మూలికల వ్యక్తియొక్క విచిత్ర విద్య - Nippulanti Nijam - Telugu Tv Show - Full Ep 68 - Zee Telugu

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • Free Subscription click here: bit.ly/subscri...
    Get notified about our Latest update by Clicking the Bell Icon 🔔
    Nippulanti Nijam(Fire Truth) is a Indian Supernatural thriller telugu tv show which is aired on Zee Telugu channel. this show about Are the beliefs and horror is true? Or a mental confusion?. this show includes misconception, Indian famous temples, indian devotee, superstiton, black magic, exorcist, mythological, truth and dare, ghost fear and Health condition etc.
    Paid Subscription ZEE5 click here: www.zee5.com/my...
    To Download Free ZEE5 Mobile app click the link below -
    Playstore: bit.ly/Zee5Play...
    iTunes: bit.ly/Zee5ITunes
    Connect with Zee Telugu on Social Media
    Facebook: bit.ly/ZeeTeluguFB
    Instagram: bit.ly/ZeeTelug...
    Twitter: bit.ly/ZeeTelug...
    Connect with ZEE5 on Social Media
    Facebook: bit.ly/Zee5Telu...
    Instagram: bit.ly/Zee5Telu...
    Twitter: bit.ly/Zee5Telu...

КОМЕНТАРІ • 482

  • @skumar-dt6fq
    @skumar-dt6fq 2 роки тому +97

    ఇన్ని విచిత్ర విద్యలు మన భారతదేశంలో ఉన్న మన విద్యా వ్యవస్థలో దేని గురించి రాయలేదు ఒక గొప్ప మహర్షులు గురించి రాయలేదు గొప్ప గొప్ప దేవతల గురించి రాయలేదు ఈ శాస్త్రాలు గురించి రాయలేదు ఇదే మన కర్మ

    • @vinni5497
      @vinni5497 2 роки тому

      చదువు సంధ్య లు లేని మూర్ఖులు మాత్రమే ఇవి నమ్ము తారు ఇవి. . పేపర్ లో ఆయిల్ వేసి పకోడి వండోచ్చు . ఎవరైనా ప్రయోగం చేయవచ్చు . పిచ్చ నాకొడుకులు ఇండియాలో ఆఫ్రికా లోనే ఎక్కువ .

    • @appalanaidunaidu5011
      @appalanaidunaidu5011 2 роки тому +4

      ఎస్ అవును

    • @mallajijagathkar6228
      @mallajijagathkar6228 2 роки тому +6

      👍👍😭

    • @pammisubbarao8335
      @pammisubbarao8335 2 роки тому +5

      Ours is a secular state !
      ....

    • @vinni5497
      @vinni5497 2 роки тому +3

      @@pammisubbarao8335 క్రోనీ క్యాపిటలిస్ట్ . రెలిజియస్ డ్రగ్గిస్ట్ కుహానా డెమోక్రసి లో వున్న . ఇంపీరియలిస్ట్ . బుల్లెట్ దిగి 7 సం|| మరో 10 సం|| అగితే నేల మట్టం . మత్తు అప్పుడే దిగదు . అనేక రూపాలలో ఉన్నమాయావి .

  • @SM-gm2pu
    @SM-gm2pu 2 роки тому +31

    మన సంస్కృతిలో చెట్లు వనమూలికలు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇది గ్రహించలేక పరాయి దేశ విద్య మోజులో మన గొప్ప సంపద వదులు కుంటున్నారు

  • @nagdthblgnagdthblg8006
    @nagdthblgnagdthblg8006 Рік тому +6

    గురువుగారు చాలా మంచి విషయాలను తెలిపినందుకు ముందుగా కృతజ్ఞతలు. ఈ పిల్లనగ్రోవి వాయించడం చూసినప్పుడు నాకు శ్రీకృష్ణ పరమాత్ముడు గుర్తుకు వచ్చాడు. ఈ గురువులలో చాలా మంచి ఆసక్తికరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి ఇలాంటి వీడియోలు చేసి పెట్టండి.

  • @crazyrockers2009
    @crazyrockers2009 2 роки тому +26

    చాలా మంచి విషయాలను తెలియజేసినందుకు మీడియా వారికి చాలా సంతోషం ఇలాంటి విద్యలు నేర్చుకుంటున్నావా వాళ్లు కూడా ఆసక్తిగా ఉన్న వాళ్లు కూడా సరైన గురువు లేక మౌనంగా ఉంటున్నారు

  • @subbareddypasem3200
    @subbareddypasem3200 Рік тому +12

    పెరియ ముత్తు గారికి ధన్యవాదాలు మీలాంటి వారు మన పూర్వ విద్యలు మనుగడలో వుంచడం ఆనందదాయకం

  • @KumarKumar-xu4uq
    @KumarKumar-xu4uq 2 роки тому +39

    ఆయన పేరు మీద ఒక్క బుక్ తయారు cheyanchindi సార్ అతని కళ చరిత్ర లో నిలిచి పోతుంది దాని తో కొంత ఆదాయం కూడా లభిస్తుంది అతనికి సహాయం చేసిన వారు అవుతారు

  • @venkatarathnammakkena7237
    @venkatarathnammakkena7237 3 роки тому +178

    ఇలాంటి ఆయుర్వేద మొక్కల్ని ఎవరు మరవకూడదు మహానుభావులు నేర్పుతానని చెప్తున్నప్పుడునేర్చుకునే వాళ్ళు ఎంతోమంది ముందుకు రావాలి మూలకాల యొక్క శక్తిని అందరూ తెలుసుకోవాలి మా ఊరిలో ఇలాంటి ఆకు వైద్యం ఉండేదట కానీ వాళ్ళు చనిపోయారు అది ఎవరికీ చెప్పకూడదు అన్నట్లుగా ఉండేవారట మనుషుల మీద పోసిన వస్తువుల మీద ఆ పసరు పోసినా వారి వెనుకనే వెళ్లేవారట ఎముకలు విరిగినప్పుడు రెండు మూడు రకాల ఆకుపసరు పోసి కట్టు కడితే వారానికి చేతుల కాళ్లు విరిగిన ఎముకలు చక్కగా కట్టుకునే వట అయితే వారు ఎవరికీ చెప్పలేదు ఆకు పసర్లు గురించి వైద్య ఎవరికైనా తెలిస్తే చెప్పటం మంచిది

    • @srinumaraka784
      @srinumaraka784 3 роки тому +1

      Mamunarusukuntanj

    • @srinumaraka784
      @srinumaraka784 3 роки тому +1

      Maraka srinu guntur d to get

    • @sekharsusarla7449
      @sekharsusarla7449 2 роки тому +1

      Maa maavagariki telusu.evvaru nerchukoledu.aayana ippudu leeru

    • @narayanaraoindla6643
      @narayanaraoindla6643 2 роки тому

      After their death no body as heirs was there we r in Brama as we feel we are the body but. we are the Soul nothing but Super Soul (ATMA PARAMATMA)AHAM BRAHMA ASMI

    • @sriramakrishnamurthychalla3552
      @sriramakrishnamurthychalla3552 2 роки тому

      What a greatman

  • @kit2hrao471
    @kit2hrao471 2 роки тому +27

    అద్భుతం....చెట్లు ఉన్నది ఎంత నిజమో వాటికి మహిమ ఉన్నది కూడా అంతే నిజం...ఎన్నో రకాల చెట్లు ...అభివృద్ధి పేరిట మన విద్యను మనమే నాశనం చేసుకుంటున్నాం....ప్రకృతి తో సహజంగా కాకుండ అంత chemical మయం చేసుకొని జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నాం......చదువు ప్రకృతి గురించి అయి ఉండాలి...కానీ ఇప్పుడు కొన్ని పనికి రాని చదువులు అవి చదివిన ఒకటే చదవక పోయినా పర్వాలేదు.....నిజాన్ని కాల గర్భంలో లో కలిపేసి....అబద్దం తో గుడ్డిగా జీవనం సాగిస్తున్నాo

  • @venkateshk108
    @venkateshk108 2 роки тому +131

    ఇప్పుడున్న సెల్ఫోన్ టెక్నాలజీ కంటే పూర్వం టెక్నాలజీ చాలా బాగుండేది. పూర్వ వైద్యాము నేర్చుకోవడం చాలా గొప్పది. పూర్వం టెక్నాలజీ చాలా విలువైనది.

  • @anagandulasamapth2348
    @anagandulasamapth2348 3 роки тому +39

    దయచేసి అతను ఎక్కడ ఉన్నాడు అడ్రస్ ఇవ్వండి క్యాన్సర్ గురించి అవగాహన ఉండవచ్చు లాస్ట్ స్టేజ్ లో ఉన్న మా అమ్మను కాపాడుకోవడంలో సహాయ చేయగలుగుతాడు ప్లీజ్ హెల్ప్ మీ సార్🙏🙏🙏

  • @srinivaschary9113
    @srinivaschary9113 3 роки тому +46

    ఒక గొప్ప ఆయుర్వేద చరకుడు

  • @venkatreddyreddy696
    @venkatreddyreddy696 2 роки тому +14

    ఎన్నో విద్యలు మూలికల శక్తి ఎంతో మహత్తర విషయాలుసంఘటనలు ఈ మాతృ భరతభూమి ఎంత గొప్పదో కదా

  • @morumpallenarasimha8460
    @morumpallenarasimha8460 2 роки тому +72

    అద్భుతమైన విద్య ప్రతి ఒక్కరికి తెలియజేసినందుకు మీకు పాదాభివందనాలు

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 2 роки тому +117

    ఇలాంటి అద్భుతమైన విషయాలను ఎవరైనా పుస్తకరూపంలో ప్రచురించండి ఇలాంటి విషయాలు విద్య వైద్య రంగంలో ప్రవేశపెట్టండి

    • @vinni5497
      @vinni5497 2 роки тому

      చదువు సంధ్య లు లేని మూర్ఖులు మాత్రమే ఇవి నమ్ము తారు ఇవి. . పేపర్ లో ఆయిల్ వేసి పకోడి వండోచ్చు . ఎవరైనా ప్రయోగం చేయవచ్చు . పిచ్చ నాకొడుకులు ఇండియాలో ఆఫ్రికా లోనే ఎక్కువ .

    • @ఏదినిజంఇదినిజం
      @ఏదినిజంఇదినిజం 2 роки тому +11

      వెంటనే హేతువాదులు సట్ఫికెట్ అడుగుతారు.కమ్యూనిస్టులు ఇది చదువులు అంత హిందూత్వం చేస్తున్నారు అంటారు....ఇది మిగతా మైనార్టీలని వారి హక్కులని హరిస్తున్నారు అంటారు...మీ నా లాంటివారు మన పనిలో మనం ఉంటాము...ఇలాంటి ఛానల్ వారు ఆయన్ని ప్రశ్న లడిగి చివరికి మనస్తాపంతో ఉరి వేసుకొని చస్తాడు.. ఈ న్యూస్ ఎక్కడ రాదు..ఎవ్వడు ఆయన కోసం ఆలోచించరు...ఆయన స్థితి చూసి ఆయనకి సాయం చేద్దాం అని ఎవ్వడు కామెంట్ కూడా పెట్టడు.. ఇదే భారతదేశం..నా మాతృ భూమి

    • @vinni5497
      @vinni5497 2 роки тому

      @@ఏదినిజంఇదినిజం ఇది చిన్న విషయం దీనికి కమ్యూనిస్టులు . హేతువాదులు . దాక అక్కరలేదు. ఇంట్లో నువ్వు కూడా ప్రయోగం చెయ్యచ్చు . మ్యజిక్ ఏమి లేదు. అది సైన్స్ .

    • @ssprasadgavvala8099
      @ssprasadgavvala8099 2 роки тому +1

      @@ఏదినిజంఇదినిజం ni

    • @kit2hrao471
      @kit2hrao471 2 роки тому +2

      వీరి లాంటి వారు వుంటే వాళ్ళ కార్పరేట్ వ్యాపారం దెబ్బతినదా ఏమిటి .😀😀

  • @jesuswin7935
    @jesuswin7935 2 роки тому +2

    I love you taathayya entha manchi vidhyalunnaye nithana naku nilanti taathayya unte enta baagundo.miss you taathayya.

  • @ysatyanarayana6947
    @ysatyanarayana6947 2 роки тому +47

    అద్భుతమైన విషయాన్ని తెలియజేశారు థాంక్యూ

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 2 роки тому +79

    ఇలాంటివి మరుగునపడి పోకుండా ఇలాంటివి అందరికీ అందించండి

  • @stanlyjonathankanakapudy5406
    @stanlyjonathankanakapudy5406 2 роки тому +5

    జై భీమ్ మాతృదేవోభవ సర్వేజన సుఖినోభవంతుజై జై జైపెరియ ముత్తు

  • @daredash7163
    @daredash7163 2 роки тому +19

    భారత కలల్ని అవమానించి విదేశీ వ్యామోహం పెరగడం దీనికి కారణం

  • @tirumalajyothi4841
    @tirumalajyothi4841 Рік тому

    ఇలాంటి ప్రాచీన విద్య లు ఎన్నో మరుగునపడి పోయాయ్, మన పూర్వికులు ఎంతటి తెలివిగల వారో తెలుస్తుంది

  • @sreenivasdundigal9279
    @sreenivasdundigal9279 2 роки тому +11

    🙏🙏ఇది ఒక విధమైన అద్బుమైన విద్ధ్య, ఆయుర్వేదం వనములిక .🙏💐👍

  • @gujjetimanohar4170
    @gujjetimanohar4170 2 роки тому +36

    పూర్వం కాలం లో ఇలాంటివి ఎన్నో విద్యలు వుండేవి

  • @venkateshk108
    @venkateshk108 2 роки тому +70

    ఇలాంటివి నేర్చుకోవడం చాలా మంచిది

  • @barajraj1034
    @barajraj1034 Рік тому +6

    వీడియో లో ఆకు, మొక్క స్పష్టంగా ప్రేక్షకులకు చూపలేనపుడు ఈ వీడియో వృధా కదా?

  • @BalamalluDabbeta
    @BalamalluDabbeta 2 місяці тому

    నాటి విద్యలు ప్ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నాటి విద్య ఏమన్నా శతకం కన్ను లేని వాళ్లకు కనులను చూపేటండి వేమన విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి

  • @gujjetimanohar4170
    @gujjetimanohar4170 2 роки тому +16

    ఇలాంటి వాళ్లకు ఇవ్వాలి పద్మభూషణ్ అవార్డ్

  • @devotionalom4028
    @devotionalom4028 6 місяців тому

    ఇలాంటివి మరుగునపడి పోకుండా ఇలాంటివి అందరికీ అందించండి✌

  • @satyanarayanamaheshwaram4176
    @satyanarayanamaheshwaram4176 2 роки тому +2

    భారతదేశం లోని ఇలాంటి విద్యలను మనం నిర్లక్ష్యం చేసి వదలి పెడుతున్నాం ఇది మన మూర్కత్వం ప్రపంచంలో ఎక్కడ కూడా లేని మన విద్యలని మనమే వదలి పెట్టడం మన పూర్వికులు చాలా గొప్ప గొప్ప విద్యలు ఉన్న వాటిని పట్టించుకోకుండా నేర్చుకోక పోవటం
    మన అజ్ఞానానికి నిదదర్శనం

  • @kasojushivashankar8367
    @kasojushivashankar8367 2 роки тому +3

    శ్రీ గురుభ్యోనమః

  • @nationpride1478
    @nationpride1478 2 роки тому +6

    ఫైర్ ప్రూఫ్...చాలా బాగుంది👍

  • @nationpride1478
    @nationpride1478 2 роки тому +5

    పిల్లనగ్రోవి సీక్రెట్ కోడ్ లాంగ్వేజ్...

  • @rajashekar3389
    @rajashekar3389 2 роки тому +33

    ప్రాచీన కాలంలో ఇలాంటివి ఎన్నో ఉండేవి, కొన్ని రకాల ఆకులను నోట్లో వేసుకుని నమిలితే మట్టి కుండల పెంచు లను కూడా పొడి పొడి అయ్యేలా నమిలే వారు , ఎన్నో రకాల రోగాలకు వనమూలికలతో నయం చేసేవారు కాలక్రమేణా చాలామట్టుకు మరుగున పడ్డాయి ఇలాంటివి ఎక్కడైనా ఉంటే మీలాంటివారు బయటి ప్రపంచానికి తెలియజేయండి

    • @manimadhu-ue8ln
      @manimadhu-ue8ln 7 місяців тому

      నేను.ట్రాయిచేశ

    • @venkatreddy1227
      @venkatreddy1227 6 місяців тому +2

      రాళ్లను నమిలి తినడం, నాకు తెలుసు బ్రో

    • @rafi6401
      @rafi6401 3 місяці тому

      A vidhya yenti please cheppava.

    • @rajashekar3389
      @rajashekar3389 3 місяці тому

      @@rafi6401 నా చిన్నప్పుడు మా పొలం దగ్గర ఓ వ‌్యక‌్తి పందెం కాచి కొన‌్ని రకాల ఆకులు నమిలి కుండ పెంకులు కర కర నమిలే వాడు

    • @mamindla.kanakaraju4723
      @mamindla.kanakaraju4723 12 годин тому +1

      ❤❤సర్.calme​@@venkatreddy1227

  • @sareddy10sareddy27
    @sareddy10sareddy27 3 роки тому +49

    పిల్లన్న గ్రోవి తో చేసిన క్రియ పేరు సంగీత నేత్ర అవధానం..

  • @narralalitha9633
    @narralalitha9633 7 місяців тому

    Hats 0ff to Mariamuttu. May God bless you and give you a happy and long life. Jai Bharat and Jai Hind

  • @junagarigopanna8251
    @junagarigopanna8251 2 роки тому +37

    నేర్పిస్తే నేర్చువడానికి మేము సిద్ధంగా వున్నాం గురువులు లేక కొన్ని సంవత్సరాలు ఎదురు చూసాం

  • @YOGI-RS-USA-NRI
    @YOGI-RS-USA-NRI 8 місяців тому

    గొప్ప విద్యే ... సంగీత స్వరాన్ని బట్టి వస్తువును కనిపెట్టడం

  • @ashoktota4497
    @ashoktota4497 6 місяців тому

    Elanti vidhya vaidyam e taraniki chala avasaram virini governmant gurthinchai

  • @nagamaniaddanki4712
    @nagamaniaddanki4712 2 роки тому

    E vishayam mana utubelo yisthe baguntundi ethi mana sanathana tharmam Vidya nijanga e vidyalu yippatiki vunnayi hatsof mana batathiya tharmam and Vidya evideo echinanduku miku Thanksgiving a nagamani 🙏🙏🙏❤️❤️❤️ asissulatho

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 Рік тому

    స్కపెర్ కాక గార్🙏🙏🙏🙏🙏 🌹🌹🌹🌹🌹🥥🥥జై శ్రీరాం🏹🏹🏹

  • @kbhaskareddy1261
    @kbhaskareddy1261 2 роки тому +1

    Ee srushtilo enno adbhutalu unnayi. Chakkani vishayalu..moolika rahasyalu chupincharu. Variki, meeku dhanyavadalu.

  • @ashrafkasala3859
    @ashrafkasala3859 2 роки тому +4

    Arey bhayya e videos kosam chala years nundi wait chesanu

  • @demuduboni2858
    @demuduboni2858 2 роки тому +4

    ఇలాంటి ప్రాచీనకలలన్ని కనుమరుగవకుండాచూడాలి

    • @murthy2897
      @murthy2897 2 роки тому

      కలలు కాదు sir కళలు

  • @polreddyreddy9437
    @polreddyreddy9437 2 роки тому +6

    God bless you తాత

  • @harichandrareddy2945
    @harichandrareddy2945 2 роки тому +2

    భరత్ దేశం లో అనేక విద్యాలు మాయమాయిపోయాయి దూరదృష్టం మనకి

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 2 роки тому +18

    ఆ మ్యూజిక్ అంత తీవ్రంగా ఎందుకు పెట్టి చూపిస్తున్నారు మీకు కన్ఫ్యూషన్ గా ఉందా పాజిటివగా చెప్పాలా? నెగిటివగా చెప్పాలా వీరి గురించి అని? ఏమి పర్వాలేదు పాజిటివగా చెప్పండి ఎన్నోవేద విద్యలు నాశనమయ్యాయి, మన ప్రభుత్వాలా దయవల్ల

  • @amarendharchittipolu8186
    @amarendharchittipolu8186 2 роки тому +2

    జై భారత్

  • @GNaresh-pl4ms
    @GNaresh-pl4ms 7 місяців тому

    Elantivi nerchukovadam naku chala estam evaraina nerpisthe nerchukuntanu

  • @bethechange8461
    @bethechange8461 2 роки тому +1

    Ilaanti kalalni maa tharaniki andhinchavalasindhiga korukuntunnam.

  • @James-uc3fj
    @James-uc3fj 2 роки тому

    కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వారిని prostahinchali, విద్యని అభివృద్ cheyali👌👌👌👌👌👌👌

  • @praveennaveen6306
    @praveennaveen6306 Рік тому

    Good sir thank you thank you universe🌌

  • @ANNANAIDU
    @ANNANAIDU 2 роки тому +82

    ఇదిరా భారతీయ తత్వం.

    • @vinni5497
      @vinni5497 2 роки тому

      చదువు సంధ్య లు లేని మూర్ఖులు మాత్రమే ఇవి నమ్ము తారు ఇవి. . పేపర్ లో ఆయిల్ వేసి పకోడి వండోచ్చు . ఎవరైనా ప్రయోగం చేయవచ్చు . పిచ్చ నాకొడుకులు ఇండియాలో ఆఫ్రికా లోనే ఎక్కువ .

    • @ramudukurva8335
      @ramudukurva8335 2 роки тому +1

      yes

    • @jaganmohan514
      @jaganmohan514 2 роки тому

      @@ramudukurva8335 qlqlllllllll

  • @AshokAshok-h4y
    @AshokAshok-h4y 4 місяці тому

    ❤ super

  • @ankammaraogunji5142
    @ankammaraogunji5142 Рік тому

    Superb tecnology old is gold

  • @murthyksn9648
    @murthyksn9648 Рік тому

    Excellent music namaste 🙏

  • @balrajbalraj3770
    @balrajbalraj3770 2 роки тому +1

    Super gurujii

  • @nagabhushnam6546
    @nagabhushnam6546 2 роки тому +1

    Super super

  • @auredamarogyam.4805
    @auredamarogyam.4805 2 роки тому +1

    చాలా అద్భుతం

  • @TLNReddy
    @TLNReddy 2 роки тому

    Mahanubavdu, ki, maa vandanamullu, meeku tq

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 2 роки тому

    Endarao Mahanubhavllu Ku Vandanaalu
    🙏🙏🙏🙏

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 2 роки тому

    Elante vidyalu manalandhar Neerichu kovali Tata unnappudu Vishayalu telusko wali Tata meeru adbhutam elante vidyalu pillala kuniripali 💯💯💯💯💯💯🙏🙏🙏👌🤝👍

  • @bhaskarchintha9324
    @bhaskarchintha9324 Рік тому

    Wow 👌 👏

  • @patharlaNarsimlu2977
    @patharlaNarsimlu2977 Рік тому +1

    తప్పకుండ నేర్పిస్తా, కొంచం వెయిట్ చేయండి 💕

    • @rafi6401
      @rafi6401 3 місяці тому

      Nenu chala kastalo unanu narakani chusthunanu dhya cheysi meeku thelisina vidhyalu ani you tube lo pettandi.

  • @yanalaindrasenareddy4807
    @yanalaindrasenareddy4807 2 роки тому +12

    అత్యద్భుతంగా ఉంది
    మీకు అభివందనాలు

    • @nachinapally4522
      @nachinapally4522 2 роки тому

      మీకు ధన్యవాదాలు ఇలాంటి వి తెలుసుకొని మాకు చూపించినదుకు వటి నెరుపిసుతె మంచిది అందరికీ

  • @templepolerammathalli3525
    @templepolerammathalli3525 2 роки тому

    గ్రేట్

  • @rajasekharchenna1273
    @rajasekharchenna1273 2 роки тому

    thank you🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 it's best video in 2022

  • @pnrnagaraju9231
    @pnrnagaraju9231 Рік тому +1

    నాకు నేర్పించండి నేను నేర్చుకుంటాను నేను కొని మంత్రాలూ నేర్చుకున్నాను

    • @rafi6401
      @rafi6401 3 місяці тому

      Neeku nerpunchandi antunnavu kadha.neeku koni manthralu nerchukunnavu antunnavu kadha naaku a manthralu nerpisthava please nenu byakaramyna kastalo unanu nenu na bharya ni Vida dheeyadum jarigindhi nenu yemi cheyalaka pothanda chethilo rupai dabu kuda leyka narakani chusthanda please.neeku thelisina manthralu a I kuda na phone ki message pettu.please.

  • @jrvcreations7292
    @jrvcreations7292 Рік тому

    Super video anna

  • @BhavamCreations
    @BhavamCreations 7 місяців тому

    జై శ్రీమన్నారాయణ 🙏

  • @mohanaraovasireddy1364
    @mohanaraovasireddy1364 2 роки тому +2

    బుడమదోసకాయ పాదు అది చాల చోట్ల ఉంటుంది

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 роки тому

    బావుంది బావుంది

  • @komallaprasad8336
    @komallaprasad8336 2 роки тому +2

    Konda pindi aku notilo namili aa rasam undagane 6mm glass ni kuuda pindilaga namalavachu

  • @nagavenkatakukkala2053
    @nagavenkatakukkala2053 Рік тому

    Good sir

  • @ravikumar-oe9pz
    @ravikumar-oe9pz 2 роки тому +7

    నేటి టెక్నీలాజి కి అందని విద్య

  • @sureshmuppidi7995
    @sureshmuppidi7995 5 років тому +19

    Awesome techniques everyone should learn from such great peoples otherwise we loose brilliant ideas & techniques. We already lossed so many ancient techniques but now we don't want miss anymore.....Thanks for making this video.

  • @chinthakuntashiva3937
    @chinthakuntashiva3937 2 роки тому +1

    Super 👌 🙏 Ippudu unna chaduvulu appati gnanam mundu endhuku panikiravemo🧐🤔

  • @svl4534
    @svl4534 2 роки тому +4

    Very great, my salutations to peddayana.
    Jai sreeram jai Hindustan jai Bharat matha.

  • @govardhanreddyvarakanthan3001

    Mutthu garki namaskar alu Pamu mariyu thelu chettu gurunchi cheppandi Rythulaku upayogapadutundhi

  • @rajeewellnesscoach9413
    @rajeewellnesscoach9413 2 роки тому +1

    MAHATMULAKU VANDANAM🙏

  • @govindpvr6648
    @govindpvr6648 2 роки тому +3

    Guru gariki namaskaram 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @srinivasarajukarampudi4596
    @srinivasarajukarampudi4596 2 роки тому +5

    Great video. Your efforts are awesome. Please make some more videos of that great traditional doctor on Herb's.

  • @mathangiramesh1507
    @mathangiramesh1507 2 роки тому

    మహా అద్భుతం

  • @santhoshnicetips6142
    @santhoshnicetips6142 2 роки тому

    Superb knowledge

  • @shaikesub9293
    @shaikesub9293 2 роки тому

    మూర్తి గారు మీ దగ్గర మూర్చ రోగానికి మందు ఉందా ఉంటే మా ఇంట్లో అన్నదమ్ములు ఇద్దరికీ మూర్చ రోగం ఉంది దయచేసి వీడియో ద్వారా గా ఆ మందు చూపించగలరు ఈ ఛానల్ ద్వారా గా చూపించగలరు 😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sushmas9613
    @sushmas9613 2 роки тому

    Andhriki manche jaragali adi Mana bharat goppathanam the great bharat great Periyamuthu garu

  • @geetha7108
    @geetha7108 8 місяців тому

    ఇది.మనకు.నేర్పిస్తాడా. యింకా.ఎన్నో.తెలుసుంటాయి

  • @hanumanthrayappavvenkyvenu8923

    Thayankyousirchalabagachepparu

  • @Truth-n1w
    @Truth-n1w 2 роки тому +1

    Great personality periyamuthu 🙏🙏🙏

  • @rambrahmacharypothukunuri7105

    🕉️🙏 పూర్తి అడ్రస్ తెలియజేయండి

  • @NarasimhaRao-c3z
    @NarasimhaRao-c3z 8 місяців тому

    Veedio teesinappudu full gaa teestee bagundeedi, nee magic telustadi andariki.

  • @velupularaviyadav7393
    @velupularaviyadav7393 2 роки тому

    చాలా చక్కగా విద్య

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 2 роки тому +36

    పిల్లనగ్రోవి వాయించటం లో సంగీతం నేర్చుకునే విద్యార్థులకు బోధించండి

  • @amarendharchittipolu8186
    @amarendharchittipolu8186 2 роки тому +1

    గ్రేట్ పర్సాలిటీస్ ,

  • @shaikesub9293
    @shaikesub9293 2 роки тому +1

    మూర్చ రోగానికి మందు ఉందా ని దగ్గర మా ఇంట్లో ఇద్దరికీ ఉంది ఈ రోగానికి మందు ఉంటే వీడియో తీయగలరు 😭😭😭😭🙏🙏🙏🙏🙏

  • @rangaswamy6796
    @rangaswamy6796 2 роки тому

    Wow unknown facts.. Amazing

  • @Do_It_Yourself_IDEAS
    @Do_It_Yourself_IDEAS 2 роки тому +6

    బాబు గొగినేని ఎక్కడున్నాడో పాపం

  • @omakraachari3792
    @omakraachari3792 2 роки тому

    వాయ్స్ డబ్బింగ్ బాగుంది

  • @nagarajumora7040
    @nagarajumora7040 2 роки тому +1

    Wonderful Indian pre technology hatsup old gentleman

  • @chandaramesh4281
    @chandaramesh4281 2 роки тому

    🙏🙏చాలా మంచి వీడియో 👌

  • @sri-sri4233
    @sri-sri4233 2 роки тому

    Great artist...Great Man. Make it viral this video. And him has a Hero of this society...

  • @Ravi-kg3ms
    @Ravi-kg3ms 3 роки тому +5

    Super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏