Sir నాదెండ్ల బ్రహ్మయ్య గారితో interview చేయండి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లక్షలాది పాడి రైతులకు లాభం చేకూరుతుంది రైతులే సొంతంగా గడ్డి పెంచుకుని లాభపడతారు ఒక్కరి లాభం కోసం వీడియో పెట్టకండి మీ ఛానెల్ కూడా అభివృద్ధి చెందుతుంది అందరు బాగుపడుతారు దయచేసి ఆలోచించండిం 🙏🙏
ఇక్కడ పశుగ్రాసాల ను అన్నిటిని కలిపి ఒక ఫార్ములా చేసి గేదె ఇవ్వడం వల్ల ఎలాంటి ఫలితం వచ్చిందో అర్థం చేసుకోవాలి ఆ ఫలితం మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మరియు రైతు శ్రమను తగ్గించడానికి ఆ పశుగ్రాసాల వారే అందిస్తామని అంటున్నారు వారి వద్ద నుండి అయినా కొనవచ్చు లేదా మనమైనా ఉత్పత్తి చేసుకోవచ్చు కానీ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏమిటంటే ఆ ఫార్ములా మనకు ఉపయోగ పడుతుందా లేదా అది మాత్రమే గమనిద్దాం నా పర్సనల్ ఎక్స్ పీరియన్స్ రెండు మూడింటిని పశుగ్రాసాల ను కలిపి వేసినప్పుడే ఎన్నో ఫలితాలను నేను చూశాను అలాంటిది 15కు పైగా పశుగ్రాసాలు కలిపి అందిస్తున్న ఫార్ములా వల్ల మెరుగైన ఫలితాలు మనం పొందుతాం ఇంత మంచి ఫార్ములా అందించి మేపు ఖర్చును తగ్గించడమే కాకుండా పశువుల ఆరోగ్యాన్ని సక్రమంగా ఉంచే విధంగా గా ఈ పరిశోధన చేసి ఫలితాన్ని అందించినందుకు శ్రీనివాస్ రెడ్డి గారికి నాదెండ్ల బ్రహ్మయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇట్లు విజేందర్ వరంగల్ రూరల్

BRAHMAIAH GARU VERY GOOD
AGRICULTURE VARU EMISTARU
16 types gross types names cheppandi
Tell me 12 types of grass names
Tappu ni lekka 10 letarla palu enni rojulu.esthundi antha tappu
Super idea
Nice information
Nice
Super
ఒక్క రైతు గా చెబుతున్నా మీరు చెప్పింది ఎంత మాత్రం వాస్తవం లేదు
Merry tappakunda suckcessavutaru b
est of luck
Tq so much sir
Good 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Tq so much sir
Sir నాదెండ్ల బ్రహ్మయ్య గారితో interview చేయండి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లక్షలాది పాడి రైతులకు లాభం చేకూరుతుంది రైతులే సొంతంగా గడ్డి పెంచుకుని లాభపడతారు ఒక్కరి లాభం కోసం వీడియో పెట్టకండి మీ ఛానెల్ కూడా అభివృద్ధి చెందుతుంది అందరు బాగుపడుతారు దయచేసి ఆలోచించండిం 🙏🙏
Good and useful video
Cow or buffalo annav Kada sir Garu... Evadu cow milk ki Rs. 50 petti konedhii.. Meru eche price ki cows owner 😭😭
Hii sir nice
Tq
Hi
Hai
@@RaithuSodharaa bro e feeding 25 liters buffaloes ki and cows ki suitable avuthunda
నాదెండ్ల బ్రహ్మయ్య call ఫోన్ నెం 96663 33850
Iam planning same thing
But investment problem
Tq so much
Me no ఇవ్వండి
మాది అనిమల్ హాస్టల్
నాదెండ్ల బ్రహ్మయ్య ఫోన్ నెం 96663 33850
Me no brother ma hostel video cheyandi
Thanks 👍👍👍
సంవత్సరం పొడవునా గేదె 10 లీటర్లు పాలు ఇస్తుందా
No only 2400 litres అంటున్నారు కదా
ఇక్కడ పశుగ్రాసాల ను అన్నిటిని కలిపి ఒక ఫార్ములా చేసి గేదె ఇవ్వడం వల్ల ఎలాంటి ఫలితం వచ్చిందో అర్థం చేసుకోవాలి ఆ ఫలితం మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మరియు రైతు శ్రమను తగ్గించడానికి ఆ పశుగ్రాసాల వారే అందిస్తామని అంటున్నారు వారి వద్ద నుండి అయినా కొనవచ్చు లేదా మనమైనా ఉత్పత్తి చేసుకోవచ్చు కానీ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏమిటంటే ఆ ఫార్ములా మనకు ఉపయోగ పడుతుందా లేదా అది మాత్రమే గమనిద్దాం నా పర్సనల్ ఎక్స్ పీరియన్స్ రెండు మూడింటిని పశుగ్రాసాల ను కలిపి వేసినప్పుడే ఎన్నో ఫలితాలను నేను చూశాను అలాంటిది 15కు పైగా పశుగ్రాసాలు కలిపి అందిస్తున్న ఫార్ములా వల్ల మెరుగైన ఫలితాలు మనం పొందుతాం ఇంత మంచి ఫార్ములా అందించి మేపు ఖర్చును తగ్గించడమే కాకుండా పశువుల ఆరోగ్యాన్ని సక్రమంగా ఉంచే విధంగా గా ఈ పరిశోధన చేసి ఫలితాన్ని అందించినందుకు శ్రీనివాస్ రెడ్డి గారికి నాదెండ్ల బ్రహ్మయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇట్లు విజేందర్ వరంగల్ రూరల్
Sheep and goat kuda panichesunda
అవును పనిచేస్తుది
Mee Formulalu cheppataniki consultency fees enta. Nenu Nalgonda lo Dairy farmers nu
Sir నాదెండ్ల బ్రహ్మయ్య గారి ఫోన్ నెం 96663 33850
Sir నాదెండ్ల బ్రహ్మయ్య గారి ఫోన్ నెం 96663 33850
Sir నాదెండ్ల బ్రహ్మయ్య గారితో interview చేయండి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లక్షలాది పాడి రైతులకు లాభం చేకూరుతుంది రైతులే సొంతంగా గడ్డి పెంచుకుని లాభపడతారు ఒక్కరి లాభం కోసం వీడియో పెట్టకండి మీ ఛానెల్ కూడా అభివృద్ధి చెందుతుంది అందరు బాగుపడుతారు దయచేసి ఆలోచించండిం 🙏🙏
15 liiiiik frd thks
మీరు చెప్పిన పద్ధతి బాగానే ఉంది. కానీ రెండు ఇనుకో. దాదాపు ఒక ఎకరా భూమి కావాలి. మీరే ఆలోచించుకోండి లాభమా నష్టమా
Andhuku e dabba
Asalu formula ento cheppatledu valla business gurinchi tappa vere em ledu
Ok sir ఎవరి planing వారిది
30 rupayalu padutundi
Dr madhun kumar vet in youtube go through you get more information this vedio is just waste of time this is purely business
This people are making business....they are not telling ratios of quantity...
Gaddi rakalu cheppandi
Stailo hemata,
hedjlusan,
super nepiyar,
Avisha
, munaga
Jonna soppa,
Stailo sabriana
మొదలైన రకాలు
Formula you are not telling just business you are doing you are not helping just a business man
Formula
P4
C3
D2
12 type of grass
Formula cheppandi
Farmula C4
P3
D2
@@RaithuSodharaa bro d ante enti
@@RaithuSodharaa D ante enti
C ante enti
Called నాదెండ్ల బ్రహ్మయ్య ఫోన్ నెం 96663 33850