సురేష్ గారు చాలా మంచి composer. సింగీతం శ్రీనివాసరావు గారి బృందావనం, భైరవ ద్వీపం వంటి సినిమాలకు మంచి సంగీతం, పాటలు అందించారు. బృందావనం లోని 'మధురమే సుధా గానం' పాట నాకు చాలా ఇష్టం. ఆయన ఇళయరాజా గురించి సంగీతపరమైన మరిన్ని విషయాలు షేర్ చేసుకుంటే బాగుంటుంది.
True ilaiyaraaja sir bass guitar notes vintunte asalu bass notes ilaa inni modulations compose cheyyadam yevarikaina sadhyama ani anipisthundi that's where and everywhere he's unique with his music

S bro
రాజా గారి గురించి వివరంగా చెప్పాలంటే, బాలు గారు తరువాత సురేష్ గారే అని నా ఉద్దేశ్యం 🙏🙏🙏
Great Ilaiyaraja ❤️❤️❤️
madhava peddi suresh sir mee music baguntundi sir idi sarigamalerugani ragam illantivi super sir very simple person
Great ❤
Such a good videos put Venu Bikki garu thanks alot once again
True ilaiyaraaja sir bass guitar notes vintunte asalu bass notes ilaa inni modulations compose cheyyadam yevarikaina sadhyama ani anipisthundi that's where and everywhere he's unique with his music
ninnu kori varnam
Madavapeddi Suresh gaaru GUNA movie lo song paasaru kada
🙏👌
Brindavanam movie songs super ❤
తమిళ హీరో రామరాజన్ అంటే గరగాట గోపయ్యా సినిమా హీరో నే...!!
Ilayaraja was also master in using diminishing chords
Bass guitar ki raraju Ilayaraja gare.
Classical aina, Western aina Sare bass guitar kachitamga untndi sound.