మురళి గారు.... బాలకృష్ణ గారితో కలిసి పని చేయడం మీ అదృష్టం.... మా బాలయ్య మనసు బంగారం కల్మషం లేని వ్యక్తి బాలయ్య....... అటువంటి మనస్తత్వం కలిగిన మనుషులు నూటికి ఎక్కడో ఒకరు ఉంటారు...... జై బాలయ్య జై జై బాలయ్య ❤❤❤❤
నా వయస్సు 52 నేను రామకృష్ణ సినీ స్టూడియో లో పని చేశాను అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ గా బాపూ గారి శ్రీనాధ కవిసార్వభౌమ సినిమా షూటింగ్... రాజేంద్ర ప్రసాద్, ఆమని పాట షూట్ ఉదయం 7 కి బాలయ్య స్టూడియో కి వచ్చారు NTR ni కలిసేందుకు... ఆ పాటకి వేసిన సెట్ లో పూల మాల ఒకటి కిందకి జారింది పక్కన ఉన్న నన్ను పిలిచి యినుప drum నీ బాలయ్య స్వయంగా నాతో పాటు drum నీ మోసి పైకి ఎక్కి పూల మాలని సరి చేశాక తిరిగి drum నీ పక్కన స్వయంగా పెట్టాడు.... అస్సలు ఏలాంటి గర్వం లేని ఒక మామూలు మనిషి, బంగారం లాంటి అతని ప్రవర్తనకు నేను నాతోపాటు ఉన్న వాళ్ళం అతనికి అభిమానుల అయ్యాం.... నేను జీవితం లో చాలా మంది హీరో లను చూసాను కానీ బాలయ్య లాంటి వాళ్ళను చూడలేదు.... one and only నేను బాలయ్య అభిమాని గా చాలా గర్వంగా ఫీల్ ఔతా
*బాలయ్య విగ్గు పెట్టుకుంటారు, ఆ విషయం అందరికీ తెలుసు. ఒక్క బాలయ్యే కాదు సినీ ఫీల్డ్ లో చాలా మంది విగ్గు లు వాడుతారు. అంతెందుకు సామాన్య ప్రజలు కూడా విగ్గు వాడటం మొదలు పెట్టారు. ఇక బాలయ్య విషయానికి వస్తే విగ్గు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా బాగుంటారు, గుండు లోనైనా బాగుంటారు. మీసం లోనైనా, మీసం తీసేసినా చాలా చాలా అందంగా ఉంటారు. మీసం తీసేస్తే కొంతమంది హీరోలు "మాడా" గాళ్ళ కన్నా దారుణంగా ఉంటారు. ఇండస్ట్రీ లో సహజసిద్ధమైన అందం బాలయ్యది.* *జై బాలయ్య.*
అఖండ మూవీలో అఘోర పాత్రలో విగ్గు లేకుండ నటించి ఎంతో హుందాగ handsome గ కనిపించి మెప్పించారు. ఆయన విగ్గు లేకుండ నటించిన ఆయన్ను ఆయన నటనను ప్రేమించేవారు చాలామంది వున్నారు.
Such a beautiful interview- both to the interviewer and Murali Gowd garu - Kudos to you both - This is the positivity we need in the society and in everyone ❤❤
Nice Murali garu and Thank you for sharing your feelings and experience that you had with NBK Sir. He is pure in & out and straightforward 🙏🙏🙏. He manages his time in such a good way and completing his works....
మంచితనానికి మానవత్వానికి సేవా గుణానికి పెట్టింది పేరు మారుపేరు బాలయ్య బాబు బాలయ్య బాబు మంచితనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే జై బాలయ్య జై జై బాలయ్య🎉🎉 గౌడ్ గారు మీకు శుభాకాంక్షలు
మురళి గారు.... బాలకృష్ణ గారితో కలిసి పని చేయడం మీ అదృష్టం.... మా బాలయ్య మనసు బంగారం కల్మషం లేని వ్యక్తి బాలయ్య....... అటువంటి మనస్తత్వం కలిగిన మనుషులు నూటికి ఎక్కడో ఒకరు ఉంటారు...... జై బాలయ్య జై జై బాలయ్య ❤❤❤❤
సూపర్ సార్.. మీ నటన మేము బలగంలో సినిమాలో చూశాము.. ఇప్పుడు భగవంత్ కేసరి మూవీలో చూశాము. మీకు తిరుగులేదు.. జై బాలయ్య ❤❤
నట విశ్వరూపం అనే మాటకే నిలువెత్తు రూపం మా బాలయ్యా.... జై బాలయ్య ✊✊
మురళీధర్ గారి గుండె లోతులనుంచిలోస్తున్న మాటలు అద్భుతం సార్ జయహో బాలయ్య 🙏👌👌👌
జై బాలయ్య 🔥🔥🔥 మనాసున్న మహ రాజు జై బాలయ్య 🥳🥳🥳 చాల బాగ.. చెప్పరు బాలయ్య గురించి సూపర్ స్పీచ్ హైలెట్స్ జై బాలయ్య 🥳🔥💫🎉⭐ TQ సార్ 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
గౌడ్ గారు మీకు మంచి భవిష్యత్తు సినిమా రంగంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
జై బాలయ్య జై జై బాలయ్య
మా గుండెల నిండా నువ్వే బాలయ్య
ఆయన మంచితనం అలాంటిది జై బాలయ్య జై జై బాలయ్య
నా వయస్సు 52 నేను రామకృష్ణ సినీ స్టూడియో లో పని చేశాను అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ గా బాపూ గారి శ్రీనాధ కవిసార్వభౌమ సినిమా షూటింగ్... రాజేంద్ర ప్రసాద్, ఆమని పాట షూట్ ఉదయం 7 కి బాలయ్య స్టూడియో కి వచ్చారు NTR ni కలిసేందుకు... ఆ పాటకి వేసిన సెట్ లో పూల మాల ఒకటి కిందకి జారింది పక్కన ఉన్న నన్ను పిలిచి యినుప drum నీ బాలయ్య స్వయంగా నాతో పాటు drum నీ మోసి పైకి ఎక్కి పూల మాలని సరి చేశాక తిరిగి drum నీ పక్కన స్వయంగా పెట్టాడు.... అస్సలు ఏలాంటి గర్వం లేని ఒక మామూలు మనిషి, బంగారం లాంటి అతని ప్రవర్తనకు నేను నాతోపాటు ఉన్న వాళ్ళం అతనికి అభిమానుల అయ్యాం.... నేను జీవితం లో చాలా మంది హీరో లను చూసాను కానీ బాలయ్య లాంటి వాళ్ళను చూడలేదు.... one and only
నేను బాలయ్య అభిమాని గా చాలా గర్వంగా ఫీల్ ఔతా
@@venkateswarlub3160 thanks for detailed explanation of ur experience.
ఈ Interview చూస్తుంటే
నాకే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి 😊
నాకు కళ్ళ నీళ్లు తిరిగాయి... మీరు మరిన్ని మంచి అవకాశాలు రావాలని.. కోరుకుంటూ
*బాలయ్య విగ్గు పెట్టుకుంటారు, ఆ విషయం అందరికీ తెలుసు. ఒక్క బాలయ్యే కాదు సినీ ఫీల్డ్ లో చాలా మంది విగ్గు లు వాడుతారు. అంతెందుకు సామాన్య ప్రజలు కూడా విగ్గు వాడటం మొదలు పెట్టారు. ఇక బాలయ్య విషయానికి వస్తే విగ్గు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా బాగుంటారు, గుండు లోనైనా బాగుంటారు. మీసం లోనైనా, మీసం తీసేసినా చాలా చాలా అందంగా ఉంటారు. మీసం తీసేస్తే కొంతమంది హీరోలు "మాడా" గాళ్ళ కన్నా దారుణంగా ఉంటారు. ఇండస్ట్రీ లో సహజసిద్ధమైన అందం బాలయ్యది.*
*జై బాలయ్య.*
మా బాలయ్య బంగారం అన్న.. మీకు మంచి భవిష్యత్ వుండాలని కోరుకుంటున్నాను
మురళి అన్న థాంక్స్ అన్న మీరు మా బాలయ్య గురించి చెప్తుంటే ఏడుస్తూనే ఉన్నాను అన్న నా చిన్నప్పుడు నుంచి బాలయ్య అభిమానిని జై బాలయ్య
Congratulations 🎊 Muralidhar goud sir 👏 ❤️ 🙌 ❤Bhagavanth kesari movie successes
అఖండ మూవీలో అఘోర పాత్రలో విగ్గు లేకుండ నటించి ఎంతో హుందాగ handsome గ కనిపించి
మెప్పించారు. ఆయన విగ్గు లేకుండ నటించిన ఆయన్ను ఆయన నటనను ప్రేమించేవారు చాలామంది వున్నారు.
జై బాలయ్య జై జై బాలయ్య జై జై జై బాలయ్య 🔥🔥🔥🔥🦁🦁🦁 మా బాలయ్య బంగారం ❤❤❤❤
Nbk ని చాలా చక్కగా పొగడినారు
very బాలన్స్డ్ పొగడ్త
అభినందనలు
మీరు మంచి నటులు
చాలా future వుంది
Nijame cheptundu
Jai Balayya Balayya pure gold ra
OKA MANISHI GOPPATANAM. ME MANOBAVALALO KANAPADATUNDI. THAT'S 𝐍𝐁𝐊 🦁
Jai Balayya NBK is legend 🙏🙏🙏
Jai Balayya
Movie chala chala bagundi 🤝👌
Balayya is one of the best human beings from Cinema field. Imbibed good values from his father, legendary NTR.
Such a beautiful interview- both to the interviewer and Murali Gowd garu - Kudos to you both - This is the positivity we need in the society and in everyone ❤❤
బాలయ్యకు పద్మ శ్రీ ఇవ్వాలి ❤
Jai jai balaya block buster
Nice Murali garu and Thank you for sharing your feelings and experience that you had with NBK Sir. He is pure in & out and straightforward 🙏🙏🙏. He manages his time in such a good way and completing his works....
Jai jai jai baalayya baabai
Jai Balayya
Murali garu meru whole hearted ga matalu aderu,memu emotional ayyemu
Murali Sir, you are great 👍 for telling exactly 💯 of your true feelings. Liked your definition of NBK---N.aaku...B.hagavantudi ..K.aanuka
Super Murali garu
మంచితనానికి మానవత్వానికి సేవా గుణానికి పెట్టింది పేరు మారుపేరు బాలయ్య బాబు బాలయ్య బాబు మంచితనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే జై బాలయ్య జై జై బాలయ్య🎉🎉 గౌడ్ గారు మీకు శుభాకాంక్షలు
Jai balaiah manasunna maaraju
Super sir golden heart ❤️ balayya garu❤
Jai balayya 💚❤️
maa balayya devudu.
Nbk...
Nadamuri
Bala
Krishna .....e peru shanayellu yaduntadi.jai Balayaa
నిష్కల్మషమైన హృదయంతో.......
Jai Balaiyya
Jai jai Balayya, Goud garu meeru chala adrushtavantulu
బాలయ్య బాబు బంగారం
Really great murali garu😅
Super words 🎉🎉❤❤❤jai balayya
జై బాలయ్య 💪💪
That is బాలయ్య....
Super sir JAI BALAYYA 😍❤️
జైబాలయ్య జైజైబాలయ్య ❤
జై బాలయ్య
జై బాలయ్య. బాలయ్య లెజెండ్రి యాక్టర్
Balaiah great 👍
Jai Balayya he is Legend
Super actor eyana❤❤❤😊
2:15 Balaiah
Anna Superb 🎉
maa mubvagopaludu,maa muddula krishnayya.
Thankyou sir Jai nbk Jai Hind
పద్మశ్రీ అర్హులు డాక్టర్ నందమూరి బాలయ్య గారు
Movie blockbloster💥💥💥💥💥💥 bagavanth kesari
Kontamandi Cycho tuglak paytm batch balayyaiah meda chese Visha pracharamu chala goranga uantundi, vallu aasalu manusulena like Roja, bootu nani, inka kontamandi tuglak veerabimanulu villandarani uari tiyali, jai balayyaiah ❤❤
Supar.sir❤
Great words
Congratulations
ఆయనంతే ❤❤❤
Jai Balaiah 🦁🙏💪
Balayya gari samskaraniki avvaryna dasoham avvalsinde
Jai Balayya 🎉🎉🎉
Super 👍
Sir mi action super balagam movie Bagawat kesari movie lo action super ga undhi sir
Amma rojaa gaaru okkasari chudandee ee video
సర్ టాఫ్ హీరో షూటింగ్ టైంలో షూటింగ్ చూడ్డానికి వెళితే మాకు భోజనం పెట్టాడు సర్ మాబాలయ్య అది బెంగళూరు లో
God off massess Balayya bamgaram 💕💕💕
జై బాలయ్య జై జై బాలయ్య
Jai Balayya 🙏
మీరు బిజీ స్టార్ అవుతారు.. మురళీ గారు.. నో డౌట్..!!
Jai balaya.....that is balaya.....bola shankarudu.....mana balaya
Atuntadi Balayya tho Jai Balayya
Goud garu great
murali garu chalaa baagaa chepparu jai balayya
Jai
Balaya
Jai.balayya....👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
Jai balaiah Jai jai balaiah
Ma balaya bangaru
Jai balayya 🦁🔥❤
Jai balayya 🦁🦁🦁🦁🦁
NBK-Naku bhagavanthudu ichina kaanuka
Jai bala sir
Balaya chala manchi varu
ప్రతి ఒక్కరూ బాలయ్య బంగారు అనాలి అంటున్నారు కూడా జై బాలయ్య అని 🙏❤🙏❤🙏❤🙏❤
Purity of balaiah
Balayya is good person 🎉🎉🎉
👍👍
Balaiah is a my god
ఆరోగ్యం లో ఉత్సాహంలో 20 ఏళ్ల కుర్రవాడు బాలయ్య బాబు
Very good anchor i respecterd to you బాలయ్య babu
NBK. 👍👍
Trolls chesayvallaku cheppu debba balaya antay minimum untadi
Jai Balaiah
Jai balayya manasunna maharaju
మా బాలయ్య బంగారం
I like this interviewer I Know him he is very nice person I forgot his name