పవన్ కళ్యాణ్ కుజగన్ అభిమాని స్ట్రాంగ్ కౌంటర్

Поділитися
Вставка
  • Опубліковано 2 лип 2024
  • పవన్ కళ్యాణ్ కుజగన్ అభిమాని స్ట్రాంగ్ కౌంటర్ #ysjagan #pawankalyan #chandrababu #ysrcp #jsp|Dot News #ysjaganmohanreddy #ysjagananna #ysrcpplenary2022 #ycpnagarjunayadav #tdpjanasenabjpalliance #ysrcpjagan #ycpmanifesto2024
    #insidenews #DotNews #dotnewslive #dotnewsshorts #latestTelugunews #telugunewstoday #Breakingnews
    ఈ వీడియో ఎవరినీ ఉద్దేశించినది కాదు..ఏ రాజకీయ నాయకుడిని..ఏ పార్టీని కించపరచాలనే ఉద్దేశం మాకు లేదు..పొలిటికల్‌ లీడర్స్‌ మాట్లాడినవే మీ ముందు ఉంచుతున్నాం..మీ విలువైన అభిప్రాయం కామెంట్‌ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్స్‌.
    Dot News : Rating One of the Best UA-cam Channel in Telugu States.
    For Any Queries, Email us @ dotnewspr@gmail.com
    ----------------------------------------------------------------------------------
    Connect, Like, Share and Follow Us @
    ► Website - dotnews.in
    ► Facebook - / dotnewsindia
    ► Twitter - / dotnewsindia
    ► Facebook - / dotnewstelugu
    ► Instagram - / dotnewsindia
    ► UA-cam - / @dotnewspr
    ► Andhra pradesh News - bit.ly/42YgoGx
    ► Chalamalasetty Sunil Kumar - bitly.ws/3eXZ7
    ► Andhra Pradesh News - bitly.ws/3eZTt
    ► Byreddy Siddharth Reddy - bitly.ws/3eZUa
    ► YS Jagan Mohan Reddy News - bitly.ws/3eZUZ
    ► Kodali Nani - bitly.ws/3eZVw
    ► Pawan Kalyan Latest Speech - bitly.ws/3eZW5
    ► Vidadala Rajini - bitly.ws/3eZWy
    ► Chandrababu news - bitly.ws/3eZXu
    ► Latest AP Political News - bitly.ws/3eZYT
    ► Paritala Sriram - rb.gy/p8it56
    District UA-cam Channels
    ► Dot News Anantapur - / @dontnewsanantapur1
    ► Dot News East Godavari - / @dotnewseastgodavari2
    ► Dot News Guntur - / @dotnewsguntur1
    ► Dot News Kurnool - / @dotnewskurnool1
    ► Dot News Nellore - / @dotnewsnellore1
    ► Dot News Prakasam - / @dotnewsprakasam1
    ► Dot News Kadapa - / @dotnewskadapa1
    ► Dot News Vizag - / @dotnewsvizag
    ► Dot News Chittoor - / @dotnewschittoor1
    ► Dot News West Godavari - / @dotnewswestgodavari1
    ► Dot News Krishna - / @dotnewskrishna
    ► Dot News Srikakulam - / @whizkidz2
    ► Dot News Vizianagaram - / @dotnewsvizianagaram
    ----------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 302

  • @mandalatirupatinaidu4451
    @mandalatirupatinaidu4451 10 днів тому +183

    అక్క ఇంకా అర్థం కాలేదా రౌడీలు పాలనా వచ్చింది

  • @balub2526
    @balub2526 10 днів тому +109

    మంత్రి వనిత అక్క వన్నావా ఎక్కడా పోలీస్ లు మరో మంత్రి వైఫ్ కి బంట్రోతు గా వున్నాడా

  • @Shika786
    @Shika786 10 днів тому +57

    జగన్ని సైకో అన్నారు సైకో కూటమి పోవాలి జగన్ రావాలి

  • @bpradeep4841
    @bpradeep4841 10 днів тому +94

    EVM తో మోసమ 99% ప్రజలకు తెలుసు. ఇప్పటికీ 99% ప్రజలు జగన్ అన్న వైపు ఉన్నారు.ముగ్గురు కలసి ఒక్కరిని EVM మోసము తో గెలవటం పిరికిచర్య.
    రుషికొండ :-
    ముంబై, బెంగుళూరు లాంటి పెద్ద రాష్ట్రాలు తో ధీటుగా మన రాష్ట్ర ప్రతిష్ఠ ఉండాలని రుషికొండ కట్టారు
    4౦- YEARS INDUSTRY
    వాళ్ళు మాత్రము సింగపూర్ లో స్టార్ హోటల్స్,అమరావతి లో భూకబ్జాలు అందరికి తెలుసు కానీ మన రా ష్ట్ర గౌరవము కోసరము పాలస్ లు కడితే ఏడుస్తున్నారు. జగన్ అన్న 3- స0వత్సరాల లో ప్రపంచము మెచ్చుకొనేలా ప్రజలకు ఇ చ్చాడు.

  • @upparavenkatesh9777
    @upparavenkatesh9777 10 днів тому +46

    కూటమి నాయకుడు చెప్పు తీసుకో కొట్టక కొట్టక్క

  • @NARASIMHA2023
    @NARASIMHA2023 10 днів тому +150

    బాధపడకు అమ్మ కచ్చితంగా ముందు ముందు మీకు మంచి రోజులు వస్తాయి వైయస్సార్ పార్టీ మీకు అండగా ఉంటుంది

  • @peddireddybrahmanandareddy2465
    @peddireddybrahmanandareddy2465 10 днів тому +56

    ఏమిటి ఈ అరాచకం రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇలాగా ఉంది ,రాష్టప్రతి పాలన పెట్టాలి

  • @ruparupa6328
    @ruparupa6328 10 днів тому +80

    కూటమి గుండాల రాజ్యం దొంగల ముఠా అందరూ బాగ బుద్ధి చెప్పండీ
    కూటమి గుండాల రాజ్యం దొంగల ముఠా కుట్రలతో గెలిచారు తప్పకుండా అనుభవిస్తారు ఒక్క గాలీ వాన ప్రవాహానికి కొట్టుకొని పోతారు దుష్టులు దుర్మార్గులు దేశానికీ పట్టినా చీడ పురుగులు చీ చీ నీచులు దేశ కీ పట్టినా చీడ పురుగులు

  • @KumarK-hb3wl
    @KumarK-hb3wl 10 днів тому +76

    ఆంధ్ర లో వున్నది govt కాదు rakshasa palanaha

    • @ShamsheeraliShaik
      @ShamsheeraliShaik 10 днів тому

      అవును దొంగ రాజకీయాలు వచ్చాయి కుట్ర రాజకీయాలు వచ్చాయి

    • @SantoshG-np2sz
      @SantoshG-np2sz 10 днів тому

      కాదు బ్రదర్ ఏపీలో టీడీపీ హవా ఏం ఏం చేస్తాము అయితే ఇది అన్యాయం తెరిచినా ఏం చేయాలి వైఎస్ఆర్సిపి నాయకులు ప్రజలు తిరగబడే టిడిపి వాళ్లకు బుద్ధి రాదు ఇది తథ్యం

  • @Think-mama
    @Think-mama 10 днів тому +30

    పవన్కళ్యాణ్ లాంటి నీచుడు ప్రజలకు ఇస్తున్న సందేశం ఏమిటి? ప్రజాస్వామ్యం విలువ తెలియని నాయకుడు

  • @Rama_varma5282
    @Rama_varma5282 10 днів тому +43

    💙🇸🇱🙏,,,, దుర్మార్గుడు పరిపాలన. వచ్చింది,,, వాడు మన రాష్ట్రాన్ని. స్మశానంచేస్తున్నా డు పైన దేవుడు ఉన్నాడు,, ఏదో ఒక రోజు వారి లెక్క సరి చేస్తాడు,,, ప్రజలు ఓపిక పడుతున్నారు,,,🙏🇸🇱💙

  • @SindhuPriya-ch4iy
    @SindhuPriya-ch4iy 10 днів тому +51

    గూండా రాజ్యం

  • @Viraj-19
    @Viraj-19 10 днів тому +11

    రౌడీల పాలన అక్కా, ఇంత దరిద్రమైన పాలన ఏ రాష్ట్రంలో లేదు ఛీ....

  • @sreenuvas9342
    @sreenuvas9342 10 днів тому +11

    కదలండి వైసీపీకార్యకర్తలారా ముందుకి కదలండి అన్యాయాలు ఎదుర్కోండి

  • @InnocentCrane-gu7nu
    @InnocentCrane-gu7nu 10 днів тому +22

    Good 👍🏻 good 👍🏻❤❤❤❤

  • @raja.k1650
    @raja.k1650 10 днів тому +28

    సుప్రీం కోర్టు కి వెళ్ళండి

  • @chennaiahboom4310
    @chennaiahboom4310 10 днів тому +18

    Ji Jagan Anna 🇸🇱 CM jegan sir great anna 🇸🇱🌹🌹🌹🌹🙏🙏💞💞

  • @tjayasankar3492
    @tjayasankar3492 10 днів тому +46

    బాగా మాట్లాడారు అక్కగారు

  • @vijayalakshimi806
    @vijayalakshimi806 10 днів тому +17

    Good 👍 yes karaktu chapairu aaka 👌👌👌👌

  • @Rajesh-uu4wp
    @Rajesh-uu4wp 10 днів тому +6

    Super super true talking akka 👍👍👍👍👍🎉🎉🎉🎉🎉

  • @agathaagu1404
    @agathaagu1404 10 днів тому +6

    Very good 👍 మా. సూపర్ మా.I feel with you maa.

  • @mallikakella3662
    @mallikakella3662 10 днів тому +9

    Chalabaga chaparu tali🎉🎉🎉🎉🎉🎉

  • @baburaomathangi2184
    @baburaomathangi2184 10 днів тому +10

    Jai jagan jai ysr

  • @sreenivas9880
    @sreenivas9880 10 днів тому +15

    Cunning Babu,Cheppedi Okati chesidi Okati...

  • @ravindratagaram8521
    @ravindratagaram8521 10 днів тому +3

    వాళ్ళు మనుసులు కాదు దుర్మార్గులు ఎందరో మహానుభావులు పోయారు వీళ్ళ కి కూడా ఓరోజు ఉంటది ఈవీఎం మహిమ

  • @poldasanil8392
    @poldasanil8392 10 днів тому +8

    రౌడీలా రాజ్యం పోవాలి, అక్కా ముందు ముందు మంచి రోజులు వస్తాయి wait చెయ్యండి అక్కా

  • @sarathsarvepalli7488
    @sarathsarvepalli7488 10 днів тому +4

    అమ్మా మీకు మంచి జరగాలని కోరుతున్నానమ్మా. దేవుడు మీకు తప్పక న్యాయం చేస్తాడ మ్మా

  • @VbpsOblivion
    @VbpsOblivion 10 днів тому +11

    👍🙏

  • @MBP6794
    @MBP6794 10 днів тому +6

    కూటమి వాళ్ళను తరిమి తరం బీహార్ వరకు సాధనం

    • @SantoshG-np2sz
      @SantoshG-np2sz 10 днів тому

      టిడిపి వాళ్ళని తరిమి కొట్టడానికి నేను సిద్ధం

  • @venkateswararao1589
    @venkateswararao1589 10 днів тому +12

    Oka aadapilla thappi pothe badha paddavu inkoka aadapillanu edipinchavu pavan. Labam emundi

    • @rajuofficial2317
      @rajuofficial2317 10 днів тому

      Pava vachdu...eminpikthundu....
      Chala rojulu...
      Edho chesdu anni videos...
      Covering...chesthunru....

  • @SucharithaRuchitha
    @SucharithaRuchitha 10 днів тому +21

    నీ అంత ఇంతవరకూ ఏఒక్క వైసిపి వెదవ ఇలా దైర్యం గా ముందుకు రాలేదు

  • @NARENDRAREDDY-uz6dk
    @NARENDRAREDDY-uz6dk 10 днів тому +8

    Devudu chustha untadu ani akka repu niku time vastundi

  • @YjayapradaPrada
    @YjayapradaPrada 10 днів тому +6

    Jaijagan

  • @MBP6794
    @MBP6794 10 днів тому +2

    అమ్మ మీకు మీ భర్త కి భగవంతుడు అండగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ భర్తకు ఏమన్నా జరిగితే రాష్ట్రమంతా మీ వైపు ఉండి పోరాడతా

  • @nareshmonuri2037
    @nareshmonuri2037 10 днів тому +25

    Andaru road ekkali appudu agutharu

  • @indirapriyadharshini9381
    @indirapriyadharshini9381 10 днів тому +7

    👏👏👏👏👏👏

  • @Saooo-n7n
    @Saooo-n7n 10 днів тому +7

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @bhanuvallamsetti9630
    @bhanuvallamsetti9630 10 днів тому +1

    మీకు న్యాయం జరగాలి అని కోరుకుంటున్నాను అమ్మ..ఇంక కూటమి ప్రభుత్వం కూళిపోవాలి అని కూడా కోరుకుంటున్నాను దేవుడా

  • @ramugonti5271
    @ramugonti5271 7 днів тому +1

    తనవరకు వస్తే తప్ప ఆ బాధ, నొప్పి తెలియదంటారు.... గత 5 ఇయర్స్ లో ఎన్ని గోరాలు జరిగాయో గుర్తు చేసుకుంటే మంచిది

  • @SrinuMutchi
    @SrinuMutchi 10 днів тому +5

    Ory Pavan akkadara

  • @vbabuchilli9846
    @vbabuchilli9846 10 днів тому +3

    Akka ma shaport meku vutundi Jai Jagan Anna

  • @gandhamnagaraju1561
    @gandhamnagaraju1561 7 днів тому

    మనకు స్వతంత్రం వచ్చింది మనం ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జెండా పట్టుకోవచ్చు కానీ ఈ గెలిచిన వారికి అది అది నచ్చడం లేదు ఇలాంటివి చూస్తుంటే మనకు స్వాతంత్రం వచ్చిందా అని అనుమానంగా ఉంది అక్క

  • @gnanasekharraju5633
    @gnanasekharraju5633 10 днів тому +8

    Pogalam dapurinchina variki kannu kanaradu.yevaru chudaledu ani vallu chesthuna panulu kanabadani anukontunaru. Devudu chusthunadu baya.punishment isthadu shortly.wait few days only kevalam58 days.

    • @UserJP2024
      @UserJP2024 10 днів тому

      After 58 days em avuthadhi

  • @ravindratagaram8521
    @ravindratagaram8521 10 днів тому +1

    అందరు కలసి కట్టుగా ఉంటే దేనినైనా సాధించవచ్చు బ్రదర్స్ జై జగన్

  • @sadhambhaskar9553
    @sadhambhaskar9553 10 днів тому +16

    Jai jagan Anna

  • @sravanimini
    @sravanimini 10 днів тому +5

    See one thing you have to remember... Its only because of hype of social media...
    The politicinas and so called winners are cool...
    Please be care ful while talking in public and before media....

  • @ljamalreddyljamalreddy9253
    @ljamalreddyljamalreddy9253 10 днів тому +2

    JAGAN GARU nuu akka ni kalavali DIRYAM CEPPALI

  • @srinivasusiddantula1981
    @srinivasusiddantula1981 10 днів тому

    Excellent sister

  • @satyanarayanaanasuri5757
    @satyanarayanaanasuri5757 9 днів тому +1

    👍👍

  • @user-jl4kq6hm6i
    @user-jl4kq6hm6i 10 днів тому +2

    👌👌👌👌💜💜

  • @user-ty9dk4hb3x
    @user-ty9dk4hb3x 10 днів тому

    Supper correct sister

  • @SivaSankar-qg4qe
    @SivaSankar-qg4qe 10 днів тому

    అక్క సూపర్ గా చెప్పావు అక్క వాళ్ళు ప్రభుత్వం అంతా రౌడీ తనమే అక్క

  • @visug.p578
    @visug.p578 9 днів тому

    Super...nijaalu chepparu

  • @jayakarratna5737
    @jayakarratna5737 9 днів тому

    Veera vanitha 🙏🙏🙏

  • @jyothikumari7468
    @jyothikumari7468 10 днів тому +2

    Baga mataladavamma niavedana ardamindi thali janalandariki ardam avvali

  • @fathimarani1643
    @fathimarani1643 10 днів тому +1

    Jagan supports you..God bless you and your family

  • @GondhipalliDevendra-yt6ji
    @GondhipalliDevendra-yt6ji 5 днів тому +1

    అప్పుడు మాట్లాడాల్సిందే నువ్వు నీ అవతారం మీరే దాడులు చేసుకుని pawanann🌹మీద పడతారు

  • @baratamsriramamurthy2038
    @baratamsriramamurthy2038 10 днів тому +3

    Why sueo moto as was done if it is correct

  • @balajikumar6248
    @balajikumar6248 9 днів тому

    God bless you lotlly Amma. Don't Worry God is theare

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 10 днів тому

    గవర్నర్ మాజీ సుప్రీం న్యాయమూర్తి లా అండ్ ఆర్డర్ అట్లా వుంటే నిద్ర పోతున్నా డా రబ్బరు స్టాంపు కాకపోతే ఎందుకు a పదవి పోతుందేమో ఏదైనా మాట్లాడితే అనే వ్యామోహం ...ప్రజల పక్షం నిలబడితే మంచి పేరు వస్తుంది ఆ మాత్రం తెలియదా రబ్బరు స్టాంపు కి

  • @vanajayaram4312
    @vanajayaram4312 10 днів тому

    Strong woman. Be strong

  • @Greenscreenbuddi
    @Greenscreenbuddi 9 днів тому

    WE SUPPORT YOU

  • @dorcasjyothi3031
    @dorcasjyothi3031 10 днів тому

    సూపర్ అక్క

  • @subhan7405
    @subhan7405 9 днів тому

    Shabas chellamma.

  • @mayurireddy8196
    @mayurireddy8196 9 днів тому

    Wonderful roads

  • @Lakshmi-os7qb
    @Lakshmi-os7qb 10 днів тому +7

    పావలా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నిస్తా అన్నారు హోం నీ ప్రశ్నిస్తారా లేదా

    • @Varalakshmi-vm5yf
      @Varalakshmi-vm5yf 4 дні тому

      పావలా అనేలంజలు నాశనం అవుతారు

  • @prasadamvarigiti8669
    @prasadamvarigiti8669 10 днів тому

    అమ్మ బాధ పడవద్దు. దేవుడు న్యాయం జరిగిస్తారు.

  • @balakrishnareddy6747
    @balakrishnareddy6747 9 днів тому

    Super akka thaggadhu ninnu chusi ycp vallaki siggu aina vasthadhi

  • @nisarahamadshariff4116
    @nisarahamadshariff4116 8 днів тому

    Shame on ysrcp cadre Why not you follow this brave lady

  • @SurprisedSiberianHusky-td9dx
    @SurprisedSiberianHusky-td9dx 10 днів тому +1

    Rodi Rajam akka.😢😢😢

  • @jyothsnak6438
    @jyothsnak6438 10 днів тому +1

    ఏం నాటకాలు రా,

  • @Lovesavarkar
    @Lovesavarkar 10 днів тому

    అక్రమంగా ఏ దిమ్మెలు పెట్టినా తప్పే.బహిరంగ ప్రదేశాలల్లో అక్రమంగా ఉన్న ఏపార్టీ దిమ్మెల్లెనా పడగొట్టవలసిందే.

  • @ullisaroni7199
    @ullisaroni7199 9 днів тому

    సూపర్ చెప్పేవు అమ్మ

  • @SankarSankar-fn7eq
    @SankarSankar-fn7eq 10 днів тому +1

    Rowdi Rajkiyam

  • @user-fr9jr8dw2i
    @user-fr9jr8dw2i 8 днів тому

    Super akka.

  • @priyav2628
    @priyav2628 9 днів тому

    Super akka❤

  • @Sobha750
    @Sobha750 9 днів тому

    బ్లాక్ బుక్ స్టార్ట్

  • @Siva_YSJagan
    @Siva_YSJagan 7 днів тому

    👉రాజకీయం చేస్తే రాజకీయమే చెయ్యాలి అది 🤫"జగన్" కి ఎప్పుడూ తెలుస్తుందో...🤷‍♂️ 😡

  • @KUdayprajwalMunna
    @KUdayprajwalMunna 2 дні тому

    Jaijanasana

  • @RajeshBommi-ox8ht
    @RajeshBommi-ox8ht 3 дні тому

    Aapu akka chalu

  • @diwakarmaster4314
    @diwakarmaster4314 6 днів тому

    Ap హోం మినిస్టర్ ఎక్కడ బొచ్చు పేరుకుతింది

  • @chamakcherry4133
    @chamakcherry4133 9 днів тому

    Ledhu akka memu group gaa vastam.memu thedaa😂😂😂😂

  • @user-qq8sg4tr6l
    @user-qq8sg4tr6l 10 днів тому +3

    Supper akka

  • @SantoshG-np2sz
    @SantoshG-np2sz 10 днів тому +1

    అమ్మ నీ భర్త ఉసురు పవన్ కళ్యాణ్ కి తగులుతుంది ఆ హోమ్ మినిస్టర్ కు తగులుతుంది చంద్రబాబు ఇన్వాల్వ్మెంట్. లేదమ్మా

  • @PapaReddy-fb1pl
    @PapaReddy-fb1pl 18 годин тому

    Jai CBN jai TDP repit game original

  • @CPKCSRarelive
    @CPKCSRarelive 10 днів тому +2

    Great mam, you have guts to fight against washing machine CM.

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs 10 днів тому

    టిడిపి పూర్తిగా భూస్థాపితం కావడానికి సుమూర్తం 13.5.2024 నే వేసుకున్నారు.
    బాధపడకమ్మా... టిడిపి గూండాలు అందరూ 2029 వచ్చేనాటికి రోగాలతో చనిపోతారులే! అలాగే టిడిపి గూండాలపై కేసులు బుక్ చేయకుండా, వారిని నిలవరించకుండా తమాషా చూస్తుండే పోలీసుల కుటుంబాలు కూడా సర్వనాశము ఔతాయి.. తథాస్తు!

  • @kaipulaxmireddy8500
    @kaipulaxmireddy8500 10 днів тому

    వాళ్ళు ఎంత పొంగితే అంత పాయిపాలు ఔతది ఆధి మర్చి పోయి పొంగుతునారు

  • @tjayaramreddy2588
    @tjayaramreddy2588 8 днів тому

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @salmonraju5994
    @salmonraju5994 9 днів тому

    మరి దారుణం

  • @sunilbangaru3306
    @sunilbangaru3306 9 днів тому

    Mana ycp ప్రభుత్వం వొస్తది అపుడు దాకా wait చేయాలి 👍

  • @kishorekumarkumar7464
    @kishorekumarkumar7464 10 днів тому +2

    Akka ne usuru mamulugaa tagaladu tdp vallku matte kottukupotaru

  • @Ravi-jp5yl
    @Ravi-jp5yl 8 днів тому

    😔😔

  • @BADBOYS-bg5do
    @BADBOYS-bg5do 9 днів тому

    👋👋👋👋👋👋

  • @satishsingamsetty1311
    @satishsingamsetty1311 10 днів тому +1

    అనిత అక్క ఎక్కడున్నావ్

  • @Muralimoseskoyya
    @Muralimoseskoyya 10 днів тому

    It's very very wrong...! Love one another...!

  • @bakkareddydharmolla4970
    @bakkareddydharmolla4970 10 днів тому

    Hello meddam anitha garu chiranjeevi CM kavali.

  • @RajaBabu-pe2rw
    @RajaBabu-pe2rw 8 днів тому

    Baga cheppavavu amma

  • @yadla.deenaiah1035
    @yadla.deenaiah1035 9 днів тому

    🥺🙏

  • @saripallivlogs9777
    @saripallivlogs9777 9 днів тому

    😢