షాట్ పిల్మ్స్ తీయాలంటే AAG TEAM WORKS వాళ్లే తీయాలి....మీరు చేసే ప్రతీ short film హృదయాలను తాకుతుంది..మీరు చేసే ప్రతీ ప్రయత్నంలో దేవుడు మీకు తోడైయుండును గాక......ఆమెన్
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మీరు తీసే ప్రతి షార్ట్ మెసేజ్ ఆత్మీయ తో ఎంతో మంది విశ్వాసులు ను బలపరుస్తుంది మీరు తీసే ప్రతి షార్ట్ మెసేజ్ మా ఆత్మీయ జీవితం లో మమల్ని చాలా బలపరిచిన వి బ్రదర్ మీరు చేసే ఈ పరిచర్యలో యేసయ్యా మిమల్ని ఇంక అధికమైన మేలు తో మిమల్ని ఇంక అధికమైన మేలు తో నింపాలి బ్రదర్ 🙏🙏🙏❤❤❤
మన ప్రభువైన యేసుక్రీస్తు కు విశ్వాసంతో ప్రార్థన 🙏చేస్తే చేయగలరు ఘనకార్యాలు, చూడగలరు అద్భుతకార్యాలు......... మీ జీవితంలో....... Thanks a lot AAG team member's 👏👏👍👍🤝🤝దేవునికే సమస్త మహిమ కలుగును గాక 🙏🙏
యేసు నామములో అందరికి వందనాలు.. విశ్వసులము కాని అవిశ్వసమును పెచ్చి పోషిస్తున్నాము... యేసయ్య నమ్మదగిన దేవ సోత్రము అయ్యా... మా ఆవిశ్వసము తీసివేయండి సోత్రము అయ్యా God bless you all team number's
అన్నయ్య ఎందుకో తెలీదు కానీ బాగా ఏడుపు వచ్చింది ఈ షార్ట్ ఫిలిం చూస్తుంటే ఎందుకంటే నీను ఇదే పరిస్థితి గుండా వెళ్తున్నాను నా దుఖం ఆపుకోలేక పోయాను.చాలా థాంక్స్ బ్రదర్ అండ్ సిస్టర్స్🙏🙏🙏🙏
మన కనతండ్రి కే మహిమ కలుగును గాక ❤️🙏🙏🙏🙏....మన రక్షకుడేనా క్రీస్తు వారి అతి పరిశుద్ద మైనా నామములో మా ఆత్మీయ అన్నయ్య లకు అలాగే వదినమ్మ ... చిన్నా బాబు కి వందనాలు కృతజ్ఞతలు మీరు చేసే ప్రతి షార్ట్ ఫిల్మ్స్ అని కూడా ఆత్మీయంగా బలపరుస్తూ న్నాయి మేము తప్పకుండా మీరు చేస్తున్న పరిచర్యలు నిమిత్తం ప్రార్థనా లు చేస్తాము అన్నయ్య లు గాడ్ బ్లెస్స్ యు 🙌🙌🙌🙌
అన్నా చాలా చాలా మంచి సినిమా రూపంలో దేవుని వాక్యాన్ని విశ్వాసన్ని మాకు చూపుతున్నారు ఫస్ట్ నుండి చివరి వరకు హృదయం లో ఏదో తెలియని బాధ దేవునికి దూరంగా ఉండి మనము ఏమీ చేయలేము.... షోలోమను గారు చెప్పినట్టు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకొనుట మానవ కిటికీ ఇదే విధి అన్నా అంతా వ్యర్ధం
మీ వీడియోస్ ఎప్పుడు వస్తాయా అని ప్రతీ సారి ఎదురు చూస్తాము ... వచ్చాక చాలా ఆసక్తిగా చూసి దేవునిలో ఇంకా నమ్మకం పెంచుకుంటము... మా విశ్వాసం లో ఇలా ఎదగడానికి సహాయం చేస్తున్న మీ టీమ్ కి మా కుటుంభం తరపున ధన్యవాదాలు ... Praise the Lord
మనకు అన్ని అనుకులంగా ఉన్నప్పుడు మనము విశ్వాసం గురించి మాట్లాడుతం తోటి సహోదరులాకు చెప్పుతామ్ ఒక్కసారిగా మన పరిస్థితులు విషమంగా మారినప్పుడు మన నిజ విశ్వసం బయట పడుతోంది. మంచి సందేశం ఇచ్చారన్నా..... దేవునికె మహిమకలుగును గాక .....
ఈ షార్ట్ ఫిల్మ్ చూస్తున్నంతసేపు నా ఆత్మీయ జీవితంలో నా విశ్వాసం ఎలా వుందో కళ్ళకు కట్టినట్లుగా కనిపించింది అన్నయ్య. చాలా అంటే చాలా అద్భుతమైన మెసేజ్ వున్న షార్ట్ ఫిల్మ్. ఇంకా దేవుడు ఆయన పనిలో బలంగా, అనేకమందిని ఆయన వైపు నడిపించేలా మిమ్మల్ని బహుగా వాడుకోవాలి అని కోరుకుంటున్న. All GLORY to GOD.
Praise the lord Anna 🙏రోజు రోజుకి విశ్వాసం లో సన్నగిల్లి పోతున్న నాలాంటి భక్తిహీనురాలికి .... దేవదిదేవుడు నా పట్ల శాశ్వతమైన ప్రేమతో దీర్ఘశాంతం చూపిస్తున్నాడు ఇంకా నాకోసం తన చేతులు చాచి ఎదురు చూస్తున్నాడు 😫😥 . విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం...మీ ఆత్మీయమైన లఘు చిత్రాలు మా ఆద్యాత్మికమైన ఎదుగుదలకు తోడ్పడుతున్నాయి 😍😇🤗
Good , మనకొచ్చే క్లిష్ట పరిస్థితులు వైపు కాక , ఆ పరిస్థితులను పరిష్కరించగల యేసుక్రీస్తు వైపు విశ్వాసం తో చూడాలనే ఈ కాన్సెప్ట్ నిజంగా అమోఘం. May God bless you all " AAG team " .
Aag team సభ్యులందరికీ నా హృదయ పూర్వక వందనాలు మీ షార్ట్ ఫిల్మ్ వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోవటం దేవుని ఆశీర్వాదం అందరూ పొందుకోవలని కోరుకుంటున్నాను వందనాలు అందరికీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
క్రీ స్తుపేరట వందనములు బ్రదర్స్ అద్భుతమైన వాక్యాన్ని చిత్ర రూపంలో తీసారు దేవుని కి మహిమ కలుగును గాక మిమ్ములను దేవుడు అద్భుతంగా దీవించును గాక CHRIST CHURCH KONARK ODISHA
Thanks brother అనేకసార్లు దేవుని ఈ విషయంలో తప్పి పోతున్నప్పుడు మీ వీడియోస్ ద్వారా హృదయం పడిపోయిన స్థాయిని చూపిస్తూ విశ్వాసం సరిచేసుకుని దేవుని హెచ్చరిక బట్టి ఆ మహోన్నతమైన దేవునికి వందనాలు నీ పరిచర్యను బట్టి కూడా వందనాలు
Praise the lord Anna నేటి గడ్డు కాలం లో పరిస్థితులను బట్టి విశ్వాసం సన్నగిలిన పరిస్థితుల్లో తట్టి లేపి విశ్వాసము నకు కర్తయైన యేసు వైపు చూడండి అన్నటువంటి షాట్ ఫిల్మ్ "AAG team అందరికీ వందనాలు"
విశ్వాసం అంటే ఏంటో నిజంగా ఇప్పుడు నాకు అర్ధమైంది super short films Anna praise the lord Vinay Anna, john Anna, Satyam garu praise the lord and for all tq
అన్ని సార్లు చూసిన, చూసిన ప్రతిసారి ఒక కొత్త విషయం తెలుస్తుంది, విశ్వాసంలో బలపడ టానికి ఎంతో సహాయం చేస్తున్న AAG Team కి వందనాలు, దేవునికి మహిమ కలుగును గాక, Amen 👏
Brother i feel very happy, విశ్వాస శ్వాస సత్యపు చూపు సంతృప్తి స్వరమియ్యగా, విలువేల పగడం వింతేమి కాదు నీ దీవెనలు పొందగ..... చాలా మంచి సందేశం బ్రదర్ praise the lord🙏
Thanq jesus and thanq team for this short film......really we need faith in our life because faith shows is who is jesus and what is the power of jesus....
Praise the Lord 🙏 Have a nice day 🌹 in the name of Jesus Christ... nice Massage of Faith (Visswasamu)... E Film Dwara Mana Devuniki Mahema Ghanata Prabhawamulu Kalugunugaka 🙏
Deva meru mamalnee medasulu dvaaraa balaparusthu nanduku thankyouDevudu inka me malee balaparachalee inka devuni parecharya lo inkaa vadabadalanee devunee saneedee me gurunchee thapkunda prayer chaysthamu thankyou allof your team members vandanalu brother
praise the lord anaya...e short film dwara devudu nannu marosari haycharincharu...విశ్వాసం గురించి చాల గొప్పగా మాకు చూపించారు anaya...thank u jesus...thank u anaya 😇😇👌👌🙏🙏🙏🙏
All Glory to jesus 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Hallelujah hallelujah hallelujah 🙏🏻🙏🏻🙏🏻 Thanks to my father Jesus Christ ✝️🛐✝️💗💗💗 Wonderfull short film most inspirational to everyone 🙏🏻 God bless your ministry nd team members Amen Amen Amen🙏🏻🙏🏻🙏🏻✝️🛐✝️🛐✝️🛐 Please do more spiritual short films thanks to your team AAG🙏🏻🙏🏻
ప్రభు పేరిట కుడి వచ్చిన అందరికీ సలోమ్ బ్రదర్ చెట్టు కోసం చెప్పారు అవిశ్వాసం కోసం ఆ విశ్వాసం కోసం సూపర్ అండి అలాంటి విశ్వాసం అందరు ఎదగాలని దేవుడికి కోరుకుంటున్నాను అడుగువాటికన్నా ఊహించివాటికన్నా అత్యధిక చేసే శక్తి గల దేవుడు.. దేవుడు మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లును కాక
Prise the lord brother chaala manchi msg echaru avunu meeru cheppindhi nijame chaala mandhi visvasulu e sthithi lone vunnaru e short film chusaka vari sthithi marchukuntaru ani korukuntunna glory to god 🙏🙏
Praise the lord అన్నయ్య. అన్నయ్య విశ్వాసం గురించి చాలా బాగా చెప్పారు. "" విశ్వాసంతో ఏది అడిగిన చేస్తాడు కానీ మనకు నచ్చినట్లు కాదు దేవునికి నచ్చినట్లు చేస్తాడు "" ఇది నేను రాసి పెట్టుకున్నాను thanks అన్నయ్య మంచి మూవీ తీశారు ఇలానే రెగ్యులరగా మూవీస్ తీసి మమ్మల్ని బలపరచండి
హెబ్రీయులకు 11: 1 విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది. చాలా మంచి మెసేజ్ చూపించారు అన్నయ దేవుడు మీ పరిచర్యను దీవించును గాక.
Praise the Lord brother. God is strengthening by this short film brother. God spoked to me he gave me a hope brother . Thank you brother. Thank you for all aag team members. All glory to God alone 🙌
Praise the Lord 🙏🙏🙏 brother and sister devune namanekei mahema andukei devune rajyam chennapellaledei thank you Lord Jesus Christ hallelujah hallelujah hallelujah
Praise the Lord aag team members awesome short film👏👏👏 God bless you and your ministry more and more all glory to god always with your team members....
వందనాలు బ్రదర్స్ ..మీరు తీసే ప్రతి ఒక్క వీడియో మా ఆత్మీయ జీవితాలను బలపరుస్తుంది, సరిచేస్తుంది, నేర్పిస్తుంది, క్రీస్తులో విశ్వాసం పెంచుతుంది.... మీరు ఎప్పుడెప్పుడు వీడియో చేస్తారా అని ఎదురు చూస్తున్నాం... ఈ పరిచర్య చేస్తున్నా మీ అందరి నీ దేవుడు దీవించును గాక..... చాలా చాలా ధన్యవాదాలు.. బ్రదర్స్ ...దేవునికి మహిమ కలుగును గాక.... మేము విశ్వాసంలో బలపడుదుము గాక.......
Wonderful....!!! Practising faith and prayer not only makes things possible but increase our belief in our ever loving God and rejoicing in Him. AAG team a very big applause to you all
Super brother... Ee short film dwara Devudu natho matladadu... Nenu Dialysis patient ni roju roju ki Viswasam kolipothuna. Ee short film tho natho matladadu. Thanks and keep doing brother
షాట్ పిల్మ్స్ తీయాలంటే AAG TEAM WORKS వాళ్లే తీయాలి....మీరు చేసే ప్రతీ short film హృదయాలను తాకుతుంది..మీరు చేసే ప్రతీ ప్రయత్నంలో దేవుడు మీకు తోడైయుండును గాక......ఆమెన్
సినిమాలు చూసి time వేస్ట్ చేసుకొని బ్రస్టులు కావడం కంటే విశ్వాసంతో కూడిన ఈ వీడియోలు చూసి దేవుని🙏🙏🙏 మహిమ పరచడం ఎంతో మేలు నేటి ప్రజలకు
అద్భుతమైన అందమైన విధానంలో అశీర్వదకరమైన స్థితిలోనికి సంఘన్ని నడిపించటానికి
చేస్తున్న మీ ప్రయాసకు తగిన 100%దీవెనకల్గును గాక ఆమేన్...
Miru baga cheparu annayya
ధబఝ
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మీరు తీసే ప్రతి షార్ట్ మెసేజ్ ఆత్మీయ తో ఎంతో మంది విశ్వాసులు ను బలపరుస్తుంది మీరు తీసే ప్రతి షార్ట్ మెసేజ్ మా ఆత్మీయ జీవితం లో మమల్ని చాలా బలపరిచిన వి బ్రదర్ మీరు చేసే ఈ పరిచర్యలో యేసయ్యా మిమల్ని ఇంక అధికమైన మేలు తో మిమల్ని ఇంక అధికమైన మేలు తో నింపాలి బ్రదర్ 🙏🙏🙏❤❤❤
Yes brother
ప్రైస్ ది లార్డ్ అన్నా మీరు తీసిన షార్ట్ ఫిల్మ్ చాలా చాలా బాగుంది అన్నా దేవుడు మీమల్ని మీ పరిచయను దీవు0చును గాక
ua-cam.com/video/IZ7xkzOfyJs/v-deo.html
దేవునికి స్తోత్రం మీ సంతోషమే నా సంతోషం మీరు మేలు పొందాలి మేము ఆత్మీయంగా ఎదగాలి దేవునికి మహిమ కలుగును గాక
మన ప్రభువైన యేసుక్రీస్తు కు విశ్వాసంతో ప్రార్థన 🙏చేస్తే చేయగలరు ఘనకార్యాలు, చూడగలరు అద్భుతకార్యాలు......... మీ జీవితంలో....... Thanks a lot AAG team member's 👏👏👍👍🤝🤝దేవునికే సమస్త మహిమ కలుగును గాక 🙏🙏
ప్రైస్ ది లార్డ్ అన్నా అద్భుతమైన షార్ట్ ఫిలిం ద్వారా మేమెంత బల్ల పడుతున్నాము దేవుడు మిమ్మల్ని దీవించును గాక
ప్రతి ఒక్కరిలో విశ్వాసం ఉంటేనే విజయాన్ని చూస్తారు ఆమెన్
Praise the lord brother🙏🙏..
Praise the lord brothers చిన్న పిల్లలు విశ్వాసం చాలా గొప్పది చాలా బాగా చూపించారు. కాబట్టి నాలో కూడా చిన్న పిల్లలు లాంటి నాలో ఉండాలి
ua-cam.com/video/IZ7xkzOfyJs/v-deo.html
Subscribe it for more videos intresting topic... also
తప్పకుండా ప్రార్థన చేస్తాం మీరు ముందుకు వెళుతూ ఉండండి
దేవుని కే మహిమ
ఆమేన్ అనువాడు మిమ్మల్ని మీ పరిచర్యను
మన ప్రభువు బహుగా ఆశీర్వదించునుగాక ఆమేన్ ఆమేనామే
amen🙏🙏🙏🙏
Amen.
అన్న మీరు క్రైస్తవ లోకానికి చాలా మంచి ఆత్మీయ విషయాలు చూపిస్తున్నారు మీకు వందనాలు దేవుడు మిమ్మును దీవించు ను గాక🙏🙏🙏🙏🙏🙏🙏
విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వారు అయినా యేసువైపు చూచుచు నడుచుకుందాం 🙏🙏🙏🙏
amen🙏🙏🙏🙏
యేసు నామములో అందరికి వందనాలు..
విశ్వసులము కాని అవిశ్వసమును పెచ్చి పోషిస్తున్నాము...
యేసయ్య నమ్మదగిన దేవ సోత్రము అయ్యా...
మా ఆవిశ్వసము తీసివేయండి సోత్రము అయ్యా
God bless you all team number's
అన్నం తినకపోయినా సరే పరవాలేదేమోగానీ AAG short films చూడడం మానలేను దేవుని కృపను బట్టి అన్న.
God bless your team.
అన్నయ్య ఎందుకో తెలీదు కానీ బాగా ఏడుపు వచ్చింది ఈ షార్ట్ ఫిలిం చూస్తుంటే ఎందుకంటే నీను ఇదే పరిస్థితి గుండా వెళ్తున్నాను నా దుఖం ఆపుకోలేక పోయాను.చాలా థాంక్స్ బ్రదర్ అండ్ సిస్టర్స్🙏🙏🙏🙏
ua-cam.com/video/IZ7xkzOfyJs/v-deo.html
మన కనతండ్రి కే మహిమ కలుగును గాక ❤️🙏🙏🙏🙏....మన రక్షకుడేనా క్రీస్తు వారి అతి పరిశుద్ద మైనా నామములో మా ఆత్మీయ అన్నయ్య లకు అలాగే వదినమ్మ ... చిన్నా బాబు కి వందనాలు కృతజ్ఞతలు మీరు చేసే ప్రతి షార్ట్ ఫిల్మ్స్ అని కూడా ఆత్మీయంగా బలపరుస్తూ న్నాయి మేము తప్పకుండా మీరు చేస్తున్న పరిచర్యలు నిమిత్తం ప్రార్థనా లు చేస్తాము అన్నయ్య లు గాడ్ బ్లెస్స్ యు 🙌🙌🙌🙌
చాలా చక్కగా వివరించారు చిన్న పిల్లలు కూడా అర్థం అయ్యాలాగ చక్కగా తీసారు god bless you all term.all the best
అన్నా చాలా చాలా మంచి సినిమా రూపంలో దేవుని వాక్యాన్ని విశ్వాసన్ని మాకు చూపుతున్నారు ఫస్ట్ నుండి చివరి వరకు హృదయం లో ఏదో తెలియని బాధ దేవునికి దూరంగా ఉండి మనము ఏమీ చేయలేము.... షోలోమను గారు చెప్పినట్టు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకొనుట మానవ కిటికీ ఇదే విధి అన్నా అంతా వ్యర్ధం
మనిషిగా మనకు అసాధ్యం కావచ్చు కానీ దేవునికి సమస్తం సాధ్యం
మీ వీడియోస్ ఎప్పుడు వస్తాయా అని ప్రతీ సారి ఎదురు చూస్తాము ... వచ్చాక చాలా ఆసక్తిగా చూసి దేవునిలో ఇంకా నమ్మకం పెంచుకుంటము... మా విశ్వాసం లో ఇలా ఎదగడానికి సహాయం చేస్తున్న మీ టీమ్ కి మా కుటుంభం తరపున ధన్యవాదాలు ... Praise the Lord
యస్ విశ్వాసం కోల్పోయిన మనకు ఇది మాదిరి థ్యాంక్స్ అన్నా తమ్ముడు. దేవుడు మిమ్మల్ని దివిచును గాక ఆమేన్
మనకు అన్ని అనుకులంగా ఉన్నప్పుడు మనము విశ్వాసం గురించి మాట్లాడుతం తోటి సహోదరులాకు చెప్పుతామ్ ఒక్కసారిగా మన పరిస్థితులు విషమంగా మారినప్పుడు మన నిజ విశ్వసం బయట పడుతోంది.
మంచి సందేశం ఇచ్చారన్నా.....
దేవునికె మహిమకలుగును గాక .....
ఈ షార్ట్ ఫిల్మ్ చూస్తున్నంతసేపు నా ఆత్మీయ జీవితంలో నా విశ్వాసం ఎలా వుందో కళ్ళకు కట్టినట్లుగా కనిపించింది అన్నయ్య.
చాలా అంటే చాలా అద్భుతమైన మెసేజ్ వున్న షార్ట్ ఫిల్మ్.
ఇంకా దేవుడు ఆయన పనిలో బలంగా, అనేకమందిని ఆయన వైపు నడిపించేలా మిమ్మల్ని బహుగా వాడుకోవాలి అని కోరుకుంటున్న.
All GLORY to GOD.
విశ్వాసం తో ప్రార్థిస్తే ఏదైనా సాధ్యమే 🙏
Praise the lord Anna 🙏రోజు రోజుకి విశ్వాసం లో సన్నగిల్లి పోతున్న నాలాంటి భక్తిహీనురాలికి .... దేవదిదేవుడు నా పట్ల శాశ్వతమైన ప్రేమతో దీర్ఘశాంతం చూపిస్తున్నాడు ఇంకా నాకోసం తన చేతులు చాచి ఎదురు చూస్తున్నాడు 😫😥 . విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం...మీ ఆత్మీయమైన లఘు చిత్రాలు మా ఆద్యాత్మికమైన ఎదుగుదలకు తోడ్పడుతున్నాయి 😍😇🤗
Good , మనకొచ్చే క్లిష్ట పరిస్థితులు వైపు కాక , ఆ పరిస్థితులను పరిష్కరించగల యేసుక్రీస్తు వైపు విశ్వాసం తో చూడాలనే ఈ కాన్సెప్ట్ నిజంగా అమోఘం. May God bless you all " AAG team " .
ఈ షార్ట్ ఫిల్మ్ మొత్తం చూసాను చాలా మంచి మెసేజ్ విశ్వాసం లో ఎలా బలపడాలో అలాగే విశ్వాసం తో ప్రార్థిస్తే మంచి కార్యాలు జరుగుతాయి అని THANKS
Aag team సభ్యులందరికీ నా హృదయ పూర్వక వందనాలు మీ షార్ట్ ఫిల్మ్ వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోవటం దేవుని ఆశీర్వాదం అందరూ పొందుకోవలని కోరుకుంటున్నాను వందనాలు అందరికీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నమ్మకం =దేవుని పై పూర్తిగా ఆధారపడటం❤️
క్రీ స్తుపేరట వందనములు బ్రదర్స్ అద్భుతమైన వాక్యాన్ని చిత్ర రూపంలో తీసారు దేవుని కి మహిమ కలుగును గాక మిమ్ములను దేవుడు అద్భుతంగా దీవించును గాక CHRIST CHURCH KONARK ODISHA
విశ్వాసం గురించి చాలా చక్కగా వివరించారు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు బ్రదర్స్ సిస్టర్
దేవుని పిల్లలు ఎల్ల బలమైన విశ్వాసం కలిగి ఉండాలో అర్థవంతగా తెలిపారు ధన్యవాదాలు బ్రదర్.. Praise the lord brother
Thanks brother అనేకసార్లు దేవుని ఈ విషయంలో తప్పి పోతున్నప్పుడు మీ వీడియోస్ ద్వారా హృదయం పడిపోయిన స్థాయిని చూపిస్తూ విశ్వాసం సరిచేసుకుని దేవుని హెచ్చరిక బట్టి ఆ మహోన్నతమైన దేవునికి వందనాలు నీ పరిచర్యను బట్టి కూడా వందనాలు
Praise the lord Anna
నేటి గడ్డు కాలం లో పరిస్థితులను బట్టి
విశ్వాసం సన్నగిలిన పరిస్థితుల్లో
తట్టి లేపి విశ్వాసము నకు కర్తయైన యేసు వైపు చూడండి అన్నటువంటి షాట్ ఫిల్మ్
"AAG team అందరికీ వందనాలు"
విశ్వాసం అంటే ఏంటో నిజంగా ఇప్పుడు నాకు అర్ధమైంది super short films Anna
praise the lord Vinay Anna, john Anna, Satyam garu praise the lord and for all tq
నిజంగా మూవీ టైటిల్ కి మించి ఉంది మీ మూవీ విశ్వాసం అంటే ఏంటో చూపించారు...👏👏👏
God bless you more and more...
Praise the Lord....
Dhevunike mahima kalugunu gaka.... Amen🙏🙏🙏
Enosh prathi Vedio undalani anukuntunnanu.praise the lord
PRAISE THE LORD TO ALL AAG TEAM MEMBERS
నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమే
Excellent video tq Soo much brother
అన్ని సార్లు చూసిన, చూసిన ప్రతిసారి ఒక కొత్త విషయం తెలుస్తుంది, విశ్వాసంలో బలపడ టానికి ఎంతో సహాయం చేస్తున్న AAG Team కి వందనాలు, దేవునికి మహిమ కలుగును గాక, Amen 👏
I'm in also suffering for my health but I only see for God's grace,miracles in my life, Faith is an weapon...
Thanks to AAG team members 🙏
దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమెన్
Amen na viswasam namakamina jeevithamuga youdhale🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Yes, faith can move mountains.
ప్రైస్ ది లార్డ్ బ్రదర్స్ దేవుడు మీ కష్టం కి ప్రతీ ఫలం దాచివుంచుతాడు 🙏
Brother i feel very happy, విశ్వాస శ్వాస సత్యపు చూపు సంతృప్తి స్వరమియ్యగా, విలువేల పగడం వింతేమి కాదు నీ దీవెనలు పొందగ..... చాలా మంచి సందేశం బ్రదర్ praise the lord🙏
మీరు తీసే ప్రతీ message మమ్మల్ని ఆత్మీయతలో ఎంతగానో బలపరుస్తన్నాయి. ఆ దేవుని కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక
It is very spiritual message for all Christians. Thank, s to aag team
మిమ్మల్ని బట్టి ఆ దేవునికి మహిమకలుగును గాక....విశ్వాసంలో బలపరిచే వృద్ధిచేసే ఆత్మీయమైన సందేశంతో కూడిన ఓ అద్భుతమైన షార్ట్ ఫిల్మ్ ఇది🙏🙏🙏🙏🙏
Thanq jesus and thanq team for this short film......really we need faith in our life because faith shows is who is jesus and what is the power of jesus....
Praise the lord annayya.... avunu annayya ..manam manaki vacchi samasyane chustham.... devuni shakthini chudam.....devuni midha bharam vesi prardhana cheyam.....maalo ami mistakes unnayooo chakkaga chupincharu miru.....aaa devuni krupa miku apudu thodugaa unnadunu gaaka.. Amen
🙏 ప్రైస్ ది లార్డ్ Glory to God and God bless you ❤️
Praise the Lord 🙏 Have a nice day 🌹 in the name of Jesus Christ... nice Massage of Faith (Visswasamu)... E Film Dwara Mana Devuniki Mahema Ghanata Prabhawamulu Kalugunugaka 🙏
Very Heart Touching Short Film....
THANKYOU JESUS.....
Deva meru mamalnee medasulu dvaaraa balaparusthu nanduku thankyouDevudu inka me malee balaparachalee inka devuni parecharya lo inkaa vadabadalanee devunee saneedee me gurunchee thapkunda prayer chaysthamu thankyou allof your team members vandanalu brother
praise the lord anaya...e short film dwara devudu nannu marosari haycharincharu...విశ్వాసం గురించి చాల గొప్పగా మాకు చూపించారు anaya...thank u jesus...thank u anaya 😇😇👌👌🙏🙏🙏🙏
ఎదురు చూస్తూ ఉంటాను అన్నయ్యలు ...మీ వీడియో కోసం🙁🙁🙁🙏🙏🙏🙏praise the brothers
దేవుడు మిమ్మల్ని దివించును గాక .ఆమెన్
E message challa bagundi mana devudu goppa vaddu
నమ్ముట నీవలనైతే సమస్తము సాధ్యమే. యేసయ్య మిమ్ముల్ని మీ ప్రయాసను దీవిoచుంను గాక
నమ్మకమైన దేవుడు మన యేసయ్యా ఎన్నడూ విడువని యేసయ్యా ❤❤
Ilujess
నమ్మకమైన దేవుడు మనయేసయ్య ఎన్నడూ విడువనియేసయ్య
God bless u brothers
Aduguvati kantenu uhinchuvatikantenu atyadikamuga karyamulu cheyy devudu🙌. wonderful message god bless u all n use u...
All Glory to jesus 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Hallelujah hallelujah hallelujah 🙏🏻🙏🏻🙏🏻
Thanks to my father Jesus Christ ✝️🛐✝️💗💗💗
Wonderfull short film most inspirational to everyone 🙏🏻 God bless your ministry nd team members Amen Amen Amen🙏🏻🙏🏻🙏🏻✝️🛐✝️🛐✝️🛐
Please do more spiritual short films thanks to your team AAG🙏🏻🙏🏻
ప్రభు పేరిట కుడి వచ్చిన అందరికీ సలోమ్
బ్రదర్ చెట్టు కోసం చెప్పారు అవిశ్వాసం కోసం ఆ విశ్వాసం కోసం సూపర్ అండి అలాంటి విశ్వాసం అందరు ఎదగాలని దేవుడికి కోరుకుంటున్నాను
అడుగువాటికన్నా ఊహించివాటికన్నా అత్యధిక చేసే శక్తి గల దేవుడు.. దేవుడు మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లును కాక
యేసయ్యా విశ్వాసము తో నిన్ను చూసే కన్నులు దయచేయుమయ్య...
chala bagundhi anna నన్ను దేవుని కి మరింథ దగ్గర చెసారు 🙏🙏🙏🙏
Chala bagundi anna wonder full filem
Praise the lord all brothers. Super message. Devvuni ke mahima kalugu nu gaka.Amen ⛪🕊🙏
Prise the Lord to all aag team
Thanks for this short film
Prise god
Amen....
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Prise the lord brother chaala manchi msg echaru avunu meeru cheppindhi nijame chaala mandhi visvasulu e sthithi lone vunnaru e short film chusaka vari sthithi marchukuntaru ani korukuntunna glory to god 🙏🙏
God bless you brother 🙏 amen
Thank you
Such a wonderful shortfilm &It's a big remainder to all....that we should keep faith on god ❤️❤️🙏
దేవుని యందు విశ్వాసం ఉంచాలని చాలా బాగా చూపించారు అన్న వందనాలు
Praise the lord అన్నయ్య. అన్నయ్య విశ్వాసం గురించి చాలా బాగా చెప్పారు. "" విశ్వాసంతో ఏది అడిగిన చేస్తాడు కానీ మనకు నచ్చినట్లు కాదు దేవునికి నచ్చినట్లు చేస్తాడు "" ఇది నేను రాసి పెట్టుకున్నాను thanks అన్నయ్య మంచి మూవీ తీశారు ఇలానే రెగ్యులరగా మూవీస్ తీసి మమ్మల్ని బలపరచండి
Wonderful films Aag team work
హెబ్రీయులకు 11: 1
విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది.
చాలా మంచి మెసేజ్ చూపించారు అన్నయ
దేవుడు మీ పరిచర్యను దీవించును గాక.
Praise the Lord brother. God is strengthening by this short film brother. God spoked to me he gave me a hope brother . Thank you brother. Thank you for all aag team members. All glory to God alone 🙌
నీ విశ్వాసం గొప్పది (మత్తయి 15:28) Tq Bro 👍
God bless you brothers nd sisters mi short films chala baguntai viswasham lo balaparusthai amen
Praise the Lord 🙏🙏🙏 brother and sister devune namanekei mahema andukei devune rajyam chennapellaledei thank you Lord Jesus Christ hallelujah hallelujah hallelujah
షాలోమ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవుడు మిమ్మలిని బహు బలంగా వాడుకునేలా తప్పకుండా ప్రార్ధన చేస్తాం god bless you అల్ tem members
Praise the Lord aag team members awesome short film👏👏👏 God bless you and your ministry more and more all glory to god always with your team members....
Praise the Lord bro vesvasam gurinche Chala baga cheparu god bliss you bro
Price lord brother❤❤❤
Wonderful heart touching message really very nice short film
వందనాలు బ్రదర్స్ ..మీరు తీసే ప్రతి ఒక్క వీడియో మా ఆత్మీయ జీవితాలను బలపరుస్తుంది, సరిచేస్తుంది, నేర్పిస్తుంది, క్రీస్తులో విశ్వాసం పెంచుతుంది.... మీరు ఎప్పుడెప్పుడు వీడియో చేస్తారా అని ఎదురు చూస్తున్నాం... ఈ పరిచర్య చేస్తున్నా మీ అందరి నీ దేవుడు దీవించును గాక..... చాలా చాలా ధన్యవాదాలు.. బ్రదర్స్ ...దేవునికి మహిమ కలుగును గాక.... మేము విశ్వాసంలో బలపడుదుము గాక.......
Wonderful....!!!
Practising faith and prayer not only makes things possible but increase our belief in our ever loving God and rejoicing in Him.
AAG team a very big applause to you all
ua-cam.com/video/IZ7xkzOfyJs/v-deo.html
Praise the lord brother 🙏🏻 waiting us your short flims god bless you your teem 🙌🏻👏🏻🙌🏻👏🏻🙌🏻👏🏻
May god bless you all & things which are done by aag team members
అందరికీ మరనాత దేవుడు మీమాల్ని అందరీనీ దీవీంచును కాగా ఆమేన్
విశ్వాసంతో దేవుణ్ణి ప్రార్థిస్తే దేవుడు ఏ సమయైన తీసివే స్తాడు ఏ కార్యమైనా జరిగిస్తాడు
దేవుని కి మహిమ కలుగును గాక హల్లెలూయా చాలా బాగుంది మేసేజ్ god bless you aag teem 🙏🙏😭
FAITH IS THE VICTORY SUPERB SHORT FILM PRAISE THE LORD THANKS FOR AAG TEAM WORK
Super brother...
Ee short film dwara Devudu natho matladadu...
Nenu Dialysis patient ni roju roju ki Viswasam kolipothuna.
Ee short film tho natho matladadu.
Thanks and keep doing brother
Praise the lord Amma 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
Super Short Film...Devudikii Mahima kallugunugaka... very nice... keep going sir... thank god for this beautiful short film 🎥❤️🤝👏
Jesus 🙏🙏🙏🙏🙏🙏 great 👍👍👍👍👍👍Lord
Praise the lord Anna. Visvasam adbuthalanu, goppa karyalanu jarigistundi.
Kriyalu leni visvasam mruthamu kanuka e sannivesam entho balaparchindi దేవునికే మహిమ