Hmda Tellapur Nursery| Plants at reasonable rates| తెల్లపూర్- నల్లగండ్లలో అతిపెద్ద నర్సరీ
Вставка
- Опубліковано 5 лют 2025
- హైదరాబాద్-తెల్లాపూర్‌లో అతిపెద్ద ప్రభుత్వ నర్సరీ
హెచ్‌ఎండీఏ కింద 150 ఎకరాల్లో 20 ఏళ్లుగా నిర్వహణ
పండ్లు, కలప, పూలు వంటి 140 రకాల మొక్కలు
సెలవు దినాలుమినహా మిగతా రోజుల్లో విక్రయం
మొక్కలు కావాలంటే ముందుగా డీడీ తీసుకోవాలి
Location: g.co/kgs/vG8meGC
ప్రస్తుతం అందుబాటులోని మొక్కలు:
పండ్ల జాతి మొక్కలు:
1. మామిడి(ఆశా, దసేరి, బేనిషా, మల్లిక, ఆల్పాన్సో)
2. సీతాఫలం- బాలనగర్ రకం
3. ఉసిరి
4. నిమ్మ
5. వెలగ
6. పనస
7. నేరేడు
8. మునగ
ఎవెన్యూ కలపజాతి మొక్కలు:
1. సిల్వర్ ఓక్
2. సర్వి
3. వేగిశ
4. ఎర్ర చందనం
5. కనకచంపాకం
6. మహాగని
7. ఈత
8. వెదురు
9. రోజ్ ఉడ్
10. దిరిసినం
11. తెల్లమద్ది
12. టేకు
13. గుల్‌మొహర్
14. ఫెల్టో ఫామ్
అటవీ, ఆయుర్వేద, ఔషధ వృక్షాలు:
1. కదంబం
2. సింధూరం
3. మారేడు
4. తాని
5. రేల
6. చింత
7. సీమరోబా
8. ఇరికి
9. మర్రి
10. విప్ప
11. మేడి
12. రావి
13. జువ్వి
14. పుత్రజీవ
15. బాదం
16. జంగ్లి బాదం
పూల మొక్కలు:
1. పారిజాతం
2. పొన్న
3. పొగడ
4. టెంపుల్‌ట్రీ
5. గన్నేరు
6. పుడకలు
7. మందార
8. ఎగ్జోరా
9. సంపంగి
మొక్క పాకెట్ సైజ్-అంగుళాల్లో
1. 4 అంగుళాలు వెడల్పు X 7 అంగుళాలు ఎత్తు: 15 రూపాయలు
2. 5 X 9 : 15 రూపాయలు
3. 6 X 12 : 20 రూపాయలు
4. 8 X 12 : 40 రూపాయలు
5. 10 X 16 : 80 రూపాయలు
6. 18 X 18 : 220 రూపాయలు
7. 21 X 21 : 250 రూపాయలు
#Jai Bharat Jai Kisan
SR Sundara Raman
Navanirman foundation
Sundara Raman Natural farming
చవక ధరలో నాణ్యమైన నాటు రకాల మొక్కలకి ఈ నర్సరీ ఉత్తమమైనది.
లొకేషన్.. g.co/kgs/vG8meGC
పాకెట్ సైజుని బట్టి ధర నిర్ణయించారు.
ఏ మొక్కైనా కనిష్ఠంగా రూ.15, గరిష్ఠంగా 80 రూపాయలే.
అయితే నేరుగా నర్సరీకి వెళ్లి మొక్కలు కొనలేం.
ముందుగా Metropolitan Commissioner HMDA, Hyderabad పేరిట ఏదైనా బ్యాంకులో డీడీ తీసి ఆతర్వాత నానక్ రాంగూడలోని అర్బన్ ఫారెస్టరీ కార్యాలయానికి వెళ్లి అక్కడ... డీడీతోపాటు మొక్కల వివరాలు, చిరునామాతో కూడిన లేఖ రాసి ఇవ్వాలి.
డీడీ నిబంధనలేకపోతే... ఇది ఉత్తమ నర్సరీ.
హైదరాబాద్ చుట్టుపక్కల వారికి ఇది వరంలాంటిది.
ప్రస్తుతం అందుబాటులోని మొక్కలు:
పండ్ల జాతి మొక్కలు:
1. మామిడి(ఆశా, దసేరి, బేనిషా, మల్లిక, ఆల్పాన్సో)
2. సీతాఫలం- బాలనగర్ రకం
3. ఉసిరి
4. నిమ్మ
5. వెలగ
6. పనస
7. నేరేడు
8. మునగ
ఎవెన్యూ కలపజాతి మొక్కలు:
1. సిల్వర్ ఓక్
2. సర్వి
3. వేగిశ
4. ఎర్ర చందనం
5. కనకచంపాకం
6. మహాగని
7. ఈత
8. వెదురు
9. రోజ్ ఉడ్
10. దిరిసినం
11. తెల్లమద్ది
12. టేకు
13. గుల్‌మొహర్
14. ఫెల్టో ఫామ్
అటవీ, ఆయుర్వేద, ఔషధ వృక్షాలు:
1. కదంబం
2. సింధూరం
3. మారేడు
4. తాని
5. రేల
6. చింత
7. సీమరోబా
8. ఇరికి
9. మర్రి
10. విప్ప
11. మేడి
12. రావి
13. జువ్వి
14. పుత్రజీవ
15. బాదం
16. జంగ్లి బాదం
పూల మొక్కలు:
1. పారిజాతం
2. పొన్న
3. పొగడ
4. టెంపుల్‌ట్రీ
5. గన్నేరు
6. పుడకలు
7. మందార
8. ఎగ్జోరా
9. సంపంగి
మొక్క పాకెట్ సైజ్-అంగుళాల్లో
1. 4 అంగుళాలు వెడల్పు X 7 అంగుళాలు ఎత్తు: 15 రూపాయలు
2. 5 X 9 : 15 రూపాయలు
3. 6 X 12 : 20 రూపాయలు
4. 8 X 12 : 40 రూపాయలు
5. 10 X 16 : 80 రూపాయలు
6. 18 X 18 : 220 రూపాయలు
7. 21 X 21 : 250 రూపాయలు
తిరుగ లేక మానుకోవాలి
అక్కడ dd తీసుకొని ఎక్కడో లెటర్ మరెక్కడో మొక్కలు ఇది gavarnament ఉద్యోగుల తెలివి తేటలు
జీతాలు తీసుకుంటూ పబ్లిక్ ను ఎలా బాదపెట్టాలో రీసెర్చ్ ఛేసిన వాళ్ళని అపాయింట్ మెంట్ చేస్తారు
నమస్తే సార్. గ్రాఫ్టడ్ మొక్కలు కాదు కదా
@@jaibharat1404 ANDHRA VALLAKI KUDA ISTARA
Your explanation is very good by both of you. I like your videos.
Excellent thanks for sharing the place useful video. DD is the best option in the government sector because of bureaucracy. It’s better to have an office within the premises to avoid the travel.
You are right. But in this busy world no one have the time to run twice or thrice for a single work. As you said they can provide payment option within the premises. UPA or QR code scanner is the good option, Officials should think of it.
@@jaibharat1404he said " it's better to have an office within the premises to get DD without unnecessary travelling". He is not talking about UPI or QR code
@@MassTeluguGamers OfCourse, do you know who can issue the DD? It can be given by Banks or Post offices. Is it possible to establish a bank in a Nursery? He understands well and answered in a way that can solve the issue
naaku teliyadu sir, thanks a lot.
Useful info.
Excellent kishore..bro..
Apt solution.to my farm...
But letter ivvadam.. procedure koddiga tough..i think its transperency..
Good information
Thank you for information .
మన దేశంలో ఇదే దరిద్రం. ఎమ్మెర్వో ఆఫీసులో, గవర్నమెంట్ బ్యాంక్, పోస్ట్ ఆఫీసులో, కలెక్టరేట్ ఆఫీసులో జనాలకి ఎవ్వడు సమాధానం చెప్పడు. 100 నోటు ఇస్తే అప్పుడు ఏమి కావాలి, ఎవరూ కావాలి అంటారు.
జై శ్రీ రామ్
DD is main problem sir
టీ, పానీ పూరీ వారు కూడా Paytm, gpay ల ద్వారా లావాదేవీలు నడుపుతుంటే, ఈ సంస్థ యింత వెనుకబడి వుండటమేమిటి? ఒకరు తీసుకున్న మొక్కలనన్నీ ఒకచోట చేర్చి ఫోటో తీసి, వాటి విలువ లెక్కకట్టి, online payment accept చేయవచ్చు గదా! ఈ రోజుల్లో కూడా ఇంకా అవినీతిని గురించి యింత భయమా? ఈ వ్యవహారం దారుణంగా వుంది.
Any govt nursery are prosess is very late
Manam onlaa melukokapothe 100 years venakki velatham.
Seconds lo money transfer avuthunna yee rojullo inkaa DD paddhathi yemiti ? Burra vunnadaa ?
good information but bad government process.
Farmers ki istara?
Or only for city people?
Anybody. రైతులతోపాటు అందరికీ ఇస్తారు. ఆధార్ కార్డు ఉంటే చాలు
Maybe because of Correption they implement DD System.
Yes bhayya
Can you tell us any such Government nursery in Andhra Pradesh and share its details
Mekadamiya grafted mokkalu vunnava price
Dhanimma mokkala nursery address kavali brother
Avacado, Macadamia plants unnaya sir
ఆవకాడో, మెకడోమియా అక్కడ లేవు. సంగారెడ్డిలోని ప్రభుత్వ ఫల పరిశోధన కేంద్రంలో అవకాడో, డ్రాగన్ ఫ్రూట్ పై పరిశోధనలు జరుగుతున్నాయి.
అవకాడో, మెకడోమియా మొక్కలని కొంతమంది ప్రైవేటు నర్సరీలు అమ్ముతున్నాయి.
Andhrapradesh vallaki kuda istara
Yes
andhra lo unna ilanti nursery gurinchi chepandi
తప్పకుండా వీడియోలు చేస్తాను బ్రదర్.
@@jaibharat1404మల్నాడు లో ఇలాంటి నాటు మొక్కల నర్సరీ ఉంటే చెప్పండి సార్.
Srikanth gari contact details istara and please, i want to start 5 layer model aswell.
9652627999, Srikanth
వాక్కాయ మొక్కలు ఉన్నాయా సర్
వాక్కాయ అక్కడ లేవు సర్. సంగారెడ్డి ఫల పరిశోధన స్థానం నర్సరీలో ఉన్నాయి.
20 జమ్మీ చెట్లు ( శమీ వృక్షం) కావాలి సార్ ఉన్నాయా??
అన్నా ఉన్నాయన్నారు. క్షమించాలి ఆలస్యంగా స్పందించినందుకు.
1946 la unnaru miru Yeppudu marutharraa baabu ....!Phone pe vettachu gadaa thiskunetodu jump jilaani
పనిలేనోడు పిల్లనె ముందడ పెట్టి కోరిగినట్టు ఉన్నది
Inka DD enti waste fellows??? ....@HUDA @HMDA
Out dated fellows. They never change with time thats why they are called government employees.
Mee video kevalam sambhaashana thone saripettaaru.
Atlaa kaakunda, thota mottham choopi vunte baagundedi. Prajalaku avagaahana yekkuva ayyedi
ఒక వీడియోలో ఒక్కొక్కరు ఒక్కో అంశం కోరుకుంటారు. అందరూ కోరుకునే అంశాలని చూపడం సాధ్యం కాదు. అది తోట కాదు అందాలు చూపించడానికి... నర్సరీ. అందులోనూ ప్రభుత్వ నర్సరీ... వీడియోకి అనుమతించడమే కష్టం. అలాంటిది నర్సరీ అంతా తిరిగి చూపించడానికి ఎవరు ఒప్పుకుంటారు.
ఒక నర్సరీ వీడియో చూసిన వారికి కావాల్సింది... అక్కడ ఏయే రకాల మొక్కలు దొరుకుతాయి, ఎంత వయసు, ఎంత ధర... కొనుగోలు చేయాలంటే ఏమి చేయాలి. ఈ వివరాలన్నీ వీడియోలో ఇవ్వడంతోపాటు... ఏ మొక్క ఏ సైజు పాకెట్ లో దొరుకుతుందో పూర్తి వివరాలు డిస్క్రిప్షన్ లో పెట్టాను.
ఇంకా నర్సరీ అంతా చూపించి ఉంటే బాగుండేది... సంభాషణతోనే సరిపెట్టానంటే... మన్నించాలి అలా చేయాలనే ఆలోచన రాలేదు.
Enka British systems follow avuthunnaaru. Poor fellow