గొర్రె పొట్టేళ్ల పెంపకం | 1 Crore Sheep farm | National live stock mission| Sheep farming telugu|
Вставка
- Опубліковано 13 гру 2024
- #manalocalfarmer #sheepfarming #sheepfarmingintelugu #sheepfarm #sheepfarmingtipsintelugu
నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ స్కీం కింద కోటి రూపాయల వ్యయంతో షీప్స్ ఫామ్ నిర్వహిస్తున్నారు రైతు పుల్లారెడ్డిగారు. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణ పురం లచ్చమ్మ గూడెం పరిధిలోని ఆయన సొంత వ్యవసాయ క్షేత్రంలో దీన్ని ఏర్పాటు చేసుకోని నిర్వహిస్తున్నారు. రెండు షెడ్లను ఏర్పాటు చేసుకొని పిల్లలకోసం ఎలివేటేడ్ షెడ్ నిర్మించి గొర్రెల పెంపకం చేపడుతున్నారు..
నమస్కారం అందరికీ..
వ్యవసాయం, వ్యవసాయానికి అనుబంధరంగాలలో ఓడిదుడుకులు ఎదర్కొంటూ...అపజయాల నుంచి విజయతీరాలవైపు వచ్చిన, వస్తున్న ప్రతి ఒక్క రైతు గాథను మీముందుకు తెచ్చే ప్రయత్నం మన " మన లోకల్ ఫార్మర్" చేస్తుంది. అలాగే వ్యవసాయంలో...మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్నపరిణామాలపై, సరికొత్త సమాచారం మీకందించేందుకు ప్రయత్నిస్తుంది...అలాగే శాస్త్రవేత్తలు, అధికారుల సలహాలను, సూచనలను ఎప్పటికప్పుడు మీకందిస్తాం...దీనికి మీ ప్రొత్సాహాన్ని subscribe, like, share ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ...మీ "మన లోకల్ ఫార్మర్" టీం...
ఈమెయిల్ః yestvtelugu729@gmail.com
Disclaimer:
ఈ వీడియోల ఆధారంగా మీరు చేసే ప్రయత్నాల యొక్క వైఫల్యాలకు మేము భాద్యులము కాము. వ్యవసాయ పద్ధతులు వివిధ ఇతర అంశాలపై ఆధారపడి ఉండేవి కాబట్టి మేము చెప్పే కథనాల యొక్క ఫలితం అందరికి ఓకే విధంగా రావాలని లేదు....
"మన లోకల్ ఫార్మర్" ఇచ్చే సమాచారం వారి వ్యక్తిగతమైనవి మాత్రమే....రైతులు ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి...
#manalocalfarmer
#sheepfarming
#sheepfarmingintelugu
#sheepfarm
#sheepfarmingtipsintelugu
#sheep
#sheepfarmingbusinessplan
#sheepfarmtelugu,
#biggestsheepfarm
#successsheepfarming
#sheepfarmingforbeginners
#telugusheepfarmingbusiness
#sheepgoatfarming
#lowcostsheepshed
#sheepfarmingtips
#goatandsheepfarming
#sheepfarmer
#sheepfarmingtelugu
#howtostartsheepfarming
#sheepmarket
#gudurusheepmarket
#sheepfarmingtelugulatest