బంగ్లాదేశ్ లో అల్లర్లకు కారణం ఏమిటి..? | Bangladesh Anti-Quota Protesters on Hindus | Socialpost TV

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 72

  • @GolaVicky
    @GolaVicky 2 місяці тому +1

    మిగతా channels వాళ్ల కంటే clear ga chepparu tq

  • @vickygola-rl2fw
    @vickygola-rl2fw 2 місяці тому

    Thank you for the brief explanation

  • @Sukesh-nalla
    @Sukesh-nalla 2 місяці тому +1

    మనకి అలాంటి రోజు వస్తుంది హిందువులు అంత ఏకం కండి

  • @jeevan-yadav
    @jeevan-yadav 2 місяці тому +1

    వాళ్ల పిల్లలకి రిజర్వేషన్ ఇవ్వడం సరే కానీ వాళ్ల పిల్లల పిల్లలకి కూడా ఇవ్వడం కరెక్ట్ కాదు.

  • @VenkataiahDudekula
    @VenkataiahDudekula 2 місяці тому

    Tq sir your way of explaining is so clear with out any lags

  • @SunithaRao-rock
    @SunithaRao-rock 2 місяці тому

    Clear explanation

  • @Akhilpillaka
    @Akhilpillaka 2 місяці тому +1

    రిజర్వేషన్ అనేది భారత్ లో కూడా తీయాలి.లేదా కనీసం ఒక్కసారి రిజర్వేషన్ పొందినవారికి మళ్లీ ఇవ్వకూడదు

  • @ravinderrao4315
    @ravinderrao4315 2 місяці тому

    Good explanation

  • @AnandRathod-5674
    @AnandRathod-5674 2 місяці тому

    Nice explanation

  • @sunnychathiri
    @sunnychathiri 2 місяці тому

    Nice explanation bro

  • @shekarbasa-se5kr
    @shekarbasa-se5kr 2 місяці тому

    మన దేశానికి చుట్టూ ఉన్న దేశాలలో ఈ తిరుగుబాటు జరుగుతున్నాయి మన నేతలు జాగరూకతతో మెలగాలి ప్రతి పక్షాలను లేకుండా చేయడం అధిక ధరలపై నియంత్రణ లేకపోవడం ప్రమాదకరమైనది నిరుద్యోగ కట్టడి చేయాలి కులవివక్ష ను కట్టడి చేయడానికి కృషి చేయాలని అప్పుడే దేశం స్థిరంగా ఉంటుంది జై భారత్

  • @Sujaybandari
    @Sujaybandari 2 місяці тому

    అలాగే బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి గురించి కూడా ఒక వీడియో చేయండి

  • @Sanjaykumarvammu
    @Sanjaykumarvammu 2 місяці тому

    Really sad

  • @Pallakishore250
    @Pallakishore250 2 місяці тому

    Very sad situations

  • @RajeshReddy-k2x
    @RajeshReddy-k2x 2 місяці тому

    Very sad 😢

  • @prashanthreddy8459
    @prashanthreddy8459 2 місяці тому

    అధిక ధరలకీ, నిరుద్యోగానికీ ప్రజలు వ్యతిరేఖంగా చేసిన ఉద్యమం

  • @Amruthamallela-fe4yk
    @Amruthamallela-fe4yk 2 місяці тому

    India is great

  • @VishwaYedippa
    @VishwaYedippa 2 місяці тому

    దేశభక్తి లేకపోవటమే

  • @RamanaReddy-g8x
    @RamanaReddy-g8x 2 місяці тому

    మరో శ్రీలంక అవుతుంది

  • @gangareddygogadi
    @gangareddygogadi 2 місяці тому

    ఇప్పటికి మణిపూర్ గురించి మాట్లాడడం లేదు మనం చేస్తే సరి వేరే వాళ్ళు చేస్తే హింసా

  • @Ramesh-l9f5h
    @Ramesh-l9f5h 2 місяці тому

    పరిపాలించే నాయకుల బుద్ది మారకపోతే ప్రజలు బుద్ధి చెప్తారు.అది ఎదేశమైనా కావచ్చు

  • @andrewmeher.andrewmeher
    @andrewmeher.andrewmeher 2 місяці тому

    Save Bangladesh innocent students

  • @BommaSukumar
    @BommaSukumar 2 місяці тому

    Papam 😢😢😢

  • @jeevan-bandi
    @jeevan-bandi 2 місяці тому

    So sad
    I respect haseena garu

  • @DipakGhosh-dipak
    @DipakGhosh-dipak 2 місяці тому

    ఇప్పుడు అక్కడ యువత సాదించింది ఏంటి? దేశ ఆర్దిక పరిస్థితి కుదేలైంది ఈ సంఘటనాల వల్ల.........

  • @pallavi_kamma
    @pallavi_kamma 2 місяці тому

    ఇది విద్యార్థుల నిరసన లాగ లేదు రాజకీయ కుట్ర లాగా అనిపిస్తోంది

  • @karthikk-ju9eh
    @karthikk-ju9eh 2 місяці тому

    చదువుకున్న మూర్ఖులు

  • @JashwanthBogadhi
    @JashwanthBogadhi 2 місяці тому

    ప్రపంచ దేశాలు బంగ్లా కి అండగా నిలవాలి

  • @KoratalaShiva-
    @KoratalaShiva- 2 місяці тому

    Jai modi...jai India

  • @shekar_sv
    @shekar_sv 2 місяці тому

    అక్కడ అసలు ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువ.వాటి కోసం ఇంత హింసా

  • @deepikakummari-ml8xg
    @deepikakummari-ml8xg 2 місяці тому

    వీరి chaduvulu ఇలా ఉపయోగపడుతున్నాయన్న మాట

  • @prashanth.chinna
    @prashanth.chinna 2 місяці тому

    We're in safe hands... Modi

  • @RameshYadav.RAMESH
    @RameshYadav.RAMESH 2 місяці тому

    ఆది ప్రజా పోరాటం కాదు ఖచ్చితాంగ విద్రోహ చర్య

  • @Bujjoram
    @Bujjoram 2 місяці тому

    ఫస్ట్ వాళ్ళు రీజర్వేషన్ తీసేయాలని ప్రొటెస్ట్ చేసారు .. దీనికి ఆమె ఏం చేసిందంటే మిలిటరీ వాళ్ళని పెట్టి దాడి చేయించింది ఆఫీసియల్లీ 300 స్టూడెంట్స్ అనాఫిషియల్ 1000 అబోవ్ స్టూడెంట్స్ చనిపోయారు .. అప్పుడు కోర్టు 5 పర్సంట్ రిజర్వేషన్ చేస్తే ఎలా ఊరుకుంటారు ఆల్రెడీ స్టూడెంట్స్ చనిపోవడం వల్ల గవర్నమెంట్ లో వాటిరేకత వచ్చింద తాను ఇంకా మిలటరీని force నీ పెంచింది మళ్లీ 100 స్టూడెంట్స్ చనిపోయారు... సో ఎవరికైనా ఎలా చనిపోతుంటే ఇంకా ఎక్కువ చేస్తారు కానీ తగ్గరూ అది ఎవరైనా అర్థం చేసుకోవాలి లేకుంటే తను పారిపోయింది గా అదే జరిగిద్ది

  • @MaheshMudhiraj-ww1kl
    @MaheshMudhiraj-ww1kl 2 місяці тому

    Manam kuda jagrata ga undali

  • @mayankchaturvedi.mayank
    @mayankchaturvedi.mayank 2 місяці тому

    Reservations వల్లే ఈ సమస్యలు

  • @shivakadiyam5372
    @shivakadiyam5372 2 місяці тому

    రిజర్వేషన్ తీసేస్తే ఇన్ని గొడవలు ఉండవు కదా

  • @siyazmohamad
    @siyazmohamad 2 місяці тому

    ఇలాంటి పరిస్థితి మన ఇండియాలో రాకుండా ఉంటే చాలు

  • @VamsiMallepogu-ff9xu
    @VamsiMallepogu-ff9xu 2 місяці тому

    రిజర్వేషన్ వల్లే ఈ గొడవలు

  • @sangeetha-sangee
    @sangeetha-sangee 2 місяці тому

    Monna srilanka.. ippudu Bangladesh... Next ?

  • @RevanthSunny-
    @RevanthSunny- 2 місяці тому

    Politricks

  • @Dattaji-mallampelly
    @Dattaji-mallampelly 2 місяці тому

    Today black day in Bangladesh

  • @Priyanka.mannepu-fe1xc
    @Priyanka.mannepu-fe1xc 2 місяці тому

    మాతా రాజకీయం

  • @Bhanu-Charan
    @Bhanu-Charan 2 місяці тому

    Jai army

  • @AkhileshAthili
    @AkhileshAthili 2 місяці тому

    2024లో రిజర్వేషన్ ఏంట్రా

  • @Kumar-me
    @Kumar-me 2 місяці тому

    Vallu nijanga student ena

  • @jangammohan-fr9qi
    @jangammohan-fr9qi 2 місяці тому

    కరెక్ట్ కాదు కదా

  • @GopalReddy-sm8pc
    @GopalReddy-sm8pc 2 місяці тому

    నిజంగా చదువుకున్న వాళ్ళు అయితే ఇలా చేయరు

  • @vishnurastra-gu6rc
    @vishnurastra-gu6rc 2 місяці тому

    వాళ్ళకి వాళ్లే కొట్టుకొని chastunnaru

  • @Sairambella
    @Sairambella 2 місяці тому

    No reservations please

  • @raghu89band
    @raghu89band 2 місяці тому

    Ban reservation

  • @TharunBaskar-
    @TharunBaskar- 2 місяці тому

    Very very bad situations

  • @TejaVarapudi
    @TejaVarapudi 2 місяці тому

    ప్రదాని పారిపోయింది అంటే ఎంత తీవ్ర పరిస్తితులు ఉన్నాయో అర్దం చేసుకోండి

  • @Thotaeswar1
    @Thotaeswar1 2 місяці тому

    Next modi

  • @Shivakumar-v6x9s
    @Shivakumar-v6x9s 2 місяці тому

    No violence please

  • @SreelekaSubbam-ju3eg
    @SreelekaSubbam-ju3eg 2 місяці тому

    వీళ్లు అసలు మనుషులేనా

  • @rehmanali-REHMANALI
    @rehmanali-REHMANALI 2 місяці тому

    Government fail ayindi

  • @VarshaNaidu-
    @VarshaNaidu- 2 місяці тому

    Ban reservations

  • @PriyaYadila
    @PriyaYadila 2 місяці тому

    పతనం మొదలయింది

  • @EDRSMContacts
    @EDRSMContacts 2 місяці тому

    Modi will help them

  • @siddharthreddy119
    @siddharthreddy119 2 місяці тому

    Muslims ekkuvaga unte ilane untadi

  • @SarathReddy-j5w
    @SarathReddy-j5w 2 місяці тому

    Youth taluchukunte edaina chestaru

  • @RamuNaidu_2264
    @RamuNaidu_2264 2 місяці тому

    India lo kuda reservation ban cheyali

  • @SureshYetala
    @SureshYetala 2 місяці тому

    Oka PM ni avamanichadam correct kadu

  • @naveenmittapelli-naveen
    @naveenmittapelli-naveen 2 місяці тому

    Next India reservation tiseyali all' are equal
    Ee reservation valla merit students bali avutunnaru

  • @PavaniGoud-j2s
    @PavaniGoud-j2s 2 місяці тому

    Reservation anedi tisivesthe elanti godavalu undavu

  • @bharatkumarpittala
    @bharatkumarpittala 2 місяці тому

    Reservation system tiseyali

  • @Rakesh_roy1236
    @Rakesh_roy1236 2 місяці тому

    Pakistan

  • @janagamnzmb1014
    @janagamnzmb1014 2 місяці тому

    Modi unnantha kalam indians ki e problem radu

  • @Trivikram-Kumar
    @Trivikram-Kumar 2 місяці тому

    Not correct

  • @NithinPavvala
    @NithinPavvala 2 місяці тому

    Clear explanation