Telugu Christian Short Film | ఓ మానవా మారవా | 2020

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024

КОМЕНТАРІ • 511

  • @rambabuadavipalli3345
    @rambabuadavipalli3345 4 роки тому +36

    ప్రాణం ఉన్నప్పుడే యేసును అంగీకరించి 🙏నిత్య నరకాగ్ని నుండి తప్పించ బడాలన దే ఈ యొక్క వీడియో దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక ఆమెన్🙏🙌🙌🙌🙌🙌🙌💐

  • @radhikaradhika-vb5yf
    @radhikaradhika-vb5yf 4 роки тому +14

    ఓ మానవ మారవ పాపం వదిలి దేవునివైపు చూడవా 🥺🥺 టీమ్ సభ్యులు అందరికీ నా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏

  • @sureshdopati4707
    @sureshdopati4707 4 роки тому +3

    దేవునికి మహిమ.అద్బుతంగా.తీశారు.అన్న.వందనాలు.కళలో.నీళు.కారాయి.చూస్తుంటె.సూపర్

  • @rajasrirajasri4085
    @rajasrirajasri4085 4 роки тому +33

    అన్నయ్యలు సువార్త భద్యతను గురించి మర్చిపోతున్న ఈ టైం లో అందరికి సువార్త బాధ్యతను గుర్తు చేశారు....Praise to god Amen....

  • @joysharonipc
    @joysharonipc 4 роки тому +45

    అందరు రక్షించబడాలని అందరూ ప్రయాసపడదాం Amen Amen

  • @hepssibajesuslovesyou7859
    @hepssibajesuslovesyou7859 4 роки тому +9

    దేవుని పిలుపు మేరకే లోబడి ఉండాలని తెలిపినందుకు వందనాలు

  • @Rampsus0917
    @Rampsus0917 2 роки тому +1

    Glory to God
    మరిన్ని షార్ట్ ఫిల్మ్స్ తీయాలని మేము ప్రేయర్ చేస్తాం

  • @elishaofficial7924
    @elishaofficial7924 4 роки тому +8

    మంచి షార్ట్ ఫిలిమ్ మాటలు రావటం లేదు బ్రదర్.... సువార్త పట్ల మాకున్న బాధ్యతని మరల గుర్తుచేశారు బ్రదర్.....మన పాప బ్రతుకును బట్టి యేసయ్య 😭😭😭ఎంత ఏడుస్తున్నాడో.... ఇకనైనా మారుదాం యేసయ్య కొరకు బ్రతుకుదం.....🙏🏻🙏🏻🙏🏻

  • @srinuvasvenigalla4523
    @srinuvasvenigalla4523 4 роки тому +6

    Praise the lord brothers,Yesu namamunaku Mahima kalugunugaka.👍👌,Amen

  • @sureshborra9306
    @sureshborra9306 4 роки тому +13

    మనము మారాలి సువార్త ప్రకటించాలి good మెసేజ్ 👍😢

  • @ljcministriesofficial7151
    @ljcministriesofficial7151 4 роки тому +2

    చాలా వందనాలు మీరు తీసే ఈ short films చాలా మంది జీవితాలను మారుస్తుంది ప్రభువైన యేసు క్రీస్తు నమములో మీకు మీ టీం కి వందనాలు

  • @bhavanipilli1747
    @bhavanipilli1747 4 роки тому +7

    😔😓😭😭😭😭 Praise the lord 🙏
    Thanks Tq so much brothers and sisters
    Super wonderful message
    దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @merykezia2000
    @merykezia2000 4 роки тому +27

    అందరికి నా వృదయపూర్వకమైన వందనాలు 🙏🙏🙏 సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చారు.. 😭😭😭😭🤝🤝🤝🤝మీ అందరిని దేవుడు దేవుంచును గాక..... ఆమేన్... 🙏

  • @joyministries7761
    @joyministries7761 4 роки тому +6

    AAG టీమ్ ని దేవుడు దీవించి మరిన్ని సందేశాత్మక షార్ట్ ఫిల్మ్ లు తీయాలని అనేక ఆత్మలను రక్షించాలని ప్రార్ధన చేస్తాము, చేద్దామని!!!

  • @sujata8408
    @sujata8408 4 роки тому +4

    Andharu rakshincha badalani prayasa padudham God bless you

  • @lakshmishalomannayasongkaa2074
    @lakshmishalomannayasongkaa2074 4 роки тому +2

    Chala chala thanks for super good message shart film 🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭aathmala pattla baaram naaku dhaya cheyyu yessaya plz....🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙏😭😭😭😭😭

  • @johndevaraj5221
    @johndevaraj5221 4 роки тому +74

    చాలామందికి తెలియదు సువార్త కానీ ఇప్పుడు ఇది చాలా ఉపయోగకరమైనది. బాగుంది అన్నా చాలా బాగా చేసారు. దేవుడు మీ టీమ్ అందర్నీ దీవించును గాక. ఆమెన్...

  • @kadaliprasad5231
    @kadaliprasad5231 4 роки тому +2

    Super Mavaya eikka eilamti videos eikka Miru Cheyali pradhisthunam Mavaya god bless you 👌👌👌👌👌👌

  • @AnilKumar-dw9gi
    @AnilKumar-dw9gi 3 роки тому +2

    Nara hanthakulni kuda marchagala devudu mana... Yesayya eppude marumanasu poandhali .amen amen amen

  • @Rameshbabuchinnam
    @Rameshbabuchinnam 4 роки тому +29

    దేవుడు మిమ్ములను ఇంకా బహుగా వాడుకొనును గాక..ఆమెన్ 🙌🙌🙌

  • @battulaprasad4323
    @battulaprasad4323 4 роки тому +3

    Praise God
    Devuniki mathrame mahima kalugunu gaakha

  • @ppcbetholu6519
    @ppcbetholu6519 4 роки тому +43

    అప్పుడతడు పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రాహామును అతని రొమ్మున ఆనుకొనియున్న లాజరును చూచి -తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికరపడి, తన వ్రేలికొనను నీళ్లలోముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము; నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడుచున్నానని కేకలు వేసి చెప్పెను.
    అందుకు అబ్రాహాము- కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి,ఆలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసికొనుము; ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతనపడుచున్నావు.
    లూకా 16:23, 24,25
    కాబట్టి ఓ మానవా మారవా?😭🙏 మారుదాం మార్చుకుందాం మన ప్రజలను రక్షించుకుందాం యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్🙏

  • @gospel6778
    @gospel6778 4 роки тому +3

    వందనాలు అన్న మీరు చేసే మంచి వీడియోస్ షార్ట్ ఫిలిమ్స్ బాగా ఉన్నాయి అవును మనిషి చనిపోక ముందే అతనికి సువార్త ప్రకటించా బడాలి

  • @Donivlogs44
    @Donivlogs44 4 роки тому +4

    Thanks anna kanneellu aagatam ledu wonderful movie, నశించు పోతున్నారు చాలా ఉన్నారు

  • @BenuguAmosu
    @BenuguAmosu 3 роки тому +2

    క్రీ స్తుపేరట వందనములు బ్రదర్స్ అద్భుతమైన సందేశం సమాజానికి ఇచ్చారు అనేకమంది రక్షణ పొందాలని కోరి ప్రార్దిస్తాము CHRIST CHURCH KONARK ODISHA

  • @jammulaswapna2918
    @jammulaswapna2918 2 роки тому +3

    Glory to God super anna short film Satyam nu telusukovalani chala baga chesthunnaru anna Meru elanti divikamaina short films enno cheyalani chusina vallu andaru maralani devuni korukuntunanu anna

  • @jehovanissifellowship
    @jehovanissifellowship 4 роки тому +21

    దేవునికి స్తోత్రం ఆత్మల రక్షణ కొరకు మీరు పడ్డ కష్టానికి నిండు వందనాలు దీని ద్వారా సువార్త ప్రకటించడం ఎంత అవసరమో చాలా గొప్పగా వివరించినందుకు సంతోషిస్తున్నాను మీలో ప్రతి ఒక్కరూ ఈ పరిచర్య ద్వారా దేవుని గొప్ప దీవెనలు పొందుతారని నమ్ముతూ దేవుని స్తుతించుచున్నాను.😂🤝

  • @keerthanakorayya8042
    @keerthanakorayya8042 4 роки тому +5

    Chala Manchi short film.Samayamunnappude a prabhuni telusukovali ani meerichina sandesam 👍.E short film dvara anekulu maru manasu pondutaru.Devuniyandu meeru padina prayasa chala goppadi.May God Bless you brothers.

  • @pushpasadula4511
    @pushpasadula4511 4 роки тому +4

    Really nashinche athmala koraku prardhana chedham😢 praise the Lord

  • @chirrasuribabu5544
    @chirrasuribabu5544 4 роки тому +4

    Praise God it's a really challenging video for gospel TQ God bless you aag team members God bless your ministry

  • @jesus-tg2yl
    @jesus-tg2yl 4 роки тому +3

    దేవుడు మన పాపాల్ని క్షమిస్తాడు అనే విషయం భలే చెప్పారు దేవుడు AAG teamworks దీవించును గాక ఆమేన్ 🙏 🙏🙏🙏

  • @jayamani4076
    @jayamani4076 3 роки тому +2

    Chala manchi msg echaru annayya
    Elaanti videos inka marenno teeyalani korukuntunna.

  • @anandkumarakula8044
    @anandkumarakula8044 4 роки тому +2

    Sanathana sanasulikhi edhi mathamaripidi kanee manusuna manushulaku Edhi jeevamargham praise the lord 🙏 all team members god bless you

  • @rajasf7198
    @rajasf7198 4 роки тому +3

    చాలా బాగుంది అన్న షార్ట్ఫిల్మ్ నశించిపోతున్నా మానవజాతి కనులు తెరిచె విధంగా చాలా బాగ తీసారు. జీవించి ఉన్న దినములలో మనిషి మారకుంటే చనిపోయాక మారిన వ్యర్దమే నిత్య నరకం తప్పదు నరకంలో అగ్ని ఆరదు పురుగు చావదు యుగయుగాలు కాలవలసిందే ఇదం రక్షణ దినం మారే మనిషికి.

  • @ancyshiloh6723
    @ancyshiloh6723 4 роки тому +5

    Chala chaala bavundhi Anna.. Short film.. Glory to God alone...!! Mee short films anni follow ayyanu.. Chaala rojula nunchi wait chesthunnanu kotha short film kosam... Suvartha bharanni theliyajesthu meeru chesey short films chaala prerepana isthunnay.. Ilane continue cheyyandi Anna Short films.. Aathmeeyanga balapadataniki chaala baaga upayogapaduthunnay..Tqs Anna

  • @jpudaykiran
    @jpudaykiran 3 роки тому +2

    Praise the lord AAG team works brothers మీ ప్రతి ఒక్క షార్ట్ ఫిల్మ్ చూసాను చాలా బాగుంది ప్రతి షార్ట్ ఒక మంచి మెసేజ్ సమాజానికి ఇస్తుంది thanks మాకోసం కష్టపడినందుకు

  • @petergospel
    @petergospel 3 роки тому +1

    పాపినైన నన్ను రక్షించుటకై పరమైన నుండి వచ్చితివి ప్రేమ చూపి కౌగిలించి పోషించిన దైవమా నీవే నాకు చాలును చాలును

  • @kiranmayivlog5721
    @kiranmayivlog5721 4 роки тому +3

    Mee vedios dwaara athmiyamu ga nenethi balapaduthunnanu brother praise the Lord Brother

  • @nanibabuveedhi7141
    @nanibabuveedhi7141 4 роки тому +2

    Chala vandhanalu anna chala prayasa padutunnaru devunike mahima praise the Lord

  • @manofgodravi
    @manofgodravi 4 роки тому +19

    అన్న prise to lord mee ప్రతి వీడియో నేను చూస్తునాను చాలా అద్భుతంగా తీస్తున్నారు దేవుని స్తోత్రం

  • @arigesowbagya4397
    @arigesowbagya4397 4 роки тому +2

    🙏🙏🙏🙏🙏 verry good massage brother 😭😭😭😭😭
    Suvartha mana andari badyatha

  • @Ugginadivya3836
    @Ugginadivya3836 4 роки тому +9

    God spoke to me through this short film 🎬. Glory to God. May God bless you all

  • @kumarimudhada8323
    @kumarimudhada8323 4 роки тому +6

    Prise the Lord aag team##no words## wonderful msg ee society ki nice Concept oo manava ...marava ,🙏🙏🙏🙏🙏

  • @mahalakshmi3082
    @mahalakshmi3082 4 роки тому +8

    ❤🧡💛💚💚💙💙💜💜💚💛🧡🧡❤❤❤❤❤💞💕💞💕💞💕💞💞💞💞💞💞💞💞chala bagundhi. 🙏

  • @somu.lathalatha6251
    @somu.lathalatha6251 4 роки тому +2

    Chala bagundi shortflim glory to God

  • @sunilkumarmanukonda1362
    @sunilkumarmanukonda1362 4 роки тому +9

    Praise the Lord AAG team
    Chalaa bagundhi Andi
    Prabhu kosam Mari
    సువార్త ప్రకటన చేస్తాం andi

  • @seelamramesh2676
    @seelamramesh2676 4 роки тому +3

    ఏ ఒక్కరూ నచించుట దేవుని చిత్తం కాదు.కావున అందరూ అంతట మారుమనస్సు పొందాలని ప్రార్థన చేద్దాం.

  • @chaithuchaithu783
    @chaithuchaithu783 4 роки тому +3

    Anna praise the Lord anna me valla maku yenno visyalu thelustunnai anna memu namakarda Christian me eppudu memu real Christian anna nannu narakam nunchi thappincharanna thanks

  • @akknowledgegarden1196
    @akknowledgegarden1196 4 роки тому +2

    Praise the lord brother 🙏 devudu enka gopaga mimalni vadhukonunu ghaka

  • @venkateshpathi26
    @venkateshpathi26 4 роки тому +2

    Praise the Lord all AAG Team brothers and sisters .meru tisey Prathi short video ma spiritual lifeki enthagano upayogapaduthundhi.All glory to God🙏🙏🙏

  • @vyesepu798
    @vyesepu798 3 роки тому +5

    అన్న వందనాలు అన్న కన్నీరు ఆగటం లేదన్న వందనాలన్న మీరు చెసిన ఈ మేలు మరిచిపోను అన్న

  • @nayomigold2971
    @nayomigold2971 4 роки тому +2

    Prise the Lord annaya very good msges tnq so much brother 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandanpusivannarayana1664
    @chandanpusivannarayana1664 4 роки тому +4

    Chaala bagundhii😢😭😭😭😭😭😭😭🥰🙂🙂👏👏👏👏🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏

  • @msam3039
    @msam3039 4 роки тому +3

    Second coming and gospel gurthu chesinaru brother excellent brother

  • @pascjohnctr6735
    @pascjohnctr6735 4 роки тому +4

    అన్నా చాలా మంచి వీడియో అంత కంటే మంచి సువార్త కంఠ స్వరము👌👌👌👍👍👌👌👌👌👍👍👍

  • @mohammadnayeem1513
    @mohammadnayeem1513 Рік тому +1

    మితిసిన మువి చాలామందికి సందనగా ఉంది దేవుడు మిమ్ములను దీవించును గాక ఆమేన్ వందనలు అయ్య దేవుని కే మహిమ కాలుగును గాక ఆమేన్ వందనలు 🙏🙏🙏👏👏🙌🙌🙌👍👍

  • @vijayalakshmi-ke4vf
    @vijayalakshmi-ke4vf 4 роки тому +1

    Chala manchi manchi short films testunnaru. Devudu meku echina goppa talantu..praise god...Very Good short film.may god bless ur Ministry abundantly. Amen

  • @bandariabhibandariabhi1533
    @bandariabhibandariabhi1533 4 роки тому +6

    Praise the lord annayaa super message "yavanudaaa edi ni guri edi ni gamyam "brathukuta kriste chavythe melee"ekanunchynaa mari 'sowlu 'la undaka poul laa bratukudam god bless u AAG team 👍👌👋👋

  • @saroanandam314
    @saroanandam314 4 роки тому +2

    wonderful and truthful GOD's message,and any one can understand.God bless you and give strength to continue HIS service.Saro Anand.

  • @k.rachel7507
    @k.rachel7507 4 роки тому +3

    Very nice short film.May God bless your team abundantly

  • @harini516
    @harini516 4 роки тому +8

    మీ ప్రయాసానికి దేవుడు బహుమానం ఇస్తారండి. మీ వీడియోలు చాలా బాగున్నాయి..

  • @elisharaaz6218
    @elisharaaz6218 4 роки тому +33

    ఆత్మల పట్ల భారం కాలిగి జీవించాలని ఈ షార్ట్ ఫిలిమ్ ద్వారా మంచి సందేశం ఇచ్చినందుకు వందనాలు 🙌🙏🙌🙏

  • @rajendraavula805
    @rajendraavula805 4 роки тому +3

    Wow such A wonderful message Thank you praise the lord devaa

  • @srikanthpaul6180
    @srikanthpaul6180 3 роки тому +2

    Thank you for your encouragement for living real Christian life
    And your team work and your short films are very good.
    Praise the lord. God bless you.

  • @boddumaryratnam6554
    @boddumaryratnam6554 3 роки тому +1

    దేవుడు. మిమ్మల్ని. దీవెంచును గాక. ఆమెన్ 🙏🙏🙏

  • @addankipriyanka3103
    @addankipriyanka3103 4 роки тому +1

    Praise the lord brother garu really nice e Film dvara anekamandi maralani devuni korukuthunnanu God bless you brother garu

  • @satyapechetti3690
    @satyapechetti3690 4 роки тому +8

    దేవునికి మహిమ...
    అన్న మీ షార్ట్ ఫిలిమ్స్ చాలా బాగున్నాయి..నేను చాలా మందికి లింక్ పంపాను.నీవు నా firend అయినదుకు సంతోషిస్తున్నాను. మీ టీం ను దేవుడు ఇంకా బాగా వాడుకునిను గాక..ఆమెన్
    నేను దివాకర్ ..

  • @kasturiadams6424
    @kasturiadams6424 4 роки тому +7

    దేవుడు మీ team ni బహుగా దీవించును గాక...amen 🙏stay home 🏡 stay safe 👍

  • @vijaypachimalla2238
    @vijaypachimalla2238 4 роки тому +16

    Praise the Lord brothers God bless you your team

  • @samuelissacprince
    @samuelissacprince 4 роки тому +5

    Praise the LORD
    really Good Spiritual Shot film
    Thank you all for preparing this short film
    God Bless You.

  • @Rameshbabuchinnam
    @Rameshbabuchinnam 4 роки тому +8

    PRAISE THE LORD 🙏🙏🙏WONDERFUL,, WONDERFUL,, WONDERFUL,,, WONDERFUL ANNA👏👏👏👏👏👏చాలా చాలా అద్భుతంగా ఉన్నది 👏👏👏👏WONDERFUL MASSAGE ANNA..ENDING MASSAGE WONDERFUL 👏👏👏👏👏 ALL MY BROTHER WONDERFUL ACTION👏👏👏👏👏👏👏👏👏👏👏BAI...SATHYA BAI.. 👌👌👌👌సమస్త మహిమ ప్రభునకే చెందును గాక.. ఆమెన్..

  • @The_World5g
    @The_World5g 4 роки тому +7

    చాలా బాగుంది..... తబలా జాన్ గారు మీరు ఎలాంటి spiritual short films ఇంకా అనేకమైనవి తీయాలి అని ప్రార్థిస్తున్నాను...

  • @g.lavanya5750
    @g.lavanya5750 4 роки тому +4

    Praise the Lord🙏🙏 Anna, Super anna chala baga tisaru anna 👏 God bless you team

  • @sreenusonofgod...
    @sreenusonofgod... 2 роки тому +1

    Bro nijanga last lo promise gaa goose bombs vachai thank you so much annaya prais ethe lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️✝️

  • @vijayanandbondala2443
    @vijayanandbondala2443 4 роки тому +18

    ఒకదానికి మించి మరోటి చేస్తున్నారు ఈ షార్ట్ ఫిలిమ్స్, నిజంగా ఇది మంచి పరిచర్య. మరిన్ని చేయాలని కోరుకుంటూ, దేవుడు ఈ AAG టీమ్ అంతటిని దీవించునుగాక.

  • @harishg6342
    @harishg6342 4 роки тому

    Thank you AAG TEAM
    devudu mimalni e samajam lo
    manushula maarpu koraku vaadukuntunadu
    GOD BLESS YOU AAG TEAM

  • @lathasribayana7602
    @lathasribayana7602 4 роки тому +22

    Praise the Lord! Thq for showing what was our future in heaven if we don't accept jesus christ in earth wonderful message! ! Keep doing! Jesus Bless you! !

  • @que_en_of_voice
    @que_en_of_voice 4 роки тому +6

    Marchipoina na bhadhyatanu(Atmala gurichi)gurtuchesaru😔😔😔no...words to say....god bless ur team😀😀😊😊🙋

  • @swarakeerthanmusic2872
    @swarakeerthanmusic2872 4 роки тому +4

    చాలా బాగా చెప్పారు బ్రదర్. God bless you all. J. S. Anil hyderabad

  • @Lilly-cd9zx
    @Lilly-cd9zx 4 роки тому +3

    👌👌👌 asalu am cheppalo maatalu raavadam ledu🥺🥺🥺 bro, tq god and tq AAG team ilantivi marinni short flims cheyalani manaspurtiga korukuntunna 🙏🙏🙏

  • @hosannakeys7457
    @hosannakeys7457 4 роки тому +5

    Important message ఇచ్చారు anna praise the lord mee కోసం మేము prayer చేస్తాం

  • @nareshnari9158
    @nareshnari9158 3 роки тому +1

    Anna Anna nijama mana devuni Suvaartha Andariki cherulaaguna prayaasa padudham repu manama lekkapacheppalii Devuniki Amen Really chaala manchi message Aag Team andarki nindu vandanaalu Devuduu mimmunu deevinchunu gaaka

  • @pravallikag5467
    @pravallikag5467 4 роки тому

    Praise the Lord agape team members❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️short film 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭na badyata oka atmanaina rakshistanu me dwara devunikoraku rekettincha badutunnanu God bless you team members

  • @adhich181
    @adhich181 4 роки тому +5

    Really heart touching....
    AAG Team..
    Amen

  • @prabhakar-godavarthi
    @prabhakar-godavarthi 4 роки тому +3

    మీ అందరికి నా హృదయ పూర్వక వందనాలు అన్న. మంచి మెసేజ్ ఇచ్చారు. దేవునికే మహిమ కల్గును గాక.

  • @israel6360
    @israel6360 4 роки тому +3

    చాలా మంచి వీడియో అన్నయ్య దీని ద్వారా ఎంతో మందిలో మార్పు రావాలని కోరుకుంటున్నాను

  • @estherprasanthi1004
    @estherprasanthi1004 4 роки тому +2

    దేవుడు మీ టీమ్ ని దీవించు ను గాక..... ఇది చూసిన వాళ్ళు యేసయ్య ను నమ్ముకుంటే మంచిది

  • @chinnabajari2051
    @chinnabajari2051 4 роки тому +10

    Praise the lord brother God 🙏🙏🙏🙏🙏🙏 you

  • @sureshkukkamulla3194
    @sureshkukkamulla3194 4 роки тому +34

    వందనాలు బ్రదర్ నేను ఒక సేవకుని ఆత్మల భారం షార్ట్ ఫిలిం చూసిన తర్వాత నాలో మంట పుట్టెను ప్రైస్ ది లార్డ్ బ్రదర్ రక్షించుటకు సిద్ధ పడతా మరిన్ని వీడియోలు మీరు తీయాలని మనసారా ప్రార్థన చేస్తున్నాను వందనాలు బ్రదర్

  • @bakkayakobu2599
    @bakkayakobu2599 4 роки тому +3

    Praise the lord in jesus name to all 🙏🙏🙏🙏 all glory to jesus tqqqq sooo much aag team

  • @Anurjy
    @Anurjy 4 роки тому +5

    Glory to God in the highest praise the Lord

  • @p.sathwikablessy852
    @p.sathwikablessy852 4 роки тому +10

    happy AAG short films praise the lord AAG short films

  • @manojsabbara8128
    @manojsabbara8128 3 роки тому +3

    Praise the Lord brother heart touching message, thank you..praise God.

  • @merychitti472
    @merychitti472 4 роки тому +11

    Fantastic Praise the Lord amen

  • @nareshns5523
    @nareshns5523 4 роки тому +2

    Praise the lord anna. Chala baga e short film tisaru anna. Inka chala short films tiyalani devuni namamamuna aduguthunanu anna. Thank you John anna, sathyam anna. Praise the lord

  • @brojohnwesley4396
    @brojohnwesley4396 4 роки тому +2

    Praise the Lord
    Anna chala baaga teesaru god bless you all aag team

  • @katurinagarajuhfm5216
    @katurinagarajuhfm5216 4 роки тому +5

    దేవుని కృప తోడు ఉండును గాక

  • @victorrajesh6423
    @victorrajesh6423 4 роки тому +1

    Praise the Lord Anna ma famely rakshana thisukovalani praadana chayyendi anna short filme chala bagundi Anna Deviniki mahimakalugunu gaka amen

  • @c.e.fchurch9496
    @c.e.fchurch9496 4 роки тому +2

    Super shart film Anna anekamandhi e shart film dwara marathaaru....exllent super meaning full shart film...

  • @venuavula7628
    @venuavula7628 4 роки тому +6

    Extraordinary video...nice script 👍🙏 Thank you so much for your support and encouragement in the form of short films