ఆట మొదలు పెట్టిన జగన్..175 నియోజకవర్గాల్లో ఈవీ ఎంలపై కంప్లైంట్ | Praja Chaithanyam

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024

КОМЕНТАРІ • 269

  • @baluck1682
    @baluck1682 2 місяці тому +47

    2024 ఎన్నికలు రద్దు చేసి...... పేపర్ బ్యాలెట్ త్ తిరిగి ఎన్నికలు నిర్వహించాలి......

  • @mandalatirupatinaidu4451
    @mandalatirupatinaidu4451 2 місяці тому +143

    ఎందుకంటే ఇవన్నీ ఏది ఏమైనా ఈవీఎంలు ట్యాంపరింగ్ తోనే అందరూ గెలిచారు లేదంటే జనసేన వాళ్ళ బతుక్కి అంతమంది గెలుస్తారా

    • @lakshmibadam1130
      @lakshmibadam1130 2 місяці тому +6

      Yes

    • @nbabypsprakash6106
      @nbabypsprakash6106 2 місяці тому +3

      యస్ మీతో ఏకీభవించుచున్నాను😂😂

    • @geranatha4400
      @geranatha4400 2 місяці тому

      Otuki Notlu, Coll many , Badaa Baabula Bank Loans eggottadam Bharatha Desa Paruvu Prapancha Desaallo Poledaa. Inkenduku MAHA BHARATH.

    • @nagireddychinthakunta3038
      @nagireddychinthakunta3038 2 місяці тому +7

      జులపాలు ఎగరేస్తూ చిందులు తొక్కుతూ తొక్కుతా తొక్కుతా జగన్ ను పాతాళానికి తొక్కుతా అన్న పుడు ఏదో సొళ్ళు కూతలులే అను కన్నారు కాని e.v.m.లను set up చేసు కొనివాగినాడని ఇపుడు అర్థమైంది

    • @rameshkonna8582
      @rameshkonna8582 2 місяці тому +1

      2019 మీరు గెలిచినప్పుడు అప్పుడు మరి evm గెలిచినట్టే కాదా మీరు ఓడిపోతే ఈవీఎం తో ఓడిపోయినట్టే గోల చేస్తారా 😅

  • @nagamallreddy1328
    @nagamallreddy1328 2 місяці тому +54

    ఏది ఏమైనా ఎన్నికల కమిషన్ ఈ అనుమనాలును న్యూర్తి చేయాలి

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 місяці тому +116

    2024 ఎన్నికలు రద్దు చేసి పేపర్ బ్యాలెట్ తో తిరిగి ఎన్నికలు నిర్వహించాలి..

    • @Satyanarayana1991
      @Satyanarayana1991 2 місяці тому +3

      2029 లో పెడతారు
      2019 జగన్ కి 151 వచ్చినప్పుడు మీరు అందరు ఎక్కడ కి పోయారు

    • @knarayanareddykadapa4338
      @knarayanareddykadapa4338 2 місяці тому +3

      ​@@Satyanarayana1991apudu jagan mosam chesi vuntey ippudu adey mosam cheysi win ayte vadu alochinchi coment cheyandi

    • @manadesammanadevalayalu7994
      @manadesammanadevalayalu7994 2 місяці тому

      Avunu ballet papers pettali vache 11 kuda ravu jagan gadiki😂😂😂

    • @swamypl8587
      @swamypl8587 2 місяці тому +1

      ఒకక్రమపద్దతి ప్రకారం పోలింగ్ జరుగలేదు. అర్ధరాత్రి వరకు వోటింగ్ ఎప్పుడూలేనిది ఇప్పుడెలా?

    • @ArunmaheshGummadi
      @ArunmaheshGummadi 2 місяці тому

      ఒరేయ్ చవట వెదవ, అప్పుడు పోల్ ఐయినా ఓట్లు, కౌంటింగ్ ఓట్లు సరిపోయాయ్,​@@Satyanarayana1991

  • @nagamanirampalli3236
    @nagamanirampalli3236 2 місяці тому +67

    ప్రజాస్వామ్యంలో ఈవీఎంలపై అందరికీ డౌట్ ఉంది

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 місяці тому +48

    చంబా ఎన్నికల మాణిఫులేషన్ కు పాలపడతాడన్నా విషయం తెలిసే పొత్తుకు బీజేపీ వెనకాడింది.

  • @anjana6041
    @anjana6041 2 місяці тому +33

    Superb sir, please ask the same and go for supreme court.

    • @RukmanRao-gp6no
      @RukmanRao-gp6no 2 місяці тому

      2019.EVM.kada

    • @Nagyadav1998
      @Nagyadav1998 2 місяці тому +2

      ​@@RukmanRao-gp6no appudu elaa 12℅ difference raledu counting and polling votes ku eyes mingayaa

    • @ArunmaheshGummadi
      @ArunmaheshGummadi 2 місяці тому

      ​@@RukmanRao-gp6noఎర్రిపూకా అప్పుడు ఓట్లు తేడా రాలేదురా

    • @chrishemsworth6016
      @chrishemsworth6016 2 місяці тому

      ​@@RukmanRao-gp6no2019 lo evm tho jagan geliste ,2024 lo gelustadu kadara ,immature fellow😂😂😂

  • @jagadisbatchu7405
    @jagadisbatchu7405 2 місяці тому +17

    S evm టాంపరింగ్ జరిగింది ప్రజాస్వామ్యం గెలవాలి

  • @Eliza.77777
    @Eliza.77777 2 місяці тому +31

    నిజమే సార్ ఈ ఎన్నికలమీద ప్రజలందరికి చాలా డౌట్స్ ఉన్నాయి

  • @satyak8428
    @satyak8428 2 місяці тому +17

    All MLA Candidates must file a case against EC, EVM Re- verification on Vote slips counting...

  • @thotanarasimharao5877
    @thotanarasimharao5877 2 місяці тому +21

    పోలైన ఓట్లు కంటే ఈవీఎం లో ఉన్న ఓట్లు ఎక్కువ అని తెలుస్తుంది

  • @srinuvasulu8175
    @srinuvasulu8175 2 місяці тому +31

    ఓటింగ్ రోజు వేసిన ఓట్లకు, లేకింపు జరిగిన జరిగిన ఓట్లకు 12.1/2 శాతం తేడా ఉన్నది.

  • @bhaskarmbs3066
    @bhaskarmbs3066 2 місяці тому +34

    కేవలం ఏపీ లోనే కాదు దేశమంతా ఈవీఎంలు చెక్ చేయాలి

  • @seshacharyulukoganti4854
    @seshacharyulukoganti4854 2 місяці тому +15

    ఇంకొక విషయం .రాత్రి 12 దాకా కొన్ని నియోజక వర్గాలలో ఓటింగ్ జరిగినట్లు పత్రికల ద్వారా ,మీడియా ద్వారా తెలియ వచ్చింది.ఫారం 20 ప్రకటింప బడలేదు.vv pad లు పోలింగ్ లో జరిగిన మోసాన్ని నివృత్తి చేయడానికి నెలకొల్పారు.ఒంగోల్ mla అప్లెచేసిన recounting లో మాక్ పోలింగ్ చేస్తామనడం హాస్యాస్పదం.ఇవన్నీ ec లోపాలను తెలియ చేస్తున్నాయి..సత్య మేవa జయతే నామృతం.,

  • @radhakrishnakodi6571
    @radhakrishnakodi6571 2 місяці тому +37

    ఏదో జరిగిందని ఆయన అంటం కాదు కొన్ని కోట్ల రూపాయల తో ఎలక్షన్ కమీషనర్ ను ఎలక్షన్ అధికారుల ను కొనేసారు.

    • @EswarPodugu
      @EswarPodugu 2 місяці тому

      Idi asalaina nijam bro

  • @BhanusriMulajangi
    @BhanusriMulajangi 2 місяці тому +23

    Jai jai jai jai jagan mohan Reddy maya real Hero ❤❤❤❤

  • @prasanthkumar9143
    @prasanthkumar9143 2 місяці тому +13

    మళ్ళీ ఎలక్షన్ జరగాలి

    • @pathannurullakhan4777
      @pathannurullakhan4777 2 місяці тому

      జరగాలి జరిగి తీరాల్సిందే లేకపోతే వచ్చే ఎలక్షన్ లో ప్రజలు ఓట్లు వేయ్యరు నమ్మకం పోతుంది ఇసి మిద ప్రభుత్వం మీద

    • @pathannurullakhan4777
      @pathannurullakhan4777 2 місяці тому

      దేశంలో ఎమైనా నిజాయితీ మిగిలి ఉంటే కచ్చితంగా ఎలక్షన్ జరగాలి

    • @pathannurullakhan4777
      @pathannurullakhan4777 2 місяці тому

      జరగాలి జరిగి తీరాల్సిందే లేకపోతే వచ్చే ఎలక్షన్ లో ప్రజలు ఓట్లు వేయ్యరు ఎందుకంటే న్యాయవ్యవస్థ లపై నమ్మకం పోతుంది

  • @thokalasatyanarayana3487
    @thokalasatyanarayana3487 2 місяці тому +25

    2019లొ రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ 2024లొ జరిగిన ఎలక్షన్ లొ ఏకంగా 21చోట్ల గెలిసాడు అంటే నే ప్రజలకు అనుమానం వచ్చింది,ముందుగా వేసుకొన్న ప్లాన్ ప్రకారమే పవన్ ఎక్కడ సభ పెట్టినా జగన్ను అధం పాథాళానికి తొక్కేస్తా అని చెప్పేవాడు, ఇక చంద్రబాబు అయితే సభల్లో జగన్ను ఉద్దేశించి ఆ దున్నపోతు ను చంపి పైకి లేవకుండా కాంకి రేటు వేసి గట్టిగా దట్టించి పైన సీసం పోసి సమాధి చేస్తే ఇక ఆ దున్నపోతు పైకి లేవ లేదు కదా తమ్ముళ్లు అనేవాడు ఈ మన బొల్లి బాబు గారు కూటమి పేరుతొ ముందుగా వేసుకొన్న ప్లాన్ ప్రకారం ఎలక్షన్ కమిసన్ ను కోట్లాది రూపాయలు తొ కొనేసి ఈవీఎం లు టెంపరింగ్ చేసి ప్రజలు ఈవీఎం లలో వేసిన ఓట్లు ఈవీఎం లను తగుల బెట్టి, టీడీపీ కూటమి లొ ఈవీఎం లతో గెలిసి నట్లు అధిక మెజారిటీ తొ గెలిసి నట్లు ఈవీఎం లు టెంపరింగ్ చేసుకొని మోడి అనుమతితో కేంద్ర బలగాల (పోలీస్ లు)తొ టెంపురింగ్ చేసుకొన్నా ఈవీఎం లను ట్రాంగు రూమ్ ల్లో పెట్టించి కౌటింగ్ రోజు టెంపరింగ్ చేసుకొన్నా ఈవీఎం లు లెక్కిస్తే ఇంకేంవుంది టీడీపీ కూటమి అత్యధిక మెజారిటీ తొ, 164mla లు గెలిసారు అని ec ప్రకటించించి కొంది అందుకే ప్రజలు అనుకుంటూ వున్నారు ఈ కూటమి ప్రభుత్వం ప్రజలు వేసిన ఓట్లు తొ గెలిసిన ప్రభుత్వం కాదని ఈవీఎం ల టెంపరింగ్ తొ గెలిసిన సర్కార్ అని, అందుకే సూపర్ సిక్స్ లేదు తొక్కలేదు, అమ్మ వడి లేదు రైతు భరోసా లేదు మొత్తానికి ఏ సంక్షేమ పథకాలు లేవు అంతా అభివృద్దే, అన్నీ nill nill nill.

  • @prasadvedantam5592
    @prasadvedantam5592 2 місяці тому +23

    ఎలెక్షన్ కమీషనర్ ని ప్రాసిక్యూట్ చేయాలి. లేదా, అంతవరకూ తెచ్చుకోకుండా EC ప్రజల అనుమానాలను వెంటనే పరిష్కారం చేయాలి. ప్రజాస్వామ్యం ని కాపాడాలి. పార్టీలు కూడా ముందుకు వచ్చి నిజాయితీ నిరూపించుకోవాలి. అప్పుడే ప్రజలకు ఎన్నికలపై నమ్మకం కలుగుతుంది.

  • @Eliza.77777
    @Eliza.77777 2 місяці тому +19

    ఏదో జరిగింది ఎలక్షన్ కమిషన్ నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం

  • @ShaikShukur-xd6rg
    @ShaikShukur-xd6rg Місяць тому +1

    గూడూరు నియోజకవర్గంలో కూడా మోసం జరిగింది

  • @arkoti9145
    @arkoti9145 2 місяці тому +10

    Jai Jagan garu. We are with you. E.C is not implementing the orders of SC. It amounts to contempt of court orders. So, approch Supreme Court.

  • @venkatramareddy2209
    @venkatramareddy2209 2 місяці тому +15

    Jai jagan Anna jai ysrcp.presently EVM Govt in AP

  • @venkataramanareddy2993
    @venkataramanareddy2993 2 місяці тому +10

    proceed

  • @IshwaryamaniJayaraju-i2i
    @IshwaryamaniJayaraju-i2i 2 місяці тому +4

    భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ తీరు చూస్తే ఏదో లాగా మోసం చేసి గెలవండి ఇక్కడ మిమ్మల్ని ఎవరూ అడగడు అంటుంది

  • @SanthiV-l8r
    @SanthiV-l8r 2 місяці тому +1

    Wish you all the best jagananna... Prabhutwam padipovali ysrcp ravali

  • @mekanani4320
    @mekanani4320 2 місяці тому +3

    Jai jagan anna

  • @silarshaik2741
    @silarshaik2741 2 місяці тому +7

    👍

  • @prasanthgoda1034
    @prasanthgoda1034 2 місяці тому +4

    ఊరికే ప్రెస్ మీట్ లో చెప్పేసి మూసుకుని కూర్చుంటం కాదు.ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు గుర్తుపెట్టుకుని అందురు కోర్టు వెళ్ళాలి.మీ పార్టీ కోసం ప్రాణాలు కోల్పోయారు వారు ఈ లోకంలోకి తిరిగి రారు.ఆ ఈ సి పుణ్యమా చాలామంది ప్రాణాలు కోల్పోయారు.ఇంత హీనుడు. బెల్ కంపెనీలు ఎంతకు అమ్ముడు పోయాయి??????

  • @PandiriSubbaraju-zt8rp
    @PandiriSubbaraju-zt8rp 2 місяці тому +2

    2024 ఎన్నికలు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని అందరికీ డౌట్ ఉంది

  • @Power-f8h
    @Power-f8h 2 місяці тому +2

    ప్రజాస్వామ్యం రాజ్యాంగానికి ప్రజలకి వెన్నుపోటు ఈవీఎం స్కాంతో

  • @Grace_prameela
    @Grace_prameela 2 місяці тому +5

    Manchi nirnayam good complaint cheyyali mla mp lu andaru

  • @amadanu22
    @amadanu22 2 місяці тому +6

    ఇప్పటి వరకు ఏమి చేశా రు వైసిపి నేతలు. నిద్ర పోయారా? వెంటనే మేల్కొని ఉంటే ఫలితం ఉండేది. ఇప్పుడూ ఏమి చేస్తారు? A cry in the wilderness.

  • @nageswararaoatukuri3694
    @nageswararaoatukuri3694 2 місяці тому +2

    Well said, Ambati garu

  • @SKKhadarbasha-dt4sz
    @SKKhadarbasha-dt4sz Місяць тому +1

    Yes balletpaper voting compulsary

  • @bhupalreddy5190
    @bhupalreddy5190 2 місяці тому +2

    175constituencies lo recounting according to Supreme Court order, pettali

  • @varahalareddy5285
    @varahalareddy5285 2 місяці тому +7

    Ree poling cheyali

  • @ritagunti6462
    @ritagunti6462 2 місяці тому +1

    God bless you jagan anna

  • @ballemsuresh7815
    @ballemsuresh7815 2 місяці тому +2

    Jagan annaya reyal Hero nember 1

  • @BoyiniAshok
    @BoyiniAshok 2 місяці тому +4

    Evm cm🎉🎉🎉❤❤❤

  • @ballemsuresh7815
    @ballemsuresh7815 2 місяці тому +2

    Jai jagan annaya love you

  • @Abhinayavideos
    @Abhinayavideos 2 місяці тому +2

    జై జగన్ ❤️💙

  • @balachandrareddygajjala3509
    @balachandrareddygajjala3509 2 місяці тому +2

    ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ అనేది అంబటి రాంబాబు చెపితేనే తెలిసింది లోకానికి.

  • @kvreddykarasani5326
    @kvreddykarasani5326 2 місяці тому +1

    Jai jagan anna 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱❤️🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @vithalcprpandu4792
    @vithalcprpandu4792 2 місяці тому +4

    EC తప్పు చేసినది అని నమ్ముతూ ఇంకా భయం భయం గా అంత గౌరవం దేనికి అనేది ప్రజలకి అర్థం అవటం లేదు

  • @kadivetivenkateshutb2778
    @kadivetivenkateshutb2778 2 місяці тому +3

    Vote for democracy

  • @Deva13459
    @Deva13459 2 місяці тому +3

    తన మీద తనకే నమ్మకం లేని ఒక పార్టీ అధినేత
    పార్టీ పెట్టినప్పటి నుంచి కనీసం ఎంఎల్ఏ కానీ అతను
    ఒక్కసారి గెలిపించండి అని బ్రతిమిలాడుకున్నోడికి అసలు అభ్యర్థులు ఎవరో కూడా జనాలకి తెలియని వారిని పెట్టి ... పెట్టిన అందరూ గెలవటం ఎంటి వింతకకపోతే.

  • @kottalankaharinarayana5487
    @kottalankaharinarayana5487 2 місяці тому +1

    10 o clock కి రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. అసలు అంత ఫాస్ట్ గా రావడం ఫుల్ డౌట్

  • @beedillibaburao8789
    @beedillibaburao8789 2 місяці тому +1

    Pavan Kalyan 22 సీట్లు ఎలావచ్చాయి అంతా మోసం

  • @patansalma-pj4oq
    @patansalma-pj4oq 2 місяці тому +2

    ❤❤❤ambati garu nijamga meere tslalu teesesukunnattunnaru.😂😂😂😂😂😂 Jai jagan anna ❤❤❤❤

  • @DHRRRRRRRR
    @DHRRRRRRRR 2 місяці тому +11

    Evm la py pooraatam cheyaali jai jagan

  • @kaparapusatyanarayana4920
    @kaparapusatyanarayana4920 2 місяці тому +2

    ఇలా మీరు ఇంతవరకు బయటకు రాకుండా చేయటానికే భయంకరమైన అల్లర్లు సృష్టిస్తూ మీ దృష్టంతా ఆత్మరక్షణ, ప్రాణ రక్షణ వైపు పెట్టుకునేలా చేసారు. ఇంత డిలే అయ్యేలా చేయటానికే వాళ్ళు అలా చేసారు. ఇప్పుడు చాలా లేట్ అయ్యాక అంతా మర్చిపోతారు అనుకున్నారు. దయచేసి వదులవద్దు. ఒక్క EVM పగులగొట్టిన MLA కే ఒక నెల పాటు జైల్లో పెడితే, మొత్తం EVM లపై ఫ్రాడ్ చేసి తప్పు చేసిన ఎలక్షన్ కమీషనర్ ఎన్ని నెలలు జైలుకు వెళ్లాలి.

  • @TheGloryofJesus428
    @TheGloryofJesus428 2 місяці тому +4

    ❤🎉🎉🎉🎉❤. Ji jagann

  • @prasadkadimipati9858
    @prasadkadimipati9858 2 місяці тому +4

    పాపాల నాయుడు
    పచ్చని తెలుగు నేలపై చీడ పురుగు.

  • @Sumathi-ro6nn
    @Sumathi-ro6nn 2 місяці тому +5

    JAI HO YSR.

  • @santakumaritrikutam5116
    @santakumaritrikutam5116 2 місяці тому +1

    ఆటముగిసిన తర్వాత ఫలితాలపై పోరాటం చేయటం ఈ ప్రభుత్వం దాన్ని ముందు కుసాగనిస్తుందనేనామీఆరాటం

  • @srikumardonkada3481
    @srikumardonkada3481 2 місяці тому +2

    Congratulations

  • @fathimarani1643
    @fathimarani1643 2 місяці тому +6

    C.m Jagan Anna and YSR CP party

  • @kvreddykarasani5326
    @kvreddykarasani5326 2 місяці тому +1

    Jai YSR CP 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱❤️🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @RaamuRayala
    @RaamuRayala 2 місяці тому +1

    భారతదేశం లో ఎన్నికలు అంటే అపహాస్యం అయ్యింది? తెలంగాణలో Mla గా ఓడిపోయిన అభ్యర్థులు MP గా భారీ మెజారిటీ తో గెలిచారు? AP లో 39'65 శాతం ఓట్లు వచ్చిన పార్టీకి కేవలం 11 సీట్లు వచ్చాయి? ఒరిస్సా లో 50 దాటి mla సీట్లు వచ్చిన బీజేడీ పార్టీకి ఒక్క MP సీటు కూడా రాలేదు? పోలింగ్ అయిన ఓట్లు కంటే? మెజారిటీ ఓట్లు ఎక్కువ వచ్చాయి ఎలా? న్యాయ వ్యవస్థ పట్టించు కోకపోతే కష్టం? ఎండల్లో, వానల్లో, గంటల తరబడి నిల్చొని ఓట్లు వేస్తే ఫలితాలు ఇలా ఉంటే, ప్రజలకు విరక్తి కలిగి, ఓటర్ కార్డు విలువ లేదు అనిపిస్తుంది?😮

  • @Bhaskarrao-eo6zd
    @Bhaskarrao-eo6zd 2 місяці тому +2

    మళ్ళీ ఎలక్సన్ జరగాలి తప్పదు.చంద్రం
    కి పవన్ కి అంత సీను లేదు. నెగిన వారు జగన్. మోసం చేసి. గెలిచారు. ప్రజలు ఊరు కోరు. వాడిని దింపాలి. మళ్ళీ ఎలక్సన్ జరగాలి. పోరాడాలి. మళ్ళీ జగన్ ప్రభుత్వం రావాలి. ప్రజలు సంతోషంగా అంద్రలో. జీవించాలి. దేవుని కృప జగన్ కె ఉన్నది. జై జై జగన్.

  • @pareddyreddy8893
    @pareddyreddy8893 2 місяці тому +3

    Pakka election pettali

  • @sambasiva8880
    @sambasiva8880 2 місяці тому +3

    ........లేక.... మంగళ వారం 😂😂😂😂😂😂

  • @raobk7605
    @raobk7605 2 місяці тому +3

    100 %doubt to AP people 😂😂😂😂😂

  • @simplemurthy3777
    @simplemurthy3777 2 місяці тому +1

    EVM temprining 100% జరిగింది

  • @sobhanbabu7381
    @sobhanbabu7381 2 місяці тому +4

    Jai Jagan Jai jagan❤❤❤

  • @TheGloryofJesus428
    @TheGloryofJesus428 2 місяці тому +3

    Jagann. Cm

  • @m.t.muneendra6803
    @m.t.muneendra6803 2 місяці тому +1

    EVM లను మ్యనేజ్ చేసి కూటమి అధికారంలోకి వచ్చింది

  • @syedamanq8
    @syedamanq8 2 місяці тому

    Yes

  • @UdayKumar-vb5en
    @UdayKumar-vb5en 2 місяці тому +1

    Good decision

  • @Rama_varma5282
    @Rama_varma5282 2 місяці тому +1

    💚🇸🇱🙏 సిద్ధం సభలు చూసి. జగన్ అన్నను ఓటుతో ఓడించ లేము అనుకోని . EVM. తో. ట్యాంపరింగ్ చేయాలనుకుని. ముందే ప్లాన్ ప్రకారం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో భారీ. EVM ట్యాంపరింగ్ జరిగిందని. ప్రజలు అందరూ. తెలుసుకున్నారు. బాబు గారు. EVM. ల. సృష్టికర్త అయ్యాడు. 🙏🇸🇱💚

  • @vemireddyvenugopalreddy9024
    @vemireddyvenugopalreddy9024 2 місяці тому +1

    Very good decision

  • @ameerkhanbahamani6198
    @ameerkhanbahamani6198 2 місяці тому +2

    Democracy is in danger

  • @NagarajuRajarapy
    @NagarajuRajarapy 2 місяці тому +1

    Jai Jagan anna

  • @srinivasaraobogi2682
    @srinivasaraobogi2682 2 місяці тому +1

    ఆ పని చేయండి.

  • @pichireddy1631
    @pichireddy1631 2 місяці тому +1

    ఆట, ఆటో, ఇలాంటివన్నీ మాకు కొత్తేమీ కాదు, ఈ ఐదు సంవత్సరాలు మీరు అరుస్తూనే ఉంటారు మా పని మేము చేసుకుంటూనే పోతాం, ఇండిపెండెంట్ సంస్థలన్నీ మా జేబు ఎంక చూసేవారే, పెట్టుకోండి ప్రెస్ మీట్లు,

  • @govindrajuluchaluvadirajul2650
    @govindrajuluchaluvadirajul2650 2 місяці тому +1

    అన్నా మనకు 1501 వచ్చి పైన 22 వచ్చినప్పుడు కూడా అట్లానే చూశారన్న ఆరోజు కూడా ఈవీఎం లే కదా అన్న ఈరోజు డౌట్ గా ఉందా ఏమి చెబితే ఏమి చెబితే

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 2 місяці тому +2

    ఈసీ అంటే మోడీతో, బాబోరి అక్రమ ఆరులక్షల కోట్ల ఆస్థులతో. ఈ నిజం మీకు ఎప్పుడో తెలిసుండాలి. సామాన్యులం మాకే తెలుసే.

  • @pinjariismailbasha2567
    @pinjariismailbasha2567 2 місяці тому +1

    బాలానేని ఒకడేనా మగాడు MLA 174 mLA లు మొగోలుఖరా

  • @Elsaraj
    @Elsaraj 2 місяці тому +3

    Andhra Pradesh lo okka seat kuda gelavaleni bjp ki anni seats vachayi annapude janalaki artham ayindi edo mosam jarigindi ani. Emaina supreme court lo nyayam jaragalani korukuntunnamu 🙏.

  • @sathishp1183
    @sathishp1183 2 місяці тому

    Its crct desicion

  • @sdar148
    @sdar148 2 місяці тому +1

    Correct strategy. We support Jagan. Ready for street fights and rallys ,continuesly.,till reelections are ordered.

  • @muralatataji9416
    @muralatataji9416 2 місяці тому +2

    ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కి 20.25.30.సీట్లు వస్తాయి కానీ. జనసేన. బీజేపీ కీ ఓటు షేర్ లేదు. ఎవరికీ ఒక్క సీట్ రాదు పక్క ఈవీఎం టాపరింగ్ చేసారు.

  • @pinjariismailbasha2567
    @pinjariismailbasha2567 2 місяці тому +1

    కేతిరెడ్డి ఎక్కడ

  • @Cookingvillage-m4w
    @Cookingvillage-m4w 2 місяці тому +1

    ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు

  • @LaxmiAlamanfa
    @LaxmiAlamanfa 2 місяці тому +1

    100 పర్సంట్ దేశం మొత్తం మీద, evm చెక్ చేయించాలి, లేదంటే, సుప్రీం కోర్టు కి వెళ్ళాలి

  • @lakshmibadam1130
    @lakshmibadam1130 2 місяці тому +4

    Nijan

  • @Atozlibrarydbrao
    @Atozlibrarydbrao 2 місяці тому +3

    Ap lo bjp gelavdam anto adi kuda mejarity tho.apude doubt vachindi andariki

  • @SureshbabuKalangi
    @SureshbabuKalangi 2 місяці тому +1

    Jai jagan anna❤❤❤❤❤

  • @bpradeep4841
    @bpradeep4841 2 місяці тому +3

    All. Cheaters❤ Supreme
    court+Election commission+ Modi Garu All are CBN+ Pawan Kalyan Side. but. Jaga Anna only Andhra Pradesh people side then how can Justice will give????

  • @babjisyamkumarinjeti620
    @babjisyamkumarinjeti620 Місяць тому

    VVPAT లు లెక్కింపు వేయమని కోరితే mock polling చేస్తామని ఎలక్షన్ కమిషన్ చెప్పడం , ప్రజలను పిచ్చొళ్ళుగా లెక్కించడం కాదా?

  • @mohammedmadarmohiddin8673
    @mohammedmadarmohiddin8673 2 місяці тому

    Yes doubt unde.

  • @IshwaryamaniJayaraju-i2i
    @IshwaryamaniJayaraju-i2i 2 місяці тому

    వైసిపి వాళ్ళకి ఏమీ లేక ఏమేమి పాట పాడుతున్నారో అంటున్నారు ప్రజలు అత్యధిక ఓట్లు వచ్చాయి అంధత్వంలో ఉన్న ఎలక్షన్ కమిషన్

  • @repudivenkantashwrlu5127
    @repudivenkantashwrlu5127 2 місяці тому +1

    Evm,cm ap ,evm modi pm India,

  • @LokanadhamBendalam
    @LokanadhamBendalam 2 місяці тому

    Non-responsinng Election Commission of India should be removed with immediate effect from their posts. Keeping them in custody is an invitable conditions as on now.

  • @subhanishaik9885
    @subhanishaik9885 2 місяці тому

    ఓట్లు వేసిన వాళ్ళు అందరూ ఎదవ ను చేసిన ఈవీఎంలు గెలుపు ఓటముల గురించి మాట్లాడట్లేదు

  • @sudhakarmedi2559
    @sudhakarmedi2559 2 місяці тому

    Yes నిజమే evm మోసమే పక్క మోసం జరిగింది

  • @venkatareddymyla3132
    @venkatareddymyla3132 Місяць тому +1

    Good calculations, ec failed

  • @RamanaBitra
    @RamanaBitra 2 місяці тому

    All the 175contestees of YCP should go to the court immediately like Balineni garu. Let the vvpads must be counted also. That EC of AP has been got huge package from CBN. CBNaidu He must be dismissed or impeached.

  • @sambasiva8880
    @sambasiva8880 2 місяці тому +1

    70... ఏళ్ళు... వచ్చినా..... చార్జింగ్.... పుల్..గా.. డ్యాన్స్...వేస్తున్నావుగా😂😂😂😂😂😂😂