కచ్చితంగా చట్టం చెయ్యాలి,,అది మన సంప్రదాయం, బైపడుతూ ఎన్నాళ్ళు చేస్తారు,, మంచీ చెడూ ప్రతి దాంట్లో ఉంటాయి ఇలా ప్రతి దానికి ఆలోచించి సమయం వృద చేయడం కన్నా దాన్ని లీగల్ చేస్తే ఆనందం గా అందరు జరుపుకుంటారు, ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు సరదాగా ఆడాలన్న పోలీసులతో ఇబ్బంది అవుతుంది,బైట రాష్ట్రాల నుండి కూడ చాలా మంది వస్తూ ఉంటారు, కాబట్టి దీనిమీద చట్టం చెయ్యడం చాలా అవసరం. ఇది మన ఆంధ్రుల కున్న ఏకైక ప్రత్యేకత దీన్ని కాపాడాలి.
మీకెందుకండి ఈ నొప్పి , డబ్బులు ఉన్న వాళ్లు పందేలు ఆడుతారు ... లేని వాళ్లు ఆడరు ... లేని వాళ్లని ఎవ్వరూ force చేయరు .... దానివల్ల మిగిలిన ప్రజలు ఎవ్వరు నష్ట పోరు .... so don't make it a big deal .
అలా అంటే మద్యం సిగరెట్లు కూడా సంక్రాంతి నాడే తెరవాలి లేదా పండుగ రోజుల్లో అందుబాటులో తెస్తే మంచిది. కావున సంప్రదాయ పరమైన విషయంలో కోర్టులు ప్రభుత్వం మరియు మీడియా జోక్యం అనవసరం! ఎవరి సంప్రదాయం వారిది సంప్రదాయంను అందరూగౌరవం ఇవ్వాలి ఒకరిని ఒకరు గౌరవం ఇచ్చిపుచ్చుకావాలి ఇదే మన భారతీయ సంప్రదాయం! భారత్ మాతాకిజై!
జనం మీద టాక్స్ వసూలు చేసి రోడ్లు వేయాలి, కానీ అలా వసూలు చేసినది కాక రోడ్లు వేసి ఆ రోడ్ మీద మళ్ళీ టాక్స్ వసూలు చేస్తున్నారు.ఈ విధానం తప్పు అనిపించటం లేదు ఎవ్వరికీ.పేకాట , కోడి పందాలు, క్రికెట్ పందాలు వాటి మీద చట్టంచేసి gst ద్వారా బోలెడంత ఆదాయం వస్తుంది..
ఇది ఆపకూడదు..ఐతే సంక్రాంతి మూడు రోజుల పాటు జరుపుకుంటారు.. కాబట్టి పర్మిషన్ ఇవ్వాలి.. మిగతా రోజుల్లో కట్టడి చేయాలి... లేకపోతే.. కోళ్ళను.. మేకలను.. కోయకుండా కట్టడి చేయాలి..మందు బంద్ చేయాలి
It has to be legal...yes it is custom ....public demand unnappudu jaripunchalsindhe....festival ante intlo kurchodaniki kaadu ....idi mana aacharam....
కోడి పందేలు అనేవి జూదమే పర్వదినాల్లో జూదం ఆడడం అనేది సాంప్రదాయం కాదు సంక్రాంతికి పశువులకు ప్రాముఖ్యత ఇచ్చారు అందులో భాగంగానే వాటికి ఉపయోగకరంగా ఉంటుందని పశువులకు పోటీలు పెట్టేవారు కోడికి ఎడ్లకు పొట్టేళ్లకు పోటీలు పెట్టేవారు ఇప్పుడు వాటి మీదే పందెం వేసుకుని జూదం ఆడుతున్నారు
ఉత్తరాంధ్ర లో కోడి పందాలు తక్కువ అన్నారు. నిజమే. ఒక సందేహం. బొబ్బిలి కోళ్ల బీడ్, పందెం గాళ్లు బొబ్బిలి వెళ్లి కోడి పిల్లలను తీసికొని వచ్చేవారు, వెనకటకి. బొబ్బిలి కోడి కి అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పుడు , ఉత్తరాంధ్ర లో కోడి పందాలు లేవని అనలేం గదా?
Must be allowed because from ancient days Soldiers were shown by cock fights to inspire. From those days it was continuing. We Must keep our Indian especially telugu people traditions
చట్టం చేస్తేనే బెటర్. ఇప్పుడైతే బరికి percentage కొన్ని కోళ్ల కోసమాంసం, డబ్బులు ఇవ్వాలి ప్రతీ స్టేటషన్ కి లోకల్ నాయకులకు mla లకు.state గవర్నమెంట్ టాక్స్ పరిధిలోకి తీసుకొని వస్తే ప్రభుత్వంనకు ఆదాయం.
Kathhi kattalunda undatame himsa...kathhi kadithe hinsa undadu ..as a lawyer ga nenu defend cheyyagalanu ....judges ki deenimeeda avagahama undadu... As a lawyer ga idi mana custom ...public demand unnappudu , public intrest unnappudu govt danni provide cheyyali ...daaniki court objection cheyyalsina avasaram ledu ...judges ki knowledge ubdadu ee subject meeda ... Sanjranthi one week legal cheyyali ...crime aithe public evaru vellaru ...public velthunnarante adi crime kaadu ani meaning ...vaariki adi kavalani ardam ..customs ni protect cheyyalsina duty kooda govt deee....
Only pongal ki 3days official cesi govt ki kuda tax vachela ceste better.elagu mandu tagatam neram antaru govt licence ichi malli taginodi pattukini fine lu vestindi ga elagola govt adayam idi kuda alane kanivandi mastaru
Srinivas nuvu oka cm oka party adaksudu aiye vunte nuvu yemi chesthavu chatam lo badi chesthava praja abhiprayam chesthava chatam parakaram vellithe party vodiphothundhi example bjp matham,Pakistan vente rajakiyam thirguthundhi congress anthe muslim vote bank chutu impudu chatam prajala nuvu naku samadhanam chepe e vedio reply cheyu nuvu pedha medavi anukuntnava
stock market జూదం కాదా.....మీ జర్నలిస్టులకి....క్రైమ్ కానీ ఇలాంటి వాటి మీదే ఏడుపు. ఏంటి....కోడి పందాలు....మసాజ్ సెంటర్ లు....రికార్డింగ్ డాన్సులు....వీటి మీద ఏడుపు ఎన్టీ.....అవ్వి ....ఎంతో మందికి ఉపాధి
Stock market juudam kadu ra babu debo danam oka company vyaparam chestundi a vyaparam ki petubadi kavali danikosam konni Mandi dagra amount tesukuni business chestaru a company vyaparam baga chese labalu vaste janalu a company vyaparam baga chestundi ani cheppi dantlo share lu kontaru Dani vallu share price increase avutundi nee moham stock market ki juudam ki yem sabandam undadu babu
కోడి పందాలు
జల్లి కట్టి జోలి వేస్తే , ఏ పార్టీ ఐనా పాతాళానికి తొక్కుతం😅
జల్లికట్టు తమిళ ప్రజల సెంటిమెంట్ ఐతే కోడి పందాలు మన తెలుగు ప్రజల సెంటిమెంట్. ఈ మూడు రోజులు ఎంజాయ్ చేస్తారు తప్పు లేదు
డబ్బులున్నోళ్లు దురద కొద్దీ ఆడుతున్నారు, వదిలేయడం బెటర్.
సంక్రాంతి పండగ మూడు రోజులు కొనసాగించాలి
కోళ్ల ను direct గా కోసుకుని తింటే , అది జీవహింస కాదా ?
కచ్చితంగా చట్టం చెయ్యాలి,,అది మన సంప్రదాయం, బైపడుతూ ఎన్నాళ్ళు చేస్తారు,, మంచీ చెడూ ప్రతి దాంట్లో ఉంటాయి ఇలా ప్రతి దానికి ఆలోచించి సమయం వృద చేయడం కన్నా దాన్ని లీగల్ చేస్తే ఆనందం గా అందరు జరుపుకుంటారు, ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు సరదాగా ఆడాలన్న పోలీసులతో ఇబ్బంది అవుతుంది,బైట రాష్ట్రాల నుండి కూడ చాలా మంది వస్తూ ఉంటారు, కాబట్టి దీనిమీద చట్టం చెయ్యడం చాలా అవసరం. ఇది మన ఆంధ్రుల కున్న ఏకైక ప్రత్యేకత దీన్ని కాపాడాలి.
ప్రతి ఊరి లోనూ కోడి పందాలు జరుగుతున్నాయి. కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి అంతే
కోడి pandelu lekunte సంక్రాంతి sambaralu శోభ taggipoddi ఉండాలి
జల్లికట్టు జంతువులకు హింస లేకపోవచ్చు కానీ ప్రజలు చాలా గాయాలు పాలవుతారు
సంక్రాంతి మూడు రోజులు ఐతే పరవాలేదు.. sir
సంక్రాతి కి కోడి పందాలు ఆపడం అనేది జరగని పని అన్న ఎన్ని పార్టీ లు వచ్చినా పోయిన మూడు రోజులు జరుగుతాయి జరుగుతీరుతుంది ❤❤❤
సంక్రాంతి మూడు రోజులు ఐతే పరవాలేదు.... చట్టం చేస్తే డైలీ ఆడతారు అదే ప్రాబ్లం...కానీ మూడు రోజులు కచ్చితంగా అఫిషియల్ చేయాలి
మీకెందుకండి ఈ నొప్పి , డబ్బులు ఉన్న వాళ్లు పందేలు ఆడుతారు ... లేని వాళ్లు ఆడరు ... లేని వాళ్లని ఎవ్వరూ force చేయరు ....
దానివల్ల మిగిలిన ప్రజలు ఎవ్వరు నష్ట పోరు .... so don't make it a big deal .
చేయండ్రా బాబు పోలీసులకి లంచాల ఐనా తగ్గుతాయి చట్టం
జల్లి కట్టు లో మనుష్యులు కూడాదెబ్బలుతింటారు కదా అది ఇబ్బంది కదా
తాడేపల్లిగూడెంలో కోట్ల తో కోడిపందాలు జరుగుతున్నాయి
జూదం చట్టం చేస్తే దాన్ని GST పరిధిలో తీసుకుంటే గవర్నమెంట్ కి ఆదాయం వస్తుంది.
అలా అంటే మద్యం సిగరెట్లు కూడా సంక్రాంతి నాడే తెరవాలి లేదా పండుగ రోజుల్లో అందుబాటులో తెస్తే మంచిది. కావున సంప్రదాయ పరమైన విషయంలో కోర్టులు ప్రభుత్వం మరియు మీడియా జోక్యం అనవసరం! ఎవరి సంప్రదాయం వారిది సంప్రదాయంను అందరూగౌరవం ఇవ్వాలి ఒకరిని ఒకరు గౌరవం ఇచ్చిపుచ్చుకావాలి ఇదే మన భారతీయ సంప్రదాయం! భారత్ మాతాకిజై!
Voice and video not in sync
Shubhodyam srinivasu garu
సంక్రాంతి పండుగ సందర్భంగా ఒకే
Chittoor full vundi anna
Chicken shops , biriyani hotels, chicken farms ni kuda bane cheyalantara sir ?
ఆచార సాంప్రదాయము
డబ్బులు ఉన్నవారు ఆడారు శ్రీను గారు మనకు ఏంది దురద
జనం మీద టాక్స్ వసూలు చేసి రోడ్లు వేయాలి, కానీ అలా వసూలు చేసినది కాక రోడ్లు వేసి ఆ రోడ్ మీద మళ్ళీ టాక్స్ వసూలు చేస్తున్నారు.ఈ విధానం తప్పు అనిపించటం లేదు ఎవ్వరికీ.పేకాట , కోడి పందాలు, క్రికెట్ పందాలు వాటి మీద చట్టంచేసి gst ద్వారా బోలెడంత ఆదాయం వస్తుంది..
ఇది ఆపకూడదు..ఐతే సంక్రాంతి మూడు రోజుల పాటు జరుపుకుంటారు.. కాబట్టి పర్మిషన్ ఇవ్వాలి.. మిగతా రోజుల్లో కట్టడి చేయాలి... లేకపోతే.. కోళ్ళను.. మేకలను.. కోయకుండా కట్టడి చేయాలి..మందు బంద్ చేయాలి
1000 cr market annappudu legal chesi 10% tax pedthe govt ki 100 cr vasthadi 😅
మాది పుట్టపర్తి కోడిపందేము పెట్టవలెను
ఆంధ్ర చిత్తూరు జిల్లాలో జల్లికట్టు కొడి పందేలు తరతరలుగా వస్తున్న సాంప్రదాయం సంక్రాంతి పండక్కి
అవును బ్రదర్ అర్జెంటుగా కోడిపందాలు బార్లు పేకాట క్లబ్బులు క్యాసినోలు వ్యభిచార గృహాలు సింగిల్ నెంబర్ లాటరీలు కోసం ఒక చట్టం చేస్తే బాగుంటది
కోడి pandelu రికార్డు డాన్స్ la prostute జోలీ కి vellakudadu దాని వల్ల votes పొయ్యేది కానీ votes ravu
901👍
హాయ్ శ్రీనివాస్ గారు
ఇది జూదమే!
Chandrababu visionary
Good morning sir
తమిళనాడులో జల్లికట్టు జరుగుతుంది అలాగే ఇది కూడా. దీనిపై మాట్లాడడమే వేస్ట్ శ్రీనివాస్ గారు
Maaa bhimavram😊✊✊✊
సంక్రాంతి 3 days కచ్చితంగా కోడిపందాలు జరగాలి
Ok Anna
చెపుకోటానికి ఒక వార్తకావలి అందుకే సంక్రామ తికి కోడి పందాలు
it is our tradition, no one has right to stop
Yes chattamu cheyali tammudu
It has to be legal...yes it is custom ....public demand unnappudu jaripunchalsindhe....festival ante intlo kurchodaniki kaadu ....idi mana aacharam....
Exactly
కోడి పందేలు అనేవి జూదమే
పర్వదినాల్లో జూదం ఆడడం అనేది సాంప్రదాయం కాదు
సంక్రాంతికి పశువులకు ప్రాముఖ్యత ఇచ్చారు
అందులో భాగంగానే వాటికి ఉపయోగకరంగా ఉంటుందని పశువులకు పోటీలు పెట్టేవారు
కోడికి ఎడ్లకు పొట్టేళ్లకు పోటీలు పెట్టేవారు
ఇప్పుడు వాటి మీదే పందెం వేసుకుని జూదం ఆడుతున్నారు
గుండుసూది సీను సమాచారాల్లో పోల్లట్టుగా మాకు దూలగా ఉండి వేసుకుంటున్నాము
ఈ సంక్రాంతి పండుగ మూడు రోజులు వదిలేసి మిగతా రోజుల్లో ఎక్కడ జరిగిన చట్టపరంగా శిక్షించాలి అలాగే ఉంటే బాగుంటుంది
Sampada srusti babu the great
Christian party valaki alane anipistadhe
Sir even Bangalore lo kuda ugadi ki cards adatharu lona bayata adatharu public ga tentlu vesimari adatharu
అధికారికంగా చేస్తే కనీసం టాక్స్ అని అయిన వస్తది....
This is a difficult subject to make a law. This has turned into a public gambling event.
వద్దన్నా బెట్టింగ్లు జూదం పందాలు వేస్తున్నారు చట్టంబద్దం చేస్తే మంచి ఆదాయం వస్తది నిబంధనలు వల్ల కొంతమంది అన్యాయం అవ్వరు
Anna ma friends and relatives playing cards adataniki bayapadutunnaru,mari 3days vadileyandi
కత్తులు కట్టకుండా గవర్నమెంట్ బరులుపెట్టి పర్మిషన్ ఇస్తే గవర్నమెంట్ ku కూడా use ఉంటుంది.తమిళనాడు లో ఇలానే ఉంటుంది
ఉత్తరాంధ్ర లో కోడి పందాలు తక్కువ అన్నారు. నిజమే.
ఒక సందేహం. బొబ్బిలి కోళ్ల బీడ్, పందెం గాళ్లు బొబ్బిలి వెళ్లి
కోడి పిల్లలను తీసికొని వచ్చేవారు, వెనకటకి.
బొబ్బిలి కోడి కి అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పుడు , ఉత్తరాంధ్ర లో కోడి పందాలు లేవని అనలేం గదా?
అసలు దీనిని ఆపాలని ఆలోచించటమే....చండాలం
Chittoor district jallikattu famous
Must be allowed because from ancient days Soldiers were shown by cock fights to inspire. From those days it was continuing. We Must keep our Indian especially telugu people traditions
It's Traditional event
ela aithey evaru chicken tinnaru
Anantapur lo kuda kodi pandylu vesharu
Srinugar first si kopam vastundi me meeda eavideo meeda kadu last videos meeda
License based system cheyyochu
Ee system lo official ga amount transaction cheyyali
Andulo tax include cheyyochu
Sampada srushti lo part anukundam😅
సంవత్సరానికి పెద్ద పండుగలో ఆంధ్ర వాళ్లకు సరదా చేసుకుం టారు. సంక్రాంతి పండుగలో దీనికి పరిమిషన్ ఇవ్వవలెను
What about darling minister directly participated in gaming activities which was banned by ap,is it correct?
నా అభిప్రాయం ఏమిటి అంటే సంక్రాంతి మూడురోజులు స్పెషల్ పరిమిషన్లు ఇవ్వాలి.డబ్బులు పందెం లేకుండా
చట్టం చేస్తేనే బెటర్. ఇప్పుడైతే బరికి percentage కొన్ని కోళ్ల కోసమాంసం, డబ్బులు ఇవ్వాలి ప్రతీ స్టేటషన్ కి లోకల్ నాయకులకు mla లకు.state గవర్నమెంట్ టాక్స్ పరిధిలోకి తీసుకొని వస్తే ప్రభుత్వంనకు ఆదాయం.
JEEVITHALU BALI AVADANIKI SWECHHA VACHHINDHI SOLLU SOODHI
40th లైక్
Sankranti 3days accept cheyavcchu
Illegal betting is probhabited
Eroju ma village lo 1.25 cr pandem vesaru anna gp garu win ayyaru
Manavata vadhulu vachi eepudu kodluu himsaku guri avutunayee ani anaru anukondi.....okasari valani kodini champakunda chicken tinamani chypandi.
South India Sanatan Dharm sampradayalu
Anna ipl kosam kuda law cheyali ani video cheyandi... 3 days kosam enta video cheysaru... ipl Indian government aaa adutundi kadhaaa...
Sankranti raithula panduga pantalu November lo January dabbulu vasthai anduke chesukuntaru.. kodlu manam chicken chesi thintunnam danini kosukini thinali sampradayam panduga Sankranti
Kathhi kattalunda undatame himsa...kathhi kadithe hinsa undadu ..as a lawyer ga nenu defend cheyyagalanu ....judges ki deenimeeda avagahama undadu...
As a lawyer ga idi mana custom ...public demand unnappudu , public intrest unnappudu govt danni provide cheyyali ...daaniki court objection cheyyalsina avasaram ledu ...judges ki knowledge ubdadu ee subject meeda ...
Sanjranthi one week legal cheyyali ...crime aithe public evaru vellaru ...public velthunnarante adi crime kaadu ani meaning ...vaariki adi kavalani ardam
..customs ni protect cheyyalsina duty kooda govt deee....
Kathhulu lekunda adithe ok
Only pongal ki 3days official cesi govt ki kuda tax vachela ceste better.elagu mandu tagatam neram antaru govt licence ichi malli taginodi pattukini fine lu vestindi ga elagola govt adayam idi kuda alane kanivandi mastaru
evari istam valadi ... daniki video okati . kodi unadi ye kosuku tinadaniki .. daniki malli himsa ane padam okati 😂😂
E, pahalu, agali ante, Camunist Govt vasthe, stop cheyyagalaru,
Koyyare koyyare koyya mamani chandamama koyy koyy kodni koyy elago kosestaru kakapothe kathulu kattadam papam
Jalli katti tho polustunnvu
Kallu potayi neeku
Mee yellow batch ki
Akkda samdayam
Ikkda sampradyam poyi
Life lu nasanami chese judamu raa
Kodipandelu jatagali
Chattam cheyyali
i pl betting gurunchi eavaru matladaru online bettig chlaunnai kani andaru kodipandalu kosam matdatharu evi sankranthi festivals
For your information Ummadi Chittoor District lo Jallikattu full ga jaruguthae brother
Kodi pandallo velledithe govt kuppa kulatame.3days vodileyali.rajakeeyanayakulu,celebraties,govt employees,retired judges kalisi avagahana kalpinchali.ekapaksham ga voddu.
Are srinu gaaru ap ni gova thayaru cheyamani mana cbn ku cheppi tdp karyakarthalaku sampadha strustinchamani salaha ivvandhi
చివరకి చిల్లర కోసం ఏం దిగజారుతునవ్ . ప్రతీ సొల్లు టాపిక్ మీద వీడియో ఫర్ చిల్లర
ipl entra munddaaaaa
Srinivas nuvu oka cm oka party adaksudu aiye vunte nuvu yemi chesthavu chatam lo badi chesthava praja abhiprayam chesthava chatam parakaram vellithe party vodiphothundhi example bjp matham,Pakistan vente rajakiyam thirguthundhi congress anthe muslim vote bank chutu impudu chatam prajala nuvu naku samadhanam chepe e vedio reply cheyu nuvu pedha medavi anukuntnava
ఇందులో పాల్గొనేది ఎక్కువ రాజకీయ నాయకులే ఈ పందాల్లో కోట్లు ఖర్చుపెట్టి జల్సా చేయడానికి అవినీతి పనులు చేస్తూ ఉంటారు
Festival season lo Public demand Ki anugunam permission echhi tharuvatha kattadi cheyali lekpapothe chaala mandi jeevithalu nasanamouthae
Sollu apra Boku
stock market జూదం కాదా.....మీ జర్నలిస్టులకి....క్రైమ్ కానీ ఇలాంటి వాటి మీదే ఏడుపు. ఏంటి....కోడి పందాలు....మసాజ్ సెంటర్ లు....రికార్డింగ్ డాన్సులు....వీటి మీద ఏడుపు ఎన్టీ.....అవ్వి ....ఎంతో మందికి ఉపాధి
Stock market juudam kadu ra babu debo danam oka company vyaparam chestundi a vyaparam ki petubadi kavali danikosam konni Mandi dagra amount tesukuni business chestaru a company vyaparam baga chese labalu vaste janalu a company vyaparam baga chestundi ani cheppi dantlo share lu kontaru Dani vallu share price increase avutundi nee moham stock market ki juudam ki yem sabandam undadu babu
It's a economy of a country
STOCK MARKET ati pedda JUDAM ,, simple ga aa stock perugutunda taggutunda ani , ikkada aa punju gelustunda ee punju gelustunda ani
Meko danam ra stock market Kodi pandulu yem compare chestunara babu meko namasakaram nv yem chadvukunav babu