మా పేరెంట్స్ 30 ఇయర్స్ నుండి పాడి పరిశ్రమ చేస్తున్నారు.గత 10 ఇయర్స్ నుండి ఒకే గేదే బ్రీడ్ నీ ఉంచారు.దాని బ్రీడ్ మొత్తం female calf/ఆడ దూడలనే పెడుతున్నాయి.ప్రత్యేకించి ఏమి చర్యలు తీసుకోకుండానే!
Now a day's vallabh & sangam & sai thirumul lanti dairys target reach avvalaka farmer's frod chesthunaru liter 40 to 50 rupees pay chesi vallu 500 to 600 gee marketing chesukuntunaru now a days full loss avvuthunaru farmers😢
రైతుకు మించి మీకు ఏమి తెలుసు.మీరు అదేపనిగా వాటి గురించి చదువుతారు అంతే .నిజంగా ఒక అవుకి ఏదైనా ప్రాబ్లెమ్ వస్తె మీరు కూడా ఏమి చెయ్యలేరు .మా అవుకి ఏదో ఇబ్బంది వస్తె 18 గం .అయిన ఏమి ప్రోబ్లం మీ Dr చెప్పలేకపోయారు .లాస్ట్ కి అవు చనిపోయింది .gov. కూడా ఏమి ఇవ్వలేదు అవు వల్యూ ఒక లక్ష్య వుంటుంది .ఇవ్వి అన్ని పనికి రాని ప్రోగ్రామ్స్. రైతు కు మీరే స్వయంగా సహాయం చేసే విధంగా వుండాలి .ఏమి జరిగినా .వెంటనే స్పందించే విధంగా వుండాలి .ఇన్సూరెన్స్ సంగతి సరే సరి ఇస్తారో ఇవ్వరో కూడా తెలీదు .ఇన్సూరెన్స్ వుంటే కూడా ఇవ్వరు .అసలు పశువులకు ఇన్సూరెన్స్ అవసరమా .ఇన్సూరెన్స్ కంపెనీ వారు లాభాలు పొందుతారు .కావాలంటే ఒక సవత్సరం లో అన్ని కంపెనీ వారు ఇన్సూరెన్స్ ఎంత కట్టించుకొన్నరు .ఎంత ఇచ్చారో చూడండి .
Super Anna good information echaru nenu dairy petti close chesa money leka ipuudu money Set chestuna malli dairy pettadaniki thanks 🙏🙏🙏
మురళి ఆర్గానిక్ డైరీ ఫామ్ సర్ బాగా చెప్పారు
Manchi Technics chepparu sir meeru
Chalabagundi me experience and explain thank you sir
Good lecture
నువ్వు సూపర్ broo 🙏🙏
Good information sir
Super sir
Chala good impremetion sir tq🙏👏👏👏
💯 good information sir
మంచి సలహాలు
Super ana Baga chaparu
Nice info brother
Supper supper 🎉🎉🎉
I want one work in buffalo diary plzz ❤
Anna polam ammi dairy farm pettoccha 😅
100% correct
Sir super miru elane support cheyandi
great class sir next classes Yepudu untai sir please inform me
Thanks
Nyc information sir
Thanks sir
💯 correct 🙏🙏👏👏💐💐
మా పేరెంట్స్ 30 ఇయర్స్ నుండి పాడి పరిశ్రమ చేస్తున్నారు.గత 10 ఇయర్స్ నుండి ఒకే గేదే బ్రీడ్ నీ ఉంచారు.దాని బ్రీడ్ మొత్తం female calf/ఆడ దూడలనే పెడుతున్నాయి.ప్రత్యేకించి ఏమి చర్యలు తీసుకోకుండానే!
Me number naku వాట్సాప్ చేయగలరా...9652324574
Super bro
Supar bro
40 + animals best workout in any dairy
మేము ఒక 3 months లో డైరీ ఫార్మ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను 5 ఎకరా సొత ల్యాండ్ వుంది
సొంత పెట్టుబడి ఉంది టౌన్ లో షెటర్ కూడా ఉంది మాదే
నమస్కారం అన్న క్లాసులు ఎక్కడ జరుగుతాయి ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇయ్యరా ప్లీజ్ మేము క్లాసులోకి వస్తాం
త్వరలో చెబుతా అన్న
Anna nenu vastanu
థాంక్యూ అన్న
Supar🙏🙏🙏❤👌👌
Mastitis ravadhu ante potassium parmaganet thoo Pudhugulan kadagali.
Sir me farm address
Visit cheyadaniki
👌🙏🙏
Sir last time lo cross means plz response sir
Last time lo cross meens when 1st gen male grow up eqel 4th bye one
sir ardham kala konchem clarity ga cheppara?
Mari own market jaragadu pallelo 10 animal's dairy pettukovacca
Milk price 60 abov vunte pettukovochhu anna
డబ్బులేక నే కదా లోనుతీ సుకొనేది డబ్బులు ఉంటే ఆ గొడ్డు చాకిరీ ఎందుకు చేస్తాం
Nuvvu paniki raavu dairy form ki
ఎందుకో మరీ
@@bhussainmudhiraj7768 me name nti ala undi
@@Harikacreations ఏమైంది
అన్న ఆయన సలహాలు నచ్చితే స్వీకరించు లేదంటే వదిలెయ్యండి
Anna me dairy farm hyd lo ekkada
Voice clear ledu
Anna me fam adress eakkada
Hates off Sir
Now a day's vallabh & sangam & sai thirumul lanti dairys target reach avvalaka farmer's frod chesthunaru liter 40 to 50 rupees pay chesi vallu 500 to 600 gee marketing chesukuntunaru now a days full loss avvuthunaru farmers😢
👌👌👌👌👏👏👏
Site lekunda dairy farm nadapalema 🥺
Slaughter cutting rates
without loan not possible
👏👏🙏
Reyylu sar
రైతుకు మించి మీకు ఏమి తెలుసు.మీరు అదేపనిగా వాటి గురించి చదువుతారు అంతే .నిజంగా ఒక అవుకి ఏదైనా ప్రాబ్లెమ్ వస్తె మీరు కూడా ఏమి చెయ్యలేరు .మా అవుకి ఏదో ఇబ్బంది వస్తె 18 గం .అయిన ఏమి ప్రోబ్లం మీ Dr చెప్పలేకపోయారు .లాస్ట్ కి అవు చనిపోయింది .gov. కూడా ఏమి ఇవ్వలేదు అవు వల్యూ ఒక లక్ష్య వుంటుంది .ఇవ్వి అన్ని పనికి రాని ప్రోగ్రామ్స్. రైతు కు మీరే స్వయంగా సహాయం చేసే విధంగా వుండాలి .ఏమి జరిగినా .వెంటనే స్పందించే విధంగా వుండాలి .ఇన్సూరెన్స్ సంగతి సరే సరి ఇస్తారో ఇవ్వరో కూడా తెలీదు .ఇన్సూరెన్స్ వుంటే కూడా ఇవ్వరు .అసలు పశువులకు ఇన్సూరెన్స్ అవసరమా .ఇన్సూరెన్స్ కంపెనీ వారు లాభాలు పొందుతారు .కావాలంటే ఒక సవత్సరం లో అన్ని కంపెనీ వారు ఇన్సూరెన్స్ ఎంత కట్టించుకొన్నరు .ఎంత ఇచ్చారో చూడండి .
Own money vunte nuvvu maaku emi cheppedi.mee anni paniki rani programs no use
Mobile number pettu
Great Information
Super information
Thank you sir