బ్యాడ్ న్యూస్..ఇక ఆడాళ్ళు బస్సుల్లో టికెట్ తీసుకోవలసిందే | TG Govt Free Bus Scheme | ABN Digital

Поділитися
Вставка
  • Опубліковано 24 чер 2024
  • బ్యాడ్ న్యూస్..ఇక ఆడాళ్ళు బస్సుల్లో టికెట్ తీసుకోవలసిందే | TG Govt Free Bus Scheme | ABN Digital
    #freebusjourney #tgrtc #tggovt #mahalashmischeme #cmrevanthreddy #newruleforfreebusscheme #abndigitalexclusives
    ABN Digital Exclusives is a one-stop UA-cam channel for all the Viral And Trending News including Buzz Feed, Trending Videos, Funny Pranks, Epic Fail Compilations, Wacky News, Wierd Traditions, and Trending Stories. Something funny and Exclusive Videos.
    For All Political and Latest News Updates Subscribe to #ABNTelugu bit.ly/2XHzSke
    ------------------------------------------------------------------------------------------
    Enjoy and stay connected with us!!
    ► Subscribe us on UA-cam : bit.ly/abndevotional
    ► Like us : / abntelugutv
    ► Follow us on / abndigitalexclusives
    ► Follow us on / abntelugutv
    ► Circle us on Instagram : / abnajnews
    ► Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/
    ► Follow us on ABN Video Gallery: bit.ly/2Gfbg7P
    ABN App Links
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/ABNAndhraJyothy
    SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7:
    ► For ABN News Telugu:bit.ly/3cwIbD8/ABNTelugu
    ► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
    ► For ABN Indian Kitchen:bit.ly/indiankitchen
    ► For Something Special: bit.ly/2v6Ekfm
    ► For International News: bit.ly/ABNInternational
    ► For National News: bit.ly/ABNNational
    ► For ABN Telangana: bit.ly/abntelangana
    ► For ABN Breaking News: bit.ly/ABNBreakingnews

КОМЕНТАРІ • 133

  • @Power__khan__233
    @Power__khan__233 4 дні тому +46

    ఇలా చేయడం కంటే 100 రూపాయలు ఉన్నా చార్జ్ నీ 50 చేయడం 50 ఉన్నా దాన్ని 25 చేయడం ఇలా చేయడం మంచిది అని నా అభిప్రాయం

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 4 дні тому +48

    ఫ్రీ బస్సులు విద్యార్థులకు మాత్రమే ఇవ్వాలి.

  • @user-qh4to2ni1q
    @user-qh4to2ni1q 4 дні тому +38

    ఈ ఉచిత బస్ ప్రయాణం పతకాన్ని వెంటనే రద్దు చేయాలి

    • @Mkvijayk
      @Mkvijayk 4 дні тому +5

      @@user-qh4to2ni1q తెలంగాణ లోన Ap లోన? బాబు గారి వాగ్దానం ఇంకా అమలు చెయ్యకుండానే యెల్లోబ్యాచ్ అప్పుడే ఈ సన్నాయి నొక్కులు ఏమిటో 😄

    • @sreedevikadiri8273
      @sreedevikadiri8273 4 дні тому +2

      ​@@Mkvijaykanthe ga anthe ga😂😂😂

  • @raveendrakumar2230
    @raveendrakumar2230 4 дні тому +62

    ఇలా పూర్తిగా ఉచితం పెట్టకూడదు.కనీసం 50 పర్సెంట్ అయినా పెట్టాలి.అదికూడా ఒక పాస్ లాంటిది జారీ చేసి పాస్ ఉన్నవారికి మాత్రమే 50 పర్సెంట్ పెట్టాలి.

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 4 дні тому +2

      Correct

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 4 дні тому +1

      Appude unnecessary journeys thagguthai ee salahaa yeppudo icchaamu grahinche vaallu leru

    • @sreedevikadiri8273
      @sreedevikadiri8273 4 дні тому

      ​@@veerabhadraraoseelam9003valla ku theliyska kadu bro gelavali anthe

    • @hrstelugulive
      @hrstelugulive 4 дні тому +1

      10rs ticket pettina chala varaki janalu taggutaru

    • @GeneralTalks360
      @GeneralTalks360 2 дні тому

      ua-cam.com/users/postUgkxQx2zcfJEKxxNDYTcrZSdgbBpJUFU5Byv?si=yb_z_37m3qUzwuo8

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 4 дні тому +18

    ఒక అనాలోచిత నిర్ణయం.

  • @nanduartandcraft7660
    @nanduartandcraft7660 4 дні тому +16

    మంచి పని చేశారు రా అయ్య

  • @mks6858
    @mks6858 4 дні тому +61

    గవ్నమెంట్ పెట్టిన పథకం కి ఆర్టీసి కి ఎందుకు నష్టం ఎన్ని టికెట్స్ కొడితే అన్ని డబ్బులు గవ్నమెంట్ ఇవ్వాలి

    • @raveendrakumar2230
      @raveendrakumar2230 4 дні тому +3

      RTC కూడా గవర్నమెంటెగా

    • @devireddysreedevi1180
      @devireddysreedevi1180 4 дні тому +3

      Rtc government kadu danilo work. Chasavalla ki akkuva pension kuda radu papam

    • @mks6858
      @mks6858 4 дні тому +1

      @@raveendrakumar2230 అల అయితే ఆర్టీసి కి నష్టం అని ఎందుకు చెప్తారు గవ్నమెంట్ కి నష్టం అనలి కథ ,ఆర్టీసి గవ్నమెంట్ అధ్వర్యంలో లో నడిచే o corporation Telangana lo government lo విలీనం చేస్తాము అన్నారు చేశారో లేదో నాకు తెలీదు ,

    • @user-bv5yu1zu6o
      @user-bv5yu1zu6o 4 дні тому +1

      Govt ivvadu....vidyuth company's ni alage nashanam chesaru, free current money subsidy company's ki pay cheyakunda.....
      Corporates ni independent bodies lage unchali...apde survive avtay....e freebees valla company's ke nastam

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 4 дні тому

      Burra unnodu raayithi maathrame isthaadu puurthi uçhitham pettoddhu express lo pettatam thappe

  • @aindlaashok557
    @aindlaashok557 4 дні тому +20

    ఫ్రీ ఉండగా గిఫ్ట్ కు ప్రాధాన్యత ఇవ్వరు. ఫ్రీ ఫ్రీ

  • @raghavenderbyroju9529
    @raghavenderbyroju9529 4 дні тому +18

    Correct decision

  • @Kiran-dh5ur
    @Kiran-dh5ur 4 дні тому +9

    రేపు ఏపీ లో కూడా ఇదే పరిస్థితి.. 5 yrs ఈ పథకం అమలు చేయకపోతే ఆడోల్లు చీపుర్లు తిరగేసి కొడతారు 😂

  • @rajarapuswamy
    @rajarapuswamy 4 дні тому +2

    ఆడవారు ఫ్రీ ,డిస్కౌంట్ అంటే చాలు ఎక్కడికైనా ఎగేసుకొని వెళ్తారు. Express లో free ఉండకూడదు.

  • @bvrraju9002
    @bvrraju9002 4 дні тому +2

    ఉచితం అనేది తప్పు, అనాలోచిత నిర్ణయాలు, ఇప్పుడు తలనొప్పి

  • @nenu3425
    @nenu3425 4 дні тому +15

    బాబు గారి ఉచితబస్ ఎప్పుడో

    • @user-ls9mo1xu4v
      @user-ls9mo1xu4v 4 дні тому +3

      ఇది కూడా అదే అలాగే ఉంటుంది

  • @dayanandng2546
    @dayanandng2546 4 дні тому +10

    ఫ్రీ పెట్టడం ఎందుకు ప్రజలని ఇబ్బందులకు గురిచేయడం ఎందుకు

  • @mdahmed4895
    @mdahmed4895 4 дні тому +7

    Governament.school development cheyyandi free bus vaddu free edi evvavaddu development jaragadu

  • @madavidatta9849
    @madavidatta9849 4 дні тому +3

    మీ ఆంద్రలో ఫ్రీనా...మా రాష్ట్రం జోలికి రావద్దు....

  • @user-yz2gm2kv2b
    @user-yz2gm2kv2b 4 дні тому +1

    Good job👍

  • @kommojusiva5903
    @kommojusiva5903 4 дні тому +6

    Rush perigithe extra service vestaru. TGSRTC vunna service ni raddu chestaru. Great

  • @Mkvijayk
    @Mkvijayk 4 дні тому +12

    Cbn వాగ్దానాలు చేస్తాడు, ఉచిత స్త్రీ లకు ఫ్రీ అని 6 వాగ్దానాలా లో ఒకటి, ఇప్పుడు cbn యెల్లో media ద్వారా దాని పై దుస్ప్రచారం చేయించి ఎలక్షన్ వాగ్దానం ఎగ్గొట్టొచ్చు 😂

    • @adhvythakanneganyi9010
      @adhvythakanneganyi9010 4 дні тому

      Jail reddy chesadu amaravati capital unchutanani unchada mudu capitals ante janalu muti pallu ralagottaru.ap ki pattina daridram vadilindi.

  • @shobarani9608
    @shobarani9608 4 дні тому +1

    Wary good

  • @s.ravikumar235
    @s.ravikumar235 4 дні тому +3

    Good news అయితే bad news అంటారేంటి

  • @user-ol1hp8ql1y
    @user-ol1hp8ql1y 4 дні тому +1

    ఉచితాలు కొంప ముంచుతుంది ఉచితాలు ఇవ్వకూడదు ప్రజలని మోటువేట్ చేసి ఉచితాలు ఎత్తేయాలి
    జై చంద్రబాబు నాయుడు గారు

  • @nagamaniduggirala4435
    @nagamaniduggirala4435 4 дні тому +6

    Andhra lo lo free bus Vadhu free cylinder andar ki ishte baguntundi

    • @kavyaSrivasam
      @kavyaSrivasam 4 дні тому +2

      తెలంగాణ లో ఫ్రీ బస్ పెట్టారు సరే కానీ బస్ ల సంఖ్య తగ్గించారు . దీని వల్ల ప్రయాణికులు చాల ఇబ్బంది గా ఉంది.
      ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఫ్రీ బస్ పెట్టారు.
      మరే తెలంగాణలో ఎప్పుడు ఫ్రీ బస్ రద్దు ఏమిటి.
      ప్రభుత్వం ఇదంత ముందే ఎందుకు ఆలోచించ లేదు.
      నిర్ణయం తీసుకునే ముందు ఒక్క సారి అలోచించండి . మహిళలు ఊరుకోరు.

  • @d.v.anilreddy4212
    @d.v.anilreddy4212 4 дні тому +3

    Students ki senior citizens ki free esthe saripothadii

  • @yallaraminaidu1991
    @yallaraminaidu1991 3 дні тому

    Mari babu garu eami antaro...ap lo 😂😂😂

  • @hiday3412
    @hiday3412 4 дні тому

    Good news manchi pani chesaaru revanth anna

  • @karurvenkataramana6013
    @karurvenkataramana6013 4 дні тому +1

    అయ్య బాబయ్య! అదేంటండీ? మనది చెక్కులర్ దేశం కదండీ బాబయ్య? అందుకేనండీ. జనాలని మతాల పేరుతో ఇడగొట్టారు. ఓట్లు పడగొట్టారు. కులాల పేరుతో ఇడగొట్టారు. మల్ల ఓట్లు పట్టారు. ప్రాంతాల పేరుతో ఇడగొట్టారు. ఇంకోసారి ఓట్లు దండుకున్నరు. ఇప్పుడు ఆడ, మగ అంటూ ఇడగొట్టారు. ఓట్లు వెయ్యించుకున్నరు. తప్పేటండి బాబయ్యా? మనది చెక్కులర్ దేశం కదటండీ? జనాల్ని గ్యారెంటీ కార్డులిచ్చి మోసం చెయ్యకూడదని రాజ్జాంగంలొ రాసి లేదు కదండీ. అందుకే గ్యారెంటీలిస్తాం. గ్యారెంటీ కార్డులిస్తాం. జనాల్ని ముష్టోళ్ళని చేస్తాం. పెజాసామ్మం కదండీ. ఎలా గెలిచావని ఎవడూ అడగడు. గెలిచాక ఐదేళ్ళదాకా ఎంత దోచుకున్నా ఎవడూ అడగడు. జై పెజాసామ్మం. జై చెక్కులరిజం. జై రాజ్జాంగం. దేశ ఏమైతే మాకెందుకు?

  • @user-mq5xc3mq7i
    @user-mq5xc3mq7i 4 дні тому

    yes

  • @lakshmibai8701
    @lakshmibai8701 4 дні тому +2

    Free vaddu

  • @user-us8uh9tx4r
    @user-us8uh9tx4r 4 дні тому +1

    Ala chesta manifesto lo unai marsta govt. Kupakultadi

  • @NaveenKumar-bn9cy
    @NaveenKumar-bn9cy 4 дні тому

    This is a good news it will develop the economy

  • @ShivaKumar-ro3xr
    @ShivaKumar-ro3xr 4 дні тому +1

    Bad news కాదు, good news

  • @jhanseek4211
    @jhanseek4211 4 дні тому

    Good.. free ticket for women’s is not a good idea.. instead reduce charges to 30 to 50% for women

  • @kukkadapurajamouli6058
    @kukkadapurajamouli6058 4 дні тому +2

    Free education free Hospital unduli. One loke salri. Vallu fre ga Ravdmu Baga ludhu

  • @CsMba-jr3hb
    @CsMba-jr3hb 4 дні тому +2

    Very very worst scheme

  • @bathulavenkateswararao4070
    @bathulavenkateswararao4070 4 дні тому +1

    free bus gurunchi thittikune valle eakkuvayyaru esmchestaru

  • @ananthram100
    @ananthram100 4 дні тому

    Expresses lu motham aapesi deluxe lu thevaali.

  • @adityasaikumarboddepalli3054
    @adityasaikumarboddepalli3054 4 дні тому +2

    Mana ap state kuda free anadu musli cm. Eppudu mana state kuda same situation😂😂. Mana state jagan bihar chesadu eppudu chandrana, pawan kalpi mana state "srilanka" Avutadi. Abn, tv5 mataram graphics peti state develop ayaindi chepataru. Kani manam appudu cheeputo kotali e media ki😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @user-zo5ds1px5z
    @user-zo5ds1px5z 23 години тому

    Free ticket tho aadhayam ela perigindi

  • @satyanarayangadipelli6169
    @satyanarayangadipelli6169 4 дні тому

    Some changes must happen
    Woman half tickets

  • @Xzsdgh244
    @Xzsdgh244 4 дні тому

    What about free bus for women in Andhra???

  • @vasantharao8967
    @vasantharao8967 4 дні тому

    రాజకీయ లాభల గురించి బస్సు టిక్కెట్లు ప్రీ తొక్క,తోటకూర, అని పెడుతున్నారు ఆలాగైతే రోజూ ప్రయాణం చేచే ఆడవాళ్లు వున్నారు. అప్పుడు ఏమిచేయాలి ఈ రాజకీయ 😛నాయకులు 😂😂😂

  • @msrhydindia
    @msrhydindia 4 дні тому

    In few days, you may see express buses single digit, delux buses double digit contrary earlier. Why free scheme and making people to struggle. If it is real praja palana, Expres and ordinary should be increased to support real free scheme.

  • @nemaliramreddy5611
    @nemaliramreddy5611 4 дні тому

    Govt employees ki kuda free tisiveyali..

  • @bhanuchandar5471
    @bhanuchandar5471 4 дні тому

    Full ga free petakudaduu...ticket rates increase ceyaka pote chalúuuuu....

  • @UmaMaheswari-pj6hi
    @UmaMaheswari-pj6hi 4 дні тому

    Free bus kevalam old and pregnant ladies ki matrame unte baguntundhi ani anukuntunna😊.

  • @Maha03135
    @Maha03135 4 дні тому

    Andariki express services antene ishtam

  • @marthakanakaiah9799
    @marthakanakaiah9799 4 дні тому

    ఆదాయం పెరిగింది?

  • @bairishravan7962
    @bairishravan7962 2 дні тому

    Good news for mens😂😂

  • @cherrycherry2108
    @cherrycherry2108 4 дні тому

    It's good news.... be responsible

  • @villagevideos182
    @villagevideos182 3 дні тому

    ఆంధ్రాలో ఫ్రీ బస్సు ఉండదులే..😂😂😂😂

  • @chelimelasrinivas4575
    @chelimelasrinivas4575 4 дні тому +1

    మీరు అన్నట్టుగా 50%ధర పెడితే బాగుంటుంది అంటే కాంగ్రెస్ గెలిచేది కాదేమో. గెలిచినతరువాత మీరు ఏ వరో మేమేవారిమో.

  • @btssharmasharmabts7219
    @btssharmasharmabts7219 4 дні тому

    LKG TO PG VARAKU STUDENTS KI VALLA VALLA ROUTE KI FREE IVVANDI.
    60 YEAR'S PINA UNNA ADAVARIKI FREE IVVANDI.
    EE ALOCHANA TN KE KADU AP KUDA PROBLEM AVUTUNDI

  • @Santhisatya
    @Santhisatya 4 дні тому

    Students ki free iste chalu

  • @AnuradhaMangu-tx3ud
    @AnuradhaMangu-tx3ud 4 дні тому

    Ticket 50% thaggiyandi

  • @Ananthteela7131
    @Ananthteela7131 4 дні тому

    చార్జీలు తగ్గించండి చాలు

  • @nnn-be8mx
    @nnn-be8mx 4 дні тому +1

    It's fake I think so ....

  • @SurprisedCamel-hp1qd
    @SurprisedCamel-hp1qd 4 дні тому

    Super six in andhra govinda

  • @bonamnageswararao7005
    @bonamnageswararao7005 4 дні тому

    ventane vuchitha bus .. raddu cheyatam manchidhi,,

  • @kirthinipaul339
    @kirthinipaul339 4 дні тому

    Telugu Desam Gowda Andhra Andhra Pradesh free bus news cheppandi

  • @rameshreddy033
    @rameshreddy033 2 дні тому

    Bad news for abm . Not for public.

  • @obivolgaz1661
    @obivolgaz1661 4 дні тому

    Mari andhra sangathii antii?????

  • @nagarajubanavath7027
    @nagarajubanavath7027 4 дні тому

    Andhra Pradesh vallu kudu ee scheme valla chana ebandi untadhe , ground reality chana wrost scheme

  • @AnuradhaMangu-tx3ud
    @AnuradhaMangu-tx3ud 4 дні тому

    Gifts sistam bagaledu

  • @balasundar4468
    @balasundar4468 23 години тому

    Un employee ki 50% ticket OK not free

  • @VTarun6
    @VTarun6 4 дні тому +2

    ఇది 100000% ఫేక్ న్యూస్

  • @user-tc9nc9np4h
    @user-tc9nc9np4h 4 дні тому

    Yevarini vudharisthandhuku ea free buslu

  • @ganeshgowlikar9171
    @ganeshgowlikar9171 3 дні тому

    Adayam ela perigindo meeru mathrame cheppali andarini picholu chesthnnaru

  • @srinivasvissavajjala4092
    @srinivasvissavajjala4092 4 дні тому

    అన్ని పల్లెవెలుగు,xpres బస్ లలో మాత్రమే మహిళలకు ఉచితం గా అవకాశం ఇవ్వాలి.లేదా కొన్ని సర్వీసులు మహిళలకు కేటాయించి వాటినే ఉచితంగా అందుబాటులో ఉంచాలి.

    • @hrstelugulive
      @hrstelugulive 4 дні тому

      Ha vere colur vesi aa bus free pettali

  • @srilakshmipati2024
    @srilakshmipati2024 4 дні тому +8

    ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కి ఏమాత్రం ఞనం లేదు

  • @janardhan1440
    @janardhan1440 4 дні тому

    Chandra babu kuda ilage cheyali...

  • @rajam539
    @rajam539 4 дні тому +1

    Free bees endhuku raa ayya...free education free medical expenses pedithe chaalu...prajalani chedagottakandi plss...malli Loss ni prajala meeda kada vesedhi..

  • @nvsreddy8424
    @nvsreddy8424 4 дні тому

    చంద్రబాబు ఏపీ లో కూడా ఇస్తాను annaduga.

  • @krithika1058
    @krithika1058 4 дні тому

    Vaddu feeebus travelling.asalu buses apadam ledu ladies ni chuste stop lo.

  • @harishramprasadv299
    @harishramprasadv299 4 дні тому

    దయచేసి పథకాలకు ప్రజలు బానిసలు కావద్దు. ఉచితంగా ఏమి లభిస్తుంది?

    • @TanetiAnithasing
      @TanetiAnithasing 4 дні тому

      Alatappudu haameelo enduku pettaru

    • @harishramprasadv299
      @harishramprasadv299 4 дні тому

      @@TanetiAnithasing దీన్ని ఓటర్లు విశ్లేషించుకోవాలి.

  • @harish5373
    @harish5373 4 дні тому

    ఆఖరికి మీరు కూడా ఫేక్ థంబ్ నెయిల్స్ పెడుతున్నారు, ABN స్టాండర్డ్స్ తగ్గించారా?

  • @surendarreddy4977
    @surendarreddy4977 4 дні тому

    Epudu amalavtundo date tsrtc announcement lekunda meru ela chebutaru.all fake news..

  • @pjana3772
    @pjana3772 4 дні тому

    Hami amalu cheyali sollu vaddu😊

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 3 дні тому

    Ma ap loo free 😂😮😊nekha aadavallamdharu yekkesi ma magavallaki chotu evvaru😢 bus lu pemchamdra magavalllu kuda manishelera dabbuku kattinodu nelabadsla free ti ket vallu sest loona tsppurs😂😮😅🤭🤗

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar1407 4 дні тому

    Asalu free anede pedda buthu. Prajalalo konugolu sthithi perigela prabhutwalu cheyali. Uchitam prajalanu somarulanu chesthayi. RTC manugada prasnardham avuthundi. RTC divala this the prajalu mukhyam ga pedale yibbandi padatharu. Dabbunnavadevadu bus yekkadu. Prajalu yidi gurthinchali.

  • @chandusongs444
    @chandusongs444 3 дні тому

    Vichitramaina vintha rules telangana congress 🤢🤮

  • @vemulasrinivas4487
    @vemulasrinivas4487 4 дні тому +2

    ఉచిత బస్సు ప్రయాణాన్ని నీరుగా వస్తున్న ఈ ముఖ్యమంత్రి కి సర్పంచ్ మున్సిపల్ ఎలక్షన్ లో ప్రజలు ఓరి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు.. బస్సులు పంచాయతీ సోయి లేదు ఎక్స్ప్రెస్ బస్సులు పెంచాల్సిందే పోయి తగ్గిస్తారా వెధవ నాయాల ఎందుకురా హామీ ఇచ్చారు. ఆరు నెలలకి చేత్త ముఖ్యమంత్రి.. చరిత్రలో నిలిచిపోతాడు ఈ రేవంత్ రెడ్డి..

  • @nemaliramreddy5611
    @nemaliramreddy5611 4 дні тому

    Chetha scheme.. Free aneydi.. A pathakaniki vundakudadu..

  • @shanmukh3903
    @shanmukh3903 4 дні тому

    Yellow media natakalu start chesaru😂😂😂,cbn ivvadani andariki telusu

  • @AnuradhaMangu-tx3ud
    @AnuradhaMangu-tx3ud 4 дні тому

    Penchadam yenduku

  • @rajeshreddy9014
    @rajeshreddy9014 4 дні тому

    Pechi pulkka

  • @Sridevilocal777
    @Sridevilocal777 2 дні тому

    Pu ga ap gurinchi chappu pu

  • @user-do2ev3qe5o
    @user-do2ev3qe5o 4 дні тому

    CBN kuda free bus pravesa pedtadu tondaralo.

  • @VijaykumarManikyala
    @VijaykumarManikyala 4 дні тому

    Intaku mundu ladies seats varaku grill veru cheyale.appudu gents seatslalla gents koorchunte RTC ki loss raadu.lekunte ledies Anni seatslalla koorrchuntunnaru