వచ్చింది క్రిస్మస్ వచ్చింది - తెచ్చింది పండుగ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది - తెచ్చింది రక్షణ తెచ్చింది ఊరు వాడా పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే (2) మన చీకటి బ్రతుకులోన ప్రభు యేసు జన్మించెను (2) రారండోయ్ వేడుక చేద్దాం కలిసి రారండోయ్ పండుగ చేద్దాం (2) " వచ్చింది " దావీదు పట్టణములో - బేత్లెహేము గ్రామములో కన్య మరియ గర్భము నందు బాలునిగా జన్మించెను (2) అంధకారమే తొలగి పోయెను చీకు చింతలే తీరి పోయెను (2) " మన చీకటి " ఆకాశం లో ఒక దూత - పలికింది శుభవార్త మన కొరకు రక్షకుడేసు - దీనునిగా పుట్టాడని (2) పాప శాపమే తొలగించుటకు గొప్ప రక్షణ మనకిచ్చుటకు (2) " మన చీకటి "
Super 👌 song
Super song bro
E song chala yistam ❤️😊✨💫
😂🎉❤😢😮😅😊😢🎉❤❤
G00d sang ❤❤
👌👌👌👌👌👌👌
👏👏👏🙏🙏❤️❤️✝️
Super song
🎉🎉🎉🎉😢😢😢❤❤❤
Happy christmas 🎄🎄🎄 🎁🎁🎁🎁❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉💝💝💝🎉💝🎉🎉🎉🎉💝💝💝💝💝
వచ్చింది క్రిస్మస్ వచ్చింది - తెచ్చింది పండుగ తెచ్చింది
వచ్చింది క్రిస్మస్ వచ్చింది - తెచ్చింది రక్షణ తెచ్చింది
ఊరు వాడా పల్లె పల్లెల్లోన
ఆనందమే ఎంతో సంతోషమే (2)
మన చీకటి బ్రతుకులోన
ప్రభు యేసు జన్మించెను (2)
రారండోయ్ వేడుక చేద్దాం
కలిసి రారండోయ్ పండుగ చేద్దాం (2) " వచ్చింది "
దావీదు పట్టణములో - బేత్లెహేము గ్రామములో
కన్య మరియ గర్భము నందు బాలునిగా జన్మించెను (2)
అంధకారమే తొలగి పోయెను
చీకు చింతలే తీరి పోయెను (2) " మన చీకటి "
ఆకాశం లో ఒక దూత - పలికింది శుభవార్త
మన కొరకు రక్షకుడేసు - దీనునిగా పుట్టాడని (2)
పాప శాపమే తొలగించుటకు
గొప్ప రక్షణ మనకిచ్చుటకు (2) " మన చీకటి "
Nice praise the lord anna
Supper song