ఆనాడు మాతోన్మాదిని ఈనాడు క్రీస్తు దాసుణ్ణి! కోమటి కులం బోగి శాంతారావు! సాక్ష్యం!

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 799

  • @karemsrikanth1043
    @karemsrikanth1043 7 днів тому +3

    Amen Glory to Jesus praise to Jesus Christ is almighty God you are a great servant of Jesus sir God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SatthiK-e8t
    @SatthiK-e8t 8 місяців тому +11

    ఆమె విశ్వాసము చాలా గొప్ప ది దేవుడు కి మహిమకలుగునుగాక

  • @jasminemeena6582
    @jasminemeena6582 13 днів тому +5

    God is great amen brother very nice tastimoni Amen

  • @KommuSubhakar-o5w
    @KommuSubhakar-o5w 9 днів тому +2

    మి సాక్షం చాల గొప్పగాఉంది సార్ దేవుడు మిమ్మును దీవించును గాకా

  • @ravk3838
    @ravk3838 Рік тому +45

    ఆహా దేవా నీ కార్యములు ఎంత గొప్పవి
    ఆకాశం కంటే వున్నతమైనవి

  • @pushpaponduru59
    @pushpaponduru59 15 днів тому +3

    నిజ దేవుడు యేసయ్య కే మహిమ స్తుతి ఆరాధనకలుగునుగాక

  • @artsbyrithik3663
    @artsbyrithik3663 Рік тому +100

    నేను ఎన్నో సాక్షాలు విన్నాను గాని...
    నాకు కన్నీళ్లు తెప్పించినా మొదటి సాక్షం ఇది.... ఎవరు నమ్మిన నమ్మకపోయినా నా యేసయ్య గొప్ప దేవుడు ఇది సత్యం 🙏

    • @Roja-fi6vb
      @Roja-fi6vb Рік тому +2

      God is great

    • @lankapallivijaykumar9678
      @lankapallivijaykumar9678 8 місяців тому +1

      Goodtestmoñy

    • @sarahabrahamsarahabraham3996
      @sarahabrahamsarahabraham3996 14 днів тому

      Laksmandijesusmargamlokivastoonevunnarujesusbelieversnundi evarainaetarlalonikibhaktimarchukuntunnara leeder maaprabhu sajeevudu praisethelord​@@lankapallivijaykumar9678

  • @gmohanrao1466
    @gmohanrao1466 Рік тому +7

    సర్ మీరు చెప్పినది నిజము. యేసు చెప్పిన ది నేను ఉన్నాను, మీతోను, మీగుండెల్లో యున్నాను. నన్ను ఆశ్రయ స్తే మీకు కాపాడు తాను. ఇది సత్యము, యేసు సర్వ శక్తి స్వరూపుడు.నిజమైన ప్రభువా కోటి కోటి స్తోత్రములు ఆమేన్.

  • @karunasingh7484
    @karunasingh7484 Рік тому +28

    ఎంతో అద్భుతమైన సాక్ష్యం👏 దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక 🙌🙌

  • @damarakulabaluprasangibhas7269

    👏 సార్ చాలా అద్భుతమైన సాక్ష్యం

  • @samarpanrao4881
    @samarpanrao4881 14 днів тому +2

    Ayya sntha Rao garu mee sakyam vinna evvaraina sare prbhu padalavaddaku Ravalacinade nadi aa panimanisini kooda Andaraki patachayam cheyagalaru Amen

  • @jyothirmayitella273
    @jyothirmayitella273 Рік тому +4

    Love you Yesayya

  • @MR_model_boy_mahesh
    @MR_model_boy_mahesh 13 днів тому +2

    Amen ❤

  • @bhaskar19740
    @bhaskar19740 Рік тому +24

    మీ అద్భుత సాక్ష్యం అనేకమందికి రాక్షనార్ధమై ఫలంప దయచేయును గాక ఆమేన్ 🙏

  • @sekharpotla8844
    @sekharpotla8844 2 роки тому +37

    దేవునికి మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్

  • @dayasagar9825
    @dayasagar9825 Рік тому +23

    అద్భుతమైన సాక్షం. దేవుని కి మహిమ కలుగును గాక.

  • @EvangelistPaulOfficial
    @EvangelistPaulOfficial 2 роки тому +38

    ఈ సాక్ష్యం చాలా అద్భుతంగా ఉంది. దేవుని స్వరాన్ని విని నిర్లక్ష్యం చేసినందుకు బాధపడుతున్నాను. దేవునికే మహిమ కలుగును గాక ✝️💟

  • @samjeeva8470
    @samjeeva8470 2 роки тому +67

    అయ్య వందనాలు మీ సాక్షము దేవుని దయవలన చెల బాగున్నది
    మా గ్రామములో మీ సాక్షం వినిపించాలి అని ఉన్నది డబ్బులు ఎక్కువ ఇచ్చుకొలేము
    పాస్టర్ jeevarathnam, m

    • @bhogisantharao
      @bhogisantharao 2 роки тому +9

      పాస్టర్ గారు ఎవరు మిమ్మలిని డబ్బులు అడిగారు ? ఎందుకు ఇలాంటి పోస్టులు పెడుతున్నారు ?

    • @panthulanagaraju6136
      @panthulanagaraju6136 2 роки тому +1

      అన్న వందనాలు మీ నెంబర్ కావలి
      మాది మిర్యాలగూడ

    • @paulsudhakar8648
      @paulsudhakar8648 2 роки тому +2

      మీరు కామెంట్ బాక్స్ లో చెప్పడం కాదు బ్రదర్ ఫోన్ నెంబర్ తీసుకుని మాట్లాడండి తప్పకుండా వస్తారు

    • @jesuslove713
      @jesuslove713 Рік тому +3

      @@bhogisantharao ayyagaru nenu oka viswasine kani ma athmiya thalli thandri bhaaranni chusi miku ee msg peduthunanu bobbili lo oka gramam lo miru shaksham cheppalani na asha andi devuni dhaya andi ayyagaru kshaminchaali..miru nannu ayya aa gramam motham hindhu but ma athmiya thalli thandri ni matrame devudu piluchukunnaru vallu kuda nilabaddaaru ayya plz ayyagaru

    • @pa1k665
      @pa1k665 Рік тому +2

      Ayana dabbulu asincharu...manakunnadhi prematho evvali

  • @bethamdileepkumar4839
    @bethamdileepkumar4839 Рік тому +12

    Praise the lord ప్రభువు నామమునకే మహిమ కలుగును గాక అమెన్

  • @nageswararaochevveti5560
    @nageswararaochevveti5560 Рік тому +41

    అయ్యా గారు నమస్తే తమరు చెప్పే సాక్ష్యం ప్రభువుకు మహిమ ఆలకించిన ప్రజలకు యేసు ప్రభువు రక్షణ కలుగును గాక అయ్యా మీ ఇంటికి వచ్చాను CD తీసుకొన్నాను మీతో మాట్లాడి vellanu మీ బిల్డింగ్ కూలిపోవడం తెలుసు 🙏🙏🙏👌👌👌అయ్యా మీకు ప్రభువు తోడుగా వున్నారు మీ సాక్ష్యం ప్రజలకు అవసరం 🙏మీ పనిమనిషికి వందనాలు 🙏

  • @perumandlaprasangi9827
    @perumandlaprasangi9827 Рік тому +71

    నిజ దేవుడైన యేసయ్య నామమున కు మహిమ కలుగునుగాక అమేన్

  • @d.chakravarthiprasadchakri7711
    @d.chakravarthiprasadchakri7711 Рік тому +19

    దేవునికి వందనాలు, అయ్య మీ సాక్ష్యం చాలా బాగుంది, దేవునికి మహిమ కలుగును గాక అమెన్

  • @chavarababuambati6109
    @chavarababuambati6109 2 роки тому +29

    చాలా వందనాలు బ్రదర్ మీ సాక్షం అనే కులను నిజ దేవుని దగ్గరకు నడి పించును గాక ఆమెన్ మీ సాక్ష్యం ద్వారా ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్ .బ్రదర్ అవకాశం వుంటే పొదిలి ప్రాంతంలో ఎక్కువ మంది విగ్ర హారదికులే కనుక ఒక సారి మీ సాక్షం అందిం చాలని మనవి చేస్తున్నాను ప్రార్ధన చేయండి chestunna

    • @ramsivaji7356
      @ramsivaji7356 2 роки тому

      క్రైస్తవ పెద్దలు నీకు సుక్ష్మంలో మోక్షము కల్పిస్తారు. నిన్ను నమ్మించి వంచించి బానిసలుగా చేసుకొని, దోచుకుంటూ బ్రతికే దుర్మార్గము యేసు మతము.
      సత్యాన్ని నమ్మాలి యేసు తన సత్రువులను అంటే ఏసును నమ్మని వారిని, నీ చే (మనిషి చే) నరికి చంపిచు తాడు, నీవు పాపము చేస్తావు, నీవు నరకానికి పోతావు లూక 19:27, యేసు ఎప్పుడు పుట్టాడు? యెహోవా ఇచ్చిన రాజ్యములో వూపిరి గల ప్రతి జీవిని చంపమని చెప్పాడు యెహోవా, నీవు చంపావు, నీవు పాపము చేసావు నీవు నరకానికి పోతావు యేసు యాహోవా అనేవారు లేరు పుట్టలేదు. ప్రవక్తల కల్పన. నా కామెంట్స్ చదవండి,
      భగవత్ గీత
      నీవు తప్పు చేస్తే, కర్మ ఫలాన్ని అనుభవించాలి,
      నీవు చేసే మంచి పని భగవంతుడు చేస్తున్నట్టుగా భావించి చేయాలి, కర్మ పలము భగవంతుడు తీసుకుంటాడు, నీకు కర్మపలముతో సంబంధము వుండదు, మోక్షము కలుగుతుంది. స్లోకార్ధము. శ్లోకము 66, 18 అధ్యాయము భగవత్ గీత. (మోక్ష సన్యాస యోగము).
      సత్యాన్ని నమ్మాలి.
      యేసు తన సత్రువులను అంటే ఏసును నమ్మని వారిని, నీ చే (మనిషి చే) నరికి చంపిచు తాడు, నీవు పాపము చేస్తావు, నీవు నరకానికి పోతావు లూక 19:27, యేసు ఎప్పుడు పుట్టాడు? యెహోవా ఇచ్చిన రాజ్యములో వూపిరి గల గల ప్రతి జీవిని చంపమని చెప్పాడు యెహోవా, నీవు చంపావు, నీవు పాపము చేసావు నీవు నరకానికి పోతావు యేసు యాహోవా అనేవారు లేరు పుట్టలేదు. ప్రవక్తల కల్పన. నా కామెంట్స్ చదవండి

    • @mrcute5966
      @mrcute5966 Рік тому

      ​@@ramsivaji7356 manchiga chaduvu sir

    • @mrcute5966
      @mrcute5966 Рік тому

      A upamsnamlo yesu prabhuvu cheppina mata kadhu ,raju matladina mata adhi

    • @mrcute5966
      @mrcute5966 Рік тому

      A oka worded endhuku chedivaru sir might have read worse than u can understand

    • @ramanareddy6205
      @ramanareddy6205 8 місяців тому

      🤭

  • @nenavatuchandrasekharnaik2818
    @nenavatuchandrasekharnaik2818 Рік тому +30

    దేవునికి మహిమ కలుగునుగాక 🙏

  • @sridevijangam263
    @sridevijangam263 8 місяців тому

    Devunike mahima kalugunu gaka.

  • @prc8146
    @prc8146 2 роки тому +45

    దేవా నాయనా యేసయ్యా,
    ఈ సాక్ష్యాన్ని తెలుసుకోవడానికి మీరు చేసిన గొప్ప మేలులను బట్టి మీకు వందనాలు ప్రభువా తండ్రీ యేసయ్యా. మీకు ఏమిచ్చి మీరుణాన్ని ఏవిధంగా తీర్చగలం తండ్రీ నాయనా యేసయ్యా

  • @vllnnssvllnnss7422
    @vllnnssvllnnss7422 Рік тому +7

    Amen Glory to God praise the Lord 🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️🛐🛐✝️✝️

  • @Sathya-qr9rb
    @Sathya-qr9rb Рік тому +22

    దేవా ఈ అద్భుతమైన నీ కార్యమును బట్టి వందనాలు తండ్రి ప్రతి ఒక్క నిన్ను తెలుసుకొని మారాలి ప్రభువా 🙏🙏

  • @venkateswarimavuduri8992
    @venkateswarimavuduri8992 Рік тому +15

    Praise the lord brother garu
    అద్భుతమైన సాక్ష్యం 🙏🙏🙏 దేవుడు మిమల్ని ఇంకా బలమైన సాక్షిగా వాడుకుంటాడు ఆమెన్ 🙏

  • @kaagithaadam5
    @kaagithaadam5 Рік тому +3

    Praise be to our Savior Jesus, the realistic Holy God will be with you all now and for ever..

  • @thotasrinivas4373
    @thotasrinivas4373 Рік тому +3

    Praise the lord
    Wonder ful Testimony

  • @Ramanamirapala3672
    @Ramanamirapala3672 8 місяців тому +1

    Praise the Lord Amen. God is great, 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chiranjeevipasupureddi6548
    @chiranjeevipasupureddi6548 Рік тому +2

    దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్

  • @krupatimothy
    @krupatimothy 2 роки тому +17

    Praise The Lord uncle this is Bhogi nagamani, By God's grace i also saved in Christ

  • @premkumarbura7908
    @premkumarbura7908 Рік тому +1

    Wonderful testimony glory to God

  • @nagrajunagraju8606
    @nagrajunagraju8606 2 роки тому +7

    praise the Lord 🙏 god bless you.Bhogi Shantarao.Garu.Jesus power

  • @babuyalakapati8154
    @babuyalakapati8154 Рік тому +5

    Praise tha lord 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @israelmallavarapu4315
    @israelmallavarapu4315 Рік тому +23

    ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు 🙏

  • @saraladevi688
    @saraladevi688 2 роки тому +62

    గొప్ప దైవ సందేశం అద్భుతాలు చేసే దేవుడు మీ యెడల కృప చూపాడు బ్రదర్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @laludraksha
    @laludraksha Рік тому +1

    Vandanalu Aya garu

  • @bhavanakadiyala1927
    @bhavanakadiyala1927 Рік тому +2

    Amen

  • @luckysowjanya1991
    @luckysowjanya1991 Рік тому +2

    Prise the lord

  • @graceofjesusministrieskly8403
    @graceofjesusministrieskly8403 Рік тому +61

    Praise the lord అయ్యగారు దేవుడు అనేకుల రక్షణ కొరకు మిమ్ములను ఆశీర్వాద కరముగా వాడుకొనునుగాక

  • @pilliyesuraju8896
    @pilliyesuraju8896 Рік тому +3

    Jesus is always with us, House keeping Faith is Toooo Excellent

  • @dussainkunipogu7617
    @dussainkunipogu7617 20 днів тому

    Kanneeru aga ledu.. it's true great testmony..God bless you and Glory to Jesus.❤❤very small people prayer did great miracle..

  • @arogyareddy5221
    @arogyareddy5221 8 місяців тому

    అద్భుతమైన సాక్ష్యం.. యేసు ప్రభువు జీవము గల దేవుడు... Praise the lord 🙏🙏

  • @djbabu4025
    @djbabu4025 2 роки тому +23

    మీ అందరికీ వందనాలు దేవుడు బలంగా మిమ్ములను దీవించు గాక ఆమెన్ మరియు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯🙌🙌🙌🙌🙌🙌

  • @NagarujunaMadiga
    @NagarujunaMadiga 5 місяців тому +1

    Praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @umamaheshbabu-tj1lp
    @umamaheshbabu-tj1lp 2 роки тому +15

    Price the Lord hallaluya glory to God🔥

  • @rajun2617
    @rajun2617 2 роки тому +15

    శాంతరావు గారు , మీ సాక్ష్యం చాలా సార్లు youtube లో చూశాను. చూసిన ప్రతిసారి ఆశ్చర్యపోతాను. మీ వాయిస్ చాలా క్లారిటీ గా ,క్లియర్ గా ఉంటుంది. మీ వాయిస్ sp బాలసుబ్రహ్మణ్యం లాగా ఉంది

  • @prabhakarrao5099
    @prabhakarrao5099 8 місяців тому +1

    Praise the Lord Great God Blessed you and All of us. Thank you Lord ❤

  • @mrcute5966
    @mrcute5966 Рік тому +8

    Glory to the Lord Jesus christ amen

  • @PraveenKumar-c5g
    @PraveenKumar-c5g 8 місяців тому +1

    Praise the lord amen in the name of jesus christ amen

  • @nsuseela3616
    @nsuseela3616 2 роки тому +13

    Wondreful message
    God bless u uncle.👏👏

  • @charlesvijayakumar6106
    @charlesvijayakumar6106 2 роки тому +5

    Wonderful Testimony. It is truth about living God .JESUS CRIST

  • @lokabhi4303
    @lokabhi4303 2 роки тому +10

    Praise the Lord🙏 God bless you🙏❤ Hallelujah🙌 Shalom🙏

  • @maryn4768
    @maryn4768 2 роки тому +12

    Praise the Lord. Amazing testimony. Live for Jesus, He is a living God. All glory to God almighty.

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 Рік тому +5

    Praise the LORD ayya garu 🙏 mee sakshyam chaala goppadi

  • @lakshmannatalari8764
    @lakshmannatalari8764 2 роки тому +8

    Praise the Lord. Hallelujah. Amen 🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏. Yes sir, one God's servant says that " your testimony will shout more than your preaching ",

  • @RajeshMaddirala18
    @RajeshMaddirala18 Рік тому +2

    Wonderful testimony uncle all glory to god❤

  • @nireekshanaprayerhouse
    @nireekshanaprayerhouse 3 місяці тому +1

    Praise the lord ayyagaru wonderful 👍👍

  • @pnirmla3096
    @pnirmla3096 17 днів тому

    Amen glory to God 🙏🙏🙏🙏🙏

  • @dream-big_work-hard
    @dream-big_work-hard Рік тому +2

    నా దేవుడు గొప్పవాడు...❤

  • @rangaswamy5859
    @rangaswamy5859 Рік тому +9

    అయ్యా గారికి ప్రభు నామమున మీకు నా వందనాలు.మీరు చెప్పిన మీ సాక్ష్యం ను బట్టి, మీరు వినిపించిన గొడ్డలి చెట్టు వేరున ఉంచబడినది అని వినిపించిన వాక్యము బట్టి దేవుని స్తుతిస్తున్నాను.మీలాంటి సేవకుల ద్వారా ఇంకా అనేక నశించు ఆత్మలు రక్షింపబడాలని దేవుని ప్రార్థిస్తూనాను. అవును అయ్యా రక్షించబడిన ఒక్క ఆత్మ ద్వారా అద్భుతమైన కార్యాన్ని జరిగించిన దేవునికి మహిమ కలుగును గాక.ఇది మత మార్పిడి కాదు యేసయ్య ఆశ్చర్య కరుడు, అద్భుత కరుడు,నిజ దేవుడు అని చెప్పిన మీ సాక్ష్యం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నా ఆత్మీయ జీవితం కొరకు, కుటుంభం కొరకు ప్రార్ధించగలరని మనవి చేయుచున్నాను. దేవునికి మహిమకలుగును గాక ఆమెన్.మీ సహోదరుడు ఎం.జాన్ పాల్,కర్నూలు.

  • @sschalam1061
    @sschalam1061 3 місяці тому +1

    Intha goppa saaksbyam vinadam modati saari. Praise the lord 👏👏👏👏🙏🙏🙏

  • @lokaiahlokaiah2362
    @lokaiahlokaiah2362 2 роки тому +7

    అమేన్ ప్రైస్ దా లార్డ్

  • @Harshamoksha007
    @Harshamoksha007 Рік тому +2

    Praise the lord hallelujah amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shubhakardigitalgospelsongs
    @shubhakardigitalgospelsongs Рік тому +13

    దేవునికి నిండు వందనాలు, మీ సాక్ష్యం ఇతరులకు ఆదర్శం దేవుడు మిమ్మును దీవించు గాక

  • @srinivasreddy4220
    @srinivasreddy4220 Рік тому

    Praise the lord devuniki mahima kalugunugaka amen🙏🙏🙏

  • @kondanayak5128
    @kondanayak5128 Рік тому +2

    Praise God. Glory to Jesus

  • @vishalandravishala5593
    @vishalandravishala5593 Рік тому +3

    Mi saaksham veni anneka mandhi prajalu rakshanaloki ravalani kanna thandreeni korukuntunnanu 🙏🙏🙏👍👍👍

  • @yesukreesthukrupanidiminis4013
    @yesukreesthukrupanidiminis4013 2 роки тому +21

    అద్భుతమైన సాక్ష్యం శాంతరావు గారు పట్ల దేవుడు చేసిన కార్యం ఇంకా అనేక మందిని సాక్ష్యం ద్వారా మనలని మా ప్రార్ధన సార్ దేవుని కృప మీకు తోడైయుండును గాక ఆమెన్ 👏✝️🕊️🕊️🕊️🕊️🙌🙌🙌💐💐🌹🌹🙏🙏🙏

  • @pranavsiddhartha370
    @pranavsiddhartha370 2 роки тому +22

    There is no greater love than Jesus.. praise the lord God amen

  • @gerchiyaluday9041
    @gerchiyaluday9041 2 роки тому +8

    Glory to God brother garu

  • @ganeshsmile9488
    @ganeshsmile9488 Рік тому +2

    Praise God amen tnq lord Jesus Christ glory to God heal me lord 🙏 ❤

  • @shobharani3210
    @shobharani3210 2 роки тому +5

    Praeis the lord brother 🙏🙏🙏
    Deuni thilusu kunnadiku
    Meeku vandanamulu 🙏🙏🙏

  • @shamalapasula2990
    @shamalapasula2990 2 роки тому +13

    praise the lord God is great always

  • @vijayakumari3423
    @vijayakumari3423 Рік тому +8

    Praise the lord
    All glory to our lord and saviour Jesus christ....... Amen🙏

  • @devadassharamma6905
    @devadassharamma6905 2 роки тому +12

    Praise the lord Ayyagaru 🙏🙏
    Very very happy 🙏🙏

  • @swarooparani4808
    @swarooparani4808 Рік тому +2

    శంతరావు గారిని శాంతింప చేయడానికి దేవుడు తన మహిమను చూపించాడు

  • @cvenammavenamma6375
    @cvenammavenamma6375 Рік тому +4

    Glory to God 🙏 hallelujah 🙏

  • @deenakumari7395
    @deenakumari7395 2 роки тому +13

    Wonderful Testimony Glory to God

  • @rajeshlatha1053
    @rajeshlatha1053 Рік тому +1

    Praise the Lord sir
    Amen🙏

  • @sakshim5644
    @sakshim5644 Рік тому +5

    Glory to lord Jesus almighty 🙏🙏🙏🙏

  • @దానియేలు-ఞ5త
    @దానియేలు-ఞ5త 2 роки тому +8

    దేవుని కే మహిమ కలుగును గాక

  • @rajumisala7326
    @rajumisala7326 15 днів тому

    Amen,,, adbutham

  • @mariyammakopalli5368
    @mariyammakopalli5368 2 роки тому +5

    Praise the lord brother godblessyou you and your family and sangham🙏🙏🙏

  • @regatirajeswari2995
    @regatirajeswari2995 Рік тому +2

    Amen....praise the lord ayyagaru

  • @dayamani8381
    @dayamani8381 Рік тому +16

    All Glory To our Jesus 🙏🙏🙏💐💐💐

  • @anillaveti5987
    @anillaveti5987 Рік тому +29

    praise the lord ayyagaru ఇధే సాక్ష్యం నేను డైరెక్ట్ గా మా గ్రామానకి మిమ్మల్ని ఆహ్వానం చేసినప్పుడు విన్నాను చాలా సంతోషం......
    దేవునికి మహిమ కలుగును గాక

    • @josephjyothirajukondepogu197
      @josephjyothirajukondepogu197 Рік тому +1

      డబ్బులు ఇచ్చి మతం మార్చుతన్పారనే వారికి ఇది సవాలు ఏడబ్బు కోసం వాచ్చాడు

  • @ram143supertelugukavithalu4

    Super bother exlent spech ,pastor garu. Praise the Lord.thank you.

  • @jikkisikhamani6575
    @jikkisikhamani6575 2 роки тому +6

    Wonderful testimony brother. God bless.

  • @danasudhir7300
    @danasudhir7300 8 місяців тому

    Oh god you are matchless master. thank you jesus

  • @AnthonyBobbili
    @AnthonyBobbili 13 днів тому

    Praise the lord amen

  • @rraju7718
    @rraju7718 Рік тому +5

    Praise the lord,,👏👏👏

  • @wesleygorantla8228
    @wesleygorantla8228 2 роки тому +3

    Praise the Lord Bro. ShanthaRao garu

  • @premjsplaytime9851
    @premjsplaytime9851 Рік тому

    Phalinchudam!!Ayyagaru...Yesayya namaniki mahima kalugunu gaka.Amen Amen Amen.🙏😭.Adhbuthamaina saaksham..antya dinalli maaru manasu kaligi jeeviddam.🙏🙏

  • @phaniavrkvr8723
    @phaniavrkvr8723 Рік тому +3

    Prised the lord, amen

  • @solomonsolomon9968
    @solomonsolomon9968 Рік тому +2

    Living god all ways with you my brother Amen 🙏💖🍎👌

  • @saramaila9942
    @saramaila9942 Рік тому +3

    Praise the lord glory to God 🙏🙏🙏