కష్ట పడ్డం ఫలితం వచ్చింది|brothers successful dairy farm|mallesh adla|

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • కష్ట పడ్డం ఫలితం వచ్చింది|brothers successful dairy farm|mallesh adla|
    #brothersdairyfarm #successfuldairyfarm #malleshadla
    చంద్రయానగూడ గ్రామం నందిగామ మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన యువ రైతులు భీమ్ రెడ్డి మరియు రఘురాం రెడ్డి గార్లు సక్సెస్ఫుల్గా డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు ఈ అన్నదమ్ములు ఇద్దరు డైరీ ఫార్మ్ లో వాళ్లే సొంతం చేసుకోవడం వలన అలాగే మేత టైమింగాని దాన టైపింగ్ గాని సరిగ్గా ఫాలో అవడం వలన తక్కువ టైంలో మేము సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నామని కేవలం డైరీ ఫామ్ తోని వచ్చిన డబ్బులతో కారు కొన్నామని సొంతం చేసుకుంటే డైరీ ఫామ్ అనేది ఈజీగా సక్సెస్ అవుతుందని కష్టపడే తత్వం ఉంటే డైరీ రంగంలోకి రావచ్చని వారి యొక్క అనుభవాలు అభిప్రాయాలు మాకు పంచుకోవడం జరిగింది.
    #youngbrothers #brotherssuccessfuldairy #rangareddydist
    రైతు సోదరులకు విజ్ఞప్తి:-
    ---------------------------------
    మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి
    ●మమ్మల్ని adlamallesh948@gmail.comద్వారా సంప్రదించవచ్చు
    ●Channel link:- / malleshadla
    ●Instagram link:- / mallesh.adla
    ●Facebook link:- / mallesh.adla |
    గమనిక:-
    -----------
    ఈ వీడియోలో అన్నదమ్ములైన యువ రైతన్నలు మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనది ఎవరైనా డైరీ ఫామ్ మొదలు పెట్టాలనుకుంటే అన్ని విషయాలు తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే ముందడుగు వేయాలి వీడియోని చూసి మొదలుపెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాదు
    other videos links:-
    ----------------------------
    మమ్మల్ని గుర్తించండి|middle class farmer dairy farm|mallesh adla| • మమ్మల్ని గుర్తించండి|m...
    మొదట్లో భయపెట్టారు|Dairy farm is good|mallesh adla| • మొదట్లో భయపెట్టారు|Dai...
    12 లీ"పాలు పెరినవి|milk increase formula in dairy farm|mallesh adla| • 12 లీ"పాలు పెరినవి|mil...
    స్నేహితుల సలహాతో డైరీ ఫార్మ్|dairy farm infarmation|mallesh adla| • స్నేహితుల సలహాతో డైరీ ...
    FMD వల్ల లక్షల్లో నష్టం|FMD in my dairy farm|mallesh adla| • ఈ వ్యాధితో జాగ్రత్త |s...
    అమ్మ చూసుకుంటుంది|Adarsh dairy farm|annaram|mallesh adla| • అమ్మ చూసుకుంటుంది|Adar...
    ఖర్చుతో పాటు, అనుభవం ఉండాలి|why dairy farm closed |mallesh adla| • ఖర్చుతో పాటు,అనుభవం ఉం...
    నల్ల ఆవులతో డైరీ ఫార్మ్dairy farm with black cows|mallesh adla| • నల్ల ఆవులతో డైరీ ఫార్మ...
    ఒంగోలు ఎద్దులతో ఉపాధి పొందుతున్న|Ogolu eddulu|mallesh adla| • ఒంగోలు ఎద్దులతో ఉపాధి|...

КОМЕНТАРІ • 126

  • @surenderssr6186
    @surenderssr6186 Рік тому +30

    కష్టే ఫలి అన్నారు కదా
    ఈ బ్రదర్స్ ఇద్దరు కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి పాడిపరిశ్రమలో సక్సెస్ అవుతున్నారు
    పాడి రైతులు మంచి దిగుబడి సాధించాలంటే చేసే పనిలో ఓపిక , శ్రద్ధ ఉంటే ఈ రోజు కాకపోతే రేపు సక్సెస్ అవుతారు అని ఈ బ్రదర్స్ నిరూపించారు
    Happy New year dear farmers
    and Mallesh adla UA-cam channel
    🌹🌹🌹🌹

  • @srinu_model_dj1990
    @srinu_model_dj1990 Рік тому +36

    అన్న పాల రేట్ పెరగాలి చిన్న చిన్న రైతులకు అస్సలు కులి కూడా పడం లేదు గవర్నమెంట్ పాల రేట్ పెంచాలి

  • @siluverulingaswamy4619
    @siluverulingaswamy4619 Рік тому +2

    Correct ga cheste 80% succes ga untadhi

  • @akshithakummarikummariakshitha

    అన్నా మీ వీడియో లు లేంతు బాగా అవుతున్నాయి కొంచెం తగించండి అన్న వీడియో బాగుంది

  • @ravitejaforyou1230
    @ravitejaforyou1230 Рік тому +3

    అన్న మ గ్రామంలో ఒక రైతు డైరీ ఫర్మ్ నడిపిస్తున్నాడు అతను చాలా సక్సెస్ అయ్యాడు దయచేసి ఒక్కసారి ఆ అన్నాను ఇంటవ్య్ చెయ్ అన్న ప్లస్ reply ఇవ్వండి అన్నయ 🙏🙏🙏 విలేజ్ లింగారెడ్డి పల్లీ చిన్నకొడురు మండలము సిద్దిపేట జిల్లా

  • @Anil-su1po
    @Anil-su1po Рік тому +4

    అన్నా నేను స్టార్ట్ చెయ్యాలి అని అనుకుంటున్నా.వల్ల నంబర్ పంపా గలవా....

  • @ravitejaforyou1230
    @ravitejaforyou1230 Рік тому +2

    అన్న మ గ్రామంలో ఒక రైతు డైరీ ఫర్మ్ నడిపిస్తున్నాడు అతను చాలా సక్సెస్ అయ్యాడు దయచేసి ఒక్కసారి ఆ అన్నాను ఇంటవ్య్ చెయ్ అన్న ప్లస్ reply ఇవ్వండి అన్నయ 🙏🙏🙏

    • @MalleshAdla
      @MalleshAdla  Рік тому +1

      మీరు ఇంస్టాగ్రామ్ లో మీ మొబైల్ నెంబరు ఫుల్ అడ్రస్సు లొకేషన్ షేర్ చేయండి నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను

  • @ashokreddydesham1240
    @ashokreddydesham1240 Рік тому +2

    Dhudala penchantam 💯 caract dairy success ede tholi mettu mallesh garki and rythu mithrulandharki new year wishes

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr Рік тому +7

    Namaste Mallesh Anna happy new Year God bless you super video

  • @saigangi6902
    @saigangi6902 29 днів тому

    Brothers 💥💫✨🔥

  • @praveenanuanu310
    @praveenanuanu310 Рік тому +3

    Vetting brother video kosam malleshanna happy new year anna

  • @mukkamdamu6988
    @mukkamdamu6988 Рік тому +1

    Dairy pettukune valla ki koncham inspiration ga undi na vedio

  • @muddampavankumar4348
    @muddampavankumar4348 Рік тому +4

    Supar anna 👏👏👏👏👏

  • @laxmaiah.jlaxman7691
    @laxmaiah.jlaxman7691 Рік тому +1

    Mallesh.anna.nutana.samvastaram.subhakanshalu

  • @vasanthvasanth3516
    @vasanthvasanth3516 Рік тому +1

    Super brothers meeru

  • @nageswarayadav9170
    @nageswarayadav9170 Рік тому +2

    Nice Ideya

  • @venkateshyadav2506
    @venkateshyadav2506 Рік тому +1

    Mallesh anna garu manchi information isthunnaru miiru alaage naaku oka doubt undii
    Aavulu water thage tappudu only water matrame thaagisthe manchidaa lekaa dhaanaa inka salt kalipina water thagisthe manchidaa ????
    teliyajeyagalaru

  • @kommugangadhar9640
    @kommugangadhar9640 Рік тому +1

    Good information

  • @gurijanarender9004
    @gurijanarender9004 Рік тому +1

    సూపర్ video అన్న

  • @lohithreddy1217
    @lohithreddy1217 Рік тому +1

    We are maintain ing svs Gir cow farm since 8years village Akuthota pally Mandal Amangt

  • @SHARATH805
    @SHARATH805 Рік тому

    Best breed for dairy farming in starting

  • @katamarajukannuri7510
    @katamarajukannuri7510 Рік тому +1

    Thanks anna

  • @Deeagri87
    @Deeagri87 Рік тому +4

    Good video.. Bro
    Keep going

  • @praveenanuanu310
    @praveenanuanu310 Рік тому +1

    I love annayalu

  • @vasantakumar4441
    @vasantakumar4441 Рік тому +6

    Happy new year మల్లేష్ అన్న

  • @ngrjstories9514
    @ngrjstories9514 Рік тому +1

    Anna meeru great

  • @darlingakchannel
    @darlingakchannel Рік тому +1

    Nice brother👏👏

  • @swamyu8371
    @swamyu8371 Рік тому +1

    Super Anna 💓

  • @pandureddy5361
    @pandureddy5361 Рік тому +1

    Super brother's 👌👌

  • @kothalapallyvigneshchary5658
    @kothalapallyvigneshchary5658 Рік тому +2

    Anna Dairy farm aena ata neat dressing odi anna edi raytu anna daygara odalay car

  • @rameshbannela6027
    @rameshbannela6027 Рік тому +1

    Wanaparthy district one dairy program cheyandi

    • @MalleshAdla
      @MalleshAdla  Рік тому

      మీరు కరెక్ట్ అడ్రస్ పెట్టండి bro

  • @Tarak_vijju_10
    @Tarak_vijju_10 Рік тому +2

    Super Raghu Anna 😍

  • @parunandiramesh2880
    @parunandiramesh2880 Рік тому +3

    Happy new year mallesh anna

  • @adapasai5825
    @adapasai5825 Рік тому +1

    Super super video 👍

  • @Keshava1462
    @Keshava1462 Рік тому +1

    Super

  • @mdgafoor2863
    @mdgafoor2863 Рік тому +1

    Location super anna

  • @theroyalstar4623
    @theroyalstar4623 Рік тому +1

    Good information bro

  • @varun5595
    @varun5595 Рік тому +2

    Rabbit farming mida video cyendi bro

  • @nuvvetoopu129
    @nuvvetoopu129 Рік тому +1

    Anna medak distic lo diry form Leva anna Okka video chey anna medak distic farmar to

  • @bganesh5473
    @bganesh5473 Рік тому +1

    Super anna

  • @Rajashaker-cn9fu
    @Rajashaker-cn9fu Рік тому +2

    👌👌

  • @MahiMahesh-ko9tj
    @MahiMahesh-ko9tj Рік тому +1

    Anna maadi andra pradesh annamayya jilla nanu kotthaga dairy pettalanukuntunnanu naku milking mission alvatu padda avulu kavali vivaralu thelupa galaru

  • @DeshamKosam
    @DeshamKosam Рік тому +1

    👌

  • @gollaraju7920
    @gollaraju7920 Рік тому

    Masthu chesindru.... superb vlog.....

  • @kandhadaanand7539
    @kandhadaanand7539 Рік тому +1

    Happy new year brather mallesh garu,

  • @karunyaagriculture
    @karunyaagriculture Рік тому +1

    Good video anna

  • @harshavardhanreddyr141
    @harshavardhanreddyr141 Рік тому +1

    Raghu Ram reddy ana anta height personality unav prabhs laga si ,pc ki try cheyochu kada ana mi district ki mastu postlu unda

  • @darlingganesh2684
    @darlingganesh2684 Рік тому +1

    Wish you happy new year

    • @MalleshAdla
      @MalleshAdla  Рік тому +1

      మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు బ్రో

  • @myreddy9868
    @myreddy9868 Рік тому +1

    Meru natural ga videos chayand
    CID lo scrept la chayakandii.
    I support u

  • @SHARATH805
    @SHARATH805 Рік тому +1

    Desi cows Toni dairy farm start cheyacha

  • @udamalakondaiah9512
    @udamalakondaiah9512 Рік тому

    Mee lati vare valaa chal nastam jargutudee sir

  • @pollapapanna5491
    @pollapapanna5491 Рік тому +1

    Happy new year

  • @balajivakiti7019
    @balajivakiti7019 Рік тому +1

    Anna nenu kothaga dairy farm pettalli anukuna

  • @lokeshambati4659
    @lokeshambati4659 Рік тому +1

    Hai anna

  • @prakashmalleboina3329
    @prakashmalleboina3329 Рік тому +1

    Happy new year mallesh

  • @meesaharibabu5299
    @meesaharibabu5299 Рік тому +1

    Hii

  • @nainikrishna6772
    @nainikrishna6772 Рік тому +1

    🥰

  • @teluguchannel9431
    @teluguchannel9431 Рік тому +1

    hi anna

  • @sreenivasulub6815
    @sreenivasulub6815 Рік тому +1

    Hi Mallesh anna madhi Kadiri sathyasae jilla

    • @MalleshAdla
      @MalleshAdla  Рік тому

      Mee mobile number mail cheyandi bro

  • @ShivaKumar-th1jy
    @ShivaKumar-th1jy Рік тому +1

    Happy new year anna

  • @bacchireddypurushothamredd4869

    Happy new year sir

  • @rajugugilla4995
    @rajugugilla4995 Рік тому +1

    Hai anna Happy New year

    • @MalleshAdla
      @MalleshAdla  Рік тому

      Hi బ్రో మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు

  • @sakthiro
    @sakthiro 8 місяців тому +1

    Bro Punjob cow video seiyendi
    ...sakthi tamilnadu

  • @srirambhanu6434
    @srirambhanu6434 Рік тому +1

    Happy New year bro

  • @kotisrinivas6769
    @kotisrinivas6769 Рік тому

    నేను రీసెంట్ గా పెట్టినా 4 తెచ్చిన కానీ 3 ఆవుల చనిపోయాయ్ 4,00,000 దాకా లాస్ అయినా

    • @MalleshAdla
      @MalleshAdla  Рік тому

      మీరు ఎక్కడి నుంచి బ్రో

  • @vamshigoud5597
    @vamshigoud5597 Рік тому +1

    Em jathi avulu anna

  • @harishpoondla7983
    @harishpoondla7983 Рік тому +1

    Valla number vnda bhayya? Milking machine company name?

  • @farmers1204
    @farmers1204 Рік тому

    ♥👌👍

  • @mdgafoor2863
    @mdgafoor2863 Рік тому +2

    Anna ma area la aavu palu RS 25 Kattis thrru

    • @BujjiSurapaneni
      @BujjiSurapaneni 7 місяців тому

      యే ఊరు తమ్ముడు మీది..?

  • @sudhaganikarnakarna2443
    @sudhaganikarnakarna2443 Рік тому

    Happy new year Mallash anna

  • @SHARATH805
    @SHARATH805 Рік тому +1

    Local cow Toni dairy farm start cheyacha anna

  • @user-cs2dt5lq2y
    @user-cs2dt5lq2y 10 місяців тому

    Anna nakududalu kavale

  • @pavangoud3804
    @pavangoud3804 Рік тому +1

    😄😎

  • @Anilkumar-zb1ey
    @Anilkumar-zb1ey Рік тому

    రైతు నంబర్ పెట్టు అన్నా

  • @gurudasmadhu9063
    @gurudasmadhu9063 Рік тому

    Bayya nenu tractor thisukuna

  • @kothalapallyvigneshchary5658

    Mallesh anna namaste anna
    Happy new year 💐💐💐💐u r family member also anna thanks u

  • @whateva12345
    @whateva12345 Рік тому +1

    are mallesha, etla cheste kaadu evaru cheste labham untadi anedi telusuko....nuvvu nenu cheste kallu laage vallu chala mande untaaru

  • @chandanareddychandanareddy9617

    రైతు రాజు కాని య౽ర౮

  • @subbarajurampapsvidigitala6853

    Elantipanikimalina thumbnails yenduku pedutunnaro ardam kaadu
    Car konukkuni barrelanu vadilesi car lo tirugutaaraa
    Andariki ante 99% work out kaadu
    Dabbulu raavu mi matalu vini digithe dula teerupoddi
    Idi Mike kaadu milanti UA-cam channels vallaki e msg

  • @nageshnagu6228
    @nageshnagu6228 Рік тому

    I cantata with u bro

  • @sreenivasulub6815
    @sreenivasulub6815 Рік тому +1

    Ni vedeyos Anni regyular ga chusthunta

  • @venkatvenkatesh868
    @venkatvenkatesh868 Рік тому +1

    Anna mi number chepandi nennu 2 avulanu thechukovalanukuntanu please help

  • @user-ds8cr2ke8l
    @user-ds8cr2ke8l 11 місяців тому

    Me.number.please.meku.phone.cheyalandi

  • @mogarslamanoj5852
    @mogarslamanoj5852 Рік тому +1

    Happy new year anna

  • @ashoknevuri5844
    @ashoknevuri5844 Рік тому +1

    Super