ఏపీ, తెలంగాణా విద్యార్థులకు అన్యాయం జరగబోతోందా? నార్త్ హవా పెరగబోతోందా?

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • The Supreme Court has given a sensational verdict on the issue of locality in the recruitment of medical PG seats. As a result, seats in medical colleges built by the southern states, along with AP and Telangana, are also going to go to the people of the north. AP and Telangana students are going to face a huge loss in the fierce competition due to the lack of home state quota.
    మెడికల్ పీజీ సీట్ల భర్తీలో స్థానికత విషయమై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దాని వల్ల ఏపీ, తెలంగాణాతో పాటుగా దక్షిణాది రాష్ట్రాలు సొంతంగా నిర్మించుకున్న మెడికల్ కాలేజీల్లో సీట్లు కూడా ఉత్తరాది వాళ్లకు దక్కబోతున్నాయి. ఏపీ తెలంగాణా విద్యార్థులకు హోం స్టేట్ కోటా లేకుంటా తీవ్రమైన పోటీలో అపారనష్టం ఎదుర్కోక తప్పని స్థితి రాబోతోంది.

КОМЕНТАРІ • 3