సరిచేయును | Saricheyunu | Dr. Paul Dhinakaran, Samuel Dhinakaran, Stella Ramola | Seerpaduthuvaar

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024
  • “సరిచేయును” అనునది 2022వ సంవత్సరమునకు, డాక్టర్ పాల్ దినకరన్ గారు, శామ్యేల్ దినకరన్ మరియు స్టెల్లా రామోలాచే పాడబడిన వాగ్దానపు పాట. 1 పేతురు 5:10లోని బైబిల్ వచనం ప్రకారం దేవుడు మీరు ఎదుర్కొనుచున్న బాధలన్నిటి మధ్య మీ జీవితాన్ని నిర్మించి, పునరుద్ధరిస్తాడు. సమస్యలు మీ ముందు పర్వతాల వలె కనిపించినప్పటికీ, అవి దేవుని సన్నిధిలో కరిగిపోవును. మీరు మీ జీవితంలో ఆయన గొప్పతనమును అనుభవించుచున్నారు గనుక కలిసి పాడండి! ఈ పాటను ఆస్వాదించండి మరియు మీ ప్రియమైన వారితో పంచుకోండి. పాట యొక్క సాహిత్యం మీ జీవితంలో నెరవేరును గాక.
    Saricheyunu is the promise song for the year 2022 by Dr. Paul Dhinakaran, Samuel Dhinakaran and Stella Ramola. God will build up and restore your life amidst all the sorrow as per the bible verse in 1 Peter 5:10. Even when problems seem to appear like mountains on your front, they will melt in the presence of the Lord. Sing along as you experience His greatness in your life! Saricheyunu will be premiering at 6 PM. Don't miss it, enjoy and share the song with your loved ones. May the lyrics of the song be fulfilled in your life.
    #jesuscalls #Saricheyunu #drpauldhinakaran #samueldhinakaran #stellaramola #promise2022 #teluguchristiansong #telugusongs #siddhkarega #seerpaduthuvaar #telugulchristiansong2022 #newteluguchristiansong
    ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    For 24*7 Prayers Call Us 044 45999000
    (or) Send your prayer request to the link: bit.ly/prayer-r...
    Subscribe to our Jesus Calls UA-cam Channel:
    bit.ly/JC-YT-su...
    Support this Global Ministry:
    bit.ly/JC_donate
    - - - - - - -
    Follow Jesus Calls:
    WEBSITE: www.jesuscalls.org
    FACEBOOK: / jesuscallsministries
    INSTAGRAM: / jesuscallsministries
    TWITTER: / jesuscalls
    Download our Jesus Calls Mobile App from Play Store:
    bit.ly/JC-App
    Download our Jesus Calls Radio Mobile App from Play Store:
    bit.ly/JesusCal...

КОМЕНТАРІ • 702

  • @priyankasarah4294
    @priyankasarah4294 Рік тому +139

    Thank you Lord....we are comforted by this song...
    కనుమరుగు చేయుదుననె వరేదుట,
    ఎనలేని వృద్దిచేయు దేవ..
    నిన్ను కనుమరుగు చేయుదుననె వరేదుట,
    ఎనలేని వృద్దిచేయు దేవ..
    సరిచేయ జాలని నీ బ్రతుకు,
    సరిపరచ తానే వచ్చుచున్నాడు.
    ఓ. ఓ.. సరిచేయును.. స్థిరపరచును .. బలపరచి పుర్ణునిచేయున్..
    నిన్ను సరిచేయును.. స్థిరపరచును .. బలపరచి పుర్ణునిచేయున్..
    నిన్ను బలపరచి పుర్ణునిచేయున్..
    1. అల్పకాలం పాటు, పొందిన శ్రమలన్ని
    మంచువలె నీ యెదుట కరిగిపోవన్ (2)
    నీ కష్టము, నష్టము అన్నియును తీరున్ (2)
    క్షేమములె నీ దరిచేరున్..
    ఓ. ఓ.. సరిచేయును.. స్థిరపరచును .. బలపరచి పుర్ణునిచేయున్..
    నిన్ను సరిచేయును.. స్థిరపరచును .. బలపరచి పుర్ణునిచేయున్..
    నిన్ను బలపరచి పుర్ణునిచేయున్....
    2.ఖ్యాతిని అణచివెయు, కూటములు అన్నియును
    యేసు నీ తోడని తలలు వంచున్ (2)
    విరోధులు చేసిన గాయములు మానున్ (2)
    నీ ఖ్యాతి నీ దరిచేరున్..
    ఓ. ఓ.. సరిచేయును.. స్థిరపరచును .. బలపరచి పుర్ణునిచేయున్..
    నిన్ను సరిచేయును.. స్థిరపరచును .. బలపరచి పుర్ణునిచేయున్.. నిన్ను బలపరచి పుర్ణునిచేయున్....

  • @avinashrathnam7661
    @avinashrathnam7661 Рік тому +41

    ఎందుకురా dislike కొడుతున్నారు, పనికి మాలిన ఎదవలు,దేవా ఇంత గొప్ప పాటను మాకందించిన దినకరణ్ పౌల్ గారికి వందనాలు,క్రైస్తవులకు విరోదులుగా ఉన్న ఎదవలను మార్చాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న ,praise god 🙏

  • @vidhyanandkantimahanthi2307
    @vidhyanandkantimahanthi2307 Рік тому +83

    అంత మంచి వాగ్ధనములుతో కూడిన పాటను మాకు అందించిన Jesus Calls, Dhinakaran కుటుంబానికి నా వందనములు.
    ఇలాంటి తెలుగు పాటలు మాకు ఇంకా ఎన్నో అందించి మమల్ని ఆత్మీయంగా బలపరుస్తారని కోరుకుంటున్నాను.
    పాల్ దినకరన్ గారికి వందనములు 🙏🙏🙏

  • @jyothijyothi4611
    @jyothijyothi4611 Рік тому +167

    ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా తనివి తీరడం లేదు...పాట విన్నా ప్రతిసారీ కళ్ళలో నుంచి నిల్లోస్తున్నయి ఇంత మంచి సాంగ్ అందించిన నికు ధన్యవాదాలు..దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏

  • @josephj4291
    @josephj4291 Рік тому +26

    జీసస్ కాల్ పాల్ దినకర్ గారి కి వందనాలు వాళ్ల కుటుంబానికి దానికి వందనాలు ఈ పాట చాలా బాగుంది దేవునికి వందనాలు

  • @devagallaradha9444
    @devagallaradha9444 Рік тому +20

    Praise to God🙏🙏🙏ఎన్నిసార్లు విన్న తనివి తీరని పాట.... నన్నెంతగానో... ఓదార్పపు నిచ్చిన పాట.. పాడినవారికీ దన్యవాదములు 🙏🙏👍👍

  • @Jesuyes596
    @Jesuyes596 Рік тому +2

    Devuni ki mahimakalugunu gaka amen

  • @chvnarayana3722
    @chvnarayana3722 Рік тому +1

    Amen Amen Amen Smen Amen Amen Amen 🙌🙌🙌

  • @amruthjathanna9676
    @amruthjathanna9676 Місяць тому +1

    Amen what a wonderful song

  • @bhaskarabelpaulson
    @bhaskarabelpaulson Рік тому +2

    Amen🙏🙏🙏

  • @ratanjiburgupalli5897
    @ratanjiburgupalli5897 Рік тому +54

    మంచి వాగ్దానమ లు తో నింపబడిన ఈ పాట ద్వారా నా జీవితములో అన్ని సమస్యలు సరిచయుబడలి.. ...ఈ పాట రచించిన. పాల్ దినకరన్ అయ్యగారు కుటంబ నకి. నా వందనాలు......💓💓💓💓💓💓

  • @RUNFORJESUS...
    @RUNFORJESUS... 3 місяці тому

    కనుమరుగు చేయుదుననేవారెదుట,
    ఎనలేని వృద్ధిచేయు దేవా
    నిన్ను కనుమరుగు చేయుదుననేవారెదుట
    ఎనలేని వృద్ధిచేయు దేవా
    సరిచేయ జాలని నీ బ్రతుకు
    సరిపరచ తానే వచ్చుచున్నాడు
    ఓహో సరిచేయును స్థిరపరచును బలపరచి పూర్ణునిచేయున్
    నిన్ను సరిచేయును స్థిరపరచును బలపరచి పూర్ణునిచేయున్
    నిన్ను బలపరచి పూర్ణునిచేయున్
    అల్పకాలం పాటు, పొందిన శ్రమలన్ని
    మంచువలె నీ యెదుట కరిగిపోవున్
    నీ కష్టము, నష్టము అన్నియును తీరున్
    క్షేమములె నీ దరిచేరున్
    ఖ్యాతిని అణచివేయు, కూటములు అన్నియును
    యేసు నీ తోడని తలలు వంచున్
    విరోధులు చేసిన గాయములు మానున్
    నీ ఖ్యాతి నీ దరిచేరున్

  • @katruvasu8080
    @katruvasu8080 Рік тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌praise the lord brother thankyou yesaya thankyou brother

  • @Padmakothuri1985
    @Padmakothuri1985 Рік тому +3

    Chala chala bagundi 👏👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌👌🎊🎊🎊🎉🎉🎉

  • @SurandraDas-mb1ix
    @SurandraDas-mb1ix Рік тому

    My,power,my,jesus,hpoo,,life,thanku,fàmele,amen

  • @vanianjanadevi6139
    @vanianjanadevi6139 Рік тому +5

    THANK YOU JESUS
    THANK YOU JESUS
    THANK YOU JESUS

  • @induguggilla6405
    @induguggilla6405 Рік тому

    Amen Amen Amen Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krupathokala509
    @krupathokala509 Рік тому +1

    Amen amen amen 😭👏🙏🙌

  • @Trust12_03
    @Trust12_03 3 місяці тому

    Paul dinnakaran garu

  • @jansimedabala8982
    @jansimedabala8982 28 днів тому

    Praise the lord ❤❤

  • @mohammadshefie8284
    @mohammadshefie8284 Рік тому +3

    Yenni sarlu vinna mind lo nunchi povdam లేదు ❤❤❤

  • @NO_MERCYVIKRANTH-vq1jp
    @NO_MERCYVIKRANTH-vq1jp Рік тому +3

    Tq lord,Glory to GOD

  • @truthway-rajachaganti
    @truthway-rajachaganti Рік тому

    పాట చాలా బాగుంది ...
    కానీ మళ్ళీ సంక్రాంతి వస్తుంది ...
    వెళ్ళి పండగ చేస్తారు ...

  • @sagarikakiran5540
    @sagarikakiran5540 Рік тому +3

    Virodhulu chesina gayamulu manun nee kyathi ni dari cherun......ooh saricheyunu..stiraparachunu....balaparachi..poornuni..cheyun....🙏 Thank you my Lord for giving this song.

  • @rajeshp2800
    @rajeshp2800 Рік тому

    Nijam ga devuni prema ento goppadi.... Sarichestadu yesayya ... Daiva janulaki vandanalu

  • @Trust12_03
    @Trust12_03 Рік тому +2

    Thanks a lot pastor Paul Dinakaran garu

  • @estherravi2250
    @estherravi2250 Рік тому +1

    Song challa,challa bhugundi yassyaki namamuniki mahimakalunughaka, prise the lord

  • @rsugandha6347
    @rsugandha6347 Рік тому

    Amen 🙏🙌 naalo kopam tention thondharapadi matladakunda norucontrol undali 😭 naa illu kattukune gnanam yivali, sonthaintloki vellaka maranalu kotlatalu kotiveyabadali andharitho samadhanam undali 🤧👨‍👩‍👧🤰👨‍👩‍👧‍👦🏠🙏👵🤵👰👨‍👩‍👧‍👦🏠🙏🤧

  • @mallikarjunamalluk3700
    @mallikarjunamalluk3700 Рік тому +2

    Jesus Calls నుండి వచ్చిన వాగ్దానాల పాట ఇందులోని ప్రతి వాగ్ధానం ప్రతి కుటుంబాలలో దేవుడు నెరవేర్చుకునేందుకు దేవుని కృప అందరికీ తోడై యుండును గాక

  • @IzuShi-x3z
    @IzuShi-x3z Рік тому

    Amen amen amen 🙏 ❤

  • @easycooking1549
    @easycooking1549 Рік тому +4

    lORD JESUS yes saricheyumu Naa geevithamunu.....👏👏👏👏👏

  • @simhachalamkorra3933
    @simhachalamkorra3933 Рік тому +12

    ప్రైస్ ది లార్డ్ జీసస్ వందనాలు చాలా అద్భుతంగా దేవుడు దర్శించాడు థాంక్యూ

  • @siluvashaxlu9894
    @siluvashaxlu9894 Рік тому +1

    Amen

  • @RajaShekar-vr7du
    @RajaShekar-vr7du Рік тому +7

    ప్రభువా నాకు బ్రతుకలనీ ఉంది 😭😭🙏🏻🙏🏻నను కాపాడవా Plz 😭😭🙏🏻🙏🏻

    • @mohammadshefie8284
      @mohammadshefie8284 4 місяці тому

      Don't worry about that.... trust only god .....❤

  • @MarysKitchenandVlogs
    @MarysKitchenandVlogs Рік тому

    God ma bratukulu saricheindi amen

  • @kjyothi5381
    @kjyothi5381 Рік тому

    Virodhulu chesina gayamulu manun. Amen.

  • @Trust12_03
    @Trust12_03 Рік тому

    Hallelujah Hallelujah Hallelujah

  • @NO_MERCYVIKRANTH-vq1jp
    @NO_MERCYVIKRANTH-vq1jp 5 місяців тому +2

    Thank you sir ,Life changing song ,its changing my life tomorrow😢😢😢🙏🙏🙏🙏Once again thank you sir😊😊😊😊🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂

  • @prabhajetti714
    @prabhajetti714 Рік тому +20

    ఆమేన్ Praise the LORD BROTHER🙏
    అల్ప కాలం పాటు పడిన శ్రమనంత మంచువలే తీసివేసే దేవుడు...
    Happy Christmas TO ALL 🎄⛄👏🏼👏🏼👏🏼👏🏼

  • @abielprabhukiran7039
    @abielprabhukiran7039 Рік тому +1

    Amen hallelujah

  • @vuddagiririshik5726
    @vuddagiririshik5726 Рік тому +2

    Really super bro song

  • @pleaseyoursupport996
    @pleaseyoursupport996 Рік тому

    హల్లెలూయా

  • @yeshovardhanvarma2344
    @yeshovardhanvarma2344 Рік тому

    samastha ghanatha mahima prabhavamul thandri kumara parishuddhathma naamamunake chellunu gaaka❤❤❤❤❤👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kspkvr6352
    @kspkvr6352 Рік тому +2

    వందనాలు అయ్యా 🙏

  • @mahanyapalla8355
    @mahanyapalla8355 Рік тому

    Praise the Lords veladi vandanalu sushi vakyam echenaduku veladi vandanalu suthi hallelujah

  • @sumalatha681
    @sumalatha681 Рік тому +1

    Amen🙏manchi ardhavanthanga undhi pata Naku entho nemmadhini echindi😭😭😭

  • @user-fh7op7nm7h
    @user-fh7op7nm7h Рік тому +2

    dear Paul sir your voice are resembling our dear uncle Dr dgs dhinakaran..especially at 3.32

  • @g.satyanarayana564
    @g.satyanarayana564 Рік тому

    Aap mere ko Vandana devanaku vandanalu family

  • @noeltysonff6311
    @noeltysonff6311 Рік тому

    Thaq very much daddy

  • @israelmallavarapu4315
    @israelmallavarapu4315 Рік тому

    Oneness FIRST is FIRST 🙏

  • @ezekile8725
    @ezekile8725 Рік тому

    Devuniki mahima

  • @NO_MERCYVIKRANTH-vq1jp
    @NO_MERCYVIKRANTH-vq1jp Рік тому +4

    Super song brother ,tq so much brother🙏🙏🙏🙏

  • @Padmakothuri1985
    @Padmakothuri1985 Рік тому +2

    Praise the Lord 👏👏👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @adonaiedits7908
    @adonaiedits7908 Рік тому +1

    🙏 𝗣𝗿𝗮𝗶𝘀𝗲 𝘁𝗵𝗲 𝗹𝗼𝗿𝗱

  • @spchinna2736
    @spchinna2736 Рік тому +1

    Jesus call all family members ki Vodananlu pethuru sunitha Rani my family kothuru 🙏 యేసయ్య ప్రేమ 🙏 యేసయ్య కృప 🛐🛐🛐🛐🌹

  • @ramarajan9875
    @ramarajan9875 Рік тому

    Amen Amen Koti Koti vandanalu sthothramulu Prabhuva 🙌🙌
    All Glory To GOD 🙌🙌
    Praise the Lord Pastor garu 🙏🙏
    Thank you pastor garu 🙏

  • @pellikani_prasaduu5261
    @pellikani_prasaduu5261 Рік тому +1

    Yes Jesus nannu sarichesaru ❤️

  • @gudemezrasamuel389
    @gudemezrasamuel389 Рік тому +2

    ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే అద్బుతమైన పాట దేవునికి స్తొత్రం

  • @chinnapureddy1799
    @chinnapureddy1799 Рік тому

    Yes amen hallelujah

  • @deepthideepu5298
    @deepthideepu5298 Рік тому +1

    Meeru telugu lo song upload chesina pratisari na aanandaniki avadume vundavu.....song vintunnaudu goosebumps ochay naku

  • @sivakumar-qw1il
    @sivakumar-qw1il 3 місяці тому

    Nanu saricheyumu

  • @charlesAgasteen
    @charlesAgasteen Рік тому +2

    Nice song

  • @sandhyarani2072
    @sandhyarani2072 Рік тому +2

    థాంక్స్ అన్న

  • @ChallapalliUpendra-mq9kt
    @ChallapalliUpendra-mq9kt 9 місяців тому

    Praise the lord Amen

  • @sucharithamallamari6907
    @sucharithamallamari6907 Рік тому +3

    Wow,fentastic .

  • @susannachinthaguntla8733
    @susannachinthaguntla8733 Рік тому +2

    Praise God anna

  • @chvnarayana3722
    @chvnarayana3722 Рік тому +3

    Praise the Lord ayyagaru🙏 and your family🙏

  • @baby-qy2rq
    @baby-qy2rq Рік тому +5

    Wonderful,Blessfull song 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉, thank you so much Brother s and sister,May Our LORD bless you Abundantly .🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @devavictor
    @devavictor Рік тому +2

    Super Song Jesus calls❤❤🎉🎉🥳🥳😄

  • @MallepoolaSravani-tn9sz
    @MallepoolaSravani-tn9sz 4 місяці тому

    Praise God and praise the Lord Akka thank you for this song devudike Mahima vachunu gaka amen devudu sevalo bhalanga me family meru vadabhadadhuru gaka devudu memunu me family devinchunu gaka amen

  • @MercyNimmagadda
    @MercyNimmagadda 9 місяців тому +1

    Very very beautiful song very nice 😊

  • @priyadarsini7
    @priyadarsini7 Рік тому +6

    Praise God for this wonderful song❤

  • @ankanijyothibharathi-yx6mz
    @ankanijyothibharathi-yx6mz Рік тому +2

    It's really nice

  • @adonaiedits7908
    @adonaiedits7908 Рік тому +2

    Very nice song

  • @pallemmadhugoud3649
    @pallemmadhugoud3649 4 місяці тому

    PRAISE THE LORD ❤️💐🙏

  • @mpranitha2159
    @mpranitha2159 Рік тому

    Eesong Adinchina Meeku vandanalu

  • @jahovahg1073
    @jahovahg1073 Рік тому +5

    Glory to 'GOD'. Thank you for this song my dear 'LORD JESUS'

  • @uppuletiyesumani9136
    @uppuletiyesumani9136 Рік тому

    Vandanalu brother

  • @tejasripotla4911
    @tejasripotla4911 10 місяців тому

    Thank you Jesus

  • @konkaramadevi6918
    @konkaramadevi6918 11 місяців тому

    Praise the Lord
    Chala baga padavu good excellent ravi
    Ladies gonthu yevaru padaru
    God bless you Ravi

  • @manoharjoshua
    @manoharjoshua Рік тому +2

    Thanks to man of God...Dr Paul Dhinakaran and Family

  • @sumachinnam5739
    @sumachinnam5739 Рік тому

    Amen Amen Amen

  • @jayammajaya5755
    @jayammajaya5755 Рік тому +3

    దేవుని కే మహిమ ‌ఆమేన్ హలేలూయ స్తోత్రం 🙏🙏🎅🌲🌲🌲

  • @aluri.hemalatha7471
    @aluri.hemalatha7471 Рік тому

    Na avamaanaanni ashirvadam ga maatchaadu.....devunike Mahima kalugunu gaaka

  • @BipinMasih-oe6gp
    @BipinMasih-oe6gp Рік тому

    I love Jesus Christ ✝️

  • @surekhachidipi6183
    @surekhachidipi6183 Рік тому +4

    Naa husband ki Naku madya vachinaa mansprdalu tholigipovulagunaa prayer cheyandi plzz brother & sister

    • @rkholygrace
      @rkholygrace Рік тому

      Praise the Lord jesus
      Thandri ee prayer request ni meru vinnaru
      Please help them my lord jesus because he will accept you can do it solve the problem amen 🙏

  • @ksbhargavi3571
    @ksbhargavi3571 Рік тому

    Praise the lord pastor telugu valla kosam padinanduku thanks

  • @ManasKumar-je5wv
    @ManasKumar-je5wv Рік тому +1

    Holy name Jesus

  • @GiriThepalapodi
    @GiriThepalapodi Рік тому +2

    👏👏👏💐💐

  • @rehoboamramugunti5573
    @rehoboamramugunti5573 Рік тому +3

    Wonderful song. Thank You Jesus for giving this song through your servant Dr. Paul Dinakarans family..

  • @mukkamulakomali6988
    @mukkamulakomali6988 Рік тому

    Glory to God Jesus Christ only.praise the lord 🙏🙌

  • @Trust12_03
    @Trust12_03 3 місяці тому

    Wonderful Wonderful Wonderful singing brother

  • @lifewithoutjesusishell4560
    @lifewithoutjesusishell4560 Рік тому +2

    Super song super singing brother, Sister'👍🤝🙌🙌🙌🙌🙏🙌💐💐💐

  • @sheshkumar4977
    @sheshkumar4977 Рік тому +2

    Super❤

  • @raniramesh5005
    @raniramesh5005 Рік тому +2

    Praise the lord and ✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏

  • @Srujana77777
    @Srujana77777 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏praise the lord song chala baagumd nice music .devuneke mahemaa gaanatha

  • @MrMadhu016
    @MrMadhu016 Рік тому

    That is the power of Hinduism.

  • @narayanaraolomosi7048
    @narayanaraolomosi7048 Рік тому

    Very very hartfulsong vinnappudalla enthoo aadharan aathamadyryam kaluguthundhi chala chala vandhanalu ayyagaru.

  • @madanak9480
    @madanak9480 Рік тому

    Hallelujah Amen Amen tq jesus Amen Amen 🤴🤴👸👸👍🙇‍♀️🙇‍♀️🙏🙏

  • @vijayakumarijalluri3845
    @vijayakumarijalluri3845 11 місяців тому

    Chala. Adarana ponditunnanu