సంజీవిని మూలిక - Nippulanti Nijam - Telugu Tv Show - Full Ep 62 - Zee Telugu

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2024

КОМЕНТАРІ • 214

  • @incognito0304
    @incognito0304 8 місяців тому +10

    6 year’s ago when we are trekking I bought 1 big crow nest in my bag, and interesting thing is when after I bought that nest & kept in my hall that is top side on showcase., from that day onwards some of my family members health started cutting e automatically.
    Everyone got good dreams like saints coming and talking like that etc..
    I don’t want to reveal my name & identity…..
    It’s a big root & it’s something which is beyond imagination!

  • @honeysuresuraj4569
    @honeysuresuraj4569 5 місяців тому +3

    Sanjivana mokka maaku dhorikey tatlu cheyyandi DEVUDA🙏🙏

  • @rameshpalakoti6653
    @rameshpalakoti6653 2 роки тому +58

    మరణానికి ఎవరు భూమి మీద ఏ మనిషి
    ఏమందు కనిపెట్టలేదు, మనిషి కి మరణం తథ్యం.

  • @srinuvasu6864
    @srinuvasu6864 2 роки тому +18

    🌷నాదగ్గిర ఉంది 🙏

  • @srinivasmsty1761
    @srinivasmsty1761 2 роки тому +10

    ఇది నల్ల ఈశ్వరి తీగ
    దీనిలో రెండు రకాలు ఉంటాయి
    రెండోది తెల్ల ఈశ్వరి
    ఇది చాలా చోట్ల దొరకుతుంది

    • @venkatasatyanarayanasirima8399
      @venkatasatyanarayanasirima8399 2 роки тому +2

      వల్ల ఈశ్వరి వేరు మా దగ్గర ఉంది

    • @maddelakumar7896
      @maddelakumar7896 2 роки тому +1

      Recent a video was released in utube,the snake was not controlled by eswarimulika

  • @p.somaiah7671
    @p.somaiah7671 Рік тому +13

    మంత్ర తంత్ర సాధకులు వారికి తోడు కొన్ని టీవీ ఛానల్ సపోర్టుగా చేసుకొని అనేకమైన దుష్ప్రచారాలు తోటి ప్రజల్ని మోసం చేస్తూ మభ్యపెడుతూ మాయలో కి దింపుతున్నారు ఇలాంటి వారు ఖచ్చితంగా ఇటువంటి పద్ధతులను మానుకొని కష్టపడుతూ పని చేసుకుని బ్రతకటం ఉచిత సలహా ఇస్తున్నాను దయచేసి ఎవరిని మోసం చేయకండి అమాయక ప్రజల్ని ఇలా ఎన్ని సంవత్సరాల నుండి మోసం చేస్తూ బతుకుతారు మీరె అంటున్నారు కదా న్యాయ ధర్మబద్ధంగా ఎవరిని మోసం చేయకూడదు అని సాధకులే చెపుతున్నారు కదా అలాంటప్పుడు మీరు మంత్ర తంత్ర సాధన సాధ్యని కి విరుద్ధం చేయడం లేదా మీరు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఎలా వ్యవరించినట్లు అవుతున్నది ఇదంతా తప్పుడు విధానం మంత్రాలు తంత్రాలు ఎక్కడ ఉన్నాయి ఈ రోజుల్లో కంప్యూటర్ యుగంలోకి మీరు కూడా నడుస్తున్నారు అలాంటప్పుడు మూఢనమ్మకాలపై మీరు ప్రజల్ని మభ్యపెట్టడం సరైంది కాదు మానుకోండి దయచేసి

    • @BaluBalu-cg7en
      @BaluBalu-cg7en Рік тому

      Nammevadu nammuthadu basu kondharu evanni nammaka chala nastapoyaru.

    • @AdhiNarayana-o7n
      @AdhiNarayana-o7n 10 місяців тому

      A a. Aa a a a a a a. ,,a,aaaàa aaaxx
      ​@@BaluBalu-cg7en

  • @nagamaniaddanki4712
    @nagamaniaddanki4712 2 роки тому +5

    Miru telipina adbuthamyna vishayalu chakkaga telipinanduku miku mayokka kruthajnathalu teliyajethu mi sis a nagamani 🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️👍👍👍

  • @dandaravindrababu9995
    @dandaravindrababu9995 2 роки тому +10

    ఇప్పుడు సంజీవిని లభించదు.అది హిమాలయాల లో మాత్రేమే లభిస్తుంది..అది ఎలా ఉంటది కూడా తెలియదు. ఇప్పటి జనినికి

  • @VasudevraoChavala
    @VasudevraoChavala 6 місяців тому +3

    మాది నెల్లూరు జిల్లా అల్లంకిమాది వ్యవసాయ కుటుంబంమా పొలానికి కాపలాగాయానాది కుటుంబం ఒకటి ఉండేదిఅతను సంజీవని పుల్ల గురించి చెప్పేది నాతోటిమా ఊరు చెరువు కట్టమీదమద్ది చెట్లు ఉండేవివాటి మీద తెల్ల జెముడు కాకులుజూలైలో గుడ్లు పెట్టేవిమేము కూడా youtube లో చూపించినట్లుచేసాముపాపం చనిపోయే పిల్లలుమీరు youtube లో చూపించే అంత సీన్ లేదుదయచేసి జనాల్నిమద్ది పెట్టకండి

  • @chnani9995
    @chnani9995 Рік тому +1

    Good information Swami

  • @srinivasmsty1761
    @srinivasmsty1761 2 роки тому +8

    ఎవరో చనిపోతునట్లు భయంకర శబ్దాలు back ground ఎందుకు పెడతారు
    ప్రశాంతంగా ఉన్న music పెట్టితే బాగుంటుంది
    అందరికీ సాధ్యం కాదు యోగం ఉండాలి
    మీకు అవకాశం ఉంటే short cut లో పెట్టండి
    ఇంత సుత్తి అవసరమా
    అసలు వనమూలికలు తెలిసినవాళ్ళు ఎవరు చెప్పరు ఎందుకంటే చెప్పే ఆయన ప్రాక్టికల్ గా చేసి చూపించాలి
    Show courage గంటలు గంటలు టైం వేస్ట్ చేస్తారు

  • @user-hq9ys7et7x
    @user-hq9ys7et7x 2 роки тому +15

    భగవంతుడు శక్తి ఉన్న రోజులో సంజీవిని నిజం దుర్మార్గులు ఉన్న రోజులు 😡

  • @nareshmarkapuram6944
    @nareshmarkapuram6944 2 роки тому +2

    👌👌👌వాయస్

  • @rowdyking2009
    @rowdyking2009 2 роки тому

    Thank you

  • @jayasakarudayagiri5473
    @jayasakarudayagiri5473 5 місяців тому +1

    ఎహ!! నాదగ్గరుందెహ!!ఓ పదివేల కోట్లిస్తే ఇస్థ😢ా!!

    • @umareddy767
      @umareddy767 5 місяців тому

      😂😂😂😂😂😂😂😂😂

  • @venkatacharinandigam2127
    @venkatacharinandigam2127 2 роки тому +5

    తొడ లో సంజీవిని పుల్ల వుండగా ఎలా సనిపోతాడు.

  • @srinivasgariga2131
    @srinivasgariga2131 2 роки тому +8

    అరె బేవక్ ఇలాంటివి బయటకు చెప్ప కూడదు పాకిస్తాన్ చేనా usa వాళ్ళు ఎతుకుపోతరు వాళ్ళకి. చావు వుండదు

  • @LingapuramLingam-lp3ji
    @LingapuramLingam-lp3ji Рік тому

    Balalingnm. Ramreddyi

  • @avarahasankar2164
    @avarahasankar2164 2 місяці тому

    Antha absdham

  • @tubeinfoful
    @tubeinfoful 2 роки тому

    Amazing very nice thanks

  • @sraddanshu
    @sraddanshu Рік тому

    ఆ music ఏంటి క్రైం న్యూస్ లాగా ఉంది

  • @rangaraorachakonda8983
    @rangaraorachakonda8983 2 роки тому +8

    👌Shanjeevini moolika mahothkrusta mynadi, Bhrama karuninchithene shanjeevini moolika labhinchunu👌

  • @nageshramarama8845
    @nageshramarama8845 2 роки тому +1

    Good. Videos.Bro

  • @valipevenkateswarasharma9407
    @valipevenkateswarasharma9407 2 роки тому +2

    Simple super ga cheparu how is the possible sir

  • @MuraliKrishna-vs6ve
    @MuraliKrishna-vs6ve 2 роки тому +17

    ఇవన్నీ కట్టుకధలు నిజంగావుంటే గవర్నమెంటువారే గాలించి వ్యాపారంచేస్తారు!ఇంకా నమ్ముతున్నారా!

    • @nationpride1478
      @nationpride1478 2 роки тому

      ఇవి అన్ని ఓషద్ మొక్కలు.వేప మొక్క పైన అమెరికా వాడు patient హక్కు తీసుకున్నాడు.చైనా వాడు మూలికా మొక్కలు ఎక్స్పోర్ట్ లో మొదటి స్థానం.మనం నిర్లక్ష్యం చేస్తున్నాం.

  • @CMAHESH-sz8xc
    @CMAHESH-sz8xc 6 місяців тому

    కనిపిస్తే అన్నయ్య ఫోటో పంపు

  • @venkaiahvenkaiah3981
    @venkaiahvenkaiah3981 2 роки тому +14

    ఒరే ఏర్రి గు మా ఊరిలో చాల ఉన్నాయి జేముడు కాకులు

  • @ashokteegala6653
    @ashokteegala6653 2 роки тому +2

    Super good

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 2 роки тому +1

    చెప్పిందే చెప్తున్నావు క్లియర్ గా చెప్పండి

  • @dayashankarkanugula9576
    @dayashankarkanugula9576 17 днів тому

    Tappudu nirvacana evvadu

  • @bahubaliaquarium1217
    @bahubaliaquarium1217 2 роки тому

    Meatal

  • @G.krishna-fb2mh
    @G.krishna-fb2mh 9 місяців тому +1

    అన్నదాన శేఖర్ నెంబర్ పెట్టు

  • @arprakrutheitvintelugu1865
    @arprakrutheitvintelugu1865 8 місяців тому

    Nalla Eswari padhu chupenchadu adhi ayurevic plant

  • @jaihinduteluguchannel7841
    @jaihinduteluguchannel7841 5 місяців тому

    బాబు సంజీవిని వెతికే వాళ్ళు నిజాలు చూపించండి

  • @akbermohammad1820
    @akbermohammad1820 Рік тому

    Menu chachusanu eechetlo

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 2 роки тому +2

    మీరు కొమ్మలు కొట్టుకొని రావచ్చు కదా అందరికీ చూపించండి

  • @nageswarn9324
    @nageswarn9324 2 роки тому +2

    A sanjivini multika a chevudu kaali glutini nirminchukonnappudu techi 1pedutondhi tana children totalskyamamkosam

  • @venugopallingamsetty1411
    @venugopallingamsetty1411 2 роки тому +1

    Puttru kondalalo Sandhana karani anei mulika undhanie, dhanithoi virigina emukalu athukkuntayani, gayalu manipoithaayani, chepputhaaru, betikee puttur shlya vadyulu pasaru kattuthoi ( bone setters of Puttur ) Evan today they are serving poor who came to them with fractures of bones ,,,,

  • @VemareddyAdiki
    @VemareddyAdiki Рік тому

    Thodalo sanjivini vunte Ela chanipothadu

  • @sunithaambhati2138
    @sunithaambhati2138 2 роки тому +8

    Background all farms why this bluf whom to cheat

  • @sambaiahega452
    @sambaiahega452 2 роки тому +2

    Shodinchi Sadinchali

  • @p.somaiah7671
    @p.somaiah7671 Рік тому +12

    ధన శేఖరు సంజీవిని మూలికను తెచ్చింది లేదు స్పష్టంగా చూపించినది లేదు పత్తి చేలల్లో వుండే ఎండిపోయిన పత్తి దానికి దారాలు కట్టి ఏదో రెండు పచ్చి ఆకులు కట్టి చెట్టు నుండి తేప్పినట్లుగా చూపించాడు అది స్పష్టమైన సంజీవిని కాదు అది ఈశ్వరీ చెట్టు కాదు అంతా అబద్ధాలతో టి ఇంతసేపు వృధాగా టైం వేస్తూ చెట్లు అన్ని ఉంటే తిరిగి వీళ్లు కంప్యూటర్ ద్వారా సబ్ ప్రైజ్ షేర్లు లైకులద్వార బ్రతుకుచున్నారు మంత్ర తంత్ర సాధకులు అంజనము వేసి దివ్యదృష్టి ద్వారా ద్వారా చూసేవారు కంప్యూటర్ లోకి ఎందుకు ప్రవేశించు చున్నారు దివ్యదృష్టితో దేశాన్ని మొత్తం చుట్టి రావచ్చు కదా

  • @venugopallingamsetty1411
    @venugopallingamsetty1411 2 роки тому

    We heard these stories from our elders with different versions, as some of them said, the Garuda pakski pillalku sankellu veisthei Garuda pakshi snjeevani pulla thecchi sankellalu vidipisthundhi Guudu chaalaa peddha pyna untaayi, Guudu thecchi paarei nellalo veisthei sanjeevni pulla edhureedhuthundhi, dhaanni sampaadisthei sankellu virigi poithaayani antaaru, Anianeya Swami sanjeevini parvathamu thecchei tappudu konni mukkaalu chaalachoitla padi , unnavanie , Aragonda ,vaniloi okatani antaaru , Rayala seemalo kondalalo konnitilo sanjeevini , unnadhani antaaru, Thamblla palli dhaggara Mallayyakondalo muulikalunnatlu, raathrulalo konni muulikalu velthuruprasaristhaayani antaaru ( Thrinajyothy, Jyothishmathi , etc,)

  • @anupojusrinivasarao5570
    @anupojusrinivasarao5570 2 роки тому

  • @tirumalatimberdepot6561
    @tirumalatimberdepot6561 Рік тому +1

    సుత్రి బాగాచాప వ్😅

  • @ashrafkasala3859
    @ashrafkasala3859 2 роки тому +6

    Pls upload all episodes pls bro

  • @murarikarnarahari2756
    @murarikarnarahari2756 2 роки тому +1

    Hi

  • @pulivijayamma255
    @pulivijayamma255 2 роки тому +6

    సంజీవని మూలికా, బైబిల్ గ్రంధం లో వున్న జీవ వృక్షం ఒకటే. సంజీవ అనే పదం లోనే వుంది meaning. జీవం తో ఆ వృక్షం ప్రపంచం అంతా అడువుల్లో సంచరిస్తూ వుంటుంది అని తెలుస్తుంది. పురాణ గ్రంధాల వలన. అందువలన అక్కడక్కడ సంజీవ వృక్ష వునికి మనకి తెలుస్తూ వుంటుంది అని నా అభిప్రాయం. సంజీవ పుల్ల ఏటి లో పడితే, నీటికి ఏదురీదుతూ వుంటుందని వినికిడి.

    • @srushtikarthaparabhrahmaku5921
      @srushtikarthaparabhrahmaku5921 2 роки тому +1

      ua-cam.com/video/8IPuh05jwis/v-deo.html
      సంజీవని మొక్కలలో అనేకం ఉన్నాయి.

    • @PrakashaBG
      @PrakashaBG 2 роки тому +1

      నేను కూడా(సంజీవినీ) వెతుకుతున్నాను... ఇప్పుడు దట్టమైన అడవిలో వున్న. .వెతుకుతున్న.. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్న వెతుకుతున్న

    • @pulivijayamma255
      @pulivijayamma255 2 роки тому

      Okk, try చేయండి. Best of luck.

    • @Techmama01
      @Techmama01 Рік тому

      ​@@PrakashaBG Mee research emaindi marii

  • @nobitashero2297
    @nobitashero2297 2 роки тому +1

    Sanjeevani mulika ycm nellore

  • @dr.srikanthgangili9747
    @dr.srikanthgangili9747 2 роки тому +3

    Actually its aristalochua indica plant

  • @Pallavi_deshetti
    @Pallavi_deshetti 2 роки тому +1

    adem music babu

  • @babykommisetti6608
    @babykommisetti6608 2 роки тому +2

    Nalla Eswari ., harikathalagundhi

  • @likkymbbs
    @likkymbbs 2 роки тому +87

    నిజమే మరి సంజీవిని మూలిక అతని తొడలో ఉంటే అతనేలా చనిపోయాడు వారిని అడిగి తెలుసుకొని మళ్ళీ వీడియో చేయండి మరి అంత మహాత్తరమైన మూలికను మీ సబ్స్కరైబెర్స్ కు కూడా అందించేలా చర్యలు తీసుకోవాలని నాయొక్క ప్రగడమైన ఆకాంక్ష

    • @samayamvenkat926
      @samayamvenkat926 2 роки тому +9

      Bhajan bro, మరి science 100% correct అంటారు. Ok, then చై kovid time లో hospitals లో ఎంతమంది patients lakhs of rupees spend చేస్తే, అందులో చనిపోయిన వారి percentage తీసి వెర్రి science నమ్మే జనాలకు చెప్పాలి.***అవగాహన రాహిత్యం కావచ్చు, bro, then ఆనందయ్య మందు వల్ల ఎన్ని వేల మంది బ్రతికారు,,, even scientists ముందు రోజు ఒప్పుకొని, the very next day wrong అని, అతన్ని arrest చేసారు but అతని మందునే ఈ ప్రబుద్దులు use చేసుకున్నారు, నిజం కదా!! Now, అతని address సే లేదు. కొన్ని principles ఉంటాయి దేనికైనా, first మీరు తెలుసుకోవాలి.. Worship, నమాజ్, prayer ఇలా ఎన్నో principles based గానే జరుగుతాయి, note/గమనించాలి, bro. ***కైలాసమందిర్ ని పైనుండి కొండని తొలిచి నిర్మించారు,,, now ఎలా, ఎలా... ఈ రోజుకి తెలియదు.. To my opinion, please ఎవరైనా ""ప్రవీణ్ మెహన్ ""temples constructions value /technology చూడండి bros.అ గస్ట్యా ముని 4000 years ముందే కరెంటు ఎలా కనిపెట్టారు ప్రవీణ్ మెహన్ ప్రాక్టికల్ గా చేసి చూపారు.ok, ఎవరికైనా ఉబ్బసం, ఐసోనోఫిలిస్ ఉంటే,,""ఉమ్మెత /దతురా ఆకుల్ని తెచ్చి,, burnning బొగ్గుల మీద వేసి just 2or 3 days ఆ smoke ని పిలిస్తే మళ్ళి రాదు,, bro. కంటిమీద కొందరికి కాయలు లాగా అప్పుడప్పుడు వస్తుంటాయి. వీటిని just "ఉదయం పాచి ఉమ్ము"" just 3 days పెడితే మళ్ళి జన్మలో రావు.ఇలా ఎన్నో ఉంటాయి bro. What about leg/hand విరిగితే బూరుగుగూడెం లో నేటికీ just hen blood తో ఆ bone ని అతికిస్తారు,, bro. Ok. Dont comment

    • @sridharchatla768
      @sridharchatla768 2 роки тому +2

      @@samayamvenkat926
      👏👌

    • @pasyavenkatreddy9667
      @pasyavenkatreddy9667 2 роки тому +2

      @@samayamvenkat926 ý

    • @ramuthiyyala4549
      @ramuthiyyala4549 2 роки тому

      T6t

    • @imtiyaz00786cisco
      @imtiyaz00786cisco 2 роки тому +1

      😂😂😂👌👌 భలే చెప్పావు బ్రో

  • @thotabhavani7111
    @thotabhavani7111 2 роки тому +1

    👍

  • @koteswararaoatluri1492
    @koteswararaoatluri1492 Рік тому

    Polachi , is it a town or village ? In which state and district ? Where isAMARAVATHI. river ? Where it originated and joins which river as tributes . You referred a scientific station and a bridge . What is the scientific name ? Who paid crores for it , what type of flowers , fruits and leaves are the identification of Sarpa Sanjeevini . Sanjeevini travels against flow of water . It means it must have spiral shape . It breaks metal wire is wrong rock rats identifies them has no proof

  • @shaikbaji9335
    @shaikbaji9335 2 роки тому

    Cheppevadiki
    Vinevadu
    Lokuva

  • @somalakshmiteegala1316
    @somalakshmiteegala1316 2 роки тому +1

    Aapa ksi ki kemaara.katti vunichi
    Te telustedi

  • @kanakalaramu8262
    @kanakalaramu8262 3 роки тому +3

    Sir Dhana Sekar Phone no Kavali sir 6.20PM. 14/5/2021.

  • @venkataraogude5612
    @venkataraogude5612 Рік тому

    Background music is more, subject is less.

  • @anjaneyulug8401
    @anjaneyulug8401 2 роки тому

    అతను చెప్పే సర్ప సంజీవి హైదరాబాద్ చుట్టూ ఉన్నాయి

  • @KANEPAKAM.ARUNAKUMAREK.A-wk8ey

    Bathikimcha galigithe call cheyamdi

  • @sureshgchowdary6445
    @sureshgchowdary6445 2 роки тому

    Eeswar

  • @dathadrikotagiri920
    @dathadrikotagiri920 2 роки тому +1

    🙏🌹💐🙏

  • @amarnathsagar7380
    @amarnathsagar7380 Рік тому

    Naku aroya mulikakawalenu kotirupayalu e

  • @nageswarn9324
    @nageswarn9324 2 роки тому

    Tirigichetappudu 1ti tree sobbing techeyavochuga

  • @Rameshyadahpuusill
    @Rameshyadahpuusill 5 років тому +1

    Good

  • @Renuskitchen44
    @Renuskitchen44 Рік тому

    Babu adi jemudu kaki kadu kovela

  • @KANEPAKAM.ARUNAKUMAREK.A-wk8ey

    Nela dhatimdhi chanipoi bathikinchagalara

  • @bahubaliaquarium1217
    @bahubaliaquarium1217 2 роки тому

    Chatta

  • @chchennakesavarao7146
    @chchennakesavarao7146 2 роки тому +3

    అసలు ఏమి చెప్పావు ఏమీ చూపించావు అంతా ఫ్రాడ్

  • @TELUGUMANTRA76
    @TELUGUMANTRA76 2 роки тому +1

    నేనూ మూలికలు గురించి వెతుకుతూ ఉన్నాను

    • @pmrayurvedham9935
      @pmrayurvedham9935 2 роки тому

      Em mulikalu vethukuthunnaru

    • @PrakashaBG
      @PrakashaBG 2 роки тому

      నేను కూడా(సంజీవినీ) వెతుకుతున్నాను... ఇప్పుడు దట్టమైన అడవిలో వున్న. .వెతుకుతున్న.. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్న వెతుకుతున్న

    • @pmrayurvedham9935
      @pmrayurvedham9935 2 роки тому

      @@PrakashaBG ఎక్కడ వున్నావ్ నో evvu

  • @bahubaliaquarium1217
    @bahubaliaquarium1217 2 роки тому

    Pichna

  • @nageswarn9324
    @nageswarn9324 2 роки тому

    Agutini wetukoni techukomdile

  • @SureshKumar-me9dg
    @SureshKumar-me9dg 2 роки тому +5

    ఇంతకి మీరు తెచ్చెరా, ఆమూలికను, మీ రు కంటితో సూసేరు గదా, ఆ సంగతి చెప్పలేదు.తీసుకొచ్చారా?

  • @vasantharaju4656
    @vasantharaju4656 2 роки тому

    👍👍👍 nice

  • @maqboolansari4822
    @maqboolansari4822 11 місяців тому +1

    Norimusukora

  • @k.sundarsundar286
    @k.sundarsundar286 3 роки тому +8

    ఆపాండ్ర బాబు ఇసోది

  • @poornakrishna3768
    @poornakrishna3768 2 роки тому

    White eswari correct

  • @ananthkumar2138
    @ananthkumar2138 2 роки тому

    Bro.nenu.daily.tintunnu.andukea.nenu.snake.pattkunta

  • @nageswarn9324
    @nageswarn9324 2 роки тому

    Amduku lonely ga vocharu

  • @bharatheeyudujvnk4092
    @bharatheeyudujvnk4092 2 роки тому

    Ok. Idi mosquito repellent ani chebuthunnadu..bhesh.

  • @sridharchatla768
    @sridharchatla768 2 роки тому

    Na daggara sanjeevini unnadi
    Oftar one week back chusanu

    • @pmrayurvedham9935
      @pmrayurvedham9935 2 роки тому

      No evvu

    • @PrakashaBG
      @PrakashaBG 2 роки тому

      నేను కూడా(సంజీవినీ) వెతుకుతున్నాను... ఇప్పుడు దట్టమైన అడవిలో వున్న. .వెతుకుతున్న.. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్న వెతుకుతున్న

  • @jyothisrigiri9258
    @jyothisrigiri9258 2 роки тому

    Cultivate cheyyacha...

  • @krishnaraoalahari9410
    @krishnaraoalahari9410 2 роки тому +2

    Husk husk bore matternill

  • @poornakrishna3768
    @poornakrishna3768 2 роки тому

    The pipes will die only

  • @sadananda7979
    @sadananda7979 2 роки тому

    అది నల్ల ఈశ్వరి చెట్టు తెల్ల ఈశ్వరి చెట్టు
    అని అంటారు ఎది మప్రంతములో దోరుకుటంది

  • @nageswarn9324
    @nageswarn9324 2 роки тому

    A mattertelusu

  • @sudharanisudha2647
    @sudharanisudha2647 Рік тому

    Dhanashekhar number pettara

  • @bhoosarapugangadhar1872
    @bhoosarapugangadhar1872 2 роки тому

    Bhi Bala Gangadhar Sanjivani Muli ka naak Durg Rupali Ennai Thai

  • @Gannavaram_Indian
    @Gannavaram_Indian 2 роки тому +4

    ఎందుకు ఇంత బిల్డప్

  • @gadidaguddu4720
    @gadidaguddu4720 2 роки тому +2

    Berhampur daggara aska anee oka vuru vundi ippudu panchaayati appatilo berhampur nunchi velladam kastam ayyeedi ,raghuva naik ane vyakti daggara vundeedi aayana polam panulaki vellinappudu mungisa,paamuni atiki paaripotunte aayana vaani chetilo vunna kodavali visiritee adi tagili mungisa chani poyindi daanini aayana pattukoni vipareetamaina donga tanaalu chesi kotlamandi rs dochukunnaadu aayana poortigaa asalu chaduvukoleedu, aa taruvaata chaalaa years taruvaata aayanani pattukoni asalu vishayam kakkincheeru, ee naik ni pattukoni aayana innocent ani telisi chaalaa sommu chesukoni ippatikee aa lawyers ,mukhyamgaa chaalaa aastulu aayananunchi teesukoni aayanake sunnam pettaaru ,meemu odisaa vaarime ,ee vishayam maa father cheppi aayanani okkasaari chupinchaadu naa age appudu 9 years ippudu naa age 64

  • @nageswarn9324
    @nageswarn9324 2 роки тому

    Ooo

  • @appaiahgowdu56
    @appaiahgowdu56 2 роки тому

    మూలికావైద్యులు ధనశేఖర్ గారి వివరాలు ఇవ్వగలరు

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 2 роки тому +4

    ఊరికే టైం వేస్ట్ అవి ఎవరికీ ఉండదు అంటున్నారు కదా

  • @bhavyarani6725
    @bhavyarani6725 5 років тому

    Which place

  • @ramanikandula2627
    @ramanikandula2627 2 роки тому +1

    👍👌🙏🙏🙏

  • @charuchandhini519
    @charuchandhini519 3 роки тому +1

    Address please

  • @s.j.4164
    @s.j.4164 Рік тому

    అడవి పిల్లి పిచ్చకాయ

  • @santoshkumarpanda9182
    @santoshkumarpanda9182 2 роки тому

    Ani kavali meku meru చూపించింది😃

  • @batameedi.kranthikumar7570
    @batameedi.kranthikumar7570 2 роки тому

    మీకు మృత్యా సంజీవిని దొరికిందా తెలియజేయండి

    • @PrakashaBG
      @PrakashaBG 2 роки тому

      నేను కూడా(సంజీవినీ) వెతుకుతున్నాను... ఇప్పుడు దట్టమైన అడవిలో వున్న. .వెతుకుతున్న.. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్న వెతుకుతున్న