareddy5361 2 роки тому +1

    Please tell shop name and adress

  • @stichfashion2674
    @stichfashion2674 2 роки тому +1

    Yakkada dorakutundi mom

    • @ShashiVantaShala
      @ShashiVantaShala  2 роки тому

      Address Details Patanandi Discription lo echanu please Check Chayandi Stich fashion Garu Thankyou For Watching keep Supporting Me