ఒక తెలుగు యూట్యూబర్ గా ప్రపంచాన్ని నీ కళ్ళతో మాకు చేపించే విధానం నా భూతో నా భవిషత్ అన్నట్లుగా ఉంది మీరు చేసే ప్రతీ వీడియో చాలా వర్త్ అని చెప్పి నా అభిప్రాయం భీమిలి వచ్చాక తెలియజేస్తే కలవాలని అనుకుంటున్నాను
అన్వేష్ బ్రో నువ్వు మన తెలుగు రుచులను మన సంప్రదాయాలను మన భారతదేశం యొక్క గౌరవన్నీ ప్రపంచం దేశాలకు అలవాటు చేస్తూ తెలియజేస్తూన్నందుకు నీకు నా తరుపున మన సబ్స్క్రెబార్స్ తరుపున హృదయపూర్వక ధన్యవాదములు నువ్వు మన ఊరుకీ ఎప్పుడు వస్తావా అని వేచించుస్తున్నాను🙏🏻🙏🏻❤❤❤
మనసుకు చాలా సంతోషం నీ ఇచ్చింది అన్న గారు మీ వీడియో, అందమైన ప్రదేశాలు, మీరు చెప్పే విధానం చూపే తీరు అన్నీ బాగున్నాయి, ఆ అమ్మాయి తో కూడా మన తెలుగు మాట్లాడించడం, మనం తినే విధానం నేర్పించడం గుడ్ అన్నగారు, 🙏🙏🙏💐💐💐❤️
👏🙌🫶సూపర్ వీడియో అన్వేష్ బ్రో. ఎప్పటి లాగే క్వాలిటీ కంటెంట్ ఏ మాత్రం తగ్గ లేదు.నాటి బాగా దగ్గరై నట్టు ఉంది...బాగుంది జంట...అలాగే కానీ నీ ఆటలు పంట...😂 జోక్స్ అపార్ట్ చూపించిన ప్రదేశాలు చాల బాగున్నాయి. అక్కడి వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉనట్టు అనిపిస్తుంది...చాల బాగుంది.... కీప్ ఇట్ అప్ అండ్ థాంక్స్ ఫర్ ద బ్యూటిఫుల్ వీడియోస్.👏👌👍🙌
Dear Anvesh Videos chala bagunnayi Drone shots and BGM is awesome!!! Especially lake and villages everything is so beautiful. Thank you Anvesh. Have happy Sunday to you and Natty 😊
Mr Anvesh,, గారు భారతదేశంలో ఈరోజు ఒక బాధాకరమైన సన్నివేశం దేశం గర్వపడే నాయకుడు రతన్ టాటా సార్ గారు కన్నుమూశారు మీరు కూడా వారి ఆత్మకు సంతాపం తెలుపాలని ఆశిస్తున్నాను
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
తమ్ముడూ నువ్వు చేసే ప్రతీ వీడియో చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి నువ్వు చెప్పే విధానం చాలా ఇష్టం. ఒక తెలుగు వాడిగా చాలా గర్వంగా ఉంది ❤
అన్వేష్ ఈ అమ్మాయిని వివాహం చేసుకో
అయితే 50.000 కొట్టు మరి
ఒక తెలుగు యూట్యూబర్ గా ప్రపంచాన్ని నీ కళ్ళతో మాకు చేపించే విధానం నా భూతో నా భవిషత్ అన్నట్లుగా ఉంది మీరు చేసే ప్రతీ వీడియో చాలా వర్త్ అని చెప్పి నా అభిప్రాయం భీమిలి వచ్చాక తెలియజేస్తే కలవాలని అనుకుంటున్నాను
సాహస యాత్ర అన్వేష్ తో నిజంగా ఒక అద్భుతం .. ధన్యవాదాలు అన్వేష్.. సాగిపో.. నీతో నే నేను... వస్తూనే ఉన్న మూడు నాలుగేళ్ల నుండి..
అందరు విదేశీ అమ్మాయి ల కు తెలుగు నేర్పుతున్నావు వెరీ గుడ్
వీడియో బాగుందన్నా...అమ్మాయి తెలుగు లో మాట్లాడుతుంటే భలే అనిపిస్తుంది❤😍
the drone shot at 14.30mins was superb....
పురాతన నగరం అధునాతనంగా చూపించావు. ఆ అమ్మాయి తెలుగు ముద్దు ముద్దుగా భలే మాట్లాడుతోంది...సూపర్ తమ్ముడూ..❤
అన్వేషన్న సూపర్ కళ్ళకు కట్టినట్టుగా చూపించావు 🙏🙏🙏🤝🤝🤝
Beautiful oldest city Antigua amazing Mayan culture wonderful nature lovely video
Ekada dorinkinghi Anna ee gunts chaala bagundu, mana video ke andam vachindi. God bless her n U.
చిన్నపాటి కష్టం పెద్దయక సుఖం అంటే ఇదేనేమో.... Great job 👍
సూపర్ లోకేషన్ నీ కళ్ళతో మా కనులకు చూపిస్తున్నావు
నటాలియా సూపర్...❤
అన్ని విలేజ్ సూపర్ ఉన్నాయి
ప్రపంచపు సుఖ పురుషుడు నువ్వే బ్రో..❤❤❤
💥🦬వృషభ జాతి పురుషుడుకి... 💃చిత్రిని జాతి స్త్రీ సరియైన జంట ఇక దూసుకుపో... నా అన్వేషనా‼️🤠
🤩⚡🤣⚡🤩
U R ENJOYING A LOT... :( (Papa Mukyam -- Super Anna nuvvu)
అన్వేష్ బ్రో నువ్వు మన తెలుగు రుచులను మన సంప్రదాయాలను మన భారతదేశం యొక్క గౌరవన్నీ ప్రపంచం దేశాలకు అలవాటు చేస్తూ తెలియజేస్తూన్నందుకు నీకు నా తరుపున మన సబ్స్క్రెబార్స్ తరుపున హృదయపూర్వక ధన్యవాదములు నువ్వు మన ఊరుకీ ఎప్పుడు వస్తావా అని వేచించుస్తున్నాను🙏🏻🙏🏻❤❤❤
Video చాలా బాగుంది beutiful locations
మనసుకు చాలా సంతోషం నీ ఇచ్చింది అన్న గారు మీ వీడియో, అందమైన ప్రదేశాలు, మీరు చెప్పే విధానం చూపే తీరు అన్నీ బాగున్నాయి, ఆ అమ్మాయి తో కూడా మన తెలుగు మాట్లాడించడం, మనం తినే విధానం నేర్పించడం గుడ్ అన్నగారు, 🙏🙏🙏💐💐💐❤️
thammudu, hostel price cheppochu kada
Super me 😢
Two years నుండి చూస్తున్న follo అవుతున్న the great ట్రావలర్
పాపా మాత్రం ముఖ్యం ..చాలా బాగుంది ...
Anna me valla memu chala manchi video s chustunnamu chala thanks bro.
వీడీయో మొత్తం ❤👌,
కాని వీడీయో ఆకరిలో ఒక మాట అన్నారూ,అది 100% నీజాం.
పాప ముఖ్యం❤
వీడియో చాలా చాలా బావుంది అన్న నువ్వు చూసిన ప్రపంచాన్ని మాకు చూపించడానికి చాలా కష్టబడుతున్నావ్ ❤
Anvesh, నా జీవితంలో భారతదేశం తప్ప ప్రపంచాన్ని ఇక చూడలేము అనుకున్న తరుణంలో నీ ద్వారా అద్భుతమైన ప్రపంచాన్ని చూడగలుగుతున్నాను.ధన్యవాదాలు.
Miru Bharath lo unna pradesalani sandhrshinchandi first mike telustadhi. Bharath desanni minchinadesam undhadhu. Merabharth❤❤
వీడియో బాగుందన్నా
చాలా బాగా చూపించారు అన్ని దేశాలను
బుజ్జి పాప తెలుగు బాగా మాట్లాడే విధానం చాలా బాగుంది
ఏ దేవుడైతే నే పాపా ముక్యం డైలాగ్ సూపర్ అన్న
Same pinch
Chala navvukunna 😊😊🎉🎉😂😂❤❤❤
@@MEGATRUCKVLOGS అయిన అన్నయ్య అనేసింది కదా
@@suryayalla7653adhi annayya kadhu bro AMEN ani antundhi sarigga vinu 😅😂
ee dialouge matramm super
@@_anand_7 anvesh ne cheppadu annayya anesindhi ani 😂
Exploration చాలా బాగుంది అన్వేషా.
Love from Karnataka Bengaluru ❤
Guti mala church chala bagundi vigil 🎶 music super
Love from Karimnagar ❤
Video koncham interesting ga undi anna super thena ❤❤❤😊😊
Baaga enjoy chestunnavu anvesh
👏🙌🫶సూపర్ వీడియో అన్వేష్ బ్రో. ఎప్పటి లాగే క్వాలిటీ కంటెంట్ ఏ మాత్రం తగ్గ లేదు.నాటి బాగా దగ్గరై నట్టు ఉంది...బాగుంది జంట...అలాగే కానీ నీ ఆటలు పంట...😂
జోక్స్ అపార్ట్ చూపించిన ప్రదేశాలు చాల బాగున్నాయి. అక్కడి వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉనట్టు అనిపిస్తుంది...చాల బాగుంది.... కీప్ ఇట్ అప్ అండ్ థాంక్స్ ఫర్ ద బ్యూటిఫుల్ వీడియోస్.👏👌👍🙌
ఏ దేవుడైతేనే పాప ముఖ్యం😂 super anna nuv😁
😂😂
Very beautiful city Antigua looking like heritage city Natalia is very sweet and cute
నాకు తెలిసి నీ అంత అదృష్టవంతుడు ఎవరూ ఉండరు, ఇప్పటి వరకు ఉన్న అమ్మాయి లందరికన్నా ఈ అమ్మాయి వెరీ బ్యూటిఫుల్ 🎉🎉 ఎంజాయ్ బ్రదర్
Same ade na feeling
Nijammmmmmm
Ledhu melisa is best😅
Melisa baguntundhi
Enjoy ani seperate ga cheppanakkarledu bro manodu daily ade pani
మన తెలుగు భాషని ప్రపంచమంతా చేరవేస్తున్నావు❤
Anvesh garu meeru maaku chupenche prati country memu chustunnattuga vundi very very Tanks. enjoy
Super world class vedio
Un abrazo espero se lleven buenos momentos de mi país ❤️🇬🇹
Wow thanks for commenting.
అన్నో ఏమో అనుకున్నా ఇంటర్నేషనల్ పిచ్ లు అంటే ఏమో అనుకున్న పిచ్ లే పిచ్ లు అన్నా లక్కీ అన్న మంచి ఆటలు ఆడుతున్నావు
Entire Video looo aah Food Section Aitheyy Chalaa Cute Ga anipindhi annaya😍
6:30 naty eating food with two hands I laughed 😅 super video anvesh anna👌🏻🫀🥰
Dear Anvesh Videos chala bagunnayi Drone shots and BGM is awesome!!! Especially lake and villages everything is so beautiful. Thank you Anvesh. Have happy Sunday to you and Natty 😊
Adiripoindhi Anna video super ❤
నమస్కారం అన లొకేషన్ చాలా చాలా బాగుంది అ పాప కూడా చాలా బాగుంది గుడ్ విడియో గుడ్ జర్నీ
ఏ దేవుడు అయితేనేమి పాప ముఖ్యం 😂😂
She is just gorjiuos.
Mr Anvesh,, గారు భారతదేశంలో ఈరోజు ఒక బాధాకరమైన సన్నివేశం దేశం గర్వపడే నాయకుడు రతన్ టాటా సార్ గారు కన్నుమూశారు మీరు కూడా వారి ఆత్మకు సంతాపం తెలుపాలని ఆశిస్తున్నాను
Very nice video💕💕💕
Excellent Locations drone shots are highlight, Natalia +point...
అక్కడ కూడా మన అరకు ప్రదేశం ఉన్నదన్న మాట 😁👌👌
Very cute clips with very very cute Natalia....
Drone shorts super ❤😍👌
Beautiful city, you both are awesome together
Amazing
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
అన్న నీకంటే తోపు నిన్ను ఆపే ?అదే నీ మలుపు ఎవరూ తిరగరాయలేనిది,సూపర్ అన్నా
Excellent bro really great job..all the best your future videos....
All india trip nunchi ninnu follow avuthunna anna nice videos😊😊😊
Hai 👋
I like this video very much 😍
Beautiful locations
Keep go on waiting for your next video ❤
Really the hostel was super … I’m waiting for this drone shots chalaa bagundi. 😊but why for very few sec do more drone shots 😊
పూరి జగన్నాథం గారు నీ వీడియోలు చూస్తే మంచి ఛాన్సెస్ స్తుంది హీరోయిన్గా మీ ఇద్దరిని పెట్టి మంచి సినిమా తీయాలని దేవుని కోరుకుంటున్న ఆశిస్తున్నా
👍👍🎉🎉awesome👏
3:06 sec mind ❤blowing
Wow..Awesome video and especially Drone shots are next level..
Superb church
4.50 chala bagunnadii annaa😃
Namaste anna❤❤
Anayya drone shots aithe altimate and wonderful Anaya,river aithe chala beautiful ga unadhi Anaya,first village chala bagundhi Anaya.
Masaalaa food gattigaa kotande 😂😂❤
Chala bagundhi Anaya video patha padathalu ani manasphoorti ga chupincharu 😊
Video super anna
Superb video bro, thanks
super ❤❤❤❤
Beautiful place thank you..🙏❤
The king 👑 of travelers
Anvesha..... thnx for showing beautiful places with beauty 😊
Naaanveshna Anna ki oka like 👍 vesukondi all friends 🎉🎉❤
Aa nathi ni chudatame saripothundi anvesh bro location kosam malli backward chesi chusthunna.... She so beautiful yar😊👌
Hi Anvesh bro happy Sunday
హెలో అన్వేష్ భయ మసాలా తింటే నసాలనికి ఎక్కాలి ......... ...............❤❤❤
17:04 Papam mukyam annooo….😂
I love her voice ❤ especially Telugu words
నిన్ను అలా వదిలేస్తే "ఏలియెన్స్" కూడా తెలుగు నేర్పేస్తావు అన్వేష్... ఆటలు ఆడేస్తావు సూపర్ వీడియో..❤❤
ha ha ha😛😛😛😛😛
Née Janma dhanyam ninikanna thalli kadupu dhanyam who shows world in hand love from bhimili bro
చాల బాగుంది అన్వేష్ నీవు బాగుండాలి అందులో మేము వుండాలి ❤
Anna super anna videos. annadariki telugu kuda chepputunav . Super anna ☺😇😇😇😇😇😇😇☺😇☺😇😇☺😇☺☺☺☺☺
ప్రపంచపు సుఖ పురుషుడు అంటే నువ్ బ్రో
Hi bro ela unnru today video chala interest ga undi supper locations puratana kalam nati chala bagunnie be safe and be healthy 👏👏👍👍👍💐💐
Aademudu ayethe nemi papa mukyam ❤❤❤❤❤
Brother milingo island plan cheyandi
Bagunnammuuuuuu
Thanks for showing beauty of different places ❤
చాలా చాల బాగుంది కాని ఇక్కడ అమ్మాయి చాల బాగుంది కాని బాగుంది అంటేఅమ్మాయి స్పెషల్
Yem chepali anukuntunav broo😢
😂@@deepusanjamala9511
@@deepusanjamala9511😂
Church's lo beautiful ❤👌
❤జీవితంలో మనం అన్నింట్లో బెస్ట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. మనం కోరుకున్న దాని కోసం బెస్ట్‌గా ప్రయత్నిస్తే చాలు❤
Hi anvesh anna ..beautiful. .places views...beautiful. .beautiful. ...❤❤❤❤❤❤❤❤❤❤❤
9:31 pm uploaded
Her Telugu diction just wow 🤩 This county looks a bit like Cuba some places