Pancha vivekamulu (పంచ వివేకములు)

Поділитися
Вставка
  • Опубліковано 1 лют 2019
  • శ్రీ విద్యాసాగర్ గారి బోధ (02.01.2019)
    నేనెవరు? అన్న ప్రశ్నకి సమాధానమే ఈ పంచ వివేకములు.
    విచారణాక్రమంలో ఏ నిర్ణయంతో ముందుకు వెళ్ళాలో సాధకుడు తెలుసుకుని ఉండాలి.
    1) నిత్యానిత్య వివేకం ద్వారా ఇంద్రియాలకు సాక్షిత్వం,
    2) ఆత్మానాత్మ వివేకం ద్వారా అవస్థాత్రయ సాక్షిత్వం,
    3) కార్యకారణవివేకం ద్వారా జీవుడు బ్రహ్మము ఒక్కటే అనే నిర్ణయం,
    4) సదసత్ వివేకం ద్వారా అయమాత్మ బ్రహ్మ అనే నిర్ణయం,
    5) దృక్ దృశ్య వివేకం ద్వారా ఉన్నది బ్రహ్మమే అనే నిర్ణయం.
    ఈ క్రమంలో చివరికి "తత్పరంచావ లోకయేత్" అనగా ఆవల ఉన్నది పరబ్రహ్మమే అనే నిర్ణయాన్ని పొందడం.
    ఇదీ సాధనా క్రమం.
    హరిః ఓం.

КОМЕНТАРІ • 15