అక్రమ సంబంధాలతో మోసం చేస్తున్నావా! చస్తావ్! Powerful Words By Bro P James Garu.

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • We are Desire of Christ missionary , Our sole and main purpose is to evangelize the people through this UA-cam channel.
    Watch and stay connected with us!!
    ► Contact us at 8500661556,
    ● Main UA-cam channel full Messages Desire of Christ http//www.youtube/c/desireofchrist

КОМЕНТАРІ • 701

  • @Venkat-ip6tz
    @Venkat-ip6tz 2 роки тому +185

    నేను క్రిస్టియన్ కాదు కానీ చాలా మంచి వాక్యాలు చెప్పారు సార్ నిజాయితీ గాల వారు లైక్స్ చెయ్యాలి

  • @n.kanakahiakanakahia56
    @n.kanakahiakanakahia56 Рік тому +131

    నేను క్రిస్టియన్ కాను అయితే ఈ వాక్యాలు సూపర్ గా ఉన్నాయి బ్రదర్ కానీ నా హృదయం కదిలింది ఎంతో మంచి వాక్యాలు చెప్పినావుసార్ మీరు సూపర్ గుడ్. 🙏🙏👍👏

    • @chilakapatienoch3928
      @chilakapatienoch3928 Рік тому

      Amen

    • @karthikmudhiraj820
      @karthikmudhiraj820 Рік тому +1

      Same brother ❤

    • @shekarpaul42
      @shekarpaul42 Рік тому

      God bless you 🙏

    • @MDsidduMDsiddu-tl5cw
      @MDsidduMDsiddu-tl5cw 8 місяців тому

      Chala samthosam amma

    • @katepoguchinnakatepoguch-uz8wd
      @katepoguchinnakatepoguch-uz8wd Місяць тому +1

      యేసు క్రీస్తు ప్రభువు వారిని నమ్ముకొని మీరు మీ కుటుంబం రక్షింపబడి నిత్య జీవితంలోకి అడుగు పెట్టండి మీరు ✝️✝️✝️🙏🙏🙏

  • @davularamanji
    @davularamanji Рік тому +41

    బ్రదర్ మీరు చాలా మంచి ఉపన్యాసాలు చేస్తున్నారు .... నేటి సమాజంలో మీలాంటి వారు ఉండటం చాలా అరుదు... ... నేను హిందువుని కానీ మీ మాటలకి నెను మీకు పెద్ద ఫ్యాన్ అయ్యాను ...

  • @janujani3857
    @janujani3857 2 роки тому +56

    అన్నయ్య నువ్వు చెప్పే ప్రతి మెసేజ్ నన్ను తట్టి లేపుతుంది. నువ్వు చెప్పే ప్రతీది విని మారిపోవాలి అన్న కోరిక కలుగుతుంది వందనాలు అన్నయ్య 🙏🙏

  • @BalaSwamyMukiti
    @BalaSwamyMukiti Рік тому +12

    అన్న నీ మాటలు నా హృదయానికి తాకాయి అన్నా నీకు వందనాలు

  • @cherivisuresh3519
    @cherivisuresh3519 Рік тому +12

    నేను ప్రాణంగా ప్రేమించిన నా భార్య నన్ను మోసం చేసింది చివరికి దేవుడే అంతం చేసాడు

  • @sanjukorra1013
    @sanjukorra1013 Рік тому +9

    థాంక్ యూ సార్ 🙏🙏🙏నేను నా జీవితం నా యవ్వనం దేవుని సన్నిధి లో సరి చేసుకోవాలి అని దేవునికి ప్రార్ధన చేస్తున్నాను 🙏🙏🙏

  • @marthalatchireddyjesuslove6339
    @marthalatchireddyjesuslove6339 2 роки тому +134

    తమ్ముడు చాలా మంచి వాక్యం చెప్పారు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్ 👏👏👏

  • @7hillsgonu680
    @7hillsgonu680 2 роки тому +103

    అన్న మీరు చేస్తున్న పరిచర్య చాల బాగుంది అమెన్

  • @kapavarapukalidasu1083
    @kapavarapukalidasu1083 2 роки тому +88

    Praise the Lord బ్రదర్. హృదయం కదిలింది మీరు అందించిన దేవుని మాటలకు . దేవుడు ఇంకా మిమ్మలని బహుగా వాడుకొనును గాక!

    • @regalla.steaphenpaul6639
      @regalla.steaphenpaul6639 2 роки тому +3

      Praise the lord దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా వాడుకొనునుగాక 🙏🙏🙏

    • @dandumanojthechristian1637
      @dandumanojthechristian1637 2 роки тому +2

      Nijam Anna ni message HRUDHAYANNI kadalimpa jestundhi,,, devydu mimmalni preminchu konu gala amen 🙏

    • @nareshchuttugulla2357
      @nareshchuttugulla2357 Рік тому

      Annaya ma family kosam prayer cheyyamdi emdhukamte ma hubby sowdhi vellaru Akkada numchi India lo unna ammayi tho matladuthunnadu

  • @sankatipremavlogs8188
    @sankatipremavlogs8188 2 роки тому +29

    అన్నయ్య మీరు బహు సూటిగా స్పష్టంగా చెప్పారు నేటి సమాజంలో ఇలాగే జరుగుతుంది

  • @rameshv573
    @rameshv573 2 роки тому +16

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య మంచి వాగ్దానం ఇచ్చావ్ నా హృదయాలు కదిలింప చేసినవి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @emmanuelministries3858
    @emmanuelministries3858 2 роки тому +28

    Praise the Lord brother
    Good massage
    కుటుంబాలు కూలిపోకుండా కట్టుకోవడానికి
    ఈ వాక్యము వింటే చాలు దేవునికి మహిమ అమెన్ పాస్టర్ గారికి వందనాలు 🙏🙏🙏🙏

  • @sunkannasunka4027
    @sunkannasunka4027 2 роки тому +2

    అన్నా మీరు చేస్తున్న పరిష్కారం చాలా బాగుంటుంది ఆమెన్ ఆమెన్

  • @ravitejapenumaka8426
    @ravitejapenumaka8426 2 роки тому +60

    చాలా బాగా చెప్పారు అన్నయ వందనాలు 🙏🛐

  • @govindarajugayathri3655
    @govindarajugayathri3655 Рік тому +3

    బ్రదర్ మీరు చెప్పిన జీవితపు సత్యాలు మనిషి హృదయాన్ని కదిలించి మనసు లోపల ఉన్న భావాలను తీసేసి చక్కగా నమ్ముకొని జీవితాన్ని అంటే కొత్త జీవితాన్ని ప్రారంభించి దేవుడు వాక్యాలు మీ రూపంలో పలికించిన నా మహిమాన్విత దేవునికి మరియు నా బ్రదర్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🤝💐

  • @shekarpagadam9942
    @shekarpagadam9942 Рік тому +2

    అన్నయ్య మీ పరిచర్య చాలా బాగుంది ఈ సమాజానికి ఈ లాంటి మెసేజ్ కావాలి దేవుడు మిమ్ములను దేవించును గాక

  • @uthejbabucreations4422
    @uthejbabucreations4422 2 роки тому +15

    మంచి సందేశం చెప్పారు బ్రదర్ మా జీవితం గురించి ప్రార్థించండి

  • @johndavidraj1125
    @johndavidraj1125 Рік тому +2

    ఇలాంటి వాక్యం ఈరోజుల్లో కూడ ఉంది కాబట్టి కొంతమంది ఐనా కట్టుబడి ఉన్నారు చాలా బాగ చెప్పారు brother 👏

  • @nageshwararao4852
    @nageshwararao4852 2 роки тому +10

    సూపర్ తమ్ముడు మీరు వాక్యాన్ని చాలా బాగా చెప్తారు

  • @budigedeva2367
    @budigedeva2367 Рік тому +2

    గుడ్ మెసేజ్ బ్రదర్ 🙏🏼👏👏

  • @merysabbiti7288
    @merysabbiti7288 2 роки тому +16

    వందనాలు అన్నయ్య హృదయం కదిలించే వాక్యం చెప్పినందుకు వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajukummarakunta6112
    @rajukummarakunta6112 2 роки тому +40

    ఇక్కడ బ్రతికినన్నాళ్ళు నాశనం ఉంటుంది చనిపోయిన తర్వాత నరక యాతన ఉంటుంది.మోసం చేసే ప్రతి ఒక్కరికీ..good messag bro 🙌.god bless you..

  • @ManelliDivyasri
    @ManelliDivyasri 2 роки тому +6

    Super annayya దేవుడు నిన్ను inka ఎక్కువగా వాడుకోవలి amen

  • @challakumar6089
    @challakumar6089 2 роки тому +1

    Tandri brabhuva Naku teliso telika tapuchesasa tandri nanu maninchu brabhuva amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen

  • @sanjigariyakobu4127
    @sanjigariyakobu4127 2 роки тому +5

    సూపర్ బ్రదర్ చాలా బాగా చెప్పారు దేవుడు మిమ్మును dhivinchunu గాక

  • @SundayschoolservicesPR226
    @SundayschoolservicesPR226 2 роки тому +8

    చక్కని వర్తమానం Praise the lord 🙏

  • @puchakayalasamrajyam5631
    @puchakayalasamrajyam5631 2 роки тому +5

    🤲🏼🤲🏼వందనాలు 👏👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Pravallika_vizag
    @Pravallika_vizag 2 роки тому +40

    Beautiful message brother... U r very inspiring for all the family sustainability ❤️❤️

  • @vappalarajuvanka7952
    @vappalarajuvanka7952 2 роки тому +4

    మీరు చెప్పేది పచ్చి నిజాలు బ్రదర్ చాలా మంది అలానే వున్నారు

  • @easasiva4518
    @easasiva4518 Рік тому +2

    Prise the lord brother garu good mesage God bless you and your family members glory to God jesus christ

  • @gandhalanaveenkumar9228
    @gandhalanaveenkumar9228 2 роки тому +25

    Praise the Lord Annayya ✝️✝️👏👏

  • @RajuKumar-ip5db
    @RajuKumar-ip5db 2 роки тому +27

    AMEN praise the lord brother Garu 🙏🏻🙏🏻🙏🏻

  • @ranikranthi7570
    @ranikranthi7570 2 роки тому +23

    Praise the lord annayya
    Powerful meg annayya .. thank you Jesus
    Thank you annayya

  • @pavanvemu-pw8gg
    @pavanvemu-pw8gg 3 місяці тому +1

    Super brother chala baga chepparu. Meru cheppindi 100% right.

  • @PublicPulse9390
    @PublicPulse9390 2 роки тому +7

    Praise the lord brother 🙏🙌
    Real Facts👌👏❤

  • @sureshbabu-pi3yp
    @sureshbabu-pi3yp 2 роки тому +14

    Praise the lord అన్నయ్య

  • @ARPHFM
    @ARPHFM 2 роки тому +14

    God bless you in the name of LORD JESUS CHRIST

  • @muppiribharathi4562
    @muppiribharathi4562 2 роки тому +17

    Praise the Lord annayya 🙏🙏

  • @ssatish8533
    @ssatish8533 Рік тому +1

    Thanks. Brother ameen 🙏🙏🙏

  • @guntupallibhulokamathsrao406
    @guntupallibhulokamathsrao406 Рік тому +1

    బాగా చెప్పేరు సార్ 🙏🙏🙏👌👌👌

  • @parvathich2302
    @parvathich2302 Місяць тому

    Jesus elanti vallu nundi duram ga unchu thandri.

  • @chtharani6344
    @chtharani6344 2 роки тому +8

    Praise the lord brother heart touching message brother glory to god

  • @agastinkannabathula7448
    @agastinkannabathula7448 2 роки тому

    anna mee vakyam chusina vallu vallaa thappulu telusukoni devunni gurthuinchali anna mee matalu chala gaddhinpunu estai mee vakyam vinna streelu marali devunike mahima amen

  • @sureshr6335
    @sureshr6335 2 роки тому +7

    Thanks for the message annaya prais the lord 🙏

  • @vijaybabuthippanapalli5249
    @vijaybabuthippanapalli5249 2 роки тому +3

    Brother... This is my life లో నా భార్య చేస్తున్న కళ్ళకు కట్టినట్టు చెప్పారు bro... I am vijay from warangal.. Nearest mulugu eturngaram muppanapalli

    • @seshamravi3629
      @seshamravi3629 2 роки тому

      Niku Manchi jaragagalani ha devunni prardiddam

  • @ranimurahari7628
    @ranimurahari7628 2 роки тому +9

    Praise the Lord powerful valuable message for youth message sir 🙏🙌👌👌🙌👌👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subagithammaranatha6014
    @subagithammaranatha6014 2 роки тому +1

    అవును..అన్న..మ.హౌసులో....

  • @tjayaram6933
    @tjayaram6933 2 роки тому +6

    really life changing with the God Jesus

  • @chandanajadi8574
    @chandanajadi8574 2 роки тому +4

    Very heart touching msg bro
    Praise the lord

  • @ramudusaripalli1135
    @ramudusaripalli1135 2 роки тому +1

    చాలా బాగా చెప్పారు అన్నయ్య వందనాలు🙏🙏🙏🙏🙏

  • @JhansiArigala
    @JhansiArigala Рік тому

    Prsise the lord bro manchivakyam chepparu god bless u brother

  • @suresh6412
    @suresh6412 2 роки тому

    India Andhra Pradesh bets prosta James Garu good message 💐💞💞💐

  • @udayakumargollapalli4511
    @udayakumargollapalli4511 2 роки тому +23

    Praise the Lord annayya🙏🙏🙏ఉదయ్ from శ్రీకాకుళం🙏🙏🙏

  • @ravanammajanni1625
    @ravanammajanni1625 2 роки тому +13

    Praise the lord annaaaa ❤️💜❤️wonderfull message annaaaaa tq u so much annaa

  • @kumariyangala5652
    @kumariyangala5652 2 роки тому +2

    తమ్ముడు చాలా మంచి. వాక్యము 🙏🙏🙏💐💐💐

  • @manojkumar.m8778
    @manojkumar.m8778 Рік тому

    Anna Meeru cheppedi yentho nijam. bhayamu lekundaa sutiga chepthaaru...chala mandhi ki hrudaya lothullo gucchikuntayi... Neeku,మీకు కుటుంభానికి... vandhanaalu... 🙏🙏🙏Anna ilanti gaddhinpu vaakyalatho inka సమాజాన్ని melukolapaali... Ila cheppadaniki chala దైర్యం కావాలి అది మీకు ఆ యోహవా దేవూడు ఇవ్వాలని...మనస్ఫూర్తిగా ప్రతి రోజూ ప్రేయర్ లో మిమ్మలని గుర్తు chesukuntunn.
    ఈ మద్యన ఎవరూ unnadi unnatlugaa kuda chrptledhu... Mana sevakulu kuda aa TV shoes follow avuthinnaru.... James Anna meeku aa devaadi mee sevaku thodugaa undi ఇలాంటి enno vaakyalatho Inka Inka ముందుకు వెళ్లాలి....🙏💐🙏
    Thank you... Anna by Manoj Kumar.M

  • @Akash_kunshikar_999
    @Akash_kunshikar_999 Рік тому +1

    Hallelujah amen 🙏🏻 🙌🏻 👏🏻 ❤️

  • @kadapaammayi2005
    @kadapaammayi2005 Рік тому

    Anna nuvvu supper Anna chala great . Mee matalu vinte yavaraina yalanti vallaina Me matalaki maralsinde 👌👌👌🙏🙏🙏

  • @jzannakijzannaki6260
    @jzannakijzannaki6260 Рік тому

    Hi sir me matalu valla chala marpu vachindi sir me lanti valla valla chala kutumbaalu baguntae sir🙏🙏🙏🙏

  • @jesuslove2921
    @jesuslove2921 2 роки тому +4

    వందనాలు అన్నయ్య 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sanjigariyakobu4127
    @sanjigariyakobu4127 2 роки тому +1

    Anna me lanti goppa మహానుభావులు వుండడం మా అదృష్టం అన్న god bless you super chepparu Anna

  • @Akash_kunshikar_999
    @Akash_kunshikar_999 Рік тому +1

    Excellent msg anna 👏🏻 👍🏻 👌🏻

  • @yaminishalemofficial
    @yaminishalemofficial 2 роки тому +10

    Praise the lord James Annayya
    🙏🙏

  • @chinnichinni6855
    @chinnichinni6855 2 роки тому +11

    PRAISE.THE.LORD.🙏🙏🙏

  • @srinumani7318
    @srinumani7318 Рік тому +2

    Praise the lord Ayyagaru 🙏🙏🙏

  • @kotthapalliprasad4541
    @kotthapalliprasad4541 2 роки тому +1

    Maranatha ayygaru

  • @Akash_kunshikar_999
    @Akash_kunshikar_999 Рік тому +1

    Yes amen 🙏🏻 🙌🏻 👏🏻 ❤️

  • @jinkamounika2524
    @jinkamounika2524 2 роки тому +6

    Praise the lord 🙏🙏🙏 bro tq for givving this msg

  • @sharonveera5045
    @sharonveera5045 Рік тому +1

    Amen Hallelujah ❤🙏🙌

  • @tjayaram6933
    @tjayaram6933 2 роки тому +5

    giving you more days speaking with the God my dear lovely brother

  • @govindgampala6613
    @govindgampala6613 2 роки тому +5

    Good morning Anna 🙏 super massage praise the lord 🙌

  • @AnuRadha-ho5dd
    @AnuRadha-ho5dd 2 роки тому

    Annayya vandhanalu

  • @sharonstone2550
    @sharonstone2550 2 роки тому

    Brother chala manchi mata dwara aadevudu matldaru aa devuniki mahima kalugunu gakaa

  • @mahipalmahipaldevnoori890
    @mahipalmahipaldevnoori890 Рік тому

    Thank you brother ❣️💐

  • @sevanaik4281
    @sevanaik4281 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 meeru super sair chala Baga cheppav

  • @jobyjosephparakel3271
    @jobyjosephparakel3271 2 роки тому

    ఈ కాలంలో చాలా ఉపయోగపడే మెసేజెస్....brother....

  • @subbalakshmip2148
    @subbalakshmip2148 3 місяці тому

    Prasad the lord 🙏🙏🙏 Suri Bhai ❤❤❤❤❤

  • @harijanarajashekar5323
    @harijanarajashekar5323 2 роки тому +1

    చాలా బాగా చేప్పారు అన్నయ్య god bless you 🙏✝️🛐

  • @SaiRam-zr2mj
    @SaiRam-zr2mj 2 роки тому +1

    Praise the lord ayyagaru 🙏🙏🙏

  • @baluguriravi9503
    @baluguriravi9503 2 роки тому +7

    Praise the lord brother 🙏🙏🙏

  • @sunnypalivela8005
    @sunnypalivela8005 2 роки тому +8

    Praise the Lord 🙏 Anna

  • @skhussain2500
    @skhussain2500 2 роки тому +1

    అన్న మన సొసైటీ 90% ఇలాగే ఉంది అన్న..........

  • @puttiganesh5341
    @puttiganesh5341 2 роки тому

    Brother very good speech.... Present elage chesthunnaru chalamandi... West leadis....

  • @alikanatarakeswararao7917
    @alikanatarakeswararao7917 Рік тому

    Sir Meeru Chala Correct ga Chapparu Verry Great

  • @vijaybabukoyye7061
    @vijaybabukoyye7061 2 роки тому +4

    వందనాలు అన్నయ్య గారు

  • @koppupraveen1845
    @koppupraveen1845 4 місяці тому

    Excellent message anna, praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhagyamani9415
    @bhagyamani9415 2 роки тому +2

    Praise the lord brother. Glory to God really 🙏🙏🙏👌👌👌 your message

  • @rayininagaseshulu2155
    @rayininagaseshulu2155 2 роки тому +2

    praise the lord brother
    god bless u to all
    amen

  • @KadrakaKanthamma
    @KadrakaKanthamma Рік тому

    Super sir Chala bagunayi prathi okkaru Ela Alochiste Evvaru jeevitalu chedipovu

  • @GaneshBondam
    @GaneshBondam 5 місяців тому

    Super,అవును,నిజమే

  • @satyavathisatyavathi4821
    @satyavathisatyavathi4821 2 роки тому +10

    Praise the lord anna 🙏🙏🙏🙏

  • @prasannakumar6907
    @prasannakumar6907 2 роки тому +11

    Praise the lord annaya🙏🙏 powerfull message to youth everyone must watchable thank you annayaaa🙏🙏 plz pray for my future annaya🙇🙇

  • @teluguplanet
    @teluguplanet Рік тому

    Reallly great person on this generation

  • @parvathich2302
    @parvathich2302 Місяць тому

    Chala Baga chepparu Sir👌👌👌

  • @wasimgemelofficial450
    @wasimgemelofficial450 2 роки тому +2

    Praise the Lord 🙏🙏🙏🙏 Anna wonderful massage 👌👌👌👌👌🥰🥰💗💗💖💖❤❤💓💓👍👍👍👍👍👍👍

  • @gjhansi1552
    @gjhansi1552 2 роки тому +12

    Praise the Lord annaya garu please prayer for my family 🙏🙏

  • @tejeshmukeshtejesh2717
    @tejeshmukeshtejesh2717 2 роки тому

    Brother 100%correct baga chepperu tqu jesus praise the lord halleluiah

  • @manjumiracles7444
    @manjumiracles7444 2 роки тому +1

    🙏 Praise the lord brother 🙏 You given very good message.. for all society. 🙏Devudu mimmalni bahuga deevinchunugaka 🙏🙏 God bless you 🙏🙏

  • @rajendrahoney5826
    @rajendrahoney5826 2 роки тому +3

    Praise the lord Anna I'm bharathi from achanta 😭😭😭 🙏🙏🙏