మూడు గ్రూపుల నుండి పవన్ కు ప్రమాదం.. | JanaSena Pawan Kalyan | Prime9 Digital

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • #janasena #pawankalyan #appolitics #prime9digital
    మూడు గ్రూపుల నుండి పవన్ కు ప్రమాదం.. | JanaSena Pawan Kalyan | Prime9 Digital
    Watch Prime9 News Live Channel Broadcasting 24/7 News Channel Which Brings you Political, breaking, and latest news spreading across Telugu states and national broadcasting 365 days a year.
    #TeluguNews #Prime9News #BreakingNews
    ►For More Updates: Please Subscribe me ► bit.ly/2LSuGk8
    ►Like Us in Facebook:► / prime9news
    ►Follow Me On Twitter ► / prime9news
    ►Follow Me On Instagram - / prime9news
    Similar Questions & Tags :-
    #telugunews #breakingnews #latestnews #prime9news #prime9newstelugu #Andhrapradesh #Telangana #telugu #Prime9media #Amaravathi #vizag #kurnool #Hyderabad #newswithprime9 #telugumedia

КОМЕНТАРІ • 291

  • @PApparao-mb6ho
    @PApparao-mb6ho Місяць тому +12

    ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డిప్యూటీ సీఎం గా వెళ్లడం కష్టమే సార్ పవన్ కళ్యాణ్ ని చంపడం పక్క తన ప్రాణాలకు ముప్పు తప్పాలంటే ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చాలి లేకపోతే చంపడం పక్క ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే పవన్ కళ్యాణ్ మావోల నుంచి ప్రాణహాని తప్పదు ప్రజలను మోసం చేసిన దోపిడి దొరల రాజ్యం కులాలని ఆశిస్తున్నాం

  • @Sureshgudipadu
    @Sureshgudipadu 2 місяці тому +71

    చంద్రబాబు నాయుడు నుండి పవన్ కళ్యాణ్ గారికి ముప్పు ఉంది గతంలో బాలయోగి మరణానికి కారణం చంద్రబాబు నాయుడు కారణం

    • @seenut5
      @seenut5 2 місяці тому +3

      What about madhavreddy n vangaveeti

    • @economicsmurali6557
      @economicsmurali6557 2 місяці тому

      ఆ పని మాత్రం చేయరు.బాబు వచ్చిందే పవన్ వల్ల

  • @bandisatyanarayana1847
    @bandisatyanarayana1847 2 місяці тому +13

    వెరీ వెరీ గుడ్ న్యూస్

  • @devasahayambodinagalla3261
    @devasahayambodinagalla3261 2 місяці тому +16

    అఖండవిజయమో దొంగ దారి విజయమో దేవుడెరుగు
    అఖండ హామీల సంగతి ఎంటి
    మరొకసారి అఖండ విజయం బొచ్చుబోడి అన్నారనుకో

    • @kotapativenkateswarlu1082
      @kotapativenkateswarlu1082 2 місяці тому

      2019 లో వైసిపి హామీలు ఎన్ని నెలలకు అమలు చేశారు, ఒక్కటీ అమలు చేయకపోగా, దారుణాలు,హత్యలు, దోపిడీలు....

  • @sujasrinivasgudipati3267
    @sujasrinivasgudipati3267 Місяць тому +4

    పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబుని లేపేయండి సగం దరిద్రం పోతుంది

  • @avulajaihindreddy3342
    @avulajaihindreddy3342 2 місяці тому +9

    వైసీపీ నుంచి ప్రమాదం లేదు

  • @narisimhayadhav1777
    @narisimhayadhav1777 2 місяці тому +36

    స్వామి మాలలో చెప్పులు వేసుకుని తిరుగుతాడు

  • @Karri11
    @Karri11 2 місяці тому +18

    ఓఫేక్ !న్యూస్ శత్రువులు తన వద్దే ఉన్నారు అని ఎందుకు అనుకోరు ,నేటి మిత్రులే రేపటి బద్దశత్రవులు అని గుర్తెరగమని చెప్పండి .

  • @క్షత్రియ
    @క్షత్రియ 2 місяці тому +6

    చంద్రబాబు గారి కే ఉంది అదే విషం

  • @vishwanathv9867
    @vishwanathv9867 2 місяці тому +10

    పవన్ని హాని జరగకూడదని అంటే జైళ్లలో దాయడం బెటర్ అనుకుంటా 😂😂

  • @MANJUNATHAMANJUNATHA-xo5lw
    @MANJUNATHAMANJUNATHA-xo5lw Місяць тому +2

    చంద్రబాబు నాయుడు లేపేసేది.... నక్సలైట్లు లెక్కలోకి తోసేసేది.

  • @durgaravnamavarapu5070
    @durgaravnamavarapu5070 2 місяці тому +6

    ప్రైమ్ టైం న్యూస్ వాళ్లు పీకే గడకి భజన చేయకండి

  • @ThirupathiLunavath-t9u
    @ThirupathiLunavath-t9u Місяць тому +2

    పవన్ కళ్యాణ్. సర్ మీరు.బీజీపీ.t.d.p. వదు లు కోవాలు .

  • @manjulag4243
    @manjulag4243 2 місяці тому +4

    అన్నాల్లరా ,రాండి ఎదోఓఖటీచేయడీ మిరేదీకు మాఓలీట్లుఅంటున్నరు మీరుఎఖడుంన్నా రండీ లేపేయాండి

  • @srujansai9876
    @srujansai9876 Місяць тому +1

    మీ మోత బలే గుంది బ్రదర్ ప్రజలు అమాయకులు అని మీ నమ్మకం

  • @cbk85
    @cbk85 2 місяці тому +17

    Naxals name is to divert attention on them. Real threat is from local political leader.

    • @dasarivenkateswarlu4642
      @dasarivenkateswarlu4642 2 місяці тому

      I think you have expected who that politician is? But time sake I think not revealing the name of that great politician

    • @kavaliramesh2921
      @kavaliramesh2921 2 місяці тому

      Nee jail jagan inka evar ​@@dasarivenkateswarlu4642

  • @BDhana-yq3eh
    @BDhana-yq3eh Місяць тому

    B.Dhana.❤❤❤

  • @venkat8323
    @venkat8323 Місяць тому

    పెరుగుట విరుగుట కొరకే....
    అతిగా ఆశ పడ్డ ఆడది అతిగా ఆవేశపడ్డ మగాడు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు....
    ఈ పోరంబోకు వీరావేశంతో ఊగిపోతూ మొరిగిన చోట మొరగకుండా రాష్ట్రమంతా మొరిగి...జనాలకు అబద్ధాలు చెప్పి అదే జనాలను మోసం చేస్తే ఇలానే జరుగుతుంది...

  • @kalyanvarma4843
    @kalyanvarma4843 2 місяці тому +10

    బాబు వల్ల కూడా జాగ్రత్తగా ఉండాలి

  • @srinivasareddy8596
    @srinivasareddy8596 2 місяці тому +18

    Be careful Pawan Kalyan garu

  • @LaxhmiManjunath
    @LaxhmiManjunath 2 місяці тому +1

    సంపద సృష్టి😂😂😂😂😂😂😂

  • @pallitavudu1269
    @pallitavudu1269 Місяць тому

    గొప్ప మంచోడు న్యూస్ చెప్తుంటారు

  • @j.kurmaiahkurumurthy
    @j.kurmaiahkurumurthy 2 місяці тому +3

    పవన్ కళ్యాణ్ జై శ్రీరామ్ జై హనుమాన్ 🚩🚩🚩

  • @SuryanarayanaAri
    @SuryanarayanaAri 2 місяці тому +1

    నిజంగానే

  • @మణికంఠchintapalli
    @మణికంఠchintapalli 2 місяці тому +3

    Maa davudhu pspk💥

  • @jsurya9962
    @jsurya9962 2 місяці тому +1

    Cbn ki leni threat pk ki enduku. Tdp valle cheyinchali edaina.
    Trash news

  • @BhukyaBhadrudu
    @BhukyaBhadrudu 2 місяці тому +1

    Janem కోసం హి హి హి తొందరగా చంపండిరా బాబు మీరు ఎ వరుగాని ఇ చిన్న బాబు పవన్ అభదాలకోరు

  • @SCSTREAL91
    @SCSTREAL91 2 місяці тому +28

    NEXT CM

  • @anamdevlovaraju7563
    @anamdevlovaraju7563 2 місяці тому +22

    జై పవన్ కళ్యాణ్ జై భజరంగబలి పవన్ ని ఎవరు ఏమి చేయలేరు

  • @alurivaraprasad8451
    @alurivaraprasad8451 2 місяці тому +18

    ఏది ఏమైనా చాలా జాగ్రత్త గా ఉంటే మంచిది

  • @premalata8597
    @premalata8597 Місяць тому

    టచ్ చేసి చుడు నేను ఒక్క మరణ ఆయుధాన్ని అవ్వుత్తను

  • @VARAHIAMMA7975
    @VARAHIAMMA7975 2 місяці тому +45

    పవన్ కళ్యాణ్ అన్న కి నమ్ముకున్న పవన పుత్రుడు కొండగట్టు ఆంజనేయస్వామి ఉన్నాడు ఉంటాడు జై హనుమాన్ 🙏🙏 జై శ్రీరామ్ 🙏🚩

  • @JAMESMadugula
    @JAMESMadugula 2 місяці тому +1

    కోట్లాది అభిమానులు ఉన్నది JAGAN గారికి.....

  • @srinivassrini7578
    @srinivassrini7578 2 місяці тому +9

    Jai janasena

  • @balunaik819
    @balunaik819 2 місяці тому

    Maa HODHA. Ammukuntava Durmarguda

  • @anantharaokinthali2233
    @anantharaokinthali2233 Місяць тому

    ఎంత బిల్డప్ ఇస్తున్నార్రా...
    పనిలోపనిగా చెంబా గాడిపై ఒక కన్నేసి ఉంచండి....
    వాడికి అవసరం లేదనుకుంటే ఏ క్షణానైన లేపేస్తాడు...

  • @KarriSrinivasarao-z6g
    @KarriSrinivasarao-z6g 2 місяці тому +11

    Security penchali, protect our leader.jai janasena

  • @kumarsathwik8005
    @kumarsathwik8005 2 місяці тому +1

    Pavan లక్యం నెరవేరాలని కోరుకుందాం జై హింద్

  • @bnsmahesh3032
    @bnsmahesh3032 2 місяці тому +6

    Yes We want him to have Jet Security

  • @chiranjeevivankudothu206
    @chiranjeevivankudothu206 2 місяці тому

    🙏🏻 Aim 🙏🏻 Telangana 🙏🏻 suryapet 🙏🏻 God 🙏🏻 Pspk 🙏🏻

  • @kgf806
    @kgf806 2 місяці тому

    చంద్రబాబు , చంద్రబాబు చంపుతాడు, పవన్ అన్నకు తోడు నేనున్నా, అయినా కొమరం పులి

  • @shekhartikkala4053
    @shekhartikkala4053 2 місяці тому

    పవన్ కళ్యాణ్ మీద రెక్కి నిర్వహించడానికి కారణాలేమిటో నాకు ఏమీ అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ చేసిన తప్పేమిటో పాపం ఏమిటో

  • @pvlakshmipvlakshmi3157
    @pvlakshmipvlakshmi3157 2 місяці тому +27

    కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కట్టు దిట్టమైన రక్షణ కల్పించాలి

  • @yvsidhardachowdaryyvschowd7593
    @yvsidhardachowdaryyvschowd7593 2 місяці тому +3

    ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే లే యెక్కువ ఊహించకండి 😂😂😂😂😂😂

  • @Chinnababu-l3q
    @Chinnababu-l3q 2 місяці тому +1

    Package 🐕 cooker kalyan pawan

  • @BhukyaRavi-e7e
    @BhukyaRavi-e7e 2 місяці тому +1

    E ₹1.25 Gadi kosama chi chi

  • @VenkatKoranna
    @VenkatKoranna 2 місяці тому +1

    పవన్ మా దేవుడు 🙏🙏🙏

  • @kittu5251
    @kittu5251 2 місяці тому

    హోం మంత్రి మాధవరెడ్డిని లేపిన ముఠానేమో

  • @vamsinaidu2534
    @vamsinaidu2534 2 місяці тому

    Pawwn Kalyan Ki emaina Al Andhra YSRCP Candates andharu Including JaGan Mdda Gudipestharuuuu Gurthupetkoii🙏🙏👌👍👍👍

  • @Karriashokreddy-pk6dh
    @Karriashokreddy-pk6dh 2 місяці тому

    ఏమీ కాదు పవన్ చిరంజీవి తమ్ముడూ అంటే చిరంజీవి వే

  • @rameshrammi9441
    @rameshrammi9441 2 місяці тому +33

    పవన్ కళ్యాణ్ కి దేవుడు ఉన్నాడు ఆ దేవుడే చల్లగా కాపాడుకొని వస్తాడు

  • @srinunaidu1757
    @srinunaidu1757 2 місяці тому +5

    Jai jana Sena ❤

  • @VenkataraoRaipalli
    @VenkataraoRaipalli 2 місяці тому

    Package tesukonnappudu ....chavuu...daggarapadindi😂😂😂🎉😂

  • @kumarswamy9798
    @kumarswamy9798 Місяць тому

    ఏమ్ పబ్లిసిటీ రా బాబు

  • @vengaiahgundlapalli4088
    @vengaiahgundlapalli4088 Місяць тому

    దళిత వ్యతిరేకి

  • @kadali.govinda7075
    @kadali.govinda7075 2 місяці тому +2

    Jai jenasena Jai Pawan Kalyan 💪🏽🚩❤

  • @క్షత్రియ
    @క్షత్రియ 2 місяці тому +5

    అతను ఇంకా ఏమి చెయ్య లేదు
    సీబీన్ సంకలో కూర్చున్నాడు
    నాయకుడు అంటే జగన్ గారు

  • @geraadam
    @geraadam 2 місяці тому +1

    ఈ యూట్యూబ్లో చెప్పేదాంత ఫేక్ అతనికి అంత సీన్ లేడు

  • @__im_pspk_worrier__
    @__im_pspk_worrier__ 2 місяці тому

    Dabul' z' security ivvali ....lekapothe manchi nayakune kolpotham..😢

  • @prathapaswini4542
    @prathapaswini4542 2 місяці тому

    🚩🚩🚩🚩🚩

  • @manupriya-gb9wy
    @manupriya-gb9wy 2 місяці тому

    Chandra Babu Gary Chanpesttaru. Koduku Cm Kavalani Tantadanatrem.

  • @nagalaxmi3547
    @nagalaxmi3547 2 місяці тому

    Good. News. Peydda. Vest. Peylo. Pavaalaa gaadu. Jai. Jai. Jagsn. Anna.

  • @sallurubaki2185
    @sallurubaki2185 2 місяці тому

    Antha sin ledu Jai pspk

  • @DhairyaLakshmi-ss8tc
    @DhairyaLakshmi-ss8tc 2 місяці тому +26

    ఆయనకు ఎప్పుడూ ప్రమాదమే... ముఖ్యంగా ycp నుంచే

    • @anilkumarm3578
      @anilkumarm3578 2 місяці тому

      yes ఈ పని వైసీపీ తప్ప ఎవరు చేయాలని అనుకోరు.
      ముఖ్యంగా వైసీపీ నుంచే ఉంటది.

    • @mullapudilakshminarayana-id8mt
      @mullapudilakshminarayana-id8mt 2 місяці тому

      TDP bjp nundi pramadham pk ku avasaram vallaka ycp ki ladhu

  • @PavanKalyanJaijsp
    @PavanKalyanJaijsp 2 місяці тому +5

    అందరు బాగున్నారా పవన్ కళ్యాణ్ గారు ఏమి అవదు ఆయనే క చొక్కా మీద నువ్వు గుండెకి టచ్ చేయమను రా తిరిగి పద్దు జై జనసేన జైహింద్

  • @mallikajahan7253
    @mallikajahan7253 2 місяці тому

    Chala jagrata ga vundandi sir, security ni kuda observation lo vunchukondi

  • @prasadreddy-cs8yt
    @prasadreddy-cs8yt 2 місяці тому +4

    Best jock😂

  • @bhavanikoda6212
    @bhavanikoda6212 Місяць тому

    EVM CM CBN.

  • @bobbasomireddy9758
    @bobbasomireddy9758 2 місяці тому

    Sanubuthi కోసం cbn pavanku sathruvu

  • @vedhaprakashgoud7287
    @vedhaprakashgoud7287 2 місяці тому +1

    పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏమరపాటుగా ఏమాత్రం ఉండకూడదు ఎప్పుడు తన చుట్టూ భద్రత వలయాన్ని పటిష్టముగా ఏర్పారుచుకోవాలి

  • @sreeramnimmagadda7618
    @sreeramnimmagadda7618 2 місяці тому +31

    మూడు కాదు ఒకటే అదే వైసీపీ తీవ్రవాద సంస్థ

    • @Barbiebabe123
      @Barbiebabe123 2 місяці тому

      Acha pk gadu pedda yedava anduke prajaluki pathakalu ichedu ledu emledu

    • @kpnaidu9999
      @kpnaidu9999 2 місяці тому +2

      ❤నక్షలైట్లా, వైసీపీ ముఠా నా ❤❤నక్సలైట్లు చైనా తొత్తులుగా పని చేస్తారు. మావో అంటే చైనా నియంత.
      సారోస్, ఇస్లామిక్ టెర్రర్ మైండ్, డ్రగ్స్, గంజాయి ముఠా నడిపించే తోలుబొమ్మలు.
      ప్రజల కోసం సర్వం త్యాగం చేసిన పవన్ కళ్యాణ్ గారి నే టార్గెట్ చెస్తే,
      ఇంతకాలం క్రైస్తవ మత వ్యాప్తి కి, హిందూ గుడులపై దాడులు చేసినందుకు, హత్యలు, అత్యాచారాలు, దోపిడీ లు, భూకబ్జా లు, మైనింగ్ మాఫియా సారా, డ్రగ్ గంజాయి సప్లయ్ కు సహకరించిన వారిని ఎందుకు టార్గెట్ చేయలేదు ఈ నక్సలైట్లు.....
      అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్నవారిని ఎందుకు టార్గెట్ చేయలేదు....
      ప్రజల డబ్బులతో విలాసవంతమైన ప్యాలెస్ లు కడుతున్నప్పుడు ఎందుకు టార్గెట్ చేయలేదు...
      నక్సలైట్లు 100% హిందూ వ్యతిరేక ముఠా.
      దేశం అభివృద్ధి వ్యతిరేక ముఠా.
      ఇవి అవాస్తవం అయితే, కాదని ఎందుకు ఈ వార్తలను మావో చైనా వారసులు ఖండించలేదు....
      పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసిన ఏ ఒక్కరూ బ్రతకలేదు.
      ఏం ఒక్కరూ బాగుపడలేదు...
      ఇదే నిజమైతే ఇవే నక్సలిజం, మావోయిజం కు ఆఖరి ఘడియలు.
      కొంచెమైనా ఉన్న సానుభూతి శాశ్వతంగా పోతుంది....
      సినిమా కష్టార్జితం తో 3200 మంది కౌలు రైతులకు లక్ష రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం చేసారు పవన్ కళ్యాణ్ గారు.
      5లక్షల కార్యకర్త లలో మరణించిన ప్రతీ కుటుంభానికి 5 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం చేసారు పవన్ కళ్యాణ్ గారు.
      తెలియని గుప్త దానాలు ఎన్నో. అనాధలకు, అభాగ్యులకు.
      ఎందుకు టార్గెట్ చేయడం.

    • @Barbiebabe123
      @Barbiebabe123 2 місяці тому

      @@kpnaidu9999 ore poyi school lo si writing rasuko ra badcow

    • @kondaprakash514
      @kondaprakash514 2 місяці тому

      First satruvu TDP ra pilla bacha

    • @geraadam
      @geraadam 2 місяці тому

      టీడీపి కంటే తీవ్రవాద సంస్థ వేరొకటి లేదు

  • @subbaraovanthala3453
    @subbaraovanthala3453 2 місяці тому +1

    ఏదైతే అది ప్రచారం చేసిన వాడికి ముందు వేయాలి

  • @KnreddyKnr
    @KnreddyKnr 2 місяці тому +4

    మధ్యలో మ్యూజిక్ ఎడిట్ చేయండి.T.V.లో అయితే తప్పదు యూట్యూబ్ లో మ్యూజిక్ లతో వినాలంటే చికాకు.అంత టైం ,ఓపిక వుండదు.టీ.వి లో అర్థగంట కోసం కొంచెం మాటర్ నీ నింపుతారు. ఇక్కడ అవసరం లేదు

  • @sainathudharapu8175
    @sainathudharapu8175 2 місяці тому

    పవన్ కళ్యాణ్ కి దేవుడు ఉన్నాడు పవన్ కళ్యాణ్ టచ్ చేయాలంటే దమ్ము కావాలి 🙏🙏🔥🔥

  • @balunaik819
    @balunaik819 2 місяці тому

    AP/HODHA. BJP. Ki Ammessindu

  • @geraadam
    @geraadam 2 місяці тому +2

    సినిమా డైలాగ్లు తప్ప అతని వలన రాష్ట్రానికి ఏమి ఉపయోగం లేదు

  • @polepakanaveen7727
    @polepakanaveen7727 2 місяці тому +1

    Jai Pawan Kalyan power star Jai janasena Naveen 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🐯🐯🐯🐯❤️❤️❤️🐯🐯🐯🐯🐯🐯🐯🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @mahenderworld40106
    @mahenderworld40106 2 місяці тому +2

    రాష్ట్రం తగలబడి పొద్ది తనకు ఏం ఇన జరిగితే అది ఊహకి కూడా చాలా భయంకరంగా వుంటుంది ఎందుకనే అక్కడ pspk పవర్ ఆఫ్ యాక్షన్ man

    • @BpRks-s4s
      @BpRks-s4s 2 місяці тому

      Jai Telangana , jai Telangana , jai Telangana ,

    • @RameshKakara-wt1ey
      @RameshKakara-wt1ey 2 місяці тому

      మిగతావాలు ఎర్రిపూకుల. వాలు పీకేది అమాయకులని మాత్రమే వాళ్ళు వాళ్ళు ఎవడో చంపితే రాష్ట్రము తగలపడటానికి ఏంటి సంబంధం అంత సీన్ ఉండదు బాబు ని తక్కువ. అంచనా వెయ్యకు వాడు పెడతాడు పొడుస్తాడు కొడుకుని ఎవడైనా వదులుకుని వీడిని పైకి లేపుతాడా

  • @dukelover5908
    @dukelover5908 2 місяці тому +1

    Allu arjun garini villan ga marustunaru papam allu arjun em chesadu ra me pk fans ki atni frd ki atnu support icharu me pk ki prana bayam ante enta mandippthunru papam atni andru troll chestunru okasari correct ga alochinchandi AA❤❤

  • @GVaraprasad-gs4ye
    @GVaraprasad-gs4ye Місяць тому

    mundhu mundhu cm candit avuthe pappugathiemikanu😢

  • @Keerthi9966
    @Keerthi9966 2 місяці тому

    E society lo manchiki chotu ledu rakshasulu ma ranga garini matram brataka nichara ma p.k ranga garu anta soft aete kadule ma p.k joliki vaste fans meymu urukomu

  • @JALLIGAMPAVARALAKSHMI
    @JALLIGAMPAVARALAKSHMI 2 місяці тому

    Pawan Kalyan gari meda yevaru aina touch chestey map lo AP undadu. 😮

  • @sairambt584
    @sairambt584 2 місяці тому

    అయో ఏమి పిచ్చి ప్రేలాపన swami

  • @Aswitha4
    @Aswitha4 2 місяці тому

    Antha ledhulendi bro pspk gariki emaina jarigindhi ante mottam ap lo Inka a groups unadavu and Telangana youth mottam ap Loki digutharu idhi pakka

  • @SudhakarKakani-b4w
    @SudhakarKakani-b4w 2 місяці тому +1

    Pavan em thappu chesadani pramadhamundi cheppandi

  • @balunaik819
    @balunaik819 2 місяці тому

    Dha,mmunte. AP Hodha Adagali

  • @DanduVenkatanagaraju
    @DanduVenkatanagaraju 2 місяці тому +2

    కళ్యాణ్ కి త్రెడ్ హీరో కదా ఎంతమంది వచ్చినా పర్వాలేదు ఇది కేటగిరీ సెక్యూరిటీ ఎందుకు జన సైనికులకు వీర మహిళలు ఉన్నారు కదా

  • @vemavarapuambica5630
    @vemavarapuambica5630 2 місяці тому

    Pavan Kalyan gari joliki vachhi na anyayanga yemi anna putta gathulu vundavu jai varahi matha 🙏

  • @sattibabuk1617
    @sattibabuk1617 2 місяці тому +2

    Jai janasena ✊✊✊✊✊✊✊

  • @kvenky395
    @kvenky395 2 місяці тому

    Pawkalan.ne.ceenpand.pls.anna.lara.pawan.tdp.mocam.plase.analar. campand.andra.prdesh.bagu.vontdhu

  • @Prashanthreddy-jai
    @Prashanthreddy-jai 2 місяці тому +9

    Naxals am pikaleru last 5 years am pikaru

    • @UyakaarjunUyakaarjun
      @UyakaarjunUyakaarjun 2 місяці тому

      Anta takkuva anchana veyyodu bro valu spat pedite tappinchukoleru

  • @sreekanthsreekanth4338
    @sreekanthsreekanth4338 2 місяці тому +3

    కెంద్రంలొ పవన్ పాత్ర తక్కువ కానీ. .బాబు భారీగా రావడానికి మాత్రం పవన్ పాత్ర ఎక్కువ...పవన్ మద్దతు లేకపోతే బాబుకు 100 సీట్లు మించి రావు...

    • @wecan87
      @wecan87 2 місяці тому

      50 ravu ra babu

  • @ravurikrishna.8800
    @ravurikrishna.8800 2 місяці тому +5

    ycp valley vuntundhi

  • @GayathriSurendraGayathri
    @GayathriSurendraGayathri 2 місяці тому +1

    Pawan Kalyan real hero

  • @sainathudharapu8175
    @sainathudharapu8175 2 місяці тому

    పవన్ కళ్యాణ్ సీఎం ఏం చేయలేరు పవన్ కళ్యాణ్ కి 🙏🙏🔥🔥

  • @mohdayub8779
    @mohdayub8779 2 місяці тому +1

    ఒక రైటర్ ఒక స్టోరీ రాస్తే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ దాని మీద ప్రజెంటేషన్ ఇస్తాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ మన గౌరవనీయులైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీజన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆయన దేశం కోసం ఆంధ్ర ప్రజల కోసం చేసిన యుద్ధాలు ఏం లేవు ఆంధ్ర తెలంగాణ ప్రజల కోసం ఆయన అహర్నిశలు ఆయన చేతుల మీదుగా ఏ ఒక్క ఫ్యామిలీ కైనా జీవనోపాధించినది లేదు ఆయనకు ఎందుకు ఉంటారు అతను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ మన తెలుగు తమ్ముళ్లకు ఆంధ్ర ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఒక సెలబ్రెటీ డైరెక్టర్ రాసిన స్టోరీ మీద ప్రజెంటేషన్ చాలా బాగా ఇస్తాడు ఆయనను చంపాల్సిన అవసరం ఏ టెర్రరిస్ట్ గ్రూపులకు లేదు

  • @ajayreddyajayreddy351
    @ajayreddyajayreddy351 2 місяці тому

    Pranalani mosam cheste elane untadi

  • @RamanaGv-u5b
    @RamanaGv-u5b 2 місяці тому

    Dhammuvinnamagadupspk

  • @polammamangapathi6184
    @polammamangapathi6184 2 місяці тому +5

    Annaki.varahi.devi.jagrattaga.kapadali

  • @Pinky12717
    @Pinky12717 2 місяці тому

    Pawan ana jara silent undu radhey.dukudu vadu bhaiya.enemies unaru.helping nature yakuva😮😮😮