మన బలమైన దేవాది దేవుని రాజ్యము | Mana balamaina | Bro.G.John radio song | Andhra Kristava Keerthana

Поділитися
Вставка
  • Опубліковано 8 січ 2025

КОМЕНТАРІ •

  • @lincolnt9752
    @lincolnt9752 9 місяців тому

    Praise The Lord Glory To God.

  • @lg.sudhakarbabu
    @lg.sudhakarbabu Рік тому +1

    గ్రేట్ సాంగ్.. సెండ్ మీ యువర్ నెంబర్ బ్రదర్.. కాల్ యూ

  • @jprmarvelcreations8325
    @jprmarvelcreations8325 Рік тому

    Praise the Lord 🙏 na Jesta kumaruduu Vachela prayer cheyandi andaruu ninu devuni 🎉 saksham chepalani Asha paduthunanu kumaruduu vachaka please 🙏 prayer for me

  • @Rajkumar-tk3ss
    @Rajkumar-tk3ss 2 роки тому

    Praise the lord

  • @cheemalasamuelraju4591
    @cheemalasamuelraju4591 2 роки тому +4

    మన బలమైన దేవాది దేవుని రాజ్యము సమీపమౌచున్నది
    మన కృపకాలము అతి త్వరితముగా ఇలా గతించనైయున్నది
    ఆకలి దప్పులుండవచ్చట వ్యాధి బాధలు లేవచ్చట
    విలాపములకు రోధన ధ్వనులుకును తావు లేదచ్చట
    సంతోష సునాదములు నీతి సమాదానములు
    ఆరాజ్యమునకు ఆధారములై అవి నిలుచు కలకాలం
    అక్షయ రాజ్యమునీయా రక్షకుడే నిను పిలువా
    తక్షణమాయన సైన్యములో చేరి సాగిపోయెదవా
    ప్రభు త్వరగా వచ్చును తన రాజ్యమునకు చేర్చున్
    ప్రార్ధనలో పవిత్రతతో మనము కని పెట్టి యుందుము

  • @DavidRGutam
    @DavidRGutam 2 роки тому

    Great song ❤

  • @davidlivingstonekondepogu7147
    @davidlivingstonekondepogu7147 4 роки тому

    Brother,if had song's of Bro.Nataraja mudaliar,such as krupalanu thalanchuchu with you please keep in UA-cam.