Kundalini Yoga, Awakening the Shakti Within : Dr. Sudhamayi Siddha With Ravi Sastry |

Поділитися
Вставка
  • Опубліковано 1 лют 2025

КОМЕНТАРІ • 59

  • @sreeniravitv
    @sreeniravitv  10 місяців тому +10

    శివ సిద్ధి కుండలిని యోగ సాధన కొరకు సంప్రదించండి.
    9848050178 [ Dr. Sudhamayi Siddha ]

    • @santuapna
      @santuapna 10 місяців тому +1

      I want to learn true Track of truth...

  • @sudhakuriseti5
    @sudhakuriseti5 10 місяців тому +7

    అమ్మ మీరు చెప్పినప్పుడు మన ప్రార్ధన అర్థం తెలియదు కాకపోతే మీ ఉపన్యాసంలో దాని అర్థం తెలిసింది చాలా బాగా చెప్పారు అమ్మ నమస్కారములు

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 10 місяців тому +4

    🙏శ్రీ శ్రీ శ్రీ వేదాద్రి మహర్షి గారి కుండలినీ యోగ సాధన గూర్చిన వివరణ డా. సుథామయి గారు చాల చక్కగా తెలియజేశారు, థన్యవాదములు!💐
    🙏శ్రీ రవిశాస్త్రి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు!🌹
    🙏సుఖినోభవంతు!🌺

  • @praveenaa300
    @praveenaa300 10 місяців тому +6

    ఓం శ్రీ గురుభ్యోనమః..🙏🏻
    శివ సిద్ది కుండలినీ యోగా తో గత 23 సంవత్సరాలుగా ప్రయాణం నాది..
    సుఖినోభవంతు సుధామయి మా...🙏🏻

  • @v.satyakumar4137
    @v.satyakumar4137 10 місяців тому +2

    🎉. ఈ system లో ఉన్న సులభతరమైన వ్యాయామాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఆశీస్సులు, రక్ష చాలా ప్రభావవంతంగా ఉంటాయి. కర్మ సిద్ధాంతం తెలుస్తోంది. శక్తి తెలుస్తోంది. జీవితం అర్దం అవుతుంది. నేర్చు కోవటం మంచిది అందరూ.

  • @sudhakuriseti5
    @sudhakuriseti5 10 місяців тому +3

    సుఖినోభవంతు అమ్మ నీ స్పీచ్ చాలా బాగా జరిగింది అమ్మ మన ప్రార్థన కి అర్థం మా మీ మీ ఉపన్యాసం వల్ల చాలా బాగా అర్థమయింది సుఖినోభవంతు అమ్మ

  • @nadellarambabu276
    @nadellarambabu276 10 місяців тому

    మనిషి తన జీవితంలో సుఖశాంతులతో,మానసికంగానూ శారీరకగానూ సామాజికంగానూ ఆరోగ్యముగా జీవిస్తూ మోక్షమార్గందిశగా పయనింపచేసేదే మన సివసిధ్దికుందలినియోగ lokasmastha సుఖినోభవంతు sarvejanasukhinobhavanthu

  • @muneelkumari3609
    @muneelkumari3609 3 місяці тому

    🙏🙏

  • @rajashekaryadavs1508
    @rajashekaryadavs1508 5 місяців тому

    Jai gurudev 🙏👏🥰

  • @మాదవరపుmohan
    @మాదవరపుmohan 10 місяців тому +3

    రవి శాస్త్రి గారి కి అభినందనలు తెలుపుతూ మోహన్.. నెల్లూరు జిల్లా

  • @inturivenkateswararao6713
    @inturivenkateswararao6713 10 місяців тому

    Excellent philosophy Sukhinobhavanthu madam

  • @sitaravamma6
    @sitaravamma6 10 місяців тому +2

    Amma Vari Pada Padmamulku Sata Koti Namaskaramulu 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🙏🏻🌹

  • @jyothivvn5980
    @jyothivvn5980 10 місяців тому

    Chala goppa sandesam 🎉

  • @Ramya-bj5fd
    @Ramya-bj5fd 10 місяців тому +5

    Namaskaram ravi sir...
    Mee videos anni chustamu..
    Chala baguntayi...
    meeeu Swaasa book eppdu release chestaru?

  • @arunakumari2708
    @arunakumari2708 9 місяців тому

    🙏🙏🙏 Ammaku, Ravisasthri gariki namaskaramulu

  • @ravinderguthikonda8642
    @ravinderguthikonda8642 8 місяців тому

    మేడమ్ నమస్సుమాంజలి.. ధన్యోస్మి.

  • @rajagangaramalla8106
    @rajagangaramalla8106 10 місяців тому

    అమ్మ పాదాలకు వందనాలు👏👏👏👏

  • @dr.s3750
    @dr.s3750 10 місяців тому

    Yes Amma.... I think we only can understand...the life..and spirituality.. well!!

  • @ratnadevagupthapu
    @ratnadevagupthapu 9 місяців тому

    అమ్మ పాదాభివాందములు
    Anchor gaaru thanks 🙏 for your simple way to get information from guru for audions
    Chala chala Thank you 🙏 Amma
    🙏

  • @lakshmidevipillalamarri54
    @lakshmidevipillalamarri54 10 місяців тому

    Sukhinobhavanthu. Ravi garu.🎉 You asked very useful questions to all new aspirants.
    Yes. This is the True Indian Spiritual Path. I am in affiliation with Siva Siddhi Kundalini Yoga for 15 years. I got immense benefits.

  • @VenkatagiriVenkataya
    @VenkatagiriVenkataya 9 місяців тому

    Amma thank you ❤❤

  • @మాదవరపుmohan
    @మాదవరపుmohan 10 місяців тому

    అమ్మ కి అభినందనలు తెలుపుతూ.. మోహన్.. నెల్లూరు జిల్లా

  • @lakshmidevipillalamarri54
    @lakshmidevipillalamarri54 10 місяців тому

    Sukhinobhavanthu. Chalaa Baga chepparu amma

  • @shraawannyyshre4377
    @shraawannyyshre4377 10 місяців тому +3

    మాఅమ్మ పాదాల కువందనం

    • @vasudev9496
      @vasudev9496 10 місяців тому +1

      Nxt tim spaces chuskondi mastaru kunchum.

  • @gangadhararaojasthi4204
    @gangadhararaojasthi4204 10 місяців тому +1

    Sukhinobavantu

  • @lakshmidevipillalamarri54
    @lakshmidevipillalamarri54 9 місяців тому

    Amma chala Baga chepparu. ❤

  • @lakshmidevipillalamarri54
    @lakshmidevipillalamarri54 10 місяців тому

    Nice and enlightening interview Ravi Sastry garu.

  • @Singh8900B
    @Singh8900B 10 місяців тому

    రవి గారి కీ నమస్కారము
    గురువు గారి కి ప్రణామములు

  • @suryanarayanarao7819
    @suryanarayanarao7819 10 місяців тому

    Namaste guru ammaji 🙏

  • @venkatarambabuachina4742
    @venkatarambabuachina4742 10 місяців тому

    🙏🙏 Namaskaralu amma

  • @prasadkn7230
    @prasadkn7230 10 місяців тому

    ❤. Good ❤

  • @Kothakalva_Dorababu
    @Kothakalva_Dorababu 10 місяців тому

    సుఖినోభవంతు అమ్మ

  • @GnanaYOGAnrk
    @GnanaYOGAnrk 10 місяців тому

    dhanya vadalu amma om sai sri sai jaya jaya sai om sairam meeru cheppina anubhutulu akshara, aathma tatvalu om sairam

  • @nagarajumvs2848
    @nagarajumvs2848 10 місяців тому

    అమ్మ 🙏🙏🙏

  • @gitaghantasala3271
    @gitaghantasala3271 10 місяців тому

    Sukhinobhavanthu! 🙏🏼

  • @sumanligampally3564
    @sumanligampally3564 10 місяців тому +1

    Jai Sri ram 🙏🏿 je

  • @bsvpeetham6360
    @bsvpeetham6360 10 місяців тому +3

    మోక్షం కావాలి అంటే మనసే కారణం

  • @SaidaBujji
    @SaidaBujji 10 місяців тому

    Ammaki atma namaskaramulu.

  • @ahladgammingzone3372
    @ahladgammingzone3372 10 місяців тому +1

    Sukhinobhavanthu

  • @vijayadurga7331
    @vijayadurga7331 10 місяців тому

    సుఖినోభవన్తు

  • @saradam6591
    @saradam6591 10 місяців тому

    Sukhinobhavantu amma

  • @nagarajumvs2848
    @nagarajumvs2848 10 місяців тому

    సుఖినోభవంతు అమ్మ, మారెళ్ల రవి గారు సుఖినోభవంతు 🙏🙏🙏🙏

  • @prasadvedantham6522
    @prasadvedantham6522 8 місяців тому

    madam garu how much fee

  • @dhyananubhav2955
    @dhyananubhav2955 6 місяців тому

    💕

  • @gandhamradha2180
    @gandhamradha2180 10 місяців тому

    🙏🙏🙏

  • @swarooparani2526
    @swarooparani2526 10 місяців тому

    Sukhinobhavanthu Amma 🙏

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 10 місяців тому

    నమస్కారం.ఇందులో యోగం ఏ విధంగా చేయాలి?

  • @myneniassociates3312
    @myneniassociates3312 10 місяців тому

    NAMSTE 🙏 RAVI SASTRY JII, AUDIO IS NOT CLEAR PLEASE MAINTAIN CLEAR AUDIO , ITS VERY DISTRUBED TO LISTEN , PLEASE ,
    THANQ 🙏I

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 10 місяців тому +1

    సర్వాంతర్యామి అంటే అందరిలో అంతరంగంగా ఉన్న వాడు అని అర్థమా?విశ్వ రూపుడు అని కూడా అనవచ్చా? భగవంతుడు అంటే అర్థం ఏమిటి? ఎవర్ని భగవాన్ అనాలి? ఇప్పుడు చాలా మంది గురువులు భగవాన్ అని బిరుదు పెట్టుకున్నారు కదా? వాళ్ళందరూ భగవంతులేనా?

  • @vittalmethri1863
    @vittalmethri1863 10 місяців тому

    సుఖినోభవంతు అమ్మ

  • @vijaymds6844
    @vijaymds6844 10 місяців тому

    Sukhinobavantu

  • @saradam6591
    @saradam6591 10 місяців тому

    🙏🙏🙏

  • @kumaraashoka6428
    @kumaraashoka6428 10 місяців тому

    🙏

  • @padmajaravipudi3396
    @padmajaravipudi3396 10 місяців тому

    🙏🙏🙏🙏