నల్లి బొక్క కోసం..🤣🤣 Balagam Fame Muralidhar Goud About Mutton Incident | Mic Tv News

Поділитися
Вставка
  • Опубліковано 20 бер 2023
  • నల్లి బొక్క కోసం..🤣🤣 Balagam Fame Muralidhar Goud About Mutton Incident | Mic Tv News
    #balagam #Muralidhargoud #mictvnews
    Our Exclusive Interviews: • Mic Tv News Interview
    * Buchanna Muchata: • Buchanna Muchata
    * Political Point With Venu : • Political Point With Venu
    * Sathish Atla : • Junior Civil Judge Gad...
    Subscribe to MicTv for more videos:
    bit.ly/2Ha0exW
    ► Like us on Facebook: / mictvtelugunews
    ► Visit Our Website: MicTv.in
    ► Follow us on Twitter: / mictvnews
    ► Follow us on Instagram: / mictvin
    ►Follow us on Telegram : t.me/mictvnews
    #MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
    Located at #Hyderabad

КОМЕНТАРІ • 384

  • @shivas7023
    @shivas7023 Рік тому +131

    ఇండస్ట్రీకి మంచి నటుడు దొరికారు.👌👌👌👌👌👌

  • @pochampalliamulya2540
    @pochampalliamulya2540 Рік тому +128

    నల్లి బొక్క కోసం జరిగిన కథ కాదు తెలంగాణ పంతాలకు పౌరుషం కు మర్యాద లా మధ్య జరిగిన కథ😊😊

    • @achyuthanandanagella8420
      @achyuthanandanagella8420 Рік тому +2

      Pedda koduke main reason, enti alludu first, aa Nalli bokka alluduki cheppi vepiyali. And he is too much angry person. All characters are seeing in common families.
      Edi movie kadu, common middle class families lo garigede. Oka scene kuda boring ledu. Marvelous 😍

    • @gandlabhanu9267
      @gandlabhanu9267 Рік тому +1

      Barabar cheppinav atluntadhi manathoni😁

    • @ArJuNaReDdymallidi
      @ArJuNaReDdymallidi Рік тому +1

      Not only Telangana..ee Katha pratee intlo jarige katha ...madam.

    • @pochampalliamulya2540
      @pochampalliamulya2540 Рік тому

      బలగం మా బలం💪💪🙏🏻🙏🏻

    • @padmapriyamudampadma3087
      @padmapriyamudampadma3087 Рік тому

      💯

  • @Mr._Mrs._Goud
    @Mr._Mrs._Goud Рік тому +100

    గౌడ్ సాబ్ మీ నటన అద్భుతం 👌

  • @maheshgoudchekkilla
    @maheshgoudchekkilla Рік тому +134

    మంచి పరిణతి తో కూడిన అద్భుతమైన నటనను ప్రదర్శించారు గౌడ్ గారు

  • @poweranilmende8253
    @poweranilmende8253 Рік тому +173

    నా జీవితం లో చూసిన exllent సినిమా
    Really hatsoff వేణు అన్న గారికి ❤❤

  • @rajuchiluveru5033
    @rajuchiluveru5033 Рік тому +20

    మీకు చాలా టాలెంట్ ఉంది.dj టిల్లు లో మీ యాక్టింగ్ సూపర్.....

  • @harishbai2262
    @harishbai2262 Рік тому +50

    అన్న సూపర్ యాక్టర్ మొగోడు బావ కదా... గట్లనే ఉంటాడు

  • @VinodKumarYadav-ro3ie
    @VinodKumarYadav-ro3ie Рік тому +51

    తెలంగాణలో ఉన్న ప్రతి ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే కథ 👌👌👌👌

    • @tippanachandu9928
      @tippanachandu9928 Рік тому

      ప్రతి తెలుగు వాళ్ళ మదిలో నిలిచి పోయే సినిమా

  • @nationalistbharatiyudu72
    @nationalistbharatiyudu72 Рік тому +23

    దయచేసి సినిమాని ఒక్క తెలంగాణ కే పరిమితం చేయకండి.
    ఇది అన్ని ప్రాంతాల మనషుల సినిమా.

    • @ssvprasad6984
      @ssvprasad6984 Рік тому

      Edi telugu valla andari cinema brother

  • @ssmbsongsanddialogue
    @ssmbsongsanddialogue Рік тому +30

    మురళీధర్ గౌడ్ సార్ మీ అక్క యాక్టింగ్ చాలా సూపర్ గా ఉన్నది వెండి తెరకు కొత్త నటుడు మంచి నటుడు చాలా అద్భుతంగా నటించే నటుడు దొరికాడు మురళీధర్ గౌడు గారు థాంక్స్ అండి

  • @Arjun-hu8xn
    @Arjun-hu8xn Рік тому +34

    ఇప్పటివరకు ఈ తెలంగాణాలో ఇలాంటి సినిమా రాలేదు , ఈ సినిమా ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగే కథ, ఈ సినిమా చూసి మా అమ్మ నేను పట్టుకొని ఏడ్చేసాము, మా అమ్మ కు కూడా కొద్దిగా పట్టింపు ఎక్కువ మా అమ్మ వాళ్ళ అన్న ఒక్క మాట అన్నందుకు 23 ఇయర్స్ మాట్లాడలేదు, కానీ సినిమా చూసినప్పుడు మా మామయ్యను తలచుకొని బోరున ఏడ్చేసింది ఇంతకన్నా ఎం కావాలి మాకు , ప్రతి ఒక్కరిలో మార్పు వస్తది ఈ సినిమా చుస్తే, థాంక్యూ సోముచ్ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి మరియు డైరెక్టర్ కి

  • @malthumkarravi3661
    @malthumkarravi3661 Рік тому +44

    ఈ చిత్రంలో నటించిన నటులు అందరికీ ధన్యవాదాలు సినిమా చాలా బాగుంది సినిమా డైరెక్షన్ కూడా చాలా బాగా చేశారు సినిమా చూస్తున్నంతసేపు వేణు గారు సినిమాలో ఉన్నట్టు లేదు అసలు మన ఇళ్ల మధ్యలో జరుగుతున్న కథ చూసినంత సేపు భావోద్వేగానికి లోనవుతాము ...

  • @chaituteluguintivlogs
    @chaituteluguintivlogs Рік тому +58

    నేను పుట్టినప్పటినుండి ఇంత మంచి సినిమా చూడలేదు మా పల్లెటూరు గుర్తుకు వచ్చింది సూపర్ మూవీ heart touching 😍

  • @Learn.Letters.1315
    @Learn.Letters.1315 Рік тому +5

    ములుగా బొక్క. అంటాం ...south T S

  • @goshikatejavarun
    @goshikatejavarun Рік тому +4

    అలనాటి వాల్మీకి రచించిన మహాభారతం లో పంతాలు పట్టింపులు పెంచుకొని యుద్దాలు మహాయుద్దలు చేసిండ్రు అని విన్నాం కానీ ఇప్పుడు ఈ బలగం సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆ పంతాలు పట్టింపులు అవి ఏమి వద్దు మాకు మా బంధాలు బంధుత్వాలు ప్రేమ అనురాగాలు కావాలి అని అందరూ అనుకుంటున్నారు 🙏 సినిమాలో నటించి జీవించిన ప్రతి ఒక్కరికీ నా నమస్కారములు 🙏 god bless you 🙌

  • @gaddamudaykiran7784
    @gaddamudaykiran7784 Рік тому +71

    నల్లి బొక్క ఒక్కటే కారణము కాదు.తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయంలో అల్లుడికి చాలా మర్యాద అనేది ఇవ్వడం జరుగుతుంది. మర్యాద ఇవ్వటంలో ఏమైనా తప్పులు జరిగితే సినిమాల్లో ఉన్న పరిస్థితి ఎదురవుతుంది.ఇదంతా నేను ప్రత్యక్షంగా చూసినా మరియు ఎదుర్కొన్న సమస్యనే?

    • @bhargavig5467
      @bhargavig5467 Рік тому

      100% right

    • @hloohai8204
      @hloohai8204 Рік тому +4

      Alludu beavarse ayina ivvala😅😅😅😅😅

    • @Swathi_royal143
      @Swathi_royal143 Рік тому

      ​@@hloohai8204 🤣😊🤣

    • @gaddamudaykiran7784
      @gaddamudaykiran7784 Рік тому +8

      అల్లుడు బేవార్సా పనికి వచ్చేటోడా పనికిమాలినోడ అనేది చూడరు అంతే. మర్యాద అంటే మర్యాద.మా నార్త్ తెలంగాణలో మాత్రం ఇట్లానే ఉంటది.

  • @ayyannababu7061
    @ayyannababu7061 Рік тому +9

    అత్త గారి ఇంట్లో ప్రతి అల్లుడికి జరిగేదే....😂😂😂😂😂

  • @vallabuniravi1498
    @vallabuniravi1498 Рік тому +18

    బలగం మూవీ సూపర్ సూపర్ 💯✅
    మురళిధర్ గౌడ్ గారుమీ యాక్టింగ్ కూడ సూపర్ 💯

  • @gudemanjaneyulu
    @gudemanjaneyulu Рік тому +141

    మా ఇంట్లో మా బావకు నాకు ఈ నల్లి బొక్కలకాడానే లొల్లయ్యింది 12 సంవత్సరాలు మాటలు లేవు నా పెళ్ళిలో మాటలు కలిశాయి అప్పనుంచి అన్ని నల్లిబొక్కలు మా బావకే వేస్తుంటి బాగానే ఉండే ఈ వీడియో లింక్ మా బావకు పంపిన మల్ల లొల్లి స్టార్ట్ అయ్యింది జోక్ గ పంపితే అయన సీరియస్ అయ్యిండు .

  • @malyalasrinivas4720
    @malyalasrinivas4720 Рік тому +6

    బలగం సినిమాల అందరూ నల్లి బొక్క ( పూలుగు బొక్క ) కోసం లొల్లి అయింది. అందుకే విడిపోయారు అని అనుకుంటున్నారు. ఇంకా కొందరేమో సర్పంచ్ రాగానే బావను పట్టించుకోకుండా ఉన్నందుకు అవమానం జరిగింది అని అంటున్నారు. కానీ నాకైతే వీటన్నిటికీ ముఖ్యమైన కారణం ఇంకోటి కనిపించింది.
    పండగకి వచ్చిన బావను ఘనంగా స్వాగతించిన బామ్మర్దులు సడెన్ గా అలా ఎలా పట్టించుకోకుండా పోయారు.? ఊరికి పెద్ద అయిన సర్పంచ్ వచ్చిండు కాబట్టి బావ కూడా సర్దుకోలేదు ఎందుకు? పోనీ వచ్చి బావ ఏమనుకోకే సర్పంచ్ వచ్చిండు అని ఎందుకు చెప్పలేక పోయిండు? అని ఆలోచిస్తే....!
    వారు అప్పుడు తాగిన మత్తులో ఉన్నారు. తాగినప్పుడు బంధువులు, స్నేహితులు ఇంట్లో వాళ్ళు బయటోళ్ళు అన్న విషయం మర్షిపోతారు. విచక్షణ కోల్పోతాము. చివరికి బలగం సినిమాల జరిగినట్టే జరిగి ఎన్నో బంధాలు, స్నేహాలు విడిపోతున్నాయి. సరదా కోసమో, గొప్ప కోసమో తాగితే జరిగే సంఘటనలు రకరకాలుగా ఉంటాయి.
    నిజంగా జనాల్లో మందు పెట్టె చిచ్చు మామూలుగా ఉండదు. అందరూ మందు తాగితే ఆరోగ్యం కరాబ్ ఐతది అనే అంటారు కానీ బంధాలు, స్నేహాలు కూడా కరాబ్ ఐతయి అని అస్సలు అనరు. మందు అనే మహమ్మారి అమాయక జనాల మధ్య ఎన్నో స్పర్థలను సృష్టించి ఒకరికొకరిని దూరం చేస్తున్నది. కనిపించని కుట్రను మనసుల్లో నింపుతున్నది మందు. అలాంటి మందే మన పాలకుల ఆదాయ వనరు. ప్రజలు ఏమైతే ఏంది ప్రభుత్వానికి ఆదాయం కావాలి. ఇక్కడ దీనికి కూడా ప్రజలే కారణం. ఉచితాలకు అలవాటుపడి పథకాలపై భారం వేసి ప్రభుత్వం నుంచి ఆశించడమే ప్రధాన కారణం. ఇదొక చైన్ సిస్టమ్ అన్నట్టు. ప్రజలకు ఫ్రీ కావాలె ప్రభుత్వంకు ఖజానా కావాలె. "మధ్యమే" మార్గం మరి. మాడిపోతున్న బతుకుల సాక్షిగా మందుపై చెందుతున్న అభివృద్ధిని చూసి మురిసిపోదామా మరి....
    🥃🥃🥃🍷🍷🍷🍻🍻

    • @bindumadhuri8289
      @bindumadhuri8289 Рік тому

      super sir

    • @s.nr..6293
      @s.nr..6293 Рік тому

      శ్రీనివాసన్న... మధ్యం... రోజు... త్రాగేది... కాదు. పండుగల.. రోజు... అన్ని కార్య క్రమాలు.. తర్వాత... రాత్రి తినే ముందు... Peggu త్రాగి..కలిసి ఒక....ముద్ద తింటే... చాలు...ఆ మర్యాద...అదో.... కిక్కు... మీరు... తెలంగాన... ను... ఆ కోణం లో చూడ గళరూ....

  • @Shukra2.0
    @Shukra2.0 Рік тому +11

    He has so much of natural talent.. love him ❤

  • @harivlogs9567
    @harivlogs9567 Рік тому +356

    నాకు ఇలాగే అత్తగారింట్లో ఇలాగే అవమానం జరిగింది. ఇప్పుడు వాళ్లు అనుభవిస్తున్నారు నేను మాత్రం ఒక్క మాట అనలేదు కానీ దేవుడు చూసాడు.

    • @parameshparamesh5404
      @parameshparamesh5404 Рік тому +25

      నాకు కూడా జరిగింది అన్న

    • @muggunarsimha4876
      @muggunarsimha4876 Рік тому +34

      అందరం బాధితులమే నిజ జీవితం లో

    • @nareshdasari7955
      @nareshdasari7955 Рік тому +3

      Emindi avamanam

    • @karthikp207
      @karthikp207 Рік тому +11

      Ekkadaina anthe.. atthintla alludu leni bidda kavale.. madyala eedenduku ani feeling

    • @naresheerla471
      @naresheerla471 Рік тому +6

      Ha nakudda jarigindhi anna

  • @sweetmemoriesSR
    @sweetmemoriesSR Рік тому +5

    andhariki clear ga cheparu nice..nakythay movie loney arthamyiendhi.

  • @harshaharsha2981
    @harshaharsha2981 Рік тому +2

    బలగం సినిమా మొత్తం మన ఇంట్లో జరిగినట్టే వుంటుంది ఇలాటి చిన్న చిన్న విషయాలు పట్ల వచ్చిన అందరూ జాగర్త గా వుండాలో ఈ సినిమా చూపించింది

  • @theboys.s
    @theboys.s Рік тому +2

    Nee Acting Chala Baaga Chesaaru Sir Whole Performance Next Level Andi❤

  • @moneypowermahesh1431
    @moneypowermahesh1431 Рік тому +17

    సినిమా సూపర్ అండ్ టీమ్

  • @santhoshkumar-pr5hs
    @santhoshkumar-pr5hs Рік тому +57

    ఎంతకైన మన తెలంగాణ యాస మాటలు..పద్దతి. కతర్ణక్ ఉంటది మరి...

  • @akkimadhavi3873
    @akkimadhavi3873 Рік тому +10

    ఏడవకుండ్రి మా తెలంగాణ సినిమాల మీద మీరు తీసిన సినిమా ల కన్న 100% బాగా వుంది

  • @modhalanarasimharao9626
    @modhalanarasimharao9626 Рік тому +4

    Super explanation...... Kaka

  • @harikumar2791
    @harikumar2791 Рік тому +15

    This not about nalli Bokka.. it's about respect.. he never leave our tradition nd he didn't forget roots..

  • @aerrampavan
    @aerrampavan Рік тому +12

    Dear MIC tv team, please continue the series of MULUGU BOKKA, Please request

  • @vishnugoud1431
    @vishnugoud1431 Рік тому +1

    Super sir. Me actting ke🙏🙏🙏😍👌👌👌

  • @swapnabalu5037
    @swapnabalu5037 Рік тому +2

    Superb heart touching movie 🙏👌👏

  • @peacefulllmusic2806
    @peacefulllmusic2806 Рік тому

    చాలా బాగుంది interview...

  • @prabhakar903
    @prabhakar903 Рік тому +8

    కలుక్కుమన్నది👌

  • @sathigoud3757
    @sathigoud3757 Рік тому +7

    మామ సూపర్ మామ❤🤝

  • @ravikota6711
    @ravikota6711 Рік тому +2

    Best massage 👌

  • @tcsreddy6007
    @tcsreddy6007 Рік тому +1

    Chala Baga cheparu

  • @kirandasari4718
    @kirandasari4718 Рік тому +5

    Excellent movie 👌👌👌

  • @swankysreenika7299
    @swankysreenika7299 Рік тому +3

    Super....he is so talented

  • @venkydigitals1574
    @venkydigitals1574 Рік тому +3

    సినీ చరిత్రలో నాకు తెలిసి అద్భుతమైన చిత్రం బలగం

  • @arellasudhakar265
    @arellasudhakar265 Рік тому +4

    Super natural acting sir super

  • @farmer4375
    @farmer4375 Рік тому +9

    మికు డిజె టిల్లు సినిమా నుంచీ నేను అభిమాని ని

  • @mydreamsgdk
    @mydreamsgdk Рік тому

    ఇలాంటి సినిమా ఇంత వరకు రాలేదు .. చూడలేదు..thanks to venu anna

  • @purushothamchinna3726
    @purushothamchinna3726 Рік тому +1

    Super interview

  • @Kumar82735
    @Kumar82735 Рік тому +3

    అసలు ఆడబిడ్డ కు value ఇవ్వనొడు ఇక అల్లుడికేమి ఇస్తాడు...వాడికి మాత్రం వాడి అత్తగారు ఇవ్వాళట..అయిన ఇంట్లో మగాడు మగడులా, అడది ఆడదనిలా ఉంటే ఏ ఇంట్లోనైన ఆడబిడ్డ,అల్లుడికి గౌరవం ఇవ్వడం తెలుస్తాయి...అలాంటి ఫ్యామిలీ ని నా లైఫ్ లోనే చూసా...

  • @srinivaspatelgorre5426
    @srinivaspatelgorre5426 Рік тому +2

    Super move👌🏻👌🏻👌🏻

  • @king2847
    @king2847 Рік тому

    Mee acting phenomenal asalu...what a great movie mana telangana cinema🥰

  • @nationalistbharatiyudu72
    @nationalistbharatiyudu72 Рік тому +4

    Respect is most important of all other thinks.

  • @howdy111
    @howdy111 Рік тому +1

    Mee acting superb sir.

  • @rajurettala2808
    @rajurettala2808 Рік тому +2

    అన్నా మీ క్యారెక్టర్ సూపర్

  • @ashishsiddu2128
    @ashishsiddu2128 Рік тому +1

    To b Frank #Last 30 mins matram chala Tears 😭 Andi
    #Even i lost my parents but chala Remember chesaru Andi 💔

  • @maheepalgolloori901
    @maheepalgolloori901 Рік тому

    Verry good acting and supper move ❤️

  • @bablug9090
    @bablug9090 Рік тому +2

    Alludu character Super settu meeku😊

  • @madhangopal2742
    @madhangopal2742 Рік тому +6

    2 times chusanu kani adupuagale 😭😭😭🙏🙏 the best movie my life 2050

  • @RakeshRaj-dz2rk
    @RakeshRaj-dz2rk Рік тому +1

    Balagam cinema characters andariki chaala chances ravali ani korukuntunna 🙏

  • @viswanadhvk2478
    @viswanadhvk2478 Рік тому +1

    Sir meru super act chesinaru le

  • @ajju..633
    @ajju..633 Рік тому

    A video about discuss a movie scene.....first time I am watching.👌👌

  • @babumartha2917
    @babumartha2917 Рік тому

    Anna danyavadalu ma intlo ippadiki ide avapmapnam nannap chapnipoindu aprema poindichalap edupochindi emainai epremalu kanumaprugaitunna aprema raktasanbandalu jnapakaniki techinaru miku ,😭😭❤️❤️🙏🙏

  • @saicharanreddy4334
    @saicharanreddy4334 Рік тому

    Good interview 🎉

  • @kpriyanka3215
    @kpriyanka3215 Рік тому +4

    Natural movie

  • @sunflowervinitha2981
    @sunflowervinitha2981 Рік тому +1

    Nice 👍 super sir 👍 super 👌

  • @venkateshbatharaju6768
    @venkateshbatharaju6768 Рік тому +6

    Balagam movie super

  • @rajuredda6685
    @rajuredda6685 Рік тому +1

    సూపర్

  • @naveennavee9796
    @naveennavee9796 Рік тому

    Chala chala baga chesaru sir ..meru .. murali garu

  • @rajuchakrala7818
    @rajuchakrala7818 Рік тому

    Super super movie💐🤝👌👍

  • @shankarmanvik3285
    @shankarmanvik3285 Рік тому +12

    మా అత్తగారు కూడా ఇలానే అవమానించారు ఇప్పుడు అనుభవిస్తున్నారు ఎన్ని పైసలు ఉన్నా అహంకారం పనికిరాదు

  • @mesutozil1448
    @mesutozil1448 Рік тому +3

    Ni natavishwaroopam dj tillu loney chushnam uncle...❤

  • @sanjaygani5957
    @sanjaygani5957 Рік тому +4

    DJ father 😂👌🤝💐

  • @malleshbabun5410
    @malleshbabun5410 Рік тому

    Muralidhar Goud gru meku koti pranams super sir andaru baga chesharu Balagam teemku my lord blessings meru andaru manchi hits manchi masege movies cheyyalani babanu koruchunnamu omsairam

  • @anjaiahkatta797
    @anjaiahkatta797 Рік тому

    Super

  • @anarashimamatha7407
    @anarashimamatha7407 Рік тому

    👌

  • @prasanthikomatla9308
    @prasanthikomatla9308 Рік тому

    Super 👌

  • @ithiprasad2857
    @ithiprasad2857 Рік тому +1

    Super movie

  • @gangadhar114
    @gangadhar114 Рік тому +1

    🙏🙏

  • @erlabhargavi7676
    @erlabhargavi7676 Рік тому

    👌🙏

  • @sokurajusokuraju6249
    @sokurajusokuraju6249 Рік тому +2

    Ee ankul acting chala natural ga chestadu manchi avakashalu enduku vostalevo artam aithale 🥲

  • @MahiGaya3
    @MahiGaya3 Рік тому +3

    Well explained 👍 good acting in the film 👏

  • @singojuvenkatadri8268
    @singojuvenkatadri8268 Рік тому +1

    Anna. Balgam. Bagundhi.

  • @chinapakayadagiri4683
    @chinapakayadagiri4683 Рік тому +5

    ఈ సినిమాకు ఎన్ని అవార్డ్స్ వచ్చిన తక్కువే

  • @arajuambati420
    @arajuambati420 Рік тому +1

    Anna movie super anna

  • @SaiChandu-sb9jz
    @SaiChandu-sb9jz 4 місяці тому

    Muralidhar goud garu
    Mee Acting super

  • @s.srinivas2821
    @s.srinivas2821 Рік тому +6

    ఆత్మా ఎపుడు సంతృప్తి పడ్తుంది కుటుంబం పిల్లలు బాగుంటే కదా అన్ని సక్రమంగా ఉండవు ఏప్పటికి కాబట్టి ఆత్మ ఏపటికి సంతృప్తి పడదు కాకే ముట్టల్సిన అవసరం లేదు

  • @satheeshkollu
    @satheeshkollu Рік тому

    superb movie❤

  • @skusinfo415
    @skusinfo415 Рік тому +3

    పల్లెటూరు ఇట్టనే ఉంటై
    .
    .....ది యవ్వారం

  • @ChanduChandu-zh6vi
    @ChanduChandu-zh6vi Рік тому +1

    Superbbbb dailouge same to same Telangana lo ayena AP lo ayena baava, bavamaridhi vishyamlo elaney untadhi

  • @siddhuagriculturitikalapalli
    @siddhuagriculturitikalapalli Рік тому +3

    ఎన్నిసార్లు చూసిన బోరురాని సినిమా

  • @swamygunaganti1225
    @swamygunaganti1225 Рік тому

    Super film

  • @savithasoma9703
    @savithasoma9703 Рік тому +4

    Rupa garini interview cheyandi

  • @nandinikancharla2865
    @nandinikancharla2865 Рік тому

    Superb movie

  • @narrsh456
    @narrsh456 Рік тому

    👍

  • @Manojchittala
    @Manojchittala Рік тому +5

    Okappudu kontha mandi gouds venu meeda dadi chysaru, but e movie lo oka muralidhar goud tho main lead chysaru, venu given A very good return gift, okati guthu pettukondi life lo yevvarri thakku anchana vyakududu

    • @soulk-kv2fb
      @soulk-kv2fb Рік тому +2

      Ah topic ..e topic different brother. E movie lo kuda avarini aina thakkuva chesthe malli godava chestaru coz self respect matters kadha. Venu bro dhi thappu kadhu last time but ah skit different ga portray aindhi.

  • @shekarpeddanamoni387
    @shekarpeddanamoni387 Рік тому

    Super sir

  • @sangeethacharan2251
    @sangeethacharan2251 Рік тому

    Super anna

  • @yes-vi4to
    @yes-vi4to Рік тому +18

    Balagam cinema kadu jivitham🙏

  • @zphsmohanraopet
    @zphsmohanraopet Рік тому

    Mee action super

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 Рік тому

    ❤❤

  • @cherry_dino_gaming349
    @cherry_dino_gaming349 Рік тому

    Marali sir you are acting super.

  • @JettiSambalaxmi-gk4tm
    @JettiSambalaxmi-gk4tm Рік тому

    Venu anna nuvvu super

  • @PraveenKumar-vr6by
    @PraveenKumar-vr6by Рік тому +1

    100 percent correct 😂😂😂😂