Alla Mohana Sai Dutt: జగన్కి కొత్త సలహాదారు.. ఎవరీ ఆళ్ల మోహన్ సాయిదత్..? | Gundusoodhi - PINN

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2024

КОМЕНТАРІ • 543

  • @medisettidurgaprasad3058
    @medisettidurgaprasad3058 8 днів тому +244

    నాకు తెలిసి జగన్ మైండ్ సెట్ కి , రామ్ గోపాల్ వర్మ ని పెట్టుకుంటే సరిగ్గా సరిపోతాడు 😅😅

  • @Music_54321
    @Music_54321 8 днів тому +231

    మన ఆలోచన విధానం సరిగ్గా లేకపోతే ఎంత మందిని పెట్టుకున్న అది వ్యర్థం 😂😂

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 8 днів тому +8

      🤣🤣🤣🤭🤭🤭👏👏👌

    • @SudhakarYadav-p5h
      @SudhakarYadav-p5h 8 днів тому +7

      Correct bro

    • @KRamu-fu9pl
      @KRamu-fu9pl 8 днів тому +1

      anduke robin sharma ni cbn pettukunadu

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 8 днів тому +3

      Super😂

    • @ajithmakkena2425
      @ajithmakkena2425 8 днів тому +2

      ​@@KRamu-fu9pl Robin sharma 😂 salaha darudu kadhu he is for making serveys , ivrs call and telling issues about mla etc only for elections but Robin sharma cheppindhi koda porthi ga nammadu babu malli vatini vera vallatho cross check chepistadu CBN salahalu teesukunadhi mainly polit bureaus and ministers and retired TDP leaders, mp's mainly regional party observers etc .Andukane TDP entha hardtimes lo comeback ivvagaluguntundhi

  • @sureshpaladugu517
    @sureshpaladugu517 8 днів тому +176

    ఎవరి మాట విననప్పుడు ఎంతమంది సలహాదారులు ఉంటె ఏమి ఉపయోగం?

    • @vensun
      @vensun 7 днів тому +5

      No one can save YCP and Gajan(11) in the future 😂

    • @princysworld3647
      @princysworld3647 7 днів тому +3

      🤪😂🤣 edi correct bro

    • @sankardvsnsankaranarayana4455
      @sankardvsnsankaranarayana4455 7 днів тому +1

      Perfect suresh Thammi potudu ki nilakada ledhu vadu Politics ki waste pubjee Games Best

  • @sivanuthalapati3371
    @sivanuthalapati3371 8 днів тому +124

    నాయకుడు గొప్ప వాడైతే నాయకత్వం గొప్పగా ఉంటుంది. నాయకుడే అసురుడు అయితే పార్టీ అలాగే ఉంటుంది. 🧟‍♀️💯🇮🇳🌳🌳🌳🌳🌳

    • @vensun
      @vensun 7 днів тому +2

      No one can save YCP and Gajan(11) in the future 😂

    • @sandjxnnxx
      @sandjxnnxx 7 днів тому +2

      Asamardhudu ithe entha varaku radu le. Enemies kooda oppokuntaru.. veedu roju Jagan meedha video lu cheyadu

    • @pardhasaradhi5072
      @pardhasaradhi5072 7 днів тому +2

      ఆ పార్టీ లోకి ఎవరు వెళ్లినా జగన్ చెప్పినట్లు మారిపోవాల్సిందే

  • @srinivasulu9054
    @srinivasulu9054 8 днів тому +80

    పళ్ళు రాళ్లు కొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏముంది అంటే ఇదే😂😂😂

  • @sureshpropertysvlogs3612
    @sureshpropertysvlogs3612 8 днів тому +123

    ఎంత మంది సలహా దారులు ఉన్నా జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కు ఇంక ఎప్పటికి ముఖ్యమంత్రి కాలేరు

    • @ramasonu408
      @ramasonu408 7 днів тому +6

      వద్దు బాబోయ్ వాడు వద్దు కాక వద్దు

    • @jhansirani7586
      @jhansirani7586 7 днів тому +2

      Super msg 🎉🎉🎉🎉

    • @kala77737
      @kala77737 7 днів тому +2

      Correct sir

    • @arichandrasekhar7557
      @arichandrasekhar7557 7 днів тому +1

      గౌతమ్ సవాంగ్ గారికి కృష్ణా పుష్కరాలు విజయం లో ప్రధాన పాత్ర ఉంది. విజయవాడ ప్రజల అందరి ప్రశంసలు అందుకున్నారు

    • @anandjonna9768
      @anandjonna9768 7 днів тому +1

      జైలు జీవితమే గతి

  • @rajuraj-rk3nc
    @rajuraj-rk3nc 8 днів тому +45

    పార్టీకి భవిష్యత్తు లేనప్పుడు సలహాదారుడు ఎందుకు ?

    • @vensun
      @vensun 7 днів тому

      No one can save YCP and Gajan(11) in the future 😂

  • @surisunkara16
    @surisunkara16 8 днів тому +81

    సలహాదారులు ఎంతమంది మార్చిన ఉపకారం లేదు,, ఆ పార్టీ అధినేతమే మార్చేయాలి, అప్పుడు పేపర్ మీద రాసింది అయినా సరిగ్గా చదివే కూడా వస్తాడు.

    • @vensun
      @vensun 7 днів тому

      No one can save YCP and Gajan(11) in the future 😂

  • @dhakshayanik1312
    @dhakshayanik1312 8 днів тому +42

    పది తాగుబోతుల మధ్య ఒక మంచి వాడు ఉన్నా తాగుబోతు అంటారు

  • @Kuttisingham
    @Kuttisingham 8 днів тому +45

    ఎంత clean image ఉన్న కానీ వైసిపి తో చేరితే bad name automatic గా వచేస్తది 😅

  • @మానాన్న
    @మానాన్న 8 днів тому +36

    ఆయనికి గురుబలం time అయిపోయింది....అందుకే నియమించారు.

  • @Sivannarayana-y5s
    @Sivannarayana-y5s 8 днів тому +23

    ఎస్ మీరు చెప్పింది నిజం శ్రీనివాస్ గారు.ఆపార్టిని వాళ్ళు మార్చలేరు వాళ్ళే మారి పోతారు.

  • @gowrinaidu4302
    @gowrinaidu4302 8 днів тому +27

    అన్నా గుర్రం గుడ్డిది అయినప్పుడు ఎన్ని కళ్లెలు మర్చితే ఉపయోగం ఏమి

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 8 днів тому +2

      అన్ని అదిరిపోయే కామెంట్లు ఎవరిని అభినందించాలని తెలియట్లేదు 😱🤣🤭👌

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 8 днів тому +1

      Gurram guddidi, rider Nathhi ma lokam,saripoyaru .

  • @kguravaiah9611
    @kguravaiah9611 7 днів тому +5

    సీబీన్ కు ఎంత మంది సలహాదారులు వున్నారు. ఆయనకు ఆయనే సలహాదారుడు. work mind

  • @madhusudhanaraokommineni2406
    @madhusudhanaraokommineni2406 8 днів тому +19

    ఆ పార్టీలో ఒక లక్ష ఎక్సపెక్ట్ చేసి పని చేస్తే కోటి రూపాయల అవినీతి సొమ్ము ఇస్తూ ఉన్నాడు.ఇంకా వారు చెప్పిన చెత్త సలహాలు ఇస్తూ ఇంకా సొమ్ము పోగేసుకుంటున్నారు.

  • @bannaidu9850
    @bannaidu9850 8 днів тому +16

    ఎంతమంది వచ్చిన జగనన్న చెప్పినట్టు చేయమంటాడు కదా, జగన్ ఒక సైకో, అతను అనుకున్నట్టే చేయమంటాడు, ఎవరి సలహా పాటించడు.

  • @dnagoor9399
    @dnagoor9399 8 днів тому +14

    ఎంతక్లీన్‌ఇమేజ్‌ఉన్నావైసీపీతోకలిస్తే
    పరమకంత్రీగాళ్ళలాతయారౌతారు
    అంతావైసీపీమహిమ

  • @rajp9320
    @rajp9320 8 днів тому +16

    ఎవ్వడైన సరే మా జగ్లక్ దగ్గర ఉచ్చ పోసుకోవాల్సిందే

  • @puttaputta610
    @puttaputta610 8 днів тому +18

    సాయి దత్తు గారికి, బురద ఎలాగ జల్లాలో నేరుపుతారు ,బురద.జల్లను అంటే పొమ్మంటారు.

  • @bhaskararaokanda4548
    @bhaskararaokanda4548 8 днів тому +11

    అన్నా జగనన్న ఆర్జీవీ నుంచి కూడా సలహాదారుగా పెట్టుకుందాము

  • @VijayChikile
    @VijayChikile 8 днів тому +15

    వైసీపీ పార్టీ కి ఎంత మంది విద్యావంతులు వచ్ఛిన ఉపయోగంలేదు ఆ పార్టీ అధ్యక్షుడు ఒక్క సైకో గాడు వాడు ఆలోచన విధానం అంతా నెగిటివ్ క్యారెక్టర్ వాడిని ఎవరు మర్చలేరు గత అయిదు సంవత్సరాల కాలంలో వాడు చేసిన " అరాచకం, విధ్వంసం, దుర్మర్గం, వాడు చేసిన పాపాలు భగవంతుడు కుడా భరించలేక పోయాదు !!!

    • @veerabhadraiahr1400
      @veerabhadraiahr1400 8 днів тому +1

      ఇంక 40% భక్తులు వున్నారు.

    • @Networker-l6l
      @Networker-l6l 8 днів тому +1

      ​@@veerabhadraiahr1400వాళ్ళల్లో కొంతమంది పథకాలు ఇవ్వరేమో నని,ఓట్లు భయపడి వేశారు

  • @srinivasarao9238
    @srinivasarao9238 8 днів тому +17

    అధికారం లేనోడికి సలహాదారులా?వున్నప్పుడు ఏం పీకాలేదు,లేనప్పుడు ఏం పీకుతాడు?

  • @seelamSivareddy-p2y
    @seelamSivareddy-p2y 8 днів тому +12

    Sai dutt gaaru will change himself to YSRCP policy

  • @sriramtelagamsetti4363
    @sriramtelagamsetti4363 7 днів тому +4

    2019 ఎన్నికలకి చాలా ముందు జనసేనకి రాజకీయ సలహాదారుడిగా ఉంటానని దేవ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి అపాయింట్ అయ్యాడు.అతనిని అపాయింట్ చేసిన కొద్ది కాలంలోనే పవన్ కళ్యాణ్ గారు రియలైజ్ అయ్యారు.ప్రజలకి మంచి చేద్దామని రాజకీయాల్లో వచ్చిన నాకు సలహాదారుడు ఎందుకు అని.ప్రజలకి ఏం అవసరమో అది గుర్తించి చెయ్యడానికి మంచి మనస్సు ఉండాలి గానీ సలహాదారుడితో పనేముందని అతడిని తొలగించేసారు.ఇదీ ఒక ప్రజానాయకుడికి ఉండాల్సిన కనీస అర్హత.
    మరి తన పార్టీ అధికారంలోకి రావడానికి 500 కోట్లు చెల్లించి ప్రశాంత్ కిషోర్ లాంటి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ని తెచ్చుకున్నవాడు నాయకుడు ఎలా అవుతాడు? అధికారంలోకి వచ్చాక 50 మందికి పైగా సలహాదారులని పెట్టుకున్న వాడు ముఖ్యమంత్రి పదవికి అర్హుడు అవుతాడా? ఆలోచించండి.

  • @mvrr2270
    @mvrr2270 8 днів тому +6

    అంతేగా మరి ❤❤
    ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా ❤❤

  • @padmanabharaog9087
    @padmanabharaog9087 8 днів тому +3

    మీ బాధ తెలుస్తుంది సార్
    మీరు ఏదో ఒక పొలిటికల్ కన్సల్టెన్సీ పెట్టుకున్నారు
    మీరు ఎంత కష్టపడినా మిమ్మల్ని ఆ టిడిపి దేఖదు
    వైసీపీలో మీద ఊరికే నెగిటివ్ ప్రచారం చేసి చేసి టిడిపి దగ్గర అవ్వాలని చూస్తున్నారు
    వాళ్లు ఇచ్చి ఆ పేమెంట్ కోసం ఇంత కష్టపడుతున్నారు
    మీరు కూడా ఫస్ట్ వైసీపీకి పని చేయాలని చాలా ట్రై చేశారు కదా సార్

  • @kotedonepudi2321
    @kotedonepudi2321 7 днів тому +2

    ఎవరు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి చరిత్ర ముగిసిన అద్యం

  • @REALTALKఉన్నమాట
    @REALTALKఉన్నమాట 7 днів тому +2

    సలహాదారులు మారినా లాభం లేదు.. పార్టీ అధినేత రాజకీయాలకు పనికిరాడు శ్రీనివాస్ గారు.

  • @satyasaitadepalli5337
    @satyasaitadepalli5337 8 днів тому +5

    100% నిజాము

  • @Hary-ri4rg
    @Hary-ri4rg 7 днів тому +2

    సలహాదారులకే కొత్త కొత్త సలహాలు ఇస్తారు మా అన్న

  • @routhusrinu3678
    @routhusrinu3678 8 днів тому +4

    శ్రీనివాసరావు గారు రాజమండ్రి చెందిన ఔట్సోర్సింగ్ వర్కర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు

  • @padmanabharaog9087
    @padmanabharaog9087 8 днів тому +2

    Tdp అధికారంలో ఉన్నప్పుడు పనిచేసిన ప్రతి ఒక్కరూ శుద్ధ పూస అని మీరు సర్టిఫై చేస్తున్నారా ?

  • @Lovesavarkar
    @Lovesavarkar 7 днів тому +1

    మునిగి పోయిన SHIP కి కెప్టెన్ ఎందుకో?

  • @Hariprasad-mw5wp
    @Hariprasad-mw5wp 8 днів тому +8

    Ycp lo image kadhu brokerage😂😂

  • @saibabu1792
    @saibabu1792 7 днів тому

    మన attitude bad గా ఉంటే సత్యహరిచదుని పెట్టినా కూడా ఒరిగేది యేమి లేదు

  • @puttaputta610
    @puttaputta610 8 днів тому +8

    160 సీట్లు టిడిపి,.కి వొస్తాయిని,.ఆరమస్తాన్.కి.తెలుసు, అలా చెపితే జగన్ పేమెంట్ ఇవ్వీడుగా , మస్తాన్ కూడా అబద్ధం చెప్పేరు

  • @krishnamurthy2999
    @krishnamurthy2999 7 днів тому +1

    అబద్ధాల అధినేతకు ఎవరయినా ఒకటే...

  • @prajavedikagattupalli
    @prajavedikagattupalli 7 днів тому +1

    సూపర్ శ్రీను బాలే కనుకున్నావ్ muyara

  • @gsrgsr1593
    @gsrgsr1593 8 днів тому +9

    రామ్ గోపాల్ వర్మ కరెక్ట్ పర్సన్

  • @saiprathap-ks5qb
    @saiprathap-ks5qb 8 днів тому +2

    MA Political science & Economics చేసిన వాళ్ళని రాజకీయ సలహాదారులుగా పెట్టుకోవాలి.. సమాజం గురుంచి క్లిష్టమైన కులం,మతం, ప్రాంతం లాంటి విషయాలు, అంతర్లీనంగా ఉన్న వాటిని వాళ్ళే సరిగ్గా అర్థం చేసుకోగలరు...

  • @narasimharaochirumamilla3966
    @narasimharaochirumamilla3966 7 днів тому

    సలహాదారులు లేకుండా పార్టీని నడపలేడా

  • @gundlalakshmichand8973
    @gundlalakshmichand8973 7 днів тому +2

    పార్టీ ని క్లోజ్ చెయ్యడం రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచిది మంచిది.

  • @VijayabhaskarreddyPalle-et7lw
    @VijayabhaskarreddyPalle-et7lw День тому

    తెలుగుదేశం లో ఉన్నప్పుడు ఏపీ వెంకటేశ్వరరావు గారి గురించి కూడా చెప్పండి

  • @srinivasarao9238
    @srinivasarao9238 8 днів тому +5

    బురదలో దిగితే అంట దా?

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk 7 днів тому +1

    1968 లో "మంచి కుటుంబం "అని ఏఎన్ఆర్ సినిమా లో చలం (హాస్య) కు ఇంగ్లీష్ నేర్పటానికి ఒక ఇంగ్లీష్ మనిషిని ఏర్పాటు చేస్తే, కొన్నాళ్ళకు, చలం తల్లి "ఇంగ్లీష్ మాస్టారు కాస్తా తెలుగు నేర్చుకొని వెళ్ళిపోయాడు కానీ వీడికి మాత్రం (చలం కు) మాత్రం ఇంగ్లీష్ రాలేదు" అని అంటుంది . ఈ సలహాదారు కూడా

  • @trinesh1436
    @trinesh1436 8 днів тому +12

    ఆళ్ళమోహన సాయి గాడు ఎవడు వాడికి క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఏమిటి

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud8469 8 днів тому +3

    Mr.Sai Datt should think 100 times for joining with Jagan Mohan Reddy.

  • @tadankikoteswaramma9460
    @tadankikoteswaramma9460 8 днів тому +4

    నిజమే సార్

  • @SatyanarayanaDVV-p5i
    @SatyanarayanaDVV-p5i 7 днів тому +2

    జగన్ సింగిల్ గా నిలబడి తలపడే సింగం .
    నువ్వు ఒంటరిగా పోటీ చేయడం చేతగాని గుంట నక్కల గురించి ఎంత సొల్లు చెప్పినా అనవసరం.
    నీకు మనస్సాక్షి అంటే దానిని అడుగు
    కరోనా టైం లో బాబాజీ ఉంటే ఎన్ని ప్రాణాలు పోయేవో తెలుస్తుంది

    • @sanjaysahok6854
      @sanjaysahok6854 7 днів тому

      are paytm kukka... karona time lo chala mandi chanipoyaru ra... govt nunchi elanti support ledu...ambulance provide cheyaledu....food supply cheyaledu...elanti barosa iivvaledu...hospital join ayina vallu chala mandi chanipoyaru...maa relatives, friends chalamandi chanipoyaru...maa intlo naku tappa anadriki karona vachindi...maa nannaku serious ayithe ambulance call chesina raledu....evaru treatment kani...injuction kani cheyadaniki raledu...aa timelo maa friend naku help chesadu...nenu face chesa aa problem...ma nannanu byke pai private hospitals ki... test lu ki teesukelli.. nene injuction chesthu edola bayatapaddam...aa time lo sarpanch elections pendinglo undatam valla vaallu supply chesina food....kontha mandi organisations food supply cheyatam valla konthavaraku relief ayyam...aa time lo CBN undi unte innovational ideas tho and mee vadu moosesina CM core dashboard tho monitoring chesthu... chala manchi chesevadu....kontha varaku prana nastanni thagginchevadu....nityavasaralu andubatulo unchevadu...freega food supply chesevadu...tele medicine andhubatulo unchevadu...e vidam ga CBN govt vegamga react ayyedi...dani valla janalaki barosa undedi....kani badluck mee daridrudu appudu cm ga unnadu...

  • @chandravallikk
    @chandravallikk 8 днів тому +2

    chaala baaga chepparu the fact and the reality

  • @neelamnaidu3608
    @neelamnaidu3608 8 днів тому +2

    ముందు నోటిదూలతో ఎదుటివారిని బాధపెట్టి సులకనగా మాట్లాడేవారిని ప్రోత్సహిస్తూ ముసిముసి నవ్వులు నవ్వకుండా అలాగ మాట్లాడడం తప్పు అని ఏరోజుఅంటరో అప్పుడే వైసిపికి మళ్లి ఆశలు చిగురిస్తుంది ఇది దత్యం

  • @krishnamurthy2999
    @krishnamurthy2999 7 днів тому +1

    మనకు ఇమేజ్...? రేటెంతో...

  • @Ramji_kurella
    @Ramji_kurella 8 днів тому +1

    పేరులో రెడ్డి ఎందుకు తీసేసారో తెలుసుకోవచ్చా!!!

  • @dpr559
    @dpr559 7 днів тому +1

    6.22 నిమిషాల వీడియోలో సాయిదత్ గురించి ఎంతసేపు మాట్లాడారో ఒకసారి చెక్ చేసుకో బ్రదర్.

  • @gangulaanallayaa9166
    @gangulaanallayaa9166 8 днів тому +1

    మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడే ముందు నేను నిజాయితీగా చెప్తా నేను నిజాయితీగా ఉంటా అంటున్నారు మీరు

  • @builderbobby4157
    @builderbobby4157 7 днів тому

    సచివాలయాలు వాలంటరీలు బటన్ వైయస్సార్ పార్టీకి కార్యకర్తల అవసరం లేదు 🧐🧐🤔🤔

  • @pchittemma2822
    @pchittemma2822 6 днів тому

    శ్రీనివాస్ చెప్పే దాన్ని బట్టి వాడొక చదువుకున్న మూర్ఖుడు అన్న మాట 😂

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 8 днів тому +3

    Asalu JaganmohanReddy, Mindset, Sariga Leedhu, YCP Party ki, Main, Problem JaganmohanReddy Maatramee

  • @Anjaneya-xb1ix
    @Anjaneya-xb1ix День тому

    ప్రజలు మళ్ళీ ఆయన్ని గెలిపించే తప్పు చెయ్యరు

  • @sai-yd7pg
    @sai-yd7pg 8 днів тому +3

    After 2029 elections YSR Congress party will be closed 🔒🔒🔐🔐

  • @prakashkambhampati3286
    @prakashkambhampati3286 7 днів тому

    U r correct

  • @djagriculturesolutions5737
    @djagriculturesolutions5737 7 днів тому +1

    హాయ్ బ్రో.. 🎉అభినందనలు 🎉.. మన టీడీపీ పార్టీ జర్నలిస్టులు అందరికి ఒక్కటే చెబుతున్న మనం మంచి చేయకపోయిన చేసామనే చప్పాలి... ఇచ్చిన హామీలు అన్నీ చేయకపోయిన ....ధనిని సమర్థించుకోవాలి...ఎందుకంటే మన పార్టీ కి చెడ్డపేరు వచ్చేస్తుంది... Ys jagan చేసిన manchi panulu Anni...మనం మాత్రం చేయలేదు అని అందరికి చెవుదాం... మనం.. మన టీడీపీ కి. డప్పు కొడదాం...అన్న మన పార్టీ కి నువ్వు మాత్రమే... డప్పు కొట్టగలవు....జై టీడీపీ

  • @madhavachintham8665
    @madhavachintham8665 7 днів тому +1

    మన ఆలోచన విధానం సరిగా లేనప్పుడు ఎంతమంది మేధావులు వచ్చినా అనవసరం శ్రీను గారు

  • @sekharyalavarti4610
    @sekharyalavarti4610 7 днів тому

    సలహాదారుగా నియమితులైన వారు ఎంతటి మేధావులయినా, ఎంతటి క్లీన్ ఇమేజ్ ఉన్న వారైనా, తమ సలహాలు ఎదుటి వారికి వినిపించి వాటిని ఆచరింప చేయ గలిగితే, వారి ఇమేజ్ క్లీన్ గా నే ఉంటుంది తప్ప తామే ఎదుటి వారి సలహాలు వినాల్సి వస్తే వారి క్లీన్ ఇమేజ్ కి తారు మరకలు పడ్డట్లే!

  • @LuckyRam-gm6pb
    @LuckyRam-gm6pb 7 днів тому

    ఎంతమంది సలహాదారులు వచ్చినా జగన్ కుండే అహంకారానికి ఎప్పటికీ సీఎం కాలేడు

  • @user-vu3uf4np3g
    @user-vu3uf4np3g 7 днів тому

    సాయి దత్కి, మీదైన స్టైల్లో ఆశీర్వదించారు.

  • @mallikaarava3951
    @mallikaarava3951 8 днів тому +4

    Jagan గుణం గుడిసెటిది ఐతే ఎంత మంది వచ్చిన మార్చిన ఏమిటి

  • @bathulakondababu8598
    @bathulakondababu8598 7 днів тому +1

    Veelu yevaru vaddu bayya prasanth Kishore raavaali 2029 lo jagan anna YSRCP powerful gaa kottiddii

  • @ramarao-wq8yj
    @ramarao-wq8yj 7 днів тому

    జగన్కి సలహాదారా!!!!!!!!!!!!. నేను నీకు చెప్పేదే నాకు సలహాయివ్వు అంటాడు జగన్. లక్ష సలహాదారులు వచ్చిన జగన్ జీవితంలో గెలవడం కళ్ళ. No doubt

  • @SrinivasuraoMugada-zy9jq
    @SrinivasuraoMugada-zy9jq 5 днів тому

    జగన్ రెడ్డి గారి కి మనిషి అన్నవాడి సలహాలు పాటించాడు శవాలు సలహాలు పాటిస్తాడు

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 7 днів тому

    JAGGU దాదా దగ్గరికి
    వెల్లాడు అంటేనే, మనం అర్థం చేసుకోవచ్చు.
    మాట కిందే, నిలబదేవాడికి,
    ఒక సలహా దారు ?

  • @tvnreddy722
    @tvnreddy722 7 днів тому

    తెలుగు అలవాటు అంటూ ఇంగ్లీషులో రాస్తున్న వేమిటి

  • @RameshB.17
    @RameshB.17 8 днів тому +3

    Fake pracharalu, Fake Postlu, Fake Propaganda Continue ayitha Dani artham vallu maraledu ani artham, Adviser Petukoni Use undadu. Continue kakunta Party change ayinattu artham Simple..

  • @battulalakshminaryayna
    @battulalakshminaryayna 8 днів тому +2

    No use ycp in ఫ్యూచర్ b

  • @jhansirani7586
    @jhansirani7586 7 днів тому

    Yes bro

  • @muralikmannava
    @muralikmannava 7 днів тому

    మీరు చెప్పింది కరెక్ట్, క్లీన్ ఇమేజ్ తో వస్తారు, డ్రైనేజీ లాంటి ఇమేజ్ తో మారిపోతారు.

  • @nagappak6413
    @nagappak6413 8 днів тому +2

    Seenu sir Frist like Frist comments sir

  • @BatistaSrinu774
    @BatistaSrinu774 8 днів тому +4

    ❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉

  • @GudeEswarrao-iu9rv
    @GudeEswarrao-iu9rv 8 днів тому +3

    సలహాదారులు రెడ్డిలు పనికిరారా

  • @ratnamgujjarlapudi1278
    @ratnamgujjarlapudi1278 7 днів тому

    Very good ippudu nachav naku

  • @srmurthy51
    @srmurthy51 7 днів тому

    IIT లో చదివిన వారు మేధావులు కాదు అనేలా ఉన్నారు ఈ ఆళ్ళ గారు..ఇలాంటి నెర చరిత ఉన్న వ్యక్తి కి మద్దతు చూస్తే అసలు IIT lo ఈయన చదువు వ్యర్ధము.మంచి చెడు ఆలోచన చేయలేని మనిషి గురించి ఇంత చర్చ నా😢.

  • @nimmarajupurshothamraju8802
    @nimmarajupurshothamraju8802 5 днів тому

    అయనను ఇరికించి 🥰🥰🥰🥰🌹🌹🌹🌹🙏🙏🙏🙏 😭😭😭

  • @ravibandikalla7943
    @ravibandikalla7943 8 днів тому +1

    Bad people will see with their bad intention.

  • @kittu5251
    @kittu5251 8 днів тому

    అబ్బో ఈయనా ఇంకో 50సం...tdpనే వచ్చే పుష్కరాల్లో ఇంకో 50 మందిని ఏసేసినా మనకు తిరుగులేదు

  • @AR_9993
    @AR_9993 День тому

    ఎంత మంచి వాళ్ళు అయినా వైసీపీలోకి పోతే మలినం అవుతారు...😮టిడిపిలోకి వస్తే పునీతులు అవుతారు కదా....

  • @tvnreddy722
    @tvnreddy722 7 днів тому +1

    మాలినమైనవాలు టీడీపీ లోకి వచ్చిన వెంటనే మంచివాలుగా కనఁబడటం చూస్తున్నాం నీ వీడియోస్ లో వేమిటి చివరికి వైసీపీ తప్పు పట్టడం నీకు అలవాటు గా మారింది అది మీరు గమనించగలరు

  • @ark6820
    @ark6820 2 дні тому

    బాబు ఉద్యోగులు గాని IPS లు IAS లు కానీ ఒక ఇష్టం లేని పార్టీ అథి కారంలొ వుంటే తను నీతిగా పని చేస్తాడు అదే తనకు ఇష్టమైన పార్టీ అథికారంలో వుంటే నీతి తప్పి ఉద్యొగం చేస్తాడు ఇది చరిత్ర

  • @psnraju7998
    @psnraju7998 8 днів тому

    ఇమేజ్ లేనివాడి దగ్గర పనిచేస్తే ఉన్న ఇమేజ్ పోగొట్టుకోవటం తప్ప ఫలితం వుండదు.

  • @gowrishankarmudadla8199
    @gowrishankarmudadla8199 7 днів тому

    మహాభారతంలో సంజయుడు,విదురుడు లాంటి గొప్ప మంత్రులు దృతరాష్ట్రుడు కి ఉన్న ...ఉపయోగం ఏంటి ? జగన్ అంతే

  • @bingiramanababu4498
    @bingiramanababu4498 3 дні тому

    అన్న జగన్ గారు అహంకారం అనేది తగ్గించుకుంటే పార్టీ మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది.ప్రజలలో నమ్మకం పోయింది జగన్ గారి మీద.ఆయన చేసిన పాలన కొంతవరకు బాగుంది.కొంత మూర్ఖపు పాలన చేశాడు.జగన్ గారు ఏ అధికారి మాట ఏ సలహాదారుడు మాట వినరు.ఆయన చెప్పిందే వేద వాక్కుగా వుండాలి అంటారు.అది చాలా తప్పు.

  • @NaguNagu-rr9nz
    @NaguNagu-rr9nz 7 днів тому +1

    Ycp Titanic ship లాటిది

  • @kiranbanala3288
    @kiranbanala3288 8 днів тому +3

    Future lo jail ki ready

  • @ysatya6653
    @ysatya6653 7 днів тому

    దత్ కాదు గురుదత్తు డే వచ్చిన జగన్ రెడ్డి పార్టీ బ్రతకదు , చేసిన పాపాలు ఊరికే పోవు జగన్ రెడ్డి రాజకీయల్లోకి వచ్చి ముఖ్య మంత్రి అవ్వక ముందు ఇమేజ్ ఒక రేంజ్ ముఖ్య మంత్రి అయ్యాక ఆయన పాలన వల్ల వచ్చిన ఇమేజ్ పెద్ద లూజ్ , ఆల్రెడి పార్టీలో start అయ్యింది లీకేజ్ , ఆయన మనస్తత్వం చేసింది డ్యామేజ్ , రాజశేఖర రెడ్డి గారు మీద ఉన్న ప్రేమ తో పార్టీ కోసం పనిచేసిన ఏ ఒక్క కార్యకర్త ఇంక జగన్ రెడ్డి తో కలసి నడవరు ఇది సత్యం మరలా ఇంకో చాన్స్ అధికారం లోకి రావడం అనేది తీరని కల YSRCP కి

  • @gollapallivenkateswarlu8236
    @gollapallivenkateswarlu8236 8 днів тому

    ఎంతమంది సలహాదారులు వచ్చిన వైసీపీ గెలవడం కష్టమే ఎందుకంటే
    ప్రజల్లో చాలా బ్యాడ్ ఇమెజ్ వున్నది పేరుకే సలహాదారులు ఎవరి సలహాలు అక్కడ పనిచేయవు

  • @mavalankar
    @mavalankar 8 днів тому +3

    ఉపయోగం ఏమిటి? మాట వినాలి గదా?

  • @KrishnareddyPadala-s3u
    @KrishnareddyPadala-s3u 7 днів тому

    C.B.N. తప్పా జాతీయ నాయకులు కూడా సరైన వారు కదూ అని చప్పండి

  • @satyasai5431
    @satyasai5431 8 днів тому +1

    ఆ కొత్త సలహాదారుడు కే మన సైకో జగన్ సలహాలు ఇస్తాడు ఎవడి మాట విన్నని సీతయ్య మన జగన్

  • @Yogi00610
    @Yogi00610 7 днів тому

    సాయిదత్ కి బహుస ఇధే ఆకరి contract అవ్వొచ్చు

  • @boyavenkatesu3978
    @boyavenkatesu3978 8 днів тому +1

    సజ్జల-11
    సాయిదత్-0. 😂😂😂😂😂😂😂

  • @user-fc8zi6qx8k
    @user-fc8zi6qx8k 7 днів тому

    ఎవరి సలహాలు వినని జగ్లక్ గాడికి సలహాదారులు ఎందుకు....