Medigadda Barrage Issue : కృంగిపోయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మూడు పిల్లర్లు | iDream News

Поділитися
Вставка
  • Опубліковано 15 гру 2024

КОМЕНТАРІ • 130

  • @baburao2471
    @baburao2471 Рік тому +23

    కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనమేమి కావాలి? దీనంతటి తెలివి తక్కువ ప్రాజెక్ట్ ప్రపంచంలో మరొకటి లేనేలేదు.

  • @karnisrinurmp07
    @karnisrinurmp07 Рік тому +40

    80 వేల పుస్తకాలు చదివిన మేధావి , నేనే ఇంజనీర్ గా అవతారం ఎత్తి , కాళేశ్వరం అనే అద్భుతమైన ప్రాజెక్టు కట్టిన అని చెప్పిన ప్రపంచ మేధావి కచరా ...... ఇప్పుడు కచ్చితంగా దీని ఇంజనీర్ల పైకి నిండా మోపడం ఖాయం.....

  • @thagaramjammanna5110
    @thagaramjammanna5110 Рік тому +43

    ఎలక్షన్ ముందు కాలేశ్వరం పిల్లర్ కులడం టిఆర్ఎస్ పార్టీకి పెద్ద నష్టం కచ్చితంగా

  • @mosespolamuri5402
    @mosespolamuri5402 Рік тому +23

    ఈ పాపం ఎవరిది,?దీనిపై నిజాయితీగా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తో దర్యాప్తు చెయ్యాలి.

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 Рік тому

      KCR ను జైల్లో పెట్టాలి. Rs 130000 కోట్లు waste. ఆంధ్ర వాళ్లని తిడితే ఆనందం votes వేస్తిరి 2 times. Engineers మీద case పెట్టాలి.

  • @yarlagaddavara
    @yarlagaddavara Рік тому +1

    ఏమి లోల్లిరా బాయ్.....మనుషుల మైన మనకే రోగా లోత్తయ్...దవాఖానకు పోవట్లే... ప్రాజెక్ట్ అన్నాక రిపేరు లోత్తయ్... చేపిత్తం... అన్నా అంటాడు.

  • @srikanthkonda6191
    @srikanthkonda6191 Рік тому +21

    Tughlaq ruling.(.. తాగు బొతు రాజ్యం....😅)... లో నిద్రపోతున్న ప్రజలు...

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 Рік тому

      ఆంధ్రోళ్ల ను తిట్టు ఓట్లు పట్టు, ఉచిత లు ఆశచూపు అధికారాన్ని చేపట్టు

  • @narayanabhuvana2451
    @narayanabhuvana2451 Рік тому +24

    పనిని.పాతరవెట్టి. ....పూ......జాతర.వోయుడనడం అంటే గిదే కూలిపోతౌ పటేలా......కాళేశ్వరం కూలుతది నీవూకూలుతవవు. 😅😅😅

  • @santhoshkumarvankudoth1883
    @santhoshkumarvankudoth1883 Рік тому +11

    లక్ష ల కోట్లు ప్రజాధనం పోశారు కదరా 😢

  • @raop6376
    @raop6376 Рік тому +11

    మొన్న కట్టిన ప్రాజెక్టు koolipovadam చాలా విచారకరం నాణ్యమైన మెటీరియల్ vaadaka ఇలా జరిగింది
    Sir ardhar కాటన్ గారు కట్టిన ప్రాజెక్టును చూడండి 150 సంవత్సరాలు అయినది ఇప్పటికీ బలంగా ఉంది

  • @KnowledgeRays-Mindmantra
    @KnowledgeRays-Mindmantra Рік тому +39

    గోదావరి మీద బ్రిటిష్ ప్రభుత్వం కట్టిన ధవళేశ్వరం బ్యారేజి ఇప్పటి వరకు ఏం కాలేదు.రాజమండ్రి వంతెన నిర్మాణం కూడా గట్టి గా ఉంది

    • @s.v.l.nreddy4286
      @s.v.l.nreddy4286 Рік тому +1

      Prestigious Project of Telangana state 😂

    • @konjerlamadhavarao9450
      @konjerlamadhavarao9450 Рік тому

      కెసిఆర్ మహిమ

    • @jagannadharao2439
      @jagannadharao2439 Рік тому +1

      It is not the barrage built by cotton what you see today. It was washed away many years back. The present barrage was built by the Indian government but named as cotton barrage only in his honour.

  • @physicsforallparvathamsati3936
    @physicsforallparvathamsati3936 Рік тому +12

    50% కమీషన్ ప్రభుత్వం అలానే వుంటది. కాళేశ్వరం పెద్ద ఫ్రాడ్ ప్రాజెక్ట్. జయ ప్రకాష్ గారు ఎప్పుడో చెప్పారు

  • @punyakotikumarpunyakotikum4169

    వందల కోట్ల ప్రజాధనం వృధా...... 💥

  • @ksranjaneyulu6588
    @ksranjaneyulu6588 Рік тому +14

    కెసిఆర్ కూడా అదేవిధంగా కూలిపోతాడు ఈసారి వచ్చేది సింగిల్

  • @vsrtelugupandit195
    @vsrtelugupandit195 Рік тому +3

    అందుకనే ఎవడు పనివాడు చేయాలా నేనే ఇంజనీరింగ్ నాటివి ఏ ఇంజనీర్ని మాట్లాడలేక పోతివి ఈ విధంగా బ్యారేజీ పాడైపోయిన చేస్తివి ఏమిరా నీ వల్ల దేశానికి లాభం

  • @nagg5300
    @nagg5300 Рік тому

    KCR కి KTR కి అందుకే కాళేశ్వరం ప్రాజెక్ట్ గురుంచి మాట్లాడితే అంతా కోపం వస్తుంది

  • @lakshmivenkateswara9624
    @lakshmivenkateswara9624 Рік тому +1

    ఎంత తిన్నావురా కాలేశ్వరంలో కేసీ ఆర్.

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 Рік тому +1

    బహుశా ఇది కేసీఆర్ బంగారు తెలంగాణా? అవును అనుకుందాం??చాలా దురదృష్టకరం

  • @talluriravi2564
    @talluriravi2564 Рік тому

    లక్షల కోట్లు నీటి పాలు

  • @satyanarayanamullapudi5082
    @satyanarayanamullapudi5082 Рік тому +8

    కాలం అన్నీ సరిచేస్తుంది

  • @madineniramanjaneyulu8529
    @madineniramanjaneyulu8529 Рік тому

    KaaleswarRao Medigadda gurinchi cheppali Sannasi....

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 Рік тому +19

    N నాది రాజమండ్రి,, మా ఊరిలో దవళేశ్వములో sir Arthur cotton 1882 లో బ్యారేజ్ చాలా150 సంవత్సరాలు బలంగా ఉంది
    *** second time అక్కడే 1982లో కట్టిన బ్యారేజీ బలంగా ఉంది 5 సంవత్సరాలు కృతం కట్టిన బ్యారేజీ కృంగి పోవటం చాలా ఆశ్చర్యంగా ఉంది

  • @nagulmeerashaik3970
    @nagulmeerashaik3970 Рік тому

    Brs governament కూడా kungi potundi పక్క

  • @s.v.vgopal2612
    @s.v.vgopal2612 Рік тому

    మన్సులో మాట ఒకటీ.నోట్లో మరోకటి.

  • @Saiteja_thelonewolf
    @Saiteja_thelonewolf Рік тому +6

    కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోతుంది... తెలంగాణ కొట్టుకుపోతుంది ఎన్నో ఏళ్ల క్రితమే ఫేస్బుక్ లో కామెంట్ చూసా.... అది నిజం అయింది 😮

  • @mvgopalarao4851
    @mvgopalarao4851 Рік тому

    ఏమిటో వింత వింత గా ఉంది. ప్రాజెక్టు వంతెన పిల్లర్లు కుంగి పోవటానికి కారణం ఇసుక కదలికల వలన అని ఇంజనీర్లు చెప్పటం కరెక్ట్ కాదుగా. ఇలా ఇదివరకు కట్టిన వంతెన ప్రాజెక్టు లు ఇసుక కదలికల వలన కుంగి పోయినాయా ? తప్పులను ఒప్పులుగా గొప్పగా చెప్పుకునే వారు కొంతమంది ఉంటారు.

  • @PAVANTDYNE
    @PAVANTDYNE Рік тому +5

    thatha 100% correct chepparu. BJP and TRS both connived together in this loot.

  • @srinivasvennamera816
    @srinivasvennamera816 Рік тому

    దసరాకు మందు పట్టించురు అందుకే ఆ పిల్లర్స్ తోగినాయి దానికి ఎందుకు అంత రాద్ధాంతం చేస్తారు అన్న😂😂😂

  • @swastikom5301
    @swastikom5301 Рік тому

    మా CMకి బెస్ట్ ఫ్రెండ్. ఇలాంటి వీడియోలు చేయవద్దు.

  • @samassociates956
    @samassociates956 Рік тому

    Anduke British ni tarimi manam mana talent lokaniki chuputunnam, graet i dian quality

  • @katakambhixam7962
    @katakambhixam7962 Рік тому

    Thagubothula rajyam

  • @srinivassiliveri9292
    @srinivassiliveri9292 Рік тому

    కాలేశ్వరం గొప్పలు చెప్పిన మీడియాలు ఇప్పుడు ఎందుకు చెప్పాయి

  • @ramanamurthybhimarasetty6995

    Return gift to KCR. Kaleswaram project damage.

  • @cheechu9671
    @cheechu9671 Рік тому

    Dora gari planning ki TELANGANA motham jai kodadam , dora garu engineering designs common man ki ardham kavadamledu papam

  • @venugopalraju1190
    @venugopalraju1190 Рік тому

    కొంపదీసి కొట్టుకుపొడ్ కదా,అందరూ కొట్టుకుపోకుండా చూడండి సర్

  • @Reddykarthik1
    @Reddykarthik1 Рік тому

    One lakh crores west prajala money next brs zero

  • @ybalarajuybalaraju3914
    @ybalarajuybalaraju3914 Рік тому

    ambedkar peru petali baguntadi

  • @udaybanka2069
    @udaybanka2069 Рік тому

    ktr and kavita run away to america after elections

  • @suryaprakasaraomeesala4067
    @suryaprakasaraomeesala4067 Рік тому

    Abba kcr హరిసిరావు

  • @Suresh-en1vw
    @Suresh-en1vw Рік тому

    Broker ni cm chesaru...mg

  • @mvr7057
    @mvr7057 Рік тому +6

    No Quality

    • @SubhashYadav-yw7eq
      @SubhashYadav-yw7eq Рік тому

      Comisson government no safety about people depend on the god save the people

  • @venkateshwarulu3184
    @venkateshwarulu3184 Рік тому +8

    Atana saruki pavula contractor ki pavula karsulaki project lekka

  • @poojarinagaraju5014
    @poojarinagaraju5014 Рік тому

    Davaleswaram. Veru. Kaaaaaaaleswarammmm. Veruuuu

  • @jaklapallyanushaanusha7454
    @jaklapallyanushaanusha7454 Рік тому +20

    Akunuri murali sir apude chepparu eppati kaina budhi ravali prajalaki

  • @Reddykarthik1
    @Reddykarthik1 Рік тому

    Chandraiah next brs zero

  • @padmawatiakulagood6684
    @padmawatiakulagood6684 Рік тому

    Same BRS party laga

  • @gangarajuprathap4396
    @gangarajuprathap4396 Рік тому +3

    Dowleswaram project was constructed more than 100 years ago on Godavari River by Britain Cotton Dora and it is still strong.... like wise Prakasam barrage ,Srisailam dam and Nagarjuna Sagar have completed more than 70 years on Krishna river and still they are very strong ....Srisailam project received heavy inflows more than 50 lakhs cusecs water in 2009 floods than the dam capacity and with stood the floods ...it appears the quality was compromised during construction of kaleswaram project with out proper analysis.....The TS Government should answer what had happened in its construction...
    .

  • @subbaraotanguturu9271
    @subbaraotanguturu9271 Рік тому

    పిట్టల దొర KCR engineering marvel 😁😁😁.

  • @suryakanthsoma678
    @suryakanthsoma678 Рік тому

    Kanthry .gadu..pass.port..broker.chsndra.sheekar..rao..anee..rascal..thana .percentage la. Koraku.kattyna...kanthry..project.kulaka .baguntada

  • @NarenHYD
    @NarenHYD Рік тому +4

    This is collective failure of BRS(TRS) and opposition party CONGRESS, now everyone understood the amount of scam took place in this projects.

    • @YPR4022
      @YPR4022 Рік тому

      Congress ah …..is it congress in ruling

    • @YPR4022
      @YPR4022 Рік тому

      Congress govt already complained to Centre and CBI over corruption,…
      But BJP govt made deal with BRS 😮😮😮
      BJP and BRS same

  • @NarenHYD
    @NarenHYD Рік тому +3

    It is not so surprising that MAINSTREAM MEDIA, OPPOSITION are not taking up this issue seriously, they all are paid very well for keeping quiet.

  • @poojarinagaraju5014
    @poojarinagaraju5014 Рік тому

    Jai. Janaaaluuuu

  • @katakambhixam7962
    @katakambhixam7962 Рік тому

    Dunnapothula prabhutwam

  • @jagannadharao2439
    @jagannadharao2439 Рік тому

    The present barrage at dowleawaram is not built by cotton. It was washed away many years back. It is built by indian government but named as cotton barrage just in his honour.

  • @SuryaAnaldas
    @SuryaAnaldas Рік тому

    Meeku MLA seat ivaleda.

  • @sadanandamgoudsivagouni1208
    @sadanandamgoudsivagouni1208 Рік тому +2

    Corruption government constructions ilane untai who is responsible for public money.

  • @Robin_00_7
    @Robin_00_7 Рік тому +2

    Votes vesaruga paisalu thiskoni ikanina maarandi... Lekapothe roju ki charana ki ammudu poye saavandi

  • @satyapriyagogula8334
    @satyapriyagogula8334 Рік тому

    Siggu, lazza govt ku unte ventane resign cheyaali. Vallu malli electionslo palgonakudadu.

  • @coolsingh2469
    @coolsingh2469 Рік тому

    Andhra contractor 😂😂😂😂😂

  • @premsagar-so6ct
    @premsagar-so6ct Рік тому +2

    Kalvakuntla commissin family prajala sommu dochukoni am sadistarra😂 rip brs

    • @T20_777
      @T20_777 Рік тому

      RiP kcr Thatha 😂😅

  • @Sunny-bu2qj
    @Sunny-bu2qj Рік тому +1

    KCR raktnam bottu bottu petti kattina kaleshwaram project aypaye 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @madhu6432
    @madhu6432 Рік тому

    Topi pettagaane stick pattagaane engeneer aiporu kcr..😂😂 broker ni cm chesthe elage vuntadi

  • @gnagaraju7059
    @gnagaraju7059 Рік тому

    Laksha jakeelu petti leputham

  • @udayrajthota454
    @udayrajthota454 Рік тому

    Antha cmnt lo cotton bridge gurunchi campare chesthunaru ma kcr velalallo books chadivarandi ani books okko idea thisukoni planing chesadu 😂😂😂andukey konchem kungindi andi jaragaavandi china thappulu....madi gold telengana kontha gold putha barage ki poisthadu

  • @garikaprasanth9890
    @garikaprasanth9890 Рік тому +1

    Kcr. 😂😂. Mosam. Edi.

  • @RajaiahNarahari-sz5cm
    @RajaiahNarahari-sz5cm Рік тому

    bugariba kadhalikai kalu water unnachota vasthyi in future bukampalu khyaam lsingaeri super wiser

  • @Anonymous-y5i
    @Anonymous-y5i Рік тому

    Bokkalo project Anni commissions dengi tinnaru😁😁😁😁

  • @challamallesham2326
    @challamallesham2326 Рік тому

    ARE NEEVU ENDUKU PUTTAVURA SANYASI

  • @devapriyudupuli8647
    @devapriyudupuli8647 Рік тому

    Dealer Rao comment on this

  • @palakommadhileeproyal3504
    @palakommadhileeproyal3504 Рік тому +1

    kcr fraud in this project money swahaaa 🤣😂😅😆🤑

  • @rameshkoppaka2172
    @rameshkoppaka2172 Рік тому

    Telangana is only prod of drinking culture and Drunkard baron family rule .. Shame telangana people

  • @TS.news-666_
    @TS.news-666_ Рік тому

    Harish rao ni bartharup cheyali

  • @soumithrachary4997
    @soumithrachary4997 Рік тому

    Deenni jagrathaga punarnirmanam cheyyali L&T ki manchi perundi....

  • @premanandh1885
    @premanandh1885 Рік тому

    Bangrutelaganalo😮bangaru😅kaleswaram😢jaikcr😮jaiktr😮jaiharish😮jaikavitakka

  • @rameshpasalkerramesh6639
    @rameshpasalkerramesh6639 Рік тому

    Theenmaar mallanna cheppindhi nijam .e project eppatikaina munigipothundhi...dayachesi brs ku otlu veyyakandi..

  • @ashokKumar-gu2yq
    @ashokKumar-gu2yq Рік тому +2

    Broker ne CM chestha eam aavuthadi

  • @sudhakarmaroju3179
    @sudhakarmaroju3179 Рік тому

    బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేసీఆర్ హైడ్రామా కేటీఆర్ ఇద్దరు ఓకే టే

  • @jayaprasad8932
    @jayaprasad8932 Рік тому

    Sir oka pedda pani chesi nappudu ,chinna chinna porapatulu jarugutavi, meeku kadupu ninda santhosha vundanukanta. Aakunuri. Murali garu😂

  • @SuryaAnaldas
    @SuryaAnaldas Рік тому

    Asalu kattina vaaru evaro thelusa. L & T andi, world famous contractor,

  • @Manishi-e4p
    @Manishi-e4p Рік тому

    Anukunade jarigindaaaa....daivam endulakooo
    Jariginade thalachithicaa... .
    Aaaaaaaooooooiii
    Laaaaaaa

  • @narsimharao9227
    @narsimharao9227 Рік тому +1

    Manodu pedda enjanear kada

  • @Suresh-en1vw
    @Suresh-en1vw Рік тому

    Vadi mukku

  • @sesibabugantyada4479
    @sesibabugantyada4479 Рік тому

    Edi kcr design project. British government kattina project strong ga vunnaaye raa. Moksha gundam visveswarayya sir 🙏 puttina desam manadi raa.. India paruvu tesaaru kadaraa

  • @ThudiThirupathi-h2d
    @ThudiThirupathi-h2d Рік тому

    Me kuvinapaddada

  • @RajaiahNarahari-sz5cm
    @RajaiahNarahari-sz5cm Рік тому

    A pillrulu kungdam mañava thappidjanam kadhu gilazicalsitabens ante bumilo kadhalikal mañava lopam aithe bend aithai sound vachi kuginyo ante boomilo poralla kadhalikalu jarignayi bigaribha. Scintdtlu pari sodhana cheyali l singareni retired mining dirdhar(superwiser)

    • @sm_rockzz1988
      @sm_rockzz1988 Рік тому

      So what.. idi definitely govt failure. They should do analysis of the soil and construct projects. Kaleswaram is TRS govt commission project, so these are all we are seeing in just 3 to 4 years.

  • @VenuChukka
    @VenuChukka Рік тому

    Anna nv chanal vadivena

  • @rathnakarreddydhodda4938
    @rathnakarreddydhodda4938 Рік тому +1

    Paisala koraku thippi pothala pathakam.current bill paisal raavu vadlu ammithey

  • @pk2842
    @pk2842 Рік тому

    100% Corrupted Irrigation engineers are responsible for this failure for the design and also motors damage... I challenge openly any vigilance and anti corruption dept can enquiry on all the engineers who are worked for this Kaleshwaram project, each engineer property must be more than ₹50 Crore... Also it's ATM for KCR & BRS.. Project b Estimated was ₹35, 000 Crore, Till now KCR & BRS Spent ₹1, 65,000 Crore Public money.

  • @ashokkumar-id5ct
    @ashokkumar-id5ct Рік тому +1

    Kcr gadi nija swaroopam

  • @n.suresh4617
    @n.suresh4617 Рік тому +1

    Devuda...?

  • @Battini-uq7ox
    @Battini-uq7ox Рік тому

    pratidaniki.dikkummall.advai.avasaram

  • @muralikrishnachandana7320
    @muralikrishnachandana7320 Рік тому +2

    Aduke ma jaglac projects & rods veyadu

    • @siva5561
      @siva5561 Рік тому +1

      Haha cbn baga చేశాడు కదా 2014-19 అందుకే odipoyadu జైల్లో పెట్టారు 😂😂😂

    • @MADMAN-ss3sh
      @MADMAN-ss3sh Рік тому

      Cbn kattinavi am ala avaledu

    • @MADMAN-ss3sh
      @MADMAN-ss3sh Рік тому

      Telangana lo congress vastundhi

  • @gandhamvenkateshwarlu4404
    @gandhamvenkateshwarlu4404 Рік тому +1

    పిల్లర్లు కుంగిపోవటానికి పొలిటికల్ విమర్శలు కాదు...చేయాల్సింది. ఫ్లాష్ floods వస్తే కూడా నిలబడింది...floods లేనప్పుడు కూడా పిల్లర్లు కుంగినయి అంటే, భూ గర్భము లో ఇసుక లేదా మట్టి పొరలు, వాటి పరిస్థితిని స్టడీ చేయడం చాలా అవసరం...గుడ్డిగా విమర్శించటం కన్నా, టెక్నికల్ రిపోర్ట్ detail గా తీసుకుని corrective action తీసుకోవాలి...ఈ కువిమర్షలు ...ఎలాగూ ఇంకో ఇరవై రోజులు వుంటూనే వుంటాయి...కాళేశ్వరం ఒక ఇంజనీరింగ్ అద్భుతం మాత్రమే కాదు...నదీ గర్భంలో భూగర్భ శాస్త్ర అధ్యయనానికి ఒక సవాలు...కుహనా విమర్శలకు తొందరపడి తాత్కాలిక repairs cheya వద్దు...!!!

    • @swastikom5301
      @swastikom5301 Рік тому

      అది కూడా స్టడీ చేసి ఏ ప్రోజేక్టాయినా కట్టాలి. మరి అల స్టడీ చేయలేదేమో?

  • @navaneethanavaneetha3505
    @navaneethanavaneetha3505 Рік тому

    West kaleswaram project pending kaleswaram project cancel chepinchandi please please please please please please please please please please please

  • @narsingrao9314
    @narsingrao9314 Рік тому

    Gujrat bridge accident in 2022 who was responsible???? PM aaa?

    • @chrameshiitk
      @chrameshiitk Рік тому

      Ledu, pm is not cable bridge designer and not taken credit of cable bridge 😂

  • @voiceofacommonman9973
    @voiceofacommonman9973 Рік тому +1

    బంగారు తెలంగాణా. Jai kcr