అర్ధరాత్రి వెళ్లి కాళ్ళు పట్టుకోవడం జగన్ కి అలవాటు Political Chess With Lakshmi | Mahaa News

Поділитися
Вставка
  • Опубліковано 17 лис 2024

КОМЕНТАРІ • 17

  • @dhanushrajakyam7357
    @dhanushrajakyam7357 Місяць тому +10

    హిందువు మిత్రులారా మేలుకోండి 🙏

    • @srinivask483
      @srinivask483 Місяць тому

      HINDHU KI ANTHA DHAIRAM LEDHU BRO OKKADU APPADHU VASTAI 10 MANDHI RAVALLI RARU BRO SWARDHAM MUSLIM CHUDU OKKATI THAT'S INDIA HINDUISM 🇮🇳

  • @vijayeswararaomidde8220
    @vijayeswararaomidde8220 Місяць тому +9

    ఒక మాటలో చెప్పాలంటే జగన్ రాజకీయాలకు
    పనికిరాడు

  • @satyanarayanam5930
    @satyanarayanam5930 Місяць тому +2

    జగన్ గారు ఒక క్రిమినల్ పొలిటికల్ లీడర్ మరియు గోడ మీద కూర్చుని స్వాలబ్ది అవకాశం కోసం ఎదురుచూస్తున్న పిల్లి చేసే అవకాశ వాది మాత్రమే అని నడుస్తున్న చరిత్ర చెబుతున్నది కనబడడం లేదా?!

  • @chukkavenkataramana2293
    @chukkavenkataramana2293 Місяць тому +2

    వెన్నుపోటు పొడిచింది జగనే కదా ఎన్టీఆర్ ki🤔

  • @anushaahi7879
    @anushaahi7879 Місяць тому +1

    Anchor i love you

  • @maneswararaonallamanti2967
    @maneswararaonallamanti2967 Місяць тому +2

    Jagana nu anakandi pakkana vunna kotti ni ananadi

  • @TaluriSuryaprasad
    @TaluriSuryaprasad Місяць тому +1

    Maji.cm.jaan.paal.

  • @gaddamnarasimhareddy
    @gaddamnarasimhareddy Місяць тому

    Dhanam me valla daggra asalu ledu

  • @smv3971
    @smv3971 Місяць тому

    ఎవడి మతం వాడిది ఎవరి దేవుడు వాడిది. వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు దర్శనం చేసుకుంటే చాలు. పదవిలో ఉన్న అన్యమతస్తులకు వెంకటేశ్వరస్వామి విగ్రహాలు, ఫొటోలో ఎందుకు బహుమతిగా ఇవ్వడం, వాళ్ళేమి జాగ్రత్తగా చూస్తారా? వాళ్ళకి ప్రసాదాలెందుకు?
    గతంలో తిరుమలలో ఎవరో పెద్దాయన నాయుడు మీద కోపంతో మాజీ ముఖ్యమంత్రిని ని బ్రహ్మ లేదా విష్ణువుతో పోల్చారనుకుంటా, ఇప్పుడేమో అందరు జంతు కొవ్వు కలిపాడు అని నిందలేస్తున్నారు. అతడిని హిందూ దేవుడు పోల్చవచ్చా? అది తప్పే కదా?
    అన్యమతస్తులచే భూమి పూజ చేయిస్తారు, వస్త్రాలు సమర్పణ చేయిస్తారు. అప్పుడేమయింది ఈ హడావిడి. అవన్నీ అపచారాలేగా?
    ఒక వేళ తప్పు చెయ్యమంది అన్యమతస్తుడే అనుకుందాం కానీ చేసిన వెదవలు
    ఏమతం వాళ్ళు? ఇంక్విరీలో నిజాలు బయటపడ్డాక దోషులని శిక్షంచండి.
    వాళ్ళ గత చరిత్ర ఎప్పుడు తిరుమలకి వ్యతిరేకమే అంతే కానీ మతానికి ఎదో జరిగిపోతుంది అని హడావిడి ఆపండి.

  • @gaddamnarasimhareddy
    @gaddamnarasimhareddy Місяць тому

    Adhi meku telavadhu ga samanyulu nu adugu telusthundhi

  • @yvijayakumar9
    @yvijayakumar9 Місяць тому +2

    అపార జగన్ హీరో, చంద్రబాబు ల ఈవీఎం ముఖ్యమంత్రి కాదు