ఇలా కూడా పండుగ జరుపుకుంటారా ........,🤔అనేటట్టుగా ఈ పండుగ Tribal culture in telugu

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • #villagevlog
    #villagelife
    #entertainment
    #festival
    #villagelife
    • ఈ కాలానికి ఆదర్శంగా మా...
    • పల్లెటూరి ముచ్చట్లు//v...
    • అడవి లో దొరికే ఆకు కూర...
    • చిన్న చెల్లి హైదారాబాద...
    • పిల్లలు పెద్దలు అందరూ ...
    • పచ్చి జీడిపప్పుకూర//ఎం...
    • ఉగాది పండుగ మేము ఎలా జ...
    • ప్లాస్టింగ్ వర్క్ అంతా...
    • జున్ను తయారీ//జుట్టు ఊ...
    • సరదాగా పొలంలో // నాటు...
    • మా పొలంలో తాటకులతో ఫార...

КОМЕНТАРІ • 63

  • @SumaVillagewife
    @SumaVillagewife  2 місяці тому

    ua-cam.com/video/CUOareWUfiM/v-deo.html 👈పార్ట్ 2 వీడియో నీ ఈ లింక్ నీ క్లిక్ చేసి చూడవచ్చు ☝️

  • @PakkintiPankajam
    @PakkintiPankajam 2 місяці тому +8

    ఆహ్లాదకరమైన ప్రకృతి లో అనవసర ఆర్భాటాలు లేని ఆదివాసీల పడుగా అద్భుతంగా ఉంది సుమా...👏❤👌
    ఇలా ఎలాంటి కల్మషం లేని గిరిజనుల పూజల వల్లే ఏమో ఇంకా ఆ గంగమ్మ తల్లి కరుణతో ఈ మాత్రం అయినా వర్షాలు పడుతున్నాయి అనిపిస్తుంది..🙏
    ముఖ్యంగా అమ్మవారిని ఉంచిన ప్లేస్,అమ్మవారు ఎలాంటి అలంకరణలు,ఆర్భాటాలు లేకుండా చాలా సహజంగా బాగుంది..🙏
    చివరగా గమ్మత్తయిన వాళ్ళ ఆటలు,పాటలు,డ్యాన్స్ లు తో కనులువిందుగా ఉంది నువ్వు వీడియో తీసిన విధానం నీ మాటల గిలిగింతలు తో మమ్మల్ని ఆద్యంతం నీ వీడియో ఆకట్టుకుంది..👏👌👍

  • @madhumugul9680
    @madhumugul9680 2 місяці тому +3

    ఎటువంటి హంగు అర్భాటం, డీజే లు, స్టేజి డాన్సులు లేకుండా, ప్రశాంతమైన వాతావరణం లో, కుల మత భేదలు లేకుండా, ప్రతి ఒక్కరు ఎంత సంతోషం గా, భక్తితోచేసుకున్న గంగళమ్మ పండగ ఈ వీడియో తీసి, మా అందరు కి ఈ ఆనందం కలిగించావు సుమ, tq so much,, నీ యాంకరింగ్ 👏👏👏👏👌👌👌👌❤❤❤❤🎉🎉🎉🎉

  • @pamarthiramakrishna786
    @pamarthiramakrishna786 2 місяці тому +5

    Part2 raledu acharalu evarivaina epatiki patinchadam great 👍 nice video

  • @srujanareddymaramreddy4338
    @srujanareddymaramreddy4338 2 місяці тому +3

    Elanti panduga nenu kuda 1st time chustunna akka nijam ga chala bagundi 😍☺️🎉

  • @Lakshmilucky-123
    @Lakshmilucky-123 2 місяці тому +3

    Abba enta bavundo suma me voori festival.. etu vanti adambralu lekunda chala bavundi❤chudatani kannulapanduga la vundi

  • @vijayasaripella583
    @vijayasaripella583 2 місяці тому

    Nuvvu entaina great suma super

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      అవునా అండి 🤣🤣
      Tq somuch andi 🙏🙏

  • @ammathokaburlu6226
    @ammathokaburlu6226 2 місяці тому

    3 పార్ట్స్ బాగున్నాయి ట్రైబల్ వారి పండుగ భలే వుంది సుమా

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      Hii Andi good morning 🌞🌄♥️♥️♥️
      Tq somuch andi 🤝🙏

  • @user-os5ye5nl4g
    @user-os5ye5nl4g 2 місяці тому

    Elanti panduga nenu kuda 1st time chustunna suma chala bagavundhi video super

  • @rajeesrinumummidivarapu3115
    @rajeesrinumummidivarapu3115 2 місяці тому +2

    Nice video akkaa mi culture bagundhii swachamina vathavaram

  • @shriharidra
    @shriharidra 2 місяці тому

    చాలా చాలా బాగుంది వాళ్ళ ఆచారము 👌🙏

  • @HemanagaraniDuddempudi
    @HemanagaraniDuddempudi 2 місяці тому

    Chalabhagundhi suma me panduga you r so lucky ❤❤

  • @user-oo5mm3vp2r
    @user-oo5mm3vp2r 2 місяці тому +1

    Panduga chala bagundi akka😊❤

  • @supriyag3006
    @supriyag3006 2 місяці тому +1

    Naakuda akkadiki ravalanipisthondhi sister ❤❤❤❤

  • @user-xb4hv1qb8k
    @user-xb4hv1qb8k 2 місяці тому +1

    సూపర్ సుమ అక్క

  • @SarithaK-jn9tx
    @SarithaK-jn9tx 2 місяці тому

    Nice dance n buradalo pandulata

  • @user-hp3jr5ji7y
    @user-hp3jr5ji7y 2 місяці тому

    Chala bagundi suma video🎉🎉

  • @nirosharasi9417
    @nirosharasi9417 2 місяці тому

    Nenu entha varaku chudani festival edhi chala bagundhiii😊

  • @mohanrohanp4023
    @mohanrohanp4023 2 місяці тому

    సూపర్ గా ఉందండి

  • @sivamalreddy1233
    @sivamalreddy1233 2 місяці тому

    GOD BLESS YOU SUMA

  • @sureshd3249laksmi
    @sureshd3249laksmi 2 місяці тому

    Hii friend plastic lekunda meru chesana ee panduga chala bagundi

  • @kumarigullipalli3932
    @kumarigullipalli3932 2 місяці тому

    Hai akka Super Ga undhi

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 2 місяці тому

    dimsa dance bagundi suma 🎉🎉

  • @ChitturiJayalakmi
    @ChitturiJayalakmi 2 місяці тому +9

    Part 2 Naku raledu

  • @mondeddulakshmi8372
    @mondeddulakshmi8372 2 місяці тому

    Hi suma garu super

  • @SaiofficialSai
    @SaiofficialSai 2 місяці тому

    Hai suma garu super

  • @SatishBgranite
    @SatishBgranite 2 місяці тому

    Nice video..

  • @sriharsha7353
    @sriharsha7353 2 місяці тому

    Super super

  • @VenkataLakshmi-st2nt
    @VenkataLakshmi-st2nt 2 місяці тому +1

    Hi suma garu video chusa chala bagundi nenu kuda tribal ammai ne

  • @ranirivvula573
    @ranirivvula573 2 місяці тому

    Very nice

  • @DharmicaV
    @DharmicaV 2 місяці тому

    🙏SUMA Video 👌👌👌👌👌

  • @myself_priya00
    @myself_priya00 2 місяці тому

    Nice

  • @aswithm4928
    @aswithm4928 2 місяці тому

    👌👌👌👌

  • @veeralakshmi17
    @veeralakshmi17 2 місяці тому

    Good morning friend ❤❤❤

  • @prameela9349
    @prameela9349 2 місяці тому +1

    Hi Suma garu.

  • @vanikatta4762
    @vanikatta4762 2 місяці тому

    ట్రైబల్ name చెప్పండి సుమగారు, మీరు మీ tribals చాలా అదృష్టవంతులు ఏ కల్మషం లేకుండా అంతా కలసి మెలసి ఉన్నారు, ఏ పండగ ప్రధాన ఉద్దేశం మనుషులు, వారి మనసులు కలవడమే

  • @deepthikiran8555
    @deepthikiran8555 2 місяці тому +1

    part 2 raledu suma, okkasari choodu.

  • @navyab6759
    @navyab6759 2 місяці тому

    Hi suma naku okkati artham kaledu mi mummy valla vurlo e festival chestunaru kada mari meeru cheyara e pandaga anduku ante villu villu Ani antunavu malli ma laga bayata nu ndi vachina lallu Ani antunavu Ami artham kaledu 😮 pandaga chala bagundi ❤

  • @pratyusha4348
    @pratyusha4348 2 місяці тому

    Part 2 raledu kada suma

  • @YedlapatiBhavani-pb3le
    @YedlapatiBhavani-pb3le 2 місяці тому

    Part 2 Naku రాలేదు suma

  • @golakotiammu9068
    @golakotiammu9068 2 місяці тому

    Where is part -- 4

    • @SumaVillagewife
      @SumaVillagewife  2 місяці тому

      కొన్ని కారణాల పార్ట్ 4 అప్లోడ్ చేయట్లేదండి 😔

  • @vijayakumari5665
    @vijayakumari5665 2 місяці тому +1

    Hii

  • @omyoutubechanneltelugu5181
    @omyoutubechanneltelugu5181 2 місяці тому +1

    మీ ఊరు పేరు ఏంటి సుమ

  • @llaxmi2508
    @llaxmi2508 2 місяці тому +1

    Hi d 0:48

  • @damarajujnanaprasuna4083
    @damarajujnanaprasuna4083 2 місяці тому

    🙏🙏🙏🙏

  • @mounikaniranjan3380
    @mounikaniranjan3380 2 місяці тому

    Villuvilluantaru.meeruevaru

  • @user-os5ye5nl4g
    @user-os5ye5nl4g 2 місяці тому

    Suma nijaga punkallu vastayys

  • @chiranthreddyk5034
    @chiranthreddyk5034 2 місяці тому

    Hi

  • @user-wv2hn3hm9e
    @user-wv2hn3hm9e 2 місяці тому

    👌👌🤝😱🤝🤝🤝🙌❤❤

  • @DharmicaV
    @DharmicaV 2 місяці тому

    🙏SUMA Video 👌👌👌👌👌

  • @nanikarri-il2jo
    @nanikarri-il2jo 2 місяці тому

    Hii

  • @llaxmi2508
    @llaxmi2508 2 місяці тому

    Hi

  • @DharmicaV
    @DharmicaV 2 місяці тому

    🙏SUMA Video 👌👌👌👌👌

  • @llaxmi2508
    @llaxmi2508 2 місяці тому

    Hi