షుగర్ ఉన్నవాళ్లు నాటుకోడి తినవచ్చా? | Can Diabetic Patients Eat Natukodi? | Sugar Control Tips

Поділитися
Вставка
  • Опубліковано 29 чер 2024
  • Watch►షుగర్ ఉన్నవాళ్లు నాటుకోడి తినవచ్చా? | Can Diabetic Patients Eat Natukodi? | Sugar Control Tips | PlayEven#diabetes #sugarcontroltips #diabetestelugu #playeven

КОМЕНТАРІ • 19

  • @abdulhakeem9551
    @abdulhakeem9551 4 дні тому +11

    Sir మీకు బైలార్ పౌల్ట్రీ పౌంమ్ వాళ్ళు ఇలాంటి సమాచారం ఇవ్వమని చెప్పుమన్నారా మీరు చెప్పే సమాచారం తప్పుడూ సమాచారం బైలర్ కోడి ఆరోగ్యని కి మంచిది అని ఇప్పుడే వింటున్న

  • @alagakumari9864
    @alagakumari9864 4 дні тому +4

    జబ్బులేని మాంసం edina ఉంది అంటే అది నారు కోడి మాంసం మాత్రమే అని నిరూపించబడింది..

  • @IRREDDY69
    @IRREDDY69 4 дні тому +3

    నాటుకోడి చాలా మంచిది

  • @alagakumari9864
    @alagakumari9864 4 дні тому +3

    వాక్సిన్లు వేసిన మాంసం తినమని అపోహ అని మిరు రాంగ్ సందేశం చేస్తున్నారు

  • @mutukurikoteswararao9579
    @mutukurikoteswararao9579 4 дні тому +1

    Steroids foods are good or not to childerns tell me sir...

  • @MalleshAvula-xn8vt
    @MalleshAvula-xn8vt 4 дні тому

    డాక్టర్ గారు మంచి మెసేజ్ ఇస్తున్నారు దీన్ని కొంతమంది అవగాహన లేఖను బాయిలర్ కోళ్ల మీద కొంతమంది చేసే దుష్ప్ర ప్రచారాన్ని నమ్మి తప్పుడుగా మాట్లాడుతున్నారు ఒకసారి బాయిలర్ ఫామ్ కు రండి రైతు పెంచే విధానాన్ని చూడండి ఆ రైతు పడే కష్టం ఎంతో బ్రాయిలర్ కోడికి ఇచ్చే కెమికల్ ఎంతో మీకు క్లియర్ గా తెలుస్తుంది పైపై మాటలు నమ్మి డాక్టర్ గారిని డాక్టర్ గారిని మాట్లాడొద్దని మనవి చేస్తున్నాను

  • @prabhakarraokola1779
    @prabhakarraokola1779 4 дні тому

    Dr.garu kodi bones namalamudadhu, avi gonthulo gutchukuntayi. Mekavi bones namalatchu.veeriki you tube income Baga undi .

  • @vijaykumar-zv9zp
    @vijaykumar-zv9zp 3 дні тому

    బాయిలర్ కోడి బరువు ఎ ఎలాపెరుగుతుందో ఎలా పెరుగుతున్నాయో చెప్పండి

  • @mutukurikoteswararao9579
    @mutukurikoteswararao9579 4 дні тому

    What about Steroidal injections used to Foultry Chickens

  • @padmavathibadri5393
    @padmavathibadri5393 4 дні тому

    Aunu

  • @ammapallibalubalakrishna2395
    @ammapallibalubalakrishna2395 4 дні тому

    బైలర్ కోడి కెమికల్స్ ద్వారా 45‌ రోజులకే kg పెరుగుతుంది,

  • @SurenderGandam
    @SurenderGandam 3 дні тому

    SurendarRao GANDAM Wrong message

  • @alagakumari9864
    @alagakumari9864 4 дні тому

    Wrong information....evaru chepparu నాటుకోడి మాంసం కన్న బ్రెయిలర్ బాగుంటుందని

  • @hanumantharaoedara9465
    @hanumantharaoedara9465 4 дні тому

    Dr clv garu wrong advice anukuntunanu

  • @mutukurikoteswararao9579
    @mutukurikoteswararao9579 4 дні тому

    Don't give the wrong message to public its completely wrong message...
    Don't believe such kind of unmatured doctors.

  • @chittikavya3989
    @chittikavya3989 4 дні тому

    Ne Moham manda wrong information , neevu broiler kodi na emi

  • @Bnh-gd7hb
    @Bnh-gd7hb 4 дні тому

    Wrong information sir
    Your telling lie

  • @abdulhakeem9551
    @abdulhakeem9551 4 дні тому +2

    Sir మీకు బైలార్ పౌల్ట్రీ పౌంమ్ వాళ్ళు ఇలాంటి సమాచారం ఇవ్వమని చెప్పుమన్నారా మీరు చెప్పే సమాచారం తప్పుడూ సమాచారం బైలర్ కోడి ఆరోగ్యని కి మంచిది అని ఇప్పుడే వింటున్న