బెండకాయ పండిస్తున్న | Lady Finger Cultivation | రైతు బడి

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • ప్రతి ఏటా బెండకాయ సాగు చేస్తున్న రైతు దేవుని నర్సింహ్మ గారు ఈ వీడియోలో తన సాగు అనుభవం వివరించారు. మెదక్ జిల్లా శివంపేట మండలంలోని మధిరె నరసాపురం గ్రామంలో ఈ రైతు బెండ సాగు చేస్తున్నారు. ప్రతి ఏటా కనీసం అరెకరం భూమిలో బెండకాయలు పండిస్తూ.. తూప్రాన్ మార్కెట్‌లో అమ్ముతుంటారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : బెండకాయ పండిస్తున్న | Lady Finger Cultivation | రైతు బడి
    #RythuBadi #రైతుబడి #బెండసాగు

КОМЕНТАРІ • 47

  • @deadpl5919
    @deadpl5919 Рік тому +7

    Benda kapu start chesinapati nunchi water Daily ivvali Appude Digubadi Result baguntadi👍

  • @krishnareddy5697
    @krishnareddy5697 Рік тому +4

    super anna chala manchi questions adguthunnav. chala help aithundi

  • @gnyaneshwarbiradar9772
    @gnyaneshwarbiradar9772 Рік тому +1

    Rainy season vegetable crops guruchi videos chaiyandi please

  • @MdSharfuddin-v9r
    @MdSharfuddin-v9r 4 місяці тому

    Very good supper👍👍

  • @krishnachinnam8111
    @krishnachinnam8111 Рік тому +3

    Biryani aku gurinchi vedio cheyandi anna

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr Рік тому +2

    Nice video bro

  • @KVR008
    @KVR008 Рік тому +12

    సిద్దిపేట లో రైతు మార్కెట్ లోని 70₹ ఉంది బెండకాయ ఇ రోజు...2 mts నుండి 60 ₹ ఉంది.... ఈ టైమ్ లో అస్సులు మార్కెట్ కీ రావడం లేదు

  • @user-ob3fn3oj4o
    @user-ob3fn3oj4o Рік тому +1

    హాయ్ గుడ్ మార్నింగ్ చేను దండలకు గట్లకు తక్కలి చెట్లకు శాశ్విత నివారణ మార్గం ఉంటే మాకు కాస్త తెలియజేయండి నాకు చాలా ఎక్కువగా ఉన్నాయి జై జవాన్ జై కిసాన్

  • @srinivasgouddommati3590
    @srinivasgouddommati3590 Рік тому

    Super bro video

  • @deadpl5919
    @deadpl5919 Рік тому +4

    Rate anedi cheppalem bro Aadi Luck anthe👍

  • @mahendrae3969
    @mahendrae3969 Рік тому +1

    అన్న

  • @chandurrajaboina4935
    @chandurrajaboina4935 Рік тому

    Adivi benda gurinchi video chayandi

  • @manjusake4610
    @manjusake4610 Рік тому

    Super video anna insta lo kuda chusta video s

  • @gowriparvathi454
    @gowriparvathi454 Рік тому +2

    Jai Rythanna

  • @hktummala
    @hktummala Рік тому +1

    👍

  • @lovelybalaji579
    @lovelybalaji579 11 місяців тому

    Bro meru vedios baga testhunnaru
    But miru bhumi chadhunu chesi daggara nunche chepisthe baguntadhee bro

  • @deadpl5919
    @deadpl5919 Рік тому +2

    Prasent Benda kg 30rs👍

  • @phanichalla17
    @phanichalla17 Рік тому +3

    ఏప్రిల్ లో బెండ మార్కెట్ ఎలా ఉంటుంది చెప్పగలరు తెలిసిన వారు

    • @KiranKiran-en1mw
      @KiranKiran-en1mw Рік тому

      nenaithe ieppudu guntanara vesa roju 4 kg vasthunnaie 50 kg ammuthunna

  • @deadpl5919
    @deadpl5919 Рік тому +2

    Bro memu 15years nunchi vestunam Result👌👌

    • @VIPchannelSiddharth
      @VIPchannelSiddharth Рік тому

      Memu vesam bro half acre give some tips

    • @deadpl5919
      @deadpl5919 Рік тому

      @@VIPchannelSiddharth em tips kavali🙄

    • @anishkap4659
      @anishkap4659 Рік тому

      Benda lo income untada brother

    • @deadpl5919
      @deadpl5919 Рік тому

      @@anishkap4659 income baguntadi nastam aite undadhu

    • @katigarisekharreddy5984
      @katigarisekharreddy5984 Рік тому

      Red colour lo leaf tinevi purugu vunae vatiki Ami mandu kottali memu into vesukunamu brother oka twenty five plants vatiki vachinae Ami cheyali chepandi mandu karchu antha avutundi

  • @kommidiharish2919
    @kommidiharish2919 Рік тому +1

    రైతు నెంబర్ పెట్టరా అన్న

  • @sandeepreddykandimalla3355
    @sandeepreddykandimalla3355 Рік тому +1

    Benda kwaliti ledu anna

    • @RythuBadi
      @RythuBadi  Рік тому +1

      వీడియోలో చూసినవి ముదిరిన బెండ కాయలు. తీసేసిన తోటలో నుంచి కోసినవి. విషయం అర్థం కావడానికి చూపించాము.

  • @deadpl5919
    @deadpl5919 Рік тому

    Oka 50kg basta 200rs ki ichinam bro😒

    • @santhoshyadav4475
      @santhoshyadav4475 Рік тому

      ఎక్కడ

    • @deadpl5919
      @deadpl5919 Рік тому

      @@santhoshyadav4475 ఇపుడు కాదు బ్రో లాస్ట్ 4మంత్స్ బ్యాక్

  • @kommidiharish2919
    @kommidiharish2919 Рік тому

    I want farmer number share me

  • @deadpl5919
    @deadpl5919 Рік тому

    Anti 50sents 3kg a🤣🤣 2kg saripotai konni konni Rong చెప్తున్నారు వీడియో lo