Omar Abdullah Changes Tune: Congress Out Of The Game In Kashmir | Raka Lokam | K R Sudhakar Rao

Поділитися
Вставка
  • Опубліковано 12 жов 2024
  • Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
    For More Details:
    Facebook: / rakasudhakarrao
    Twitter: / rakasudhakarrao
    Analysis : K R Sudhakar Rao
    Camera-Editing-Gfx : Surya

КОМЕНТАРІ • 146

  • @srinivasnalla1389
    @srinivasnalla1389 2 години тому +76

    మార్పు సహజం మనిషి నిరంతరం మారుతూ ఉండాలి దేశ ప్రజలకు కాశ్మీర్ మాది అన్న భావన ఉంది దేశం మాది అన్న భావన కాశ్మీరీ ప్రజలకు కలగాలి జైశ్రీరామ్

    • @bhanojiraonalla6311
      @bhanojiraonalla6311 2 години тому +4

      Yes , 100 % correct.

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 28 хвилин тому +2

      ఇంకా మనం
      " గొర్రెలు మాదిరె " ఆలోచిస్తూన్నాము.
      NEVER EVER ' belieave '
      Islamic FANATISM.

  • @priyamina.neekosam
    @priyamina.neekosam Годину тому +21

    Kashmir నాయకులని కాదు అసలు తురకలనే నమ్మకూడదు

  • @Radhe3228-V7s
    @Radhe3228-V7s 2 години тому +70

    హిందువులు #మోదీని, బీజేపీ నీ___
    నమ్మలేదు ఇది ఆశ్చర్యకరమైన విషయం !!
    నమ్మక ద్రోహం చేయడంలో మనం హిందువులకు మించిన వారెలేరు😢__

    • @jaisimha703
      @jaisimha703 Годину тому +3

      You are right

    • @gopalarao3737
      @gopalarao3737 Годину тому +2

      ನಮ್ಮ ದೇಶದ ಚರಿತ್ರೆಯೆ ಹೇಳುತ್ತಿದೆ

    • @YADAVSANATANIHINDU
      @YADAVSANATANIHINDU Годину тому

      తప్పు జమ్మూలోని హిందు మెజారిటీ ఎరియాలోని 30 సీట్లలో 29 సీట్లు బిజేపికే వచ్చాయి. జమ్మూలోని ముస్లీం మెజారిటీ ఏరియాలోని 3 సీట్లు కాంగ్రెస్ కి వచ్చాయి కానీ ఎంత చేనిన ముస్లింలు మాత్రం జటు వేయలేదు

    • @erramramesh8858
      @erramramesh8858 55 хвилин тому

      ఒసేయ్@Radhe 3228-V7s: నీవు ఆడనో, మగానో తెలియడం లేదు, హిందువులు ఎప్పుడు, ఎవరికి మోసం చేశారు. ముస్లిం లు " వెయ్యి" సంవత్సరాలు, క్రిస్టియన్స్ 200 సంవత్సరాలు ఈ దేశాన్ని దౌర్జన్యంగా పాలించి నాశనం చేశారు, మీకు ఇంకా బుద్ది రాలేదు. అదే హిందువులు లేకుంటే మీ లాంటి బ్రోకర్లు ఎప్పుడో నాశనం అయ్యేవారు.
      హిందు ధర్మం అనేది లేకుంటే ఈ భూమండలం ఎప్పుడో మాడి మసి అయ్యిపోయేది.

    • @commonman6304
      @commonman6304 42 хвилини тому +2

      హిందువుల నమ్మకం పోగొట్టుకుంటున్న.. BJP/Modi..!! లేకపోతే, హిందువుల ఓట్లతో అధికారంలోకి వచ్చి.. "సబ్ కా సాత్ సబ్ కా వికాస్" అనడమేమిటి, మిత్రమా..!! హిందువులకాని వారు.. BJP/Modi కి ఓట్లు ఎప్పడైనా వేశారా.. వేస్తారా..?!?

  • @JagadishWar-te7zn
    @JagadishWar-te7zn 2 години тому +39

    N C P అనే గుర్రానికి B j P కళ్ళేం తప్పకుండ అవసరం ఓమర్ అబ్దుల్లా ను అదుపులో ఉంచాల్సిందే 🇮🇳భారత్ మాతా కీ జై 🙏

    • @idurikrishnarao1037
      @idurikrishnarao1037 Годину тому +1

      అందుకే ల్ జి కి పవర్ ఇచ్చారు

  • @anjibhagavanrouthu4301
    @anjibhagavanrouthu4301 Годину тому +6

    మా మద్దతు కేవలం జమ్మూ కి మాత్రమే, కాశ్మీర్ కి కాదు. అంత మంది త్యాగం చేసి, వాళ్ళకి ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తే, ఒక్క సీటు లో కూడా గెలిపించలేదు. పైగా వాడెవడో చచ్చిపోతే ర్యాలీ లు జరిపారు.

  • @sudhakar.k9433
    @sudhakar.k9433 Годину тому +21

    ఇక్కడ ఆర్టికల్ 370 ముఖ్యం కాదు. అక్కడ ఇప్పటివరకు సైనికబలగాలకు సహకరించిన రాష్ట్ర పోలీసులు ఇప్పుడు వారికి సహకరిస్తారా? అనేది ప్రశ్న. అలాగే హిందువుల హత్యలు ఆగుతాయా అనేది ముఖ్యం.

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 2 години тому +24

    జై శ్రీరామ్ జై హనుమాన్ జై భారత్. మంచి పరిణామం.

  • @vedanthreddybobbala7480
    @vedanthreddybobbala7480 2 години тому +16

    ఖాగ్రెస్ పార్టీని ఒదిలిoచుకుంటే మంచిది ఒమర్ పార్టీ ❤

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 Годину тому +16

    ఎంత మారామని చెప్పినా, ఒకవేళ మారినా వీళ్ళతో జాగ్రత్తగానే వుండటం వివేకం. వాళ్ళ అవసరం కోసమే మారినట్టు కనిపిస్తారు.

  • @MuralimohanVedala
    @MuralimohanVedala 2 години тому +18

    నమస్తే గురువు గారు
    జై శ్రీ రామ్

  • @sekharchandranimmakayala6399
    @sekharchandranimmakayala6399 2 години тому +12

    మంచి విశ్లేషణ

  • @vasappac9027
    @vasappac9027 Годину тому +5

    విజయదశమి శుభాకాంక్షలు🚩🚩🕉️🙏

  • @Naraboina-wu6gu
    @Naraboina-wu6gu Годину тому +5

    కరెక్ట్ సార్. ✔️

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 2 години тому +11

    Jaisreeram jaimodiji ❤

  • @ravinderboda2847
    @ravinderboda2847 2 години тому +9

    Long live Hindustan

  • @sridharswamyindiranagar2740
    @sridharswamyindiranagar2740 2 години тому +9

    Anna miru cheppe vidhanam chala baguntadhi

  • @uraju-bharath
    @uraju-bharath Годину тому +6

    ఎప్పుడు ఎలా ఎందుకు ఎవర్ని ఎక్కడ ఎంత ఏమి చేయాలో మోడీ ప్రభుత్వానికీ తెలుసు

  • @ChakravarthiVeluvali
    @ChakravarthiVeluvali Годину тому +5

    ఏవున్నా వాడు పీకేదేమీ లేదు ఎందుకంటే అధికారాలన్నీ లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంటాయి.....ఒమర్ గాడు డమ్మీ మాత్రమే......

  • @singothuyedukondalu4133
    @singothuyedukondalu4133 2 години тому +8

    Good జి 🙏🚩🕉️🇮🇳🕉️🚩

  • @vvraoVuddagiri
    @vvraoVuddagiri 2 години тому +8

    Good information
    Time changes
    Decisions

  • @sreenivasannegani9439
    @sreenivasannegani9439 47 хвилин тому +1

    Indi to India టైటిల్ బాగుంది.

  • @RaviKumar-kg6re
    @RaviKumar-kg6re 2 години тому +7

    జై శ్రీరామ్

  • @sravansara9186
    @sravansara9186 2 години тому +6

    జైశ్రీరామ్ సుధాకర్ సార్

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 2 години тому +2

    Raka garu namaskar jai Bharath 🙏

  • @krishnaprasad-jp4bd
    @krishnaprasad-jp4bd Годину тому +2

    దేశం అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి కావాలంటే తప్పదు మరి.
    ఐనా వాళ్ళను నమ్మలేము.

  • @ajmeeraugendar
    @ajmeeraugendar Годину тому +4

    గురువు గారు
    జమ్మూ కాశ్మీర్ National Conference పార్టీ లో ఆర్టికల్ 370 విషయం ను మర్చిపోవాలనే మార్పు రావడం సహజమే, ఆ పార్టీ కి జ్ఞానోదయం కలగడం మంచి పరిణామం.
    మోదీ గారి కేంద్ర ప్రభుత్వం తో ఘర్షణ వైఖరి వలన N C ఏమి సాదించలేరనే విషయం తెలుసు. అబ్దుల్లా లలో మార్పు 💯 శాతం రావలస్సిందే.

  • @raomunukutla8951
    @raomunukutla8951 Годину тому +5

    ఇది అవకాశ రాజకీయం. రేపు BJP అధికారం కోల్పోతే మళ్ళా article 37o లేవనెత్తుతారు.

    • @user-mc517
      @user-mc517 Годину тому +1

      రాదు, ఎందుకంటే అప్పటికి 10 సంవత్సరాల బెనిఫిట్స్ చూసి ఉంటారు. ప్రజల నుంచి వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది. అక్కడే బీజేపీ బలపడుతుంది

    • @VivekanandaRao-c9r
      @VivekanandaRao-c9r 29 хвилин тому +1

      😂😂😂

  • @Kurucheti
    @Kurucheti 2 години тому +13

    అక్కడ బీజేపీ. అన్ని చోట్ల పోటీ చేయలేదు
    పోటీ చేస్తే ఇంకా కొన్ని గేలేచే వాళ్ళు ఏమో

  • @sudhakarp1339
    @sudhakarp1339 Годину тому +2

    Super
    Naya Kashmir 👍🇮🇳✌️

  • @Kurucheti
    @Kurucheti 2 години тому +3

    మంచిది కదా. అక్కడ ఉండేవాళ్ళు అభివృద్ధి చెందుతారు

  • @koundinyasa
    @koundinyasa 2 години тому +1

    Thank you Raka Garu

  • @sravansara9186
    @sravansara9186 2 години тому +4

    జైహో మోడీ

  • @mallikarjunmandagondi1901
    @mallikarjunmandagondi1901 Годину тому +1

    Umar abdulla also said that it is our responsibility to have good relationship with centre. This is the most important issue. Jai Hind.

  • @kallasrinivas4228
    @kallasrinivas4228 55 хвилин тому

    good news

  • @gurijalaravinder4835
    @gurijalaravinder4835 Годину тому +2

    For any party if wants to survive it should have the national slogan and act accordingly

  • @kotaraviprathapreddy8994
    @kotaraviprathapreddy8994 2 години тому +5

    Jaisriram

  • @venkateshwarraobheemarthi970
    @venkateshwarraobheemarthi970 Годину тому

    జై శ్రీ రామ్

  • @surenderreddyt5908
    @surenderreddyt5908 Годину тому +1

    Jai sriram , jaihind🙏

  • @ahobalaraodonepudi8461
    @ahobalaraodonepudi8461 Годину тому +1

    ఇది మంచి డెవలప్మెంట్. అయినా క్యా్షస్ గా ఉండాలి.

  • @tvsnganeswararao9675
    @tvsnganeswararao9675 Годину тому +1

    ధన్యవాదాలు రాకా గారూ. ఎన్సీపీలో ఈ మార్పు నమ్మశక్యంగా లేదు. ఆర్టికల్ 370పై తమ స్టాండ్‌ను ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ఈ ప్రకటనలన్నీ కేంద్రం ప్రభుత్వంతో స్నేహం చేయడానికే. ఇప్పటికీ వారు కేంద్రాన్ని భారత ప్రభుత్వం అని సంబోధిస్తున్నారు.
    పండిట్‌లు తమ పూర్వీకుల గురించి పూర్తిగా మరచిపోయినట్లు కనిపిస్తోంది.
    కాశ్మీర్ రాజకీయ పరిస్థితి ఇప్పుడు చాలా గందరగోళంగా ఉంది, కాలమే సమాధానం చెప్పాలి.

  • @kotrikemadhusudan4546
    @kotrikemadhusudan4546 Годину тому

    Jai hind

  • @shrinivasmaakam7841
    @shrinivasmaakam7841 2 години тому +3

    Nice

  • @hinduknowthetruth7059
    @hinduknowthetruth7059 50 хвилин тому +1

    ముస్లిం పార్టీలు వ్యక్తులు ఆనాటినుండి పూర్తి అవకాశవాదం తో నడుస్తారు. లాభం ఎటువంటి అటే! అయితే వారి మతం లక్ష్యం ఎప్పుడూ వదలి పెట్టారు. అది అదే! కొంత కాలం శత్రువులతో కలసి స్నేహం చేస్తారు. శత్రువు బలహీనపడి వారికి అనుకూలం కాగానే మరలా నరమేధం! ఇది సాధారణం

  • @ShekarReddy-e7e
    @ShekarReddy-e7e Годину тому +1

    గురువు గారికి నమస్కారం

  • @vedanabhatlasekhar4655
    @vedanabhatlasekhar4655 Годину тому +1

    జై భారత్..

  • @Gani2S
    @Gani2S 2 години тому +1

    జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏

  • @nsr1279
    @nsr1279 Годину тому

    సూపరో...సూపర్ 👌

  • @somupeguda3218
    @somupeguda3218 Хвилина тому

    👌👍🙏🚩

  • @prabhakarannakula741
    @prabhakarannakula741 12 хвилин тому

    👌👍👍

  • @Panchajanyam_Sri
    @Panchajanyam_Sri Годину тому +2

    Bjp ని తమతో కలిసి Government లో వుండమని అడుగుతారు అనుకుంటా రాకా గారు. ప్రస్తుత పరిస్థితిలో కేంద్రం మద్దతు లేకపోతే ఒక టూరిజం మీద ఆధారపడి రాష్ట్రాన్ని నడపటం కష్టం.

  • @venkatasubbarao222
    @venkatasubbarao222 2 години тому +3

    He has to save his ill gotten money

    • @srilasya9462
      @srilasya9462 2 години тому

      It is your false presumption. Who saved the so called "ill got money" till this date. You may not like national conference allying with BJP. You may express your dissatifaction on this matter in some other form.

  • @surekhayeddanapudi9857
    @surekhayeddanapudi9857 34 хвилини тому

    🙏🙏🙏🙏🙏

  • @vijayalakshmipolamraju6042
    @vijayalakshmipolamraju6042 26 хвилин тому

    jai sriram

  • @SairaghavendraAdabala
    @SairaghavendraAdabala Годину тому +3

    Jai bharat 🙏

  • @lakshminarayana2137
    @lakshminarayana2137 Годину тому +2

    Congress out 😂😂😂 😁😂

  • @venugopalrao2509
    @venugopalrao2509 Годину тому +1

    NC బీజేపీ గతం లో వాజపేయి గారి హయాంలో NDA లో భాగస్వామి, బీజేపీ NC కలిసి పని చెయ్యాలి జమ్ము కాశ్మీర్ అభివృద్ధి కోసం

  • @koundinyasa
    @koundinyasa Годину тому

    Raka Garu arogyam jagartha andi

  • @dhamuvuggili4365
    @dhamuvuggili4365 59 хвилин тому

    Sathya meva jaithy 👍

  • @govindarajuc7820
    @govindarajuc7820 Годину тому +1

    ನಚೆಸ್ನಧಿ ಸಾರ್ ❤

  • @ramakrishnatumuluri8138
    @ramakrishnatumuluri8138 11 хвилин тому

    Definitely a good development as long as it lasts for ones People taste the benefits of Peace Progress wit Development they would not be foolish to forego it AND INTEGRATION BECOMES EASY WIT NATIONAL STREAM

  • @Srilatha-cv3ue
    @Srilatha-cv3ue 12 хвилин тому +1

    O HINDU MELUKO JARA SOCHO HINDU JAGO HINDU MELUKO NEE RAJYAM YELUKO JAI SHREE RAM JAI SHREE KRISHNA JAI BJP'S JAI MODI JI JAI YOGI JI JAI MODI JI JAI MODI JI BHARAT MATA KI JAI JAI HIND JAI BJP'S JAI MODI JI BHARAT MATA KI JAI JAI HIND

  • @Ramulu-g4e
    @Ramulu-g4e Годину тому +1

    Shama Prasad Mukherjee ni bali theesukunna sahaik family ni poorty stahhai lo nammenduku ledu.

  • @Telugu_stories765
    @Telugu_stories765 57 хвилин тому

    Sir ఆరోగ్యం జాగ్రత్త

  • @ramamurthylingam999
    @ramamurthylingam999 Годину тому +1

    Bharatmatakijai

  • @lonely_shree8081
    @lonely_shree8081 Годину тому +1

    India should be announced as hindu state

  • @kagitharameshbabu5412
    @kagitharameshbabu5412 2 години тому +2

    🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @lakshminandula5303
    @lakshminandula5303 24 хвилини тому

    ఉమక్ అబ్దుల్లా ఆర్టికల్ 370 గతమే….👌👍👏🙌🤝 కేంద్ర ప్రభుత్వ సహకారముతో తమరాష్ట్రమును పరిపాలించుకోవాలని…🤝

  • @shashi.kbhushan2727
    @shashi.kbhushan2727 2 години тому +1

    పెద్ద తేడా లేదు...370 రద్దు= స్పెషల్ స్టేటస్...ఉత్తములు... మద్యములు...ఆధములు
    మొదటి వారు అర్థం చేసు కో గలరు,.రెండోవారు...దాన్ని ప్రచారానికి వాడు కుంటారు
    మూడో రకం...నమ్మి ఓట్లు వేస్తారు

  • @girijamanimarasanapalle5083
    @girijamanimarasanapalle5083 Годину тому +1

    డొంకతిరుగుడు లేకుండా విషయాన్ని సూటిగా చెప్తారు మీరు రాకా గారూ!
    ఒమరబ్దుల్లా మనసునీపాటికి మోదీ గారు,అమిత్ షా గారు చదివి,నమిలేసి ఉంటారు.వారి జాగ్రత్తలో వారుంటారని,ఓటమిని గెలుపు గా మలుచుకుంటారనీ,ఎవరి పిలక తమ చేత పట్టుకొని ఆడిస్తారోననీ వేచి చూడాల్సిందే!🎉

  • @SrinivasaraoChamarthi-x5u
    @SrinivasaraoChamarthi-x5u Годину тому +1

    I felt if BJP wins 5 to 10 seats, it could have been better for the country. Any how, LG is more powerful so bharat can breathe freely

  • @rukminim9928
    @rukminim9928 Годину тому

    DEVELOPMENTS IN KASHMIR IS ESSENTIAL THAN POLITICIAL INTERESTS, OMARABDULLA'S WAY OF VIEWS IN THE KASHMIR IS CORRECT, A SENIOR CITIZEN 85YRS

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 9 хвилин тому

    साब,
    Nc लातों का भूत थी, बातों से नही मान रही थी।
    केंद्र सरकार इस भूत को भगाने का हर संभव कोशिश किया।

  • @sivakoulu5887
    @sivakoulu5887 8 хвилин тому

    Vaallu time kosam chustaru aa time vachinapudu vaalla kruratwam chupistaru

  • @VARDANAGARAJU
    @VARDANAGARAJU Годину тому

    🎉

  • @sriyadav6679
    @sriyadav6679 15 хвилин тому

    అవకాశవాదులు వీరు నమ్మకూడదు

  • @voiceofacommonman9973
    @voiceofacommonman9973 52 хвилини тому

    సూపర్ న్యూస్

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 2 години тому +1

    verpatu vadam poortiga samasi povali saaswatam gaa......

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 24 хвилини тому

    ABBULAH " omar "
    an opportunist, from
    Muslim Nationsl Conferance.

  • @bheeshmacharyarroju6031
    @bheeshmacharyarroju6031 18 хвилин тому

    ఒమార్ అబ్దులహా ది సరి ఐన నిర్ణయం. JK ప్రజల కొరకు పాటు పడే నిర్ణయం తీసుకొని ఖాన్ గ్రేస్ పార్టీని పక్కన పెట్టుట సరైన నిర్ణయం.

  • @ananthapadmanabharaobharth8114
    @ananthapadmanabharaobharth8114 2 години тому +2

    In main media this news not come sir

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 2 години тому +2

    good changes purogathi ni koru kovatam chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala avasaram

  • @joruthirupathi7254
    @joruthirupathi7254 Годину тому

    జై హో మోడీ జీ

  • @chakradharrao32
    @chakradharrao32 Годину тому

    Umer Abdullah CM LG chetilo keelu bomme central cheppinattuga vinalsinde Raaka sir😂

  • @prdy6871
    @prdy6871 Годину тому

    Jai modi jai moli jai evm

  • @sraghukumar77
    @sraghukumar77 10 хвилин тому

    జిలేబి రాహుల్ జిలేబి సోదరుడు ఇండి ఖాన్

  • @sainipremkumar574
    @sainipremkumar574 Годину тому

    మరి ఇక్కడ ఉన్న ఎక్కడున్నా రేవంత్ రెడ్డి గారు కళ్ళు తాగిన కోతి లెక్క మా హర్యానా మాకు వస్తుంది హర్యానా మాకు వస్తుంది అన్నాడు మరి ఇప్పుడు చల్లగా మాట కూడా ఎత్తలేదు

  • @madanmohan4753
    @madanmohan4753 7 хвилин тому

    Hello sir, I am very happy you have different topics to deal, than why don't you take up the case EPFO 95 Pension to the public because we have contributed 30 years and above and we are getting only 1000 to 3000 rs. Which is not sufficient, because the govrt is giving senior citizens 2500/rs as pension.

  • @ramulusamudrala5148
    @ramulusamudrala5148 52 хвилини тому

    కాశ్మీర్ ప్రజలు మాది పాకిస్తాన్ అనుకుంటే, ప్రస్తుతం పాక్ లో ఉన్న పరిస్థితుల్ని face చేయాల్సి వస్తుంది

  • @victory807
    @victory807 2 години тому +1

    Mufthi last time bjp tho engage ayindhi danikosame kasmir Muslims namaledhu

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 2 години тому +1

    Khangress mukth telengana India 11

  • @ratnamanidhanyamraju4915
    @ratnamanidhanyamraju4915 11 хвилин тому

    కాశ్మీర్ పండిట్స్ ఓట్లు వెయ్యలేదు. వారంతా ఓటు వేసి ఉంటే బీజేపీ కి పది పదమూడు సీట్లు అదనంగా వచ్చి ఉండేవి అని జర్నలిస్టు సాయి గారు చెప్పారు.

  • @pramilam7994
    @pramilam7994 Годину тому +2

    Mee face lo ne khushi telistun di ade malokuda jai modi

  • @KRaju-y3h
    @KRaju-y3h Годину тому

    Omar Abdullah not believevable extranally say's do internally anther it's drama

  • @RajuRaju-i5w7n
    @RajuRaju-i5w7n 2 години тому +1

    Bjp vijayam na kada naku teledu but umar teliviga vunnadu

  • @rammohanchunchu158
    @rammohanchunchu158 Годину тому

    I-N-D-I-A. ni
    INDI ela antaru ma lokam.
    Ok abdullalu money kosam..

  • @prabhakard5861
    @prabhakard5861 Годину тому +1

    Jai bjp

  • @venkateswararaovissamsetti3117
    @venkateswararaovissamsetti3117 46 хвилин тому

    BJP Yeppudu Bharatha Desha Hitam Kosam Chestundi Rakha Sir Mathonmadulaku Kashmir lo Artical 370, 35A Dwara Koralu Pikesaru Modiji Adi Stratiji.

  • @kondaiahkondaiah5839
    @kondaiahkondaiah5839 2 години тому +2

    Jai sriram hara hara maha deve

  • @commonman6304
    @commonman6304 42 хвилини тому

    హిందువుల నమ్మకం పోగొట్టుకుంటున్న.. BJP/Modi..!! లేకపోతే, హిందువుల ఓట్లతో అధికారంలోకి వచ్చి.. "సబ్ కా సాత్ సబ్ కా వికాస్" అనడమేమిటి, మిత్రమా..!! హిందువులకాని వారు.. BJP/Modi కి ఓట్లు ఎప్పడైనా వేశారా.. వేస్తారా..?!?

  • @sreeramtirumala8076
    @sreeramtirumala8076 40 хвилин тому

    Enta manchi chesina hinduvulu, Muslim lu enduku bjp ni gelipinchaledu.