#janasenaparty

Поділитися
Вставка
  • Опубліковано 11 січ 2025

КОМЕНТАРІ • 423

  • @sankilianilkumar9497
    @sankilianilkumar9497 21 день тому +350

    పవన్ కళ్యాణ్ బాటలో వెళ్లినందుకు ధన్యవాదములు. ప్రజలు ఆశీస్సులు తో మీ భవిష్యత్ సుఖమాయుగాక

  • @MChRao-fp7vu
    @MChRao-fp7vu 21 день тому +224

    చాలామందికి ఇన్స్పిరేషన్ చెల్లెమ్మ గారు. జై janasena

  • @vraopagadala3059
    @vraopagadala3059 21 день тому +153

    భవాని గారి కుటుంబం మీరు ఎప్పుడు క్షేమంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్ధన చేస్తున్నాము.

  • @Pvraju5c
    @Pvraju5c 20 днів тому +66

    హుండీలో కోట్లు.కేజీ ల బంగారం వేసే వాళ్ళ కంటే ఇలా పేదవాళకు. ఆకలి.దాహం తీర్చే వాళ్ళ వెంటే ఆ భగవంతుడు దయ ఎప్పుడూ ఉంటుంది.జై జనసేన(మంచిపని చేసారు భవాని గారు)

    • @muniraja5764
      @muniraja5764 13 днів тому +3

      నిజం అన్న కోట్లు వీరున్నారు ఉన్నవాళ్లు ..కాని అదే దేవుడు మానవసేవే మాదవసేవ అన్నాడు అది ఎవ్వరు గమనించరు. ..

  • @Ramakrishnagorentla
    @Ramakrishnagorentla 21 день тому +117

    జై జనసేన భవాని గారు మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూడాలి ప్రజల దాహం తీర్చిన మీరు ఎంతో గొప్పవారు జై పవర్ స్టార్

  • @ravindrajanasena9610
    @ravindrajanasena9610 21 день тому +145

    Jai janasena.. కొరికాన భవాని మేడం గారు గోల్డ్ మెరైన్ హార్వెస్ట్ కంపెనీ షేర్ హోల్డర్.. కోట్ల సంపద ఇవి ఏవీ ఇవ్వలేని ఆనందం ఒక్క ప్రజా సేవ లోనే వుంది అని భావించి జనసేన పార్టీ లో జాయిన్ అయ్యి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీ పార్టి నీ ముందుకు తీసుకుని వెళ్తున్నారు.. జై హింద్✊

  • @Slh-mechanical-works
    @Slh-mechanical-works 21 день тому +66

    హర్షగారు జనసేన ప్రజలకుచేసిన ప్రయోజనాలను,వారిఆనందం కళ్ళకు కట్టినట్టు చూపుతున్న మీకు మీ బృందానికి ధన్యవాదములు ✊✊✊✊✊👏👏👏👏

  • @KishanReddy0007
    @KishanReddy0007 20 днів тому +55

    #పవన్కళ్యాణ్ గారు సంపాదించిన #కోట్లాది రూపాయలు ఇవ్వని మనశాంతిని.. తనని నమ్ముకున్న #పేద ప్రజల కష్టాన్ని తీర్చినప్పుడు కలిగిన ఆనందం, మనశాంతి పవన్కళ్యాణ్ గారిలో కనపడుతుంది...
    మీ #ఫ్యాన్ అయ్యినందుకు గర్వంగా ఉంది సర్. జై పవన్కళ్యాణ్ ❤️ జై జనసేన

  • @reddivenkataramana7889
    @reddivenkataramana7889 21 день тому +54

    జనసేన విరమహిళా అంటే ఇంతే ఇలానే ఉంటారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మా జీవితానికి మేము పవన్ కళ్యాణ్ గారు అభిమానులుమి అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. జై విరమహిళా జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊🔯🔯🔯🔯🔯🔯🔯

  • @yerrabhagabano
    @yerrabhagabano 20 днів тому +40

    ఆ గ్రామస్థుల ఆనందాన్ని చూస్తుంటేనే తెలుస్తోంది,ఆ ఉరికి నీటి సమస్య ఎన్నో కాలం నుంచే ఉండేది, ఇప్పుడు తీరుతోంది...జై జనసేనా...ఇలాగే మంచి మంచి పనులు చేయాలని కోరుకుంటున్న🙏🙏🙏

  • @Sriram-r2b
    @Sriram-r2b 19 днів тому +37

    మాటిచ్చిన తర్వాత 20 రోజుల్లో నిలబెట్టుకున్నాడు అంటే వామ్మో ఇలాంటి రాజకీయ నాయకున్ని నేను ఈ రోజుల్లో అస్సలు చూడలేదు

  • @JVLakshmi-by3in
    @JVLakshmi-by3in 20 днів тому +50

    సరికొత్త రాజకీయం చేస్తున్నారు ప్రజల కోసం పనిచేసే నాయకులను చూస్తున్నాం ఇప్పుడు మనం❤❤❤

  • @JsvRavikumar
    @JsvRavikumar 21 день тому +90

    bhavani sister excellent work amma pk followers 👌👍

  • @MARISANARASINGARAO
    @MARISANARASINGARAO 21 день тому +132

    మిరు సూపర్ సూపర్ సూపర్ సూపర్

  • @pandu-p9z
    @pandu-p9z 21 день тому +59

    Bhavani sister good job Jai Janasena

  • @vinaykatthi2305
    @vinaykatthi2305 21 день тому +61

    Really Great Job ❤

  • @RamalingeshwarroyalCheerala
    @RamalingeshwarroyalCheerala 20 днів тому +18

    జనసేనకు ఓటు వేద్దాము మన జీవితాలు బాగు చేసుకుందాం జై జనసేన

  • @reddivenkataramana7889
    @reddivenkataramana7889 21 день тому +31

    Harsha అన్నా ఇలాంటి సేవా కార్యక్రమాలు మన జనసేన పార్టీ కార్యకర్తలు చాలా చేస్తున్నారు దయ చేసి ఇలాంటి వీడియో లు మన చానెల్ లో మరిన్ని రావాలని కోరుతున్నాను. 🙏🙏🙏🙏

  • @kameswararaopemmaraju7773
    @kameswararaopemmaraju7773 21 день тому +21

    జై జనసేన వీర మహిళ గారు మీకు భగవంతుడు మరింత సంపద కలగ చెయ్యాలని భగవంతుడిని ప్రతిష్టిస్తున్నాను

  • @UjwalRam
    @UjwalRam 21 день тому +34

    ఇలా ఎంతమందో పవన్ గారిలాంటి వారు రావాలి
    మనకు నిధులు ఉన్నాయి జనాల వరకు చేరాలి

  • @gmkrayalu932
    @gmkrayalu932 21 день тому +33

    ధమ్ము ధైర్యం నీతి నిజాయితీ మానవత్వం ఉన్న మీలాంటి నాయకులు కావాలని భారతీయుల ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @thirugudam
    @thirugudam 21 день тому +23

    Super ప్రజల సమస్యలు తీర్చడం మంచి పద్ధ thi నీళ్లు లేని వరకు ప్రతి సంవత్సరం నీళ్ల ట్యాంకుల ద్వారా నీళ్లు అందించు అందిస్తూనే ఉండాలి 🙏🙏🙏🙏🙏

  • @prasadpnsc555
    @prasadpnsc555 20 днів тому +20

    మానవత్వంతో సామాన్య ప్రజలకు మీరు అందించే సేవా దృక్పథం మాకు చాలా ఆనందంగా ఉంది.
    ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసే వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు. ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.🎉🎉🎉🎉🎉

  • @SaicharanRRP
    @SaicharanRRP 21 день тому +26

    జనం మెచ్చిన నాయకుడు జయహో పవన్ కళ్యాణ్

  • @BADATROLLER
    @BADATROLLER 21 день тому +35

    Super jai janasena

  • @lokeshlaveti8503
    @lokeshlaveti8503 20 днів тому +25

    Kindha maidha upuu bhavani akka thopu ✊✊❤

  • @Lokesh-u6i
    @Lokesh-u6i 21 день тому +27

    Thanks madam
    Jai janasena ❤❤

  • @veerukarri5967
    @veerukarri5967 20 днів тому +10

    గుడ్ keep going madam bhavani గారు జై జన సేన జై పవన్ కళ్యాణ్ గారు

  • @kamalakarmiriyala6564
    @kamalakarmiriyala6564 21 день тому +23

    👌👌👌 bhavani garu,, jai janasena,, jai pawan anna

  • @Db1234k
    @Db1234k 20 днів тому +11

    చాలా సంతోషంగా ఉంది 😂🔱✊🏻🌻

  • @MARISANARASINGARAO
    @MARISANARASINGARAO 21 день тому +16

    జై కొరికాన జై జై కోరికాన

  • @Angi-e5i
    @Angi-e5i 21 день тому +21

    Jai janasena Jai janasena ❤❤❤

  • @adabalaprasad96
    @adabalaprasad96 21 день тому +14

    అమ్మ భవాని నీకు నా పాదామి వందనం తల్లి నీలాంటి వాళ్ళే పవన్ జీ కి వెన్నుముక

  • @BUDURUBROTHERS-o5d
    @BUDURUBROTHERS-o5d 20 днів тому +11

    కష్టానికి ప్రతిఫలమే జనసేన పార్టీ 🔯🔯🔯

  • @suryachinni25
    @suryachinni25 21 день тому +17

    Madam edi pawan gari kadiki theskelli valaki oka tank madiri vala vurlo start cheyandi madam great meru asalu vala happiness ki asalu Anthu ledu water chudagane

  • @kishorewritings5715
    @kishorewritings5715 21 день тому +19

    జై జనసేన 🙏🙏🙏

  • @Rajupspk-k5e
    @Rajupspk-k5e 20 днів тому +10

    Superb...akka....Jai.. janasena....❤🎉🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯

  • @MARISANARASINGARAO
    @MARISANARASINGARAO 21 день тому +15

    జై జై జన సేనాని

  • @prasadnedunuri9242
    @prasadnedunuri9242 20 днів тому +7

    Danyavadalu sister miru chesina manchi paniki 🎉🎉❤ congratulations 👏👏

  • @bayareddyreddy2026
    @bayareddyreddy2026 21 день тому +9

    Am from Karnataka.. great 🎉 work.. all the best

  • @nellineelakantam1746
    @nellineelakantam1746 20 днів тому +10

    Tnq.madam jai janasena,, ✊❤️🙏🕉️

  • @lalithadityanaidutech8686
    @lalithadityanaidutech8686 19 днів тому +2

    భవాని మేడం గారు చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. ఇంకా Lnpeta మండలంలో మీ సేవలు మరింత విస్తృతం చేయాలని కోరుకుంటున్నాను.

  • @dailogkottu279
    @dailogkottu279 21 день тому +14

    Good work

  • @jhansirani7586
    @jhansirani7586 20 днів тому +8

    Super amma 🎉🎉 enka miru manchi panulu chesthu vundali good🎉🎉❤❤

  • @veeraraju7316
    @veeraraju7316 21 день тому +8

    Nice excellent work done by Bhavani Sister

  • @chprasanth95
    @chprasanth95 20 днів тому +7

    జై జనసేన జై భవాని అక్క

  • @ganesharika3226
    @ganesharika3226 20 днів тому +4

    జై జనసేన జై కోరికనా రవి కుమార్ సార్ కి భవాని మేడం గారికి 🙏🙏🙏✊️

  • @Rajshekar1471
    @Rajshekar1471 21 день тому +7

    Excellent work Madam Pawan Kalyan Party Janasena 🥰🥰🙏🙏🙏

  • @ghantasandeep1062
    @ghantasandeep1062 20 днів тому +4

    Superb Work Done By Shri Bhavani Madam garu jai Janasena Jai Hind....Thanks for Video Harsha Guntupalli bro🇮🇳🇮🇳🇮🇳🇮🇳 U did a Great Job brother🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @KalpanaBammidi-gm8pw
    @KalpanaBammidi-gm8pw 20 днів тому +7

    Our local leader from janasena party, we support her completely, All the best madam garu...💐🎉

  • @MARISANARASINGARAO
    @MARISANARASINGARAO 21 день тому +9

    Very good job

  • @SaisatishK-g3q
    @SaisatishK-g3q 20 днів тому +5

    మనసు ఉంటే మార్గం ఉంటుంది...

  • @AtoZNewss
    @AtoZNewss 20 днів тому +5

    Super.. excellent ❤❤❤❤

  • @SrinevasSri-zp4ti
    @SrinevasSri-zp4ti 21 день тому +5

    ಜೈ ಪವನ್ ಕಲ್ಯಾಣ 🎉🎉🎉🎉 ಜೈ ಭವಾನಿ

  • @ravindrajanasena9610
    @ravindrajanasena9610 21 день тому +9

    Jai bhavani garu .. Jai Janasena ❤❤

  • @lagachinnaaitiraju5398
    @lagachinnaaitiraju5398 6 днів тому

    పవనుడు వచ్చాడు శని గాడు వెళ్ళాడు అని ఒక సామెత ఉండేది అందరికీ జనసేన అందుబాటులో జనసేన రాజకీయ నాయకులకి ఒక మంచి పని చేయాలంటే సమస్యలేమి ఉండవు కానీ ప్రజలకు సేవ పని చేసే మంచి ఉద్దేశం కలిగిన నాయకులు కావాలి అందుకే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మన్యం ప్రాంతాలలో రోడ్లు వేస్తున్నారు రాష్ట్రం ప్రశాంతంగా ఉంది అభివృద్ధి అనేది వేగవంతంగా జరుగుతున్నది జై ఆంధ్ర జై కూటమి ప్రభుత్వం

  • @ramasankararao9174
    @ramasankararao9174 20 днів тому +12

    ఇది మా ఊరు సమస్య... మీము సమస్య చెప్పిన నెలలో సమస్యను పరిష్కరించిన కోరికాన భవాని మేడం గారికి మరియు SUDA చైర్మన్ కోరికాన రవికుమార్ గార్కి హృదయ పూర్వక ధన్యవాదాలు 🎉🎉🎉

    • @divya55175
      @divya55175 17 днів тому

      Malli ochinda? Enni sarlu ochindi ippati dhaka

    • @ramasankararao9174
      @ramasankararao9174 16 днів тому +1

      Roju vasthundhi...

    • @divya55175
      @divya55175 16 днів тому

      @@ramasankararao9174 good to hear that

    • @Venu_laveti
      @Venu_laveti 5 днів тому

      Jai janaseena✊✊

  • @kingofmyworld3463
    @kingofmyworld3463 21 день тому +6

    Great doing.. super madam 👏🙏 Jai Jana sena..go forward like this madam 👏

  • @erraja7140
    @erraja7140 7 днів тому +1

    ❤ Exlnt sister Jai Janasena ❤

  • @andhrakashmirlammasingitri5582
    @andhrakashmirlammasingitri5582 21 день тому +4

    అది పవన్ కళ్యాణ్ అన్నా రేంజ్... ఇప్పుడు అయినా కొంచెం మారండి.. అమ్మలో అక్కలో... మంచి చేసేటోడిని నమారు.. ఏంటో.

  • @pulugusubbareddy4565
    @pulugusubbareddy4565 20 днів тому +6

    Bhavani 🙏🙏🙏✊✊✊

  • @RajuRaju-i5w7n
    @RajuRaju-i5w7n 19 днів тому +1

    Pawan kalyan ni spoorthi ga tesukunnanduku santhosham.. All the best ma bhavani garu

  • @srinivaskumar3356
    @srinivaskumar3356 20 днів тому +2

    Great inspiration to others,
    Dy CM Pawan Kalyan alone can't do all things and Services, all Janasena members should do all these things unitedly,
    Great Bhavani garu and all concerned supporters

  • @RajeshKumar-j4e9n
    @RajeshKumar-j4e9n 21 день тому +13

    జై జనసేన ❤❤❤❤❤❤❤

  • @vsallinone8880
    @vsallinone8880 День тому

    ప్రజల కళ్ళలో చూస్తే నే అర్దం అవుతుంది❤❤

  • @NazeerUddin-j2h
    @NazeerUddin-j2h 21 день тому +4

    Suuuper great sir

  • @VaraLakshmi-ko6cm
    @VaraLakshmi-ko6cm 19 днів тому

    Thank you so much mam Jai Pavan Kalyan Garu Jai janasena Jai Bharat Jai shree Ram Jai Hanuma

  • @amardance9489
    @amardance9489 10 днів тому

    అమ్మా భవానీ మీ కుటుంబము చల్లగా ఉండాలి...మాది గుంటూరు...

  • @RayapatiBujji
    @RayapatiBujji 19 днів тому

    భవాని గారు మీరు ఎప్పుడు, ఆ పరమశివుడు ఆశీర్వాదం ఉండాలి, జై పవన్ కళ్యాణ్ గారు,
    పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి,
    జై జనసేన,,

  • @LakshmananaPanila
    @LakshmananaPanila 21 день тому +4

    Thank you madam

  • @RangaNayaki-j2n
    @RangaNayaki-j2n 20 днів тому

    Super sir pavankalyanga chala tqs andi chala santhosham

  • @bayareddyreddy2026
    @bayareddyreddy2026 21 день тому +3

    Superb 🎉thalli

  • @SantharaoRAVULAVALASA
    @SantharaoRAVULAVALASA 20 днів тому +3

    MADAM BAVANI GARU SUPER JAI JANASENA(RS.RAO TILARU)

  • @msbhoomiinfrastructure2867
    @msbhoomiinfrastructure2867 21 день тому +7

    Jai Pawan Kalyan god 🙏 🙌 ❤️

  • @srinivasseenu8038
    @srinivasseenu8038 18 днів тому +1

    ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಸರ್ ಈ ಊರಿಕಿ ಮಿರು ತ್ವರಾಗ ಸ್ಪಂಧೀಚಿ ಪ್ರಜಲ ಸಂತೋಷನಿಕಿ ಕಾರಣಮು ಅಯ್ಯಾರು ಕಾಣಿ
    ಪವನ್ ಸರ್ ಈ ಊರಿಕಿ ಮಿರು ತೊಂಧರಾಗ ಬೌರ್ವೇಲ್ ವೇಸಿ ಅನುಕೂಲಮು ಚೆಯಲಾನಿ ನಾ ಪ್ರತ್ಯಕಥಾ ಧನ್ಯವಾದಗಳು 🙏🙏🙏🙏🙏 ವಿಲಾಯಿನಂಥ ತೊಂಧರಾಗ ಬೌರ್ವೇಲ್ ವೆಯಾಳನಿ ಕೋರುಕುತುನ್ನಾಮು

  • @LaxmiNandela
    @LaxmiNandela 21 день тому +3

    మన జీవితాలు మార్పు కనిపించింది

  • @kondalrao9954
    @kondalrao9954 21 день тому +2

    Great Bhavani garu

  • @mummareddyvenkateswararao1581
    @mummareddyvenkateswararao1581 19 днів тому

    భవాని మేడం మీకు భగవంతుడు 100 సంవత్సరాలు దీర్ఘఆయుష్ ఇవ్వాలని, తగిన ఆర్థిక బలం చేకూరాలని కోరుకుంటున్నాను.

  • @chepuririshika5841
    @chepuririshika5841 4 дні тому

    😊😊😊😊😊good chala kasthm thirchinr Annaya jai jenasena Jai Jai jenasena ❤❤

  • @veeranarappamaligela7089
    @veeranarappamaligela7089 21 день тому +2

    Bhavani sister gariki superb future in janasena...jai jsp

  • @vakitipadmareddy3792
    @vakitipadmareddy3792 10 днів тому

    భవాని మేడం గారు good work 🙏

  • @rajuprudhvi6563
    @rajuprudhvi6563 21 день тому +5

    Bavani garu Meru pavankalyan nijama manchi chyandi meymu anthA meelu support ga untam ✊✊✊🇮🇳🇮🇳🇮🇳💐💐💐🙏🙏🙏🙏❤️💚❤️❤️❤️🕉️✡️🕉️

    • @Db1234k
      @Db1234k 19 днів тому

      తప్పకుండా ఉంటాను మీ ఊరులో ఏం లేకపోయినా మీరు చెప్పొచ్చు

  • @RamPspk-i8k
    @RamPspk-i8k 21 день тому +2

    జై పవన్ కళ్యాణ్

  • @Kanakalakshmi-n1d
    @Kanakalakshmi-n1d 9 днів тому

    Super thalli Jai janasena jaipavan jana sainikulu ante elane vuntaru

  • @gourisankar837
    @gourisankar837 21 день тому +3

    Great Sprit,Great Job Talli

  • @phanisrkr
    @phanisrkr 20 днів тому +2

    Meeru super medam❤❤❤❤

  • @dudekulapakkiraih5706
    @dudekulapakkiraih5706 20 днів тому +1

    సూపర్ భవాని గారు జై జనసేన జై పవన్ కళ్యాణ్

  • @bonamchakradhar5230
    @bonamchakradhar5230 21 день тому +2

    Good job madam
    Jai janasena ❤

  • @chprasanth95
    @chprasanth95 20 днів тому +2

    సూపర్ అక్క

  • @BantupalliVasu
    @BantupalliVasu 21 день тому +2

    CHELLI BHAVANI GOD BLESS YOU JAI JANA SENA

  • @madhurama6401
    @madhurama6401 21 день тому +2

    Ji pspk god ji bhavani garu

  • @user-os1mk9zo8k
    @user-os1mk9zo8k 20 днів тому +1

    Super madam garu

  • @naiduchalla1520
    @naiduchalla1520 18 днів тому

    పవన్ కళ్యాణ్ అన్న నీలా నాయకుడు కావాలని మన రాష్ట్రానికి జై జనసేన

  • @siva1131
    @siva1131 20 днів тому +1

    Harsha garu meeru super baga kasta badataru good person

  • @kesavaraorangala1176
    @kesavaraorangala1176 5 днів тому +1

    Jai pawan

  • @powerstarpawankalyan5533
    @powerstarpawankalyan5533 20 днів тому +1

    Super bhavani madam
    Jai janasena

  • @sravanmuthyala5821
    @sravanmuthyala5821 20 днів тому +1

    Madam meru super

  • @JaiKishorevm
    @JaiKishorevm 20 днів тому

    Nice to see this great work...edi ilane undakunda ala enni villages unayo vatiki kuda tankers pampistu ade time lo water pipelines vestupovali underground cement pipes kakunda strong plastic lo pipelines vachai vatini roads ki eruvaipula vestu madhya madhya lo chinna chinna overhead tanks village village ki kadutu water ni store chesi supply cheyali. max oka 6 months lo e project complete cheyochu andaru sahakariste like roads dept police water board villages youth etc...govt n employees avineetiki vellakunda funds istu e project cheyochu cheste chala baguntadi. nenu chepindi right ayite forward cheyandi tappu unte kshaminchandi thanks cm cbn dy cm pawan kalyan garu n bhavani garu. villagers kuda main issue solve cheskunaru okkokati cheskuntu pote anni issues max clear avtai..andariki drinking water, electricity,roads,mobile signals,internet services,hospitals,schools,colleges provide cheste chalu

  • @5star-ESR
    @5star-ESR 3 дні тому

    Good job love from Vizag

  • @kaarthirohandevdadisetti9139
    @kaarthirohandevdadisetti9139 19 днів тому +1

    Mee laanti manchi channels, and manchi program ni vedio teesi janaalaki choopinche Meeru Mee channel inkaa devolop avvaalani korukuntunnaanu